గజేంద్ర మోక్షము | Gajendra Moksham by Brahmasri Chaganti Koteswara Rao | Bhakthi TV

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • గజేంద్ర మోక్షము | Gajendra Moksham by Brahmasri Chaganti Koteswara Rao | Bhakthi TV
    #GajendraMoksham #ChagantiKoteswaraRao #ChagantiPravachanam
    ♫ KARTHIKA MASAM SPECIAL LORD SHIVA SONGS ☟
    1. ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ►bit.ly/335RyEX
    2. Lord Shiva Most Popular Song ►bit.ly/2PICjOp
    3. Samba Sada Shiva Song ►bit.ly/2C3Smyc
    4. Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ►bit.ly/34oAJFt
    5. Nirvanashtakam (నిర్వాణాష్టకం) ►bit.ly/32byZOo
    6. కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►►bit.ly/2PYwz3A
    #BhakthiTV #DevotionalChannel #BhakthiTVLive
    1. Speeches at Koti Deepotsavam ►bit.ly/36mHM37
    2. Specials at Koti Deepotsavam | Bhakthi TV ►bit.ly/2qYISlj
    3. Pravachanalu at Koti Deepotsavam ►bit.ly/2oFGvDo
    For More Details ☟
    ☞ Watch Bhakthi TV Live ► bit.ly/2MTd1uU
    ☞ Subscribe to Bhakthi TV ► bit.ly/2PCyk5D
    ☞ Like us on Facebook ► bit.ly/327Arku
    ☞ Follow us on Twitter ► bit.ly/2PzqnOC
    ☞ Follow us on Instagram ► bit.ly/2WuJ1sA
    ☞ Download Bhakthi TV Android App ► bit.ly/2N6lawk
    Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.

Комментарии • 268

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 Месяц назад +4

    గురువు గారు శ్రీ చాగంటి వారు గజేంద్ర మోక్షం ను వింటుంటే, వెంట్రుక లు నిక్క పొడుచు కొని ఎదురు గా గజేంద్ర మోక్షము వీక్షణ చేసినట్లు గా ఉన్నది🙏🙏

  • @kameswarikothapalli6597
    @kameswarikothapalli6597 2 месяца назад +1

    Guruvugaru meku 🙏🙏🙏🙏🙏

  • @vaddisantoshkumar3174
    @vaddisantoshkumar3174 Год назад +27

    మాకు అన్ని ప్రవచనాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించి చెబుతున్న మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 🙏🙏🙏🙏🙏

  • @kotiravula8659
    @kotiravula8659 10 дней назад

    Shri Rama Jai Rama Jai Jai Rama 🙏🙏🙏🙏🙏🙏 Shri Hanuman Jai Hanuman Jai Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏

  • @sushanth.subhash6744
    @sushanth.subhash6744 2 месяца назад +2

    Guruvugaru meepravachanalu vintuvunte maha anandanga untund.

  • @reachfirst
    @reachfirst Год назад +11

    శ్రీమన్నారాయముడికి భక్తుల పట్ల ఉన్న ప్రేమ, బాధ్యతను వర్ణిస్తుంటే, ఆ దృశ్యాన్ని మనసుతో వీక్షించిన నా కనుల వెంట కన్నీరు దారుల ప్రవహిస్తుంది. మీరూ సాక్షాత్తు నారాయణ స్వరూపులు.

  • @ramuboppani9254
    @ramuboppani9254 2 года назад +136

    చాగంటి కోటేశ్వరరావు గారు గజేంద్ర మోక్షాన్ని కళ్ళకు కట్టినట్టు విశదీకరించారు. మీలాంటి సరస్వతీ పుత్రుల ప్రవచనం వినడం మా పూర్వజన్మ సుకృతం. మీకు పాదాభివందనాలు.

