నిత్య జీవితంలో భగవద్గీత Part-3 | Nitya Jeevithamlo Bhagavad-Gita | Garikapati Narasimha Rao Latest

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 161

  • @ramannakramannawaranga5492
    @ramannakramannawaranga5492 10 месяцев назад +21

    గురువు గారి padha పద్మం లకు నామస్కారం _ Jai శ్రీమన్నారాయన

  • @sujathabh704
    @sujathabh704 Год назад +43

    మీరు తెలుగువారు అవడం నేను తెలుగు వాడిని అవ్వడం మీ ప్రసంగాలు వినడం అదృష్టం

    • @Naresh-ng7nk
      @Naresh-ng7nk 4 месяца назад +1

      Aunu ❤ Guru gatiki 🙏🙏🙏

  • @satyaprasad37
    @satyaprasad37 2 месяца назад +5

    Sri.G.Narasimha Rao Garu is
    TELUGU PADHYA RACHANA
    PATHANA YOGI of PRESENT TIMES
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 4 месяца назад +7

    Aaahaaa,,,, అద్భుతం,,,,,🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramalakshmi4021
    @ramalakshmi4021 Год назад +23

    గురువు గారు మీరు నిజం మాట్లాడారు మీకు పాధాభి వందనాలు

  • @nnrao1836
    @nnrao1836 Месяц назад

    ❤ AT PRESENT SRI GARIKIPATI SPEACHES ARE NOW PROMINENT VAND MOST POPULAR SINCE THEY ARE MEANING FUL AND USEFUL TO THE PRESENT SOCIETY ❤❤❤

  • @Sahasra_12
    @Sahasra_12 2 месяца назад +1

    Chala baga cheptharandi guruvgaru meeru jai Sri Krishna

  • @Radhe3228-V7s
    @Radhe3228-V7s Год назад +10

    శ్రీ గురుభ్యోనమః| కృష్ణం వందే జగద్గురుమ్|| రాధే రాధే 🌼🙏✨....

  • @bsnrao01
    @bsnrao01 11 месяцев назад +2

    🙏జరిగితే జ్వరం అంత సుఖం లేదు అనే సామెత ను గుర్తుకు తెచ్చేరు .🙏

  • @lifestylepassion1214
    @lifestylepassion1214 10 месяцев назад +2

    Guruvugaru Mee matallu vini nenu Naa jevitham lo chala santhosh ga unnanu

  • @MrAmarnath003
    @MrAmarnath003 Год назад +6

    ఓం నమః శివాయ నమః
    ఓం నమో నారాయణాయ నమః
    ఓం శ్రీ మాత్రే నమః

  • @boddusrinivas6879
    @boddusrinivas6879 10 месяцев назад +6

    తింటే గారెలే తినాలి... వింటే గరికి పాటి వారి ప్రవచనాలు వినాలి. 🙏🙏🙏🙏🙏

  • @shyamkumaar8361
    @shyamkumaar8361 2 месяца назад

    Garikapati Narasimha Rao Gaaru🕉🙏🏼

  • @subramanyamcr3532
    @subramanyamcr3532 2 месяца назад

    Kaliyuga Krishnudu Garikipati Garu

  • @indlachenchaiah9489
    @indlachenchaiah9489 9 месяцев назад

    Guruvu garu you are given excellent speech human life day to day life at present this motivation words useful for every person.. TQ

  • @subbaraop.v.6797
    @subbaraop.v.6797 4 месяца назад +1

    శ్రీకృష్ణ పరమాత్మ , నీవు తినేదే నాకు పెట్టు , [ 4 రకాల ఆహారం భక్ష్య,భోజ్య, చూహ్య ,లేహ్యాలు] పత్రం,పుష్పం,ఫలం ,తోయం భక్తితో అర్పించుకోమని గీతా శాస్త్రము లో స్పష్టముగా బోధించియున్నారు.------హరిహ్ ఓం తత్సత్

  • @srilakshmi8990
    @srilakshmi8990 4 месяца назад

    గురుభ్యోనమః..💐
    ఎంత భగవద్గీత అర్జునుడు చిన్న వయసులో విన్నా, విన్నది ఆచరణలో పెట్టలేక పోయాడు కదా...దానికి ఉదాహరణ అభిమన్యుని మరణం..🙏

  • @kongarisrikanthreddy9796
    @kongarisrikanthreddy9796 2 месяца назад +1

    Thankyou Gurugi

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 5 месяцев назад +5

    అందుకేనండీ మిమ్మల్ని త్యాగమూర్తి అన్నదీ! మీరు కలకాలం ఇలాగే ప్రవచనాలు చెప్పాలండీ.

