Nitya Jeevithamlo Vedantham | Part #9 | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 754

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  11 месяцев назад +51

    Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11

  • @sknagulmeera378
    @sknagulmeera378 2 года назад +5

    దేవుడున్నాడో లేడో తెలియదు కానీ మీ రూపంలో దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాను ఎందుకంటే మీరు చెప్పే మాటలు జ్ఞానాన్ని పెంచుతున్నాయి

  • @bvreddyreddy3076
    @bvreddyreddy3076 2 года назад +10

    గురువు గారికి శతకోటి వందనాలు, మీ యొక్క ప్రవచనాలు చాలా మంచిగా ఉన్నాయి. నేటి మానవులకు ఎంతో అవసరం. ఆరోగ్య రహస్యాలు, నానుడిలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి గురువు గారు. మీ యొక్క ప్రవచనాలు చాలా మందిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను.🙏🙏🙏🙏

  • @kaanugulabhavani5116
    @kaanugulabhavani5116 4 года назад +60

    వందనాలు గురువు గారు...మీరు చెప్పే మాటలు ఇంకా చాలా మంది వింటే చాల బాగుండు...appudaina అర్థమవుతుంది వారికి

  • @tungakr8378
    @tungakr8378 4 года назад +10

    వేల వందనాలు మీతీరుగా మనకు నిత్యం జరిగే వాస్తవాలను ఇంత వివరంగా చెప్పుడు చాలా బాగుంది మన జనాలు ఎన్నడూ తెలివికి వస్తారో ఆనాడే వారి బాగు జరుగుతుంది .

  • @ravikumarkumar289
    @ravikumarkumar289 3 года назад +86

    మీ ఆరోగ్యం బాగుండాలని ఇలాంటి ప్రవచనాలు ఎన్నో జరుపుకోవాలని దేవుని వేడుకుంటున్నాను నిండు నూరేళ్లు బతకాలని దేవుని వేడుకుంటున్నాను

  • @francisxavier6695
    @francisxavier6695 4 года назад +65

    గురువు గారు మీ వాక్చాతుర్యం మీ విఘ్నానం అమోఘం అపూర్వం , ధన్య వాదాలు.

  • @babluaamani2855
    @babluaamani2855 4 года назад +16

    గురువుగారు అన్ని పచ్చి నిజాలు మాట్లాడారు, మీ ప్రసంగం విన్న తర్వాత ఎవరైనా మారతారు ధన్యవాదాలు

  • @sangambalraj9869
    @sangambalraj9869 4 года назад +59

    ఈ భరత భూమిలో నా తెలుగు జాతి తెలుగు భాష అంటే అమ్మవారికి ఎంత ప్రేమో మా కోసం మిమ్మల్ని పంపించింది శ్రీ గురుభ్యోనమః

  • @MANAKOSM24
    @MANAKOSM24 4 года назад +170

    గురువు గారు మీ ప్రసంగం మొత్తంలో మీరు అన్ని పచ్చి నిజాలే మాట్లాడారు మీకు ధన్యవాదాలు

    • @t.prakasamt.prakasam5145
      @t.prakasamt.prakasam5145 3 года назад +1

      @తెరవెనుక మాడుగుల నాగఫణిశర్మవీడియో aa

    • @t.prakasamt.prakasam5145
      @t.prakasamt.prakasam5145 3 года назад +1

      @తెరవెనుక మాడుగుల నాగఫణిశర్మవీడియో àaaaà

    • @t.prakasamt.prakasam5145
      @t.prakasamt.prakasam5145 3 года назад

      @తెరవెనుక మాడుగుల నాగఫణిశర్మవీడియో aaa

    • @t.prakasamt.prakasam5145
      @t.prakasamt.prakasam5145 3 года назад

      Aàaàaaàà

    • @t.prakasamt.prakasam5145
      @t.prakasamt.prakasam5145 3 года назад

      @తెరవెనుక మాడుగుల నాగఫణిశర్మవీడియో àà

  • @paidi.bk.6416
    @paidi.bk.6416 4 года назад +15

    ఓం అనగా ఆత్మ లేక ప్రాణం
    శాంతి అనగా ఆత్మ లేక ప్రాణం యొక్క స్వధర్మం శాంతి.
    శ్రీ గరికిపాటి నరసింహారావు గారు కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
    అజ్ణానం మూడభక్తి
    జ్ణానం భగవధ్గీత రామాయణం మహాభారతం సాహిత్యాలు పురాణాలు మహాకావ్యాలను సాస్త్రాలు హితిహాసాలు వివరణ ఆత్మజ్ణానం జ్ణాన దీపం ఆత్మస్వరూపం మీ ప్రసంగం ఇష్టపడుతున్నవారు పరివర్తనకు మూలాధారం యదార్థం అయ్యదార్థం వివరణ అద్భుతం అమోఘం అపారం
    మీకు ఆయువు ఆరోగ్యం చేకూరుతుందని సత్యభావముతో మీకు సుభసాయంత్రం

