RP పట్నాయక్ గారు మీరు చేసిన ఈ కృషి చాలా అద్భుతమైనది మీకు అనేక అనేక భగవంతుని ఆశీస్సులు ,,, అయ్యా రామాయణం కూడా చేయగలరని కోటి కళ్లతో ఎదురు చూస్తున్నాం మీరు కు చిరకాలం శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని మా ఆకాంక్ష జై గోవిందా జై జై గోవిందా
గురువు గారు నేను ఇప్పుడే దాదాపుగా 100 మందికి పైగా షేర్ చేశాను. నేను షేర్ చేసిన దానిలో 50 మంది చూసిన దానిలో ఒక 10 మంది మారిన ఈ తరానికి ఎంతో మేలు చేస్తారని భావిస్తున్న.🙏🙏🙏🙏
నేను 7month ప్రేగ్నట్ నేను చాలాసార్లు విన్నాను సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్తునట్టు ఉంది భాగవద్గిత ఎక్కడ అక్షరదోషం లేకుండా చెప్పిన వారికి నాయొక్క పాదాభివందనం అలాగే నేను evideo పూర్తిగా విన్నాను🕉️🙏🙏🙏🙏
అమ్మా.. సాయి గాయత్రి గారు... మీరు ప్రెగ్నెంట్ అని అన్నారు కాబట్టి ఈ లింకు మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా వినండి అమ్మా... భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అందించిన ఒక అద్భుతం. ఆ భగవద్గీతా సారాంశాన్ని తప్పకుండా విని తరించాలని కోరుకుంటున్నాను. ruclips.net/user/liveK7a0ejodhh4?si=4xNS6DnTTcMQhCLl
శ్రీ సంపూర్ణ భగవద్గీత చాలా అద్భుతంగా చేసారు. మీ టీమ్ అందరికి చాలా కృతజ్ఞతలు. భవంతుని వచనములు చక్కగా అందరూ అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నిత్య జీవితంలొ ఉన్నతికి మరియు ప్రస్తుత ఆలోచనలు సంస్కరించుకోవడానికి, ప్రవర్తనలు సరిదిద్దుకోవడానికి చాలా దోహదపడుతుంది. ఈ మీ ప్రయత్నానికి మరియు దీనిలోని చిత్రాల ప్రదర్శనకు జోహార్.
సూపర్బ్, మీ వాయిస్ చాలా అద్భుతం, 3 వీక్స్ లొ 8 లక్ష మెంబెర్స్ విన్నారు, అదొక రికార్డు🙏🙏🙏🙏🙏🙏🙏,ఇలాంటి ఆడియో కోసం నాలాగా వెయిట్ చేసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
ఇంత గొప్పగా భగవద్గీత లోని అద్భుతమైన గీతా సారాంశం మాకు వాయిస్ రూపకంగా అందించినందుకు నీకు పాదాభివందనం.ప్రతి ఒక్కరు ఈ యొక్క భగవద్గీత గీత గురించి..వినండి తెలుసుకోండి అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నీ మనసును మరచిపోండి మిత్రులారా.,జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ 🎉🎉🎉❤🙏🙏🙏🌞👌💯💯
భగవద్గీత పూర్తిగా వినడం నా అదృష్టంగా భావిస్తున్నాను సార్, నేను మొదటిసారి వినడం మరియు అర్థం చేసుకోవడం పూర్తి చేశాను సర్ RP సార్, నా హృదయం శాంతి మరియు ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండి ఉంది. తెలుగు గీత అందించడానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం సార్.🙏
RP గారు మీరు చాలా అద్భుతంగా భగవద్గీత ను పూర్తిగా తెలుగు లో చూపించడం మొదటిసారిగా చూసాను, నేను ఇప్పటికి చాల సార్లు చూశాను. మిమ్మల్ని ఇంకో కొరిక కోరుతున్నాను వ్యాసుడు రచించిన మహభారతాన్ని తెలుగు లో యధాతధంగా అనువదించండి, యధర్త మహభారతం తెలుసుకోవాలని ఉంది.🙏
ఆర్పి పట్నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి శ్రీ భగవద్గీత మహా గ్రంధాన్ని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా సులభ పద్ధతిలో శబ్దము మరియు దృశ్యము చూస్తుంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుని చూస్తున్నట్టు మరియు దర్శనం పొందునట్లు ఆ అనుభూతి మాకు కలుగుతుంది చాలా ధన్యవాదాలు మీకు మీ టీం కు ఇలాంటివి మరెన్నో చేయాలని కోరుతున్నాము మహాభారతాన్ని కూడా చేయవలసిందిగా మరియు రామాయణం కూడా చేయవలసిందిగా కోరుతున్నాము
గురువు గారికి ప్రాణామం, నాకు ఇప్పుడు 15 సంవత్సరాలు నాకు ఈ జ్ఞానాన్ని అందించినందుకు మీకు నమస్కారం జీవితం లో నా లక్ష్యం ని సంధించటానికి నాకు సహాయ పడతారు అని ఆశిస్తున్నాను , ఓం నమో భగవతే వాసుదేవాయనమః
మీరు విడుదల చేసిన సంపూర్ణ భగవత్ గీత చాలా బాగుంది.. ఇందుకోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృత్ఞతలు.. అలాగే "శివ పురాణం" కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయాలని కోరుతున్నాం.. 🙏🙏🙏
చాలా అదు్భుతంగా ఉంది ఈ భగవద్గీత సారాంశం అందరూ తప్ప కుండా వినాలి. ఎందుకంటే అందరికి చదవాలి అని కోరిక ఉన్న చదవ లేరు ఇప్పుడు ఉన్న పరిస్థితులు టైం ఓపిక లేక దయచేసి అందరూ వినండి. RP పట్నాయక్ గారు గాత్రం ద్వారా భగవద్గీత సారాంశం. అతనికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదములు. భగవద్గీత చదివిన మరియు సారాంశం వినీనా ప్రతి మనిషి కొంత పరివార్తన అంటే మార్పు చెంది భక్తితో, వినయంతో ప్రవర్తన కలుగుతుంది... జై శ్రీ కృష్ణ వాసు దేవాయ నమః 🙏🏽🙏🏽🙏🏽
హిందూ సమాజానికి మీరు చేసిన ఈ సేవ ఎంతో అమోఘమైనది. ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్ గా కన్నా మీ మీద అపారమైన గౌరవం , ప్రేమ 100000 రెట్లు పెరిగింది. ఇది ఒక గొప్ప ప్రయోగం. సామాన్యులకు సైతం ఎంతో ఈసీగా అర్ధం అయ్యేలా చేసారు...పాదాభివందనాలు మీకు...
