మీరు తెలుగుమాస్టర్ గా మీ వద్ద చదువుకున్న విద్యార్థులు ఎంతో ధన్యులు ఒక ప్రవక్తగా ,అవధానిగా మీరు చేస్తున్న ఈసేవ నిజంగా దేవుని ఆజ్ఞ అనిపిస్తుంది తెలుగుజాతి ఎంతటి ధన్యత పొందిందో చెప్పడానికి మాటలుచాలవు మీ ప్రతి వాక్కు లో దైవత్వం ప్రతిఫలిస్తుంది
నేను 6 month pregnet రోజు భగవద్గీత చదువుతున్నాను గురువుగారు మీరు చెపినట్టు 3 గంటల్లో చదవలెమెమో కానీభగవద్గీత లోని మొత్తం శ్లోకలు తాత్పర్యం ఒక్క రోజుల్లో చదువుతాను 🙏🙏🙏🙏నాకు దీర్ఘాయువు గల పుత్రుడు సత్సంతానం కలగాలని ఆశీర్వదించండి గురువు గారు 🙏🙏🙏🙏
Supear. Sakhati. India. Omsakhatiom. Sivaom. Prathirojugu. Rama. Rama. Rama. Ani. Ani. Vandhi. Your. Lafi. Bagavunitundi. Corikha. Thutarugutadi. Om. Guaru. Somi. India.
నా ఆలోచన ప్రకారం,ఆత్మ అనేది ఉందా,లేదా?అంటే ఉన్నది అనే చెప్తాను.ఆత్మ ఎలా ఉంటుంది?దాని రంగు ఏమిటి?దాని ఆకారం ఏమిటి?దాని సైజ్ ఏమిటి?అది కనపడుతుందా?ఆత్మ ఒక గోళo ఆకారంలో ,పారదర్శకం గా,ధగధగ మెరుస్తూ ఉండే కంటికి కనపడని అతి సూక్ష్మాతి సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంలో ఉంటుంది.ఇది ఎంత చిన్న దంటే ,దీనికంటే అతి సూక్ష్మ మైనది,ఈ అనంత సృష్టి లో ఎక్కడా లేదు.ఇది పరమాత్మ నుండి ఉద్భవించినది.దీనికి జీవముంటుంది.దీనికి నిరంతరము పరమాత్మ నుండి శక్తి లభిస్తుంది.ఇది పరమాత్మ నుండి ఉద్భవించింది కాబట్టి మళ్ళీ పరమాత్మలో కలవడమే దాని లక్ష్యం.దీనికి ఎక్కడనుండి ఎక్కడికైనా ప్రయనించగల శక్తి ఉంటుంది.దీనికి ఈ అనంత విశ్వంలో ఉన్న అతి సూక్ష్మ శరీరo నుండి అతి భారీ శరీరం వరకు దీంట్లో నైనా ప్రవేశించే శక్తి ఉంటుంది.ఇది ఏ శరీరం లో ప్రవేశిస్తే ,ఆ శరీర లక్షణాలను పాటిస్తుంది.అంటే,కంటికి కనపడని అత్యంత సూక్ష్మ మైన జీవిలోను,అత్యంత భారీ శరీరం కల డైనో సార్ జీవుల్లో కూడా ప్రవేశించ కలదు.పరమాత్మ ఒక్కటే, కానీ ఆత్మలు అసంఖ్యాకం.ఆత్మను మామూలు కంటితో కానీ,ఏటువంటి సూక్ష్మదర్శిని తోను, చూడలే నంత సూక్ష్మ మైనది.దీన్ని చూడాలంటే,మనో నేత్రం కావాలి.ఈ మనోనేత్రంతో aathmanu స్పష్టంగా చూడవచ్చు.ఈ మనో నేత్రం బుద్ధి జీవుల లోనే ఎక్కువగా ఉంటుంది.ఈ మనో నేత్రం జీవుల కనుబొమల మధ్య మూసుకొని వుంటుంది.దీన్ని తెరవాలంటే అత్యంత ఏకాగ్రత అవసరం.దీని కోసం మనం మనకు ఇష్టమైన రీతిలో ఏకాగ్రతను సాధించవచ్చు.ఎవరైనా మన శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే ఏకాగ్రతను సాధించి మనో నేత్రం ను తెరవగలిగితే ఎవరి ఆత్మను వాళ్ళే చూసుకోవచ్చు.మరియు అన్ని ఆత్మలను చూడవచ్చు.ఆత్మకు చావులేదు. కాలం కంటే వేగవంతమైంది.నీరు పల్లం వైపే ప్రయాణించి నట్లు ఆత్మ ఎప్పుడు పరమాత్మ వైపే ప్రయాణిస్తుంది.పరమాత్మలో కలిసే వరకు అది నిరంతరం శరీరాలను మారుస్తూనే ఉంటుంది.ఆత్మ కాలానికి అతీతమైనది,ఆత్మ చావదు, పుట్టదు.కేవలం శరీరాలను మారుస్తుంది.ఆత్మకు ఎప్పుడు ఒకటే ఆలోచన.పరమాత్మలో కలవడమే.రాగద్వేషాలకు అతీతంగా ఉంటుంది.ఆత్మ కేవలం గోళకారంలో ఉండే,ఒక పారదర్శకం గా మెరుస్తూ ఉండే అత్యంత సూక్ష్మాతి సూక్ష్మ మైనదీ.
