అత్యద్భుతమైన ప్రవచనము....ఒక గగుర్పాటు, ఒక ఉద్రేకం, మనసు మారుమూలల్లో నిక్షిప్తమైన సంస్కారo మేల్కొనట్టు....అనేక భావనలు కలిగాయి....నా వ్యకిత్వాన్ని నిర్మించుకోవడంలో ఈ ప్రవచనం నన్ను ఎన్నో మెట్లు పైకి వెళ్లేలా చేసింది....నా తల్లితండ్రులు నేర్పిన సంస్కారం ఆకళింపు చేసుకోవడంలో ఎంతో ఉపయోగపడింది.....కారణజన్ములు అయ్యిన చాగంటి వారి కి నమస్సుమంజలి🙏🙏
మీ ప్రవచనాలు వినటం మా అదృష్టం గురువు గారు. మీ మాటలు తెలుగు సబ్జెట్ లో పాఠ్యంశాలు కావాలి. అప్పుడైనా పిల్లలో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, కుటుంబ బంధాలు తెగిపోకుండా బలపడతాయి. అలాంటి రోజు కోసం ఎదురుచూస్తున్నాను.
మీ నోటి నుంచి వచ్చిన ప్రతీ వాక్కు దైవ వాక్కు. మీ నోటినుంచి వచ్చిన ప్రతీ మాటని పాటిస్తే మానవుడు దేవుడు అవుతాడు. మీరు ఈ జాతిని ఉద్దరించడానికి వచ్చిన సాక్షాత్తు మా పాలిటీ పరమ శివుడు. 🙏
గురువుగారికి పాదాభివందనాలు .వీడని బంధాల గూర్చి చాలా బాగా వివరించారు. ఎవరి బాధ్యతలు వారికి గుర్తు చేశారు. ముఖ్యంగా భార్యాభర్తల బంధం గూర్చి. చాలా ధన్యవాదాలు గురువు గారూ !
నాకు భగవంతుడు నా జన్మ ధన్యము చేశాడు ధర్మతులాంటి అన్నను ఇచ్చాడు నీను పెద్ద అదృష్టవంతుడునీ మా పిల్లలు కూడ పెళ్లిడుకు వొచ్చరు అయినా ఎంతో ఐకమత్యంగా ఉంటారు మాకు మా అమ్మనాన్నలే పెద్ద అదృష్టవంతులు
Excellent speech sir chaganti koteswara Rao miku shatha koti namaskramulu sir thandri kodukula sambandham gurinchi chala chakkaga vivarincharu idi mana Samajaniki kavalsindi ide kada sir
గురువుగారికి పాదాభివందనం.మీ నుండి మంచి విషయాలు నేర్చుకుంటున్న మేమంతా ధన్యులం.భగవంతుడు మీకు మరింత ఆరోగ్యాన్ని శక్తిని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..సూర్య కళ
Guruvu gariki paadhaabhivandanamulu. Manava sambhandhala gurinchi chala baga chepparu. thankyou very much. Full vedio vunte baagundedhi. If possible full vedio veyandi.
గురువు గారు మీకు పాదాభివందనాలు. మీ లాంటి వారు ఇప్పటి సమాజానికి చాలా అవసరం. మీ ప్రవచనాలు విన్న అన్నదమ్ములు కలిసి ఉండాలని కోరుకుంటాను. తండ్రి గొప్పతనాన్ని చాల బాగా చెప్పారు.
