కుమార శతకం Part-5 | Kumara Shatakam | Garikapati NarasimhaRao Latest Speech | Garikapati Pravachanam

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024

Комментарии • 171

  • @Prasannacreations-me8dy
    @Prasannacreations-me8dy 8 месяцев назад +8

    అమ్మ నాన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది అని ఎంత బాగా చెప్పారు గురువు గారు,🙏🙏

  • @killamsettynarayanarao8720
    @killamsettynarayanarao8720 7 месяцев назад +5

    GURUVU GAARIKI NAMASKARAM 🙏🙏🙏🙏🙏

  • @krishnamurthypamula6200
    @krishnamurthypamula6200 Год назад +8

    బ్రహ్మ శ్రీ గరికపాటి నరసింహారావు గారికి నమస్కారములు మీ ప్రవచనము ద్వారా చాలా పరిజ్ఞానం పొందుతున్నాము మీకన్నా కూడా మేము గొప్ప అదృష్టవంతులము మిమ్మల్ని గాని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారిని గాని ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం గాని ఆర్థిక స్తోమత గానీ లేక ఈ మీడియా ద్వారా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను

  • @satyaraoy5455
    @satyaraoy5455 10 месяцев назад +7

    గురువు గారు మీరు చెప్పినది వింటూ నాజన్మ ధ్యం యం హాయనది

  • @padmavathy9213
    @padmavathy9213 12 часов назад +1

    Namaste namaste thank you so much

  • @janakijanu6402
    @janakijanu6402 10 месяцев назад +6

    గురువు గారికి ధన్యవాదాలు చాలా మంచి ఉపదేశం ఇచ్చారు గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @footNroots8716
    @footNroots8716 Год назад +87

    గురువుగారు, నాకు కూడా చాలా అంతు చిక్కని సమస్యలు, బాధలు ఉన్నప్పుడు మీ ప్రసంగం వింటే చాలు నాకు ఖచ్చితంగా నాకు పరిష్కారం లభిస్తుంది.ఇది చాలా సార్లు జరిగింది.అంతే కాదు చాలా డల్ గా ఉన్న కు కూడా మీ ప్రసంగం నాకు ఉత్సాహం ఇస్తుంది🙏🙏🙏 ఇస్తుంది.ఒంటరితనం

    • @user-mz2xc3ir3w
      @user-mz2xc3ir3w Год назад +3

      The new app

    • @nittirigeeta7704
      @nittirigeeta7704 Год назад

      Llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll

    • @anuradhavatturi7443
      @anuradhavatturi7443 Год назад +2

      ​@@user-mz2xc3ir3w p😊
      Ji..
      Pi pi
      ❤ plot opplpllp😢v

    • @srilakshmichakravadhanula2615
      @srilakshmichakravadhanula2615 Год назад

      Qqq

    • @srilakshmichakravadhanula2615
      @srilakshmichakravadhanula2615 Год назад

      QQQQQ

  • @sankuruprasadarao4459
    @sankuruprasadarao4459 10 месяцев назад +2

    శ్రీ శ్రీ శ్రీ గురు భ్యోనమః🙏🙏🙏🙏🙏💐🌄🇮🇳💯👏🌻ఓం నమః శివాయ నమో నమః🌹🌹🌹🙏🙏🙏🙏🙏ఓం నమో నారాయణాయ నమో నమః🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

    • @sankuruprasadarao4459
      @sankuruprasadarao4459 10 месяцев назад

      ఓం శ్రీ మాత్రే నమః🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏గురువు గారికి హ్రుదయపూర్వక వందనములు🙏🙏🙏🙏🙏🌄🇮🇳💐💯👏🌻

  • @appareddyd1139
    @appareddyd1139 11 месяцев назад +6

    శివ కేశవ తత్వం గొప్పగా చెప్పారు గురువుగారు

  • @sudharaniratnala7578
    @sudharaniratnala7578 Год назад +5

    చాల చాల థాంక్స్. మీరు చెప్పిన మాటలు విని నాకు చాలా మనశ్శాంతిని కలిగించింది

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 месяцев назад +1

      శుభం.అశుభము.సుఖము.దుఃఖము.వరుసగా వస్తాయి అప్పుడప్పుడు ఎవరికైనా.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 месяцев назад +1

      Hari ane Naama Smarana maruva కూడదు.

