MahaBharatham - Virata Parvam | Part #42 | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2020

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2019
  • ఒక్క అర్జునుడికి కౌరవసేనకు మధ్య యుద్దాన్ని కళ్ళ ముందుకు తెచ్చే ప్రసంగం.
    యుద్ధంలో అర్జునుడి పరాక్రమంపై అద్భుత ప్రసంగం.
    మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    మహాభారతంలోని విరాటపర్వం గురించి గరికిపాటి గారి ఆధ్యాత్మిక ప్రవచనం.
    వ్యక్తిత్వ వికాసంపై గరికిపాటి అద్భుత ప్రసంగం.
    Sri Garikipati Narasimha Rao Speech On Virata Parvam in Maha Bharatham.
    Garikipati Pravachanalu about Mahabharatham Virata Parvam.
    Virata Parvam By Garikipati.
    Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
    For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
    Please note that the correct surname is Garikipati. It is not Garikapati.
    #Garikipati
    #Pravachanalu
    #HeroicofArjuna
    #VirataParvam
    #Arjunua
    #AgnathaVasam
    #GarikipatiNarasimhaRao
    #Garikapati
    #LatestSpeech
    #MahaBharatham
    #UttharaGoGrahanam
    #AdhyatmikaPravachanalu
    #PersonalityDevelopment
    #VyaktitvaVikasam
    #HumanValues
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Комментарии • 437

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  4 года назад +99

    గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx

    • @kasireddynagenderreddy8880
      @kasireddynagenderreddy8880 4 года назад +12

      భీష్ముడు కి పరశురాముని యుద్ధం జరిగితే ప్రళయం వస్తుందని శివుడు ప్రత్యక్షమౌతాడు శివుడు అంబికకు భీష్ముని మరణానికి కారణం అవుతావ్ అని చెప్పి

    • @syamalap3966
      @syamalap3966 4 года назад +6

      @@kasireddynagenderreddy8880 ,,,,,,,?,,,,,

    • @ravulasathyanarayana8842
      @ravulasathyanarayana8842 4 года назад

      @@kasireddynagenderreddy8880 ₩

    • @manipalreddy9509
      @manipalreddy9509 4 года назад +1

      Ingesting I will meet to tak passably will blessing and cello missed

    • @muralimaster3923
      @muralimaster3923 4 года назад

      Bu

  • @duthakrishna339
    @duthakrishna339 3 года назад +23

    అహ అహ ఏమి మహా భారతం అందులో శ్రీ గరికపాటి గారు హాస్య ఛలోక్తులు మేళవించి చెబుతుంటే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు ఉంది

  • @srinivasulukadimella9424
    @srinivasulukadimella9424 2 года назад +54

    గురువు గారు అర్జునుడు యుద్ధం గురించి చాల చక్కగా చెప్పారు అద్భుతం మహాద్భుతం💐

  • @distmagistratedantewada5811
    @distmagistratedantewada5811 2 дня назад

    మహా అద్భుతంగా చెప్పారు, సన్నివేశాన్ని కళ్ళకు అద్దినట్లుగా తనదైన చమత్కారం పాండిత్య ప్రతిభ రంగరించి విశదపరిచిన గరికపాటివారికి వందనాలు

  • @suryasai5340
    @suryasai5340 2 года назад +20

    Serials cinema lu chusi karnudi fans ikkada hadavudi cheyyakandi. Chadivi, unnadi chepthunte malli vedhava prasnalendhuku.

    • @ArunMahadev1993
      @ArunMahadev1993 2 года назад +10

      Correct....i was also big fan of karna. When i started vyasa bharata i understood. Arjuna is non other than partof vishnu god

  • @krishnamurthyvemu4026
    @krishnamurthyvemu4026 4 года назад +67

    మీలాంటి వారు నిజంగా మా జీవిత మార్గదర్శకులు. మనస్సుకు హత్తుకునేలా ఎంత బాగా చెపుతారండి . మీ ప్రవచనాలు వినే భాగ్యం మాకు కలగడం మా అదృష్టం.