చాగంటి వారు దేవుడిచ్చిన వరం వారి మేధస్సు వారి ధర్మనిరతి వారి ప్రసంగ పటిమ అద్భుతం. వారు దైవం మనకు ప్రసాదించిన తన ప్రతినిధి. వారు ఆరోగ్యం పదికాలాలపాటు ఉండాలి డా విడి రాజగోపాల్
గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అయ్యా"అఆలో ఆమె గుణభేదము లేనటువంటి స్త్రీ - సంసారమనే ఆవేదన నుండి వేద స్వరూపమైన గుణ "వేదము,లను సంపదగా సమాజానికి ఇస్తుంది, మనము సమాజ శ్రేయస్సు కొరకు ఉపయోగించిన అపుడు మనము ఆ స్త్రీ మూర్తి యొక్క పద పాదము సమాజ సౌందర్యం అది మన దేశ సౌభాగ్యమే అవుతుంది , మన దేశ సౌభాగ్యమే మన యొక్క సౌందర్యం అందుకే కదా ! స్త్రీ సమాజానికి మహిళ గాను స్త్రీ మూర్తి గా సమాజానికి సౌర పుత్రికయై తన వెలుగును చాటుతూ సమసమాజ స్థాపనకు అమృతభాండమై నదీమతల్లి వలె సమాజానికి తన ప్రేమతో దాహాన్ని తీర్చే స్త్రీ మూర్తి కి మహిళా దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు. " కాలం విలువైనది అలాగే ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, "జై భారత్ మాత నాతోటి స్త్రీ మూర్తులకు నాపై అధికార మాతృమూర్తులకు "మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
హరిః ఓం గురువుగారు మీరు చెప్పేది చాల బాగా చెప్తున్నారు కానీ ఇప్పటి తరానికి పెద్దవారు అంటేనే panikiraanivaariga చూస్తున్నారు గురువుగారు లక్ష లక్షలు sampparisthunnaru. కానీ సంస్కారం లేకుండ పోతఉంది గురువుగారు యక్కడ తప్పు చేస్తున్నాము గురువుగారు పెద్దవాళ్ళు చాల మంది బాధ పడుతూంట్టారు మే ప్రవచనాలు వింటే అందరికి ఓదార్పు కలుగుతుంది మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
గురువుగారు జీవితంలో మిమ్మల ఒక్కసారైనా మిమ్మల్ని దర్శించుకోవాలి గురువుగారు ఆ శివయ్య మాకు అదృష్టాన్ని ఇప్పుడు ప్రసాదిస్తాడని వేయికళ్ళతో ఎదురు చూస్తున్నాం
sir, Your speeches super, each word is worth. people r leaving their parents in homes, old lady waiting for her, son, such incidents u can give it to short films director to show to mankind.
But der r incidents very rich parents r keeping away son n daughter in law due to ego problems n de r looking after thankless daughter n money minded son in law, ....so this is kaliyuga...every parent is not as told by Sri koteshwara Rao garu🙏
గురువు గారికి పాదాభివందనం. నాకు ఏడుపు ఆగడం లేదు. ఈ ప్రసంగం చాలా అద్భుతమైనది మరియు నిజం. వ్యక్తులు తమ అహాన్ని ఎందుకు ప్రదర్శిస్తారు మరియు సమాజంలో ఒకరినొకరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ధన్యవాదాలు 🙏
అత్యద్భుతమైన ప్రవచనము....ఒక గగుర్పాటు, ఒక ఉద్రేకం, మనసు మారుమూలల్లో నిక్షిప్తమైన సంస్కారo మేల్కొనట్టు....అనేక భావనలు కలిగాయి....నా వ్యకిత్వాన్ని నిర్మించుకోవడంలో ఈ ప్రవచనం నన్ను ఎన్నో మెట్లు పైకి వెళ్లేలా చేసింది....నా తల్లితండ్రులు నేర్పిన సంస్కారం ఆకళింపు చేసుకోవడంలో ఎంతో ఉపయోగపడింది.....కారణజన్ములు అయ్యిన చాగంటి వారి కి నమస్సుమంజలి🙏🙏
Jtt
..
