ఈ తరానికి మీరు ఓ వరమే గురువుగారు! మీ ప్రవచనాలు హాస్యపూజల్లులతో అంతర్లీనం గా గంభీరార్ధం తో ఉండడం విశేషం. ఎన్ని సార్లు విన్నా మళ్ల వినాలి అనిపిస్తుంది 👃👃👃
@Venkat Ratnam నిజమే ... మనం ఉపాధి కోసం పర భాషలు నేర్చుకోవడం ఏ మాత్రం తప్పు కాదు కానీ అదే సమయంలో మాతృభాషను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు.... తెలుగు లోని మాధుర్యం గొప్పది అలాగే భావ వ్యక్తీకరణ, భావం మన మాతృ భాషలో అయితేనే స్పష్టత ఉంటుంది .... ధన్యవాదాలు సోదరా!💐💐💐💐
Sir naku chala problems unnai vati valla nenu chala disturb autanu &family problems kuda Kani mee video's chuste naku yenduko teliyadu Kani dhairyanga untundi meeru cheppe vishayalu valla your my Real guru sir
గురువుగారు అబ్బాయికి ఎ అలవాటు లేకుండా పెద్ద వాళ్ళను గౌరవిస్తూ చాలా మంచివాడు అయ్యుండి తన భార్యను ప్రేమిస్తూ ఉన్నవాడికి ఎంతో మంచిది భార్య దొరికింది అనుకున్న సమయంలో అత్తగారు చెడు మనస్తత్వంతో ఉండి ఆమె చెప్పిన మాటలు అన్నీ విని భర్తతో గొడవపడి భార్య మంచిదా కాదా
అవును B Tech 2 nd year (mech) లో మాకు సదా శివ రావు గారి Mild Steel కు Heat Treatment lesson చెబుతూ Mild Steel Heat treatment చెయ్యడం " Hajaamat" అని చెప్పాడు. Hajamat అంటే వెంటృకలు గొరగడం. మంగలి మన వెంటృకలూ డబ్బులూ రెండు తీసిసు కుంటాడు. Waste అన్నమాట M S కి Heat Treatment చెయ్యడం. Current ఖర్చవుతుంది, Steel bend అవుతుంది. ఈ ఉపమనం మా మస్టారు చెప్పడం వల్ల ఇపాటికీ అది గుర్తుంది, ఆయన పేరూ గుర్తుంది. 🙏 నమో నమహ్
Sir, I want suggest Govt to respect all kavis and recognise the brilliance of all poets. Especially, like you who did Maha Sahasravadhanam. Sir, I personally feel that you are entitled for Gandaperandam
Nijaniki husbands to prblms face chese vallu untaru so cheskune punyam Adi unte manchi husband ledu edo Janma lo papam cheskunte cheddavadu , mana kharmala phalitame jivitam m Dorkina Adi kharmala phalitamee
Well said guruvu garu . I like the way he sings poems . I am interested to listen all his poems with it's meaning. If any such CD or RUclips video is available please give reply.
చాగంటి వారివి గరికపాటి వారివి కుంచం సీడి రూపంలో ఉంటే బాగుంటుంది ఈ తెలుగు వన్ చానలు వారు అయినా అలా చేసి కుంచం అందరికీ అందుబాటు ధరలో అమితే ఇంట్లో ఇలా చూడడం రాని పెద్ద వారు ఏ సీడి ప్లేయర్ లో పెటీ వింటారు.
Correcte saru Nenu 1000 kms ( warangal to tuljapur pandharipur kolhapur padyatra ga vellina 100 mandi kutumba sabhyulalo ye okkaru kuda abhinandincha ledu Kani aa Talli aa Tandri matramu karuninchi nannu sallga chusu kuntunnaru Ade parama sowbhagyamu anukunna
ఈ తరానికి మీరు ఓ వరమే గురువుగారు!
మీ ప్రవచనాలు హాస్యపూజల్లులతో అంతర్లీనం గా గంభీరార్ధం తో ఉండడం విశేషం. ఎన్ని సార్లు విన్నా మళ్ల వినాలి అనిపిస్తుంది 👃👃👃
మీ ప్రవచనాలు అన్నీ హాస్యం గా వుంటూ జ్ఞ్యానాన్ని నేర్పుతాయి గురువుగారు..
జ్ఞ్యానాన్ని కాదు జ్ఞానాన్ని జా కు ఞ వత్తు చాలు ్య వత్తు అవసరం లేదు.
దీనినే అంటారు.గురువుకే పంగనామాలు
పెట్టతము అంటే.