  • @abhiramabhi2488
    @abhiramabhi2488 17 дней назад +1

    శ్రీ గురుభ్యోనమః మీరు వివరిస్తుంటే రోమాలు నిక్క పరుస్తున్నాయి గురువుగారు 🙏🙏

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 2 года назад +8

    భారత దేశంలోనే మిమ్మల్ని మించిన ప్రవచనకర్త లేరు మీ ప్రాక్టికల్ జీవన విధానం మిళతంతో చెప్పడం ఎవరికి సాధ్యం కాదు మహానుభావా శతకోటి వందనాలు💐💐💐

  • @blackhacker71
    @blackhacker71 2 года назад +17

    Jai Arjuna💫🔥🔥🔥🙏

  • @nookarajusabbi2391
    @nookarajusabbi2391 2 года назад +18

    Arjuna phalguna kireeti savyasachi danunjaya

    • @rajeshkollati9588
      @rajeshkollati9588 10 часов назад +1

      Partha vijaya Swethavahana bibatsho krishna

  • @dhrayududhrayudu8439
    @dhrayududhrayudu8439 4 дня назад

    గురువు గారుకి శతకోటి వందనాలు

  • @hifriends3607
    @hifriends3607 2 года назад +5

    నాడు... గురువు కి తగిన గౌరవం ఇచ్చారు 🙏
    గురువు.... మనస్సు పూర్తిగా
    తన శిష్యులకు... ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను బోదించారు ☀
    భారతీయ సంస్కృతి.... ప్రపంచానికి ఆదర్శం 🙏
    అర్జునుడు... విలువిద్య 🏹 లోనే కాదు
    గౌరవం గా మాట్లాడటం... లోను
    ఉత్తముడు 👈
    My favorite warrior... అభిమన్యుడు.
    మహభారతం
    మనందరం జీవితాల్లో వెలుగులు నింపేది.
    మనం నేర్చుకొని
    వాటిననుసరించి
    మన జీవితాల్లో వెలుగులు నింపాలి 🙏
    ఆలోచన చేయండి🙏 నేస్తమా

    • @srinuch374
      @srinuch374 2 года назад

      అర్జునుడు కిరీటం కాపాడుకోలేకా పోయారు... వేస్ట్ అర్జునుడు... ఎందుకంటే ధర్మరాజు నే చంపేందుకు సిద్ద పెడితే కృష్ణా భగవాన్ అడ్డుకున్నారు... అతిథి నీ అగౌరవ పరిచారు అర్జునుడు భీముడు... ఇలా చాలా ఉన్నాయి

    • @Simhaaa
      @Simhaaa 20 дней назад

      ​@@srinuch374 nee bonda ra nee bonda , asalu mahabaratham chadivuna moham eena needi , waste fellow 😂

  • @dagudusankarraviprakash5610
    @dagudusankarraviprakash5610 15 дней назад

    Nice sir, defenitely you will defenitely succeed in between youth, I pray god that you will be a Guru in changing the trend of Youth in this Kaliyuga !!!

  • @venkatnarsaiahkunduru5302
    @venkatnarsaiahkunduru5302 Год назад +4

    No words to express your profound scholarship. Sir. Expression of classic situations with contemporary satires. I am not enough to say about you sir.

  • @shivakarthika6873
    @shivakarthika6873 4 года назад +79

    Enduko epudu vintunna eyes lo water kripothundi naaku. Picha istam bharatham ramayanam.

  • @mysoregopirao4460
    @mysoregopirao4460 Год назад +3

    There is nobody like Guru Garikapati who can narrate and relate to the present . He is great. God bless him. We are the most fortunate to be able to listen live. I thank God .

  • @kameswararaodeyyala3810
    @kameswararaodeyyala3810 3 года назад +6

    Today episode I remember S V R and N T R while you are saying pravachanam really great Sir.

