గురువుగారు మీరు అత్తగార్లు వయసులో పెద్దవాళ్ళు అని మీరు వాళ్ళకు సపోర్ట్ చెస్తున్నారు కొంపలు ముంచె అత్తగార్లు కోకొల్లలు మన భారతదేశంలో ఉన్నారు అది మనసులో పెట్టుకుని మాట్లాడితే అందరికి ఆనందంగా ఉంటుంది
ఇప్పుడు కొంపలుముంచే అత్తలు లేరులేండి కోడళ్ళు ఇంట్లో అడుగు పెట్టడంతోనే అత్తలను వృద్ధాశ్రమాలకు తరుముతున్నారు ఒకప్పుడు అత్తపోరు అనేవారు.ఇప్పుడు కోడలుపోరు అంటున్నారు.
వేదవాజ్మయాలను ఉపనిషద్ లను భక్తి అంటే ఎలా ఉండాలో సశాస్త్రీయంగా గరిక అంత లేతగా స్వచ్చంగా సున్నితంగా తాజాగా చెప్పగలిగే ఘనాపాటి మన Shri #GarikapatiNarasimhaRao గనరా చెప్పే ప్రతి మాటా అంధ విశ్వాసాలపై మ్రోగించే నగారా.
సార్ 🙏మీ అన్ని ప్రవచనాలలో ఈ వీడియో నెంబర్.1 👏👏🙏🙏🙏✅️✅️✅️ మాములుగా చెప్పలేదు 👏👏 వేదాంతం అంటే ఈ వీడియో ద్వారా అర్ధం అయింది 🙏🙏🙏 మీకు నమస్కారములు 🙏🙏🙏🕉️🚩🛕జై హింద్ 🕉️✅️💎
Hi Garikipati sir garu ! Your speech is an excellent one.In addition to spiritualism,you are telling the behaviors of people.Definitely,many people will change after listening your speech.In olden days, elder people were guiding family members .Now ,you have taken that responsibility.Thank You sir.Pls,continue ue great speeches.
అలా అనుకుంటే అత్యాశే..సర్... అలా అనుకుంటే దున్నపోతు మీద వర్షం పడి నట్లే....ఎందుకంటే అనుభవం తో చెపుతున్న..కాని నేను ఆ వారి ప్లాన్ నుండి తప్పించుకున్నాను..
Meeru Rasina meeru maa telugu jaatiki anna danilo sri garikipati garu telugu jaati varu kadu anni ardhamu vastunnadi meeru elaa raste baavuntundi "Meeru mana telugu jatiki" anrgalamuga yenno telugu padyaalu samskrutamu padyaalu Cheppa gala Maha sahastravadhani ayena sri sri garikipati garini ala anna ardhamu vachhi chunnadhi just for clarification only Please don't misunderstand,Thanks.
నా భార్య తల్లి తండ్రి చెప్పిన మాట విని భర్త ని దూరం చేస్తుంది నా భార్యకి నా కొడుకు కరోనా కనీసం పలకరించడానికి కూడా లేదు అయినా నా భార్యని నా కొడుకుని ప్రేమతో నేనే కాపాడుకున్న ఇవాళ పది రోజులు ఉండి వస్తానని వెళ్లి ఇవాల్టికి మూడు నెలలు
ఈరోజు కాపరాలు పోవడానికి తల్లితండ్రులే కారణం. పెళ్లి అయ్యాక ఏది నిజమో ఏది అభద్రమో తీసుకుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది . అన్ని వేళలా తల్లి మాటలు నిజం అవవు ఎందుకంటే విల్లు సీరియల్స్ చూసి busy అయ్యారు
@Bike lover thanks for ur advice I'm just 28yrs old andi my son is 1yr oId ND I have 2 daughters they are also 1yr old they r triplets in future definitely ma abbayi ki teach chestanu bharya ni puvulo pettukoni chusukovalni coz nen oka wife ni na husband inlaws okappudu chala toucher chesaru now na in laws health issues tho iddaru chanipoyaru dhanito na husband realisation vachi appati nundi nannu manchiga chusukuntunadu So ey ammayi bhada padakudadu adi kuturu or kodalu evaraina sarey
పిల్లల విడాకులకు తల్లిదండ్రులు కారణం ఇది నిజం నేను నాభార్య విడిపొవాడాకి మాఅత్తాగారే కారణం మీరు దొండాకాయ కూర చెప్పారు కానీ మాఅత్తాగారు తాలింపు పప్పుతో విడదీసింది
మీరు చెప్పింది నిజమేనండి సొంత తమ్ముడికి తన కూతుర్ని ఇచ్చి కూడా ఫోన్ ద్వారానే కూతురికి అన్ని నూరి పోసేది ఫలితం అందర్నీ దూరం చేసింది కుటుంబాలు అన్ని దూరం అయిపోయాయి ఇప్పుడు ఎవరికి వారే వారే యమునా తీరే
అవసరం లేనపుడు దీపం ఆర్పడాన్ని.. అవసరం ఉన్నపుడు కరెంటు పోవడాన్ని .. సమానంగా చూపిన మీ అమోఘమైన తెలివికి జోహార్లు.. మన దేశ గౌరవాన్ని ఎంత పెంచారో !!! ఇంట్లో స్విచ్లు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే.. ఎం చెప్పారు గురువు గారు!!! బుర్రలో గుజ్జు ఉన్న ఒకటే.. లేకపోయినా ఒకటే !!!
