🙏 కృష్ణం వందే జగద్గురుం 18 అధ్యాయమైన మోక్ష సన్నాసి యోగం గురించి దాని భావం తెలిపినందుకు మీకు ధన్యవాదములు పట్నాయక్ గారు ఒక మహాయోగి మహాత్మ అయిన ఘంటసాల భగవద్గీత. మహాయోగి మహా తపస్థి గంగాద్రి శాస్త్రి గారు గురువుగారు భగవద్గీత. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 18 అధ్యాయాల భావం ఒక గంటసాల గారి భగవద్గీత గంగాధర శాస్త్రి భగవద్గీత ఎలాగైతే ఈ లోక కళ్యాణం అయ్యిందో అలాగే మీ భగవద్గీత కూడా లోక కళ్యాణం అవ్వాలని మనస్ఫూర్తిగా ఒక హిందువుగా ఒక భారతీయుడిగా ఒక భగవద్గీత భక్తుడుగా మనస్ఫూర్తిగా నా శిరస్సు మీ పాదాలకు శిఖ అంటిలాగా అంజలి ఘటిస్తూ నమస్కరిస్తున్నాను కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీం భగవద్గీత నమః ఓం శాంతిః శాంతిః శాంతి🙏🙏🚩🚩
శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి ప్రస్తుతించ బడటమే గాక ...ప్రస్తుత కాలమాన పరిస్థితులలో, ప్రపంచ మానవాళికి గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్య పరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా క్రమంగా పరిణామం చెందుతూ వస్తోంది.! మన దేశంలోనే కాక,కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూ ఉంది.! ప్రస్తుతం.. గీత, ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడబడు తున్నది.! శ్రీ మద్భగవద్గీతను...సమగ్రంగా అధ్యయనం చేసిన వారు మాత్రమే...ఆ భగవంతుని యదార్ధ స్వరూపాన్ని సనాతన ధర్మాన్ని గ్రహించినవారు అవుతారు.! 🙏ఓం..కృష్ణం వందే జగత్ గురుం.!🙏
చాలా గొప్ప ప్రయత్నం ఇది అందరికీ అర్దం అయ్యే విధంగా క్లుప్తంగా వివరించారు చాలా బాగా అర్దం అవుతుంది మరొక్క సరి అద్బుతం గా వివరించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు💐🙏
మనసు ఆనంద డోలికలో ఊగిన అనభూతిని ఈ 18 అద్యాయాలు వింటున్నప్పుడు పొందాను ధన్యోస్మి🙏 ఈ ప్రోజెక్ట్ మా వరకు తీసుకురావటానికి భాగమయిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు ❤ 🙏 హరే కృష్ణ❤
Salutations to Sri R.P.Patnayak gaaru for your pious and perfect presentation of BHAGAVADH GEETA to all of us with your Divine Voice.. 🙏🙏🙏🙏🙏 శ్రీ మద్భగవద్గీతా సారాన్ని వచనరూపంలో పరమ పవిత్రంగా తన దివ్య గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపిస్తున్న.. శ్రీ R.P. పట్నాయక్ గారికి...అందుకు ప్రాణ ప్రతిష్టను చేస్తూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అద్భుతమైన 3D చిత్రాలను రూపొందించి ఇచ్చిన శ్రీ జానికిరాం గారికి.. మా హృదయ పూర్వక అభినందనలు.. ప్రణామములు.! 🙏🙏🙏🙏💐💐💐💐
శ్రీ గురుభ్య నమః మహాత్మా పరమపవిత్ర గీతా ఉపదేశంపోందుట మా మహాభాగ్యం మీ సంకల్ప మకు మాభాగ్యం మరి కోన్ని మీ నుండి అద్భుతమైన ఉపదేశలు వేయి నేత్ర తో విక్షుణ భావంలో ఉన్నాం గురుగారు💐🙏
Sir మీరు అందించిన సంపూర్ణ భగవత్ గీత చాల భాగుంది....🚩🙏 అలాగే పురాణాల గురించి కూడా మీ స్వరంతో వినాలని ఉంది, దయచేసి అన్నీ పురాణాల పైన ఎపిసోడ్ చెయ్యగలరని కోరుకుంటున్నా......జై శ్రీ కృష్ణ......కృష్ణం వందే జగత్ గురు❤ జై హింద్ జై శ్రీ రామ్
Om namo narayana Aya. Om Lakshmi Narayan Aya.Jai Sri Ram. Jai srikrushna bhagavan.bhagavgeetha panchamavedam it reveals real life phylosophy. Sarve Jana సుఖినోభవంతు. Satyameva jayathe.