మీ వాయిస్ లో ఒక magic ఉంది , అది వింటుంటే మేము నిజంగా ప్రత్యక్షంగా వీక్షించినట్టుగా ఉంది , చాలా సంతోషం గా ఉంది అండి, కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాము , ధన్యవాదములు 🙏
నేను చానల్ పెట్టి నాను కంటెంట్ ఎంచుకోవడం తెలియదు నాకు తెలుగులో 100కి 100 మార్కులు., శ్రీశైలం దగ్గర 25కిమీ దూరం లో ఉంటాము., ఏవిదమైన ఉపాది లేదు సలహాలు ఇవ్వగలరని మనవి 🙏💐 మీ సోదరి 🙏
I am a tamilian..currently learning telugu.what a beautiful rendition.speechless.such a pleasure to listen in sundara Telugu with the help of subtitles and stunning visuals.feels as if we have gone to dwapara yuga and personally had darshan of Krishna Arjun through this video.this should surely reach a wider audience.Absolutely speechless sir and kudos to your immense efforts which became fruitful via Krishna's grace Krishnam vande jagadgurum. Jai shree krishna❤❤❤
గురువుగారు మీరు చాలా చాలా బాగా చెబుతున్నారు మీకు పాదాభివందనం నేను భగవద్గీత నేర్చుకుంటున్నాను అధ్యాయాల యొక్క వివరణ చాలా బాగా ఉంది మాకు బాగా అర్థమవుతుంది నేను 5 మెంబర్స్ కి షేర్ చేశాను వాళ్లు కూడా భగవద్గీత నేర్చుకుంటున్నారు వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నా హృదయపూర్వక అభినందనలు
గౌరవనీయులైన శ్రీ పట్నాయక్ గారు ఎంతో శ్రమించి భగవత్ గీత సారాంశము అన్ని అధ్యాయాలు చక్కగా వాఖ్యానం, వీడియోలు,అందించి సినిమా చూస్తున్న అనుభూతిని కలగచేస్తూ అభినందనీయ కార్యక్రమం చేపట్టి ధన్యులైనారు. వారికి నాహృదయపూర్వక అభినందన మందారాలు🎉🎉🎉🎉🎉🎉🎉
అద్భుతంగా ఉన్నది R P గారు, చాలా ధన్యవాదములు🙏 , గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి,ఇలాగే మహాభారతం కూడా చేయగలరని మనవి. శ్రీ కృష్ణుని ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.🙏 హరేకృష్ణ
ఆర్పీ గారు మీ సినిమా సంగీతాన్ని ఎంతో ఆస్వాదించిన వాడ్ని నేను. యథాతథ "గీతా" తాత్పర్యము ని ఇంత చక్కగా మన తెలుగు వారి కోసం అందించిన మీరు ధన్యులు. ఇది విన్న ప్రతి మనిషి, జీవి అదృష్టవంతులు. మీరు జీవితకాల సాఫల్యం పొందినట్టే అని నాకు అనిపిస్తోంది. ఈ భగవద్గీత గుడిసె గుండె నుంచి ఆకాశమే హద్దుగా శ్రవనానందకరం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మీకు, మీతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా పాదాభివందనాలు. సరైన సమయంలో ఇది తీసుకురావడం మంచి ఆలోచన. ఇది మన భారతీయ భాషలతో పాటు, ప్రపంచ ప్రముఖ భాషల్లో తీసుకువస్తే ఎంతో బావుంటుంది అని అనుకుంటున్నాను. హరే కృష్ణ.