    • @manjulakandala7636
      @manjulakandala7636 2 года назад +5

      Ol

    • @muralidharraniyamma6156
      @muralidharraniyamma6156 Год назад +2

      ​qq1q0⁸

    • @perivenkateswararao144
      @perivenkateswararao144 8 месяцев назад

      😊😊😊😊😊😊00p​@@manjulakandala7636

    • @perivenkateswararao144
      @perivenkateswararao144 8 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@manjulakandala7636😊😊😊😊pp😊😊😊😊😊😊p😊

    • @perivenkateswararao144
      @perivenkateswararao144 8 месяцев назад

      Ĺĺĺĺĺĺĺlĺllĺllĺĺĺĺlĺĺĺĺlĺl00pppppp0ppp0pppp0pp0ppp0000p00pppp0pppp0pp00pp0ppp0pp0ppp0ppp0p0pp000p0p0p00ppppppp pp pppppppppppp0pppp0ppo​@@muralidharraniyamma6156

  • @pentasrinivasarao9124
    @pentasrinivasarao9124 Год назад +1

    గురుభయోన్నమః

  • @sangupalliraju1324
    @sangupalliraju1324 9 месяцев назад +1

    Guruvu gariki padhabhi vandhanam 💐💐💐🌺🌺🌺🪷🪷🪷🙏🙏🙏

  • @user-em7uv7hx7x
    @user-em7uv7hx7x 2 года назад +2

    TQ గురువుగారు
    U r great forever

  • @rvjaganmohanaraokomaravolu9377
    @rvjaganmohanaraokomaravolu9377 Год назад +2

    Inta adbhutamaina vyakyanam ee kaalamulo ledu. Dayasesi konta sishya brundanni tayaruchendi.tki

  • @vnarsimhan
    @vnarsimhan 2 года назад +4

    Listening to this 🙏🙏🙏 Every day

  • @kollatigandhi5002
    @kollatigandhi5002 Месяц назад

    Guruvu garu padhalaku namaskaramulu.
    Gajendra moksham kallamundu jariginattu chupincharu santosam.

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 года назад +7

    King should always reach to his servant 💯

  • @Hurmila_Vlogs
    @Hurmila_Vlogs Год назад

    Jai Srimanarayana 🙏🙏🙏🙏🙏

  • @hymasiva2165
    @hymasiva2165 3 года назад +1

    Ma adrushtam guruvu garu,
    Ee pravachanam vinatam

  • @aakul5896
    @aakul5896 8 месяцев назад

    😊❤

  • @SreeSree-sy8ms
    @SreeSree-sy8ms 3 года назад

    Padabivandhan guruvu garu

  • @padmajasivabala5291
    @padmajasivabala5291 2 года назад

    Awesome Guruvugaru!

  • @RDMSShopping
    @RDMSShopping 7 месяцев назад +7

    ఓం గురుభ్యోనమః.......... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rakeshr9187
    @rakeshr9187 Год назад

    Mahadbutham 🙏🙏🙏

  • @anandsavara462
    @anandsavara462 Год назад

    ఓం నమో నారాయణ

  • @adiadbutam4859
    @adiadbutam4859 3 года назад

    Thank you sir

  • @padma2207
    @padma2207 3 года назад +5

    అది మఱియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ వకుళ వంజుళ వట కుటజ కుంద కురువక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సిందువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధూక తాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీ కపిత్థ కాంచన కందరాళ శిరీష శింశుపాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంతసమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు న్నివహా లంకృతంబును, మణివాలు కానేక విమల పులిన తరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన శుక పిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫల రంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బహుళంబును, కనకమయ సలిల కాసార కాంచన కుముద కల్హార కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విట సముదయ సమీపసంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బలాహక కోయష్టిక ముఖర జలవిహంగ విసర వివిధకోలాహల బధిరీభూత భూ నభోంతరాళంబును, తుహినకరకాంత మరకత కమలరాగ వజ్ర వైఢూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌత మణిమయానేక శిఖరితట దరీ విహరమాణ విద్యాధర విబుధ సిద్ధ చారణ గంధర్వ గరుడ కిన్నర కింపురుష మిధున సంతత సరససల్లాప సంగీతప్రసంగ మంగళాయతనంబును, గంధగజ గవయ గండభేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల చమర శల్య భల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమరసన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమనకింకరంబునునై యొప్పు నప్పర్వత సమీపంబునందు.

    • @raghumaniivaturi8567
      @raghumaniivaturi8567 2 месяца назад

      గురువు గారూ...దీని అర్థం తెలియజేయగలరు...