😂😂😂q@@ramakrishnareddy148
మీరు మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నందుకు పుట్టినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది గురుగారు
గురువుగారు మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ మీ పాదాలకు నా నమస్కారములు
మన అందరి కి మంచి విషయాలు తెలియజేసిన గురువు గార్కి ధన్యవాదాలు అయురోగ్యలు నిండు గా ఉండేలా దేవుని ప్రార్థిస్తూ
Good
బాగా చెప్పారు, గురువు గారూ! చలా మందే ఉన్నట్టున్నారు భార్యాబాధితులు కామెంట్స్ చూస్తే! అయినా అరిషడ్వర్గాలు జయించడం చాలా కష్టం
ruclips.net/video/polr1HbTkWw/видео.html.
Watch this movie completely
గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు మొహమాటం లేక మాట్లాడేవాడు మీరాదేవి మీ అభిమాని వీరయ్య యన్ హైదరాబాద్
విషయ వివరణ, విశ్లేషణ, హాస్య చతురత లో అసలు ఈ భూమిపై మీకు సాటి రాగల వారుంటారనుకోను గురువు గారూ 🙏🙏
Hi madam
అద్భుతమైన ప్రవచనం!!!
మీకు మీరే సాటి గురువుగారూ!!
వందనాలు!!!
Mahamood Shaik sama
@@g.s.sastry9994 తతతత
Rdombhg grjzfe
సూపర్ వివరణ మాకు ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చినారు ధన్యవాదాలు
Telugsangs
కర్మ కొద్దీ ఫలం....
మీ ప్రవచనాలకు చమత్కారం నిజంగా పెట్టని ఆభరణం కదా.....
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏💐💐
Super .hi mam
Hi
Avunu...chaala correct ga cheppanu...kontha mandiki tinadam tappa emi pani undadu...d...
Hi
@Venkat Ratnam నిజమే ...
మనం ఉపాధి కోసం పర భాషలు నేర్చుకోవడం ఏ మాత్రం తప్పు కాదు కానీ అదే సమయంలో మాతృభాషను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు....
తెలుగు లోని మాధుర్యం గొప్పది అలాగే భావ వ్యక్తీకరణ, భావం మన మాతృ భాషలో అయితేనే స్పష్టత ఉంటుంది ....
ధన్యవాదాలు సోదరా!💐💐💐💐
మీ ప్రవచనాలు వింటే చాలా మనశాంతి ఉంటుంది గురువుగారు🙏
Q
అద్బుతం మీ ప్రవచనం
Meeru chyapina matlallu chala bagunntie
బాగుంది మీ ప్రవచనం
మరి గరికిపాటి యా మజాకా.
ఇలాంటి గురువుగారు మనకు దొరకడం చాలా అదృష్టం...
Mummatiki nijam
Meeku guruvu andhariki kadu
Good speech
ఔనౌనౌను చాలా............
@@narasimhamapl8041 గురువు అనుకోనప్పుడు ఎందుకు చేశావ్,ఎందుకు కామెంట్స్ చదువుతున్నావ్.
ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రభుత్వ కార్యాలయాల్లో వుంటారు.ముఖ్యo గా విద్యాశాఖలో వుంటారు!వారికి సర్వం తెలుసు కదా!👌👌👌👌👌💐
నమస్కారం గురువుగారు చాలాబాగచెప్పారు మిరువివరించే తీరు ఎవ్యరికయిన చాలబాగ అర్తంఅవుతుంది
చాలా బావుంది గురువుగారు...మీరు చెప్పడం వల్ల ఇంకా బాగుంది అండి
గురువుగారు నవ్వుతు చురకలు వేస్తారు
మీలాంటి వారు ఉండబట్టే కొంతవరైనా సమాజం ఇలాగయినా ఉంది అండి గురువు గారూ🙏🙏🙏😉👍
మీకు మీరే సాటి గురువుగారు
@@pinupothurajupinupothuraju8417 lql to
ఆనందం.హాస్యం. మీవైనం.కోట్లజనులకు..పరమానందం
చాలా సూపర్ గా చెప్పారు గురువుగారు నమస్కారాలు ధన్యవాదములు మీకు అందరికీ శుభాకాంక్షలు దీపావళి సంబరాలు 🎉🎉🎉💯👍🙏🙏🙏🕉️🔯✡️💐💐💐🥀🌺🌹🌹🌹🥥🥥👏
వాస్తవం , మీ ప్రవచనాలు నాకు చాలా ఇష్టం మీకు వందనాలు
Hi.gurugaru
Ys
ధన్యవాదాలు గురూజీ చాలా చక్కగా చమత్కారం చేస్తూ అర్థం అయ్యేలా చెప్పారు
మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది
Avunu
Meeru cheppindhi aksharala nijam relatives chaala vekkirimpugamatladataru. Memu anubhavinchamu, jealousy, minded persons vallani aa a God kooda bagucheyaledu, poojaluchestaru emi profit, oka rinibadha petti matladi. Nice speech h sir, correct ga chepparu.