మన మెదడు ఒక పొలము అనుకుంటే,మనము ఈ పొలములో మంచి పంటను పండిస్తే ,అందరికీ మేలు జరుగుతుంది.మనము ఈ పొలములో మంచి పంటను పండిస్తూ ఉన్న,దాంట్లో కలుపుమొక్కలు కూడా పెరుగుతాయి.మంచి పంట అంటే మంచి ఆలోచనలు.కలుపు మొక్కలు అంటే చెడు ఆలోచనలు.మంచి పంట బాగా పెరగాలంటే,కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు పీకేయ్యాలి.లేదంటే,మంచి పంట పెరగదు.కలుపు మొక్కలు త్వరగా పెరిగి,మంచి పంట కనపడ కుండా చేస్తుంది.అంటే,మనలో మంచి పెరగాలంటే,కలుపు మొక్కల్ని,అంటే చెడు ఆలోచనల్ని తుడిచి పెట్టాలి.దీనికి బద్దకం,వాయిదా పద్ధతి లేకుండా వెంటనే మొదలు పెట్టాలి.దీనికంటే మన మనసుకి జడత్వం ఎక్కువ.అంటే మార్పును అంతా త్వరగా అంగీక రించదు.ఎలా వున్నాయో అలానే వుండాలని అనుకుంటుంది.కాబట్టి,ఈ జడత్వాన్ని వదిలించు కొని,కలుపు మొక్కల వంటి చెడు ఆలోచనలను పీకిపడేసి,మంచిని పెంచాలి.ఏది మంచి,ఏది చెడు అని ఎల్లప్పుడూ రైతు లాంటి మన అంతరాత్మ చెప్తుంది.ఈ అంత రాత్మకు సూచనలూ ఆ పరమాత్మ నుండి వస్తాయి.
మీరు వున్న time లో మేము కూడా వుండి అనగా సమకాలీనుగా వుండి మిమ్మల్ని మీ ప్రవచనాలను విని నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం లో మీ ప్రవచనం ఉపయోగ పడడం మా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నాను.
Guru bhrahma! Guru vishnu! Guru ddevo maheswraha! Gurussakshath para bhrahma! Thasmy Sri gurave namaha! Meapadhalaku వందనాలు గురువుగారు.సర్వే janasukhinobhavanthu.
Garikipati garu is a person with strong conviction and he speaks his mind with no hesitation. It's humongous quality and it's rare trait. He brings in some mundane issues while discoursing on sheduled topic , is relevant and it stimulate all of us .Greatful to Garikipati guru.
Garikapati vaari pravachanalu mahadhbutam Bahugrandha pathanam kaavinchina vaari.Every word comes out of his mouth is noble one. We the listeners have to take it for granted as it's true
జీవితమంటే నేర్చుకోవటం.ఒక విద్యార్థి ఏవిధంగా అయితే పాఠాలు నేర్చుకుంటూ పైపై తరగతులకు పోతూ చివరకు డాక్టరేట్ సాధిస్తాడు.అదే విధంగా ప్రతి జీవి ఈ ప్రపంచమనే కళాశాలలో ,ఒక్కొక్క జీవితమనే తరగతి లో పాఠాలను ఆచరణాత్మకంగా నేర్చుకొంటూ,అనేక జన్మలు ఎత్తి అనేక పాఠాలను నేర్చుకుంటాడో ,అప్పుడు అతడు భగవంతుడిని చేరుకుంటాడు.ప్రతి జీవి జీవితం పరిపూర్ణ మవ్వాలంటే ,ఎన్నో పాఠాలను ఆచరణాత్మకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది.అప్పుడే,దేవుడు తనను చేరుకోవటానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు.ఉదాహరణకు,కామము అనగా కోరిక అనే పాఠాన్ని మనం పరిపూర్ణం గా ఆచరణాత్మకంగా నేర్చుకుంటే, మరు జన్మలో సహజసిద్ధంగా ఆ గుణం ఆ జీవునికి వస్తుంది.తను మళ్ళీ జన్మలో క్రోధము అనే పాఠాన్ని ఆచరణాత్మకంగా నేర్చుకుంటే ,తరువాతి జన్మలో సహజ సిద్ధంగానే ఆ రెండు గుణాలు పుట్టుకతో వచ్చిన గునలవుతాయి.ఒక వేళ మీరు ఏ పాఠం అయిన సరిగా నేర్చు కోక పోతే,మళ్ళీ జన్మలో అక్కడినుంచే నీ జీవితం వుంటుంది.ఒక జీవితం లో నువ్వు ఎన్ని పాఠాలు నేర్చు కుంటావో ,అవన్నీ సహజ సిద్ధంగా మళ్ళీ జన్మలో నీకు సంక్రమిస్తాయి.ఉదాహరణకు,అధర్మ పరులైన తల్లి దండ్రులకు పుట్టిన నలుగురు సంతానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మలక్షణాలతో పుడతారు.ఒకరు ధర్మాత్ముడు,ఒకడు అధర్మపరుడిగా,ఇంకొకడు,దానకర్ణుడిగా,ఒకడు పిసినారిగా పుట్టోచ్చు.లేదా అందరూ అధర్మ పరులుగా,లేదా ధర్మ పరులు గా పుట్టొచ్చు. అదే విధంగా దర్మత్ములకు వారు వారి పిల్లలకు ఎన్ని మంచి గుణాలతో పెంచుదాం అనుకున్న వారికి ఆ లక్షణాలు రక పోవచ్చు.మొత్తం మీద జీవితమంటే ఆచరణాత్మకంగా నేర్చుకున్నవే మళ్ళీ జన్మలలో మనకు తోడుగా వస్తాయి.అన్ని రకాల పాఠాలు నేర్చు కొనే వరకు ఆ పరమాత్ముడు నీకు జన్మను ఇస్తూనే వుంటాడు.నువ్వు చేసిన ప్రతి తప్పుకు శిక్షను ఇస్తూనే వుంటాడు.మనం దేవుడ్ని చేరుకోవాలంటే ఆ దేవుడిలా నే ఆలోచించాలి ఆచరించాలి.అప్పుడే ప్రతి ఒక్కరి జీవితం పరిపూర్ణ మౌతుంది.