Swamy meru chepindhi baney Undhi. Kani only ammayi tarupuna amma valla ney chedagottedhi. Abbayi tarupuna vallu em chedagottara. Abbayi amma vallu em cheyara. Mottam undedhi abbayi amma daggarega. koduku unnapudu okkala ga lenappudu okala undedhi. Atta. Mari abbayi amma valla gurichi kuda vedio cheyandi.
గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను subscribe చేసుకోండి: bit.ly/2O978cx
Not only sons ,daughter also have responsibility to see their parents,equality in gender
Laxmi Rayi pppppppppppppppp
@@sailaxmirayi7636 ff55fffhfgf
@@swarnabhaviri7868 d
Nngnytttn
నేనొక క్రిస్టియన్ ని అయినా సరే,,, గరికపాటి వారి సూక్తులు జీవిత సత్యాలు అని,,, దండం పెట్టి చెపుతాను 🙏🙏🙏
All are equal before Law. even though you are Christian, Hindu or Muslim.
చాగంటి, గరికపాటి ప్రవచనాలు కలకాలం వర్ధిల్లాలి.
సనాతన ధర్మం వర్ధిల్లాలి.
Yes 🙏
మీరు ఎన్ని ప్రవచనాలు చెప్పిన మన మనుషులు తమ బుర్రలో బంక మట్టి వేసుకొని bathukuthunaru. Broad mindset వున్న వాళ్ళు ఎంత మంది వున్నారు.
వ్యక్తిత్వ వికాసంతో పాటు జ్ఞానాన్ని, తెలివితేటలను పెంపొందించుకోవడంతో పాటు మానసిక ఆనందం, చమత్కారంతో చురకలు అందించడం కేవలం గరికపాటివారికే సాధ్యం.
❤
నా వయస్సు 27 నేను వింటున్నాను ఇలాంటి మంచి విషయాలు.నా వయస్సు వారు ఎవరైన వింటున్నారా
Yes
Naa vayasu 36.nenu chinnatanam nunde adhyatmikatha patla aashakti chala yekkuva..Vintoo untaanu
మీ 23వైరస్ ilisten
నీ కన్న చిన్న వయస్సు వాలు కూడా చూస్తుంటారు బ్రో
Rooju vintanu im 26
శ్రీ శ్రీ కవితల చురుకుదనం
గురజాడ గీతాల గడుసుదనం
మూఢనమ్మకాలపై పోరాటం
కులమతాలకతీతమైన ప్రసంగం
శ్రీ గరికపాటిగారి సొంతం
....
S
Garikapati Vaaroka Velugu divitee samakaaleena samaajamlo....paadaabhivandanamulatho Namassulu👏
గురువుగారు మీరు అత్తగార్లు వయసులో పెద్దవాళ్ళు అని మీరు వాళ్ళకు సపోర్ట్ చెస్తున్నారు కొంపలు ముంచె అత్తగార్లు కోకొల్లలు మన భారతదేశంలో ఉన్నారు అది మనసులో పెట్టుకుని మాట్లాడితే అందరికి ఆనందంగా ఉంటుంది
ఇప్పుడు కొంపలుముంచే అత్తలు లేరులేండి
కోడళ్ళు ఇంట్లో అడుగు పెట్టడంతోనే
అత్తలను వృద్ధాశ్రమాలకు తరుముతున్నారు
ఒకప్పుడు అత్తపోరు అనేవారు.ఇప్పుడు కోడలుపోరు అంటున్నారు.
@@chandrashekarbikkumalla7075 excellent comment
Alanti kodallu kukka chavu hasthaaru
Karma hits them badly
Mundu aatuvanti aathagari ki chepandi
All type of characters available 😂
చాలా బాగుంది బాగా చెప్పారు 🙏🙏. ఈ వీడియో చూసి కొన్ని కుటుంబాలైన నిలబడాలి.