Uhhhhhhbhb
😅😮
రామాయణం లోని నిగూఢ రహస్యాలను ప్రజలకు చెప్పడంలో అత్యంత ప్రావీణ్యత పొందిన మీకు పాదాభివందనములు
మీ ప్రవచనాలు వినటం మా అదృష్టం గురువు గారు. మీ మాటలు తెలుగు సబ్జెట్ లో పాఠ్యంశాలు కావాలి. అప్పుడైనా పిల్లలో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, కుటుంబ బంధాలు తెగిపోకుండా బలపడతాయి. అలాంటి రోజు కోసం ఎదురుచూస్తున్నాను.
QQ qq QQ qqqqqqq QQ qqqqq++++++++**-*-***
M
Lll
aaaa😮😮qq😮
Q¹q1qq½¹qàaàaaa@@eswarammagaddam8935
Ààqqqqq
తండ్రి గురించి చెప్పినందుకుగురువుగారికిశతకోటి ధన్యవాదాలు
మీ నోటి నుంచి వచ్చిన ప్రతీ వాక్కు దైవ వాక్కు. మీ నోటినుంచి వచ్చిన ప్రతీ మాటని పాటిస్తే మానవుడు దేవుడు అవుతాడు. మీరు ఈ జాతిని ఉద్దరించడానికి వచ్చిన సాక్షాత్తు మా పాలిటీ పరమ శివుడు. 🙏
గురువుగారికి పాదాభివందనాలు .వీడని బంధాల గూర్చి చాలా బాగా వివరించారు. ఎవరి బాధ్యతలు వారికి గుర్తు చేశారు. ముఖ్యంగా భార్యాభర్తల బంధం గూర్చి. చాలా ధన్యవాదాలు గురువు గారూ !
Q10
@@ranganathr6027 o
😅
నాకు భగవంతుడు నా జన్మ ధన్యము చేశాడు ధర్మతులాంటి అన్నను ఇచ్చాడు నీను పెద్ద అదృష్టవంతుడునీ మా పిల్లలు కూడ పెళ్లిడుకు వొచ్చరు అయినా ఎంతో ఐకమత్యంగా ఉంటారు
మాకు మా అమ్మనాన్నలే పెద్ద అదృష్టవంతులు
uhbbkakskkekeke
😮😊p
guruvu garu me pravachanam vinadam maa adrustam miku shathakoty vandanmulu
🙏🙏🙏🙏
Excellent speech sir chaganti koteswara Rao miku shatha koti namaskramulu sir thandri kodukula sambandham gurinchi chala chakkaga vivarincharu idi mana Samajaniki kavalsindi ide kada sir
Ee speech video ni miru andariki share cheyandi prathi okkaru kanisam 10 mandiki share cheyali
గురువు గారు మీకు పాదాభివంనాలు. మీ స్వీచ్ వల్ల చాలా మంచి విషయాలు తెలుసు కుంటునాము. ధన్యవాదములు గురూజీ.
No
@@maheshm6224o0jujjjujuoo😊
@@maheshm6224😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Bu ni
😅 1:20
లైక్ కొట్టడానికి ఒకేసారి ఉంది గురువు గారు.... మీ మాటలకు ఎన్ని లైక్ లు కొట్టినా తక్కువే
Bags ceparu
@@leelavinodreddy6870 5555555555555555555555556555555555555555555⁵555555555555555555555
Laks
శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారి
మొదటి తెలుగు ప్రవచనం
ruclips.net/video/ojSrIJk95NE/видео.html
🙏🙏🙏👌👌👌💯
Manchi message echharu
Namasthe guruvu gaari
తల్లి తండ్రి ని మించినదైవంలేదు గురువు గారు మీరు అద్భతంగాచెప్పారు 👋👋👋👋👋👋👋👋👌👌👌👌👌👌
🤯
Sex movies please
అయ్యా మీ ప్రవచనాలు విన్నందుకు ధన్యుడను 🙏🙏🙏🙏🙏 సుమతి వేమన శతకాలు మళ్ళీ పాఠ్యంశం లో పెడితే బాగుంటుంది 🙏🙏🙏🙏🙏
Guruvu garu meeru chappe matalu life long vinalanipisthondi thanks
చాలా ఙానోదయం చేశారు guruwudava
మంచి విషయం