  • @NagaSarojaVasa
    @NagaSarojaVasa 9 месяцев назад +5

    గురువుగారు అంతుచిక్కని సమస్య ఒకటి ఉంది ఏం చేయమంటారు మీరు కూడా ఇప్పటివరకు విని ఉండరు నాకు వచ్చిన సమస్య
    మా అత్తగారు మా ఆయన గారి ఇంటి పేరు మార్చేసి పెళ్లి చేశారు ఆస్తులు కొడుక్కి చెందకుండా మా ఆయనగారికి ఇంటిపేరు మార్చి తెలివితేటలు గా పెళ్లి చేసింది గురువుగారు
    నన్ను ఎప్పుడు వాళ్ళ ఇంటిలో ఉండనివ్వలేదు పెళ్లైన కొత్తలోనే వేరు కాపురం పెట్టించారు నాకు అర్థం కాలేదు మా ఆయనగారు చాలా మంచివారు ఆయన్ని చాలా మోసం చేశారు కూతుర్ని చూసుకుంటుంది మా మామగారు మొన్న కాలం చేశారు మమ్మల్ని కొరివి పెట్టమన్నారు అందరూ వద్దు అన్నారు మీ ఆయన ఇంటిపేరు వేరు కదా మీ అత్తగారు మీ మామగారు మార్చేశారు కదా మీరెందుకు పెట్టాలి అని చాలామంది తిట్టారు దేవుడి మీద భారం వేసి మావయ్య గారిది దగ్గరుండి అంతా కార్యక్రమాలు చేశాము ఏం చేయమంటారు అత్తగారు మాతో కలవరు పైగా ఆవిడ బ్రతకడం కోసం మా మీద నిందలు వేస్తూ బ్రతుకుతూ ఎక్కడ చూసినా మా పరువు తీస్తూ మమ్మల్ని బ్రతుకంటే విరక్తి వచ్చేలాగా చేస్తూ చాలా నరకం చూపిస్తున్నారు మాకు అందరితో తిట్టినారు మమ్మల్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు గురువుగారు

  • @Nagaraju-ue8mw
    @Nagaraju-ue8mw 9 месяцев назад +5

    గురువు గారు మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నది గురువు గారు

  • @ramakodimyala9988
    @ramakodimyala9988 Год назад +9

    ఎంత అధ్బుతంగా చెప్పారు గురువు గారు. 🎉

  • @p.v.8775
    @p.v.8775 Год назад +12

    గురువు గారి కి నా హృదయపూర్వక అభినందనలు పాదాభివందనం గురువు గారు

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 месяцев назад +1

      పద్మశ్రీ గరిక పాటి నరసింహ రావు గారికి.సహస్ర ప్రణామాలు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 месяцев назад +1

      Madhyaanamu.ఒక్కటే సారి.గరిక పాటి
      నరసింహ రావు గారి బోజనము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 месяцев назад +1

      గరిక పాటి తల్లి గారి.తద్దినము నాడు మాసికము.పిండము.పెట్టీ.డాబా.పైన .కాకి కి
      పెట్టినప్పుడు పద్య ము అకస్మాత్తు గానోటి వెంట వచ్చింది.