కృష్ణం వందే జగద్గురుం . Thank you RP patnaik Gaaru from bottom of my heart. With your Bhagavadgeetha series, I learned whole Bhagavadgeetha concept without hard work,. You compiled in very simple language, with clear voice and picture. Thank you Sir.
BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.! BHAGAVADHGITHA is like a bouquet composed of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.! Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.! This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!
జై శ్రీ కృష్ణ🙏 Thank you Sir, for releasing 18th chapter a day in advance.. This Journey started on March 10th on your birthday.. It's a memorable, life changing journey.. Thanks to you and your team Sir..
🙏🏻 హరేకృష్ణ 🚩 RPP గారికి ధన్యవాదములు ఈ 18 అధ్యాయములా వీడియోస్ ఒక్క వీడియోగా చేసి పెట్టండి అలాగే పూర్తి భగవత్ గీత శ్లోకాలు మీ గాత్రంతో చెయ్యాలని నా మనవి.. 🙏🏻మీకు మీ కుటుంబనికి ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి 🙏🏻
18 అధ్యాయాలు విన్నవాళ్ళు like చేయండి
గీతాప్రచారం అందరికీ లభ్యం అయ్యేదికాదు. దైవానుగ్రహంతో ఆర్.పి. పట్నాయక్ గారికి లభ్యమయింది. 🙏
🙏 కృష్ణం వందే జగద్గురుం 18 అధ్యాయమైన మోక్ష సన్నాసి యోగం గురించి దాని భావం తెలిపినందుకు మీకు ధన్యవాదములు పట్నాయక్ గారు ఒక మహాయోగి మహాత్మ అయిన ఘంటసాల భగవద్గీత. మహాయోగి మహా తపస్థి గంగాద్రి శాస్త్రి గారు గురువుగారు భగవద్గీత. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 18 అధ్యాయాల భావం ఒక గంటసాల గారి భగవద్గీత గంగాధర శాస్త్రి భగవద్గీత ఎలాగైతే ఈ లోక కళ్యాణం అయ్యిందో అలాగే మీ భగవద్గీత కూడా లోక కళ్యాణం అవ్వాలని మనస్ఫూర్తిగా ఒక హిందువుగా ఒక భారతీయుడిగా ఒక భగవద్గీత భక్తుడుగా మనస్ఫూర్తిగా నా శిరస్సు మీ పాదాలకు శిఖ అంటిలాగా అంజలి ఘటిస్తూ నమస్కరిస్తున్నాను కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీం భగవద్గీత నమః ఓం శాంతిః శాంతిః శాంతి🙏🙏🚩🚩
హరే కృష్ణ హరే కృష్ణ 🎉కృష్ణ కృష్ణ హరే కృష్ణ
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️
శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి ప్రస్తుతించ బడటమే గాక ...ప్రస్తుత కాలమాన పరిస్థితులలో, ప్రపంచ మానవాళికి గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్య పరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా క్రమంగా పరిణామం చెందుతూ వస్తోంది.!
మన దేశంలోనే కాక,కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూ ఉంది.!
ప్రస్తుతం.. గీత, ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడబడు తున్నది.!