మీ ప్రసంగం చాలా బాగుంతాయి గురువుగారు 💐💐🌹🌹🌹👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🏻🙏
Hi
Proverbs(సామెతలు) 14:1
1.జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడ... బెరుకును.
Idi ye grandham lonidi?
@@vijays7688 సామెతలు గ్రంధం
Well said
Super
😭😭😭
🙏🙏🙏 మీరూ దేవుడు సార్ 🙏🙏🙏 నా పెళ్ళాం కూడా గాయాలే
నువ్వు పెట్టిన ఈ కామెంట్ మీ ఆవిడ చూస్తే, నిన్ను సబ్బు, సర్ఫ్ లేకుండా ఉతుకుతుంది.
Present 100 ki 99 percentage aalanti valley brother
Guruvu garu namaste andi.. Meeru cheppina vishayalu vinadaaniki aahladam ga unna kuda ... Naa swayanubhavam tho cheputunnanu ayya anubhavinchadam lo narakam kanipistundandi baabu..
Sir naku chala problems unnai vati valla nenu chala disturb autanu &family problems kuda
Kani mee video's chuste naku yenduko teliyadu Kani dhairyanga untundi meeru cheppe vishayalu valla your my Real guru sir
గురువుగారు మీ ప)వచనాలు అక్షర సత్యం.
మల్లి మల్లి వినాలని ఉంటుంది. 🙏
సత్యం ఎవరినోటో ఒకరి నోట పలకాలి ఆ నోరు మీడైంది... పున్యకరకులు మీరు గురువు గారు 🙏🙏🙏
ఈయన స్వీయ అనుభవాన్ని అందమీద రుద్దాలని చూస్తాడు. "పసికర్ల వానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది "
😂😂😂
మగాడికి తన భార్య విలువ తెలియాలంటే మరొకరి భార్యని దగ్గరగా చూడాలి
గురువుగారు అబ్బాయికి ఎ అలవాటు లేకుండా పెద్ద వాళ్ళను గౌరవిస్తూ చాలా మంచివాడు అయ్యుండి తన భార్యను ప్రేమిస్తూ ఉన్నవాడికి ఎంతో మంచిది భార్య దొరికింది అనుకున్న సమయంలో అత్తగారు చెడు మనస్తత్వంతో ఉండి ఆమె చెప్పిన మాటలు అన్నీ విని భర్తతో గొడవపడి భార్య మంచిదా కాదా
మీ కు పాదాభివందనాలు
మీ ప్రవచనాలు బాగుంటాయి
గురువు గారి కి చాలా కృతజ్ఞతలు.
guruvugaariki 🙏 Mee pravachanaalu naakentho ishtam baagaa vintu untaa. Ee video vinnakaa naaku chaalaa navuu vachhindi koncham badakuda anipinchidi. Bharya gayyali gampagaa kanipistundi ante Nizangaa Bhartta lo yedo oka lopam unde untundi I mean atanu gaambhiryamutho kanipinchakapovadaminaa undochhu. aedainaa samasya vaste vadini yedurkune dairryaminaa lekapovachhu. ledante aeduti vadu mananu anavasaramaina samassyalloki lagite gattigaa samadanam cheppalekapovadamo, inkaa cheppalante pelliki mundulaage ye vishamaina intllo vallane sampradinchadam ante yevishayamlonu sontangaa alochinche svabavamu lekapovatamainaa undali .inni rakala lopalu bharttalo unte Bharya gayyali laagaa kanipinchakapote bhudavilaagaa kanipistundaa. Bharyakanatu konni expectations untai kada🙏
You are correct regards talking of relatives, 100% Correct. I am suffering with relatives. Friends are helping me
అవును B Tech 2 nd year (mech) లో మాకు సదా శివ రావు గారి Mild Steel కు Heat Treatment lesson చెబుతూ Mild Steel Heat treatment చెయ్యడం " Hajaamat" అని చెప్పాడు.