  • @anapoleon6930
    @anapoleon6930 3 года назад +8

    ఎంత బాగా వర్ణించారు గురూ గారూ ❤️❤️❤️❤️❤️

  • @sandeepchr9
    @sandeepchr9 2 года назад +1

    Guruvu garu meeru chebuthunte adhi kanula mundhu jarugutundhi annatu anipisthundhi meeku padabhi vandanalu...🙏🙏🙏

  • @surayhemanth809
    @surayhemanth809 4 года назад +5

    My name is Padma I am from Kuwait guruvu garu ei mataku aamate mi pravachanalu amogham Miku padabi vandanalu

  • @purnasai9417
    @purnasai9417 2 года назад +8

    Arjunede verratvam gurinchee mee dwara telusuukontunam

  • @prathaapbanothu2539
    @prathaapbanothu2539 2 года назад

    మీరు చెప్తుంటే కళ్లముందు మహాభారత యుద్ధం జరుగుతున్నట్టు అనిపిస్తుంది

  • @gnaneshwerb1665
    @gnaneshwerb1665 3 года назад +46

    హ్యాట్సాఫ్ మీ ప్రవచనం సినిమా కూడా పనికి రాదు వందనం మీకు.

  • @shakunambotlavenkateswarlu4320
    @shakunambotlavenkateswarlu4320 4 года назад +24

    గురువు గారికి నమస్కారములు. మీకు సరి లేరు

  • @raghavaram7786
    @raghavaram7786 2 года назад +1

    Chaganti gari pravachanalu mi pravachalu chala baguntayi guru garu

  • @ramakrishnag2153
    @ramakrishnag2153 2 года назад +1

    MahaBharatham and Ramayanam Naku 2 Kannulavati MAHAPRASTHANALU GURUJI💐😍
    Meeru Prasanginchdam nenu Vinadam Janmatha Vachina Vidheyatha🙏🏼😍💐

  • @surayhemanth809
    @surayhemanth809 4 года назад +4

    My name is Padma I am from Kuwait Miku padabhi vandanam guruvuvugaru 🙏🙏🙏🙏🙏🙏

  • @pchandu1094
    @pchandu1094 2 года назад +1

    Me prasangalu vinty chala anandham ga undhi sir.🙏🙏🙏

  • @mokshasai8574
    @mokshasai8574 4 года назад +39

    Abba abba, Bhishmudi gurinchi cheptante goose bumps vachestay 😱😱😱😱

    • @paandupiraani3282
      @paandupiraani3282 4 года назад +3

      Karnudu gurunchi thelsuko okasari

    • @mokshasai8574
      @mokshasai8574 4 года назад +6

      @@paandupiraani3282 Abbacha naki neekante ekkuve telsu

    • @balachandra1315
      @balachandra1315 3 года назад +6

      @@paandupiraani3282 Bheesmudi mundhu evadu nilavaledu yudhamlo okka sri krishnudu thappa... Arjunudu, Karnudu veellanthaa pillalu bheeshmudi mundhu

    • @gangavaraprasadbontha9945
      @gangavaraprasadbontha9945 3 года назад +5

      @@paandupiraani3282 karnudu yela paripoyevado thelusukovala

    • @gundlapallipavankumar3497
      @gundlapallipavankumar3497 2 года назад

      @@balachandra1315 PILLODE KANI ARJUNA BHEESHMA ODICHAGALDU .
      ONLY ARJUNA N LORD KRISHNA BEAT BHEESHMA NOT EVEM LORD PARASURAMA

  • @dhanunjayapapugowni7891
    @dhanunjayapapugowni7891 4 года назад +12

    I like this episode of yours so much.Thank you.

  • @rkreddy72
    @rkreddy72 2 года назад +6

    Hats up guruvu garu🙏

  • @ramprasadnemalikanti7371
    @ramprasadnemalikanti7371 4 года назад +12

    Mee pravachanam vintunte raktam uppongutundi guruvugaru

  • @saikumarpulipati2171
    @saikumarpulipati2171 2 года назад +2

    గురువు గారికి నమస్కారములు...