  • @mularam2028
    @mularam2028 7 месяцев назад

    🙏🙏🙏🙏🎉🎉🎉🎉🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @lakshmirao1801
    @lakshmirao1801 3 года назад

    Guruji mee gajendramoksha pattanam cheppina amogghmina vidhanam vinnatarvatha ee janmaki idi chaladaa anipinchndi pratyasksmaga viniuntee mee padabhivandam chesi kanneeru Karachi undunu . 🙏🙏🙏

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 3 года назад +34

    మహానుభావులు శ్రీ చాగంటి వారు . వారి నోటి వెంట గజేంద్ర మోక్షము వింటూ ఉంటే మన జన్మ ధన్యం అయింది.వారికి వందనములు.

  • @mohanakumari6117
    @mohanakumari6117 Год назад +3

    Guruvu garu miegajendra moksham vinadam enni janmala punyam

  • @manojkumarrajaka5204
    @manojkumarrajaka5204 3 года назад +10

    Ee pravacham mem live lo chusam..dhanyosmi guruvu garu🙏🙏

  • @srikanthsidd9959
    @srikanthsidd9959 3 года назад +4

    39:45 42:09 34:18 46:14

  • @manoghnaapachipulusu1153
    @manoghnaapachipulusu1153 Год назад +11

    ఓం శ్రీ అరుణాచేశ్వరయ నమః

  • @laxmikalal7986
    @laxmikalal7986 4 года назад +19

    Gurugaru ninnu మిల్లోనే వ్యాసమహర్షి పోతన్ garini,వల్మీకి ni,శుకబ్రహ్మను,శంకరాచార్యులు, చుసుటను

  • @aravindbanka1040
    @aravindbanka1040 2 года назад +7

    గురువు గారికి నమస్కారం దేవుళ్ళ గురించి అద్భుతంగా మాకు చక్కగా వివరిస్తారు మా పుర్వ జన్మ ఫలితం ధన్యవాదములు గురువు గారు శ్రీ గురుభ్యోనమ

  • @panthinaharikrishnamachary1701
    @panthinaharikrishnamachary1701 2 года назад +8

    హృదయపూర్వక నమస్సుమాంజలి

  • @rajeshwaris1328
    @rajeshwaris1328 3 года назад +4

    Elanti infinet speeches Ekkada vinindhi ledhu guruvugaru . Memu Chala adhrustam chesukunnamu guruvugaru
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺🌺

    • @rajeshwaris1328
      @rajeshwaris1328 3 года назад +2

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
      🌺🌺🌺🌺🌺🌺
      Thankyou guruvugaru

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 года назад +6

    Don't underestimate the power of
    government (It's decisions) 💯

  • @bhudeviedagotti2065
    @bhudeviedagotti2065 Год назад +14

    🙏🙏🙏🙏 మాటలు రావడం లేదు గురువు గారు మీ పాద పద్మాలకు 🙏🙏🙏

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 8 месяцев назад +5

    SRI gurubyonamaha jaigana nada jaishanmukha nada jaidurgamatha jaisriram jaisitaram jaidasharadarama jaihanuman jaisrikrishna omsrinamahasivaya jaihanuman 🙏🙏🙏

  • @siluverukirankumar9954
    @siluverukirankumar9954 7 месяцев назад +2

    30:30

  • @laharianantham7147
    @laharianantham7147 4 года назад +7

    Gajedramoksham chadavadam valla na jeevitamlo pedda prmadam tappipoyindi guruvu garu

  • @yatra-visheshalu
    @yatra-visheshalu Год назад +12

    చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనం

  • @kalyankashyap627
    @kalyankashyap627 4 года назад +10

    Lakshala mandi ni katti padese vaakh chaturyam kalgina saraswathi putrudu "Bramhasri Chaganti Koteswara Rao" Garu.. 🙏🏻