శ్రీ మద్భగవద్గీతను...సమగ్రంగా అధ్యయనం చేసిన వారు మాత్రమే...ఆ భగవంతుని యదార్ధ స్వరూపాన్ని సనాతన ధర్మాన్ని గ్రహించినవారు అవుతారు.!
🙏ఓం..కృష్ణం వందే జగత్ గురుం.!🙏
కృష్ణం వందే జగద్గురుం 🙏🏻🙏🏻
సర్వం శ్రీ కృషార్పనమస్తు ..
చాలా అద్భుతంగా సాగిన ఈ గీతాసారం విజయవంతంగా ముగించారు.
అందరికీ కృతజ్ఞతలు 🙏🏻🙏🏻
జై శ్రీ కృష్ణ
జైగురుదేవ 🙏🙏🙏. భాగథెలియజైసారు
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌸🌷🌺🌷💐🪷🌼🌻💮💮🌼🌼🌸💐🌺🌼🌼🌻🥀🥀🏵️🏵️🪷🌸
జన్మ ధన్యం చేసుకున్నావు మిత్రమా.మీరు నా కుటుంబ ఆప్తులు అవడం వాసుదేవుడు ఇచ్చిన వరం
పట్నాయక్ గారు మహాభారతం కూడా వివరించగలరు అని కోకుంటున్న❤❤
మీ గాత్రంతో ,భగవత్ గీత లోని ప్రతి శ్లోకం తో కూడిన తాత్పర్యమును వినదలుచుకుంటునాం పట్నాయక్ గారు....ధన్యవాదాలు...!!❤
చాలా గొప్ప ప్రయత్నం ఇది అందరికీ అర్దం అయ్యే విధంగా క్లుప్తంగా వివరించారు చాలా బాగా అర్దం అవుతుంది మరొక్క సరి అద్బుతం గా వివరించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు💐🙏
ప్రతి అధ్యాయం అద్భుతంగా ఉంది. జై శ్రీ కృష్ణ.
జై శ్రీ కృష్ణ భగవాన్ స్వామి నమః 🌹🙏🌹
మనసు ఆనంద డోలికలో ఊగిన అనభూతిని ఈ 18 అద్యాయాలు వింటున్నప్పుడు పొందాను ధన్యోస్మి🙏 ఈ ప్రోజెక్ట్ మా వరకు తీసుకురావటానికి భాగమయిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు ❤ 🙏 హరే కృష్ణ❤
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
Salutations to Sri R.P.Patnayak gaaru for your pious and perfect presentation of BHAGAVADH GEETA to all of us with your Divine Voice..
🙏🙏🙏🙏🙏
శ్రీ మద్భగవద్గీతా సారాన్ని వచనరూపంలో పరమ పవిత్రంగా తన దివ్య గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపిస్తున్న.. శ్రీ R.P. పట్నాయక్ గారికి...అందుకు ప్రాణ ప్రతిష్టను చేస్తూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అద్భుతమైన 3D చిత్రాలను రూపొందించి ఇచ్చిన శ్రీ జానికిరాం గారికి.. మా హృదయ పూర్వక అభినందనలు.. ప్రణామములు.!
