Garikipati Narasimha Rao In Encounter With Murali Krishna - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 1,3 тыс.

  • @radhakrishnamurthymukkamal756
    @radhakrishnamurthymukkamal756 4 года назад +10

    This is an excellent programme sir. Thank you very much to both of you sir...

  • @tataiahkorasik7644
    @tataiahkorasik7644 3 года назад +1

    అతి సామాన్యులు కూడ అర్దం చెసుకొగలిగిన విదంగా మీరు మాకు ప్రసంగించడం మా అదృష్టం

  • @rameshkotagiri1291
    @rameshkotagiri1291 4 года назад +205

    మన ఆచారాలను సాంప్రదాయాలను అవహేళన చేసింది మీ టీవీ9
    సిగ్గులేని టీవీ 9 కి ఇప్పుడైనా మన సంస్కృతి సాంప్రదాయాలు అర్థమైన వనుకుంటా.

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 4 года назад +29

      ఇప్పుడే కాదు మన సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పుడు ఎగతాళి గా చూస్తున్నది టీవీ9

    • @ranjithpatil5386
      @ranjithpatil5386 4 года назад +7

      Your right

    • @r.venkateswararao3892
      @r.venkateswararao3892 4 года назад +6

      వాస్తవం

    • @sireeshachitti7984
      @sireeshachitti7984 4 года назад +5

      Excellent sir....

    • @777satyanarayana
      @777satyanarayana 4 года назад +11

      ఈ మధ్య కాలంలో గరికపాటి గారు ఆచరణాత్మక పోకడలను గౌరవిస్తూ పుక్కిటి పురాణాలను , అంధ విశ్వాసాలను విడనాడమని ఎక్కువగా నొక్కి వక్కాణిస్తున్నారు . అయితే ఈ వీడియోలో మాత్రం కొన్ని పురాతన భారతీయ విశ్వాసాలు , నడవడికలు ఎంతో గొప్పవని, వాటి ప్రాముఖ్యత ప్రస్తుత కరోనా టైములో పెరగడమేకాక , వాటిని విమర్శించేవాళ్ల నోళ్లు మూసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెపుతున్నారు .
      ఈ విషయం పరిశీలించిన తరువాత సహజంగా వచ్చే సందేహాలు ఏమిటంటే
      (1 ) కరోనా లాగానే ఎన్నో అంటూ వ్యాధులు ప్రపంచాన్ని పీడించాయి . వాటిల్లో స్పానిష్ ఫ్లూ అనే ఫ్లూ వ్యాధి 1918 - 20 మధ్య కాలంలో ప్రపంచదేశాలతో సహా భారత్ ని కూడా ఒక చూపు చూసింది . ప్రపంచం మొత్తంలో షుమారు అయిదు కోట్లమంది చనిపోగా , ఒక్క భారత్ లోనే షుమారు ఒక కోటీ డెబ్భై లక్షల మంది చనిపోయారని అంచనా వేశారు . మరి ఆనాడు , నేటికంటే సనాతన ధర్మం ఎక్కువగా పాటింపబడింది. ఆచారవ్యవహారాలు కూడా ఖచ్చితంగా అమలయిన రోజులవి . మరి మన అలవాట్లు , ఆచారాలు ఎందుకని భారతీయుల్ని మరణాలనుండి కాపాడలేకపోయాయి ? అంటే కేవలం దూరం పాటించడం , మడి , చేతులు కలపకుండా నమస్కారాలు చేయడం వంటి అలవాట్లు మాత్రమే రోగాలనుండి మనుషులను కాపాడలేవు అని రుజువు అయినట్లేగదా ! మందులు లేకపోవడం, వాక్సిన్లు లేకపోవడం , పరిశుభ్రత కూడా తగినంత పాటించకపోవడం కూడా ఆనాడు ఆ స్థాయిలో మరణాలకు కారణం అయింది .
      కాబట్టి ఈ అలవాట్లు ప్రపంచమంతా ఆకర్షించి భారత సంప్రదాయాల గొప్పతనం భహిర్గతమయినదనేది ఒక అపోహ మాత్రమే . బ్రిటిష్ ప్రిన్స్ చార్లెస్ కూడా నమస్కారం తోనే అందరిని పలకరించడం జరిగింది . కానీ మరిఎక్కడో ఆయన నిర్లక్ష్యం వలన కరోనా పాజిటివ్ వచ్చి క్వారంటైన్ లోకి వెళ్ళవలసి వచ్చింది .
      (2 ) అలాగే కరోనా గురించి మన ప్రాచీన పుస్తకాలలో ఉందనే ప్రచారం మరొక కట్టు కథ. కరోనా లాంటి అంటూ వ్యాధులు ఆ రోజులలో కూడా ఉండి ఉండవచ్చు . వాటి పరిష్కారాలలో చంద్ర సంబంధమైన ముత్యాలు తదితర రసాయనాల వర్ణనలతో చెప్పబడింది అని చెప్పటం మరియు నాలుగు పాదాల మంత్రాలతో ఇళ్లలో పూర్తి చిత్త శుద్ధితో యాగాలు జరిపామని చెప్పడం ఒక నిరర్ధక ప్రక్రియ మాత్రమే .
      (3 ) ఉద్యోగుల , పెన్షనర్ల జీత భత్యాలలో కోతల గురించి మాట్లాడుతూ అది సబబే అని చెప్పటం కరెక్టు కాదు . ముఖ్యంగా పెన్షనర్లు అందరూ వయసు పైబడిన వారే కాబట్టి , కరోనా వారికి సోకె అవకాశం ఎక్కువ అయినందున వారిని విడిచిపెట్టి ఉండవలసింది . మంత్రులు, ఎంపీలు , MLA లు కూడా కోతకు గురియైనవారే కదా అని కొంతమంది వాదించవచ్చు . కానీ ఈ రోజుల్లో వాళ్లకి జీత భత్యాలతో అవసరమెంత అనేది ప్రస్నార్ధకమే !
      (4 ) ఇక పొతే ,మోడీ ని పొగడ్తలతో ముంచేయడం : వ్యక్తిపూజ కు తానూ వ్యతిరేకమంటూనే ఆకాశానికి ఎత్తేసారు . హడావిడిగా లాక్ డవున్ ప్రకటించి రోజువారీ కూలీలు , మైగ్రంట్ వర్కర్లు , పేద మధ్య తరగతి ప్రజానీకాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం మోడీ చేసిన పెద్ద తప్పు . ఆ పుణ్యంగానే మార్చ్ 25 నాటికి కేవలం 563 గా వున్నకరోనా భాదితులు ఎకాఎకిన ఏప్రిల్ 14 (లాక్ డవున్ ముగిసే) నాటికి (లాక్ డౌన్ మళ్లీ పొడిగింపబడింది ) 10600 కి చేరుకున్నారంటే (షుమారు 20 రెట్లు) ఎంత పెద్ద బ్లండర్ జరిగిందో అర్ధం చేసుకోవచ్చు . ఈనాటికి (మే డే ) ఆ సంఖ్య 35000 చేరుకుంది . ఇది ఏ వైపరీత్యానికి దారి తీస్తుందో కాలమే నిర్ణయిస్తుంది .
      (5 )ఈ లాక్ డవున్ పీరియడ్లో గ్రంధాలు చదవటం , మంచి చెడుల ఆవిష్కరణ అనే మంచి సలహాలు మాత్రం పాటించదగ్గవి. ఎంతో కొంత విజ్ఞానం సొంతమవుతుంది . సీరియళ్లు , సినిమాలను కొంత తగ్గించుకొని పుస్తక పఠనం చేయడం అందరికి ఆమోదయోగ్యం .