Hajamat అంటే వెంటృకలు గొరగడం. మంగలి మన వెంటృకలూ డబ్బులూ రెండు తీసిసు కుంటాడు. Waste అన్నమాట M S కి Heat Treatment చెయ్యడం. Current ఖర్చవుతుంది, Steel bend అవుతుంది.
ఈ ఉపమనం మా మస్టారు చెప్పడం వల్ల ఇపాటికీ అది గుర్తుంది, ఆయన పేరూ గుర్తుంది. 🙏 నమో నమహ్
I like his talk because he is more practical
He is a misogynist!
చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ఈ రోజులలో జరుగుతున్నది ఇదే.
గయ్యాళితో పెద్ద యుంట నుండడుటకంటె మిద్దె మీద నొకమూలన నివసించుట మేలు. సామెతలు 21:9
Anna miru Cristian haa
samethalu chala baguntai
Very nice
👌
Nice proverb
Chala bayamga vuntundi guruvu garu elanti varini chuste.
Very imp feature we all need to follow in our society. Thanks Guruji. Very well said
,
Guruvugaru award vachinanduku happy ga vundhi meeku padhabi vandhanalu
మీరు గ్రేట్ గురువు గారు
అద్భుతమైన విశ్లేషణ గురువు గారు
Well said Sir. Hats of to u. That's why we like to listen to your speeches.......
మీరు చెప్పిన మాట నిజమే గురువు గారు
Sir,
I want suggest Govt to respect all kavis and recognise the brilliance of all poets.
Especially, like you who did Maha Sahasravadhanam.
Sir, I personally feel that you are entitled for Gandaperandam
Garikapati Garu... Mee vishleshana maha adbhutam... Chinna request... Arya invasions gurinchi Oka vishleshana cheyagalara... Pz...
Aryulu evaru.. Dravidulu evaru.. pz
భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉంటేనే ఆనందం.... 🙏🙏
Mee pravachanalu chala baguntai guruvugaru... బాగుంది
గురువు గారు మీకు వందనం
Indulo wrong emi ledu
present samajamlo pokadalanu unnadu unnatluga chebutaru guruvugaru pravachanalu chala chala baguntai tappu pattanakkaraledu
Hat's off guruvu garu
🙏👍🙏🙏
మీరు నిజమైన దేవుడు సామీ 🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugaru mi matallo manchini nerchukuntam mi padhamulaku sathakoti namshakaramulu🙏🙏💐
పుణ్యం కొద్దీ పురుషుడు.(భర్త)
చేసుకున్న కర్మ(పుణ్యం,పాపం)బట్టి భార్య.
దానం కొలదీ బిడ్డలు.
దైవ నిర్ణయం (కృప) వలన తల్లిదండ్రులు ప్రాప్తింప బడతారు.
Nice
suresh karanam yes I believe it
Blousecuttlng
Nijaniki husbands to prblms face chese vallu untaru so cheskune punyam Adi unte manchi husband ledu edo Janma lo papam cheskunte cheddavadu , mana kharmala phalitame jivitam m Dorkina Adi kharmala phalitamee
Yes avunu
GARIKIPATI varu narrates very well
అద్భుతం గురువుగారు
Ee Katha sankarabhattugaru vraasina sreepadavallabha swami charitralo undi.. gurthuchesinanduku dhanyavaadamulu guruvugaaru...
Well said guruvu garu . I like the way he sings poems . I am interested to listen all his poems with it's meaning. If any such CD or RUclips video is available please give reply.
చాగంటి వారివి
గరికపాటి వారివి కుంచం సీడి రూపంలో ఉంటే బాగుంటుంది
ఈ తెలుగు వన్ చానలు వారు అయినా అలా చేసి కుంచం అందరికీ అందుబాటు ధరలో అమితే ఇంట్లో ఇలా చూడడం రాని పెద్ద వారు ఏ సీడి ప్లేయర్ లో పెటీ వింటారు.
అలా చేయడం వల్ల కుంచం అధికారికంగా విన్న ఆనందం తృప్తి లభిస్తుంది.
శాస్వతంగా ఉంటాయి.
తర్వాత తరం వారుకి ఉపయోగపడతాయి.
యుట్యూబ్ శాస్వితం కాదు
మహానుభావుడికి శత సహస్ర వందనం
Garikipati Guruvu Garu gari pravachanamulu knowledgeable and excellent.
Proverbs(సామెతలు) 21:9
9.గయ్యాళితో పెద్దయింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు.