  • @AmmaChinni
    @AmmaChinni 10 месяцев назад +2

    Maa guruvu garu daiva mahanu bavulu

  • @LeelavathiVelagandula
    @LeelavathiVelagandula 2 месяца назад

    Guruwar ki namaskaram

  • @sambanaidu6487
    @sambanaidu6487 Год назад +6

    ధన్యవాదాలు గురువుగారు

  • @lakshmikumari3522
    @lakshmikumari3522 Год назад +2

    Ladies parents ku emi cheyale kappthunamani bhadhinche vallaku chala chakkani parishkaramu chepparu sir.meku thanks Ane màta chala thakkuva. Kruthagnathala kante good word Naku emi kanipa chatamledu sir.Again thanking you sir every minute sir.

  • @ganapatideviganni3184
    @ganapatideviganni3184 Год назад +1

    గురువు గరికిపాదాభివందనాలు

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 Год назад +3

    గురువు గారికి మా నమస్కారములు

  • @giridharpavan1592
    @giridharpavan1592 2 месяца назад

    nice one there sir

  • @soundarrajan3805
    @soundarrajan3805 5 месяцев назад

    Om nama shivaya ఓం నమః శివాయ నమః

  • @seshapramodvemula6340
    @seshapramodvemula6340 Год назад +1

    Guruvu Gari ki dhanyavadalu ; Jai srimannarayana

  • @kirankondamidi1942
    @kirankondamidi1942 9 месяцев назад +1

    Super guruvu🌸🌺🌻🌹🌷🌼💐 garu

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 11 месяцев назад

    శ్రీ గురుబ్యో నమః

  • @kdr90
    @kdr90 4 месяца назад

    ఓం నమః శివయః

  • @kiranmayik1824
    @kiranmayik1824 Год назад

    Naa desamlo vidya undedi kaani Ippudu matram kaadu evaru chepatam ledu guruvugaru 🙏

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 3 месяца назад

    Jai mahatma phule

  • @ChaLamacharlaKalyani
    @ChaLamacharlaKalyani 8 месяцев назад +2

    Harekrishna

  • @satishkomali2054
    @satishkomali2054 Год назад +2

    Guruvu garu dhanyavaadaalu

  • @srikanthk5201
    @srikanthk5201 6 месяцев назад

    Guruvu gariki vandanam

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 Год назад

    Namaste guruvu garu meeru cheppe matalalo neti vyavastha meeda chala aavesam yuvatha bhavitha patlla aavedhana kanapadindhi ardham chesukunte aanamdham lekunte anardham

  • @bankapallinarayanarao-gj5bg
    @bankapallinarayanarao-gj5bg Год назад +1

    Super speech Annayya garu

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 8 месяцев назад

    జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏

  • @CRSrikanthSymphonicResonance
    @CRSrikanthSymphonicResonance Год назад

    Naa presnaku samadam cheppa galaru
    Sri gurubhyonamah
    Hari HiOM
    Tat twamasi
    Aham brambomsmi
    Anna padalaku ardham Sath-Chith Anna mana atma swaroopam . Mari thyagaraja Swamy nithyam Rama nama sankeertanlu chesi moksham pondaru. Ayanaku manasuloo nithyam Rama namam tho atma etla bhodaku vacchinidi
    Naa agnanani kshmimchagalaru.
    Ee Samadamam naaku yentho dbairyam mariyu atma visvasam penchuthundi.
    Mee pravachnam sardhakam avuthundi

  • @vetpharamarao5433
    @vetpharamarao5433 Год назад +2

    Om

  • @BhuthamJanaiah
    @BhuthamJanaiah 10 месяцев назад

    Om namah shivaya

  • @KishoreBeri
    @KishoreBeri 8 месяцев назад +1

    Good speach

  • @keshavgowda4785
    @keshavgowda4785 Год назад +4

    శ్రీ గురుభ్యోనమః గురువుగారు పాదాభివందనాలు

  • @ramavathdasru4236
    @ramavathdasru4236 Год назад

    Om sri gurubhuyo namaha.