  • @Badrith1234
    @Badrith1234 4 года назад +2

    Great message Guruji!!!!!
    Very fortunate to know about you.

  • @kumar-sz7wl
    @kumar-sz7wl 4 года назад +278

    గురువుగారికి పాదాభివందనాలు🙏🙏🙏

    • @VenkyRoyalties
      @VenkyRoyalties 4 года назад +7

      పాదాభివందనలు చేయబాకు ..... కారోన వస్తది.

    • @kumar-sz7wl
      @kumar-sz7wl 4 года назад +2

      @@VenkyRoyalties 😄😄

    • @imamhussain1759
      @imamhussain1759 4 года назад +2

      Guvugari daggara corona farmula unda ? Chevilo polu pettakandi evaru nammaru

    • @imamhussain1759
      @imamhussain1759 4 года назад +1

      Fake

    • @nikhilfrombharat127
      @nikhilfrombharat127 4 года назад +1

      @@imamhussain1759 ayana deggarundani cheppaledu kada anayya

  • @pvd1231
    @pvd1231 4 года назад +2

    చాలా బావుంది.
    ఏ దేశ ప్రజలైన భగవంతుని విశ్వసించినా లేక విశ్వసించకపోయినా భగవంతుని ప్రస్తావనలేకుండా కూడా ఈ క్రింది విధముగా ప్రార్థిస్తే ఆ దేశము ఈ విధమైన విపత్తులనుండి రక్షింపబడుతుంది.
    “సమాజములో పుణ్యకర్మలు ఆచరించుట మరియు ఎక్కువగా పాపకర్మలు చేయకపోవుట అనునది ప్రచారము చేద్దాము. ఈ ధర్మాచరణ అను జ్ఞానమును పదేపదే ప్రచారము చేయుట ద్వారా ఈ భావనను నేను అలవరుచుకొనుట మాత్రమే కాక నా చుట్టూ ఉన్న సమాజము కూడా ఈ భావనను జీర్ణించుకొనుటకు దోహదపడుతుంది. ఈ జ్ఞానము నా సంస్కరణకు ఉపయోగపడుటయే కాక నా చుట్టూ ఉన్న సమాజ సంస్కరణకు కూడా ఉపయోగపడుతుంది. దీనివలన పాపకర్మల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. అంతేకాక నాతోసహా ఈ సమాజములోని వ్యక్తులందరూ పాపతీవ్రతను తగ్గించుటకు హృదయపూర్వకముగా ప్రయత్నము చేస్తారు.”
    భగవంతుని గురించి ప్రస్తావన లేకపోవుట వలన పూర్తిగా నాస్తికులతో నిండిన దేశములైనా ఈ భావనను ప్రచారము చేయవచ్చు. కానీ నాస్తికులు కూడా అనివార్యమైన పాపకర్మఫలముల తీవ్రతను ప్రకృతి సహజ ప్రకోపము ద్వారా అనుభవించవలెనని అంగీకరించక తప్పదు.
    మూడు ప్రధానమైన పాపములను గురించి గీతలో ఈ విధముగా చెప్పబడినది ("కామః క్రోధః తథా లోభః"): -
    అనుచితమైన ప్రాపంచిక బంధములతో అనైతిక కామము కలిగిఉండుట.
    సజ్జనులపై అకారణ కోపము ప్రదర్శించుట (మరియు దుర్జనులపై కోపము చూపకుండుట).
    పాత్రునకు లోభముతో దానము చేయుకుండుట అపాత్రునకు దానముచేయుట (అవినీతికి పాల్పడుట)
    అంతిమ అవతారమైన కల్కిభగవానునికి ఈశ్వరుని ద్వారా లభించిన విద్యుత్ ఖడ్గము ప్రస్తుత వైరస్ వేగము కంటే అనూహ్యమైన వేగముతో చాలా వరకు మానవాళిని నశింపచేస్తుంది. ఆ ఖడ్గ వేగము ఈ వైరస్ వేగము కంటే కోటిరెట్లు ఎక్కువగా ఉంటుంది. (శ్రీ దత్త స్వామి వారి సందేశము నుండి)

  • @christlovegospelministry
    @christlovegospelministry 4 года назад +8

    త్వరలోనే అందరికీ మంధు ఇవ్వండి. అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఎప్పుడో ఉంది అని కాకుండా అందరికీ ఉపయోగ పడేలా మందేమయిన ఉంటే ఇవ్వండి సార్ మాటలతో తగ్గదు కదా

    • @hemalathadivakala428
      @hemalathadivakala428 3 года назад

      👍

    • @srikanthbukka1370
      @srikanthbukka1370 3 года назад +1

      మీరు ప్రార్థన చేసినంత మాత్రాన సరిపోదు కదా.మీరు మందు ఇవ్వాలి కదా.
      మంచి గ్రహించాలి గాని చెడును వెతికి వ్యర్థం.
      మాటలు అంటున్నారు కదా మాటలలో అర్థం చేసుకోవచ్చు కదా.అర్థం కాలేదా మీకు.అయ్యో ఆ మాటలలో వుండే అర్థం చేసుకునేంత ఆలోచన లేదు కాబోలు.ప్రాశ్చాత్య బాషాలో వాడే పదం గుర్తు చేసుకోండి Think big.
      ప్రపంచ దేశాలు భారతీయ సంస్కృతి ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తూ వున్నారు.
      చేతులు కలవనీయక, నమస్కారం చేయాలి.
      బయటికి వెళ్లి వచ్చాక, కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
      పసుపు నీటితో స్నానం చేయాలి.(పసుపు mean antibiotic).
      మడిలో వుండటం అంటే అనవసరంగా ఒకరిని ఒకరు తగలరాదు.(ప్రస్తుతం పరిణామం గమనించగలరు).
      నా మాటలు మీకు కోపం కలిగించవచ్చు.కాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