  • @JR-nf6zq
    @JR-nf6zq Год назад +13

    ఓం నమః శివాయ

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Год назад +13

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @koppaka.appalaraju1391
    @koppaka.appalaraju1391 Год назад +4

    గురువు గారు మీకు పాదాభివందనాలు సమాజాన్ని మార్చే మంచి సూక్తులు చెప్తున్నారు థాంక్యూ

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag Год назад +11

    🕉️ Guruvugariki pranamamulu 🛐

  • @ramakumaridesu8061
    @ramakumaridesu8061 Год назад +2

    Samasylu, vunnpudu
    Badhalu , vunpudu
    Naa vallakadura ee jevethm
    Ane verakthi kalegehe
    Guruvu gare pravachanalu
    Baga dhiryam, vastunde🙏🙏

  • @seshasreedhara5740
    @seshasreedhara5740 Год назад +8

    గురువుగారు ముఖ్యంగా మీరు చెప్పిన ప్రవచనం విని మేము ధన్యులమైనాము🙏🙏🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 Год назад +3

    👍👌🤝👏🙌మనోభావాలకు దెబ్బతీస్తాయి, అనుకోకుండా , మంచి నీతి కథలు పిల్లలకు బలవంతంగా నైనా నేర్పండి…

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 Год назад +2

    OM SRI GURUBHYO NAMAHA. OM SRI GURU PADHUKHABHYAM NAMAHA. GURUVUGARU ME KANNA THALLI THANDRULAKHU NA YOKKHA SHATHAKOTI PADHABHI VANDHANAMULU. OM THATHSATH HARI OM THATHSATH.

  • @humanbeing3636
    @humanbeing3636 Год назад +4

    ఓం నమఃశివాయ ఓం నమో శ్రీమాత్రేనమః ఓం నమో నారాయణాయ ఓం నమో గురుబ్యోనమః ఓం నమో విష్ణు రూపాయ నమశ్శివాయ ఓం నమో శ్రీ లక్ష్మీనారాయణస్వామి నేనమః ఓం నమో గంగాదేవియైనమః

  • @krishnakaliga254
    @krishnakaliga254 Год назад +4

    నేటి సినిమాలు చాలా అహితములు.

  • @sramanaidu1646
    @sramanaidu1646 Год назад +3

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @renukarai2690
    @renukarai2690 Год назад +3

    E speech chala chala baga onadi 👌👏👏👏

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Год назад +13

    Valuable messages given by writer. Way of reading us very good.

  • @nagarajumalkajgiri8790
    @nagarajumalkajgiri8790 Год назад +3

    Very good message. Point to point is most important. Further, వివేకానంద shankaravam every day I am following. We are very much thank you for you and upcoming pravachan kartha Sri Gurjada garikapati garu. 🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 месяцев назад +1

      ఇతరులకు ఉపకారము చేయడము పుణ్యము.ఇతరులకు అపకారము చేయడము పాపము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 месяцев назад +1

      కొంపల్లి లో సమావేశం.

  • @narayanrao8339
    @narayanrao8339 Год назад +3

    It is my experience too .I worked for a Bank .when we worked in rural areas we used to go for lunch brake and take some rest .then we work till even at night. But in city life it is not possible .

  • @SatishV-kf2vc
    @SatishV-kf2vc Год назад +4

    ఓం నమః శివాయ 🙏🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 месяцев назад +1

      జీవితము ఉయ్యాల వంటిది.