  • @mamillapallimenon4796
    @mamillapallimenon4796 Год назад

    100percent nijam. Naku kalu viriginappadu prati roju doctor garu Naa Kali botana velu pattukonevaru

  • @SrinuKummari-ui5qi
    @SrinuKummari-ui5qi 9 месяцев назад

    గురువు గారు నాకు చివరిలో అసూయా గురించి చెప్పారు కదా ఆవిషయం బాగా నచ్చింది సార్

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 Год назад +4

    Omnamogurudevaya🙏🙏

  • @shivashakti33
    @shivashakti33 Год назад +3

    🙏🏻🙏🏻🙏🏻ఆమ్ నమః శివాయ 😇

  • @kalwalatha1418
    @kalwalatha1418 9 месяцев назад

    Guruvu garikenamaskram

  • @sankuruprasadarao4459
    @sankuruprasadarao4459 Год назад +3

    శ్రీ శ్రీ శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ‌మాత్రేనమః🙏🙏🙏🙏🙏🇮🇳🌄🌏🌈💐👏🌻

    • @sdornaja3747
      @sdornaja3747 Год назад +1

      గురువుగారు పాదాభివందనం.🙏🙏🙏👌👌

  • @premaabbagari7014
    @premaabbagari7014 Год назад +1

    Namaskaralu gurvu garu.

  • @satishbabu1183
    @satishbabu1183 Год назад +2

    జై జగన్మాత 🙏

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 3 месяца назад

    Jai bhim

  • @ramanakumar9234
    @ramanakumar9234 8 месяцев назад

    Om namo sreegi6rubhyonamaha

  • @nageshkalla5568
    @nageshkalla5568 9 месяцев назад

    Nice speech sir

  • @Kolaparthi.hymavathi
    @Kolaparthi.hymavathi Год назад +1

    Chala Baga chepparu

  • @muniprasadnayee7924
    @muniprasadnayee7924 Год назад +3

    ,🙏🙏 గురువు గారు

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Год назад +2

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 Год назад +1

    namaste guruvugaru

  • @manojprabha8853
    @manojprabha8853 Год назад +7

    సదాతనుడు.. సనాతనుడు పరబ్రహ్మము 🥰🥰🥰

  • @pidugusrinivas6117
    @pidugusrinivas6117 Год назад

    Namassivaya

  • @madhukarpatnam2552
    @madhukarpatnam2552 8 месяцев назад

    Great 👍 😊

  • @brahmanandabrahma849
    @brahmanandabrahma849 Год назад +7

    Excellent teachings, more practical.
    Fortunate to hear such a great dpeeches.

  • @AnnrVenkateswararao
    @AnnrVenkateswararao Год назад

    Exlentspeechthanqu

  • @muthyalavenkatesh3448
    @muthyalavenkatesh3448 Год назад +2

    Om namah shivaya 🙏🙏🙏🙏🙏

  • @bhupalreddygangula4202
    @bhupalreddygangula4202 2 месяца назад +1

    Garikapati garu నాకు ఒక ధర్మ సందేహము ఉంది
    అసలు వాల్మీకి మహర్షి రాసిన రామాయణము ప్రతి. మరియు వ్యాసుడు రచించిన మహాారతం గ్రంథాలు ఎక్కడ ఉన్నాయి.వాటిని నన్నయ తిక్కన ఎర్రన ఎక్కడ చూసి వ్రాసినారు.ఆ గ్రంథాలు కలియు గంలో ఎక్కడ ఉన్నాయి. దయచేసి చెప్పండి