  • @vjayaprakashreddy7052
    @vjayaprakashreddy7052 4 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rakeshs5415
    @rakeshs5415 4 года назад +8

    మన హిందూ సనాతన ధర్మాన్ని విడమని మాట ఇచ్చే వాళ్ళు ఎంత మంది. వారు లైక్ కొట్టండి

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 4 года назад +10

    ఎంత గొప్ప సంస్కతికి మనది,
    సొంత కూతురు కులాంతర వివాహం చేసు కున్నది
    అని గర్భిణిగా ఉన్న సొంత కూతురు ని నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లి
    తండ్రులు ,,అన్నదమ్ములు గొంతు నులిమి తు ఉంటే గిలగిల కాళ్ళు కొట్టుకుంటూ అన్న చంపకు నన్ను అన్నగాని హత్య,అర గంటలో
    సొంత చెల్లిని,కూతుర్ని చంపుట,,వింటేనే పరాయి వాళ్ళ కూడా భోజనము చేయలేము
    రోజు దేశములో ఎన్నో ఇలాంటి కేసులు ఎన్నో వేల సంఖ్యలో జరుగుట ఎంతో
    దురదృష్టం

  • @pesinguvasupesinguvasu6767
    @pesinguvasupesinguvasu6767 4 года назад +4

    అద్బుతంగా ఉంది ఈ వీడియో 🙏🙏

  • @rayudigiriprasad9346
    @rayudigiriprasad9346 4 года назад +1

    👏 - like
    🤝 - comment

  • @swarnakumar116
    @swarnakumar116 4 года назад +41

    16:38 thumbnail

  • @jagadishkumar6100
    @jagadishkumar6100 4 года назад +10

    Super speech and am requesting to government to research as guruji said

  • @smpasha3889
    @smpasha3889 4 года назад +15

    GOOD INFORMATION, THANK YOU

  • @Itsmenavi-naveen-186
    @Itsmenavi-naveen-186 4 года назад +201

    Correct person ni select chesaru interview ki ee time lo good 👌🙏🙏🙏

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 4 года назад +8

    ఈ కరోనా వల్ల మన భారతీయ సంస్కృతి ని
    ఎత్తి చూపింది, బూజు పట్టిన ఈ పాపిష్టి సైన్స్ చదువులు అందరూ మాని వేసి, ఆ collages మూసివేసి,,US,UK లోని వాళ్లు ముష్టి డాలర్స్ కోసము వెళ్లే వాళ్ళ వెనక్కి వచ్చి మన సనాతన ధర్మం కోసము త్యాగము చెయ్యలి

    • @neharao2964
      @neharao2964 4 года назад +2

      అయ్యా సనాతన ధర్మాన్ని మనవాళ్లే ఎంతమంది ఆచరిస్తున్నారు....
      ధర్మం చెప్పింది 100% సైన్సు కానీ మనం బ్రతకడానికి న్యూసెన్సు చేసి బ్రతుకుతున్నాం....సనాతన ధర్మాన్ని వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నది ఎవరు...

  • @prince.5927
    @prince.5927 4 года назад +48

    కంటికి కన్పించని ఒక సూక్ష్మ జీవి ప్రపంచాన్ని తలక్రిందులుగా చేస్తుంది. ఇకనైనా జీవితం విలువ తెలుసుకోవాలి. ఇంతకు, మనిషి జన్మ భూమ్మీద దేనికోసం అనే ప్రశ్న వేసుకోవాలి. మరణం చూడని నరుడు లేడు. ప్రతి ఒక్కరు సత్యం తెలుసుకొని సత్యంలో బ్రతకాలి.

  • @damodarshankarabakthula3175
    @damodarshankarabakthula3175 4 года назад +4

    దేశ సౌబ్రాతృత్వమున కై చేస్తున్న మీ ప్రవచనాలు ఇప్పటికైనా కొంతమంది లౌకికవాదులు అర్థం చేసుకుని దేశ ప్రయోజనాల కై అందరితో కలసి వస్తే చాలా సంతోషం... ఇంత మంచి విషయాలను చెప్పిన మీకు చెప్పించిన మురళీకృష్ణ గారికి అభినందనలు

  • @damudamodaram2548
    @damudamodaram2548 3 года назад +1

    🙏🙏 గురువు గారికి శత కోటి వంధనాలు🙏🙏

  • @pavanbabu7778
    @pavanbabu7778 4 года назад +6

    ఆత్మ హత్య .......... చేసుకుని చచ్చి పోవలనుకున్న వాడు (వారూ) ............ కూడా,ఒక్కసారి మీ ప్రవచనం వింటే వారు సింహ లా మారిపోతారు.తమ లక్ష్యం వైపు దూసుకుపోతారు.
    గురూజీ,
    మీకు మా పాదాభివందనం.

  • @joshuadayakar8573
    @joshuadayakar8573 4 года назад +108

    "పంచంగాన్ని" దెబ్బ కొట్టిన "కరోనా"...అన్ని రాశుల వారికి ఆదాయం "సున్న"...
    ఖర్చులు "మిన్న".....

    • @naveenkumar-cd4td
      @naveenkumar-cd4td 4 года назад +7

      Rajyapujam 0, avamanam 0

    • @Karthikdravid9
      @Karthikdravid9 4 года назад +11

      Missionary lo na modda..bible pracharak ki Inka pedda modda notlo petindi corona

    • @joshuadayakar8573
      @joshuadayakar8573 4 года назад +2

      @@Karthikdravid9 navvu vastundi nuvvu mataladuyuntey......david.....half knowledge.....lockdown time lo full knowledge gain chesuko

    • @ravikiran5950
      @ravikiran5950 4 года назад

      Sir Indian culture is super when compared to other culture about there are painfullones previously first one is sathisahagamanam second one biogamy n poligamy by men nosuch right to women except draupathi. More marriages no property rights no freedom no social movements more over if the men are far away to their partner they have legal vesya. Vstikalu etc etc many himself states Madrid swathanthra marhathe is they good culuresso we should pick up the best ones from all the cultures thankgod thpresent generation doing that so we should not body ourselvesoure is a good culture

    • @sivanagendra1541
      @sivanagendra1541 4 года назад +1

      Naku aadayam vasthundi ....😂🤭

  • @surendrabammidi5948
    @surendrabammidi5948 4 года назад +41

    Your decision to bring garikapati gaaru for this discussion is great
    ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది.

