నాకు తెలిసి భారతం మొత్తం మీద గొప్ప వీరుడు అర్జునుడు. గొప్ప అల్ రౌండర్ భీష్ముడు. గొప్ప ఎదవ అశ్వాద్దామా, గొప్ప దుష్టుడు దుర్యోధనుడు, గొప్ప మనుసు కర్ణుడు హైయెస్ట్ లెవెల్ ధర్మాత్ముడు ధర్మరాజు
మహాద్భుత ఘట్టాలను విడమరిచి హృదయానికి హత్తుకునేలా చెబుతున్న మీ ప్రజ్ఞా పాటవాన్ని వింటుంటే కాలమే తెలియడం లేదు మీకు అనేక అనేక వందనాలు మాననీయ గరికపాటి గారు
Literally it was a like visual explanation of the written literature in his speech Blessed to be in this era of such a great personality We have so many things to learn from the books
arjunudu antey yenduku ishtam antey he chose or left many soldiers for one krishna...as he knows that krishna enough to win war ..that knowledge with devotion of respect that made me to think best personality in the mahabharata after bhagawan krishna... basically he chose dharma even lured by many things for war...
Excellent speach sir it was experienced in my child hood during my shool days by my Brahmin teacher and also practiced arrow shooting in one second one arrow ,that is the atraction kavi talent. Thanku abdul bhimavaram
మహబారతం లో అత్యంత విలువైన వీరుడు అభిమన్యుడు ☀🙏☀ దుష్ట ఆలోచన చేసి అదర్మ యుద్ధము చేస్తూ తనని చంపడానికి వస్తున్న సరే ఒంటరిగా...... చేతిలో ఏలాంటి ఆయుధములు లేకుండా శత్రువులకు మ్రుత్యువు భయం😱 చూపించిన వీరాదివీరుడు నా అభిమన్యుడు అర్జున పుత్రుడు అభిమన్యుడు☀ మీ విలువైన మాటలు చక్కగా అందరికి అర్థం అయ్యేలా వివరించారు గురువు గారు🙏
పాండవులు బాల్యం అంతా కౌరవులతో రాగింగ్ కు గురి అవుతూనే ఉన్నారు. 2సార్లు రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలయ్యారు. భార్యకు జరిగిన అవమానాన్ని భరించారు. అయినా ధర్మాన్ని వదలలేదు. అదే కర్ణుడు ఏదో తనకు అన్యాయం జరిగిందని పదే పదే అధర్మం వైపు ఉన్నాడు
మహభారతం అర్థం చేసుకుంటే మన జీవితాల్లో వెలుగులు వస్తాయి. జీవితమంతా మారుతుంది. తండ్రి శ్రీ కృష్ణుడి మాటలు మనందరి జీవితాల్లో వెలుగులు వస్తాయి 🙏 ఆలోచన చేయండి నేస్తమా. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు🎂🎉🍻 ఇది కరోనా సమయం🕒 జాగ్రత్తగా ఉండండి🙏
బీష్ముడైనా ద్రోణుడైన వారి జీవితంలోని సంఘటనలన్ని పరమాత్మ సంకల్పం ఉదాహరణకు ద్రోణుడి చావు ద్య్రష్ణజ్యుణుడి చేతిలో అలా జరగాలంటే ద్రుపదుడికి ద్రోణుడి మీద కోపంరావాలి అలా వస్తే కానీ యజ్ఞం చేయ్యడు అందులో నుండి ద్రోణున్ని చంపే వాడు పుట్టడు అంతా కూడా పరమాత్మ సంకల్పం. భాగవతం రామాయణం మహాభారతం అన్ని సమానమే.
Pandavulaki krishnudu support vundi agnatha vasam lo aranyavasam lo yedo rakam ga yevarokari valla shayam pondutunnaru kani karnudiki sahayam ga yevvaru leru krishnudu karnudu ki kuda arjundiki chesinattu gyana bhoda chesthe parisththi vere la vundedi panduvulu chinnapatnundi ranivaasalu pondaru kani karnudu chinapude gudesaku cheradu sontha talli yevaro yevariki cheppukoleni parisththi vidya nervadaniki poti padadaniki kuda jathi vivakasha ontaritanam avamanam sapalu tappa karnudu jeevitham lo em lev jali padakkarledanta
Mahabharatha greatest warriors was thatha, Manavadu. First Bhishma and second Arjuna. Bhishma can easily kill pandavas but bhishma knows Duryodhana character hence supported Dharama raju ruling.
గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx
guruvugariki padanamaskaramulu
Hi
7
L 0
@@narayanaswamy509r
ఆహా! సరస్వతి పుత్రుడు అంటే ఈయనే కదా.. ధన్యవాదాలు గురువు గారు. 🙏
మహాభారతం:నిజ జీవితం
రామాయణం: ఆదర్శ జీవితం
భాగవతం: దివ్య జీవితం..
గురువుగారు..... మీరు పూర్వ జన్మలో వ్యాస భగవానుని శిష్యుల్లో ఒకరని అనిపిస్తుంది.....
గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాన్ని వినటం ఒక అదృష్టం.
నమస్కారములతో....
గురువుగారు మీరు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి... ఇది నా కోరిక....🙏🙏🙏🙏🙏
Yeah
నాకు తెలిసి భారతం మొత్తం మీద గొప్ప వీరుడు అర్జునుడు. గొప్ప అల్ రౌండర్ భీష్ముడు. గొప్ప ఎదవ అశ్వాద్దామా, గొప్ప దుష్టుడు దుర్యోధనుడు, గొప్ప మనుసు కర్ణుడు హైయెస్ట్ లెవెల్ ధర్మాత్ముడు ధర్మరాజు
మరియు గొప్ప ధైర్యశాలి అభిమన్యుడు
శ్రీ మహాభారతం : నిజ జీవితం
శ్రీమద్రామాయణం : ఆదర్శ జీవితం
శ్రీమద్భాగవతం : దివ్య జీవితం
సేకరణ : గరికపాటి నర్సింహారావు గారు ప్రవచనం నుండి
అద్భుతం .. చూసేవారి వారు అదృష్టవంతులే ... టీవీ సీరియల్స్ కంటే ఇవి చాలా గొప్పవి ..
మీ ప్రవచనం మహా అద్భుతం గురువుగారు మీకు పాదాభివందనం
Arjuna is a great warrior, with morality and greatness in the history, but unfortunately many pseudo writers assasinated his character
Sss bro
@@vjsunny2228 🚩🚩🚩🙏🚩🚩🚩
Bcoz they all are karna fans🤦♀️
In mahabarath one of the great person is arjuna....rest all after arjuna only
Yes .. Absolutely Arjuna is greatest warrior than Bheeshma too..
చాలా చక్కని వర్ణన, అద్భుత విశ్లేషణ...నమస్కారం గురువు గారూ
హిందు గ్రంథాలు జీవిత పాటలూ నేర్పుతుంది.
సరస్వతి పుత్రుని పాధాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆధ్యాత్మికతని ,సామాజికాన్ని ,ఆధునికాన్ని కలిపి వివరిస్తు సమాజాన్ని మెల్కొలుపుతున్న దైవసమానులు గరికపాటి నర్సింహ్మ రావు గారి ప్రసంగాలను ప్రతిరోజు వింటు నాను..🙏🙏🙏🙏🙏
అద్భుత ప్రవచన కర్త గురువు గారు శ్రీయుత గరికపాటి నరసింహారావు గారికి నమస్కారములు
గురువు గారు కి పాదాభివందనం లు....
Hi
మహాద్భుత ఘట్టాలను విడమరిచి హృదయానికి హత్తుకునేలా చెబుతున్న మీ ప్రజ్ఞా పాటవాన్ని వింటుంటే కాలమే తెలియడం లేదు మీకు అనేక అనేక వందనాలు మాననీయ గరికపాటి గారు
ఓ సరస్వతీ పుత్ర మీకు ప్రాణామములు
గరికపాటి ప్రవచనం చెప్పు పుట్టలో మీకు మీరే సాటి ఘనాపాటి మా గరికపాటి
గరికపాటి వారి కూర్పు అత్యద్భుతం. 🙏🙏🙏🙏
Literally it was a like visual explanation of the written literature in his speech
Blessed to be in this era of such a great personality
We have so many things to learn from the books
arjunudu antey yenduku ishtam antey he chose or left many soldiers for one krishna...as he knows that krishna enough to win war ..that knowledge with devotion of respect that made me to think best personality in the mahabharata after bhagawan krishna...
basically he chose dharma even lured by many things for war...