  • @bvramana2811
    @bvramana2811 9 месяцев назад +1

    గురువు గారు మీ ప్రసంగము వింటుంటే ,నా హృదయం పరవళ్లు తొక్కుతోంది

  • @sambhanasantoshkumar2390
    @sambhanasantoshkumar2390 3 года назад +3

    జనాల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడంలో మీ ప్రవచనాలు ఎంతో మేలు చేస్తాయి

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 4 года назад +3

    రాజకీయాలే కాదు అన్నిటిలో ఇలాంటి దరిద్రాలే వున్నాయి స్వామి మనము సంస్కృత భాషని వదిలేసి చాలా తప్పు చేసాము మన పురాణాలలో ఏమివుందో మీలాంటి వారిద్వారా కొంతైనా తెలుస్తోంది మీలాంటి వారు చాలామంది రావాలని కోరుకుంటున్నాను భగవంతుడు మీకు అంతా మంచి చేయాలని ప్రార్థిస్తున్నాను

  • @madangopal9048
    @madangopal9048 3 года назад +17

    Hats off to Narsimha Rao gaaru.. mee సమయస్పూర్తి, ఉద్ధరణ చేసే భావన,ఆశావాద వృత్తి చాలా inspirational

  • @updatenews8652
    @updatenews8652 4 года назад +160

    మనిషి ఎట్లా ఉండాలో మొత్తం షార్ట్ కట్ గా వివరించారు గురువుగారు🙏

    • @SaiBabuJakka
      @SaiBabuJakka 3 года назад +1

      ఉన్నదని అహం పెంచుకోకూడదు లేదని ఏడవకూడదు మానవత్వంతో మంచితో భక్తితో బతకాలి భగవంతుడు ఆ మనిషి లోనే ఉంటాడు

  • @dasanbabu4548
    @dasanbabu4548 4 года назад +8

    అయ్యా!
    మీ ప్రసంగం మొదటిసారి గా విన్నాను, చాలా సంతోషం పడుతూ ఉన్నాను. యిటు వంటి ప్రసంగాలు మతోన్మాదులు లకు మంచి మానసిక పరిపక్వత ను తీసుకుని వచ్చుటకు అనేక మతాల సమైక్యత కు దోహదం చేస్తాయి. మూడత్వ నడవడిక కు ఒక ప్రకాశవంతం చేస్తాయి అని ఒక క్రీస్తు మార్గదర్శకాలు రూపకల్పన గా ఉంటాయనీ నమ్ముచూ మీరు ఈ లోకంలో ఉన్నంతకాలం చక్కటి ఆరోగ్యాన్ని యేసు ప్రభు వారు తన తండ్రి యైన యెహోవా ద్వారా అందచేయగలరని యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత నిత్యం జీవితం గడిపే మహిమ ఐశ్వర్యాన్నీ కలుగజేయాని ప్రార్థన.

  • @gogadavaralakshmi4331
    @gogadavaralakshmi4331 Год назад +4

    గురువు గారు మీ ప్రసంగం మాకు చాలా అర్ధం అయ్యేలా ప్రసంగించారు మీకు ధన్యవాదాలు🙏🙏🙏

  • @damojipurapupaparao4991
    @damojipurapupaparao4991 4 года назад +25

    ఇంటి యొక్క ప్రాముఖ్యత చాలా బాగా చెప్పారు. నమస్కారం

  • @vemulapatibalaankaiah2084
    @vemulapatibalaankaiah2084 4 года назад +15

    సుపర్ చెప్పారు గురువు గారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sirisiri8439
    @sirisiri8439 3 года назад +2

    Mee pravachanalu baguntay ND elantivi enka chepalani korukuntunnam God bless you sir

  • @lakishmiprasad6434
    @lakishmiprasad6434 4 года назад +21

    This type of lecturers are needed today.