  • @srilathananjala7309
    @srilathananjala7309 Год назад +10

    గురువు గారి ప్రవచనము చాలా బాగా చెప్పారు❤❤

  • @padminihemraj3052
    @padminihemraj3052 8 месяцев назад

    Guruvu Garu mee pravachnam ma’am ku enaduleni gnanamu ichindi 👏👌💐👍

  • @kvr.bookahm7634
    @kvr.bookahm7634 Год назад +38

    మేము 5+2, మా అమ్మ 3వ తరగతి, మా నాన్న 5వ తరగతి చదువు కున్నారు. మా అందరినీ, కేరోసిన్ దీపం వద్ద చదివించారు. విద్యుత్ లేని రోజులు. మట్టి గోడలు మట్టి ఫ్లోరింగ్ ఇల్లు. దీపం చుట్టూ పురుగులు వస్తాయి. వాటితో పాటు, తే ళ్లు, పాము పిల్లలు వచ్చేవి. వెంఠనే చెప్పు తీసుకుని, తే లును కర్ర తీసుకుని పాము పిల్లల ను తప్పించేసి,మమ్ములను రక్షించి విద్యా, బుద్దులు నేర్పి, ఉద్యోగులను చేసి, మా నాన్న గారు సుమారు 102years కు స్వర్గస్తు లైనారు, మా అమ్మ గారు, తన 100వ వయస్సును అనుభవిస్తున్నారు.

    • @kvr.bookahm7634
      @kvr.bookahm7634 Год назад +4

      ఇంకోటి వారి ఆస్తి మొత్తం ఒక్క యకరం పాతిక సెంటులు, మాగాణి కి తోడు రెక్కల కష్టం,ఆలోచించండి, ఎంత గొప్ప బాధ్యతలు నిర్వర్తించినారో!.

    • @venkatalakshmivemulamanda
      @venkatalakshmivemulamanda Год назад

      Hmm నేను
      టీ నోట్ నేను వాళ్ళ ఏ
      Ft se
      😅😊😊😊
      టీ
      షాక్ లో

    • @gnagaraju6981
      @gnagaraju6981 Год назад

      Good family

    • @sharathbaburamaraju5644
      @sharathbaburamaraju5644 Год назад +1

      మేం 4+2 , అమ్మ 4వ తరగతి, నాన్న పియుసి, ప్రభుత్వ ఉద్యోగం వదులుకొన్నారు. వ్యవసాయ కుటుంబం. అందర్నీ బాగా చదివినందున, ఉద్యోగ రీచ్య హైద్రాబాద్ లో స్తిర పడ్డాం. ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత ఎవరూ తీసుకోలేదు, అమ్మ కాలం చేసి 20 సం. , నాన్న 95 సంపూర్ణ ఆరోగ్యం తో ఉన్నారు.

    • @harshilA4706
      @harshilA4706 Год назад

      @@sharathbaburamaraju5644 6

  • @visinigirirameshkumar8885
    @visinigirirameshkumar8885 Год назад +5

    ఓంనమఃశివాయ ఓంనమోనారాయణాయ శ్రీమాత్రేనమః జైగరికిపాటిగారు 🙏🏽🙏🏽🙏🏽

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 Год назад +3

    OM SRI GURUBHYO NAMAHA. OM KLEEM NAMAHA SHIVAYA.

  • @vijayalakshmin3051
    @vijayalakshmin3051 Год назад +5

    Every speech of garikapatigaru gives me enlightenment 🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 месяцев назад +3

      వ్రత కథలు.వినాలి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 месяцев назад +1

      పరోపాకారాన్నీ మించింది ఆర్థికంగా.కానీ నోటి సహాయము కానీ చేయాలి.

  • @venkateshvaddepalli9084
    @venkateshvaddepalli9084 4 месяца назад

    Jai sriram

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +13

    ధన్యవాదాలు గురువు గారికి 🙏🚩

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 месяцев назад +1

      కష్టము కరోనా లాంటిది కాదు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 месяцев назад +1

      11.సంవచరాలూ.హైదరబాద్.లో. .అపార్ట్మెంట్ లో ఉంటున్నాము.

