మా మేన మావలు చాలా మంచివాళ్ళు . నన్ను మా అక్కని తండ్రిలేని పిల్లలని పెంచి పెద్ద చేసరు. వాళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ మా అమ్మగారికి చెయ్యవలసిన మర్యాదలు చేసేవారు. నేను వాళ్ళకి రుణపడి ఉంటాను.
ఓ గరికపాటి వారి అబ్బాయీ, వక్రభాష్యాలు నువు చెప్పకోయి! తాగావా రాత్రి ఏమైనా గంజాయి? మరెందుకు మాటలు అలా తూలాయి? మరిచావా జనం నీకిచ్చిన ఆ స్థాయి? ఎందుకు మరి పనికిమాలిన లడాయి? తారతమ్యాలు చూపుతున్న తాతాయీ, ఈవయసులో నీకిది తగునా కసాయీ? కళ్ళు తెరిచి చూడు అటు పోయి, బుద్ధి చెబుతోంది నీకు ప్రతి బుజ్జాయి! అనుకుంటున్పావా పాలు తాగే పాపాయి? సిగ్గుపడి మంచి మార్గంలోకి దయచేయి. చాలించెయ్ ఇక నీ బడాయి, చెప్పేసెయ్ అహము వదిలి అలాయి బలాయి!!

Namaskaram guruvugaru Meeru padyamulu paduthunnappudu Mee voice vintuvunte manasantha Pulakarinchuthunnadi swamy Sathakoti namaskaralu meeku Meelantivarini ee society ku andinchina Mee parents ku 🙏🙏🙏
@@bv142 ఆయన అడిగాడా ఆభరణాలు? అత్యాశ ద్వేషం లేకుండా జీవితం గడిపె ప్రతివ్యక్తి భగవంతుని కి ఆభరణమే.ఆయనకు కావాల్సింది, నవవిధ పుష్పాలు.కానీ ఒక్కటి కూడా సమర్పించే వారు ఎంత మంది ఉన్నారో??
గురువు గారికి ధన్యవాదములు. పిల్లల పాఠ్యంశాలు ఎలా పెట్టాలో గవర్నమెంట్ వారికి తెలీయటం లేదు,, వారేమి చదువుతున్నారో వారికి మాకు కుడా అర్ధం కావటంలేదు. ,, సిలబస్ ఎలా అర్ధం అయ్యేలా పెట్టాలో ఒక్క మాటలో అద్భుతం గా చెప్పారు 🙏.
ఈ కాలంలో అక్క చెల్లెళ్ల పిల్లలను ఏ మేనమామలు ఆదరిస్తున్నారు అసలు ఆడపిల్లల పట్ల ఏ మేనమామలకూ అభిమానం, ఆదరణలు లేవు రాఖీ పండుగ రోజున అక్కాచెల్లెళ్ళు అన్నదమ్ములు రావాలని ఎదురు చూస్తారు కానీ కొంతమంది మేనమామలు మాత్రం వీళ్ళను పిలిచినా లేదా అక్కాచెల్లెళ్ళ ఇండ్లకు వెళ్ళాలన్నా వాళ్ళు ఆడపిల్లలు గొంతెమ్మ కోరికలు అడుగుతుంటారు అని వాళ్ళు అడిగిన కోరికలు తీర్చకపోతే అలిగి మాట్లాడటం మానేస్తారనీ అన్నదమ్ములందరూ ఆలోచించి ఈ రాఖీలు సొంత అన్నదమ్ములకు కట్టకపోయినా మనం రక్త సంబంధాలు అలాగే ఉంటాయి ఈ రాఖీలు బయటవారిని సోదరసోదరీమణులు భావించి కట్టుకోవాలీ ఆడ మగ బయటవ్యక్తులను తమ సోదరీ సోదరీమణులుగా భావించడం కోసం మాత్రమే ఈ రాఖీ పండుగ అంటూ తమ ఆడపడుచులను అసలు ఏపండుగలకు కూడా పిలవకుండా తప్పించుకుని తిరిగే మగమహారాజులు కూడా ఈ సమాజం లో ఉన్నారు