Thanks and congratulations for your public inspiring speaches for the welfare of the society and its public.means ourselves only.God can bless you for your services for protecting Dharmam and at the same time against Adhramam itself.
దేవుడికి ఒక పేరు వూరు అనిలేవు.దేవుడంటే సర్వాంతర్యామి.అన్ని పేర్లు దేవుడివే .అన్ని వూర్లు లోకాలు దేవుడివ్.మతాలు, కులాలు ,జాతి లేని వాడే దేవుడు.ప్రాణం ఉన్న ప్రతి జీవీ చివరికి ఆ దేవుడిని తెలుసుకోవడమే లక్ష్యం.అదే జీవిత పరమార్థం.మనుషులకు,జంతువులకు మాత్రమే తన మన బేధాభిప్రాయాలు.ఎవరూ అవునన్నా కాదన్న జీవి అంతిమ లక్ష్యం భగవంతుడిని తెలుసుకొని ఆ భగవంతుడి లో ఐక్య మయ్యే వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తునే వుంటారు. మత గ్రంథాలలో ఒక మనిషి ఎలా జీవించాలో చెప్పబడింది. అన్ని మత గ్రంథాలలో మనిషి ఎలా జీవించాలో , దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని ఆరాధించడానికి ఎంత నమ్మకము విశ్వాసము ఏకాగ్రత ఉండాలి అని చెప్పబడింది కానీ, మతాలను ద్వేషించ మని ఎక్కడా చెప్పలేదు.నీ మతాన్ని విశ్వసించు పరాయి మతాన్ని గౌరవించు. ఆ గ్రంథాలలో చెప్పిన విధంగా చెప్పినవిధంగా ఆచరిస్తే మనిషి మూర్ఖత్వం వదిలి జీవులన్నీ ఒకటేనని అన్నిమతాలు ఒకటేనని ,ఎవరికి ఇష్టమైన విధంగా వారు దేవుడ్ని ఆరాధిస్తారు.నా మతం ఎక్కువ నీ మతం తక్కువ అని విమర్శించు కోరు.మతమంటే పద్ధతి.ఏ మతాన్ని ఆచరించిన ,దారులన్నీ భగవంతుడి వైపుకే.అన్ని మతాల సారం ఒకటే.భగవంతుడ్ని తెలుసుకోవటం.అది మరిచి మనిషి అజ్ఞానం తో పరమతన్ని ద్వేషిస్తూ అసలు దేవుడ్ని మరిచి పోతున్నారు.ఇది కరెక్ట్ కాదు.మళ్ళీ చెపుతున్నా,దేవుడికి పేరు లేదు,తరతమ భేదాలు లేవు, ఎవరు ఏ పేరుతో పిలిచినా అంగీకరిస్తాడు.మనకు తెలిసింది ఇసుక రేణువు అంత,తెలియాల్సినది ఈ విశ్వ మంత.
చదువుకునే వయసులో వివేకానందుడి గూర్చి ఆయన గొప్ప ప్రవచనకర్త అని విన్నాము కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాము గురువుగారు ఈ కలియుగంలో మీలాంటి వారు ఉండడం మా అదృష్టం అండి🙏🙏🙏
Brahmasree Garikapaati pravachanalu Bhagavat Geeta nu gurinchi cheppe pravachanaaluvini ma jeevitallo velugu nimpinndi.Guruvugaari padalaku vandanalu.Mee pravachanaalu TV lo vinalani vundi.
మనస్సు లో సందేహాలు బాధలు పోవాలంటే మా గరికి పాటి వారి వాక్కు లు వింటే చాలు,ఒక ప్రవక్తగా ,అవధానిగా మీరు చేస్తున్న ఈసేవ నిజంగా దేవుని ఆజ్ఞ అనిపిస్తుంది
మీరు తెలుగుమాస్టర్ గా మీ వద్ద చదువుకున్న విద్యార్థులు ఎంతో ధన్యులు ఒక ప్రవక్తగా ,అవధానిగా మీరు చేస్తున్న ఈసేవ నిజంగా దేవుని ఆజ్ఞ అనిపిస్తుంది తెలుగుజాతి ఎంతటి ధన్యత పొందిందో చెప్పడానికి మాటలుచాలవు మీ ప్రతి వాక్కు లో దైవత్వం ప్రతిఫలిస్తుంది
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
❤
చక్కని సామాజిక చైతన్య స్రవంతి మీప్రసంగ పాఠం. ధన్యవాదములు మీకు.
