భారతంలో ధర్మ సూక్ష్మాలు Part-8 | Bharathamlo DharmaSukshmalu | Garikapati Narasimharao Latest Speech

Поделиться
HTML-код
  • Опубликовано: 23 ноя 2024

Комментарии •

  • @SivaramaDurgaprasadPamarti
    @SivaramaDurgaprasadPamarti Год назад +41

    మీరు చాలా బాగా పవచానాలు చే పడుతున్నా రుసార్, మీ రు నిండు నూరేళ్ళు సుఖసంతోషాల తో ఉండాలి సార్.

  • @nramarao26
    @nramarao26 Год назад +55

    కవి సామ్రాట్ గరిక పాటి నరసింహులు గారికి ధన్యవాదములు.అభినందనలు . మీలాంటి ప్రవచన కర్తలు దేశ ప్రజలకు అవసరం వుంది. దేశం లోని మనుషులు మారాలి. ధర్మాన్ని అనుసరించి నట్లయితే, భారత దేశం సువర్ణమయ ముగ మారి పోయింది. మోసెస్ రామారావ్.

  • @kvsmarkendeyasarma9234
    @kvsmarkendeyasarma9234 Год назад +68

    మీవంటి వారు ప్రస్తుత సమాజానికి
    ఎంతో అవసరం కొందరి బ్రతుకులైన
    బాగుపడతాయి 🙏🙏🙏🙏

  • @emanivenkatasatyanarayanam7355
    @emanivenkatasatyanarayanam7355 Год назад +106

    శ్రీ గరికపాటి వారి ప్రసంగం కలియుగంలో ధర్మం యొక్క నిజమైన రూపాన్ని ఘంటా పథం గా ఎలుగెత్తి చాటుతోంది. పాటించటం పాటించక పోవటం మన ప్రారబ్ధం . నమస్కారాలు.

    • @ramsivaji7356
      @ramsivaji7356 Год назад +7

      నిజం ధర్మ సూక్ష్మాలు ప్రజలు అందరూ వినాల. జై శ్రీ రామ్.

    • @ramakrishnaraomudiya857
      @ramakrishnaraomudiya857 Год назад

      ​@@ramsivaji7356 😊❤😂😢😮😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😅😅😅😮😮😮😮😮😮😮😮😮😮😢🎉🎉🎉🎉🎉🎉🎉😂🎉😢😢😢😅😅😮❤😂😂❤❤😊

    • @ramakrishnaraomudiya857
      @ramakrishnaraomudiya857 Год назад

      ​@@ramsivaji7356 éëkttthltkhlthlttthttjlhhlttthhythylhty1ktyhtthtlltltllyhttlltttlltlyllttltlltlyht1hlttylttlltllthltltktttlrkylyllttlltllttltltlttllthllttllylylltltlyltlltt⁸zyryryyyyyy Teri

    • @VangaAdilaxmi
      @VangaAdilaxmi 14 дней назад

      ®®™™]°×§🎉😢😂😂

  • @sivaprasadrao8906
    @sivaprasadrao8906 Год назад +18

    మీ ఉపన్యాసములన్ని మీరిచ్చిన వీడియోలు అన్ని ఇతర భాషలలోనికి అనువదించి అందించిన భారతదేశము మొత్తంలో ఆ ధర్మ సూక్తులు ధర్మ సూక్ష్మములు సామాజిక స్పృహ మొదలలై నవి అందరికీ అందుతాయి బాహ్య అర్థాలను పట్టుకొని ఎక్కువమంది మన ధర్మాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు మన సనాతన ధర్మం అంతా కూడా ప్రజాస్వామ్య భావాలు, సామ్యవాద భావాలు సామాజిక స్పృహ సంఘ శ్రేయస్సునే అందించాయి అది మరుగుపడుతున్న సమయంలో మీరు ఇప్పుడు మాకు వాటిని అందిస్తున్నారు నిండు నూరేళ్లు ఇలా ఉండి సామాజిక స్పృహ కలిగించండి సనాతన ధర్మాన్ని ప్రచారం చేయండి జై భారత్.

  • @kakarlajagadeswarao7013
    @kakarlajagadeswarao7013 Год назад +14

    నేటి సమాజమునకు అవసరమైన విధంగా ప్రవచనములు చెపుతున్న మీకు శతకోటి నమస్సు మాంజలులు.