  • @p.v.8775
    @p.v.8775 Год назад +2

    గురువు గారు మీరు మా కడప రావాలని కోరుకుంటున్నాను
    ఇట్లు
    మీ అభిమాని
    రైతు బిడ్డ

  • @satishbabu1183
    @satishbabu1183 Год назад +6

    జై జగన్మాత 🙏

  • @gopalreddy1379
    @gopalreddy1379 8 месяцев назад +1

    Guruvu Garu your words are always equal to gold

  • @subbaraoperuri2851
    @subbaraoperuri2851 Год назад +3

    Jai srimannarayana

  • @sathibabupatnala6163
    @sathibabupatnala6163 Год назад +1

    Guruvu gariki Namaskaram

  • @user-ut5hf2vm3e
    @user-ut5hf2vm3e 7 месяцев назад

    Goorvu many thanks

  • @ManjulaKG-ef2yn
    @ManjulaKG-ef2yn 8 месяцев назад

    Guruvagari padapavdanalu good information koti namaskaralu

  • @sivaparvathipotti8648
    @sivaparvathipotti8648 Год назад +2

    good words guruvugaru

  • @irrinkinagavalli511
    @irrinkinagavalli511 Год назад +5

    ధన్యవాదములు గురువు గారు 🙏

  • @kandlaguntanarasaraopet8655
    @kandlaguntanarasaraopet8655 Год назад +3

    Guruvugariki namaskaram....👏👏👏

  • @HariniPriyaRamoji-fn9ox
    @HariniPriyaRamoji-fn9ox Год назад +4

    Thank you Guruji💕♥️😇

  • @ramalakshmikamma3732
    @ramalakshmikamma3732 Год назад +2

    Guruvu gariki padabhivandanalu

  • @parvathit4882
    @parvathit4882 Год назад +3

    Jai gurujii 🙏🙏🙏

  • @amararamakrishna4456
    @amararamakrishna4456 5 месяцев назад

    Baga cheputhunnaru

  • @pushapaguru6874
    @pushapaguru6874 Год назад +3

    Namaskaram guruvu gariki

  • @srinivassharma8400
    @srinivassharma8400 Год назад +3

    Super guruji ..ur straight

  • @vanshidharan4143
    @vanshidharan4143 10 месяцев назад +1

    Great person..

  • @grenugrenu
    @grenugrenu 9 месяцев назад +1

    Super

  • @ramakrushna8669
    @ramakrushna8669 Год назад +3

    ఓం శ్రీ మాత్రేనమః🙏

  • @sdb603
    @sdb603 Год назад +4

    Great speech guruji

  • @user-xh2te9xv5d
    @user-xh2te9xv5d 10 месяцев назад +1

    Super 👌 sir

  • @ratham3064
    @ratham3064 Год назад

    Guruvugaru chagantivaru meeru inka meelanti mahanubhavulu inkontamandi school colleges students ki mee pravachanalu vinipiste kontamandi ina manchimarganni anusaristaru yajamanyamvaru mimmalini aahvani nchali sir ratnasingh. Vsp

  • @srinivasn5229
    @srinivasn5229 Год назад +3

    Namaskarms sir🎉

  • @gangadharvallevalle1139
    @gangadharvallevalle1139 Год назад

    Gruruvugaru meku sathakotivandanalu

  • @s.mayurispoetryblowsyourbl4806
    @s.mayurispoetryblowsyourbl4806 Год назад +2

    Adbhutamandi guru garu

  • @munisankar9690
    @munisankar9690 Год назад +6

    Om Namah Shivaya

  • @vijaykumarpalla5576
    @vijaykumarpalla5576 8 месяцев назад

    DhAnayawadmulu gurvu garu

  • @user-nr4md5dl5p
    @user-nr4md5dl5p 6 месяцев назад

  • @apoorvawords2643
    @apoorvawords2643 Год назад +2

    మీ మెసేజెస్ నా ఊపిరి గురువుగారు💐💐🙏🙏

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Год назад +3

    VERY GOOD VIDEO WITH GOOD CONTENT. VERY GOOD INFORMATION WITH USEFUL NARRATION AND EXPLANATION. SHUBHAM

  • @nithyavenky9820
    @nithyavenky9820 Год назад +5

    🙏🙏👍

  • @sharathbaburamaraju5644
    @sharathbaburamaraju5644 Год назад +2

    జై శ్రీ మన్నారాయణ

  • @drbsubbaraoboggarapu1101
    @drbsubbaraoboggarapu1101 Год назад +3

    great speech

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 11 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏

  • @vidyasagarchanagani3646
    @vidyasagarchanagani3646 Год назад +2

    🙏🙏🙏

  • @rishvith_srh
    @rishvith_srh Год назад +2

    💐💐💐

  • @SrinuGumudavillGSrinu
    @SrinuGumudavillGSrinu Год назад +1

    🙏🙏🙏👌👌👍👍

  • @varunchittibomma1642
    @varunchittibomma1642 Год назад

    Danyavadalu,.