నిజం అక్క మా జీవితాలు అలానే ఉన్నాయి నాకు ఇద్దరు చెల్లెలు అమ్మ నాన్న చనిపోయారు 5 గురు మామలు ఇద్దరు పెద్దమ్మలు పెద్ద famliy కానీ ఏమి లాభం డబ్బు ఉంటేనే విలువలు ఇప్పుడు నేను పోలాండ్ లో ఉన్నాను. చెల్లెలు ఇద్దరికీ పెళ్లి చేశాను నేను marrgge చేసుకోలేదు ఊరికి వెళ్ళాక చేసుకోవాలి .అమ్మ నాన్న లేకపోవడం వల్ల ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది . నేను కృష్ణ భక్తుణ్ణి నాకు భగవంతుడే దిక్కు మీరు బాగుండాలి అని కోరుకుంటూ మీ తమ్ముడు రవి పవన్🙏హరేకృష్ణ
normally nenu chala smile face really, Guruvu garu mamalane okaru namakadhroham chesaru kabbatti navvalekapothunna, I will try it Nenu meru cheppinavi pattisthanu
శ్రీ గురుభ్ోన్నమః 🌷🙏నిందించటం దూషించడం లోనే ఉన్నామా ఇంకా ..అయ్య మన పిచ్చి గానీ...కుటుంబంలో వాల్లే మాటల్లో హింసల్లో తిట్లల్లో కుట్రలో ఎవరైనా takkuvunnarara...పోనీలే అని ఊరుకున్నా కొద్ది రెచ్చిపోతున్నారు...దేవుడు ఏపుడు ఇలాంటి వాటికి శిక్ష వేస్తాడో తెలీదు కానీ నరకం అనుభవించటం ఎంత కష్టం....యే జన్మలో యే పాపం చేసుకున్నమో అనుకుంటాం కానీ అవతలి వాళ్ళు తగ్గరు.మా అక్క ఉన్నది చూడండి ఆ కాలం లో తాటకి సూర్పనకో సరిపోదు అత్తింట్లోను పుట్టింట్లోనే తనదే పెత్తనం...నేను శ్రీ కృష్ణుడి ల తల్లి తండ్రి పుట్టగానే అమ్మమ్మ గారింట్లో వదిలేశారు....ఇప్పటికీ ఆ కృష్ణయ్య లాగే తల్లి తండ్రి అక్క తమ్ముడు ఇలా అందరూ ఆ పరమాత్మ లాగే నన్ను హింస పెట్టేవరే.... మరి ఎలా మారుతారు వాళ్ళు స్వామి....ఏమైనా అందామంటే జన్మ నిచ్చిన వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు అని సంస్కారం చెప్పండి...ఇదే నా కర్మ ఫలము...యే జన్మలో ఋణమో అనుకుంటూ 43యేళ్లు గడిచిపోయాయి స్వామి....శ్రీ కృష్ణ ఈ పాపాలకు ముక్తిని ప్రసాదించు....జై శ్రీ కృష్ణా....కృష్ణం వందే జద్గురుమ్ 🌷🙏
ఆకరికి నా భర్త కి నాకు చిచ్చు పెట్టీ మరీ అక్కడ కూడా చాటుగా ముట్టించి నా కాపురం కూల్చాలని ఎన్నో కుట్రలు....చివరికి ఆ దేవుడి దయ వల్ల అవి చెప్పుడు మాటలు అని 14ఏళ్ళకి నా భర్త గ్రహించారు... అలా ఆ శ్రీ రాముడిలా భర్త అత్థిల్లు ఉండి తల్లి తండ్రి పుట్టిల్లు ఉండి కూడా అనాథల అడవులు పట్టి తిరిగ గురువుగారు కానీ సీతను కాదుగా పిల్లల్ని వదిలి దుకటనికి😭😭😭🙏
ఇలాంటి అనుభవం పొందాలనే కోరుకొని ఈ జన్మ తీసుకొన్నారు మీరు కృష్ణుని లాగా అనిపించింది నాకు. ఇంకా చాలు ఈ అనుభవం అందరితో కలిసి ఆనందంగా ఉన్నాను అన్నా ఆలోచనతో ఉండండి.అంతా సరిపోతుంది.మన సంకల్పమే మన భవిష్యత్తు.