  • @premilarani7309
    @premilarani7309 4 года назад +3

    మీరు చెప్పింది మోడిగారి విషయంలో కరెక్ట్ అలాంటి ప్రధాని మనకు దొరకడం మన అదృష్టం

  • @sannikumar6324
    @sannikumar6324 4 года назад +59

    Chala rojulaki right person nee interview chesaru ...

    • @pavankumargrandhi229
      @pavankumargrandhi229 4 года назад +4

      Meru correct ga guess chesaru, lokasamastha sukinobhavanthu,
      Viswa guru "bharat" MAATHA ki jai

  • @RK-ip7ci
    @RK-ip7ci 4 года назад +16

    మురళి కృష్ణ గారు మీరు ప్రశ్నలు అడిగే పద్ధతి చాల చెత్త గా ఉంది అంటే దానికి మీరేమంటారు , ఏం చెప్తారు , దీన్ని మీరు ఎలా చూస్తారు.

    • @eswar338
      @eswar338 4 года назад +1

      aa visyam aayaniki kuda telus..villu eppudu hindu devella mida ne debits pedatru , chempa pagalakotte vadu leka

    • @శ్రీకాంత్-భ3ష
      @శ్రీకాంత్-భ3ష 4 года назад

      అసలు లేదు.....
      అలా ఉందని ఉంటే గరికిపాటి గారు రెండోసారి పాల్గొనడానికి అంగీకరించరు

  • @kottethirupathi3683
    @kottethirupathi3683 4 года назад +57

    మంచి మనుషులతో మంచి మాటలు

  • @raraj1993
    @raraj1993 4 года назад +16

    I followed Hinduism for way of life

  • @bbbvenky338
    @bbbvenky338 4 года назад +10

    Good sir

  • @chopparamanikanta6110
    @chopparamanikanta6110 4 года назад +21

    Early morning peaceful speech...

  • @rameshyamasani7919
    @rameshyamasani7919 4 года назад +32

    కం॥
    కరచాలనమికవద్దూ
    దరహాసము తోడ చేత - దండమె పెట్టూ
    నరనరమున మన సంస్కృతి
    మెరిసెను జగమంత నేడు - మెచ్చగ జనులే!
    కం॥
    తగ్గెను ఒత్తిడి, చౌర్యము
    తగ్గెను పర్యావరణపు - ధ్వని కళుషితముల్
    తగ్గె విషవాయు విడుదల
    తగ్గెను ఓజోన్వలయప-తన మిక శుభముల్.

    • @savitrikamisetti4144
      @savitrikamisetti4144 4 года назад

      చాలా బావుందండీ కందపద్యం.

  • @sattibaburoyal4805
    @sattibaburoyal4805 4 года назад +1

    Super good message

  • @gopinadh_k
    @gopinadh_k 4 года назад +8

    It's a fantastic interview
    Correct person to make interview

  • @raghavammaskitchen9378
    @raghavammaskitchen9378 3 года назад

    Thank you

  • @shravankumar7537
    @shravankumar7537 4 года назад +17

    ఆ మంత్రాలతో ఒక వాక్సిన్ తయారు చేస్తే బాగుంటుంది sir 😊.

    • @swaroopa4593
      @swaroopa4593 4 года назад

      Jock

    • @SandeepKumar-mq8cy
      @SandeepKumar-mq8cy 4 года назад +3

      swaroopa spelling aina crct raayi pls😂

    • @sivajikota8036
      @sivajikota8036 4 года назад +3

      Well said!! Mantralaki chintha kayalu raalavu.. Karra thone kottali!!

  • @jalajaantigari9988
    @jalajaantigari9988 4 года назад +1

    Nice

  • @dharmamsaranam1766
    @dharmamsaranam1766 4 года назад +47

    Guruvu gariki vandanalu👏

  • @sureshbabu-mb4ve
    @sureshbabu-mb4ve 4 года назад +3

    Padabi vandanalu gurugaru.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Really very interesting interview murli sir..

  • @manneprasanna3064
    @manneprasanna3064 4 года назад +1

    Thanq gurUvu garu. Iam yr fan of you🙏🙏🙏👌🌹

  • @jagannadharaobandarupalli4506
    @jagannadharaobandarupalli4506 4 года назад +87

    చక్కని వాక్యాలు చెప్పిన గురువుగారు మీకు వేవేల నమస్కారాలు

  • @AR-by2lk
    @AR-by2lk 4 года назад +2

    Positive Thinking... Really nice interview 👌👌👌

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 4 года назад +47

    ఆద్యాత్మిక విషయాలతో పాటు ఆధునిక కాలంలో మనిషి ఎలావుండలో మీ ప్రవచనము లతో స్ఫూర్తి కలిగిస్తున్న మీకు నమస్కారములు

  • @trinadhram2650
    @trinadhram2650 4 года назад +1

    ధన్యవాదములు గురువు గారు. ఎవరైనా ధర్మానికి సన్నిహితులు, అభిమానులుగా ఉండాలి గాని వ్యక్తి కో లేక పార్టీలకో కాదని బాగా చెప్పారు గురువు గారు. అలా ఉంటే పార్టీల పేరు చెప్పుకొని, వ్యక్తుల పేరు చెప్పుకొని చేసే రాజకీయాలు పోయి, ధర్మం గురించి చెప్పుకునే రోజులు నడవాలని ఆశిస్తున్నాం గురువు గారు.....

  • @narasimhareddy9596
    @narasimhareddy9596 4 года назад +3

    Good Ancestral information 🙏🏻🙏🏻🙏🏻

  • @Mvkrishna-wl3fl
    @Mvkrishna-wl3fl 3 года назад

    Thanks

  • @devusuresh4873
    @devusuresh4873 4 года назад +87

    వందనాలు గురువు గారు ..

  • @sravanthikonkala7425
    @sravanthikonkala7425 4 года назад +1

    🙏🙏🙏 Guruvugaru💐🌹🇮🇳

  • @saiprasad5312
    @saiprasad5312 4 года назад +10

    His speeches are so addictive...