RP Patnayak గారు మీకు ముందుగా శతకోటి వందనాలు.... మాకు ఈ అద్భుతమైన సనాతన గ్రంథమైన శ్రీమత్ భగవద్గీతను సరళమైన తెలుగు భాషలో క్లుప్తంగా వివరించినందుకు.... మీ ఈ శ్రమ వృద్ధపోదు... సనాతన హిందూ బందువులు మీ శ్రమ(కర్మ)ను వృధా పోనివ్వరు.... Thank you very much❤🤩 జై శ్రీకృష్ణ....జై శ్రీ రామ్...🚩🚩🚩 #sanathanadharma board#సనాతనధర్మం
అద్భుతమైన వచన భగవద్గీత అద్భుత చిత్రాలతో కళ్ళకు కట్టినట్లు వినిపించి, చూపించిన సంగీత దర్శకులు శ్రీ R. P. పట్నాయక్ గారికి శతసహస్ర వందనాలు. ఇది వింటుంటే.. చూస్తుంటే అలనాడు కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన భగవద్గీతను కళ్ళారా చూస్తున్నట్లేవుంది. ధన్యవాదాలు!🙏🙏🙏
చాలా చాలా కృతజ్ఞతలు RP గారు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశాను సంపూర్ణ భగవద్గీత ఇలా మీ వలన ప్రత్యక్షమవుతుంది అని ఊహించనిది.ధన్యవాదాలు సృష్టి మార్పుకు మీరు భాగస్వామ్యం అయినందుకు🙏🙏.మనకు తెలిసిన వ్యక్తి ఇలా మంచి సృష్టి మార్పునకు తోడ్పడునని ఊహించనిది🙏🙏👌
ఓ నేస్తమా, చేతితో భగవద్గీత ను స్పర్శించాలంటే ఎంతటి పుణ్యం ఉండాలో.... సందేహం అక్కర్లేదు ఎవరు నేర్వాలో... నియమం లేదు,ఏ సందర్భంలో చదవాలో... విశ్వాసం తో సృష్టి ని గమనించు,భగవానుని ఉవాచ లో... అప్పుడే ఆ బోధ నిలిచి ఉంటుంది,నీ హృదయాకాశంలో... తోడ్పడుతుంది నిన్ను నీవు సరిదిద్దుకోవడంలో... ఏ మాత్రం వెనుకంజ వేయదు, నీకు మనశ్శాంతిని ఇవ్వడంలో... తోడు గా ఉండి, నీకు శక్తి ని ఇస్తుంది,భవసాగరాన్ని దాటడం లో... దేహం ఉన్నంత వరకు నీకు నీడవుతుంది,నీ స్వస్థానాన్ని చేరుకునే ప్రయత్నంలో... జగద్గురువు ఆశీస్సులు నీ వెంటే ఉంటాయి, సత్యాన్ని తెలుసుకోవడంలో.... 🙏🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏🙏
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి భగవద్గీత 100సార్లు పైగానే విన్నాను ప్రతిసారి ప్రతి వాక్యం కొత్త అర్థం ఇస్తుంది. మనం గీతను వినే స్టేటస్ ఆఫ్ మైండ్ బట్టి అప్పటికి అలా అర్థాన్ని గ్రహిస్తాం చాలా గొప్ప విషయం
@@suryateja3036 Ela padite ala chadhava kodadu ayya 😂😂😂😂 Nuvu chepedi Ela vundi ante Abbai ammai CEX cheiyakundane Baby vachestadu 9 months ki anatu vundi 😂😂😂 Andaru ala chadavalekana opposite ga Hare rama hare rama tho strt ayi Krishna tho end avutadi
RP గారు, మీరు ప్రజలకు అందించిన ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం ను, you tube ద్వారా ఉచితంగా అందించిన మీకు, పాదాభివందనములు తెలుపుతున్నాను. నేను మీ వీడియో లను, నా మొబైల్ లో ఉన్న, అన్ని కాంటాక్ట్ ల కే కాక, అన్ని గ్రూప్ లకు ఫార్వర్డ్ చేయడమే కాక, అందరిని మోటివేషన్ చేస్తున్నాను : viral చేయండి అని. సమస్త మానవాళికి ఈ గీతా జ్ఞానం అందాలనే ప్రయత్నం చేస్తున్నాను. 🙏👏
చాలా బాగా చెప్పారు.మొట్టమొదటిగా భగవత్గీత వ్యాఖ్యలు ఇంత సులభ రీతిలో చెప్పిన మీరు చరితార్థులు అయ్యారు.మీనుండి మరిన్ని ఇతిహాసాలు, పురాణాలు తయారు చేస్తారని ఆశిస్తున్నాను
శ్రీమద్భగవద్గీతా సారాన్ని... సంపూర్ణంగా వచన రూపంలో అందించడానికి పరమ పవిత్రంగా,శ్రద్ధా భక్తులతో సంకల్పించి తన దివ్య సమ్మోహన గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపించిన శ్రీ పట్నాయక్ గారికి,మరియు ఆ సంకల్పానికి ప్రాణ ప్రతిష్టను చేస్తూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అద్భుతమైన 3D చిత్రాలను రూపొందించి ఆడియోకి సమ కూర్చిన శ్రీ జానకిరాం గారికి..హృదయ పూర్వక మైన ధన్య వాదాలు...ప్రణామములు.! 🙏🙏🙏🙏💐💐💐💐
ఈరోజు నా జన్మ ధన్యం అయింది RP పట్నాయక్ గారు. చాలా బాగా వివరించారు. అన్ని అధ్యాయములు విన్నాను. మీరు మీ కుటుంబం నిండు నూరేళ్లు ఆనందముగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు💐💐🙏🙏
ఆర్ పి పట్నాయక్ గారికి శుభాశీస్సులు!మంచి ప్రయోగం చేసారు, పామరులకు ఇది మంచి ఆధ్యాత్మిక జ్ఞానం, శ్లోకములను కూడా ప్రయత్నం చేస్తే ఇంకా ఈ భగవద్గీత శోభయమానం గా ఉండగలదు!! . శుభాశీస్సులతో ----- రామకృష్ణ(భగవద్గీత వర్షణి) విజయవాడ. 🙏
Rp పట్నాయక్ గారు మీరు చెప్పిన విధానం ప్రకారంగా ఆలోచిస్తే,ఈ మధ్య పుట్టుకొచ్చిన ఇతర మతాలు అన్ని భగవద్గీత నుంచి కాపీ కొట్టినట్టుగా అనిపిస్తుంది..భగవద్గీతలో ఉన్న మాటలకు అర్థం సరిగ్గా తెలియక చాలా తప్పులు రాసుకున్నారు..🙏🙏🙏🕉🕉🕉
మంచి ఆలోచన మంచి నిర్ణయం మంచి గాత్రం అదే మా పట్నాయక్ గారి వచన భగవద్గీత వినండి వినిపించండి ఈ ప్రపంచానికి మీ వంతుగా ప్రచారం చేయండి మీ చంద్రన్న చేవెళ్ల చంద్రన్న పాల కేంద్రం
RP Patnaik Exclusive Interview | Bhagavad Gita 👉👉ruclips.net/video/Q0JuCppMJx0/видео.html
నా 35 సంవత్సరాలలో ఇదే మొదటి సారి వింటున్న..ఈ సంపూర్ణ భగవద్గీత ని ఆహా నా జన్మ ధన్యం 🙏.. 🌹🌹🧎🧎
Adbhutam ka Bhagwat Geeta prasaran jaisa
❤
🙏💐🎉💪✊🤝
Na janma danyam swamy Neku dandalsya thadri🙏🙏💐💐💐💐💐💐
RP పట్నాయక్ గారు మీరు చేసిన ఈ కృషి చాలా అద్భుతమైనది మీకు అనేక అనేక భగవంతుని ఆశీస్సులు ,,, అయ్యా రామాయణం కూడా చేయగలరని కోటి కళ్లతో ఎదురు చూస్తున్నాం మీరు కు చిరకాలం శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని మా ఆకాంక్ష జై గోవిందా జై జై గోవిందా
గురువు గారు నేను ఇప్పుడే దాదాపుగా 100 మందికి పైగా షేర్ చేశాను. నేను షేర్ చేసిన దానిలో 50 మంది చూసిన దానిలో ఒక 10 మంది మారిన ఈ తరానికి ఎంతో మేలు చేస్తారని భావిస్తున్న.🙏🙏🙏🙏
❤❤🎉
Superb bro neeru really❤
Jai Sri ram
🙏💐👌
Vinte maaararu aachariste maarutharu manchiga
నేను 7month ప్రేగ్నట్ నేను చాలాసార్లు విన్నాను సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్తునట్టు ఉంది భాగవద్గిత ఎక్కడ అక్షరదోషం లేకుండా చెప్పిన వారికి నాయొక్క పాదాభివందనం అలాగే నేను evideo పూర్తిగా విన్నాను🕉️🙏🙏🙏🙏
E Voice RP patnaik garidi. Gajuvakapilla pata kuda eyanade. Just fyi.