  • @spnani5020
    @spnani5020 Год назад +5

    నా దేహమున్నంతవరకు మీ ప్రవచనాలు ఉంటూనే ఉంటాను గురువుగారు,

  • @jayashyamalakasturi1858
    @jayashyamalakasturi1858 2 года назад +30

    కారణ జన్ములు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు 🙏

  • @gouthamsiddarth3924
    @gouthamsiddarth3924 2 года назад +6

    జీవితం లో ఒక్కసారైనా గురువు గారిని కలిసి పాదాభి వాదం చేయాలి అని ఉంది

  • @srikanthghostvideos532
    @srikanthghostvideos532 3 года назад +6

    గురువుగారు mee పాదాలకి నా శిరస్సు వంచి నమస్కారం

  • @pillamahesh6905
    @pillamahesh6905 Год назад +7

    శ్రీ గురుభ్యో నమః

  • @RDMSShopping
    @RDMSShopping 7 месяцев назад +4

    ఓం నమో నారాయణాయ వాసుదేవాయ నమో నమః....... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Heyaa574
    @Heyaa574 4 года назад

    Abbba enthaaa baga varnincharoooo pothana garu ah siti ni hari ni entha baga varninchado ee sree hari dasudu pothana

  • @dandapaani2172
    @dandapaani2172 8 месяцев назад +3

    Guruvugaariki 🙏🙏🙏...
    jai Sri Krishna Krishna Krishna Krishna 🙏🙏🙏...

  • @rangacharynaroju3784
    @rangacharynaroju3784 Год назад +9

    స్వామి మీపాదపద్మాములకు నమస్కారములు మాకండ్లకు ముందుకనిపిస్తున్నది అన్నట్లుగా ఉంది మీపాదపదములకు నమస్కారములు 🙏🌹🙏🌹

  • @rajeshreddy3690
    @rajeshreddy3690 9 месяцев назад +3

    Pravachanabramha chaganti koteswara rao guruvu gariki namskaram 🙏🙏🙏

  • @seshagiri4242
    @seshagiri4242 Месяц назад +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ
    ఓం నమః శివాయ
    శ్రీ మాత్రే నమః

  • @ParveenAdv-b1d
    @ParveenAdv-b1d 10 месяцев назад

    Meeru tappa gajendra mokshanni inthabaga evaru cheppaleru

  • @abbayragal8976
    @abbayragal8976 3 года назад +31

    Poorva janma sukrutham guruvu gaaru melanti vaaru maa generation lo vundatam...yentha punyam cheaukunamo me pravachanaalu vinadaniki

    • @abrahambennett4656
      @abrahambennett4656 3 года назад

      I guess Im asking randomly but does someone know of a method to log back into an Instagram account?
      I somehow forgot my login password. I would love any help you can offer me!

    • @sorenmaximilian1534
      @sorenmaximilian1534 3 года назад

      @Abraham Bennett instablaster :)

    • @abrahambennett4656
      @abrahambennett4656 3 года назад

      @Soren Maximilian I really appreciate your reply. I got to the site on google and im in the hacking process now.
      I see it takes quite some time so I will get back to you later with my results.

    • @abrahambennett4656
      @abrahambennett4656 3 года назад

      @Soren Maximilian It worked and I finally got access to my account again. Im so happy:D
      Thank you so much you saved my ass :D

    • @sorenmaximilian1534
      @sorenmaximilian1534 3 года назад

      @Abraham Bennett No problem =)

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 года назад +2

    What faithful persons will Do
    Sacrifice his complete power to Human
    From PM to...
    Highest to lowest.

  • @radhakrishna4544
    @radhakrishna4544 3 года назад +2

    Chiranjeevi ki. Asweervachanamulu. for reading o Gajendra mokshamu. Chadavaleni variki this reading is very good. Kalamraju. Radha Krishna murthi Markapur prakasam district AP Bharath Desam.

  • @reddeiahbommala267
    @reddeiahbommala267 2 года назад +4

    గురువుగారు పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivaparvathi1023
    @shivaparvathi1023 Год назад +1

    ఓం నమో శ్రీలక్ష్మీనారాయణ నమో నమః🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇🙇🙇💐💐💐

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 года назад +2

    Crocodile Death
    Prardhana Fear of Death
    Vishnu The king
    Elephant #IntelligentHuman (#faith)
    #CompleteHuman

  • @whatisreality3743
    @whatisreality3743 2 года назад +4

    Chaganti vaaru devudu manaku echina vaaram 🙏🏼

  • @siluverukirankumar9954
    @siluverukirankumar9954 Год назад +1

    32:07

  • @seethaanupindi6383
    @seethaanupindi6383 Год назад +2

    Very nice and very amazing everyone enjoy ed totally namasthay chaganti Garu

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 года назад +1

    We never Acted in Movies too
    Y u Spoiling your Lives
    Who will save you.