  • @kamalakumaripandyani6667
    @kamalakumaripandyani6667 3 года назад

    Guruvu gariki padabhivandam 🙏🙏🙏🙏🙏

  • @bhanuprakash360
    @bhanuprakash360 4 года назад +9

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏Guruvu garu chala baga chepparu

  • @sanjeevaraochakicherla6914
    @sanjeevaraochakicherla6914 4 года назад +1

    Thank you for this highly useful talk ,my respects to Narasimharao garu

  • @lharikrishna2011
    @lharikrishna2011 4 года назад +7

    Well said

  • @balireddigangaraju5748
    @balireddigangaraju5748 4 года назад +9

    అద్భుతమైన ప్రసంగం.. ధన్యవాదాలు గరికపాటి నరసింహారావు గురువు గారు...!
    .

  • @gopisunkara6387
    @gopisunkara6387 4 года назад +16

    Best interview

  • @bharathmassmedia9827
    @bharathmassmedia9827 3 года назад +1

    ( గౌ. మోడీ గారి నేపాల్ ప్రసంగం నుండి)
    భారత వేదాల్లో ఒక ప్రార్థన ఉంది…
    सर्वे भवन्‍तु सुखिन: सर्वे सन्‍तु निरामया:। सर्वे भद्राणि पश्‍यन्‍तु मा कश्चित् दुःख भाग्भवेत्।
    సర్వే భవన్తు సుఖిన..
    సర్వే సంతు నిరామయ:
    సర్వే భద్రాణి పశ్యంతు..
    మాకశ్చిత్ దుఃఖ భాగ్భ‌వేత్‌|
    అంటే… ‘‘అందరూ సంతోషంగా ఉండాలి… అందరూ ఆరోగ్యంగా ఉండాలి.. ప్రతి ఒక్కరికీ శ్రేయోదాయక జీవనం లభించాలి. ఏ ఒక్కరు బాధకు గురి కారాదు’’ అని అర్థం !!!
    ఈ మహత్తర సంకల్పం గల వారు ఏకొద్ది మందో వుంటారు...చరక సుశృత జీవక వాగ్బటాది ఆయుర్వేద మహా ఋషుల నుండి డాక్టర్ హానెమన్, డాక్టర్ కెంట్, డాక్టర్ హేరింగ్, డాక్టర్ బ్యాచ్ , డాక్టర్ కౌంట్ సీజర్ మెట్టై మొదలగు డాక్టర్ల దాకా ...మానవాళి మనుగడ చక్కగా సాగిపోవాలని మహా సంకల్పం గల ఆనందయ్యా నీకు జే జే లు !!!
    ...DIAS FOR HEALING ARTS,
    MANGALAGIRI !!!

  • @kanthu1931
    @kanthu1931 4 года назад +5

    హోమాలు యాగాలు చేసే బదులు ఏదైనా సాయం చెయ్యాలి అన్నారు బాగానే ఉంది. ఎన్నో ఆలయాలు కోట్ల విరాళాలు ఇచ్చాయి.
    ఎన్ని మసీదులు విరాళం ఇచ్చాయి? అస్లు కరోనా వ్యాపంచింది ఈ జమాత్ కు వెళ్లి వచ్చిన ముస్లిమ్స్ వల్లనే కదా మరి వారినెందుకు ప్రశ్నించరు??

  • @rohithm5155
    @rohithm5155 4 года назад +1

    First lone vesessdu...... 😂😂🤣🤣

  • @vallimocherla
    @vallimocherla 4 года назад +21

    One of the best interviews. Thank you. Every word that Guruvugaru uttered made immense sense. Long live our culture! Pranams to your feet guruvugaru.Thanks to you Murali Krishna garu.

  • @prasadmigapula5545
    @prasadmigapula5545 4 года назад +32

    Excellent guruvu Garu.

  • @srine-vaass2683
    @srine-vaass2683 3 года назад

    YES 🙏

  • @vijayb7812
    @vijayb7812 4 года назад +45

    Such an ideal person that I have been known....hats off to your clarity

  • @sreeramulu4622
    @sreeramulu4622 4 года назад +1

    Great sir

  • @sureshmv2251
    @sureshmv2251 4 года назад +5

    If we feel "All is well"
    Everything would be great.

  • @prashantkorapu
    @prashantkorapu 4 года назад +1

    Gurugaru Dhanyavadalu

  • @govigovi6454
    @govigovi6454 4 года назад +3

    Super

  • @papannagarisreenath3213
    @papannagarisreenath3213 4 года назад

    Nice message given by Guruji

  • @mobitv4131
    @mobitv4131 4 года назад +39

    గురువుగారికి పాదాభివందనం

  • @shantakumari2975
    @shantakumari2975 3 года назад +1

    లాభం కలిసిరావాటం డాక్టర్ల కి

  • @itssravan883
    @itssravan883 4 года назад +10

    చాగంటి కంటే చక్కగా చెప్పారు స్వాలభం కోసం కాకుండా!

    • @sreekanthangirekula4026
      @sreekanthangirekula4026 4 года назад +6

      PANGA SRAVAN : Please don’t compare legends with each others. Both are great persons. This type of comments leads to controversy.

    • @itssravan883
      @itssravan883 4 года назад +2

      @@sreekanthangirekula4026 but he is better then changati

    • @rdTruth
      @rdTruth 4 года назад +3

      Chaganti inka 18th century lone unnadu

    • @sreekanthangirekula4026
      @sreekanthangirekula4026 4 года назад +3

      If you like a person appreciate him, but don’t compare with others and create controversy. It may lead to disunity among our people sanatanadarma.