  • @prathapp6765
    @prathapp6765 2 года назад +1

    MOSTEST RESPECTED APPRECIATE GARIKAPATI GARU MEEKU PAADHABHI VANDHANAM E VISHAYAMU AYINA VIDA DHEESI EXAMPLE THO SAHA CHEBUTHARU ANDI NIJANGA MEEKU MEERE SAATI THANK YOU SO MUCH PLEASE

  • @jagadeeswararaochilukoti3911
    @jagadeeswararaochilukoti3911 Год назад +1

    BEST ACTOR SIR, SRI GURU VANDHANAM

  • @nageswararaokatragadda1815
    @nageswararaokatragadda1815 4 года назад +19

    గురువుగారికి వేల వేల ప్రణామాలు. ఎందుకంటే మా అబ్బాయి (18సం. లు )మీరు చెప్పిన అభిమన్యుని కథ (షుమారు 2గంటల నిడివి )break లేకుండా విని ఆరోజు నుంచి ప్రతిరోజూ పూజ చేయడం అలవాటు చేసుకున్నాడు. ఇంతకు మునుపు మరీ ముఖ్యంగా యుక్త వయసుకు వచ్చిన తరువాత పూజ కాదు కదా గుడికి కూడా మాతో రావడం మానేసాడు. అటువంటి వాడిని మీ ప్రసంగం మార్చింది.

    • @GAMINGX-ul2vt
      @GAMINGX-ul2vt 2 года назад +1

      మహాత్ముల వాక్కుల ప్రభావం అలాంటిది మరి ❤

  • @kannaiahp587
    @kannaiahp587 2 года назад +2

    Excellent speech Guruvu garu, Namaskaram, TQ

  • @arunajyothi790
    @arunajyothi790 3 года назад +1

    తెలుగు వారి గ గర్వంగ గర్వపడుతున్న మీ పధ్య అర్థ విన్యాసాలు కనులారా చెవులారా వీనుల విందుగ విందు మా కోశం జన్మించిన మహా ను భావ కవిత్రయ ంను కనులారా వీషుస్తుంన్నాము చాలు ఈజన్మకు

  • @mallikarjunmarg7699
    @mallikarjunmarg7699 2 года назад +2

    Super guruvu garu.....

  • @prasadakkupalli113
    @prasadakkupalli113 3 года назад +2

    సబ్జెక్ట్ ప్రదానం మీరు చెప్పే సమయంలో ప్రస్తుత సమాజంతో పోలిక ఎక్కవగా ఉంది. విషయం చెప్పగలరని మనవి గురువుగారు..

  • @ashokrao2377
    @ashokrao2377 Год назад

    Guruvaryulaku charanavandanamulu k.s ntr gari cinema choostunna anubhooti kalugutunnadi pandagala season lo inkainka vinasompyna telugu padyalu bharataramayanudalanu vine bhagyam pradadinchinadulaku meeku team ku chirakalarunini garikapatiwaru chagantiwaru okaru vedavyasulu marokaru valmeeki maharshulu memu dhanyulamu

  • @jayantilakshmanarao7880
    @jayantilakshmanarao7880 4 года назад +8

    Very educative.

  • @crazysuuryacs4200
    @crazysuuryacs4200 3 года назад +4

    Thinte Gaarele Thinaali.. Vinte Garikapaati Gaari Pravachanaale Vinaali

  • @__techdurga
    @__techdurga 3 года назад +6

    Arjuna ❤️❤️

  • @Ramachari-yw4xo
    @Ramachari-yw4xo 4 года назад +8

    He is a great personality.

  • @satyanarayanapeetani209
    @satyanarayanapeetani209 4 года назад +2

    Kalipikotra kavati ranga.... super Guruji

  • @prasadbuddu2458
    @prasadbuddu2458 4 года назад +5

    Super sir gariki pati garu baga chepparu

  • @sudarsandm
    @sudarsandm 17 дней назад

    Guruvu gaariki DVS Karna choosi vollu mandi chepparu ee vyaakhaanam

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 4 года назад +10

    Excellent rendering as Kireeti’s Arrows!

  • @srinivassree843
    @srinivassree843 2 года назад +1

    Om namo venkateshaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasannasirivati9589
    @prasannasirivati9589 3 года назад +3

    Good Speech interesting 👏 Story

  • @praveensanga8210
    @praveensanga8210 26 дней назад

    Nijama miru 🙏🙏🙏🙏

  • @eswarredam3305
    @eswarredam3305 4 года назад +4

    Kallaku kattinatlu chapparu..guruvu Garu..#

  • @rajuchakali8777
    @rajuchakali8777 Год назад +1

    గురువు గారు ధన్యవాదాలు మీకు

  • @ramachennareddynarrvula3490
    @ramachennareddynarrvula3490 3 года назад +4

    Excellent Swamy

  • @opagasthyaofficial7353
    @opagasthyaofficial7353 3 года назад +2

    Thank you garikipati garu

  • @laxmana6735
    @laxmana6735 3 года назад +4

    Excellent explain sir 🙏

  • @venkatalakshmikuriminelli6248
    @venkatalakshmikuriminelli6248 4 года назад +10