Good pregnancy lo elanti vinte chala manchidhi nuvvu chala mandiki inspiration Amma God bless you
Nice
Aa devudu miku manchi kanpu ivvalani korukuntunnanu
అమ్మా..
సాయి గాయత్రి గారు...
మీరు ప్రెగ్నెంట్ అని అన్నారు కాబట్టి
ఈ లింకు మీకు షేర్ చేస్తున్నాను
తప్పకుండా వినండి అమ్మా...
భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అందించిన ఒక అద్భుతం.
ఆ భగవద్గీతా సారాంశాన్ని తప్పకుండా విని తరించాలని కోరుకుంటున్నాను.
ruclips.net/user/liveK7a0ejodhh4?si=4xNS6DnTTcMQhCLl
ఈ భగవద్గీత యొక్క అద్భుతమైన సందేశాన్ని ప్రపంచంతో పంచుకోవడం చాలా అద్భుతమైన విషయం. మీ తరువాత వీడియో కోసం ఎదురు చూస్తూఉంటాం.
భగవద్గీత ను సరళతరం చేయడం వలన అందరూ గీత గురించి తెలుసుకునే మహాద్భాగ్యం కల్పించిన
R.P. పట్నాయక్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు.
Thankfull for posting great Bagavath geetha never expected.🎉❤
శ్రీ సంపూర్ణ భగవద్గీత చాలా అద్భుతంగా చేసారు. మీ టీమ్ అందరికి చాలా కృతజ్ఞతలు.
భవంతుని వచనములు చక్కగా అందరూ అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నిత్య జీవితంలొ ఉన్నతికి మరియు ప్రస్తుత ఆలోచనలు సంస్కరించుకోవడానికి, ప్రవర్తనలు సరిదిద్దుకోవడానికి చాలా దోహదపడుతుంది. ఈ మీ ప్రయత్నానికి మరియు దీనిలోని చిత్రాల ప్రదర్శనకు జోహార్.
,,,
Yes
@m❤drao07
సూపర్బ్, మీ వాయిస్ చాలా అద్భుతం,
3 వీక్స్ లొ 8 లక్ష మెంబెర్స్ విన్నారు, అదొక రికార్డు🙏🙏🙏🙏🙏🙏🙏,ఇలాంటి ఆడియో కోసం నాలాగా వెయిట్ చేసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
Idii AI use chesi create chesinatlu unnaru .. ainaa idii chalaa great work
అద్భుతం మహద్భుతం.... భగవద్గీత చదవలెనివారికి ఇది ఒక వరం మీకు కృతజ్ఞతలు 🙏🙏
ఇంత గొప్పగా భగవద్గీత లోని అద్భుతమైన గీతా సారాంశం మాకు వాయిస్ రూపకంగా అందించినందుకు నీకు పాదాభివందనం.ప్రతి ఒక్కరు ఈ యొక్క భగవద్గీత గీత గురించి..వినండి తెలుసుకోండి అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నీ మనసును మరచిపోండి మిత్రులారా.,జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ 🎉🎉🎉❤🙏🙏🙏🌞👌💯💯
😢 1:56:20 😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤
భగవద్గీత పూర్తిగా వినడం నా అదృష్టంగా భావిస్తున్నాను సార్, నేను మొదటిసారి వినడం మరియు అర్థం చేసుకోవడం పూర్తి చేశాను సర్ RP సార్, నా హృదయం శాంతి మరియు ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండి ఉంది. తెలుగు గీత అందించడానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం సార్.🙏
ఇప్పటి వర్తమాన కాలంలో ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలి జై శ్రీ కృష్ణ
Thanks
కృష్ణయా వాసుదేయ హారయే పరమాత్మనే ప్రాణతః క్లిశనాశయా గోవిధాయ నమోనమః🙏🚩
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చిన్న పిల్లలతో సహా అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించిన ఆర్పి పట్నాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు🙏
RP పట్నాయక్ గారికీ భగవద్గీతను ఇంత సరళంగా అందించినందుకు హృయపూర్వకంగా ధన్యవాదములు🙏
RP గారు మీరు చాలా అద్భుతంగా భగవద్గీత ను పూర్తిగా తెలుగు లో చూపించడం మొదటిసారిగా చూసాను, నేను ఇప్పటికి చాల సార్లు చూశాను.