అద్భుతమైన ప్రసంగం గురువు గారు.
చాలా చక్కగా వివారించారు అరటి పండు వొలిచి నట్లు గీతాసారాన్ని వివరించారు. మీకు పాదాభి వందనాలు. ధన్యవాదాలు.
ఓం నమః శివాయ.
జై శ్రీకృష్ణ పరమాత్మ భగవానునికి జై గరికపాటి నరసింహ రావు గురువుగారు మీరు మా తెలుగు ప్రజలకు దొరికిన ఒక అద్భుతం దండాలయ్య దండాలు
మనస్సు లో సందేహాలు బాధలు పోవాలంటే మా గరికి పాటి వారి వాక్కు లు వింటే చాలు
చాలా సూటిగా చెప్తారు. అది చాలానాకు నచ్చుతుంది కృతజ్ఞతలు👏
గురువుగారి ప్రవచనాలు మా మనసుకు ఎంతో స్వాంతన ను ఆనందాన్ని కలుగజేస్తున్నాయి గురువుగారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
😊😊😊😊😊😊😊q😊
మీ ప్రవచించే సత్యాల వల్ల నా దుఃఖ పూరితమైన మనసు సేద తీరుతుంది, మీకు సదా క్రుతజ్ఞు రాలినిగురుజీ🙏
Thank you
Sweety
😊
Thank you😊
Y? Yb Because TV t. Grudge hmm n. 🎉🎉CVS set-in. ,dancing
@@srivasudev😅😮
Abhooo 😂
తెలుగువారిగా పుట్టడం అందునా మీ లాంటి గురువుల ప్రవచనాలు వినే భాగ్యం... భగవంతునికి ధన్యవాదాలు 🙏
Chala ఆలస్యంగా పెద్దవాళ్ళు మీరు కూడా భగవద్గీత చెప్పారు🙏🏿
Yes
నేను 6 month pregnet రోజు భగవద్గీత చదువుతున్నాను గురువుగారు మీరు చెపినట్టు 3 గంటల్లో చదవలెమెమో కానీభగవద్గీత లోని మొత్తం శ్లోకలు తాత్పర్యం ఒక్క రోజుల్లో చదువుతాను 🙏🙏🙏🙏నాకు దీర్ఘాయువు గల పుత్రుడు సత్సంతానం కలగాలని ఆశీర్వదించండి గురువు గారు 🙏🙏🙏🙏
@@saiGayathri-wm4sj 🙏🙏🙏
Supear. Sakhati. India. Omsakhatiom. Sivaom. Prathirojugu. Rama. Rama. Rama. Ani. Ani. Vandhi. Your. Lafi. Bagavunitundi. Corikha. Thutarugutadi. Om. Guaru. Somi. India.
Omg
నా ఆలోచన ప్రకారం,ఆత్మ అనేది ఉందా,లేదా?అంటే ఉన్నది అనే చెప్తాను.ఆత్మ ఎలా ఉంటుంది?దాని రంగు ఏమిటి?దాని ఆకారం ఏమిటి?దాని సైజ్ ఏమిటి?అది కనపడుతుందా?ఆత్మ ఒక గోళo ఆకారంలో ,పారదర్శకం గా,ధగధగ మెరుస్తూ ఉండే కంటికి కనపడని అతి సూక్ష్మాతి సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంలో ఉంటుంది.ఇది ఎంత చిన్న దంటే ,దీనికంటే అతి సూక్ష్మ మైనది,ఈ అనంత సృష్టి లో ఎక్కడా లేదు.ఇది పరమాత్మ నుండి ఉద్భవించినది.దీనికి జీవముంటుంది.దీనికి నిరంతరము పరమాత్మ నుండి శక్తి లభిస్తుంది.ఇది పరమాత్మ నుండి ఉద్భవించింది కాబట్టి మళ్ళీ పరమాత్మలో కలవడమే దాని లక్ష్యం.దీనికి ఎక్కడనుండి ఎక్కడికైనా ప్రయనించగల శక్తి ఉంటుంది.దీనికి ఈ అనంత విశ్వంలో ఉన్న అతి సూక్ష్మ శరీరo నుండి అతి భారీ శరీరం వరకు దీంట్లో నైనా ప్రవేశించే శక్తి ఉంటుంది.ఇది ఏ శరీరం లో ప్రవేశిస్తే ,ఆ శరీర లక్షణాలను పాటిస్తుంది.అంటే,కంటికి కనపడని అత్యంత సూక్ష్మ మైన జీవిలోను,అత్యంత భారీ శరీరం కల డైనో సార్ జీవుల్లో కూడా ప్రవేశించ కలదు.పరమాత్మ ఒక్కటే, కానీ ఆత్మలు అసంఖ్యాకం.ఆత్మను మామూలు కంటితో కానీ,ఏటువంటి సూక్ష్మదర్శిని తోను, చూడలే నంత సూక్ష్మ మైనది.దీన్ని చూడాలంటే,మనో నేత్రం కావాలి.ఈ మనోనేత్రంతో aathmanu స్పష్టంగా చూడవచ్చు.ఈ మనో నేత్రం బుద్ధి జీవుల లోనే ఎక్కువగా ఉంటుంది.ఈ మనో నేత్రం జీవుల కనుబొమల మధ్య మూసుకొని వుంటుంది.దీన్ని తెరవాలంటే అత్యంత ఏకాగ్రత అవసరం.దీని కోసం మనం మనకు ఇష్టమైన రీతిలో ఏకాగ్రతను సాధించవచ్చు.