    Super guruvugaru🙏

  • @sivakrishnamarrapu5021
    @sivakrishnamarrapu5021 7 дней назад

    Adhi maname❤❤😊

  • @RaviKumar-oh7fv
    @RaviKumar-oh7fv 3 года назад +2

    నమస్కారం గురువుగారు మహాభారతాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు చెబుతున్నారు

  • @aithabalkishan723
    @aithabalkishan723 9 дней назад

    Ananda brahmanandam

  • @allinonef6737
    @allinonef6737 2 года назад +1

    Mimmalni shlokam lo prashamsinchalanioisthundhi kaani
    Kudharamdam ledhu guruvu Garru..
    Mi ashissuku maaku ellaopoudu undali
    Mi midha Prema bhakthi maku ellappudu untayi

  • @kanchanapallychandraiah5029
    @kanchanapallychandraiah5029 11 дней назад

    God Krishnana,s kind on Arjuna.😊

  • @pragada3744
    @pragada3744 3 года назад +1

    బాగుంది

  • @ramprasadnemalikanti7371
    @ramprasadnemalikanti7371 4 года назад +6

    Mee padalaku naa namaskaram guruvugaru

  • @sivakolagani2521
    @sivakolagani2521 4 года назад +4

    Super cheptunnaru

  • @laxmankaytham3806
    @laxmankaytham3806 4 года назад +2

    Jai Shri ram Jai Shri Krishna

  • @sandyp48
    @sandyp48 4 года назад +45

    గురువు గారు మహాభారతం యొక్క links పెట్టండి

  • @manipalreddy9509
    @manipalreddy9509 4 года назад +3

    Interesting

  • @nadiyalucky483
    @nadiyalucky483 2 года назад

    Padabhi vandanalu guruvu garu

  • @Ashokkumar-qw9kn
    @Ashokkumar-qw9kn 4 года назад +146

    ఇక్కడ చాలామంది అసలు భారతం చదవకుండానే కామెంట్ చేస్తున్నారు. గరికపాటి గారు విరాట పర్వ యుద్దం గురించి చెబుతున్నారు... అందుకే భీష్ముడు, కర్ణ సమే టైమ్ ఉన్నారు...ఈ యుద్దం కురుక్షేత్ర యుద్దానికి ముందు జరిగింది.
    1. కర్ణుడు కూడా ద్రోణ దగ్గరే చదువుకున్నాడు... కానీ ద్రోణాచార్య బ్రహ్మాస్త్రం విద్య చెప్పలేదు... అలానే తన సొంత కొడుకు కి కూడా చాలా అస్త్రాలు చెప్పలేదు... అందుకే కర్మ పరుశురాం దగ్గరకి వెళ్లి నేర్చుకుంటాడు.
    2. ఏకలవ్య కుక్కను బాణాలతో కొట్టినా దానికి చాలా బాధ కలిగింది... ద్రోణ ఏకలవ్యుడు స్కిల్ కి అబ్బురపడ్డ ఆ విధానం నచ్చలేదు... ఏకలవ్యుడు ఒక కరుడుగట్టిన దారి దోపిడీ దొంగ తమ్ముడు అని తెలుసుకుంటాడు. కొంచెం భయపడతాడు అదొక రీజన్ బొటన వేలు అడగడానికి.
    3. ఏకలవ్యుడు నీ చంపింది కృష్ణుడు. ఏకలవ్యుడు తన స్కిల్ తో ఒక రాజు కూడా అవుతాడు. జరాసంధుడు సైన్యాధిపతి కూడా. వర్ణం అన్నది బర్త్ బట్టి కాదు వాళ్ళ స్కిల్ బట్టి అని ఈ కథ ఒక ఉదాహరణ. ఏకలవ్య చాలా సార్లు మంచిగానే ప్రవర్తించాడు. కానీ జరసంధ్ అండ తో కొన్ని దండయాత్ర లు చేశాడు... ఇవేమీ చెప్పరు సెక్యులర్ మార్క్సిస్ట్ .