మా మేన మావలు చాలా మంచివాళ్ళు . నన్ను మా అక్కని తండ్రిలేని పిల్లలని పెంచి పెద్ద చేసరు. వాళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ మా అమ్మగారికి చెయ్యవలసిన మర్యాదలు చేసేవారు. నేను వాళ్ళకి రుణపడి ఉంటాను.
Kruthagnatha chala mukyam
Ee rojullo anta premaga choose menamamalu leru
Miru adhrustavantulu
Meeru chala adrushtavantulu, me Mena mamalaku padabivandanam
@@sudhakarmadala463❤❤
మీలాంటి వారిని మాకు దేముడిరూపంలో మిమ్మల్ని పంపేరు అన్నట్టుంటుంది
మీ మాటలు వినడం మా అదృష్టం మీ మాటలు మాకు ధైర్యం మీకు కోటి వందనాలు గురువు గారు
ఓమ్|..
రాధే రాధే|🌺..
కృష్ణం వందే జగద్గురుమ్|🌺🙏🏻🌾...
ఇప్పటి వరకు ఎవరు ఎన్ని చెప్పినా...... మీరు చెప్పే విదానం ku evi satiravu గురువుగారు.....
Mi మాటలు వినడం ee తరం చేసుకున్నా పుణ్యం..... 🙏
గురువుగారు మీరు మాకు ఆ భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం,,,
👌👍👏చిరునవ్వు, మందహాసం .. ఓర్పు, సహనము తో వేచిఉంటే
గురువుగారు శత సహస్ర నమస్సుమాంజలి.... ఆ పరమాత్మను మా కళ్ళ ముందుంచారు
మీకు లభించిన శ్రీ సరస్వతీ కటాక్షానికీ మీ అపార జ్ఞానానికీ మీకూ వందనం 🙏 🙏🙏
🎉
@@sanjananaidu1243❤🎉
నాకు భలే ishtam మీ ప్రవచనం. Nd mee లాంగ్వేజ్. Mee manchi matalu. ఉపయోగకరమైన mee riche dhyryam బాగా నచ్చుతాయి. Tq స్వామి ssooo much 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🌹👍
మా అమ్మగారు చిన్న వయసులోనే చనిపోయారు మా మేసమామలు మా బాధ్యతలు నిర్వహించారు మేమిద్దరం ఆడపిల్లలం మా నాన్నకు బాధ్యత లే దు మేము సంతోషంగా ఉన్నాం
కృష్ణం వందే జగద్గురు హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ గురుభ్యోనమః
నమస్తే గురువుగారు. మంచి విషయాలు తెలియచేశారు.
మీరు చెప్పినది మనసారా వినాలనిపిస్తుంది
గురువుగారు మీరు చెప్పిన ఉపన్యాసంలో మేము పాటించవలసిన విషయములు ఎన్నో ఉన్నాయి ధన్యవాదములు గురువుగారు
ఔనండి...అందుకే ISKCON దేవస్థానంలో ముఖం మరియు పాదాలు చక్కగా కనిపించేటట్టు అద్భుతంగా ప్రతిరోజూ అలంకరిస్తారు. అది చూస్తే మైమరచి పొక తప్పదు. 🙏🙏
iskcon temples daggara vegetable foods double rates petti ammutaru
Avunu yendukante vallu a money ni annadanam chestaru free hostels unnai manam mall s lo fixed rate unte tesukuntam kada
@@ravanram4001 ఆర్గానిక్ వెజిటబుల్ రేట్లు రెండింతలకు పైనే వుంటుంది.
Meru india lo puttadam ma adhurtshtam e generation lo mi ilanti valla avasaram chala vundi guruvu gariki namaskaram
ఈ తరం వారికి మీ అవసరం చాలా ఉంది సార్
Sure
S
ఓ గరికపాటి వారి అబ్బాయీ, వక్రభాష్యాలు నువు చెప్పకోయి!
తాగావా రాత్రి ఏమైనా గంజాయి? మరెందుకు మాటలు అలా తూలాయి?