మీకూ మీరే సాటి గురువు గారు🙏
కోటి విద్యలు కూటి కొరకు, మాటలు నేర్చికున్నారు బ్రతకడం కోసం బ్రతకండి సార్ 👍
మహా సహస్ర అవధాని అంటే మాటలు నేర్చుకోవటం కాదు...
chala bagundi , panikoche vishyalu ilaa saradagaa artham ayyelaa cheppatam lo meeku meere saati.
We are fans of guruvu garu.
Sir. You're truly n kohinoor gem kind intellectual....
Karma koddhi dorikina bartha gurinchi oka vidio guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guru garu Excellent Speach
Correcte saru
Nenu 1000 kms ( warangal to tuljapur pandharipur kolhapur padyatra ga vellina 100 mandi kutumba sabhyulalo ye okkaru kuda abhinandincha ledu
Kani aa Talli aa Tandri matramu karuninchi nannu sallga chusu kuntunnaru
Ade parama sowbhagyamu anukunna
Thank you Guru garu, manchi sandesham echaru🙏🙏🙏
Guruvu garu okka chinna vennaamu nenu pillalutho vunnavareni vevaham chaysukunnanu kani naku kuda okka beddaku janmanevvalni vundi naa parents kuda yeduruchustunnaru naa kooturu eaypudu manavallini estundhani kani husbanda alagay valla parents matram naa mundhu pillalundali ani natestunnaru kani wife nd husbands matram kalavakunda yerapatulu jarugutunnai matram naku telusu guruvu garu mari husband ki eaydharu aadapillalunnaru first wife ki puttayru vadelaysi vellioindi nenu anthakanna baga chusukuntunnanu aavesyam vallaku kuda telusu naku pudetay vallanu chudanaymo ani nannu okka bedhaku janamanevvakunda chaystunnaru mari naa vusuru athanu kanna aadapillalaku tagalakunda vuntundha guruvu garu naa kadupu pandakunda aaputunnavarandhareki kuda naa vusuru tagulutundi appudu nenu naa parets paddha badhalu appudu arxhamavutundi aa pillaluku pillalu puttakunda vuntay appudu emi chaystaru naa vusuru tappakunda tagulutundi kada naa badanu eala chayppalo ardham kakha eaydaina salaha estarani naa husbnd ku valla parets ki nammukoni vachina aadapillani eala chusukovalo buddi vachaylaga eaydaina vedio teyyandi guruvu garu plzzzz 😭😭😭😭😭😭😭😭
Icycvv
Chala baga chepparu guruvu garu....Evvarini aakshepincharadu
Good speech in Telugu sir great
Ayyo Guruvu Garu na lanti manchi Ammailu kuda unnaru 😊
OK call me 9505692087
This story was told by ramaa raavi in suman t.v. channel. Very super story.
ధన్యవాదాలు గురువు గారు 🙏
నమస్కారం గురువు గారు
Sir, how Lady thinks, we both seen your video, comment is Iam better than all others because she said "I persists not to help family members "
Excellent story guruvugaru 🙏
తెలివైనవాడు *గయ్యాలి భార్యను* వెంటనే వొదిలేస్తాడు,
కుదరకపోతే తను ఎలా ఉన్నా త్రుప్తిగా ఉంటాడు.
Lsagar
Super
Vinay Kumar
వదిలి వెయ్యటం ఈ కాలంలో.
ఒక్కసారి పెళ్ళి అయితే జీవిత కాలం ఒకరికి ఒకరు కలిసి ఉండాలి
@@ajayv304 ভম
Meru chepevi nijalu guruvu Garu vindanki chla saradhaga vuntaiee aadee 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful good message Thanks sir
Adbhutham ga chapparu
your speeches are very useful in life
Great man
Sir..we are really fortunate to have u sir🙏
Ha
First comment. Kontha mandi adavallu 100 percent meru cheppadanikanta husbend satainchadam lo 100 percent front vuntaru.
Naku pranam Mee pravachanalu Guruvu Garu
Supar
Thank you.
Sir always great😊👍
2:15 👌E janmaki anubaviste godava vadilipoddi 🙏
Excellent Garikapati Sir
nice story.I like ur teaching way.
Guruvugaariki padaabhivandanamulu. Thd... percent correct.
అబ్బా గురు వు గారు వినసొంపుగా పద్యాలు
Adbhuthamu amogamyna pragyna meedi. Abhinandanalu.
Limca Book Record Holder
Bomma srinivas
Mimicry Artist
Warangal
👏👏👏 ఓం శ్రీ గురుభ్యోనమః