  • @triupathireddy8104
    @triupathireddy8104 4 года назад +66

    గురువుగారు చాలా బాగా చెప్పారు

    • @jes511
      @jes511 3 года назад +1

      Ok

  • @prasad7783
    @prasad7783 4 года назад +32

    Chala baga chepparu guruvu Garu . Mee speech ni follow aithe andaru sukam ga untaru. Ade Kada anandam.

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 14 дней назад

    Chanting public negative attitudes by your spiritual speeches. Grate humanistic person in both states. Satyam devarakonda Nalgonda

  • @yadagirithirunagaru3387
    @yadagirithirunagaru3387 4 года назад +26

    We are lucky to live in the era of sri garikipati narasimha rao, we must listen and follow for better spiritual life,

  • @ramamprabhala9523
    @ramamprabhala9523 Год назад +5

    నిజం చెప్పారు గురువుగారు ధన్యవాదములు 🙏

  • @hanvikacreations1170
    @hanvikacreations1170 3 года назад

    Namaste guruvu garu shubodayam. Mee pravachanalatho maa jeevitham lo chala telusukuntunnam guruvu garu. Ilanti pravachanalu meri maku inka andinchalani manaspurtiga devudini korukuntunnanu.

  • @sivaparvathi1041
    @sivaparvathi1041 2 года назад +1

    Garikipatigaru me pravachanalu nalo antho marpu vachindhi meku na 🙏🙏

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Год назад +26

    Buy online: bit.ly/3MTG6pd
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
    పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.

    • @dineshg3440
      @dineshg3440 Год назад +4

      😊

    • @ponnaboinayadav
      @ponnaboinayadav Год назад +1

      Q

    • @RaparthiSudhakar
      @RaparthiSudhakar Год назад

      J j

    • @SeelamMalleswararao
      @SeelamMalleswararao Год назад

      ​@@RaparthiSudhakarii ka ik iItik ఇకుక్ ఐటీ ik కుఓ కుఓట్ట 9కీక్ ఉత్9iaioi ioou తో 9ఓ ఓ కి యో కూ y కూడా కోసం కూ కిui 9to oio otooo ooyo యో😂😂

    • @danaboinabalakrishna6047
      @danaboinabalakrishna6047 Год назад +1

      ​@@dineshg3440 , usuub, ii ko😢

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 2 года назад +4

    గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు

  • @nagesh987
    @nagesh987 Год назад +2

    Heart touched your words. Thank you for told true words

  • @sathyanarayanabolamoni7137
    @sathyanarayanabolamoni7137 4 года назад +2

    Gurvu garu in my 52 years Age I have been learning More ,with word tuching your feet bless me.Dr.Sathyanarayana WNP TS

  • @mangthadharavath8455
    @mangthadharavath8455 3 месяца назад

    గురూజీ నీ ప్రవచనం విని నా జీవితం ధన్యమైంది ఓం నమశ్శివాయ 🙏🙏🌹🌹❤

  • @usha3881
    @usha3881 4 года назад +9

    Great sir
    Chala baga chepparu
    Ilanti vi vini mana rashtram bagupadithe bagundunu 🙏

  • @kammampatinaveen3287
    @kammampatinaveen3287 4 года назад +10

    🙋🙌 i am very happy
    Danyavadalu guruvgaru

  • @jancenask9297
    @jancenask9297 4 года назад +48

    Meru happy ga helthy ga 100 yers oundali...guru garu...🙏

  • @lakshminarayanareddy1693
    @lakshminarayanareddy1693 4 года назад +5

    Mee tongue pyna Saraswathi Devi natyamadutundi sir I love your knowledge so much sir,,,,,,

  • @NagababuVijjana-u1e
    @NagababuVijjana-u1e 13 дней назад

    Mana telegu yokka goppatanam telegu jathi goppatanam meelanti vari prasangala vinnavari telustundi,i Mee padalaku sirasa manasa namaskaralu guruvugaru

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 года назад +60

    గురువు గారికిపాదాభివందనం

  • @prasanthvana4350
    @prasanthvana4350 4 года назад +22

    పాదాభివందనాలు......

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 года назад

    Guruvu garu nee puttukarho ap puneetham ayinadi.nee pravanalavalla entho mandi jeevithallo velugulu prarimpajesthunnaru .meeku vandanalu.