Good morning
me matalu vintunte antho prashanthamga vuntundi sir
గురువుగారు మీ నోటి వెంట శ్రీ రాములవారు ఈ విధంగా పలికిస్తున్నారు జై శ్రీ రామ్
ఎంతోమంది ని సన్మార్గం లో నడుపుతున్న మీకు తెలుగు జాతి రుణపడి ఉంటుంది
గురువు గారు మీ ప్రసంగాలు అద్బుతం
గురువుగారు మీ ప్రసంగాలు అద్భుతం
గురువుగారు దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో తెలీదు. కానీ నా దృష్టిలో కనిపించే దేవుడు మీరు . నమస్కారం గురువుగారు
Guruvu garu ke namskaram
Super ga chepaaru
By no see nl
@@toorpukamalamma1778 kjnujnu జను
జను
Cjnujnu జను
హార్ట్ టచింగ్ వర్డ్స్
గురువుగారికి పాదాభివందనం.మీ నుండి మంచి విషయాలు నేర్చుకుంటున్న మేమంతా ధన్యులం.భగవంతుడు మీకు మరింత ఆరోగ్యాన్ని శక్తిని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..సూర్య కళ
20:55
ఇలాంటి ప్రవచనాలు విని ఆచరిస్తే వృద్దుల
ఆశ్రమాలు అక్కరలేదు
Guruvu gariki paadhaabhivandanamulu.
Manava sambhandhala gurinchi chala baga chepparu. thankyou very much. Full vedio vunte baagundedhi. If possible full vedio veyandi.
ruclips.net/video/frCqLZOG-N0/видео.html
గురువు గారు మీకు పాదాభివందనాలు. మీ లాంటి వారు ఇప్పటి సమాజానికి చాలా అవసరం. మీ ప్రవచనాలు విన్న అన్నదమ్ములు కలిసి ఉండాలని కోరుకుంటాను. తండ్రి గొప్పతనాన్ని చాల బాగా చెప్పారు.
మీలాంటి మంచి మాటలు చెప్పేంతవరకు ఈ సమాజం బాగుంటుంది
చాలా బాగా చెప్పారండి.
మీరు ఇట్లా కొన్ని దశాబ్దాలు చెప్పు తూ ఉండాలని , మీకు ఆ పరమాత్మ పరిపూర్ణ ఆయురారోగ్యాలు ఒసగవలనని ఆశిస్తున్నాను.
Guruvu garu vine koddi vinalanipinche mee matalu adbhuthalu🙏
చాలా బాగుంది
Guruvu garu mee upanyasam valla memu chaala nerchukuntunnamu. Meeru ilaage Chala vishayalu bhodhinchandi.
Thanks for your speech
Chala Bhaga chepparu guruvu garu
What a speech....it is our luck that we stay in chaganti garu era
గురువు గారికి పాదాభివందనం .
Naku telisina konda devata poojari unnaru fast present future jaathakam cheptharu na problem gurunchi pooja chesaru naku manchi jarigindhi andhariki esthunna poojari no 9666805266
Chaganti koteshwar Rao is god gift For us . I thanks to God forever .
చాగంటి వారు దేవుడిచ్చిన వరం
వారి మేధస్సు వారి ధర్మనిరతి
వారి ప్రసంగ పటిమ
అద్భుతం.
వారు దైవం మనకు ప్రసాదించిన
తన ప్రతినిధి.
వారు ఆరోగ్యం పదికాలాలపాటు ఉండాలి
డా విడి రాజగోపాల్
@@dr.vdrajagopal6895 lkkklkkkkkkkkkkkkkkkkkkkkkkkllllllllllllllllllllllllllllbbllll..
Guruvu garu e pravachanam cheppina andariki arthamai rethilo vuntundi
మనవరారందరికి శుభోదయం, ప్రస్తుత సమాజానికి ఈ విషయాలన్నీ తెలుసుకోవడం పాటించడం చాలా అవసరం.