మీ మాటలు ఆసక్తిగా వింటారు అప్పటికే అది. మళ్లీ మామూలే సర్ వీళ్లు
Talluri Pushpaleela b
Yep you’re right. That’s the problem.
Andari Kosam manaki enduku first manam ela unnamo chudukunte baguntundi
అద్భుతమైన ప్రసంగం
చాలా అద్భుతంగా చెప్పారు గరికపాటి గారు...
Meeku e manushya koti emi chesina me runam teerchukolenidhi guruvu garu.meeku padhabhi vandanamulu.🙏🙏🙏
Guruvu garu meru cheppina prathi maata Akshara satyam.. Namo narayanaya🙏
గురువు గారికి శతకోటి వందనాలు 🙏🌹😀😀😀😀
I like his satirical way of putting the things.
వేదవాజ్మయాలను ఉపనిషద్ లను భక్తి అంటే ఎలా ఉండాలో సశాస్త్రీయంగా గరిక అంత లేతగా స్వచ్చంగా సున్నితంగా తాజాగా చెప్పగలిగే ఘనాపాటి మన Shri #GarikapatiNarasimhaRao గనరా చెప్పే ప్రతి మాటా అంధ విశ్వాసాలపై మ్రోగించే నగారా.
గురువు గారు emina meeru mahanubavulu. Mee lanti vari prasangalu ichhina RUclips vaariki krutagnatalu
Sir, u r a Great motivator and path shower to the people
సార్ 🙏మీ అన్ని ప్రవచనాలలో ఈ వీడియో నెంబర్.1 👏👏🙏🙏🙏✅️✅️✅️ మాములుగా చెప్పలేదు 👏👏 వేదాంతం అంటే ఈ వీడియో ద్వారా అర్ధం అయింది 🙏🙏🙏 మీకు నమస్కారములు 🙏🙏🙏🕉️🚩🛕జై హింద్ 🕉️✅️💎
ఇదే గంగా స్నానం☺☺😊😊💐💐💐💐💐నమస్సుమాంజలులు
Hi Garikipati sir garu ! Your speech is an excellent one.In addition to spiritualism,you are telling the behaviors of people.Definitely,many people will change after listening your speech.In olden days, elder people were guiding family members .Now ,you have taken that responsibility.Thank You sir.Pls,continue ue great speeches.
అలా అనుకుంటే అత్యాశే..సర్... అలా అనుకుంటే దున్నపోతు మీద వర్షం పడి నట్లే....ఎందుకంటే అనుభవం తో చెపుతున్న..కాని నేను ఆ వారి ప్లాన్ నుండి తప్పించుకున్నాను..
😍Wow. Garikipati varu meeru ichhe counsil vinte coupies bagupadataru
Meeru maa telugu jathiki dorikina animuthyam
నిజం గురుగు గారు మీరు చెప్పిన మాటలు
Grt lead
Grt..leader
Meeru Rasina meeru maa telugu jaatiki anna danilo sri garikipati garu telugu jaati varu kadu anni ardhamu vastunnadi meeru elaa raste baavuntundi "Meeru mana telugu jatiki" anrgalamuga yenno telugu padyaalu samskrutamu padyaalu Cheppa gala Maha sahastravadhani ayena sri sri garikipati garini ala anna ardhamu vachhi chunnadhi just for clarification only Please don't misunderstand,Thanks.
నా భార్య తల్లి తండ్రి చెప్పిన మాట విని భర్త ని దూరం చేస్తుంది నా భార్యకి నా కొడుకు కరోనా కనీసం పలకరించడానికి కూడా లేదు అయినా నా భార్యని నా కొడుకుని ప్రేమతో నేనే కాపాడుకున్న ఇవాళ పది రోజులు ఉండి వస్తానని వెళ్లి ఇవాల్టికి మూడు నెలలు
భర్తలు కూడా ఎంతోమంది దుర్మార్గులు వున్నారు భార్యను చిత్రహింసలు పెట్టే వాళ్ళు ఉన్నారు వారికి ఎలాంటి నీతులు చెప్పరు ఎందుకనీ
Answer chepaledu gurugaru
yes
@@vksrinivasbanala6000 అతిగా ప్రేమించడమైనా అతిగా ద్వేషించమైనా అతిగా నమ్మడమైనా. అతి ఏదీ
మంచిది కాదుకదా!!!!?
అతిసర్వత్రా వర్జయేత్.
Barthalalo durmargulu layru Ane chaypalaydhu ....