🙏🙏🙏🙏💐💐💐💐
🙏🙏🙏 Om sri gurubyo namaha 🙏 Om vyasadevaya namaha 🙏
🙏ఓం పరామేశ్వరయ నమః 🙏
శ్రీ గురుభ్య నమః మహాత్మా పరమపవిత్ర గీతా ఉపదేశంపోందుట మా మహాభాగ్యం మీ సంకల్ప మకు మాభాగ్యం మరి కోన్ని మీ నుండి అద్భుతమైన ఉపదేశలు వేయి నేత్ర తో విక్షుణ భావంలో ఉన్నాం గురుగారు💐🙏
గీత వివరణ చాల బాగుంది 🎉🎉🎉🎉🎉
ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణ యనమః
కృష్ణం వందే జగద్గురుమ్
ఓం శాంతి శాంతి శాంతిః
🙏🙏
Jai shree krishna ❤
చాలా చక్కగా అర్థం చెప్పినందుకు ధన్యవాదములు ఓం నమోవెంకటేశాయ
Sir మీరు అందించిన సంపూర్ణ భగవత్ గీత చాల భాగుంది....🚩🙏
అలాగే పురాణాల గురించి కూడా మీ స్వరంతో వినాలని ఉంది, దయచేసి అన్నీ పురాణాల పైన ఎపిసోడ్ చెయ్యగలరని కోరుకుంటున్నా......జై శ్రీ కృష్ణ......కృష్ణం వందే జగత్ గురు❤ జై హింద్ జై శ్రీ రామ్
కృష్ణం వందే జగద్గురుమ్
మీరు చేసిన భగవద్గీత 18 అధ్యాయాలు విన్నాను చాలా బాగుంది ధన్యవాదాలు కృష్ణం వందే జగద్గురు
🙏🙏🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🙏🙏🙏 ఓ చచ్చిదానంద స్వరూప పురుషోత్తమా 🙏🙏🙏🙏🙏 జై శ్రీమన్నారాయణ🙏🙏🙏🙏 జై శ్రీకృష్ణ య నమో నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
Krishnam vande jagathgurum ❤❤❤
Chala adbuthamga... Chesaru eee videos 🙏🙏🙏🙏🙏 best I have seen for Bhagavad Geetha.... Krishnam Vande Jagathgurum 🙏🙏🙏🙏🙏
18 adhyayamulu nenu vinnanu, chala vivarmuga cheppa. Meeru cheppe vidhanamu etuvanti varikaina easy ga arthamayyettuga unnadi. Thank you very much.
Om namo narayana Aya. Om Lakshmi Narayan Aya.Jai Sri Ram. Jai srikrushna bhagavan.bhagavgeetha panchamavedam it reveals real life phylosophy. Sarve Jana సుఖినోభవంతు. Satyameva jayathe.
R p patnayak gariki dhanyavad amul 😊
పర బ్రహ్మ తో ఏకీ భవ స్థీతి ,పరమ రహస్యం జ్జానం ,🙏🙏🙏
జై శ్రీకృష్ణ} 🍏🍏🙏🏼🙏🏻🙏🏻
ఓం భగవత్గీతాయ నమః
Excellent andi chala Baga chupistunnaru lord krishna cheppe matalu chala bagunnai
Hare Krishna Dandavat pranam Jai srila prabhupada
కృష్ణం వందే జగద్గురుం 🙏🏿🙏🏿
Jai shree k
Hare Rama Hare Krishna... Excellent RP sir...!!!
Krishna Naa korika teerchava swamy, elagithe bhagavadgeeta naku neeve vinipinchava❤
Thanks RP Garu.
Great work and service.
Jai Srikrishna 🙏
ఓం నమః శివయ 🙏
Om Namah Shivaya 🙏
నారాయణతే నమో నమో,భవ నారద సన్నుత నమో నమో.
🙏హరే కృష్ణ ❤️RP పట్నాయక్ గారు 🌹
18adhyayalu chisi vinnanu chala telusukunnanu chala danyavadalu ❤
Sir meeru eantha kastapadaro maaku teliyadhu kani e geetha vintunte chala chala prasanthanga undhi chala chala thq sir....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍⭐⭐⭐⭐👌👌👌aa bhagavantudi asisulu meeku maaku undali 🙌...hare rama hare Krishna 🙏
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏
Jaysirekaru parabu key jay omjaymatake keyjay surayydevynamaha
🚩 కృష్ణం వందే జగద్గురుం 🚩🙏🙏
శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్🙏🙏
Danyavadhamulu RP Garu krishnam vandye jegath gurum
Sree Krishnam Vande Jagathgurum, Om Shanti Shanti Shanti hi🙏🙏🙏
కృష్ణం వందే జగద్గురుం . Thank you RP patnaik Gaaru from bottom of my heart. With your Bhagavadgeetha series, I learned whole Bhagavadgeetha concept without hard work,. You compiled in very simple language, with clear voice and picture. Thank you Sir.