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 4 месяца назад +4

    ఈ యుగములో ఇటువంటి ప్రవచనములు ఇటువంటి పెద్దలు ఎంతో అవసరం అందుకే భగవంతుడు ఆయనను మనకు అందించారు ధన్యవాదాలు స్వామి

  • @BR-qo3fc
    @BR-qo3fc Год назад +32

    🙏🙏 చాలా మంచిగా ఉపన్యసించారు గురువుగారు. సన్మార్గం సత్ప్రవర్తన ఎంత ముఖ్యమో చక్కగా వివరించారు. ఒట్టి వినడం కాదు, ఆచరించేది బహు ముఖ్యం. ధన్యవాదాలు గురువుగారు. 🙏🙏🙏🙏

  • @srinivasmarrigadda4238
    @srinivasmarrigadda4238 Год назад +17

    గురువు గారు చాల బాగా చెప్పారు. దీని ద్వారా చాల మందికి కనువిప్పు కలగాలని కోరుకొనుచున్నాను

  • @professorprema.k.4179
    @professorprema.k.4179 Год назад +22

    అద్భుతం గా వివరించారు గురువు గారు. మీ పాదాలను దీనితో కడిగిన యువత మీ ఋణం తీర్చుకోలేదు. వానల గురించి చాలా అద్భతంగా చెప్పారు.🙏

  • @raghavvendra
    @raghavvendra Год назад +20

    మీరు పంచే జ్ఞానికి హృదయపూర్వక ధన్యవాదములు🙏

  • @nadupallinarasimharaonaras5756
    @nadupallinarasimharaonaras5756 Год назад +32

    శ్రీ గురుభ్యో నమః 🙏
    మీ ప్రవచనం ఆధ్యాత్మిక జ్ఞాన వ్యాప్తి పామర అజ్ఞాన సమాప్తి.

  • @RSYAMASUNEDRARAOfeelwellsyam
    @RSYAMASUNEDRARAOfeelwellsyam Год назад +26

    జై గురుదేవా. ఏది విజ్ఞానం ఏది మూడత్వం చక్కకా వివరించారు. నమస్కారం

  • @ramayya1954
    @ramayya1954 Год назад +49

    అద్భుతం ఆయన రచనం
    అమృతం ఆయన వచనం
    హేతుబద్ధమైన ప్రవచనం
    ఎంతో బాగా చేస్తారో విషయ పచనం
    🙏🙏🙏

    • @ameerbasha615
      @ameerbasha615 Год назад +4

      గురువు గారు నేటి విచిత్ర ప్రపంచానికి
      కావాల్సిన అధ్బుత మైన ప్రవచనాలు
      ,జ్ఞానం అందించారు. నమస్కృతులు

  • @pavanc3402
    @pavanc3402 Год назад +23

    గొప్ప అనుభూతి కలుగుతుంది. గురువూ గారు మీకు జోహార్లు

  • @munnakarimTranslation
    @munnakarimTranslation Месяц назад +5

    సనాతన ధర్మం ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా ఉపయోగపడుతుంది ఆధునిక ప్రపంచంలో ఇలాంటి గురువులను అనుసరించాలి ఏ సమస్యలు ఉండవు

  • @srinivasaprasad9662
    @srinivasaprasad9662 Год назад +55

    మీరు మీ జన్మ సార్థకం చేసుకున్నారు... ధన్యులు 🙏🙏🙏

  • @lingamkokkula5489
    @lingamkokkula5489 Месяц назад +2

    అభినందనలు
    మీ ఉపన్యాసం అద్భుతం 🙏

  • @Unfortunate-n1w
    @Unfortunate-n1w 4 месяца назад +2

    బాగా గుర్తు, నేను 5 th చదివే రోజుల్లో మహా భారతం చెప్పేవారు
    ఆ మహానుభావులు నా జీవితాన్ని చాలా మార్చేరు

  • @brambabuvarma5145
    @brambabuvarma5145 20 дней назад +5

    ఈ రోజుల్లో ఏ ఆడది భార్యలా ప్రవర్తిస్తుంది..రోజులు మారాయి sir.

  • @talupurivvsatyanarayana1973
    @talupurivvsatyanarayana1973 Год назад +21

    మంచి ప్రవచనం చెప్పారు గురువు గారు ధన్యవాదములు 🙏🙏🙏

  • @vempatissn
    @vempatissn Год назад +20

    గురువుగారూ మీరు చెప్పిన మంచిమాటలు విని చాలా సంతోషం కలిగింది,

  • @syedellias5730
    @syedellias5730 16 дней назад +1

    Absolutely right guruvugaru...thalli thandru lanu seva chesthe manaku manchi jaruguthundi...