  • @mvijayprasad2881
    @mvijayprasad2881 4 года назад +1

    Excellent message Sir

  • @g.rameshkrihshna7678
    @g.rameshkrihshna7678 4 года назад +95

    బాబూ మురళీ కృష్ణ గారూ కుదిరితే మీరుకూడా అవహేళణ చేయడానికి వెనకాడరుకదా

    • @777satyanarayana
      @777satyanarayana 4 года назад +10

      ITS NOT AVAHELANA . ALL UNSCIENTIFIC THINGS HAVE TO BE CONDEMNED IN ALL RESPECTS . THERE IS NO OTHER GO.
      ఈ మధ్య కాలంలో గరికపాటి గారు ఆచరణాత్మక పోకడలను గౌరవిస్తూ పుక్కిటి పురాణాలను , అంధ విశ్వాసాలను విడనాడమని ఎక్కువగా నొక్కి వక్కాణిస్తున్నారు . అయితే ఈ వీడియోలో మాత్రం కొన్ని పురాతన భారతీయ విశ్వాసాలు , నడవడికలు ఎంతో గొప్పవని, వాటి ప్రాముఖ్యత ప్రస్తుత కరోనా టైములో పెరగడమేకాక , వాటిని విమర్శించేవాళ్ల నోళ్లు మూసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెపుతున్నారు .
      ఈ విషయం పరిశీలించిన తరువాత సహజంగా వచ్చే సందేహాలు ఏమిటంటే
      (1 ) కరోనా లాగానే ఎన్నో అంటూ వ్యాధులు ప్రపంచాన్ని పీడించాయి . వాటిల్లో స్పానిష్ ఫ్లూ అనే ఫ్లూ వ్యాధి 1918 - 20 మధ్య కాలంలో ప్రపంచదేశాలతో సహా భారత్ ని కూడా ఒక చూపు చూసింది . ప్రపంచం మొత్తంలో షుమారు అయిదు కోట్లమంది చనిపోగా , ఒక్క భారత్ లోనే షుమారు ఒక కోటీ డెబ్భై లక్షల మంది చనిపోయారని అంచనా వేశారు . మరి ఆనాడు , నేటికంటే సనాతన ధర్మం ఎక్కువగా పాటింపబడింది. ఆచారవ్యవహారాలు కూడా ఖచ్చితంగా అమలయిన రోజులవి . మరి మన అలవాట్లు , ఆచారాలు ఎందుకని భారతీయుల్ని మరణాలనుండి కాపాడలేకపోయాయి ? అంటే కేవలం దూరం పాటించడం , మడి , చేతులు కలపకుండా నమస్కారాలు చేయడం వంటి అలవాట్లు మాత్రమే రోగాలనుండి మనుషులను కాపాడలేవు అని రుజువు అయినట్లేగదా ! మందులు లేకపోవడం, వాక్సిన్లు లేకపోవడం , పరిశుభ్రత కూడా తగినంత పాటించకపోవడం కూడా ఆనాడు ఆ స్థాయిలో మరణాలకు కారణం అయింది .
      కాబట్టి ఈ అలవాట్లు ప్రపంచమంతా ఆకర్షించి భారత సంప్రదాయాల గొప్పతనం భహిర్గతమయినదనేది ఒక అపోహ మాత్రమే . బ్రిటిష్ ప్రిన్స్ చార్లెస్ కూడా నమస్కారం తోనే అందరిని పలకరించడం జరిగింది . కానీ మరిఎక్కడో ఆయన నిర్లక్ష్యం వలన కరోనా పాజిటివ్ వచ్చి క్వారంటైన్ లోకి వెళ్ళవలసి వచ్చింది .
      (2 ) అలాగే కరోనా గురించి మన ప్రాచీన పుస్తకాలలో ఉందనే ప్రచారం మరొక కట్టు కథ. కరోనా లాంటి అంటూ వ్యాధులు ఆ రోజులలో కూడా ఉండి ఉండవచ్చు . వాటి పరిష్కారాలలో చంద్ర సంబంధమైన ముత్యాలు తదితర రసాయనాల వర్ణనలతో చెప్పబడింది అని చెప్పటం మరియు నాలుగు పాదాల మంత్రాలతో ఇళ్లలో పూర్తి చిత్త శుద్ధితో యాగాలు జరిపామని చెప్పడం ఒక నిరర్ధక ప్రక్రియ మాత్రమే .
      (3 ) ఉద్యోగుల , పెన్షనర్ల జీత భత్యాలలో కోతల గురించి మాట్లాడుతూ అది సబబే అని చెప్పటం కరెక్టు కాదు . ముఖ్యంగా పెన్షనర్లు అందరూ వయసు పైబడిన వారే కాబట్టి , కరోనా వారికి సోకె అవకాశం ఎక్కువ అయినందున వారిని విడిచిపెట్టి ఉండవలసింది . మంత్రులు, ఎంపీలు , MLA లు కూడా కోతకు గురియైనవారే కదా అని కొంతమంది వాదించవచ్చు . కానీ ఈ రోజుల్లో వాళ్లకి జీత భత్యాలతో అవసరమెంత అనేది ప్రస్నార్ధకమే !
      (4 ) ఇక పొతే ,మోడీ ని పొగడ్తలతో ముంచేయడం : వ్యక్తిపూజ కు తానూ వ్యతిరేకమంటూనే ఆకాశానికి ఎత్తేసారు . హడావిడిగా లాక్ డవున్ ప్రకటించి రోజువారీ కూలీలు , మైగ్రంట్ వర్కర్లు , పేద మధ్య తరగతి ప్రజానీకాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం మోడీ చేసిన పెద్ద తప్పు . ఆ పుణ్యంగానే మార్చ్ 25 నాటికి కేవలం 563 గా వున్నకరోనా భాదితులు ఎకాఎకిన ఏప్రిల్ 14 (లాక్ డవున్ ముగిసే) నాటికి (లాక్ డౌన్ మళ్లీ పొడిగింపబడింది ) 10600 కి చేరుకున్నారంటే (షుమారు 20 రెట్లు) ఎంత పెద్ద బ్లండర్ జరిగిందో అర్ధం చేసుకోవచ్చు . ఈనాటికి (మే డే ) ఆ సంఖ్య 35000 చేరుకుంది . ఇది ఏ వైపరీత్యానికి దారి తీస్తుందో కాలమే నిర్ణయిస్తుంది .
      (5 )ఈ లాక్ డవున్ పీరియడ్లో గ్రంధాలు చదవటం , మంచి చెడుల ఆవిష్కరణ అనే మంచి సలహాలు మాత్రం పాటించదగ్గవి. ఎంతో కొంత విజ్ఞానం సొంతమవుతుంది . సీరియళ్లు , సినిమాలను కొంత తగ్గించుకొని పుస్తక పఠనం చేయడం అందరికి ఆమోదయోగ్యం .

    • @ramachandramm5380
      @ramachandramm5380 4 года назад +6

      @@777satyanarayana
      భయ్యా హడావుడిగా లాక్ డౌన్ ప్రకటించారు అన్నారు ,ఇక్కడొక విషయం లాక్ డౌన్ అనేది హడావుడిగా నే చెయ్యాలి .ఈ పరిస్థితుల్లో కూడా అందరినీ అడిగి చెయ్యాలంటే జరగాల్సిన నష్టం జరిగి పోయేది.

