koteswara rao pravachanam latest

Поделиться
HTML-код
  • Опубликовано: 10 мар 2022
  • @Telugu Trending TV

Комментарии • 327

  • @Smile-gi3pb
    @Smile-gi3pb Год назад +308

    ఎన్ని సినిమాలు చూసినా, books చదిన కూడా అర్థం అవ్వకపోయినా "చాగంటి కోటేశ్వరరావు గారు" ప్రవచనాలు కళ్ళుమూసుకుని వింటే చాలు మెత్తం మన కళ్ల ముందే జరుగుతున్నట్టు అగుపించేలా అర్థవంతంగా వివరిస్తారు. మన Generation చేసుకొన్న అదృష్టం వీరు, కృతజ్ఞుిని గురువుగారు 🙏

  • @pittaganesh3942
    @pittaganesh3942 Год назад +68

    అయ్యా మీరు మాకు ఒక జ్ఞాని నీ కాదు ఒక అవధాని నీ కాదు ,మీరు మాకు ఒక మార్గదర్శి ,చరిత్రను చెప్పిన గురువు ,

  • @navanethamgoturu3326
    @navanethamgoturu3326 Год назад +58

    అయ్యా దశావతారాలు అన్నిటినీ వడపోసిన మీరే మాకు ఆది గురువులు నమస్కారం

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 Год назад +82

    ఆ శివుడే ఈ శ్రీ కృష్ణుడు ఈ శ్రీ కృష్ణుడే ఆ పరమ శివుడు ...భగద్గీత మనకు సాక్షి గా నిలిచి చెప్పింది కదా ...జై శ్రీ మన్నారాయణ ...జై శివ నారాయణ

  • @katreddeysrinivasarao1303
    @katreddeysrinivasarao1303 Год назад +54

    ఆర్యా మీ వాక్కు మీ భాష మీ యాశ మీ ప్రాస మీ సంస్కృత పాండిత్యం అసమానం తెలుగు భాష ప్రావీణ్యం అమోగం మీ వర్ణన అమొగం మహాభారతం వ్యాసుడు చెప్పగ తెలుగు భాష ప్రావీణ్యం తో మీరు చెప్పారు ఆమోగం

  • @muralireddy5563

    James Cameron, రాజమౌళి కలసి సినిమా తీసినా సరే ఇంత అద్భుతంగా వర్ణించలేరు... శ్రీ కృష్ణుని గీత విన్న అర్జుని అర్థమైందో లేదో తెలియదు... కానీ మన చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం చెప్తే అనన్యునికి కూడా అర్థం అవుతుంది... He is The Great and Greatest🎉🎉🎉🎉

  • @sritejayou

    ఆనాడు కురుక్షేత్రం లో అర్జునుడు, నేడు తెలుగు వారికి చాగంటి గురువుగారు 🙏. మా అదృష్టం గురువుగారు తెలుగు జాతిలో జన్మించటం. అది కూడా మేము ప్రత్యక్షంగా దర్శించుకునే కాలం లో! మాకు తెలియని మర్మాలు, పురాణ విషయాలు ఎన్నో తమ వలన తెలుసుకున్నాము.

  • @sivasaigopisetti6739
    @sivasaigopisetti6739 Год назад +71

    జై అర్జున, జై ధర్మరాజా, జై శ్రీ కృష్ణ.

  • @himabindusridhar6324
    @himabindusridhar6324 Год назад +10

    గోవిందా గోవిందా...Thanks a lot andi....ఆ గోవిందుని గురించి లక్ష వీడియోలు చేసినా వింటూనే వుంటాం అండి...వున్న ప్రతి దానికి ఆనందభాష్పాలు జాలువారుతాయి కంటి నుండి....ఏడుకొండల వాడా, వేంకట రమణా గోవిందా గోవిందా,,,ఆపద మొక్కుల వాడా,అనాధరక్షకా గోవిందా గోవింద

  • @SyamkumariAddanki
    @SyamkumariAddanki День назад

    గురువు గారు దేవుడు నమ్మిన వారి కోసం ఎంత ఆలోచిస్తారో మీ మాటల్లో వింటుంటే నిజంగా కన్నీళ్లు వాటంతట అవే వస్తున్నాయి గురువు గారు. చాల బాగ చెప్పారు గురువు గారు మీకు పాదాభివందనాలు గురువు గారు.🙏🙏

  • @seenappa9526

    ఓం జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మయే నమః

  • @vijaybattini1332
    @vijaybattini1332 Год назад +53

    గురువుగారికి చాగంటి కోటేశ్వర గారికి పాద పాదాలకు నా నమస్కారములు

  • @garinesatish746

    గురువు గారు మీ ప్రవచనాలు వింటే మన అనుభూతిని వివరింపలేము మీకు ధన్యవాదాలు

  • @chaitanyapavan

    Proud of Telugu jati, god gifted for all Telugu people chaganti koteshwar Garu

  • @MrPoornakumar
    @MrPoornakumar Год назад +19

    శ్రీకృష్ణుడి "చక్రం అడ్డంవేయడం" లోని అంతరార్ధం. ఆ రేపటిరోజు (యుద్ధం పదమూడోరోజు) అమావాస్య, పైపెచ్చు అపరాహ్ణమున సంపూర్ణ సూర్యగ్రహణం.

  • @sathishkumare8850
    @sathishkumare8850 Год назад +20

    గురువు గారు చెప్పిన విధానం, అందులో భావం, అర్థం తాత్పర్యం 👏👏👏👏👏

  • @karanamsrinivasulu1032
    @karanamsrinivasulu1032 Год назад +9

    Jai Shri Krishna 🙏🙏🙏

  • @sripadakumar6515
    @sripadakumar6515 Год назад +4

    Vinte bharatham vinalI thinte garelu thinali kaani manam vinte koteswararao gari pravachanale vinalI guruvu garipadamuluku namaskaram

  • @ramumaster
    @ramumaster Год назад +11

    అద్బుతం గురువు గారు

  • @sureshk5786
    @sureshk5786 Год назад +11

    మీరు చెప్పిన విధానం అందరికీ అర్థమయ్యేలా చెప్పారు