మిమ్మల్ని ఇంకో కొరిక కోరుతున్నాను వ్యాసుడు రచించిన మహభారతాన్ని తెలుగు లో యధాతధంగా అనువదించండి, యధర్త మహభారతం తెలుసుకోవాలని ఉంది.🙏
ఆర్పి పట్నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి శ్రీ భగవద్గీత మహా గ్రంధాన్ని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా సులభ పద్ధతిలో శబ్దము మరియు దృశ్యము చూస్తుంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుని చూస్తున్నట్టు మరియు దర్శనం పొందునట్లు ఆ అనుభూతి మాకు కలుగుతుంది చాలా ధన్యవాదాలు మీకు మీ టీం కు ఇలాంటివి మరెన్నో చేయాలని కోరుతున్నాము మహాభారతాన్ని కూడా చేయవలసిందిగా మరియు రామాయణం కూడా చేయవలసిందిగా కోరుతున్నాము
మాకు కూడ చాల బాగా నచ్చింది శ్లోకాలు లేకుండా పూర్తిగా అర్థముతో బాగ చెప్పారు గురూజీ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️❤️🙏🙏
గురువు గారికి ప్రాణామం, నాకు ఇప్పుడు 15 సంవత్సరాలు నాకు ఈ జ్ఞానాన్ని అందించినందుకు మీకు నమస్కారం జీవితం లో నా లక్ష్యం ని సంధించటానికి నాకు సహాయ పడతారు అని ఆశిస్తున్నాను , ఓం నమో భగవతే వాసుదేవాయనమః
ఆర్ పి పట్నాయక్ గారికి ధన్యవాదాలు! గీతను మరింత చెరువచేసి ఎంతో మంది జీవితాలు మార్పునకు, ధర్మ సంస్థాపనకి చేసిన మీ కృషి అమోఘం.
పూర్తిగా చూసాను వీడియో
మనసు చాల ప్రశాంతంగా ఉంది!
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
మంచి పని చేశారు మాష్టారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.
తెలుగు ప్రజల మహద్భాగ్యం ఇది
ఆబాలగోపాలము ఇక తరిస్తుంది
గీతను సులభంగా తెలుసుకుంటుంది
తెలుగువారి జన్మలు ధన్యం తధ్యం
సదా కృతజ్ఞులం తమకు( RPP )
🙏🙏🙏🙏🙏
అధ్యంతము అద్భుతం అనన్య సామాన్యం గురువు గారికి నమస్సుమాంజలి 🙏🏿🙏🏿🙏🏿
ఆర్పీ పట్నాయక్ గారు చేసేవరకు ఎవరికి ఇలాంటి ఆలోచన రాలేదు .. ఎంత చక్కగా చేసారు , అద్భుతమైన చిత్రాలు పసి పిల్లల మనసులో నాటుకొని పోతాయి.
మీరు విడుదల చేసిన సంపూర్ణ భగవత్ గీత చాలా బాగుంది.. ఇందుకోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృత్ఞతలు.. అలాగే "శివ పురాణం" కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయాలని కోరుతున్నాం.. 🙏🙏🙏
అద్భుతం ఇటువంటి వీడియో నేను ఇంతవరకు చూడలేదు../ ఆర్పి పట్నాయక్ గారికి ధన్యవాదాలు మరియు నమస్కారం
హరేకృష్ణ 🙏 సంపూర్ణ భగవద్గీతను ఇలా అందించినందులకు వేల వేల ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
చాలా అదు్భుతంగా ఉంది ఈ భగవద్గీత సారాంశం అందరూ తప్ప కుండా వినాలి. ఎందుకంటే అందరికి చదవాలి అని కోరిక ఉన్న చదవ లేరు ఇప్పుడు ఉన్న పరిస్థితులు టైం ఓపిక లేక దయచేసి అందరూ వినండి. RP పట్నాయక్ గారు గాత్రం ద్వారా భగవద్గీత సారాంశం. అతనికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదములు. భగవద్గీత చదివిన మరియు సారాంశం వినీనా ప్రతి మనిషి కొంత పరివార్తన అంటే మార్పు చెంది భక్తితో, వినయంతో ప్రవర్తన కలుగుతుంది... జై శ్రీ కృష్ణ వాసు దేవాయ నమః 🙏🏽🙏🏽🙏🏽
అందరికి అర్ధం అయ్యే విధముగా సులభతరం చేసిన R. P. పట్నాయక్ గారికి ధన్యవాదములు 🙏🙏🙏
ఘంటసాల తరువాత R P పట్నాయక్ గారికి నమస్సుమాంజలి 🌹🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ..జై శ్రీరామ్..జై శ్రీ కృష్ణ
ఇంతకన్నా మంచి వీడియో ఉండదని నా అభిప్రాయం. అందరూ వినవలసినది చదవ వలసినది భగవద్గీత. జై శ్రీ కృష్ణ.
ప్రపంచ దేశాలు మన సనాతన ధర్మం పాటిస్తున్నాయి ........
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
హిందూ సమాజానికి మీరు చేసిన ఈ సేవ ఎంతో అమోఘమైనది. ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్ గా కన్నా మీ మీద అపారమైన గౌరవం , ప్రేమ 100000 రెట్లు పెరిగింది. ఇది ఒక గొప్ప ప్రయోగం. సామాన్యులకు సైతం ఎంతో ఈసీగా అర్ధం అయ్యేలా చేసారు...పాదాభివందనాలు మీకు...
మీ వాయిస్ లో ఒక magic ఉంది , అది వింటుంటే మేము నిజంగా ప్రత్యక్షంగా వీక్షించినట్టుగా ఉంది , చాలా సంతోషం గా ఉంది అండి, కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాము , ధన్యవాదములు 🙏
అద్భుతమైన వ్యాఖ్యానం అందించిన ఆర్పీ పట్నాయక్ గారికి, కళ్ళు చెదిరే చిత్రాలను అందించిన జానకి రామ్ గారికి ధన్యవాదాలు.