    4. కర్ణుడు పరశురాం నుంచి నేర్చుకుని వచ్చాక హస్తినాపురం విద్యా పరిక్ష స్థలానికి. వస్తాడు... అయితే అది ఒక ప్రైవేట్ టెస్ట్. అందుకే ఆయన్ని అడ్డుకుంటారు. రాజు కడుపున పడితేనే రాజు కాదు. క్షత్రి అంటే శురం లేదా ఎక్కడైనా సైనికుడు గా ఉన్న లేదా రాజ విద్య తో సంబంధం ఉన్న. అందుకే అడ్డుకున్నారు. అదే టైమ్ అదనుగా తీసుకుని దుర్యోధన కర్ణుడు కి అంగ రాజ్యం ఇస్తాడు. ఇదొక మంచి పని అతను చేసినది కానీ చాలా స్వార్థం తో ఆశించి చేసండి.
    5. కర్ణుడు దీనివల్ల పూర్తిగా దుర్యోధన మాట వినడం, దుర్యోధన మెప్పు కోసం ఎన్నో తప్పులు చేయుడం
    6. అర్జున మీద చాలా జీలౌస్ పెంచుకుంటాడు కర్ణుడు. వ్యాస భారతం ఎన్నో సార్లు చెబుతుంది. అర్జున చాలా ఏకాగ్రత, దైవ భక్తి కలవాడు అని. కర్ణుడు , దుర్యోధన ఎప్పుడు అంత దైవ భక్తి ఉన్నటు ఉండదు.
    7. సాత్యకి చేతిలో కర్ణుడు ఓడిపోతాడు. అర్జున చేతిలో కూడా. అశ్వత్థామ ఎన్నో సార్లు కర్ణుడి నీ కాపాడటం వ్యాస భారతం లో వుంటుంది.
    8. కర్ణ దిగ్విజయ యాత్ర లో ద్వారక మీదకి కర్ణ దుర్యోధనుడు సహాయం తో వెళతాడు. హరివంశ పురాణ ప్రకారం కృష్ణుడు కొడుకు ప్రద్యుమ్నుడు మొత్తం కౌరవ సేన నీ,కర్ణ దుర్యోధన లని ఒక మాయ భవనం లో బంధిస్తాడు. తర్వాత వాళ్ళని విడిపిస్తాడు.
    9. కర్ణ చావు లో కృష్ణ పరమాత్మ చెప్పిన ఘట్టం అందరూ చదవాలి. మూవీస్ చూసి నమ్మొద్దు.
    10. వ్యాస భారతం కి మూవీస్ కి చాలా మారుతున్నాయి. మసాలా కోసం మార్పులు చేస్తున్నారు. యథాతంగా చదివితే అర్థమవుతుంది .

    • @ambatirajesh5912
      @ambatirajesh5912 4 года назад +1

      👏👍👍

    • @MrBramhareddy
      @MrBramhareddy 4 года назад +1

      Nv chadhivundhi kuda vyasudu rasindhi kadhu ippudu aa book ea ledhu.,only modified ve unnay

    • @Sankarajathichow.
      @Sankarajathichow. 4 года назад +1

      Rasavuuu mahabharatham mothamm book laa kani nvuuu cheppina eh 1ti real mahabharatam lo levuu ,garikapatini vadili grandalani chaduvuu neejam telustundi 👍

    • @Ashokkumar-qw9kn
      @Ashokkumar-qw9kn 4 года назад +11

      @@Sankarajathichow. nuvvu okka sari ye granthalo chadiva vo cheppu...12 books mahabharat version authentic kmg ,60 years research chesna bori version,andhra mahabhatam naki idea vundi... gita press version kuda ade chebutundi, madvacharya Mahabharatam kuda... గరికిపాటి గారు చెప్పింది కరెక్ట్...nuvvu కరెక్ట్ books చదివి మాట్లాడ.... Truncated versions kaadu full book with commentory.. ఒకవేళ చదివి vunte version peru చెప్పండి...