    • @ravikodukula
      @ravikodukula 4 года назад

      murali krishna gaaru adagatam lone vetakaram kanipistondi

    • @namburinagaseshu137
      @namburinagaseshu137 4 года назад +1

      మీ సుదీర్ఘ మెస్సేజ్ చదివాను బావుంది

    • @ravikodukula
      @ravikodukula 4 года назад +3

      @@777satyanarayana #1. Spanish Flu is airborne virus which means it will spread through air such as measles,chickenpox,smallpox ... you can't compare it with Corona which is not airborne. We should note that death troll is high due to miss rule by British govt, we can't blame Sanathan Dharma here as Mr.Gandhi ji followed same principles which our ancestors followed during the pandemic and he got survived from Spanish Flu.
      #2. Yes, there might be mention about similar kind of diseases in our ancient history and related books.
      #3. First of all its insane to collect tax from senior citizens, please note that govt will reimburse the deducted salaries after sometime like arrears.
      #4. Lockdown is not implemented in hurry, but it was implemented such a great manner that 1.3 billion people understand the situation we have to appreciate people and govt as well for taking timely actions to face this pandemic.
      #5. There are multiple reasons of spreading the decease in entire country one of the reason is single source and other travelers from foreign countries.
      #6. whoever thinking that lockdown is foolish, mistake, blunder bla bla .. then you should realize the countries which are not implemented STRICT lockdown are top in COVID-19 charts and death troll is also high the population of the countries as small as our Delhi.
      Please note that Modi is not country alone, state govt(s) also in functioning

  • @LearnTeluguwithHari
    @LearnTeluguwithHari 4 года назад +2

    గురువుగారికి 🙏🙏🙏🙏

  • @ramakrishnapeddireddi708
    @ramakrishnapeddireddi708 4 года назад +4

    Good information and clarification

  • @padmaganti605
    @padmaganti605 3 года назад +1

    చాలా చాలా మంచి విషయాలు చెపుతున్నారు మీకు మా ధన్యవాదాలు గురువు గారు

  • @tvenkat3807
    @tvenkat3807 4 года назад +7

    ఆధ్యాత్మికతను.. సామాజిక కోణం లో ఎలా వినియోగించుకోవచ్చు.. అనే గొప్ప సత్యాన్ని సరళంగా చెప్పేరు. ధన్యవాదాలు.

  • @kanajadurgabobbanapali9497
    @kanajadurgabobbanapali9497 3 года назад

    Good program

  • @commanman4987
    @commanman4987 4 года назад +5

    హాస్పిటల్ కు వెళ్లకుండా....కరోనా వస్తే ఈయన దగ్గరకు వెళ్ళండి పురాణాల ద్వారా నయం చేస్తాడు.....చట్ట బద్దం లేని వాటితో మాటలు చెప్పడం సులువు.....చేతలు సాధ్యం కాదు.

  • @smraghupathy99
    @smraghupathy99 4 года назад

    Super Excellent marvellous information.

  • @durgabhavani3949
    @durgabhavani3949 4 года назад +232

    గరికపాటి గారు పెద్దలకు పీల్లాలకు అర్థమయ్యే లాగ చాలా బాగా చెప్పారు మీరు ఇ లా చెప్ప టీంతో ప్రజలు బాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కు నా నమస్కారములు

  • @anukarri8977
    @anukarri8977 4 года назад +2

    Namaskaram guruvugaru 🙏 meru chepindi 100% correct .

  • @RK-ow7hz
    @RK-ow7hz 4 года назад +16

    super encounter sir...
    mind full relaxed. ...
    wowwwww...
    jai kcr...

  • @vamshilubricants6852
    @vamshilubricants6852 3 года назад

    Super speech sir

  • @sathyamurthyc2426
    @sathyamurthyc2426 4 года назад +6

    ముందుముందు వచ్చే వైరస్ లకు కూడా పురాణాలు సోధించి ఇప్పుడే చెప్పటం మంచిది

  • @vikasb3382
    @vikasb3382 4 года назад +2

    పంతుళ్ళు కి వంక దోరికింది..., మరి కరెన్సీ, వల్ల కూడా వస్తుంది గా మరి.....,

  • @SRINIVAS-lw6ke
    @SRINIVAS-lw6ke 4 года назад +19

    నమస్కారంలో 'మాస్కో' లేదు. కేవలం 'మస్కా' మాత్రమే ఉంది. వింటున్న శిష్యులందరికీ ఈ విషయం తెలుసు. కానీ ప్రశ్నించరు. ఎందుకంటే గురువుగారిని ప్రశ్నించకూడదు. మహా పాపం!

    • @p.suneeth6171
      @p.suneeth6171 4 года назад +4

      Na"mask"Aram....Be positive dude 🙏

    • @sureshbabumtech898
      @sureshbabumtech898 4 года назад +2

      అయితే ఇప్పుడు ప్రపంచం అంతా నమస్కారం చేసుకొని ఒకరిని ఒకరు మస్క కొట్టుకుంటుంది అంటారు.... దెబ్బ తగిలితే అమ్మ, అబ్బా అని మనం అంటే అది రోత... విదేశీయుడు oh SHIT ఆంటే మనకు ఆ SHIT మనకు మహా ప్రీతి... కాస్త మన దేశపు ఆచారాలు కూడా గౌరవం ఇవ్వండి సార్...

    • @veggalamsrinivas9998
      @veggalamsrinivas9998 4 года назад +2

      గురువుగారు అన్నది ఇంగ్లీష్ మాస్క్, తెలుగు మస్కా కాదు తమ్ముడు... be positive

    • @SRINIVAS-lw6ke
      @SRINIVAS-lw6ke 4 года назад +3

      @@sureshbabumtech898 నమస్తే! పాశ్చాత్యభాషను నేను సమర్ధించలేదు.
      మన సనాతన ధర్మంలోని ఎన్నో మంచి విషయాలను ప్రపంచం గుర్తించింది. కానీ కొంతమంది గురువులు అత్యుత్సాహంతో, ప్రపంచంలో ఎక్కడ ఏ మంచి జరిగినా, ఏ ఆవిష్కరణ జరిగినా 'అన్నీ మన వేదాల్లోనే వున్నాయిష ' అంటే, శిష్యులు కూడా గ్రుడ్డిగా నమ్మి, విశ్వవేదికలపై అవే విషయాలు చెప్పి, తర్కానికి నిలబడలేక, నిరూపించలేక నవ్వులపాలవుతున్నారు. దీంతో మన సంస్కృతిలోని నిజమైన గొప్పతనం కూడా ఇప్పుడు పరీక్షలకు గురి కావలసి వస్తోoది.
      నమస్కారంలోని విజ్ఞతను ప్రపంచం గుర్తిస్తున్న ఈ సమయంలో 'అంతేకాదండోయ్, నమస్కారంలో మాస్కు కూడా ఉంది ' అంటూ, కండువాను మాస్కు గా చూపించే ప్రయత్నం చేయడం మస్కా కాక ఇంకేమిటి?
      మన సాంప్రదాయాల్లోని గొప్పతనం చెప్పండి. గొప్పలు చెప్పకండి.