ఆ భగవంతుడి ఆశీస్సులు rp పట్నాయక్ గారి మీద ఉండాలని ఆశిస్తున్నాను..జై శ్రీరామ్...🚩🚩
నేను చానల్ పెట్టి నాను
కంటెంట్ ఎంచుకోవడం తెలియదు
నాకు తెలుగులో 100కి 100 మార్కులు.,
శ్రీశైలం దగ్గర 25కిమీ దూరం లో ఉంటాము.,
ఏవిదమైన ఉపాది లేదు
సలహాలు ఇవ్వగలరని మనవి 🙏💐
మీ సోదరి 🙏
I am a tamilian..currently learning telugu.what a beautiful rendition.speechless.such a pleasure to listen in sundara Telugu with the help of subtitles and stunning visuals.feels as if we have gone to dwapara yuga and personally had darshan of Krishna Arjun through this video.this should surely reach a wider audience.Absolutely speechless sir and kudos to your immense efforts which became fruitful via Krishna's grace
Krishnam vande jagadgurum.
Jai shree krishna❤❤❤
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏
RP పట్నాయక్ గారి కృతజ్ఞతలు
ఈ భగవద్గీత సారాంశం ప్రతి ఒక్కరికీ చేరాలని ఆకాంక్షిస్తూ... 🙏🏻
శత కోటి వందనాలు సార్ మంచి నిర్ణయం శుభo...
జైశ్రీరామ్ నమస్తే
శతకోటి పాదాభివందనాలు Rp గారు 👏 అనర్వచనీయం మీ ప్రయత్నం
సామాన్యుడికి అర్ధమయ్యేలా చక్కగా భగవద్గీత 700 శ్లోకాల అర్ధాన్ని ఏ ఆర్భా టకాలు లేకుండా అందించిన పట్నాయక్ గారు అభినందనీయులు.
🎉 థన్వవాదములు ఆండీ చాలా విపులంగా చెప్పారు హరెకృష్ణ హరేకృష్ణ 🎉
అనంత కోటి ధన్యవాదములు ఈ వీడియో చేసిన వారికి సహస్రకోటి ధన్యవాదములు థాంక్యు థాంక్యు థాంక్యు
చాలా సంతోషం గురుపూర్ణేమ రోజు ఈ వీడియో రావడం 🙏🙏🙏🙏🙏
గురువుగారు మీరు చాలా చాలా బాగా చెబుతున్నారు మీకు పాదాభివందనం నేను భగవద్గీత నేర్చుకుంటున్నాను అధ్యాయాల యొక్క వివరణ చాలా బాగా ఉంది మాకు బాగా అర్థమవుతుంది నేను 5 మెంబర్స్ కి షేర్ చేశాను వాళ్లు కూడా భగవద్గీత నేర్చుకుంటున్నారు వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నా హృదయపూర్వక అభినందనలు
Thank you Sir
నా కోరిక మేరకు
సంపూర్ణ మహాభారతం మొత్తం కథ
వీడియో
చేయగలరని నా హృదయపూర్వక మనవి thank you thank you thank you
ఇంత గొప్పగా భాగవత్గీతను నేను ఎక్కడ వినలేదు..🙏🙏🙏🙏🙏
గౌరవనీయులైన శ్రీ పట్నాయక్ గారు ఎంతో శ్రమించి భగవత్ గీత సారాంశము అన్ని అధ్యాయాలు చక్కగా వాఖ్యానం, వీడియోలు,అందించి సినిమా చూస్తున్న అనుభూతిని కలగచేస్తూ అభినందనీయ కార్యక్రమం చేపట్టి ధన్యులైనారు. వారికి నాహృదయపూర్వక అభినందన మందారాలు🎉🎉🎉🎉🎉🎉🎉
అద్భుతంగా ఉన్నది R P గారు, చాలా ధన్యవాదములు🙏 , గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి,ఇలాగే మహాభారతం కూడా చేయగలరని మనవి. శ్రీ కృష్ణుని ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.🙏 హరేకృష్ణ
నీ పాదాలకు నమస్కారం అన్న ఇంత బాగా చెప్తున్నావు నువ్వు చాల great నిన్ను పొగడడం కాదు ఇది నో words
ఆర్పీ గారు మీ సినిమా సంగీతాన్ని ఎంతో ఆస్వాదించిన వాడ్ని నేను.
యథాతథ "గీతా" తాత్పర్యము ని ఇంత చక్కగా మన తెలుగు వారి కోసం అందించిన మీరు ధన్యులు. ఇది విన్న ప్రతి మనిషి, జీవి అదృష్టవంతులు.
మీరు జీవితకాల సాఫల్యం పొందినట్టే అని నాకు అనిపిస్తోంది.
ఈ భగవద్గీత గుడిసె గుండె నుంచి ఆకాశమే హద్దుగా శ్రవనానందకరం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
మీకు, మీతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా పాదాభివందనాలు.
సరైన సమయంలో ఇది తీసుకురావడం మంచి ఆలోచన. ఇది మన భారతీయ భాషలతో పాటు, ప్రపంచ ప్రముఖ భాషల్లో తీసుకువస్తే ఎంతో బావుంటుంది అని అనుకుంటున్నాను.
హరే కృష్ణ.
అద్భుతం గా చెప్పారు వివరణ వాక్కు స్పష్టముగా ఉంది
ధన్యవాదములు
కృష్ణ భగవానుడే చెప్పాడు
🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍👍👍👍👍👍👍
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు
హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు సార్
మీ ప్రయత్నంకీ పాదాభివందం కృష్ణం వందే జగద్గురుమ్
RP Patnayak గారు మీకు ముందుగా శతకోటి వందనాలు....
మాకు ఈ అద్భుతమైన సనాతన గ్రంథమైన శ్రీమత్ భగవద్గీతను సరళమైన తెలుగు భాషలో క్లుప్తంగా వివరించినందుకు....