ఎవరైనా మన శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే ఏకాగ్రతను సాధించి మనో నేత్రం ను తెరవగలిగితే ఎవరి ఆత్మను వాళ్ళే చూసుకోవచ్చు.మరియు అన్ని ఆత్మలను చూడవచ్చు.ఆత్మకు చావులేదు. కాలం కంటే వేగవంతమైంది.నీరు పల్లం వైపే ప్రయాణించి నట్లు ఆత్మ ఎప్పుడు పరమాత్మ వైపే ప్రయాణిస్తుంది.పరమాత్మలో కలిసే వరకు అది నిరంతరం శరీరాలను మారుస్తూనే ఉంటుంది.ఆత్మ కాలానికి అతీతమైనది,ఆత్మ చావదు, పుట్టదు.కేవలం శరీరాలను మారుస్తుంది.ఆత్మకు ఎప్పుడు ఒకటే ఆలోచన.పరమాత్మలో కలవడమే.రాగద్వేషాలకు అతీతంగా ఉంటుంది.ఆత్మ కేవలం గోళకారంలో ఉండే,ఒక పారదర్శకం గా మెరుస్తూ ఉండే అత్యంత సూక్ష్మాతి సూక్ష్మ మైనదీ.
Garikapaatigaari pravachanam kanna mee maatalu baagunnaayi saar tq
మన మెదడు ఒక పొలము అనుకుంటే,మనము ఈ పొలములో మంచి పంటను పండిస్తే ,అందరికీ మేలు జరుగుతుంది.మనము ఈ పొలములో మంచి పంటను పండిస్తూ ఉన్న,దాంట్లో కలుపుమొక్కలు కూడా పెరుగుతాయి.మంచి పంట అంటే మంచి ఆలోచనలు.కలుపు మొక్కలు అంటే చెడు ఆలోచనలు.మంచి పంట బాగా పెరగాలంటే,కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు పీకేయ్యాలి.లేదంటే,మంచి పంట పెరగదు.కలుపు మొక్కలు త్వరగా పెరిగి,మంచి పంట కనపడ కుండా చేస్తుంది.అంటే,మనలో మంచి పెరగాలంటే,కలుపు మొక్కల్ని,అంటే చెడు ఆలోచనల్ని తుడిచి పెట్టాలి.దీనికి బద్దకం,వాయిదా పద్ధతి లేకుండా వెంటనే మొదలు పెట్టాలి.దీనికంటే మన మనసుకి జడత్వం ఎక్కువ.అంటే మార్పును అంతా త్వరగా అంగీక రించదు.ఎలా వున్నాయో అలానే వుండాలని అనుకుంటుంది.కాబట్టి,ఈ జడత్వాన్ని వదిలించు కొని,కలుపు మొక్కల వంటి చెడు ఆలోచనలను పీకిపడేసి,మంచిని పెంచాలి.ఏది మంచి,ఏది చెడు అని ఎల్లప్పుడూ రైతు లాంటి మన అంతరాత్మ చెప్తుంది.ఈ అంత రాత్మకు సూచనలూ ఆ పరమాత్మ నుండి వస్తాయి.
super sir
Garikapati gari video pause chesi, Mee comment chadivanu. Really super
Ma manasu gurinchi chala chkkaga chepparu guruvugaru namaskaram.
మీరు వున్న time లో మేము కూడా వుండి అనగా సమకాలీనుగా వుండి
మిమ్మల్ని మీ ప్రవచనాలను విని నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం లో మీ ప్రవచనం ఉపయోగ పడడం మా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నాను.
Naku epudu 19 years chinnapati nunchi mee matalu vintune peruguthunna.. Chala nerchukunna
మా జీవితానికి అర్ధం ఉంది అంటే అది మీ ప్రవచనలుతో మాత్రమే నేను జీవితంలో మంచి సత్యం నేర్చుకున్న గురువుగారు. 9:10
మా జీవితానికి అర్ధం ఉంది అంటే అది మీ ప్రవచనలుతో మాత్రమే నేను జీవితంలో మంచి సత్యం నేర్చుకున్న గురువుగారు.
మీ ప్రవచనం చాలా బాగుంది. ఇది ఎంతో మందికి చాలా ఉపయోగ పడుతుంది.
గురు దంపతులు మా తరుపున శతకోటి పాదాభివందనములు
మీ మమ్మల్ని గురు వుగా మేము పొంది నందుకు నా తరుపున నా కుటుంబం తరఫున శత కోటి కృతజ్ఞతలు
గురువు గారికి శత కోటి ధన్యవాదములు. మా అదృష్టం. ఏదో పాత్ర లో మనం ఉంటాం. తప్పులు సరిదిద్దు కోవటానికి మంచి అవకాశం ❤
Guru bhrahma! Guru vishnu! Guru ddevo maheswraha! Gurussakshath para bhrahma! Thasmy Sri gurave namaha! Meapadhalaku వందనాలు గురువుగారు.సర్వే janasukhinobhavanthu.