    • @kavatimanohar1694
      @kavatimanohar1694 4 года назад

      Masko khadu. Mask manchiga vini comment cheyandi

  • @kowkuntlslaxmareddy2960
    @kowkuntlslaxmareddy2960 4 года назад +2

    పూజ్య చాగంటి గారి కి ప్రాణములు సద్గురువు లు మూఢనమ్మకాలను ప్రతిఝటిమచే ధైర్యము నున్నవారు

  • @Sanathanadharmavaibhavam
    @Sanathanadharmavaibhavam 4 года назад +44

    మొట్ట మొదటి సారి చాలా గొప్ప program చేసారు

  • @yellapragadaalluraiah5931
    @yellapragadaalluraiah5931 3 года назад +1

    ఆచార్య దేవో భవ

  • @krishnamurthy7959
    @krishnamurthy7959 4 года назад +29

    Worst introduction by Murali Krishna...should learn giving respect by saying "Garu" after the name of calling such a celebrity...🤦🤦

    • @siddhu20053
      @siddhu20053 4 года назад +2

      correct..worst fellow..he tried controversial questions as well..

    • @anithaseelam2256
      @anithaseelam2256 4 года назад +2

      True...
      Edo western culture chupinchestey credit vaccestunsabukuntaaru veellu.
      Jai Srimannarayana 🙏🙏🙏

    • @vayunandanakishore6652
      @vayunandanakishore6652 4 года назад +1

      Yes sir...correct identification

    • @dnarasimhamurthy1767
      @dnarasimhamurthy1767 4 года назад +1

      ඇ ඡട ഛഛജജഖ

  • @komiridinani7782
    @komiridinani7782 4 года назад +1

    Super sir

  • @v.v.satyanarayanamaddukuri3740
    @v.v.satyanarayanamaddukuri3740 4 года назад +3

    You are well and good spiritual guru to old and the new generation.i.feel when you are talking about spiritual, he is a very nicely attempt of various types and topics if you are my devotional guru i feels more spiritual activities so we will be happy with your speech

  • @Donthikurthis-devotionals
    @Donthikurthis-devotionals 4 года назад +6

    చంద్ర సందిత వతువుల లో సోమలత అనే పుష్పము కూడా ఉంది అన్నందకండ అనే పుస్తకం లో ఉంది దినిని చూడండి.

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 4 года назад +16

    కాలచక్రం,ఇది మన భారతదేశం గొప్పతనంప్రపంచానికి చాటి చెప్పింది.

  • @sandeepkumarpeela2058
    @sandeepkumarpeela2058 3 года назад +2

    "It just came to my mind" - 1 year back (2020) interview it was. At 18.19min of this video, he suggested scientists to work on drug for corona with rice extract( yoga vasista as reference). Present(2021) DRDO in collaboration with REDDYS LABORATORIES introduced 2DG(2D glucose) drug for corona treatment. This video increased my respect to ancient sastras and garikapati garu. 🙏

  • @krishnamurtyd2701
    @krishnamurtyd2701 4 года назад +4

    మాటలు మాత్రమే నేర్చిన గురువుగారు,,మీ వచనాలు చాలమట్టుకు కాలక్షేపానికి అనేది చాలా మంది ఉద్దేశం,దీనికి మీ సమాధానం గరికపాటి గారు

    • @ravikodukula
      @ravikodukula 4 года назад +1

      aayala chebite vinevallu velallo unnaru, aayala sahasra avadhani, upadhaydu ga panichesaru.

    • @krishnamurtyd2701
      @krishnamurtyd2701 4 года назад +1

      సర్,ఆయన పాండిత్యం మీద నాకు అపారమైన భక్తి,,ఆయనంటే నాకు గౌరవమే సర్,,కానీ ఇలాంటి వాళ్ళ సందేశాలు కూడా మూర్ఖుల ను మార్చలేకపోతున్నాయే అనే ఆవేదన సర్,,,ఇలా మెసేజ్ పెడితే,,గురువు గారు కొత్త పంథా లో ఏమైనా ఆలోచించి,అమలు చేస్తారు అనే ఆశ సర్...

  • @paidi.bk.6416
    @paidi.bk.6416 4 года назад

    ఓం ☮️ శాంతి
    శ్రీ గరికిపాటి నరసింహారావు గారు కు నాహృదయపూర్వక ధన్యవాదాలు
    మీరు వత్తాదు పలికిన ధర్మం కొరకై బ్రతుకుతూ జీవనం బాగుంటాది ఏది జరిగినానమంచికే పార్టీలు కంటే ధర్మాన్ని రక్షించేవారిలో మీరు ఒకరు అందుకు మీకు మనసా వాచా కర్మణా ధర్మం ను రక్షించుటకొరకై పది కాలాలు పాటు ఆయువు ఆరోగ్యం గా ఉండాలని పరమాత్ముని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి శాఖాహారులం మరియు "గీతా పాఠశాల" బాధ్యుడను ధర్మో రక్షతి రక్షితః.

  • @anandaraovijayabhanuprakas4485
    @anandaraovijayabhanuprakas4485 4 года назад +103

    గురువు గారు !
    పడిపోయాను మీ దెబ్బకి.
    పాదాభివందనం.

    • @ravireddy2123
      @ravireddy2123 4 года назад +2

      Pichi sulliga

    • @anonymousmessenger5055
      @anonymousmessenger5055 4 года назад +2

      @@ravireddy2123 😀😀 bro

    • @narasimhamdvl9
      @narasimhamdvl9 4 года назад +1

      @@ravireddy2123
      REDDY caste వాళూ ఏందూకూ బూతూలూ వాడు తునారూ

    • @summireddy9856
      @summireddy9856 4 года назад +1

      Pa

    • @anandaraovijayabhanuprakas4485
      @anandaraovijayabhanuprakas4485 4 года назад +2

      @@ravireddy2123
      బూతులు లేకుండా మాట్లాడు కోవచ్చు గా మిత్రమా...
      ఆలోచించండి.

  • @shaikzia8246
    @shaikzia8246 4 года назад

    Good talk sir........

  • @smjcookeryvlogs
    @smjcookeryvlogs 4 года назад +3

    Dhanyavadalu guruvu garu

  • @rameshbabu4949
    @rameshbabu4949 4 года назад

    Very good Speach GARIKIPATI GARU