  • @kusumakumarip9254
    @kusumakumarip9254 4 года назад +4

    Telugu prajalu chaala adrushtavanthulu......elaanti mahaanubhavula saannidhyam dorikinanduku......guruvugariki padabhivandanamulu

  • @highpotential.8075
    @highpotential.8075 2 года назад +1

    గురువు గారు ఆపద రాకున్నదేవుని ప్రార్థించాలి

  • @krishnakarri3144
    @krishnakarri3144 4 года назад +9

    Guruji Mana santhana dharmanni kapadutu maku kuda me pravachanalutho entho mano dhyryanni estunnaru meku padabhi vandanalu guruji🙏🙏🙏

  • @prasadmekhala8095
    @prasadmekhala8095 3 года назад

    Guruvu gariki namaskaramu lu padabivandanamulu meeru chepputhunte vini chala anandamuga vuntundi

  • @tummalarajendraprasad8277
    @tummalarajendraprasad8277 2 года назад +1

    గురువుగారు ఈ ప్రసంగాలు ఈ లోకానికి చాలా అవసరం

  • @mraghu1653
    @mraghu1653 2 года назад +7

    శతకోటి వందనాలు గురువు గారు మీ ప్రవచనాలు చాలా బాగుంటాయి...🙏🙏

  • @earthquack9282
    @earthquack9282 4 года назад +8

    Asalu pooja gurinchi cheppi champesaruga guruvugaaru,anni anni nitya jeevitamlo
    choosi choosi unnamu.kaneesam eppudaina memu prashanthamga untam...enni vathulu,ela veliginchali,ganta adavallu kottacha ani andaru adigi adigi thinesthunnaru.kannesam vallakante chinna vallam ani kooda vadalaru andi manam chepthe manake papam kada ani untaru.ee sari adigina vallaki ee video choopistha.thank you so muck🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shashikalahv7776
    @shashikalahv7776 4 года назад +3

    Chala effective ga undi Guruvugaru🙏

  • @dhanunjayaraopalle5171
    @dhanunjayaraopalle5171 4 года назад +2

    Guruv garu me speech tho na Life insurance iendhi🙏🙏🙏🙏.....

  • @zahedabegum9839
    @zahedabegum9839 3 года назад +2

    Guruvu garu me prasangalu nenu vintanu. Matam gurinchi matlakandi please

  • @nerellageetha7620
    @nerellageetha7620 4 года назад +2

    Nenu vinnane ei matalu anukunna thira chusrhe Gudur lodhi madhi Gudure super sir miru chalabaga cheptharu 🙏🙏🙏🙏🙏

  • @SUJATHAN-u2n
    @SUJATHAN-u2n Год назад

    గురువు గారు మీ ప్రవచనాలు మనుషులు ను మార్చాలి.🙏🙏

  • @sharadayadavalli550
    @sharadayadavalli550 4 года назад +1

    Garikapatigari Prakashan very very inspiring and very much practical Garikapatigari gariki namaskaralu

  • @venkatapathimutyala8367
    @venkatapathimutyala8367 4 года назад +20

    ప్రతి నిత్యం గరికపాటి ప్రవచనం వినడం పరిపాటి

  • @krishnasani1998
    @krishnasani1998 4 года назад +4

    He is very perfect disclosure in the society all r should follow and we can change the world

  • @parasaparameswar7841
    @parasaparameswar7841 Год назад +1

    Excellent marvelous speech on human earning on necessities during entire family life being appreciable happy life by their wife Parameshwar joint director of agriculture hydrrabad

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  2 года назад +2

    శ్రీ గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx

  • @mearugaratnam1844
    @mearugaratnam1844 3 года назад

    Garikha pati varu Neti ,thenali Ramakrishna garini.rembering.proud .of you

  • @mahendradamera7971
    @mahendradamera7971 Месяц назад

    సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🙏👌👌👌

  • @durgakadari9354
    @durgakadari9354 2 года назад

    Guru Garu anta nijam cheparo asalu miru chepite ma kosama anattu undi danyavadalu 🙏🙏🙏