మీ ఈ శ్రమ వృద్ధపోదు... సనాతన హిందూ బందువులు మీ శ్రమ(కర్మ)ను వృధా పోనివ్వరు.... Thank you very much❤🤩
జై శ్రీకృష్ణ....జై శ్రీ రామ్...🚩🚩🚩
#sanathanadharma board#సనాతనధర్మం
అద్భుతమైన వచన భగవద్గీత అద్భుత చిత్రాలతో కళ్ళకు కట్టినట్లు వినిపించి, చూపించిన సంగీత దర్శకులు శ్రీ R. P. పట్నాయక్ గారికి శతసహస్ర వందనాలు. ఇది వింటుంటే.. చూస్తుంటే అలనాడు కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన భగవద్గీతను కళ్ళారా చూస్తున్నట్లేవుంది. ధన్యవాదాలు!🙏🙏🙏
ఇది వర్ణ రంజితమైనది, అమోఘం ఈ గీత యజ్ఞమ్ , ఇది ఈ ప్రపచమంలో ఉన్న ఆది నుంచి ఆఖరి సత్యం, శుభాకాంక్షలు
ఆర్పీ పట్నాయక్ గారి ఈ విశేష కృషికి సర్వ ప్రాణమాలు...! 🙏🙏🙏🙏🚩🚩🚩🚩
Rp పట్నాయక్ గారు,మీలాంటి వాళ్ళు మాకు ఇంత వివరంగా వివరించి చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు సార్🙏🙏🙏🕉🕉🕉
చాలా సంతోషం సార్ నేను ఏదైతే కావాలనుకున్నానో అదే వీడియో వచ్చింది మీ శ్రమకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏🙏🔱🔱🕉️🕉️🕉️🕉️
దైవ విషయాలు అన్నియును ఇలానే విడుదల చేస్తారని కోరుకుంటున్న sir
నిజంగా మా జన్మ ధన్యం సర్ .ఇంతకు మించి ఏం చెప్పలేను .మీ ప్రయత్నం కి మేము ఏం ఇచ్చిన తక్కువే మనస్సు స్పూర్తిగా మీకు పాదాబి వందనం పట్నాయక్ గారు .
3rd time comeplted thank you జై శ్రీ కృష్ణ
సంసార బాధలతో కొట్టుమిట్టాడుతున్న నాకు సంపూర్ణ భగవద్గీత సంతృప్తిని ఇచ్చింది,, జై శ్రీ కృష్ణ 🚩🚩
చాలా చాలా కృతజ్ఞతలు RP గారు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశాను
సంపూర్ణ భగవద్గీత ఇలా మీ వలన ప్రత్యక్షమవుతుంది అని ఊహించనిది.ధన్యవాదాలు సృష్టి మార్పుకు మీరు భాగస్వామ్యం అయినందుకు🙏🙏.మనకు తెలిసిన వ్యక్తి ఇలా మంచి సృష్టి మార్పునకు తోడ్పడునని ఊహించనిది🙏🙏👌
Hare Krishna Hare krishna Krishna Krishna Krishna Hare Hare,Hare Rama Hare Rama Rama Rama Hare Hare. OM NAMO VASUDEVAI NAMAHA.
ధన్యవాదములు RP పట్నాయక్ గారు సంపూర్ణ భగవద్గీత అందించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అద్భుతం మహాద్భుతం
గురువుగారు అన్ని భాషల్లోనూ అనుసంధానం చేస్తే చాలా బాగుంటుంది 🙏
ఆ శ్రీకృష్ణా అర్జునులు మాట్లాడుకున్నట్లుగా చాలా బాగా చెప్పారు స్వామీ...,🙏చాల బాగా వివరించారు..మీకు మాయొక్క దాన్యవాదములు🙏
This is what im waiting for.(Glimpse of Geetha)...thanku ❤❤🎉
ఓం వాసుదేవాయ నమః
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే.
మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు జై శ్రీ కృష్ణ🚩.
ఈ మహా అద్భుతమైన శక్తిని మాకు అందించిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు
RP పట్నాయక్ గారికీ హృదయ పూర్వక ధన్యవాదాలు, ఘంటసాల గారిలాగా చరిత్రలో ఇక మీ స్థానం సుస్థిరం
హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే 🙏🙏🙏.
ఇది కావలసింది ఈ కాలనికి Schools లో BAGVATGITA అందరూ చదవాలి. గురువుగారికి 🙏
Chaaala baaga cheppaaru
ఓ నేస్తమా,
చేతితో భగవద్గీత ను స్పర్శించాలంటే ఎంతటి పుణ్యం ఉండాలో....
సందేహం అక్కర్లేదు ఎవరు నేర్వాలో...
నియమం లేదు,ఏ సందర్భంలో చదవాలో...
విశ్వాసం తో సృష్టి ని గమనించు,భగవానుని ఉవాచ లో...
అప్పుడే ఆ బోధ నిలిచి ఉంటుంది,నీ హృదయాకాశంలో...
తోడ్పడుతుంది నిన్ను నీవు సరిదిద్దుకోవడంలో...
ఏ మాత్రం వెనుకంజ వేయదు, నీకు మనశ్శాంతిని ఇవ్వడంలో...
తోడు గా ఉండి, నీకు శక్తి ని ఇస్తుంది,భవసాగరాన్ని దాటడం లో...
దేహం ఉన్నంత వరకు నీకు నీడవుతుంది,నీ స్వస్థానాన్ని చేరుకునే ప్రయత్నంలో...
జగద్గురువు ఆశీస్సులు నీ వెంటే ఉంటాయి, సత్యాన్ని తెలుసుకోవడంలో....