  • @trinadhn6992
    @trinadhn6992 Год назад +5

    అద్భుతం.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pvutla
    @pvutla 3 года назад +11

    Mee Vakshakthiki, Gnana sidhiki, advitiya Gnapaka shatiki Shata koti Pranamamulu 🙏🙏🙏

  • @karthikbharadwaj8414
    @karthikbharadwaj8414 2 года назад +2

    Chaganti gaaru nijamaina maharshi. Daivamsha sambutulu.Mimmalni chodatame maa adrustham. Gurubyo namah.

  • @rajyamgandham8120
    @rajyamgandham8120 Год назад +3

    శత కోటి వందనాలు గురువు గారు మీరు ఏమి చెప్పినా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది అండి

  • @subhadraganti1428
    @subhadraganti1428 Год назад

    श्रीचागंटि गुरुवु गारिकि पादाभि वंदनमुलु ! शिरसु वंची नमस्करिस्तुन्नानु !

  • @venkatabhaskar7548
    @venkatabhaskar7548 2 года назад +7

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏

  • @kotagirikishorekotagiri7731
    @kotagirikishorekotagiri7731 Год назад +2

    aaha yemi prvchanm
    niznga dbhutamu tatayya🙏🙏🙏

  • @gireeshkumar5897
    @gireeshkumar5897 9 месяцев назад +2

    గురువు గారి పాద పద్మములకు
    వందనములు,🙏🙏🙏🙏🙏

  • @bhavaniyenda3305
    @bhavaniyenda3305 2 года назад +3

    Abba Anni chadivaroo guru garu🙏🙏🙏

  • @infonagayou
    @infonagayou 4 года назад +3

    Gurubhyonamaha.....!!.... Ee video chuda kalagadam..... Purva janma sukrutam.....!!!.... 🙏🙏🙏

  • @SivaSankar-xx2pw
    @SivaSankar-xx2pw 3 года назад +1

    నీటిలోనముసలినిగుడుఏనుగునుపట్టె,బయటకుక్కలచేబంగపడె,బయటకుక్కలుతనబలిమికాదయ్యమనబలిమికాదయ్య
    నక్కనారాయుడ్నిసెరనువేడుము,అప్పుద్డు ఏనుగు నక్కనారాయుడ్ని సెరను వేడెను,నక్క దేవతా ఏనుగు ముసలి నీకాలుకాదు పట్టుకుంది పక్కనే ఉన్న కానగ వేరు అనగానే ముసలి ఏనుగు కాలు వదిలి కానగ వేరు పట్టుకుంది ఆవిధంగా ఏనుగు రక్ష్మిచబడింది

  • @Kiran.Kappala
    @Kiran.Kappala Год назад +1

    Meere maaku Pothana Garu

  • @shaikgokarvali1740
    @shaikgokarvali1740 2 года назад +2

    Srigurbyonamha

  • @sivakoteswari2242
    @sivakoteswari2242 2 года назад +2

    Gurugaru meku padhabivandhanalu om namo narayana ya namo laxmi matha ki jai dhanyawadalu 🙏🏻🙏🙏🙏🙏 enthakante yemi cheppalenu cheppa taniki matalu chalau thanku 🙏🏻🙏🏻🙏🏻🌷🌷

  • @srinivask9999
    @srinivask9999 2 года назад +3

    Jai guruvu garu

  • @kotiravula8659
    @kotiravula8659 10 дней назад

    Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bvvrstrinadh2509
    @bvvrstrinadh2509 3 месяца назад

    పోతన భాగవతం ఇక్కడ దొరుకుతుంది ఏది కొనాలో కొంచెం చెప్పండి

  • @nandhinisridhar5116
    @nandhinisridhar5116 4 года назад +8

    Pranamam guruvugaru☺

  • @kotiravula8659
    @kotiravula8659 10 дней назад

    Om Lakshmi Devi sametha namo narayana swamiki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarjunav648
    @nagarjunav648 Год назад +1

    SREE MATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.