Guruvu garu manava janma sardhakamayye matalu amruthamu, amoghamu eejanmaku eevishayalu chalu ,na manasunu ahladaparichaee ,poojyulu Sri chaganti koteswra Rao ki baghavanthudu ,manchi,manchi ,pravachanalu, manavulaki theliya jeyadaniki, dergayuvu evvalani korukuntunnanu💐💐💐💐💐
Thanks for your valuable speech I follow u nd ur speech Sir bless me to serve my parents and reach my goal
మీలాంటి వారి మాటలు వినటం వలనే ఈ హైందవ ధర్మం కొద్దిలో... కొద్ది గా మనుగడ సాగిస్తూ వుంది. శతకోటి వందనములు.... పాదాభివందనములు...
1
Daily mi ramayanamu vinakunda vundalenu guruvugaru miku namaskaramu
Sreeguru Gariki Pranamalu and her Speech isVeryGgood
గురువుగారు బ్రాహ్మణ మగ పిల్లలకి పెళ్లి అవ్వటం లేదు గురువుగారు ఆడపిల్లలకి కొంచెం తల్లికి చెప్పే విధంగా మీరు చెప్పాలి
గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అయ్యా"అఆలో ఆమె గుణభేదము లేనటువంటి స్త్రీ - సంసారమనే ఆవేదన నుండి వేద స్వరూపమైన గుణ "వేదము,లను సంపదగా సమాజానికి ఇస్తుంది, మనము సమాజ శ్రేయస్సు కొరకు ఉపయోగించిన అపుడు మనము ఆ స్త్రీ మూర్తి యొక్క పద పాదము సమాజ సౌందర్యం అది మన దేశ సౌభాగ్యమే అవుతుంది , మన దేశ సౌభాగ్యమే మన యొక్క సౌందర్యం అందుకే కదా ! స్త్రీ సమాజానికి మహిళ గాను స్త్రీ మూర్తి గా సమాజానికి సౌర పుత్రికయై తన వెలుగును చాటుతూ సమసమాజ స్థాపనకు అమృతభాండమై నదీమతల్లి వలె సమాజానికి తన ప్రేమతో దాహాన్ని తీర్చే స్త్రీ మూర్తి కి మహిళా దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు.
" కాలం విలువైనది అలాగే ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు,
"జై భారత్ మాత నాతోటి స్త్రీ మూర్తులకు నాపై అధికార మాతృమూర్తులకు "మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
Mahanubavuda,meku namskaralu, enthamandi bodhinchena, me swaram vinasampuga,ardhavantham ga vuntundi, me pravachanalu vinte na janmadhanyam.
హరిః ఓం గురువుగారు మీరు చెప్పేది చాల బాగా చెప్తున్నారు కానీ ఇప్పటి తరానికి పెద్దవారు అంటేనే panikiraanivaariga చూస్తున్నారు గురువుగారు లక్ష లక్షలు sampparisthunnaru. కానీ సంస్కారం లేకుండ పోతఉంది గురువుగారు యక్కడ తప్పు చేస్తున్నాము గురువుగారు పెద్దవాళ్ళు చాల మంది బాధ పడుతూంట్టారు మే ప్రవచనాలు వింటే అందరికి ఓదార్పు కలుగుతుంది మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Guruvu Garu MIku padhabi vandhanalu
Guruvugaru meeru cheppe pravachanalu chaala baguntai memu vintunnamu ma janma danyam
Padabivandanamuu guru garu. Yours voce. Mesmarizam. Yours obidently koil
Thanks for late president sri. Abdul kalam. Padabivandanamuu kolipaka shrinivas,. Bharatiyudu
మీరు చాలగొప్పవారు మిలాంటి వారు
ఈ కలియుగం లో ఉండాలి మీ ప్రవచనాలు వినాలి మీ పాదాలకు నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏
Hu9
Maygodbleespeoplelikehlmtoservietillthep)annetexisst
P and the
@@naveenapurushothamvaddi7866y7677
Jai Gurudev. To day me and my son watched the vedeo. Great message in simple words.