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 Год назад +1

    Jay Shri Ram Jay Jay Ram

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 4 месяца назад

    🌼🙏🏻🌼🙏🏻🌼🙏🏻🌼🙏🏻🌼🙏🏻🌼🙏🏻🌼🙏🏻🌼🙏🏻🌼

  • @santhoshsatyavarapu3208
    @santhoshsatyavarapu3208 Год назад

    Danyavadamulu sir

  • @LakshmiDevi-eu9uj
    @LakshmiDevi-eu9uj Год назад

    Namaste sir

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 4 месяца назад

    🌼🙏🏻🌼🙏🏻🌼🙏🏻🌼🙏🏻🌼🙏🏻🌼🙏🏻🌼🙏🏻🌼

  • @psnmurthy4877
    @psnmurthy4877 Год назад +1

    Namaskaramandi

  • @Spiritualliving034
    @Spiritualliving034 Год назад +2

    Jai Bhagavad Gita ❤

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 Год назад +1

    ❤❤❤❤❤

  • @srinukankatala9397
    @srinukankatala9397 Год назад +2

    🙏🙏🙏

  • @bharathlovely3128
    @bharathlovely3128 Год назад +1

    Super sir

  • @anu-wb7yb
    @anu-wb7yb Год назад +2

    Meru chappendhe nijam guruvu garu kani me pravachanalu ala venalie guruvu garu

  • @laxmitayaru726
    @laxmitayaru726 Год назад +1

    Kotipranambavunditarpanam

  • @ChaLamacharlaKalyani
    @ChaLamacharlaKalyani 2 месяца назад +1

    Harekrishna

  • @Bagareddypallyvadderajpavan
    @Bagareddypallyvadderajpavan Год назад +1

    🙏

  • @eswarpulluri8820
    @eswarpulluri8820 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @msrvglawyer
    @msrvglawyer Год назад +1

    💐🙏

  • @venkateswararaobommakanti8175
    @venkateswararaobommakanti8175 Год назад +1

    🎉🎉🎉🎉🎉

  • @SivaramGaduputikotla
    @SivaramGaduputikotla Год назад

    Paschathapam paddavu ante nuvvu nijaayithiga thappu oppukunnavu ani artham ,
    ""Papalu ,punyalu , manasalo gnapaka roopamlo untayi ""manam marchipothe chalu anthe kadhu aa karma chesina vadu cheyinchukunnavadu marchipothe dhani badha manam anubavinchakkarledhu

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 8 месяцев назад

    ,🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Год назад +3

    భగవద్గీతా జ్ఞానం నిత్య జీవితానికి సంబంధించిన జ్ఞానం కాదు స్వామి.కర్మల్ని నాశనం చేసుకొని జన్మరాహిత్యం పొందేందుకు చెప్పిన జ్ఞానం.నిత్య జీవితం వారి వారి ప్రారబ్ద కర్మానుసారంగానే ఉంటుంది.అటువంటి కర్మల్ని ఎలా నాశనం చేసుకొని పరమాత్మలో ఐక్యం కావచ్చో భగవద్గీతా జ్ఞానం ద్వారా తెలుసుకోవచ్చు.అంతే నిత్య జీవితాన్ని మార్చే జ్ఞానం కాదు

    • @parameshwarik908
      @parameshwarik908 Год назад +2

      నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు వుంటాయి...సంసారం కూడా ఒక యుద్ధం లాంటిది... అవన్నీ ఎలా పరిష్కరించుకోవాలి అని గీత చెబుతోంది.. విధి రాతను కూడా మన దాన యజ్ఞ జప హోమాల ద్వారా మన ప్రారబ్ద కర్మను తొలగించుకోవచ్చు..

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Год назад +1

      నిత్య జీవితంలో సమస్యలే కాదు, సుఖాలు కూడా ఉంటాయి.సమస్యలైనా సుఖాలైనా రెండూ మన ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటాయి.మీరు సమస్యల గురించి మాత్రమే చెప్పి సుఖాల గురించి చెప్పలేదు చూశారా? సమస్యలు ఎవరో సృష్టించినవి అని సుఖాలు మాత్రమే నా గొప్పదనం అని మనందరం భావిస్తాం కానీ రెండూ కర్మానుసారంగానే వస్తాయి.ఇక శ్రీకృష్ణ పరమాత్మ మన సమస్యలకి పరిష్కారం ఒక్కటే చెప్పారు.కర్మల్ని అనుభవించడం లేదా ఆయన చెప్పిన జ్ఞానం తెలుసుకొని ఆచరిస్తూ ఉంటే సర్వ కర్మలు జ్ఞానాగ్నిలో భస్మం చేసుకోవడం ఈ రెండే మార్గాలు అని చెప్పారు.విధి రాత అంటే ప్రారబ్ద కర్మలే.భగవద్గీతలో పరిష్కారం చెప్పారు అని చెప్పిన మీరే ఆయన చెప్పని,వ్యతిరేకించిన దాన,యజ్ఞ,జప,హోమాల ద్వారా కర్మని తొలగించుకోవచ్చు అని ఎలా చెపుతారు? యజ్ఞాలు యాగాలు దానాలు వేదాధ్యయనాలు ఉగ్ర తపస్సులు (ఇప్పుడు మెడిటేషన్ ధ్యానం జపాలు మొదలైనవి) ఇవన్నీ అధర్మాలని వాటి వల్ల నన్ను చేరలేరని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు.విశ్వరూప సందర్శన యోగంలో 48,53 శ్లోకాలు,అక్షర పర బ్రహ్మ యోగం ఆఖరి శ్లోకంలో ఈ విషయం చెప్పారు కదా? మీరు భగవద్గీతని చదివి చెపుతున్నారా లేక అందరూ చెప్పినట్టు చెపుతున్నారా?