Excellent speach sir it was experienced in my child hood during my shool days by my Brahmin teacher and also practiced arrow shooting in one second one arrow ,that is the atraction kavi talent. Thanku abdul bhimavaram
Long live garikapati.❤️❤️❤️👍👍👍
అర్జునుడి బాణాల కన్నా, వేగంగా గురువు గారి పద్యాలు వస్తున్నాయి,
Ey nuvvessaav
Guruvugaru meepravachanm vituvutenaa manasuprasanthamga vuntundhi
సరస్వతి పుత్రునికి నమస్కారాలు
Meku padabivandanam guruvu garu
మహబారతం లో
అత్యంత విలువైన వీరుడు
అభిమన్యుడు ☀🙏☀
దుష్ట ఆలోచన చేసి
అదర్మ యుద్ధము చేస్తూ
తనని చంపడానికి వస్తున్న సరే
ఒంటరిగా...... చేతిలో
ఏలాంటి ఆయుధములు లేకుండా
శత్రువులకు మ్రుత్యువు భయం😱
చూపించిన వీరాదివీరుడు
నా అభిమన్యుడు
అర్జున పుత్రుడు అభిమన్యుడు☀
మీ విలువైన మాటలు
చక్కగా అందరికి అర్థం అయ్యేలా
వివరించారు గురువు గారు🙏
పాండవులు బాల్యం అంతా కౌరవులతో రాగింగ్ కు గురి అవుతూనే ఉన్నారు. 2సార్లు రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలయ్యారు. భార్యకు జరిగిన అవమానాన్ని భరించారు. అయినా ధర్మాన్ని వదలలేదు.
అదే కర్ణుడు ఏదో తనకు అన్యాయం జరిగిందని పదే పదే అధర్మం వైపు ఉన్నాడు
Puttadam adavullo (Raja kumararu)
Puttina ventene tandri maranam (pandu maharaju)
Puttina ventene talli ( madhavi /madhuri something) maranam
Rajyaniki vachaka sontha pedha Nana and sodaruluga shatruvulaga chusuta (duryadhanaudu)
Bhimuni ki visam pettuta
Lakka dsanam ( talli tho saha ) with karna
Yuvaraju ayyakuda padavi ivvakapovadam
Droupadhi ni gelukunna Arjun paiki yudhaniki ravadam
Rajyaniki bahulu bedu bhoomi ivvadam
Takshakuni usu kalpadam
Droupadhi ni parabaninchdam
Aranyavasam lo atankalu stustinachdam
Chivari roju virata rajyaniki usu kalpinchu eddharu Rajulu cheta yudhaniki ravadam
Abhimanydu maranam
Upa pandavula maranam
Pariskith pai brahmastra prayogam
Ela cheppu kuntu pote panduvulaku jarigini nanni anyayalu evariki jarigi undavu nenu oppukunta karnuki thana talli and samajam anyam cheaindhi kani a ayanaku rajyam vachaka elanti panulu em cheyale Krishna chesinattu thana dwaraka prajalu swatanrtulu nu cheaaddu alane variki Raju undadu alane praja mandali cheppina panulanu balaramdevulu varini acharanli pettinchevaru elanti vi karnuku kude chese avakasam vachindi kani thana samrdhyam motham duryadhanaudu ki ichesadu panduvulanu Ela antham cheyali Ane alochinchevadu 😢
You are a marvelous treasure of telugu land.