  • @sramanaidu1646
    @sramanaidu1646 Год назад +13

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @vijayschemistry1913
    @vijayschemistry1913 Год назад +9

    శభాష్ గురువు గారూ.... ప్రవచనం అద్భుతం. భర్త గొప్పతనాన్ని అద్భుతంగా చెప్పారు...

  • @subhash7588
    @subhash7588 Год назад +15

    గురువు గారికి నమస్కారములు . ధన్యవాదాలు . జై మాతాజీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @kvsmarkendeyasarma9234
    @kvsmarkendeyasarma9234 Год назад +16

    గురువు గారు మీరు కారణ జన్మలు
    ప్రాతః స్మరనేయులు 🙏🙏🙏

  • @veerabhadraraoparuchuri237
    @veerabhadraraoparuchuri237 Год назад +16

    ఓంశ్రీ గురు భ్యోనమహః పాదాభివందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @venkatramana7245
    @venkatramana7245 Год назад +11

    శ్రీ గురుభ్యోనమః
    గురుదేవులకు పాదాభివందనం

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 Год назад +7

    మీ వాక్యాలు సత్యసమ్మతాలు

  • @ramsivaji7356
    @ramsivaji7356 Год назад +182

    భారత రామాయణాలు చదవడానికి, వినడానికి పిల్లలకు సమయము దొరకని యీ రోజులలో , వారికి ఈ ధర్మ సూక్ష్మాలు పాఠ్యాంశాలుగా చేర్చి చెప్పితే, వారికి నైతిక బలము చేకూరి, మంచి పవురులుగా ఎదిగే భాగ్యము కలుగుతుంది. జై శ్రీ రామ్.

    • @prabhakararao6238
      @prabhakararao6238 Год назад +14

      Very correct,,,so only school or college going children are away from ethics,,old telugu curriculam was there having all these epics,,,but now a days,,,it is not found except unnecessary topics having no lessons to learn.

    • @MahendraGaadhi
      @MahendraGaadhi Год назад +11

      సమయం దొరకలేదు అనేది అసలు ఒక కారణమే కాదు, especially పిల్లలకి, ఒక్క పని లేదు వాళ్ళకి, రోజుకి కనీసం గంట చదవొచ్చు మంచి గ్రంథాలు, repetitive homework తగ్గించమని చెప్పండి teachers కి, అందరూ అన్ని topics ని repetetive homework చెయ్యాల్సిన అవసరం లేదు. కొన్ని subjects natural గా త్వరగా వచ్చేస్తాయి అందరికీ, వాటికి సమయం తగ్గించండి. TV, phone పూర్తిగా తీసేయండి, వాటిని సరిగ్గా వాడటం వచ్చేవరకు ఇవ్వకండి వాళ్ళకి.

    • @ramsivaji7356
      @ramsivaji7356 Год назад +1

      @@MahendraGaadhi మీరు చెప్పేవి సాధ్యం కాదు, అని నా అభిప్రాయం.

    • @MahendraGaadhi
      @MahendraGaadhi Год назад

      @@ramsivaji7356 మిగతా అన్నీ కాకపోయినా physical activities కి బదులు phone అలవాటు చేస్తే మాత్రం సర్వనాశనం, మీరు నన్ను తిట్టుకున్నా సరే ఇది మాత్రం తెలుసుకోండి దయచేసి, నేను మిమ్మల్ని అనాలని ఏమి అనట్లేదు, నా సొంత experience వల్ల చెప్తున్నాను, పిల్లలకి యోగ, any martial art లాంటి వాటిలో చేర్పించండి, వాళ్లు వాటిలో మెడల్స్ సాధించనవసరం లేదు, వాళ్ళ శారీరక ఆరోగ్యం మంచిగా ఉండేంత మాత్రం వాళ్లు moves and form వరకు నేర్చుకున్నా, పెద్దయ్యాక బాగా ఉపయోగ పడుతుంది.