  • @jangamprabhakararao1287
    @jangamprabhakararao1287 4 года назад +2

    Garikipati vaariki sathakoti namaskaralu to educating people

  • @ArunaBakna
    @ArunaBakna 18 дней назад

    Chaalaabaaga cheppaarandi guruvu gaaru

  • @sudharshangoud6569
    @sudharshangoud6569 4 года назад +17

    మీ స్పిచ్ చాలా బాగుంది మీరు అందరితో నవ్వుతు ప్రసంగిస్థారు మీరు చాలా గ్రేట్ సార్ భార్య భర్తల మధ్య దాంపత్య ము ఏవిధంగా వుండాలో ఒక వీడియో చేయండి దాంపత్య ని పెంచే ఆహార పదార్థాలు ఎమిటో మరొ వీడియో లొ వివరించండి గురువు గారు సమాజం మంచి దోవలో నడవాలంటె మీ చే5హిలొనె వుంది గురువు గారు నమస్కారం మీకు నెను సుదర్శన్ గౌడ్

  • @BoniSrinu
    @BoniSrinu 8 месяцев назад

    మీలాంటి గురువుగారు మాకు దొరకడం మా అదృష్టం గురువుగారు 🙏🙏

  • @yashwantraomachiraju4022
    @yashwantraomachiraju4022 Год назад

    Nice Atta. Good evening Atta. Happy Monday Atta

  • @raghavvendra
    @raghavvendra 4 года назад +17

    Sarvam guru dattatreyam
    Miku guru Dattatreyuni Asisulu Sree garikapati swamy Garu.

  • @chinnamsanthoshkumar3555
    @chinnamsanthoshkumar3555 4 года назад +9

    నమస్కారం గురువు గారు

  • @ramanareddyannam6372
    @ramanareddyannam6372 3 года назад +1

    Mi pravachnalu Chala bagundhi guruvu garu

  • @kvenkatasiva6855
    @kvenkatasiva6855 4 года назад +16

    I respect your attitude guruvu garu meru moodanammakalu paradolutaru giddiga nammaru🙏🙏

  • @yashpalsongs
    @yashpalsongs 4 года назад +1

    గురువు గారికీ పాదాభి వంధనాలు.. మీరు చెప్పే ప్రసంగాలు కొన్ని చాలా బాగుంటాయి కానీ నేను బ్రహ్మాన్ని అని ప్రతీ ప్రసంగంలో తప్పకుండా చెప్పుతనునారు మీకు కులం అనే జాఢ్యం అంటే కూడదు.. వివేకానందుడిగ ఓ కొత్త థీరిని కనిపెట్టి అతనిలా ఈ దేశంలో నిలిశిపోవాలి

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  4 года назад +137

    గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను subscribe చేసుకోండి: bit.ly/2O978cx

    • @saidulmaila5467
      @saidulmaila5467 4 года назад +9

      గురువు గారు నమస్కారం
      మంచి పుస్తకాలు చెప్పండి గురువు గారు
      ఉదాహరణకి వ్యాసుడు రచించిన పుస్తకాలు తెలుగులో చాలామంది రచించారు వాటిల్లో ఏ పుస్తకాలు తీసుకోవాలో అర్ధం కావాట్ల గురువు గారు. మంచి పుస్తకాలు చెప్పండి.

    • @navinkomarthi7578
      @navinkomarthi7578 4 года назад +2

      0

    • @siliveruprasanna7268
      @siliveruprasanna7268 4 года назад

      @@saidulmaila5467 a p⁰⁰⁰

    • @sathishkandukuri7063
      @sathishkandukuri7063 4 года назад +1

      Hi

    • @kanakaarya298
      @kanakaarya298 4 года назад

      @@saidulmaila5467
      "00

  • @devikopparthi2430
    @devikopparthi2430 4 года назад +9

    Om namasivaya guruvu gariki na padabivandanalu 🙏🙏🙏🙏🙏🙏

  • @reddyshekarshekar5800
    @reddyshekarshekar5800 2 года назад

    Namasthe guruvugaru Mee prasanganiki paadhabhivandanam

  • @Mahesh-lx3js
    @Mahesh-lx3js 4 года назад +34

    Sir, I really appreciate you talks, it makes really sense
    I wish I meet you in future
    Thank you for putting all videos on RUclips

  • @deepikamunugumati5433
    @deepikamunugumati5433 Месяц назад

    చాలా చాలా బాగుంది

  • @hwcthumukunta4680
    @hwcthumukunta4680 2 года назад

    Miru cheppe prathi mata nenu patistanu guruvugaru mire na inspiration 🙏🙏🙏🙏

  • @vanajavanaja4908
    @vanajavanaja4908 3 года назад +4

    🕉️🌹🙏🕉️🌹🙏🕉️🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమో నారాయణ ఓం నమశ్శివాయ గురువుగారికి పాదాభివందనాలు

    • @sakinalasuresh958
      @sakinalasuresh958 3 года назад

      Spr

    • @jaganadharaob3069
      @jaganadharaob3069 2 года назад

      పంతులుగారు మీతో మేము మాట్లాడా లని కుతుఉహలంగా ఉంది. ఎట్లా సంభవమో?