🙏🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏🙏
Background video visuals super🎉❤
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి భగవద్గీత 100సార్లు పైగానే విన్నాను ప్రతిసారి ప్రతి వాక్యం కొత్త అర్థం ఇస్తుంది. మనం గీతను వినే స్టేటస్ ఆఫ్ మైండ్ బట్టి అప్పటికి అలా అర్థాన్ని గ్రహిస్తాం చాలా గొప్ప విషయం
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
ఇలా అనాలి 🛐
@@GEETH.Kalyan4560elaaga aina anachu.. Not a matter. Don't get so stuck by so called rules. Anthe Narayana smrithi is most important
@@suryateja3036 Ela padite ala chadhava kodadu ayya 😂😂😂😂
Nuvu chepedi Ela vundi ante Abbai ammai CEX cheiyakundane Baby vachestadu 9 months ki anatu vundi 😂😂😂
Andaru ala chadavalekana opposite ga
Hare rama hare rama tho strt ayi Krishna tho end avutadi
❤
🙏🏻హరేకృష్ణ 🕉️🚩 ధన్యవాదాలు RP గారు
RP గారు, మీరు ప్రజలకు అందించిన ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం ను, you tube ద్వారా ఉచితంగా అందించిన మీకు, పాదాభివందనములు తెలుపుతున్నాను. నేను మీ వీడియో లను, నా మొబైల్ లో ఉన్న, అన్ని కాంటాక్ట్ ల కే కాక, అన్ని గ్రూప్ లకు ఫార్వర్డ్ చేయడమే కాక, అందరిని మోటివేషన్ చేస్తున్నాను : viral చేయండి అని. సమస్త మానవాళికి ఈ గీతా జ్ఞానం అందాలనే ప్రయత్నం చేస్తున్నాను. 🙏👏
ಹರೆ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೆ ಹರೆ , ಹರೆ ರಾಮ ಹರೆ ರಾಮ ರಾಮ ರಾಮ ಹರೆ ಹರೆ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూ విన్నాను చాలా కృతజ్ఞతలు 2025
ఇందు ధర్మం అయిన మహాగ్రందం ప్రతి ఒక్కరికీ చేరుకోవాలి rp sir చాలా బాగా చేశారు
చాలా సంతోషం.... మహా భారతం కూడా మొదలు పెట్టగలరు🙏🕉️🙏
చాల చక్కగా, సరళంగా వివరించారు. మీకు వందనాలు
🌹జై రాధే శ్యామ్, జై యశోద పుత్ర, జై జగద్గురు🌹 🙏🙏🙏
చాలా బాగా చెప్పారు.మొట్టమొదటిగా భగవత్గీత వ్యాఖ్యలు ఇంత సులభ రీతిలో చెప్పిన మీరు చరితార్థులు అయ్యారు.మీనుండి మరిన్ని ఇతిహాసాలు, పురాణాలు తయారు చేస్తారని ఆశిస్తున్నాను
శ్రీమద్భగవద్గీతా సారాన్ని... సంపూర్ణంగా వచన రూపంలో అందించడానికి పరమ పవిత్రంగా,శ్రద్ధా భక్తులతో సంకల్పించి తన దివ్య సమ్మోహన గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపించిన శ్రీ పట్నాయక్ గారికి,మరియు ఆ సంకల్పానికి ప్రాణ ప్రతిష్టను చేస్తూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అద్భుతమైన 3D చిత్రాలను రూపొందించి ఆడియోకి సమ కూర్చిన శ్రీ జానకిరాం గారికి..హృదయ పూర్వక మైన ధన్య వాదాలు...ప్రణామములు.!
🙏🙏🙏🙏💐💐💐💐
💗risa
Rp పట్నాయక్ గారికి ధాన్యవాదలు
ఈరోజు నా జన్మ ధన్యం అయింది RP పట్నాయక్ గారు. చాలా బాగా వివరించారు. అన్ని అధ్యాయములు విన్నాను. మీరు మీ కుటుంబం నిండు నూరేళ్లు ఆనందముగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు💐💐🙏🙏
ఆర్ పి పట్నాయక్ గారికి శుభాశీస్సులు!మంచి ప్రయోగం చేసారు, పామరులకు ఇది మంచి ఆధ్యాత్మిక జ్ఞానం, శ్లోకములను కూడా ప్రయత్నం చేస్తే ఇంకా ఈ భగవద్గీత శోభయమానం గా ఉండగలదు!!
. శుభాశీస్సులతో -----
రామకృష్ణ(భగవద్గీత వర్షణి)
విజయవాడ. 🙏
Timelines :
00:00:00 - intro
00:00:13 - chapter 01
అర్జున విషాద యోగం
00:09:20 - chapter 02
సాంఖ్యయోగము
00:25:45 - chapter 03
కర్మయోగం
00:36:14 - chapter 04
జ్ఞానయోగము
00:46:51 - chapter 05
సన్యాసయోగము
00:54:06 - chapter 06
ధ్యానయోగము
01:04:56 - chapter 07
జ్ఞాన విజ్ఞాన యోగము
01:11:57 - chapter 08
అక్షర బ్రహ్మ యోగము
01:18:54 - chapter 09
రాజవిద్య రాజగుహ్య యోగము
01:27:43 - chapter 10
విభూతి యోగము
01:36:09 - chapter 11
విశ్వరూపదర్శన యోగము
01:50:09 - chapter 12
భక్తి యోగము
01:55:15 - chapter 13
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము
02:03:55 - chapter 14
గుణత్రయ విభాగ యోగము
02:10:03 - chapter 15
పురుషోత్తమ యోగము
02:15:33 - chapter 16
దైవాసుర సంపద్విభాగ యోగము
02:21:40 - chapter 17
శ్రద్దాత్రయ విభాగ యోగము
02:28:33 - chapter 18
మోక్ష సన్న్యాస యోగము
మనః శాంతిగా ఉంది విన్నంతసేపు ధన్యవాదాలు మీకు 🙏🙏🙏
ఆత్మ తో శ్రీ వారు నీ చూసినట్టు ఉంది 🙏🙏
తరతరాలకు గుర్తుండి పోయే గొప్ప బహుమతి ని మాకు అందించినందుకు మా హృయపూర్వక పాదాభివందనం.
Nijamay