మరిచావా జనం నీకిచ్చిన ఆ స్థాయి? ఎందుకు మరి పనికిమాలిన లడాయి?
తారతమ్యాలు చూపుతున్న తాతాయీ, ఈవయసులో నీకిది తగునా కసాయీ?
కళ్ళు తెరిచి చూడు అటు పోయి, బుద్ధి చెబుతోంది నీకు ప్రతి బుజ్జాయి!
అనుకుంటున్పావా పాలు తాగే పాపాయి? సిగ్గుపడి మంచి మార్గంలోకి దయచేయి.
చాలించెయ్ ఇక నీ బడాయి, చెప్పేసెయ్ అహము వదిలి అలాయి బలాయి!!
@@procuraglobal9321 mundala nuvvu aham tagginchuko. Guruvu garini anataniki siggundalli
Kaadu chiranjeevi megha family and vaalls fans avasaram undi eevtaraaniki :))))))
గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
l1
గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు 🙏
W
"Krishnam Vande Jagathgurum."
We are very lucky to have with you in these
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
Good morning sir. Always you are be blessed by God. Thank you very much sir 🎉🎉🎉🎉🙏🙏🙏🙏
గురువుగారికి ధన్యవాదాలు
ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏
Love d way he speaks n compares to today’s reality 🙏♥️
నమస్కారాలు గురువుగారు
Namaskaram and thank you sir jai sri Krishna
అన్ని విగ్రహాలు చిరు నవ్వుతో ఉన్నట్టు నేనైతే గమనించలేదు. ఉన్నట్టు బావించమంటే భావిస్తాము.
Om Namah Sivayya 🙏
Guruvu Gariki Namaskaram 🙏
మా మేనమామలు మా పాలిట ప్రత్యక్ష దైవాలు🙏🙏🙏
గురువుగారు నిజంగా మాకు భగవంతుడు ఇచ్చిన వరం అండి మీరు 🙏🙏🙏🙏
Thank you guru garu
ఓ గరికపాటి వారి అబ్బాయీ, వక్రభాష్యాలు నువు చెప్పకోయి!
తాగావా రాత్రి ఏమైనా గంజాయి? మరెందుకు మాటలు అలా తూలాయి?
మరిచావా జనం నీకిచ్చిన ఆ స్థాయి? ఎందుకు మరి పనికిమాలిన లడాయి?
తారతమ్యాలు చూపుతున్న తాతాయీ, ఈవయసులో నీకిది తగునా కసాయీ?
కళ్ళు తెరిచి చూడు అటు పోయి, బుద్ధి చెబుతోంది నీకు ప్రతి బుజ్జాయి!
అనుకుంటున్పావా పాలు తాగే పాపాయి? సిగ్గుపడి మంచి మార్గంలోకి దయచేయి.
చాలించెయ్ ఇక నీ బడాయి, చెప్పేసెయ్ అహము వదిలి అలాయి బలాయి!!
Nizamandi GuruvuGaru Mahanubhavulu, Great Speech Society Lo Chedu Eakkuvga vundi, Guruvugaari Matalu Vintunti Manasuki Chaalaa Haiga Vuntundi,
🙏🙏🙏🙏🙏
@@padmajaperecharla5752 W
NM
గురువు గార్కిధన్యవాదాలు 🙏🙏🙏
Garikapapti vari pravachanalu prati manishini prapancha jnanamuto maha medhavi ga aanandamaya jeevitamunu pondagaladu variki dhanyawadamulu
కృష్ణం వందే జగద్గురమ్
క్రిష్ణం వందే జగద్గురుం .జై శ్రీ కృష్ణ 🙏🙏
గరికపాటి నరసింహారావు గారు సూపర్
మీరు కారణ జన్మలు గురువు గారూ,,,,🙏🙏🙏
టఞఞడఞ 😚
Naa Tammudu chala manchi manasu kalavadu. Vaadi runam nenu eppatiki. Teerchukolenu. Vadu ,vadi kutumbam nindu noorellu challaga undaali Om namah sivaya🙏
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ గురుభ్యోనమః.