గురువు గారి కి పాదాభివందనం
శ్రీ గురుబ్యో నమః🙏
JAI SREERAM _గురువు గారికి నామస్కారం _JAI SREEMAN NARAYANA
Garikipati garu is a person with strong conviction and he speaks his mind with no hesitation. It's humongous quality and it's rare trait. He brings in some mundane issues while discoursing on sheduled topic , is relevant and it stimulate all of us .Greatful to Garikipati guru.
Mi మీకు మీ మానవి గారికి తలవంచి ధన్యవాదాలు
వింటుంటే మనుసు చాలా ప్రశాంతం గా ఉంది గురువు గారు
గురువు గారు , మీ మాటలు కూడా మాకు అమృతం.
ఏమి ప్రసంగం సార్ మీది అద్భుతమైన ప్రసంగం అనంత కోటి పాదాభివందనాలు మీకు
గురువు గారి కి శతకోటి నమస్కారాలు
Om namo bhagavathe vasudevaya namo namah Guruvu gariki
Abhivand
anamulu
గురు బ్రహ్మ పర్భ్మ సారూపమూ🙏🙏🙏🙏🙏🥰
Dr Garikapati is the unparalleled professor of practical truths .
Sarvasri Garikipaati NarasimhaRao Gariki Satakoti Namaskaaramulu NAN Rja
Om sri gurubyo namaha ❤
Om sri gurubhuyonamaha.. guruvu garu padhamulaku ananthakoti namaskaramulu..
చాలా చక్కగా వర్ణిస్తున్నారు గురువుగారు 🎉
మీలాంటి గురువులు భారతదేశంలో పుట్టడం మా పుణ్య 🙏🙏❤️🌹
My Indian Karnataka kannada telugu pravachanam super like
రోజు మీ ప్రవచనం వింటూ వుండటం నాకూ చాలా హ్యాపీ వుంటుంది గురువుgaru
Really happy
Narasimha is an eloquent speaker. One interesting quality in him is down-to- earth interpretation of our ancient scriptures.
Guru Gari ki... Dandavat Pranam 🙏🙏🙏🌹😀 from America!!
ఓంశ్రీకృష్ణపరమాత్మనే నమః 🙏
Garikapati vaari pravachanalu mahadhbutam Bahugrandha pathanam kaavinchina vaari.Every word comes out of his mouth is noble one. We the listeners have to take it for granted as it's true
గొప్ప వారు గురువు గారు 🙏
చాలా బాగుంది గురువు గారు నీవు చెప్పిన కథ,,super
Amrutham Raja sanmanam Amrutham. Raja. Bhojanamu man (istamaina bhojanamu) bhojanamu
Gunvzthu ralain bhary dorakata amrutha yogam
Sri.G.Narasimha Rao Garu is
TELUGU PADHYA RACHANA PATHANA
YOGI of PRESENT TIMES
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జీవితమంటే నేర్చుకోవటం.ఒక విద్యార్థి ఏవిధంగా అయితే పాఠాలు నేర్చుకుంటూ పైపై తరగతులకు పోతూ చివరకు డాక్టరేట్ సాధిస్తాడు.అదే విధంగా ప్రతి జీవి ఈ ప్రపంచమనే కళాశాలలో ,ఒక్కొక్క జీవితమనే తరగతి లో పాఠాలను ఆచరణాత్మకంగా నేర్చుకొంటూ,అనేక జన్మలు ఎత్తి అనేక పాఠాలను నేర్చుకుంటాడో ,అప్పుడు అతడు భగవంతుడిని చేరుకుంటాడు.ప్రతి జీవి జీవితం పరిపూర్ణ మవ్వాలంటే ,ఎన్నో పాఠాలను ఆచరణాత్మకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది.అప్పుడే,దేవుడు తనను చేరుకోవటానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు.ఉదాహరణకు,కామము అనగా కోరిక అనే పాఠాన్ని మనం పరిపూర్ణం గా ఆచరణాత్మకంగా నేర్చుకుంటే, మరు జన్మలో సహజసిద్ధంగా ఆ గుణం ఆ జీవునికి వస్తుంది.తను మళ్ళీ జన్మలో క్రోధము అనే పాఠాన్ని ఆచరణాత్మకంగా నేర్చుకుంటే ,తరువాతి జన్మలో సహజ సిద్ధంగానే ఆ రెండు గుణాలు పుట్టుకతో వచ్చిన గునలవుతాయి.ఒక వేళ మీరు ఏ పాఠం అయిన సరిగా నేర్చు కోక పోతే,మళ్ళీ జన్మలో అక్కడినుంచే నీ జీవితం వుంటుంది.ఒక జీవితం లో నువ్వు ఎన్ని పాఠాలు నేర్చు కుంటావో ,అవన్నీ సహజ సిద్ధంగా మళ్ళీ జన్మలో నీకు సంక్రమిస్తాయి.ఉదాహరణకు,అధర్మ పరులైన తల్లి దండ్రులకు పుట్టిన నలుగురు సంతానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మలక్షణాలతో పుడతారు.ఒకరు ధర్మాత్ముడు,ఒకడు అధర్మపరుడిగా,ఇంకొకడు,దానకర్ణుడిగా,ఒకడు పిసినారిగా పుట్టోచ్చు.లేదా అందరూ అధర్మ పరులుగా,లేదా ధర్మ పరులు గా పుట్టొచ్చు. అదే విధంగా దర్మత్ములకు వారు వారి పిల్లలకు ఎన్ని మంచి గుణాలతో పెంచుదాం అనుకున్న వారికి ఆ లక్షణాలు రక పోవచ్చు.మొత్తం మీద జీవితమంటే ఆచరణాత్మకంగా నేర్చుకున్నవే మళ్ళీ జన్మలలో మనకు తోడుగా వస్తాయి.అన్ని రకాల పాఠాలు నేర్చు కొనే వరకు ఆ పరమాత్ముడు నీకు జన్మను ఇస్తూనే వుంటాడు.నువ్వు చేసిన ప్రతి తప్పుకు శిక్షను ఇస్తూనే వుంటాడు.మనం దేవుడ్ని చేరుకోవాలంటే ఆ దేవుడిలా నే ఆలోచించాలి ఆచరించాలి.అప్పుడే ప్రతి ఒక్కరి జీవితం పరిపూర్ణ మౌతుంది.