pi
G Murali gurudevmerugreatparsanalit sar
ఎన్ని జన్మల పుణ్యఫలమో మీ ప్రవచనాలు వినే భాగ్యం మాకు కలిగింది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mee Prasangam Vini Kanulu Chemarchinayi 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽mee Sukthulu vinani Chevulu Chevulu kadhu. Gururbrahma..gururvikshnu Gurudhevo MaheaSwaraha 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Yes
Guru Dampathulaku maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu
మీ ప్రవచాలు కనులకు కంటినట్లు ఉంటాయీ గురు గారు, మీ పాదాలకు శతకోటి వందనాలు.. 👐👐🙌🙏🙏🙏
Hi
@@garisatish5304 pGoodMorning
@@adibhatlaramadevi7655 pGoodNight
Chala manchi matalu chepparu guruvugaru. Pillalu e matalu thappaka vinali.
!!aaaaaaaa
ఓం శ్రీ గురుభ్యోనమః
భావితరాలకు మీ బోధించిన అన్ని విషయాలను స్కూలు లో పాఠ్యపుస్తకాలులో
పాఠ్యం గాభోదించాలి.....
In
Thank You So Much Sir
Mee paadalaku vandanalu guru gaaru mee matalu Vinte Edo teliyani prashanthatha
Guruji namaskaram 🙏
Chala manchi vishayanni me nunchi telusukunnanu danyavaadamulu 🙏🙏🙏
గురు గారు మీకు పదబీవందనలు.జైశీరామ్
Meru mana culture guruchi chala baga chayparu sir Jai Sriramayanam Jai bagavathgeetha Jai bharat
గురువుగారు జీవితంలో మిమ్మల ఒక్కసారైనా మిమ్మల్ని దర్శించుకోవాలి గురువుగారు ఆ శివయ్య మాకు అదృష్టాన్ని ఇప్పుడు ప్రసాదిస్తాడని వేయికళ్ళతో ఎదురు చూస్తున్నాం
Oka sari mi speech real ga chudalani undi guruvu garu 🙏🙏🙏
Sri gurudhyo namaha 🙏💅📿 om namasivaya 🙏💅📿 om namasivaya 🙏🙏🙏🙏 om namasivaya 🙏🙏 om namasivaya 🙏🙏 rajya mein
You are a legendary teacher wish you all the best for my people thank you sir Jai Shriram
...
Ramanjaneyulu Veeragandham has
@@ravivarma8663 ft vct no you
guruvugaru padabivandanam.meru cheppe prati vakyum maha adbutam.marosaari padabi vandanam
మీ మాటలు *అమృత తుల్యాలు* అండీ
ఈరోజుల్లో మానవసంబంధాలకంటే ఆర్థిక సంబంధాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
అద్భుతమైనటువంటి సందేశాన్ని మానవ జీవితానికి అందరికీ కూడా పనికి వచ్చే విధంగా తెలిపినందుకు మీకు హృదయపూర్వక పాదాభివందనాలు
Excellent wonderful marvelous amazing exrodinary mind-blowing speech sir
O
Thanks sir for your golden speech sir
Salamvalaikum gurijee maa baap Ku
Maa baap Ku beta kaisa dekhana acha samjaye guruji salamvalaikum
Nice మెసేజ్ sir
Guruvu Garu tallavarujamuna mi pravachanam vinta chhala prasantam ga, alaga sontoshanga untumdi guruvu Garu,. Thaankkkkkkkkkksssssssssss
Sir we need your speech for this generation stay blessed
గురువు గారు మీ ప్రేరణ వలన చాలా గొప్ప వారు అవుతారు మీకు శతకోటి వందనాలు
⁰00⁰000⁰00g4
Super ga chaparu guruvugaru
Guruvugaru chalabagachaparu
గురువు గారు మీ no ఇవ్వండి🙏🙏
గురువు గారు.పాదాభివందనాలు.మీ సందేశం.ఈ కలియుగానికి ఆదర్షము. ని దర్శనం.స్ఫూర్తిదాయకం.
