ఇలాంటి మాటలు వింటే జీవితంలో దేనికి భాదపడరు - Sri Garikapati Narasimha Rao Latest Speech || TBL

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 49

  • @Someshwar-pe8gv
    @Someshwar-pe8gv 9 дней назад +2

    నమస్కారం గురువుగారు
    మీ ప్రవచనములు amruthaalu

  • @anvithamahesh8166
    @anvithamahesh8166 2 месяца назад +29

    గురువు గారికి వందనములు. 🙏 గరికపాటి వారికి, చాగంటి వారికి ఇటువంటి ప్రముఖులకు కూడా రాజకీయాలు అంటకట్టకండి. ఇలాంటి వారు ధర్మం వైపు ఉంటారు. ఇలాంటి వారు ఉండబట్టే లోకం ఇంకా ఇలా నడుస్తుంది. లేకపోతే ఎప్పుడో నాశనము అయిపోయేది. వారిలో ఉన్న జ్ఞానం మనకు ఇసుమంతైనా ఉండదు. కానీ అందరినీ విమర్శ చేస్తాం.

  • @mudurlaprabhakar4903
    @mudurlaprabhakar4903 2 месяца назад +9

    గురూజీ, మీరు భూమి పై నాడ యడుతున్న దేవుడు. మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunkojusuresh1007
    @sunkojusuresh1007 2 месяца назад +12

    *శ్రీ గరికిపాటిగారికి వందనాలు...*
    🙏🙏🙏
    *మీ అధ్యాత్మికత, వైదిక హిందూ సనాతన ధర్మ ప్రవచనాలు గత 20 సం!! నుండి వీక్షించడం నా భాగ్యము. మీ ప్రవచనముల ద్వారా, నా యొక్క శంకలు పటా పంచలైనాయి & నా జీవిత, సంసార & వృత్తి పర క్లిష్ట సమస్యలకు తగిన సమాధానాలు లబించి, శ్రేష్ఠమైన ఫలితాలు పొందడము - నా మాత పితరుల ఆశిస్సులతో, మరియు దైవ కృప వలన, నేను సత్ప్రవర్తన శ్రేష్ఠమైన కర్మలను పెంపొందించు కుంటు, అద్బుతమైన ఫలితాలు పొందడము, "నా మాతా పితరుల & దైవానుగ్రహమే" నా భాగ్యము.*
    *మీ అధ్యాత్మికత, సామాజికత ప్రవచనల విజ్ఞానము తో "నా జన్మధమన్యమైది, ఇంకను దిన దిన అధ్యాత్మిక జ్ఞానము తృప్తిగా పొందుచున్నాను".*
    *గురువర్యులకు "సంపూర్ణ దైవానుగ్రహముతో, సమస్త జీవు లందరు "భారతీయ వైధిక సనాతన హిందూ ధర్మమును త్రికరణశుద్ధిగా ఆచరణ ద్వారా, మా జీవిత బాద్యతలు & లక్ష్యలు సాధ్ధించి, శీఘ్రముగా మోక్షప్రాప్తి కలగాలని" మీ ఆశిస్సులకై ప్రార్థన...*
    🙏🙏🙏🙏🙏

    • @Srikrithi20
      @Srikrithi20 2 месяца назад

      Super comment same my experience and my words

  • @srkservices2140
    @srkservices2140 9 дней назад

    you are subperb sir. you are the great sir

  • @lsulochana481
    @lsulochana481 Месяц назад +1

    గురువు గారికి నా నమస్కారాలు మేము మీ ఇంటి పక్కన ఉండి ఉంటే ఎంత బాగుండేది మిమ్మల్ని చూసే అదృష్టం దక్కేది

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 3 месяца назад +30

    గురువు గారి కి మా నమస్కారాలు ఓంనమోనారాయణాయ

  • @sathibabupatnala6163
    @sathibabupatnala6163 Месяц назад +2

    Guruvu gariki namaskaram

  • @sambasivaiahmallela
    @sambasivaiahmallela 19 дней назад

    Good🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @rajeshwerreddyaellala3386
    @rajeshwerreddyaellala3386 2 месяца назад +3

    Good teachings Guruvu garu, Kani vine vallevaru.