    • @pallaparajuakula1672
      @pallaparajuakula1672 Год назад

      ​@@prabhakararao6238 0జ్
      ,

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 Год назад +17

    గురువు గారు బాగా చెప్పారు 🙏🙏🙏

  • @brambabuvarma5145
    @brambabuvarma5145 20 дней назад +3

    భార్యల్లారా వినండి, వినండి...

  • @lakshmigeeta3743
    @lakshmigeeta3743 Месяц назад +1

    Guruvugaru nenu meru cheppinttu emi panichesena bhagavan Nama samrana chesthunna andi 🙏🏻 danivalla bhayata vishyalumeda aasakthi poyendhi andi happu ga unndhi andi meku 🙏🏻🙏🏻🙏🏻

  • @tirumalaraojonnadabhattaru7134
    @tirumalaraojonnadabhattaru7134 Год назад +6

    Sir, ur speech is marvelous, excellent, eloquent speaker, dhanyosmi swamy, 🙏🙏🙏

  • @madineniramanjaneyulu8529
    @madineniramanjaneyulu8529 Год назад +6

    Excellent performance Garikapati gaaru .....

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Год назад +10

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @mvsubramanyam3641
    @mvsubramanyam3641 4 месяца назад +2

    You are God gifted to Telugu states sir

  • @suneethakumari6482
    @suneethakumari6482 Год назад +5

    Aathma pranamalu Guruvugaru. Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏 Namaste.

  • @nnrao1836
    @nnrao1836 20 дней назад

    ❤❤ AT PRESENT SRI GARIKIPATI SPEACHES ARE MOST POPULAR SINCE THEY ARE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SOCIETY

  • @honeysj7328
    @honeysj7328 Год назад +25

    ఓం నమః శివాయ🙏

  • @rajaeduru
    @rajaeduru Год назад +7

    Really great
    Mother is universal gift

  • @tekurijayarama5844
    @tekurijayarama5844 Год назад +21

    గురువుగారికి పాదాభివందనం

    • @sambasivaraouppala9487
      @sambasivaraouppala9487 Год назад

      Great narration గురువు గారు

    • @sambasivaraouppala9487
      @sambasivaraouppala9487 Год назад +1

      మన
      1. *కులం* --,మానవత
      2. *మతం* --మానవత
      3. *రాజకీయం* --మానవత
      అనుకుంటే ఈ విశ్వం , *శాంతి సౌభాగ్యాలతో* తో విరజిల్లుతుంది.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +18

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @madhavarajusagiraju
    @madhavarajusagiraju 4 месяца назад +1

    Padabhivandanalu guruvu garu god bless you Jai sriram s Madhava Raju

  • @luckymahesh678
    @luckymahesh678 7 месяцев назад +4

    హిందువులు ముస్లింలు క్రిస్టియన్ లు అన్నీ మతాలు ఈయన చెప్పిన ధర్మం అందరు పాటిస్తే ఆఖరులో మనిషి మాత్రమే మతము కాదు మనిషి మాత్రమే నా అభిప్రాయం జై శ్రీరామ్ j🇮🇳❤👍

  • @KishorKumar-sj4lj
    @KishorKumar-sj4lj Год назад +2

    Excellent.. Aa kalanni ee kalanni kalipi adhbutham ga chebuthunnaru.
    Excellent..

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +20

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️

  • @kotaveeraswamy7556
    @kotaveeraswamy7556 6 месяцев назад

    Garikipati Narasimharao namaskaramulatho. మీ pravachanalu vini nanadavadika మారాలని కోరిక.

  • @ramamohanreddy5707
    @ramamohanreddy5707 Год назад +6

    మాఊరు.పెద్ద జూటూరు.వేముల. మండలం.పులివెందుల తాలూకా. కడపజిల్లా(వైఎస్సార్ జిల్లా).కరువు ప్రాంతమైనందున విరాటపర్వం చదువు తూ..ఉంటే మేమంతా అర్థరాత్రి వరకు వినేవాళ్ళం.ఆ పాతరోజులం మళ్లీ గుర్తుకొస్తున్నాయి.గురువు గారికి శతకోటి నమస్సులు... వందనాలు

    • @snmreddy6008
      @snmreddy6008 11 дней назад

      మన రాయలసీమ కరువు కు కారణం మహామంత్రి తిమ్మరుసు రక్త ప్రవాహం అని నా భావన😢😢

  • @chengalvaraobodepu7163
    @chengalvaraobodepu7163 Год назад +3

    Excellent lecture, thanks

  • @అమ్మమ్మకవితలు
    @అమ్మమ్మకవితలు 3 месяца назад +3

    మీకు శతకోటి అనంత కోటి వందనాలు గురువుగారు

  • @saibabualiasramachandrarao568
    @saibabualiasramachandrarao568 2 месяца назад +1