Yes
మహానుభావుడు అద్భుతంగా ప్రసంగించడ డు
ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణాయ గురువుగారికి పాదాభివందనాలు@🕉️🌹🙏🕉️🌹🙏🕉️🌹🙏🙏🙏
Great knowledge and scientific temper.
Hasyam to ne manchi sandesham estaru guruvugaru 🙏
Namaskaram guruvu garu meeru cheppina matalu vinte bagupadutam.... Dhanyavaadaalu guruvu garu from telangana
Very good speech guruvugarn
Me pravachanalu chala great guruvu garu
Baga cheparu present relations padu avataneke main reasons parents
Guruvu garu meku nindu nurellu aarogym evvali aa bhagavanthudu maku mee pravachanalu cheppali vandhellu varaku
చాలా బాగున్నది మీ సందేశం
Guruvu gariki. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 Maalati vallu. Mental. Peace. Ga. Vundalante mee. Prasangalu main. GA. Vunnayi
గురువు గారికి నమస్కారములు . మీ ప్రవచనాలు మాకు ఎంతో దర్యాన్ని నింపుతాయి
Not even 1 dislike this shows how reality it is.
super ga cheparu sir nenu Chala family lo chusanu elanti godavalu
Guruvugaariki Padaabhivandanamulu
Meeku meere saati, Namo Namaha, Namo Namaha
Chaala Correct gha chepparu sir. First time mee video choodadam and post ki like pettadam.
Excellent speech sir
Chala ardhavabthaga chepparu
First time mee goppa tanam telisindhi konidela nagababu Garu Twitter Valla
ఈరోజు కాపరాలు పోవడానికి తల్లితండ్రులే కారణం. పెళ్లి అయ్యాక ఏది నిజమో ఏది అభద్రమో తీసుకుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది . అన్ని వేళలా తల్లి మాటలు నిజం అవవు ఎందుకంటే విల్లు సీరియల్స్ చూసి busy అయ్యారు
Guruvu gaaru padhabi vandanaalu meeku meerae sati jeevithalni marchae meeku maementha runapadi vunnamoa maaku meeru bhagavath swarupulu awadhoothalu meeru dhivi nundi bhuviki dhigina paramatma swarupulu
Chala chakkaga chepparu endi👏🏽👏🏽👏🏽👏🏽
Chala baga chepparu sir eesanyam gurinchi🙏🙏🙏
Meeru cheppinavi aanimutyalu, aksharasatyalu sir
Guruvu garu mekoka 🙏 ammayi talli appudu thana kuturu husband tho kalisi happy GA vundaalni korukuntundhi tappa vidadiyadu ala vidadiyalani chusedi chesedi abbayi tallilu andukantey na koduku magadu aney ahamkaaram
Yes andi.kodalu vaste koduku dooram aipotadani.adi koduku chetakanitanam.pelli Aina ventane attavariki dattata povadam.
@Bike lover thanks for ur advice I'm just 28yrs old andi my son is 1yr oId ND I have 2 daughters they are also 1yr old they r triplets in future definitely ma abbayi ki teach chestanu bharya ni puvulo pettukoni chusukovalni coz nen oka wife ni na husband inlaws okappudu chala toucher chesaru now na in laws health issues tho iddaru chanipoyaru dhanito na husband realisation vachi appati nundi nannu manchiga chusukuntunadu So ey ammayi bhada padakudadu adi kuturu or kodalu evaraina sarey
పిల్లల విడాకులకు తల్లిదండ్రులు కారణం ఇది నిజం నేను నాభార్య విడిపొవాడాకి మాఅత్తాగారే కారణం మీరు దొండాకాయ కూర చెప్పారు కానీ మాఅత్తాగారు తాలింపు పప్పుతో విడదీసింది
Ayyo
Guruvu gaaru meeru cheppe ee pravachanaalu tamaashagane mana janaalaki thodapaasham petti buddhi chebutaayi.
Ayya meeru bhagavanthudu
మీరు చెప్పింది నిజమేనండి సొంత తమ్ముడికి తన కూతుర్ని ఇచ్చి కూడా ఫోన్ ద్వారానే కూతురికి అన్ని నూరి పోసేది ఫలితం అందర్నీ దూరం చేసింది కుటుంబాలు అన్ని దూరం అయిపోయాయి ఇప్పుడు ఎవరికి వారే వారే యమునా తీరే
Correct gaa chaypyaru guruvu garu
Chala correct ga chepparu nijame chepparu
గురువు గారికి పాదాభివందనం భారత్ మతాకీ జై జై హింద్
సార్,నిజం గా మీరు దేవుడు సార్
Mi pravachanalu chamatkarm ga enjoyable ga,vatalu vestnnuttaga untai.nice to hear your words.