🙏🙏🙏
Good morning very nice excellent highlight guruvugari Dr garikapati pravachanalu super vizag
శ్రీ కృష్ణ శరణం మమ
Namaskaram guruvugaru
Meeru padyamulu paduthunnappudu
Mee voice vintuvunte manasantha
Pulakarinchuthunnadi swamy
Sathakoti namaskaralu meeku
Meelantivarini ee society ku andinchina
Mee parents ku 🙏🙏🙏
ఆభరణాలు పట్టుచీరలు మీద పిచ్చి.దేవునికి అవసరం లేదు.
మన జీవన విధానం భగవంతునికి ఇష్టమైన కానుక.
Aabharanalu pattu battalu yishta padite devudu champeyyadandi. Yinka maatladite vishnu moorti alamkaara priyudu. Aada vaallu yenta alamkaaram ga unte anta meeke kalisostundi . Alani gents ni nagalu , battala kosam peekku Tina koodadu anukondi , kaasta yinti aardhika paristhitiki taggattu ga konukkovachu .
మరి ఆయన వంటి మీద నగలు సంగతి ఏంటి
@@bv142
ఆయన అడిగాడా ఆభరణాలు? అత్యాశ ద్వేషం లేకుండా జీవితం గడిపె ప్రతివ్యక్తి భగవంతుని కి ఆభరణమే.ఆయనకు కావాల్సింది, నవవిధ పుష్పాలు.కానీ ఒక్కటి కూడా సమర్పించే వారు ఎంత మంది ఉన్నారో??
స్వామియే శరణం అయ్యప్ప
గురువు గారికి ధన్యవాదములు. పిల్లల పాఠ్యంశాలు ఎలా పెట్టాలో గవర్నమెంట్ వారికి తెలీయటం లేదు,, వారేమి చదువుతున్నారో వారికి మాకు కుడా అర్ధం కావటంలేదు. ,, సిలబస్ ఎలా అర్ధం అయ్యేలా పెట్టాలో ఒక్క మాటలో అద్భుతం గా చెప్పారు 🙏.
మీకు Ananthakoti నమస్కారములు
What an excellent speech 😊
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏🕉️
100 koti namaskaralu guruvugaru
Mee speech chala relaxedga untundhi guruvugaru 🙏 🙏🙏 🙏🙏
ధన్యవాదాలు గురువు గారికి 🙏🚩
దాసోహం గురువు గారు
ఈ కాలంలో అక్క చెల్లెళ్ల పిల్లలను ఏ మేనమామలు ఆదరిస్తున్నారు అసలు ఆడపిల్లల పట్ల ఏ మేనమామలకూ అభిమానం, ఆదరణలు లేవు రాఖీ పండుగ రోజున అక్కాచెల్లెళ్ళు అన్నదమ్ములు రావాలని ఎదురు చూస్తారు కానీ కొంతమంది మేనమామలు మాత్రం వీళ్ళను పిలిచినా లేదా అక్కాచెల్లెళ్ళ ఇండ్లకు వెళ్ళాలన్నా వాళ్ళు ఆడపిల్లలు గొంతెమ్మ కోరికలు అడుగుతుంటారు అని వాళ్ళు అడిగిన కోరికలు తీర్చకపోతే అలిగి మాట్లాడటం మానేస్తారనీ అన్నదమ్ములందరూ ఆలోచించి ఈ రాఖీలు సొంత అన్నదమ్ములకు కట్టకపోయినా మనం రక్త సంబంధాలు అలాగే ఉంటాయి ఈ రాఖీలు బయటవారిని సోదరసోదరీమణులు భావించి కట్టుకోవాలీ ఆడ మగ బయటవ్యక్తులను తమ సోదరీ సోదరీమణులుగా భావించడం కోసం మాత్రమే ఈ రాఖీ పండుగ అంటూ తమ ఆడపడుచులను అసలు ఏపండుగలకు కూడా పిలవకుండా తప్పించుకుని తిరిగే మగమహారాజులు కూడా ఈ సమాజం లో ఉన్నారు
నిజం అక్క మా జీవితాలు అలానే ఉన్నాయి
నాకు ఇద్దరు చెల్లెలు అమ్మ నాన్న చనిపోయారు
5 గురు మామలు ఇద్దరు పెద్దమ్మలు పెద్ద famliy కానీ ఏమి లాభం డబ్బు ఉంటేనే విలువలు
ఇప్పుడు నేను పోలాండ్ లో ఉన్నాను.