Krishnam Vandey Jagadgurum
Hare Krishna..🙏 Thank you so much patnayak Garu..🙏
BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.!
BHAGAVADHGITHA is like a bouquet composed
of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.!
Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.!
This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!
జై శ్రీరామ్ 🚩
Thank you, rp patnaik garu and team for the wonderful translation for all 18 chapters and for the wonderful visuals! May god bless you all! 🙏
18 అధ్యాయాలు అప్పుడే అయిపోయాయా అనిపిస్తుంది జై శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏
Jai shree krishna 🙏🚩🦚
Hare Krishna
జై శ్రీ కృష్ణ 🙏
Jai Shree Krishna 🙏
పట్నాయక్ గారు మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు హిందీ ధర్మం గురించి ఇంకా ప్రజలకు తెలియచేయండి
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
Hara krishna Namaskaram
Rp,nee voice to Bhagavatgita vinatam madhuram ga unnadi
Jai Shree Krishna. Great RP Garu.
Sri Krishna sharanam mamah 🙏 krishnam vanda jagadgurm 🙏🙏🙏, RP sir thank you so much sir💐
Thanks 🫂 for everything you did, to us, ❤️ you sirji🙏🙏🙏
Wonderful series RP garu. Thank you. Mee janma dhanyam ayindi
Om namaha shivaya
మీకు మా ధన్యవాదములు 👏🙏🤗
జై శ్రీ కృష్ణ🙏
Thank you Sir, for releasing 18th chapter a day in advance..
This Journey started on March 10th on your birthday..
It's a memorable, life changing journey..
Thanks to you and your team Sir..
ఆర్ పి గారు అన్ని కలిపి ఒకటిగా పెట్టండి చాలా బాగుంటుంది
శ్లోక తాత్పర్య సహితము...కూడా చేయగలరు
Sir AI pictures bagunnai 18 parts vinnanu very nice all the best
కృష్ణం వందే జగద్గురుం
Thank you rp sir
Bhagavatham kuda cheyandi please
🙏
RAKESHl ❤ DIVAKAY 🎉 VeegCneeY ⚽
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Ram Hare Ram Ram Ram Hare Hare
Kirsanam vandhey jagaduguram
జై శ్రీ కృష్ణ
Jaysiramu key jay jayhanumanu keyjay
Hare Krishna 🙏
💐🌸🌺🌹🙏🏻SIR JAI SRI KRISHNA 🌺🌹🌸💐🙏🏻
అన్ని భాగాలు చూస్తున్న సర్ ప్రతీ రోజు 1to2 టైమ్ చూస్తూ
కానీ చాలా విలువైన Videos
Very nicely explained in a simple way. Thank you so much for your lovely explanation
Use full for villagers physics patnaikgaru
Jai sri Krishna 🎉🎉🎉🎉
ధన్యవాదములు 🙏🙏
RAKESHI❤ DIVAKAY 🎉 Veeg CneeY 🎉
❤🎉అద్భుతం sir thank you
Excellent
Om namo bhagavate vasudevaya 🙏🙏
Sri krishna parabrahma ye namaha
🙏🏻 హరేకృష్ణ 🚩 RPP గారికి ధన్యవాదములు ఈ 18 అధ్యాయములా వీడియోస్ ఒక్క వీడియోగా చేసి పెట్టండి అలాగే పూర్తి భగవత్ గీత శ్లోకాలు మీ గాత్రంతో చెయ్యాలని నా మనవి.. 🙏🏻మీకు మీ కుటుంబనికి ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి 🙏🏻