    Chalabagundi video vadilinanduku thanks prise please

  • @ram8262
    @ram8262 Год назад +4

    అంతా మంచే జరుగుతుంది 🙏🕉️☪️✝️🕉️🙏

  • @eswararao6492
    @eswararao6492 Год назад +6

    🌹🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏

  • @ramanamurthy7126
    @ramanamurthy7126 Год назад +5

    What a clarification!U R genius sir

  • @lathagudapati1991
    @lathagudapati1991 Год назад +18

    ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏

  • @gopalakrishnamedithe6592
    @gopalakrishnamedithe6592 Год назад +21

    నిజమైన ధర్మమార్గం 🙏🙏🙏

  • @Anonymous47
    @Anonymous47 Год назад +5

    As I binge watched this series of lectures, I was visualizing Dharmaraju as Gummadigaru, Bheem and Arjun as NTR garu and SriKrishna to be Kantarao garu. Veda Vyas also came mind in Sri Nagayaa garu. Savitri = Draupadi. I have to thank Kamalakara Kameswar Rao garu for my interest in Indian Itihas.

    • @CucuwiKids
      @CucuwiKids 9 месяцев назад

      Née lanti valla kosame eeyana cheppedi. Eeyana cheppedi aalochinchatam manesi, evaru ye character lo unte baguntundo alochistunnava? First aa chetha cinema actors gurunchi aalochinchatam maney. Prati character lo nuvvu unte ఎలా untundo aalochinchu, appude mara lane alochana vastundi.

  • @vishnumurthy8053
    @vishnumurthy8053 Год назад +6

    Very good and effective analysis of facts.

  • @narayanap2968
    @narayanap2968 Год назад +17

    గురుతుల్యులకు పాదాభివందనం🙏

  • @ramanamurthy7126
    @ramanamurthy7126 Год назад +8

    అద్భుతం

  • @suryanarayana.j8642
    @suryanarayana.j8642 Год назад +1

    Wonderful speech 🎉🎉💐💐🙏🙏

  • @chandrarekha9950
    @chandrarekha9950 Год назад +2

    Well said Sir....... 🙏👍🤏👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @mmraotalks9240
    @mmraotalks9240 Год назад +2

    Mahadbhutham sir mee pravachanalu...

  • @sridevipolisetty8797
    @sridevipolisetty8797 Год назад +9

    Great human being , great words about relations but how many people are really practicing .

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Год назад +6

    శ్రీ గురుభ్యోనమః 💐💐💐💐💐

  • @udayabhanumuralikrishnabad4038
    @udayabhanumuralikrishnabad4038 Год назад +11

    మీ ప్రెజెంటేషన్, సలహాలు స్పష్టంగా మరియు స్పష్టంగా ఉన్నాయి...

  • @satyaprasad37
    @satyaprasad37 28 дней назад +1

    We can TASTE the SWEETNESS of
    TELUGU POEM ONLY WHEN CHANTED
    by Sri.G.Narasimha Rao Garu ONLY
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madasusukanya5332
    @madasusukanya5332 Год назад +8

    Excellent speech,

  • @prabhakarbathula98
    @prabhakarbathula98 Год назад +2

    Vastavam chepparu,enthamandi follow avutaro chudali

  • @CG_SQUAD8
    @CG_SQUAD8 Год назад +5

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🙏🌹🌷💐pranamaalu guruvugaaru 🙏 🙏🌹🌷💐👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🍌🍌🍌🍎🍎🍎🍇🍇🍇🍇🍎

  • @tlakshmi7671
    @tlakshmi7671 Год назад +2

    Superb guruvugaru. Wonderful guruvugaru. Meeru cheppinattu janalu marithe ippude sathyayugam vachhinattu undi

  • @sangambalraj9869
    @sangambalraj9869 Год назад +10

    శ్రీ గురుభ్యోనమః

  • @శ్రీవాగ్దేవి
    @శ్రీవాగ్దేవి 10 месяцев назад +2

    మాతా గురుతరం భూమేః కాత్పితో చతురస్తథా
    మనః శీఘ్రతరం వాతాత్ చింతా బహుతరీ తృణాత్

  • @poornachandertelukunta7455
    @poornachandertelukunta7455 Год назад +1

    Super speech Let's fallow All of as

  • @rajuesn943
    @rajuesn943 Год назад +2

    Guru garu, Namaste to your lotus feet.