చెల్లెలు ఇద్దరికీ పెళ్లి చేశాను నేను marrgge చేసుకోలేదు ఊరికి వెళ్ళాక చేసుకోవాలి .అమ్మ నాన్న లేకపోవడం వల్ల ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది .
నేను కృష్ణ భక్తుణ్ణి
నాకు భగవంతుడే దిక్కు
మీరు బాగుండాలి అని కోరుకుంటూ
మీ తమ్ముడు రవి పవన్🙏హరేకృష్ణ
9oo90pp0p00p0p00p000 m
ಸಿ ಬ
ఏమిటి అండి ఇలా రాశారు
అ
Qà,ఇ
normally nenu chala smile face really, Guruvu garu mamalane okaru namakadhroham chesaru kabbatti navvalekapothunna, I will try it
Nenu meru cheppinavi pattisthanu
నమస్తే గురువుగారు
Thank you very much Guruji for an eye opening talk. We're indebted to you for your gyan
Meeru anna mee vupanayasallu chala బావుంటాయి
నమస్కారం నమస్కారం గురువుగారు
జై శ్రీకృష్ణ 🙏🙏🙏
Guruvu gaaru your speech is excellent
Mee valla najievitamu dhanam aindi guruvu gaaru 🙏🙏🙏🙏
Guruvu garu, meeru karana janmulu. E kaliyugam lo meere bhagavathswarupulu.
ఈ తరానికి చాలా చాలా అవసరం పంతులు గారు
Guruvu garu meku setha koti namaskarLu
Eenati taraniki chiranjivi avasaram vunna lekunna mee avasaram chala vumdhi
శ్రీ గురుభ్ోన్నమః 🌷🙏నిందించటం దూషించడం లోనే ఉన్నామా ఇంకా ..అయ్య మన పిచ్చి గానీ...కుటుంబంలో వాల్లే మాటల్లో హింసల్లో తిట్లల్లో కుట్రలో ఎవరైనా takkuvunnarara...పోనీలే అని ఊరుకున్నా కొద్ది రెచ్చిపోతున్నారు...దేవుడు ఏపుడు ఇలాంటి వాటికి శిక్ష వేస్తాడో తెలీదు కానీ నరకం అనుభవించటం ఎంత కష్టం....యే జన్మలో యే పాపం చేసుకున్నమో అనుకుంటాం కానీ అవతలి వాళ్ళు తగ్గరు.మా అక్క ఉన్నది చూడండి ఆ కాలం లో తాటకి సూర్పనకో సరిపోదు అత్తింట్లోను పుట్టింట్లోనే తనదే పెత్తనం...నేను శ్రీ కృష్ణుడి ల తల్లి తండ్రి పుట్టగానే అమ్మమ్మ గారింట్లో వదిలేశారు....ఇప్పటికీ ఆ కృష్ణయ్య లాగే తల్లి తండ్రి అక్క తమ్ముడు ఇలా అందరూ ఆ పరమాత్మ లాగే నన్ను హింస పెట్టేవరే.... మరి ఎలా మారుతారు వాళ్ళు స్వామి....ఏమైనా అందామంటే జన్మ నిచ్చిన వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు అని సంస్కారం చెప్పండి...ఇదే నా కర్మ ఫలము...యే జన్మలో ఋణమో అనుకుంటూ 43యేళ్లు గడిచిపోయాయి స్వామి....శ్రీ కృష్ణ ఈ పాపాలకు ముక్తిని ప్రసాదించు....జై శ్రీ కృష్ణా....కృష్ణం వందే జద్గురుమ్ 🌷🙏
ఆకరికి నా భర్త కి నాకు చిచ్చు పెట్టీ మరీ అక్కడ కూడా చాటుగా ముట్టించి నా కాపురం కూల్చాలని ఎన్నో కుట్రలు....చివరికి ఆ దేవుడి దయ వల్ల అవి చెప్పుడు మాటలు అని 14ఏళ్ళకి నా భర్త గ్రహించారు... అలా ఆ శ్రీ రాముడిలా భర్త అత్థిల్లు ఉండి తల్లి తండ్రి పుట్టిల్లు ఉండి కూడా అనాథల అడవులు పట్టి తిరిగ గురువుగారు కానీ సీతను కాదుగా పిల్లల్ని వదిలి దుకటనికి😭😭😭🙏
ఇలాంటి అనుభవం పొందాలనే కోరుకొని ఈ జన్మ తీసుకొన్నారు మీరు కృష్ణుని లాగా అనిపించింది నాకు.