Adbhutaha. Guruvu gariki 🙏🙏🙏
Jai arjuna jai shri krishna jai mahabaratham
Sir.miru.chaganti.kotiswararavu.garu.garikapati.narasinmharavugaru..telugu..jathi.garvincha.dagavaru.....👌👌👌👌👌👌👍👍👍👍maha.maha.mahathumlu..miku.padhavivandhanam📖📝👏👏👏👏👍
సరస్వతీ పుత్రులు. అపారమైన వాగ్ధాటి. కాని, అక్కరలేని విషయాలు తగ్గిస్తే, వారి పాండిత్యం మరింత ప్రయోజనకరమౌతుంది.
గురువు గారు గొప్ప నమ్మకం కుదిరింది ధన్యవాదాలు .
Adbhuta vina sompina prasangamu LANG LIVE GARIKAPATI SIR for more prasangas thanks
Your knowledge is very Good
మహభారతం
అర్థం చేసుకుంటే
మన జీవితాల్లో వెలుగులు వస్తాయి.
జీవితమంతా మారుతుంది.
తండ్రి శ్రీ కృష్ణుడి మాటలు
మనందరి జీవితాల్లో వెలుగులు వస్తాయి 🙏
ఆలోచన చేయండి నేస్తమా.
అందరికి
నూతన సంవత్సర శుభాకాంక్షలు🎂🎉🍻
ఇది కరోనా సమయం🕒
జాగ్రత్తగా ఉండండి🙏
Listening to this, we could do only🙏🙏🙏
Good explanation, great sir, god bless you
జై శ్రీ కృష్ణా 🙏
ఉత్తముల కు బిరుదులు ఇవ్వడం ద్వారా వాటికే విలువ వచ్చింది
Guruvu garu ki padhabhivandanalu..... Om namah shivaya..... 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
Arjuna's real fighting skills shown in 14th day battle in kurukshetram..
Arjunudu great 👍
బీష్ముడైనా ద్రోణుడైన వారి జీవితంలోని సంఘటనలన్ని పరమాత్మ సంకల్పం ఉదాహరణకు ద్రోణుడి చావు ద్య్రష్ణజ్యుణుడి చేతిలో అలా జరగాలంటే ద్రుపదుడికి ద్రోణుడి మీద కోపంరావాలి అలా వస్తే కానీ యజ్ఞం చేయ్యడు అందులో నుండి ద్రోణున్ని చంపే వాడు పుట్టడు అంతా కూడా పరమాత్మ సంకల్పం.
భాగవతం రామాయణం మహాభారతం అన్ని సమానమే.
There are no anyone who explain telugu hats sir
Super sir continue this type of
Sarswathi puthrudu anty meeru sir me padhalaku namaskaram 🙏🙏 me pravachanalu vinadam ma adhrustam.🙏🙏🙏
From: p.Ramachandra
Guruvugaru namaskaramulu
Guruvugaariki Padaabhivandanamulu
Gurugaru intha avaleela ga padhayalu cheppagalutaru. Chala vinasompuga untai. Padabhivandanalu meeku...
Arjun is the most powerful warrior ❤🔥🔥🔥🔥
,అద్భుతం గురువుగారు
Guruvu garu...Chala interesting ga baga chepparu......
Super swami
ఇలాంటి మహాత్ములు పోయిన తరువాత .ఇయన చాగంటి వారు లాంటి వాళ్ళు పోయిన తరువాత ఇంకా ఎవరన్నా వున్నారా మన తెలుగు వాళ్లకు స్వామి ఈ శ్వరా
🙏🙏🙏 Dhanyosmi
Arjuna ❤️
గరుభ్యో నమః
Tnq 🙏🙏🌹💜❤❤
Arya, garikipati garu mee janma dhanyamu.