  • @kesulokesh5489
    @kesulokesh5489 Год назад +11

    ఓం నమః శివాయ

  • @rockwelldrilltechsarl-abid9342
    @rockwelldrilltechsarl-abid9342 Год назад +9

    Jai srimannarayana..🚩🙏🕉

  • @nnrao1836
    @nnrao1836 20 дней назад

    ❤ HARE RAMAHARE RAMA HARE RAMA HARE KRISHNA HARE KRISHNA HARE KRISHNA ❤.

  • @emaniravikumar1547
    @emaniravikumar1547 Год назад +2

    Your knowledge amazing.

  • @venkateshsripathi7527
    @venkateshsripathi7527 14 дней назад

    Nen Geetha chaduvuthunna ante dhaniki Karanam meru guruvu garu

  • @shanmukharaoseepana691
    @shanmukharaoseepana691 Год назад +1

    Gurugaru excellent

  • @puttisubbarao8784
    @puttisubbarao8784 Год назад +2

    Guruvu garu Mee vakyanamu eppudu vinna entho manasu telekaga untunnadhi
    Meeru eppudu Nijam nikkachhi ga untunnadhi

  • @muniyappam913
    @muniyappam913 Год назад +3

    ಒಂದೇ ಮಾತರಂ ಸತ್ಯೆ ಮೇವ ವಿಜಯ ತೆ🙏🙏🙏

  • @nnrao1836
    @nnrao1836 20 дней назад

    ❤ MATHRU DEVO BHAVA PITHRU DEVOBHAVA ❤

  • @henrybeera5639
    @henrybeera5639 Год назад +3

    Very good 👍 sar pranamam

  • @mohanrao6218
    @mohanrao6218 Год назад +4

    Namasthe 🙏

  • @reddy461
    @reddy461 Год назад +1

    చాలా బాగా చెప్పారు

  • @psnmurthy4877
    @psnmurthy4877 Год назад +2

    Namaskaaramandi...

  • @sudaganesh9944
    @sudaganesh9944 Год назад +1

    Thanks for talking about Animals life.. No one even thinks abt killing them for satisfying their taste buds..

  • @ramaraogalla
    @ramaraogalla Год назад +5

    అవును ఈ కథ మాకు inter first year లో ఉండేది

  • @mohank1714
    @mohank1714 Год назад +2

    Very good msg .

  • @nnagareddy8045
    @nnagareddy8045 Год назад +4

    🙏🙏🙏 OM Namo Shivayya

  • @rangaraotandra5992
    @rangaraotandra5992 Год назад +1

    Jai Sri SithaRam🙏🙏🙏

  • @vijaypaljukareddy8460
    @vijaypaljukareddy8460 9 дней назад

    Chaganti is no match for Garikapati. Garikaptii examines contemporary society and analyses the utility of legacy to the present society. Chaganti appears to impress people with simplicity. Chaganti and Garikapati are like a follower and an intellectual.

  • @ratnakumarm9758
    @ratnakumarm9758 Год назад +1

    పురాణాలు కులరహితం కావొచ్చు. కానీ వాటికి వారసురాలైన భారతీయ సమాజం కుల సహితం. అసమానతలు శాశ్వతం. వాటిని ఎవరూ చేరిపేయలేరు.

    • @chavaamu
      @chavaamu Год назад

      it was started from Medieval periods. Before that, there was no suppression even though there was casts. All casts were respected based on Morals. Even the person who wrote Lord Rama's Biography, Ramayan , was a Dalit by birth. The person who wrote Maha Bharat was BC. Vaysa's mother was from fishermen community. The mata Arundati who Saint Vasista married was a Dalit woman by births.

  • @ramamohanramsuki412
    @ramamohanramsuki412 Год назад +3

    Namaskaram guruvugaru

  • @chandrakanth3253
    @chandrakanth3253 Месяц назад

    Super Acharya

  • @srinivasraoavadhani3002
    @srinivasraoavadhani3002 Месяц назад

    ముక్కు సూటిగా మాట్లాడే మీ మాటలకు ధన్యవాదములు. మీకు పాదాభివందనములు.