    • @Ashokkumar-qw9kn
      @Ashokkumar-qw9kn 4 года назад +9

      @@MrBramhareddy gita press atleast 90 percentage authentic. Nilakantha book kuda...bori version researched more than thousand versions 60 years ga research chesi oka version ఇచ్చారు చాలా మంది అచర్యులని consult chesi...kmg version kuda oldest available version...so yes 90 percentage ivvanni correct versions with small variotions. Samavedam shanmukha sharma Mahabharatam videosచూడండి... ఆయన ఈ versions అన్నిటి నీ compare chesi మరీ చెప్పారు

  • @riyaa4515
    @riyaa4515 3 года назад +2

    Super explention sir...

  • @kirankondamidi1942
    @kirankondamidi1942 10 месяцев назад

    Super🌸🌺🌻🌹🌷🌼💐

  • @yarragonduharireddy6235
    @yarragonduharireddy6235 4 года назад +3

    Super sir

  • @cvrhanuman7049
    @cvrhanuman7049 21 день назад

    అయ్యా అర్జునుడు ధనస్సు కి నూరు నార్లు ఉంటాయి ఇది మనకు కర్ణపర్వం లో స్పష్టంగా చెబుతారు గమనించగలరు

  • @rcharankumar9032
    @rcharankumar9032 3 года назад +1

    JAi SRIRAM

  • @etncrp3653
    @etncrp3653 3 года назад

    Thank You Sir

  • @adusumalliravindra443
    @adusumalliravindra443 4 года назад +6

    OM SRI GURU BYO NAMAHA 🙏🙏🙏

  • @malleswaraiahmanduru542
    @malleswaraiahmanduru542 Год назад

    No words to comments

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 4 года назад +5

    Super Super

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 4 года назад

    Mana brahmanula gurinchi correct chepparu meeru..pogadtalaku padipothamu

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 4 года назад +2

    Nise సర్

  • @SureshSuresh-gv1qe
    @SureshSuresh-gv1qe 3 года назад +2

    Neti taram variki kuda interest vachela chepparu....dhanyulamu🙏

  • @bhaskaraishc6063
    @bhaskaraishc6063 4 года назад +3

    Guruvugaariki namaskaaramulu

  • @rammanyyabulusu1073
    @rammanyyabulusu1073 2 года назад

    Excellent

  • @pavankumargr
    @pavankumargr 2 года назад +2

    🙏🙏

  • @subbaraokwt1425
    @subbaraokwt1425 4 года назад +1

    super super super

  • @gurramsrinivas1253
    @gurramsrinivas1253 4 года назад

    Super

  • @grmaheshwareddygrmaheshwar4700
    @grmaheshwareddygrmaheshwar4700 4 года назад +1

    Om namashivaya

  • @brr5892
    @brr5892 Месяц назад +1

    Dont escape. Tell about why we are encouraging number of bhole babas.

  • @saraswathisorpu
    @saraswathisorpu 9 месяцев назад

    🙏🙏🙏

  • @__techdurga
    @__techdurga 3 года назад +4

    gandivam kii 100 narilu unttayi ga guruvu garu

    • @GAMINGX-ul2vt
      @GAMINGX-ul2vt 2 года назад

      అవును. అశ్వాతామ కేవలం ఒకటి మాత్రమే తెంచాడు

  • @sreenivasulun
    @sreenivasulun 3 года назад +9

    16:50 kasepu undumu , niyamamu prakaramu poduvumu 😂😂😂

  • @sainadheasymaths3758
    @sainadheasymaths3758 4 года назад +2

    Suppppper

  • @SNEdits1
    @SNEdits1 8 дней назад

    Arjuna❤❤

  • @surendra8394
    @surendra8394 2 года назад +1

    Maha Raju Swamy 🙏

  • @m.sravan1087
    @m.sravan1087 4 года назад

    Guruvu gari padala deggara banalu vesindhi ganga kosam

  • @ramanjaneyulus9093
    @ramanjaneyulus9093 3 года назад

    Good

  • @ravikumarj3324
    @ravikumarj3324 2 года назад +4

    Karnudu paripoyadu...

  • @NVRao454
    @NVRao454 3 года назад +1

    💐💐💐