  • @The2345600
    @The2345600 4 года назад

    Chala baga chamatkaranga ardam Ayetattu chepparu... Gurugaru...

  • @tekumudibhimeswararao8352
    @tekumudibhimeswararao8352 3 года назад +1

    Mahaanu bhaavaa Meeku daiva Aaseessulu kalugugaaka.

  • @pradeepkumara3793
    @pradeepkumara3793 4 года назад +17

    Thank you 🙏 for your speech

  • @nnrao1836
    @nnrao1836 Год назад +1

    REALLY OWN HOUSE IS MOST ESSENTIAL TO ALL FAMILIES AS TOLD BY GARIIKIPATIGARU

    • @akkamollatulasi3367
      @akkamollatulasi3367 8 месяцев назад

      Guruvugariki namashkaramlu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sonusowmya3346
    @sonusowmya3346 4 года назад +1

    Ayya miku shathakoti nansakaralu.. inta kanna m cheppalen mahanubava🙏

  • @sharadhakathi9767
    @sharadhakathi9767 4 года назад +11

    నమస్కారము లు గురువు గారు చాలా చక్కగా వివరించారు

  • @bharathbabu7263
    @bharathbabu7263 3 года назад

    Guruvu garu me lanti vallu chediipothunna yuvathaku nejamaina devullu

  • @prashanth.yadavstar3234
    @prashanth.yadavstar3234 9 месяцев назад

    Vere level speech I became a big fan of him🙏❤️🔥🙌

  • @Vfsslvb6565
    @Vfsslvb6565 4 года назад +2

    🙏🙏🙏🙏🙏 Mee lanti varu ee desaniki entho avasaram. Mee padalaku na Sasthanga Namaskaram.

  • @gorlelaxmi7079
    @gorlelaxmi7079 4 года назад +1

    🙏guruvugaru melanti mahneeyulu...undatmu mana bharthadasamu chesukunna adrustmu..

  • @vijayalakshmiravinutala8933
    @vijayalakshmiravinutala8933 4 года назад +5

    🙏🙏🙏
    It is our luck & thanks to present social media.
    Where ever we are, we could watch such wonderful talk.

  • @jayaprakashreddy7766
    @jayaprakashreddy7766 3 года назад +2

    "kastalu evaritho cheppukovadhu ,gambiranga kurchovali"🙏🙏

  • @valluruanjaneyulu3180
    @valluruanjaneyulu3180 Месяц назад

    🩷🎉🙏🏻ధన్య వాదములు

  • @sunilkumar-nt8uy
    @sunilkumar-nt8uy 4 года назад +17

    What a great speech sir...

  • @Traveler143
    @Traveler143 4 года назад +5

    Enni Rojulu me Gnana Ganaga ku Dooramnga endkunna no Swmaijii..,
    You re Dynamic Master

  • @Anilkumar-ry9dh
    @Anilkumar-ry9dh 4 года назад +2

    Sir super me pravachanalu. Regularly fallowing

    • @nageshwararaomacha9819
      @nageshwararaomacha9819 3 года назад

      బాగా చెప్పారు గురువుగారు

  • @chenchugarijayalakshmi630
    @chenchugarijayalakshmi630 4 года назад +4

    గురువుగారు ప్రతి పండుగ యొక్క విశిష్టత ను అందులోని ఆరోగ్యం గురించి వివరించండి

  • @bhagyalakshmi6232
    @bhagyalakshmi6232 4 года назад +7

    Guruvu garu u r speeches are inspired me a lot

  • @gaddampraveena3510
    @gaddampraveena3510 4 года назад +15

    MI speech chalaaa bagundhi.

  • @gayatridevi3709
    @gayatridevi3709 2 года назад

    Guruvugaru meku na padavi vandanalu enta baga cheperu sir

  • @arunomkar8322
    @arunomkar8322 2 года назад +1

    Iam Thanking God, to blessed us with people like you have knowledge about our culture...