  • @lavanyaskitchenlifestyle
    @lavanyaskitchenlifestyle 2 года назад +3

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @kamalakarkapileswarapau1417
    @kamalakarkapileswarapau1417 4 года назад +3

    Chaganti gari parvachanamullu vijayawada lo???????? 😕😕😕😕

  • @SivaSankar-xx2pw
    @SivaSankar-xx2pw 3 года назад

    నీటిలోనముసలినిగుడుఏనుగునుపట్టె,
    బయటకుక్కలచేబంగపడె,బయటకుక్కలు తనబలిమికాదయ్యమనబలిమికాదయ్య
    నక్కనారాయుడ్నిసెరనువేడుము,
    అప్పుడు ఏనుగు నక్కనారాయుడ్ని సెరను వేడెను,నక్క దేవతా ఏనుగు ముసలి నీకాలుకాదు పట్టుకుంది పక్కనే ఉన్న కానగ వేరు అనగానే ముసలి ఏనుగు కాలు వదిలి కానగ వేరు పట్టుకుంది ఆవిధంగా వెయ్యిఏనుగులబలంకలిగిన దేవతాఏనుగు రక్షించబడింది

  • @devadisriramsriram3350
    @devadisriramsriram3350 Год назад +1

    Guruvu Garu ki sadha shatha koti krutghatalu thank you University

  • @manojalvandar9810
    @manojalvandar9810 21 день назад

    Always want to connect these two Stories.
    We all know about Gajendra Moksham where elephant 🐘 is saved from crocodile 🐊 by Hari.
    Hara transplanted elephant head to Ganesha.
    *(AMK)*
    In both the cases, elephant gets Moksham.
    In hari saving case, elephant is released from crocodile 🐊 tooth.
    In hara saving Ganesha situation, elephant 🐘 is taKing a new birth in millions of times every year.

  • @bulletbabugowda1086
    @bulletbabugowda1086 3 года назад +2

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಿಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ

  • @vijaykumar-fr3ee
    @vijaykumar-fr3ee 8 месяцев назад +1

    🙏🙏🙏🙏 Guruvu gari ki padabhi vandanamulu.

  • @pavaniakella6891
    @pavaniakella6891 3 года назад +1

    Manaku kashtam kaliginapudu thana gurinchi kuda alochinchakunda mana vaipu undevade devudu... Aayana ekkado ledu, manalone untadu. Alantivadi patla jeevithantham krutagyatha tho undatam Mana kaneesa dharmam. Ide bhakthi. 🙏🙏🙏

  • @bhavaniyenda3305
    @bhavaniyenda3305 2 года назад +2

    Guruvu garu padabhi vandanam🙏🙏🙏

  • @shrinivasadam9516
    @shrinivasadam9516 2 года назад +5

    🙏🙏🙏 Jay gurudev 🌹🌹
    🙏 🙏🙏Jay bhagavatam 🌹

  • @rajaramnaresh3122
    @rajaramnaresh3122 9 месяцев назад +1

    Guruvu gariki paadhabi vandanam

  • @bleelarani
    @bleelarani 11 месяцев назад +1

    R🙏🙏🙏🙏🙏 శతకోటి వందనాలు చాగంటి గారికి

  • @GangadharGundaveni-i2p
    @GangadharGundaveni-i2p Месяц назад

    Sri gurbyo namaha sri guru byo namaha sri gurbyo namaha sri guru byo namaha sri gurbyo namaha sri gurubyo namaha sri grubyo namaha

  • @bollaganga7253
    @bollaganga7253 Год назад +1

    Guruvu gariki padabi vandanalu

  • @sunithajee3881
    @sunithajee3881 2 года назад +2

    My most favorite story Gajendra Moksham….
    Mahadbhutam 🙏🙏🙏
    Spell bound.. SURRENDER MEETS THE GRACE( of GOD)

  • @janakijani7524
    @janakijani7524 2 года назад +2

    Chagantivariki padabhivandanamulu