S
కచ్చితంగా విడాకులకు పెద్దవాళ్లు కారణం
చాలా తెలివుంది మీకు
Soooper sir. Meeku bhagawantudu challaga choodaali.
Miru super sir thanks for your speech
Great wisdom of life
Yes
Na bathuku ilane thayaraindhi sir vaalla amma matalu vini nashanam cheskuntundhi aame jeevitham
నమస్కారం గూరువ్ గారు
Baaga chepparu vaastu gurinchi
సేమ్ నా జీవితంలో కూడా ఇలాగే జరిగింది ఇప్పుడు నా భార్య వాళ్ళ ఇంట్లో ఉంది దానికి కారణం వాళ్ళ అమ్మే
ఏం గురువుగారు మీరు చెప్పింది వాస్తవం తల్లి తండ్రి తల్లి చెప్పిన మాట విని మా సంసారం కూడా పాడైపోయింది
Same to you brother
అద్భుతమైన ప్రసంగం సార్. 🙏🙏🙏
నిత్య జీవితాలు ఎలా వున్నాయో ఎలా మన సమస్యలను పరిష్కరించుకోవాలొ,పెద్దలు పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలో చాల చాల చక్కగా చెప్పరన్డి.
Very good infermation thankyou sir
మాది east గోదావరి లో gandepalli మండలం లో ఓక village .మీరు చెప్పినట్టు నా జీవితంలో అన్నీ జరుగుతున్నాయి.కానీ దొండకాయ కాదూ బీరకాయ గురించి గొడవ జరిగింది.
😃😃😃😀😀😀😀😀😃
😂
India sapradayalaku nidarsanam Avi meku nachakapote sailentga unnte chalu matladatam chala telika gurugaru
Correct gaa cheppaaru Guruji
కరంటు గురించి చమత్కారం భలే చెప్పారు గురువు గారు🙏🙏🙏
The most Practical Exampels Were Told By Garikipati Garu
Chala baga cheparu
నమస్కారం గురువు గారు
మీరు చెప్పేమాటలు వినేకోద్దీ
వినాలనిపిస్తుంది
Chala adbhutam
Super guruvugaaru🙏🙏🙏🙏🙏meeru chala bhagaa chepparu🙏🙏
Shastraniki hetuvada ni jodinchi cheppadam chalabagundi
అవసరం లేనపుడు దీపం ఆర్పడాన్ని.. అవసరం ఉన్నపుడు కరెంటు పోవడాన్ని .. సమానంగా చూపిన మీ అమోఘమైన తెలివికి జోహార్లు.. మన దేశ గౌరవాన్ని ఎంత పెంచారో !!! ఇంట్లో స్విచ్లు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే.. ఎం చెప్పారు గురువు గారు!!! బుర్రలో గుజ్జు ఉన్న ఒకటే.. లేకపోయినా ఒకటే !!!
Chala bagundandi
శ్రీ గురుభ్యోన్నమః 💐🙏🙇
AYYA !
ME PADHALAKU NAMASKARAM.
ExcellentPravachanakarudu
Good information to society
Correct ga cheppavu Guruvu garu
Dhanya vadhalu.... guruji...👌👌
Guruvu gariki Namastey 🙏🙏
Tata garu meeru chala sardaga matladataru .
First time I am seeing the audience in your meeting. Please continue the system..
100% correct guruvugaru
Swamy meru chepindhi baney Undhi. Kani only ammayi tarupuna amma valla ney chedagottedhi. Abbayi tarupuna vallu em chedagottara. Abbayi amma vallu em cheyara. Mottam undedhi abbayi amma daggarega. koduku unnapudu okkala ga lenappudu okala undedhi. Atta. Mari abbayi amma valla gurichi kuda vedio cheyandi.
Sir we r really inspiring ur videos with good pleasure
Sir pl speak about the worst in- laws who treats daughter in law as a servant by making her to resign the Job also..
Avnu😌
Also need to do a video on in laws who are treating son in law as treasurer
Talks to son in law only when they need money
@@nageshg.8465 Well said
@@nageshg.8465 Yes
He speaks about everything. It's not his fault if someone doesn't upload those videos
E kalamlo karege metarer guruvvu garu🤔👧💔🤵🙍🙏🙏🙏
Enta baga chepparu, guruvu gariki padabivandanamulu
Padabivandanaalu guruvu garu
Nenu Cristian but ilike garekipati gare netya satyalu❤
100%fact gurugaaru...
True
VRaghavarao Dublin USA
🙏 Guruvu gaaru
జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👏
Really words we are all facing like that only