  • @jyothibonela1472
    @jyothibonela1472 Месяц назад +1

    great speech

  • @sathellylaxminarayana690
    @sathellylaxminarayana690 2 месяца назад +5

    Guruvugariki Namaskaram, meeru 100 yellu bratikite Dharmam kooda bratike untundi

  • @sharethshareth4017
    @sharethshareth4017 2 месяца назад +3

    Guruvu gariki namaskaramulu mee pravachanallu vinatam maa dhagyamu

  • @MukkamallaSivasankarreddy
    @MukkamallaSivasankarreddy 2 месяца назад +1

    Gurubyonamahagurubugsrilivandanam

  • @ushakunaparaju2836
    @ushakunaparaju2836 21 день назад

    👌🙏

  • @sivanagaraju7628
    @sivanagaraju7628 20 дней назад

    🎉🎉🎉🎉🎉🎉

  • @sundaramsatyam4284
    @sundaramsatyam4284 2 месяца назад +7

    ప్రతి ఒక్కరూ "నేనే" గెలవాలి అనే పట్టుదల తో విపరీతముగా ఖర్చుపెట్టడం,ఎన్నికైన వారు వాళ్ళు పెట్టిన ఖర్చు ఎలా పూడ్చుకోవాలనే ఆలోచించటం సర్వ సామాన్య మైనది. --------ఓం తత్సత్

  • @vinjammadhu
    @vinjammadhu 2 месяца назад

    My hearty congratulations guruvu garu

  • @Maneesha-m4t
    @Maneesha-m4t 2 месяца назад +1

    🙏👌🏻💐💐

  • @ajaymeerugu
    @ajaymeerugu 2 месяца назад +6

    పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పిన దానికి కరెక్ట్ గా సూట్ అవుతాడు...

  • @narayanasavertcnayudi4325
    @narayanasavertcnayudi4325 2 месяца назад

    Om namo narayana

  • @satyaayithi2829
    @satyaayithi2829 2 месяца назад

    Danyavaadalu uruvugaeu

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud Месяц назад +5

    ప్రపంచంలో సంతోషంగా ఉన్న ప్రజలు కలిగిన దేశం బంగ్లాదేశ్( ప్రపంచ సూచి ఆధారంగా)

  • @VenkyImmaneni-v7g
    @VenkyImmaneni-v7g 2 месяца назад +1

    ❤❤❤❤❤❤

  • @evaishalini
    @evaishalini Месяц назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shylajapatwari7624
    @shylajapatwari7624 2 месяца назад

    🙏🙏

  • @SrinivasSrinivas-x8o
    @SrinivasSrinivas-x8o 2 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉

  • @sudhakarmatta6066
    @sudhakarmatta6066 2 месяца назад +1

    Ok

  • @Naresh-ng7nk
    @Naresh-ng7nk 2 месяца назад +2

    Guruji 🙏🙏🙏

  • @saikrishna7364
    @saikrishna7364 2 месяца назад

    😄

  • @padmanabhaReddy-y6i
    @padmanabhaReddy-y6i 2 месяца назад

    M̊e̊e̊r̊ů ån̊d̊i̊r̊i̊v̊år̊ů t̊d̊p̊ l̊o̊ c̊h̊e̊k̊k̊ůp̊o̊v̊åd̊d̊ů

  • @S3_glitters
    @S3_glitters Месяц назад

    music is not required. Disturbance

  • @alladilaxmanamurthy85
    @alladilaxmanamurthy85 2 месяца назад +2

    రాజకీయాలు ఎందుకు ,సంసారం లో.బంధాలు ఏలా గెలవాలి

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 2 месяца назад +1

    Ithanu cheppevi anni yeduti vaariki maatrame. Thanaku kaadu. Appudu yekkada yem maatladuthaado athanikey teleedu. Garikapati waste. Chaganti the best.

  • @sweetcooling3148
    @sweetcooling3148 2 месяца назад +1

    నువ్వు తెలుదేశం వ్యక్తి

  • @chandrachandra9143
    @chandrachandra9143 2 месяца назад

    Oray garikapaati okappudu nivu good . Ippudu kozza

  • @padakantivenkatadri2248
    @padakantivenkatadri2248 2 месяца назад

    😂😂

  • @psgbhavani5971
    @psgbhavani5971 2 месяца назад +1

    Birudulu kuda vadulu kondi....padmasri echaru echaru..padey padey cheptunnaru....vyamoham kada.....

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 2 месяца назад

    A political party adhikaaram lo vunte aa party ki bhajana chesi thana pabbam gadupukuntaadu. Pachhi avakaasa vaadi. No credibility in his pravachanams. Don't believe him.

    • @PavanKumar-wp6tf
      @PavanKumar-wp6tf 2 месяца назад

      Nee badha enti, nee party ni eppudu poguduthu undala.

  • @NagarajuNarala-k2k
    @NagarajuNarala-k2k 2 месяца назад

    Bolligadu kijeevithakam dochukovadam thappa poor people ki nyayam jaragadu

  • @j64154
    @j64154 2 месяца назад +1

    😂😂Congress and telugu desam manishi

  • @suryanarayanachebolu7870
    @suryanarayanachebolu7870 2 месяца назад +1

    గురువు గారి కి మా నమస్కారాలు ఓంనమోనారాయణాయ

  • @nagendramaniamudalapalli6746
    @nagendramaniamudalapalli6746 Месяц назад

    Guruvugariki namaskaram

  • @NandanAnanya
    @NandanAnanya 2 месяца назад

    🙏🙏🙏