ఇంకా చాలు ఈ అనుభవం అందరితో కలిసి ఆనందంగా ఉన్నాను అన్నా ఆలోచనతో ఉండండి.అంతా సరిపోతుంది.మన సంకల్పమే మన భవిష్యత్తు.
@@pushpavankayala3518 s . ... TQ so much sis 🥰🙏 Happy Pongal 💐
@@pushpavankayala3518😮
Me vakdhatiki padhyala jnapaka shalhitiki Palika ragayukthaniki na sumanjali guruvugariki padabhi vandanalu🙏🙏🙏🙏
Entha adbhutam ga vundi....
Maadi srikakulam district guruvugaaru . Srimukhalingam village.miru tappakunda maa oori gudilo mi amulyamaina pravachanu andajeyaali🙇
నమస్కారం గురువు గారు నేను మీ అభిమానిని సూర్య నారాయణ మూర్తి నీ.
Meeru cheppe vi aksharasathyalandi.Devudinaina vadilipettavu karmaphalalu🙏
అంతా మంచే జరుగుతుంది 🙏🕉️☪️✝️🕉️🙏
మాకు 9 వ తరగతి లో కోపన పద్య భాగం వచ్చినది.ఆ పాఠం లో అనవిని వ్రేటు వడ్డ పద్యం చాలా బాగుంటుంది.
Sri gurubhyo namaha
Guruvu garu...God bless you.....
గురువు గారు నమస్కారము,
Guruvugaariki Namaskaaram 🙏🙏🙏 Me Pravachanalu Adbhutham Maha Jnani Yadhardham Matadutharu GuruvuGaru Society Lo Chedu Eakkuvga vundi Moodhanammakalu Eakkuvga Perigipothunnyi Manavasambhandalu Kanumarugu Aiepothunnyi GuruvuGaru Me Pravachanalu Vini Aienaa Prajalu Marali marali marali
Namaste guruji.meeru cheppe vidhanam chala bavuntundhi
Guruvu Gariki Dhanyavadalu Chala Baaga Chepparu Jai Sri Ram Jai Sri Krishna Jai Hind Jai Bharat maata ki Jai 💐🕉️🙏
I have my brother just like Bharathadu but I miss him a lot he take care of my children carefully ihe is dearest brother
Dhanyavaadaalu guruvu gaaru
Padabhivandanalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Swamy gariki padhani vandanam
Noru musukuni Anni chusina taravate chala bagundi
Super super duper
❤ AT PRESENT SRI GARIMIPÀTI S PÈACHES ARE NOW PROMINENT AND MOST POPULAR SINCE THEY ARE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SOCIETY ❤❤
అభ! అద్భుతమైన ప్రసంగం sir,,
ఓమ్ నమశ్శివాయ .
🕉️ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
🕉️🙏🌺🌿✡️
ఓమ్ శ్రీ గురుభ్యోనమః.
🕉️🙏🌺
Great sir.
Guruvu gariki anantakoti namaskaralu.nijamga meru matladutunna devudu Swami.
Om namo bagavathe vasudevayana.namaha
Beautiful!
శ్రీ గురుభ్యోనమః.
Garikapati variki satakoti vandanalu
❤ ĶRISHNAM VANDE JAGADGURUVU ❤
గొప్పగా చెప్పరు
om namahshivaya
ఓం నమః శివాయ 🙏🙏🙏