నేను విన్న మంచి విషయాన్ని ఆచరించి తీరుతా గురువుగారు.
Mee matalu vintunte chala anandanga undi mi pravachanalu really hatsaf
Super fantastic amazing
Guruvu gaaru meeku paadabhivandanaalu...
Me pravachanalu Chala bagunnai sir, meru super sir. Om sai
Meeky na padabi vandanalu
Excellent guruvugariki padabhi vandanamulu
Excellent speech. Guruvugariki vandhanalu
మేము చాల అదృష్ట వంతులము ..,మీ లాంటి వారు మాకు చాల అవసరం గురువు గారు ..... .... ధన్యవాదాలు.
0
FATHER is the real GURU ( teacher)
What a fantastic teaching...
Greaaaaaaaat.
But films & serials & novels never highlighted father
U
@@gdevipriya5475 what ?
Kalam gari gurinchi chepinapudu kanneeru aagaledu.aa matalu theliya cheppina meeku namaskaraulu guruvu garu.
Guruvugaru yentha baga chepparu......meevalla gyanodyam ......meelantivaru mana samaajaniki yentho mukyam ...
గురువు గారు మీ పాద పద్మములకు శిరసా నమామి - మీ లాంటి వారు ఇంకా ఉండబట్టి మన సనాతన భారతీయ సంస్క్రతి ఇంకా బ్రతికే ఉంది.
ధన్యవాదాలు
SUPPER SIR
GOD BLESSE YOU SIR
M.INDIRA
U r speech inspire so this has to be print in school books everyone get 👏
S ur right
Thank you verymauch sar
అద్భుతం, మీలాంటి వారిని వినడం మా అదృష్టం 🙏🙏
🙏🙏🙏🙏💐👌🏿🙏🙏
🙏🙏🙏
@@Navatejallthingsplppp
Challa thanks guruvu garu
కృతజ్ఞతలు తేలియజేస్తున్నాను
గురువు గారు మీకు మీ పాదాలు కు అబీనందనం
Qf😅😊😊😊😊😅g😊y😊r😮😮😢😊😢😊😊😢😢qqfuqqqqquqqtr
sir, Your speeches super, each word is worth. people r leaving their parents in homes, old lady waiting for her, son, such incidents u can give it to short films director to show to mankind.
Guru garu me naluka meda saraswathi vundadi
@@kavyakaavs465 by mo mp
L you
But der r incidents very rich parents r keeping away son n daughter in law due to ego problems n de r looking after thankless daughter n money minded son in law, ....so this is kaliyuga...every parent is not as told by Sri koteshwara Rao garu🙏
@@kavyakaavs465 in p
గురువు గారికి వందనాలు
Good
X
Jivitham antee miru cheppina satylu e video lo chala chala thnxx andee
Namaskaram guruvu garu 🙏 🙏 🙏. .mee matalu vini prati varu acharisthe e lokam lo musali vallaki asalu aasramale avasaram vundadhu guruvu garu.
Great speech sir
గురువు గారికి పాదాభివందనం. నాకు ఏడుపు ఆగడం లేదు. ఈ ప్రసంగం చాలా అద్భుతమైనది మరియు నిజం. వ్యక్తులు తమ అహాన్ని ఎందుకు ప్రదర్శిస్తారు మరియు సమాజంలో ఒకరినొకరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ధన్యవాదాలు 🙏
😅😮
చాలా చాలా బాగుందీ 🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు చాలా చక్కగా చెప్పారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chalamanchivishayalu.makutelpina.meeku.dhanyavadamulu
Your news is Baladoor in front of 100000 Crores.we always salute sir