Excellent sir
Jai Sri krishna prabhu
PRANAMALU
Super ga chepparu sir
Arjuna is great hero in mahabaratam
అర్జునుడు సవ్య సాచి రెండు చేతులతో బాణాలు వెయ్యగల వీరుడు
JAI SRI KRISHNA
Super Super
..........................🙏
Guru deo bhaua 🙏🙏🙏
Wowsuper
Good job
Very good speech
Jai Sri ram
అయ్య meeru ధన్యులు ఉన్నది ఉన్నట్లు chetharu
27:10 min lo cheppina yuddam gurinchi oka video cheyandi guruvugaru
Ramanayam and Mahabharata m film direct chese directors mana guruvu garini meet cheyyandi plz
Great
Super
Challa baga unide Guruvu garu
Idhantha chusebhadulu day 7 of virataparvam by garikapati Ani nokkandi motham chudachu
మా జన్మ ధన్యం
Joy Mahabharatam
Chiranjeevi garu adhyadmika viplavakarurudu guruvugaru, meeru chinna vishayalaku badapadamaku sir
Potana mahakavi Gari kavya soundaryam mariyu mee yokka vyakyanam amogham. Mee padalaku namaskaram guruvu garu
Ppthana kadandi. Tikkana
All is well
Arjun ❤️🙏
🔥🔥🔥🔥🔥
Karunudu vanuchupani verudu
Dravapathi swaravaram lo suthaputhudu Ani avumanecharu karunudu paripoledu guru garu
Meru Mahabharatam chadavaledu guruvugaru. Karnudu okkasari kadu, mottam Mahabharatam lo ekkuva sarlu paripoyindi ayane
Jay Arjuna ❤❤❤❤❤❤
Good
om namasivaya
🙏
Jai maha baratham
👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
Karnudu gurinchi anthaga badhapadalsina avasaram ledu inthakante durbharamaina paristhithulu pandavulu anubhavincharu,ina pandavulu dharmanni vadilipettaledu.....
Correct sir.
True
Karnudiki duryodhanudu kalisinappati nunchi kastalu levu vilasale
Kaani pandavulaku puttina nunchi kurukshetra sangramam poorthayye varaku kastale
Pandavulaki krishnudu support vundi agnatha vasam lo aranyavasam lo yedo rakam ga yevarokari valla shayam pondutunnaru kani karnudiki sahayam ga yevvaru leru krishnudu karnudu ki kuda arjundiki chesinattu gyana bhoda chesthe parisththi vere la vundedi panduvulu chinnapatnundi ranivaasalu pondaru kani karnudu chinapude gudesaku cheradu sontha talli yevaro yevariki cheppukoleni parisththi vidya nervadaniki poti padadaniki kuda jathi vivakasha ontaritanam avamanam sapalu tappa karnudu jeevitham lo em lev jali padakkarledanta
@@nadikatlasaikrishna2659 pandavulaku tindi leka adukkuni bratikaru
Pranalu kapadukovadaniki yelukala vale kalugulo dakkunnaru
Bratakaleka oka sodarudini rakshashudiki appagincharu
Bharyani vivastranu cheste prasnincha leni dusthithi
Bharyani vesya Anna vadini kooda prasninchaleni paristhiti
Chinnappude tandri leka adavulalo aakulu alamulu tinna paristhiti
Aranyavasam lonu aakali dappula ku gati leka bratiki the Sri krishnudu mata sayam chesadu kaani ayudham patta ledu
Geleste krishnudu goppa vodipothe pandavula chetagani tanam idi krishnudu anusarinchina vidhanam
Aa paddati karnudiki nachadu vunnanta lo Dharma adharma la kante happy ga bratakadam daniki sayam andinchinadi yevaraina variki sayam andinchi duryodhanudu ni happy ga vunchadu taanu happy ga vunnadu so
Duryodhanudu taruvata happy ga vunnadi karnudokkade
Pandavulaku yeppudu narakame dharmam pakshana kastalu tappavu aa vishayam telisi dharmanni yenchukoni kastalu padda pandavulu adrsaprayulayyaru ika adharmanni yenchukoni kauravulu karnudu happy ga vunnaru chivariki siksharhulayyaru netiki tappudu pani chesayina Happy ga vunde vargam karna duryodhanadulanu gattiga support chestaru
Mahabharatha greatest warriors was thatha, Manavadu. First Bhishma and second Arjuna. Bhishma can easily kill pandavas but bhishma knows Duryodhana character hence supported Dharama raju ruling.
Unlike avaru chesaru, miku thalakai undha idhemanna A type film anukunnara, naku garikapati gaaru matalu goppaga cheptharu, he is great Pandit
గొర్రె బిడ్డకు పుట్టిన గొర్రె పిల్లలు