Thanks and congratulations for your public inspiring speaches for the welfare of the society and its public.means ourselves only.God can bless you for your services for protecting Dharmam and at the same time against Adhramam itself.
మా తరంలో మీరు ఉండటం మా సుకృతం గురువుగారు
😅😢8
😂😂ws. Hu hu@@SatyaNarayanaLingaparthi
00@@SatyaNarayanaLingaparthi
@@govindreddyevuri-wh7svq aww wa21111 ki
@@govindreddyevuri-wh7svp
Sathakoti aathma pranamalu guruvugaru. Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏 Namaste
Meeku na padhabi vandhanalu guruvu garu.
దేవుడికి ఒక పేరు వూరు అనిలేవు.దేవుడంటే సర్వాంతర్యామి.అన్ని పేర్లు దేవుడివే .అన్ని వూర్లు లోకాలు దేవుడివ్.మతాలు, కులాలు ,జాతి లేని వాడే దేవుడు.ప్రాణం ఉన్న ప్రతి జీవీ చివరికి ఆ దేవుడిని తెలుసుకోవడమే లక్ష్యం.అదే జీవిత పరమార్థం.మనుషులకు,జంతువులకు మాత్రమే తన మన బేధాభిప్రాయాలు.ఎవరూ అవునన్నా కాదన్న జీవి అంతిమ లక్ష్యం భగవంతుడిని తెలుసుకొని ఆ భగవంతుడి లో ఐక్య మయ్యే వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తునే వుంటారు. మత గ్రంథాలలో ఒక మనిషి ఎలా జీవించాలో చెప్పబడింది. అన్ని మత గ్రంథాలలో మనిషి ఎలా జీవించాలో , దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని ఆరాధించడానికి ఎంత నమ్మకము విశ్వాసము ఏకాగ్రత ఉండాలి అని చెప్పబడింది కానీ, మతాలను ద్వేషించ మని ఎక్కడా చెప్పలేదు.నీ మతాన్ని విశ్వసించు పరాయి మతాన్ని గౌరవించు. ఆ గ్రంథాలలో చెప్పిన విధంగా చెప్పినవిధంగా ఆచరిస్తే మనిషి మూర్ఖత్వం వదిలి జీవులన్నీ ఒకటేనని అన్నిమతాలు ఒకటేనని ,ఎవరికి ఇష్టమైన విధంగా వారు దేవుడ్ని ఆరాధిస్తారు.నా మతం ఎక్కువ నీ మతం తక్కువ అని విమర్శించు కోరు.మతమంటే పద్ధతి.ఏ మతాన్ని ఆచరించిన ,దారులన్నీ భగవంతుడి వైపుకే.అన్ని మతాల సారం ఒకటే.భగవంతుడ్ని తెలుసుకోవటం.అది మరిచి మనిషి అజ్ఞానం తో పరమతన్ని ద్వేషిస్తూ అసలు దేవుడ్ని మరిచి పోతున్నారు.ఇది కరెక్ట్ కాదు.మళ్ళీ చెపుతున్నా,దేవుడికి పేరు లేదు,తరతమ భేదాలు లేవు, ఎవరు ఏ పేరుతో పిలిచినా అంగీకరిస్తాడు.మనకు తెలిసింది ఇసుక రేణువు అంత,తెలియాల్సినది ఈ విశ్వ మంత.
ఈ ఆలోచనలు కేవలం హిందువులకే వస్తాయి. ఇతర మతస్థులకు పొరపాటున కూడా ఈ విధమైన ఆలోచనలు రావు.
Para మతాన్ని ఎందుకు dwesisthaarante , బలవంతంగా మత మార్పిడి వల్ల (ఏదో ఆశ చూపించి)
Super bro meelanti varu manushula agnananni tholaginchi manchi gnananni cheppandi
Bagavath Geetha cheppandi Mee chuttupakkala variki
Chaganti varu is highly knowledgeable person.