  • @manojyadav-en3pj
    @manojyadav-en3pj Год назад +4

    💐🙏🙏🙏💐

  • @jayasreenimmagadda7607
    @jayasreenimmagadda7607 Год назад +1

    💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @hemakolanu4123
    @hemakolanu4123 Год назад

    Correct ande manushulu Bude maratam ledu prasangalu ventaru Kane ave yeme patencharu

  • @anandaraotheugutlapalli2121
    @anandaraotheugutlapalli2121 9 месяцев назад

    Good prravachana😊m

  • @venkatachalapathi5174
    @venkatachalapathi5174 Год назад

    Good spech sir

  • @chathrapathisivaji1864
    @chathrapathisivaji1864 Год назад +1

    🙏

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 6 месяцев назад

    ,🙏👃🙏

  • @shivashakti33
    @shivashakti33 Год назад +2

    🎉🎉🎉😊🙏🙏🙏

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Год назад

    valuable to

  • @haripriyam9577
    @haripriyam9577 Год назад +1

    🙏🏻

  • @ramireddymedam6337
    @ramireddymedam6337 Год назад

    Pravachan ante nirvaehanam theliyani vallu aentho mandi vunnaru samajamlo vari matalu satyani anekulu, srustikarthaina Devudu aevaro thelini variki pravachananiki nirvaehanam theliyadu theliyadu theliyadu edi satyam nammandi

  • @k_srilakshmi_097
    @k_srilakshmi_097 Год назад +1

    Om nama shivaya🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🕉🕉🕉🕉🕉🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 Год назад +1

    👍✊🤘🙏

  • @sridharmedchlammedchalamsr7013

    Good

  • @user-bu3qd8ip6u
    @user-bu3qd8ip6u 10 месяцев назад

    extent speach

  • @mandapativaralaxmi
    @mandapativaralaxmi Год назад

    Gùruvu ĝŕikinamaskaram

  • @DanaSatyaNagabhushanam-oj4om
    @DanaSatyaNagabhushanam-oj4om 11 месяцев назад

    ఇంత జ్ఞానం వుండి - మాకు నీతులు చెబుతు - నువ్వు చంద్ర బాబును నమ్మావ్

  • @sangemsarangapani9919
    @sangemsarangapani9919 Год назад

    విష్ణువు మరియు శివుడు అన్నదమ్ములు కదా గురువుగారు?

  • @umadevikn4792
    @umadevikn4792 Год назад +1

    80 yrs father 72 yrs mothers mata vini 60yrs son barya pillalanu . Torcher chesthunnaru. Dinki yemi cheputharu. Peddavalanu gouravinchali .

  • @ambaprasadphanibatla6032
    @ambaprasadphanibatla6032 Год назад

    5000velasamvatsaralatarvatakshetralamahimaledanichepparuYegrandhamuloundi

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 Год назад

    🤗🤗🤗🤗🤩🤩🤩🤩🤩🤩🤩👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rangaraju9893
    @rangaraju9893 Год назад

    Guruvu garu kontamandi chani poyena peddalanu dhusisthu naru edi astilo konta danam cesna vare gurenchi edi pama,punyama

  • @user-yz2tw6uh8o
    @user-yz2tw6uh8o 10 месяцев назад

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽💐💐💐💐💐🌹🌹🌹🌹🌹

  • @rajusunkariraju
    @rajusunkariraju Год назад

    P