  • @rajasrik4792
    @rajasrik4792 Год назад

    🙏 అండి
    మా వారు బయట tour lo ఉండి బ్రహ్మలు అందుబాటు లేకపోతే
    తద్దినం ఫోన్ లో వీడియో call lo పెట్టచ్చ
    అది కూడా కుదరకపోతే బ్రహ్మలకి డబ్బులు ఇచ్చి వారిని (హిరణ్య శ్రాద్ధం) పెట్టించచ
    ఇలా అడుగుతున్నాం అందుకు క్షమించి తెలుప గలరు🙏

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 5 месяцев назад

      మీకు దగ్గరలో ఉన్న పురోహితుని సలహా అడగండి. వారు మీ సందేహం తీరుస్తారు.

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 3 месяца назад

    Gup and gas

  • @Ravindrababu-c8l
    @Ravindrababu-c8l 3 месяца назад

    Looters families will be looted somewhere or the other. Beware.

  • @gangadharcy3054
    @gangadharcy3054 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pjanhavidevi8794
    @pjanhavidevi8794 3 месяца назад

    Atachethilo smasanam😅😅😅😅😅

  • @narenderreddy5035
    @narenderreddy5035 Год назад +1

    ¹

  • @kondalrao2826
    @kondalrao2826 2 месяца назад

    Nhi k

  • @Prasad-youngIndian
    @Prasad-youngIndian 2 месяца назад

    మీరేమో గో ప్రదక్షణ గురించి ఒక వీడియొ లో చెప్పారు, ఒక తురకోడు మీ వీడియో రిఫరెన్స్ తీసుకుని, వాడికి అనుకూలంగా, గోవుని చంపచ్చు , తినచ్చు అని హిందువులకు కూడా నూరిపోస్తున్నాడు. అందుకని మీరు చెప్పేటప్పుడు ఏది చెప్పచు, ఎవరికీ చెప్పచ్చు, యంతవరకు చెప్పచ్చు, ఎప్పుడు చెప్పచ్చు లాంటివి విజ్ఞతతో చెబితే బాగుంటుంది.

  • @javaharip8994
    @javaharip8994 Год назад

    M, s, ledu kada, sir

  • @jmallikarjuna8845
    @jmallikarjuna8845 Год назад +110

    Sir ఎప్పటినుంచో నాకొక డౌట్ కర్మ ఫలితం అనుభవించక తప్పదు అంటారు కదా. మరి పచ్చతాపనికి అర్థం లేదా సార్

    • @balramsantosh1059
      @balramsantosh1059 Год назад +44

      కచ్చితంగా ఉంటుంది ఎలాగూ అంటే ఆహ్ ఫలితం యొక్క తీవ్రతను తగిస్తుంది.

    • @pradeepkumara3793
      @pradeepkumara3793 Год назад +2

      Yes it's true.

    • @gmadhuvamsi4782
      @gmadhuvamsi4782 Год назад +9

      పశ్చాత్తాపం తో ప్రయోజనం ఉండదు, అందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.

    • @kishorepannala984
      @kishorepannala984 Год назад

      ​@@balramsantosh1059కూడా 😂😂😂😂 ఈశ్ నా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి స స్5స్,

    • @balramsantosh1059
      @balramsantosh1059 Год назад +2

      @@kishorepannala984 నువ్ ఇచ్చిన కామెంట్ అర్ధం కాలేదు

  • @asapusiva1109
    @asapusiva1109 7 месяцев назад

    Niku dhaddam Samy thinesi vuddaddi attav thinaludda attav navvey edi adigithe adhattab adhadigithe edhattav nen cheyalo ardhamavayle

  • @saiswarupa9643
    @saiswarupa9643 2 месяца назад

    Excellent 👌

  • @SwethaMotamarri
    @SwethaMotamarri 4 месяца назад

    Dhanyavadamulu guruvu garu