Guruvugaru, meeru chamathkaranga pravachanalu chepputharu kabette nenu mee pravachanalu chusthanu,lekapothe nidra vasthundi,dhanyavadalu
జై శ్రీ కృష్ణ పరమాత్మ 🌹🙏🙏🙏🙏🙏 జై శ్రీమన్నారాయణ 🌹🙏🙏🙏🙏🙏
Hare Krishna Hare Rama
🎉🎉🙏🙏 Jai shree Krishna, radhe radhe 🙏🙏
Guruvugaariki sethakori athanasius praanamaalu❤❤❤❤
Sir 🙏👍 excellent pravachanalu sir ee manushulu marali....
చదువుకునే వయసులో వివేకానందుడి గూర్చి ఆయన గొప్ప ప్రవచనకర్త అని విన్నాము కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాము గురువుగారు ఈ కలియుగంలో మీలాంటి వారు ఉండడం మా అదృష్టం అండి🙏🙏🙏
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@@itsnaughty_kirthi4728😊
Guruvù gariki shatakoti vandanamulu 🙏🙏🙏. Mana Adrushtam kuudanu.Chinnapppudu kovelalo vinnamu.Ippudu you tube lo vintunnamu, Manchi comment vraseru.🤚🙏
🇮🇳🎓📚🇮🇳👏👏👏👏👏
Good research brother.. loved the detailing and the images and explanation.
The real words by g.paati gaaru super
Guruvaguru dhanyavadhalu.
మీరు మాకు దేవుడిచ్చిన వరం గురువు గారు
Guruvugara miku ma padabivandanam
🙏🙏🙏🙏🙏 శత కోటి వందనములు గురువుగారు.
ప్రత్యక్ష దైవము గౌరవ శ్రీ గరికపాటి గారికి పాదాభివందనం 🙏🙏🙏
మీ ప్రవచనాలు వింటున్నందుకు నా జన్మ ధన్యం 🙏🙏🙏
Baga chepparu sir tq
Guru, you garu,namakarmu
న స్నేహితుడు భగవత్ గీతలో ఓ ఆధాయదయంలౌ నాలుగు వర్ ణాలకు కారణభూతుడుని నేను ఆన చెప్పి నటుల చెప్పేడు
ఇది ఎంతవరకూ సత్యం గురువుగారు
చాలబాగుంది
E dehem sandeyhem. I read bhagavad geeta many times, understood. There is everything.
మీరు మాకు దేవుడిచ్చిన వరం గురువు గారు
🙏🙏🙏🙏🙏
🎉🎉🎉🎉🎉
Jai madava Jai yadava,om Shanti Shanti Shantihi.
Gurugaru meku shatakoti padabi vadanalu... Me matalu tho devundini chudagalutinam.
Great guiding force to all in a rationalistic view.
Mmaku inthati gyananni cheputhunna guruvu gariki na padabhi vandanam🙏🙏
Guruvugaru meeru Chala great sir
నమస్కారాలు 🙏🙏
ఉత్తర ద్వారా దర్శనం
ఉత్తర ద్వారా దర్శనం అంటారు..దానికోసం జనాలు ఓ ఎగబడతారు..ఎందుకు?దానిలో వున్న
విశేషం ఏమిటో వివరించ ప్రార్ధన.
🙏🙏🙏🙏గురువుగారు
Brahmasree Garikapaati pravachanalu Bhagavat Geeta nu gurinchi cheppe pravachanaaluvini ma jeevitallo velugu nimpinndi.Guruvugaari padalaku vandanalu.Mee pravachanaalu TV lo vinalani vundi.
HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE 🙏 😊❤️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఓంశ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Thank you guru garu namaste 🙏
Om namah shivaya
🙏Guruvugariki Paadabhivandanam🙏
Saralamyna language lo geethaku guruvugaru chepthunnaru
Thank you guru garu namaste 🙏 namaste 🙏 namaste 🙏
Thank you very much Sir 🤝🙏🏻
మీరు ఉన్న ఈ కాలంలో మేముండడం మా అదృష్టంగా భావిస్తున్నాము.
Yes
😅😅😅😅😅😅😅
😊😊😊😊😊😊 31:02 31:02 😢😂❤
8😊 8😊😊⁵4@@meghanamags9217
9 ,S,8 T❤❤❤,,,,,, c c@@DasaradharamireddyMaramr-ww4rb
జై శ్రీ రామ్
Idi nijam ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉bagavdgeethaaa mahadbutham
గురువు గారికి పాదనమస్కారములు
Jai garikapati , jaya jaya garikapati
🙏🙏🙏
మి..ప్రజ్ఞకు..వందనం..పూర్వ.పుణ్యం..మీకు...
మీరు.చెప్పినవి..వింటూ..వుండటం..నేర్చుకోవటం..మా..పూర్వ..పుణ్యంandi...
🎉🎉🎉your reality shows good life 🎉🎉🎉
Pranams.Upanyasalu enlightening the people.Needs encouragement.
ఓం నమో భగవతే వాసుదేవాయ
కృష్ణం వందే జగద్గురుం
Hare Krishna. Hare Krishna. 🙏 🙏. Meeku na padabhi vandanalu guruvu garu.
Sir namaste meru chaypay matalaku ame mataladalam correct sir ur real hats of sir
Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS