Chaganti Koteshwar Rao Open Heart With RK | Season:02 - Episode: 65 | 11.09.16 |

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии •

  • @srinupspk8678
    @srinupspk8678 2 года назад +3312

    చాగంటి వారికి కూడా పద్మశ్రీ రావాలి ఎంత మంది కోరుకుంటున్నారు

    • @Rkvillegevip
      @Rkvillegevip 2 года назад +100

      Yes ఈవాలి

    • @plnprasthana4914
      @plnprasthana4914 2 года назад +106

      ఈ రోజున ఆయన నిస్వార్ధంగా ok రూపాయి తీసుకోకుండా వాగ్దేవికి జీవితం అంకితం చేసిన మహానుభావుడు. ఆయనకీ పద్మ విభూషణ్ ఇవ్వాలి

    • @rakeshvutter7768
      @rakeshvutter7768 2 года назад +47

      Yes sir

    • @RaviKumar-cr1oh
      @RaviKumar-cr1oh 2 года назад +30

      Yes, Should be awarded.

    • @susheelabn6994
      @susheelabn6994 2 года назад +18

      Yes

  • @pavanganesh970
    @pavanganesh970 Год назад +180

    చాగంటి కోటేశ్వరరావు గారు మీకు మా పాదాభివందనం మీ ప్రవచనాల వల్ల ఎంతో మంది నిజమైన భక్తి మార్గంలో నడుస్తున్నారు అందులో నేను సైతం 🙏🙏🙏

  • @vaidamadhukarrao1009
    @vaidamadhukarrao1009 2 года назад +136

    చాగంటి వారు ,వారి ప్రవచనములు వినే భాగ్యం నాకు కలిగినందుకు ఈజన్మ ధన్యం అయ్యింది ,చాలా సంతోషం

  • @vav9999
    @vav9999 2 года назад +132

    Thank you RK garu.great interview.
    మాట్లాడే దేముడు చాగంటి గారు..
    భక్తి...చాగంటి
    రక్తి...గరికపాటి
    ముక్తి.... సామవేదం

    • @narayanaps
      @narayanaps Год назад +5

      చాలా బాగా చెప్పారు.

    • @satyasrinivasvurum6109
      @satyasrinivasvurum6109 7 месяцев назад +4

      శక్తి వద్దిపర్తి వారు

  • @nagamani1279
    @nagamani1279 2 года назад +307

    మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి తర్వాత ఇంత శ్రద్ధగా వినేది మీ ప్రవచనము గురువుగారూ🙏

  • @naveendevasani4295
    @naveendevasani4295 2 года назад +259

    RK gaaru మీవి ఎన్నో ఎపిసోడ్స్ చూసాను . The best episode Ani Naa personal అభిప్రాయం . మీకు నా ధన్యవాదాలు RK gaaru . గురువు గారికి నా నమస్కారాలు 🙏🙏🙏🙏 .

  • @bhargavanaidubevara9168
    @bhargavanaidubevara9168 3 года назад +971

    కోటేశ్వరరావు గారి లాంటివారు ఉండడం వల్లే ఈ రోజుకి ధర్మం బ్రతికి ఉంది...

    • @banothsunitha8938
      @banothsunitha8938 2 года назад +23

      అవునండి,,,ఒక దేవుని రూపంలో ధర్మం గురించి చెప్తుంటే ఎంత సేపంటే అంత సేపు వినాలనిపిస్తుంటది,,,నిజంగా అదృష్ట వంతులం మనం ఈ జన్మలో

    • @sad.hope.xxxtentacion4706
      @sad.hope.xxxtentacion4706 2 года назад +3

      Very funny I think I ould laugh 😂

    • @parvathigudipati6132
      @parvathigudipati6132 Год назад

      ​@@sad.hope.xxxtentacion4706 y

    • @bablubablu-5020
      @bablubablu-5020 Год назад +6

      ​@@sad.hope.xxxtentacion4706better laugh at church pasters, mosque moulanas.. Kuthey.. idar kya kaam h aapku hasra suwar k jaisa, hindhuvula degara nik em pani ra..
      Edusthunav, navthunav, evadi nammakam vadidi

    • @mudragedasatyavathi6935
      @mudragedasatyavathi6935 Год назад

      ++​@@sad.hope.xxxtentacion4706

  • @balusai6572
    @balusai6572 2 года назад +336

    గురువు గారికి శతకోటి నమస్కారాలు ఆయన ప్రవచనాలు వినటం మా పూర్వ జన్మాసుకృతం...

    • @barlavasantha7269
      @barlavasantha7269 Год назад +1

      Chaganti వారి ప్రవచనం అద్భుతమైన ది వి నడము మా అదృష్టం

  • @NageswaraRaoBhandaru
    @NageswaraRaoBhandaru Год назад +77

    15 ఏళ్ల క్రిందట మీ ప్రవచనం టీవీ లో casual ga వినటం జరిగినది.మీరు చెప్పే విధానం నన్ను మీ అభిమానిగా మార్చింది.చాలా ప్రవచనాలు మీవి personal ga విన్నాను.చాలా ప్రవచనాలు రికార్డ్ చేసుకొన్నాను.గురువుగారికి న పా దాభి వందనాలు.

  • @sripadabalaji4874
    @sripadabalaji4874 2 года назад +60

    గురువు గారు సహస్రనమస్కారములు.మీ అద్భుతమైన ప్రవచనంతో హిందువులకు,సనాతన ధర్మానికి గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరిగింది.మీ ప్రవచనసేవ అనిర్వచనీయమైనది.తెలుగుభాష, సాహిత్య విశిష్టతను అజరామరం చేసింది.ఓం సరస్వత్యై నమః

  • @vidyasagarreddy208
    @vidyasagarreddy208 2 года назад +60

    గురువు గారికి అభినందనలు , అసలు మీరు మాట్లాడితే మనుషులు ఇంత సౌమ్యంగా మరియు అధ్బుతంగా matladavachha అని అనిపిస్తుంది.
    మీ ప్రవచనాలు వినే అదృష్టం కలిగినందుకు నేను దన్యున్ని.

  • @ragallaethirupathi2142
    @ragallaethirupathi2142 3 года назад +795

    తెలుగు ప్రజలు అదృష్టవంతులు..
    చాగంటి కోటేశ్వరరావు గారు & గరికపాటి నరసింహారావు గారు లాంటి వారి ప్రవచనాలు వినగలగడం...🙏🙏🙏

    • @mannemnagendragowd9528
      @mannemnagendragowd9528 3 года назад +9

      చాగంటి కోటేశ్వరరావు గారి కి🙏🙏🙏

    • @vijayalakshmiperumalla7032
      @vijayalakshmiperumalla7032 3 года назад +7

      Namaskarm guruvgaru 🙏🙏🙏

    • @hhpnarayana
      @hhpnarayana 3 года назад +4

      Nenu Karnataka vadini nenu kuda Chaganti Venkateshwara Rao gari pravachanalu vintanu baga untundi, melaga memu kuda bagyavantule 🙏🙏

    • @ragallaethirupathi2142
      @ragallaethirupathi2142 3 года назад +1

      @@hhpnarayana
      Absolutely
      Love from Hyderabad

    • @hhpnarayana
      @hhpnarayana 3 года назад

      @@ragallaethirupathi2142 🙏

  • @sumalathamuthyam9737
    @sumalathamuthyam9737 2 года назад +64

    సమాజాన్ని ధర్మ మార్గంలో నడపడానికి తన సమయాన్ని కేటాయించి గొప్ప మనస్సు తో ముందుకు వచ్చిన వారు మన గురువు గారు మీరు తెలుగు ప్రజల అదృష్టం గురువు గారు

    • @satyasrinivasvurum6109
      @satyasrinivasvurum6109 7 месяцев назад +4

      జై శ్రీమన్నారాయణ వీరిలాంటి మహనీయులకు భారత రత్న రావాలి

  • @prashanthkumar93
    @prashanthkumar93 2 года назад +54

    నమస్కారం 🙏 గురువు గారూ..మీ తెలుగు పదాలు చాలా అద్భుతంగా ఉంటాయి
    ఎంత సేపు విన్న వింటూనే ఉండాలి అనిపిస్తుంది

  • @gongalireddyjaasritha2831
    @gongalireddyjaasritha2831 2 года назад +602

    నాస్థికుడి ని కూడా అస్థికుడినిచేయగల మీ కంఠం వింటే కానీ నాకు రోజు గడవదు , నాకు భగవంతుడిని చూపించారు .....

  • @rayalstorys
    @rayalstorys 2 года назад +164

    నేను క్రిస్టియన్ కుటుంబం లో జన్మించాను,ఈ సమాజంలో ఎందరో దేవుళ్ళు వున్నారు అంటారు నేను నమ్మేవాన్ని కాదు,,,కానీ ఒక ప్రవచనం విన్న,తరువాత చాలా ప్రవచనాలు విన్న,నేను దేవుళ్ళను చూసా,,,గురువుగారి మాటల్లో,,నా జీవితం ధన్యం అయ్యింది కోటేశ్వరరావు గారు,,మి పాదాలకు శ్రస్టంగ వందనం,,,

    • @bskm5322
      @bskm5322 2 года назад +10

      Iam pleased with ur words bro

    • @pavansiripudi5262
      @pavansiripudi5262 2 года назад +16

      Thwaralone meeru Mee thaathalu paatinchina sanaathana dharmam loki thirgi vachi me jeevithaalu aanandam ga konasaaginchalani korukuntunanu 🙏

    • @murlimohan9948
      @murlimohan9948 5 месяцев назад

      ​@@bskm5322poooiò000⁰⁰000⁹⁹⁹9⁰

    • @ParameswariPragalapati
      @ParameswariPragalapati 4 месяца назад

      ❤❤❤7​@@bskm5322

    • @VankadariChandrasekhar-rz2yk
      @VankadariChandrasekhar-rz2yk 3 месяца назад

      Sri gurubhyo namaha pranaam

  • @Yamunakirankumar
    @Yamunakirankumar 3 года назад +893

    నా జీవితం లో ఏ హీరోనో , ఏ రాజకీయ నాయకుడినో చూడాలి , కరచాలనం చెయ్యాలి అనుకోలేదు . మీ పాదాలకి వందనం చెయ్యాలి అని మాత్రం చాలా సార్లు అనుకున్నాను. నా జీవితంలో చేసే తీరుతా స్వామి

  • @janakisatyanarayana6636
    @janakisatyanarayana6636 2 года назад +129

    చాగంటి వారున్న కాలంలో మనము ఉండటం నిజంగా పూర్వం జన్మ సుకృతం. 🙏

  • @eknathtandle5946
    @eknathtandle5946 2 года назад +40

    గురుగారు.....🙏🏽🙏🏾🙏🏿 మీరు నిజంగా కోట్లు సంపాదించారు.....!!
    కానీ కోట్ల రూపాయల రూపంలో కాదు...!!!
    కోట్ల మంది జనాల మదిలో స్థానాన్ని సంపాదించారు...!
    నా జీవితం లో ఒక్క సారైనా మీ ముందు ప్రణవిల్లాలని ఉంది...
    ఈ జన్మలో అది సంభవమగు గాక అని ఆశీర్వదిస్తారని ఆశా ...🙏🏽🙏🏽🙏🏽

  • @srinehachowdary9273
    @srinehachowdary9273 3 года назад +400

    ఆంధ్ర జ్యోతి ఇది చాలా మంచి ప్రోగ్రాం అందులో గొప్ప వ్యక్తులని మహానుభావులను వారి అనుభవాలను మాకు తలియజేస్తునందుకు కృతజ్ఞతలు... 🙏🙏🙏🙏

  • @narlasrinivas2496
    @narlasrinivas2496 3 года назад +151

    చాగంటి కోటేశ్వరరావు గారు దైవాంశ సంభూతులు, ఆయన అనర్గళమైన ప్రవచనాలు మన హిందూ సంప్రదాయాలను కాపాడుతున్నాయి అనడములో ఎలాంటి సందేహం లేదు.

  • @chansunair
    @chansunair Год назад +10

    నమస్కారం R K గారు
    నేను మలయాళి,
    ఫ్రమ్ ఆదిశంకరుని జన్మస్థలం కాలడి దగ్గర పేరుంబావూర్.
    గురువుగారు ప్రవచనాలు వింటే ఆలా ఉండి పోవాలి అనిపిస్తుంది,
    మీ ఇంటర్వ్యూ లాగానే చాలా మర్యాదగా ఉంటుంది.
    థాంక్స్ సార్.

  • @abhaypaul
    @abhaypaul Месяц назад +3

    తనను తాను తగ్గించుకుంటే హెచ్చించబడును తనను తాను హెచ్చించుకుంటే తగ్గించ పడతారు సార్ మిమ్మల్ని మీరు ఎంతగా తగ్గించుకుంటే భగవంతుడు మిమ్మల్ని చాలా హెచ్ఇస్తాడు సార్ మీరు చాలా గొప్పవారు సార్ మీలాంటి మనుషుల్ని మేము చాలా అరుదుగా చూస్తుంటాం సార్ మీకు శతకోటి వందనాలు సార్ మీకు దండం పెట్టడం వల్ల మా జన్మ ధన్యమవుతుంది సార్

  • @mania5429
    @mania5429 2 года назад +11

    భారతదేశం ఎంతో పుణ్యం చేసుకుంది ఇటువంటి మహాపురుషుని ప్రవచనాలు వినడానికి,ఈ కలికాలంలో ధర్మం ఒంటిపాదం మీదైనా ఉంది అంటే ఇలాంటి మహానుభావులే కారణం.తన కష్టాన్ని కూడా లెక్కచేయకుండా ఇతరుల బాగును స్వచ్ఛమైన మనసుతో కోరుకుంటారో వారే నిజమైన ధర్మ సంస్థాపకులు. అటువంటి అరుదైన వారే కోటేశ్వరరావు గారు, మీ పాదాలకు నా నమస్కారములు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 года назад +238

    అద్భుతమైన ప్రవచనాలు గురువుగారు
    చాగంటి కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 💐💐💐💐

    • @balgamrajanna6197
      @balgamrajanna6197 3 года назад +2

      చాలా అద్భుత మైన ప్రవచనాలు గురువుగారు 💐💐

  • @satyavathi713
    @satyavathi713 3 года назад +398

    నా జీవితములో మిమ్మల్ని దగ్గర నుండి చూచి మీ పాదాలకు నమస్కారము చేసి మీతో మూటలాడాలని, మీ దీవిన తీసుకోవాలని కోరిక గురువు గారు. 🙏🙏🙏

    • @malkusuma1188
      @malkusuma1188 2 года назад +9

      I visited him in Kakinada

    • @dndproductions4351
      @dndproductions4351 2 года назад +2

      @@malkusuma1188 s
      .
      ..

    • @praveenpaddhu7622
      @praveenpaddhu7622 2 года назад +10

      నాది అదే కోరిక. ఆయన నన్ను చూసి ఒరేయ్ బాబు..అని పిలిస్తే చాలు.. వేంకటేశ్వర స్వామిని ..ఆపాదమస్తకం చూసిన తరునమే నాకు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @phanirajm48
      @phanirajm48 2 года назад +2

      Guru garu evalae edi nenu chusanu, naku manasulo unna ashanthi purthiga mee matala valla tolagipothundi, mee darshanam kosam eswaruniki prardhana chesthunnanu

    • @salmonrajj6827
      @salmonrajj6827 2 года назад +1

      shivudu devudu, vishnuvu devudu, anthe kaani manushulu kaaru, rk gaaru adegedhi adhe, chaganti gaaru chala thaggimputho cheppadam aayana manchithanam, iddaru manche cheputunnaru.

  • @rajasekharreddymaddireddy354
    @rajasekharreddymaddireddy354 3 года назад +476

    తెలుగు ప్రజలు అదృష్టవంతులు..
    చాగంటి కోటేశ్వరరావు గారు & గరికపాటి నరసింహారావు గారు లాంటి వారి ప్రవచనాలు వినగలగడం

    • @maddireddykrishnareddy6821
      @maddireddykrishnareddy6821 3 года назад +8

      Hi

    • @banothsunitha8938
      @banothsunitha8938 2 года назад +2

      కరెక్ట్ అండి,,,, మనం చాలా అదృష్టవంతులం,,,నిజంగా,,ఈ జన్మలో ఇది చాలు అనిపిస్తుంది

    • @sankarababup1696
      @sankarababup1696 2 года назад

      ఇబ్బందికర ప్రశ్‌నలు

    • @srinivasamedicalhall6240
      @srinivasamedicalhall6240 2 года назад +1

      చాగంటి గురువుగారు నేను దమ్మపేట లో అతి దగ్గరగా చూసి పాదాభివందనం కేవలం రెండు అడుగుల దూరం ఉంది నాకంటే అదృష్టవంతుడు మా అమ్మ చేసుకున్న పుణ్యం ఒకటే లేదు

    • @banothsunitha8938
      @banothsunitha8938 2 года назад

      @@srinivasamedicalhall6240 suuuper అండి

  • @jayanthnamasteguravagaarur5392
    @jayanthnamasteguravagaarur5392 2 года назад +100

    మా గురువే దేవుడు చాగంటి కోటేశ్వరరావు గారు మేము ఎంతో అదృష్టవంతులు మా గురువును చూస్తున్నాం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @KrishnamurthyYadalam
      @KrishnamurthyYadalam 2 месяца назад +1

      Sri Chaganti Koteswara Rao, Pravachana Kartha with Open heart with Sri Radha Krishna garu, M.D.,/ Editor, ABN having so many discussions are well and good to Samajham. In which hidden that Bhakthi, Santhi, Non-voilence, Dhanam, Dharmam, Good Karthavyam etc., Thanks to all.

  • @sumananutalapati
    @sumananutalapati Год назад +7

    Positive enlightenment. చక్కటి అలౌకికమైన ఆనంద దాయకమైన జ్ఞానదానం చేస్తారీయన.
    Current society ని తిట్టి పోస్తూ, అందరినీ ఆడిపోస్తూ కాకుండా చెప్తారు. విన్నకొద్దీ వినబుద్ధౌతూ వుంటుంది ఈయన ప్రవచనం. అందుకే వింటాము.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 года назад +109

    చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసం
    చాలా బాగుంది ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్...🙏🙏🙏🙏🙏🙏❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramireddykosana3105
    @ramireddykosana3105 3 года назад +54

    గురువు గారు మీకు వెల కట్టలేని ఆస్తులున్నాయి అవి కూడా మీ పై ప్రజలకు ఉన్న అభిమానం ప్రేమ

  • @nemanisubbarao2653
    @nemanisubbarao2653 3 года назад +788

    బ్రహ్మశ్రీ చాగంటి వారు కాలేజీ రోజుల్లో మంచి వక్త. ఏ విషయాననైనా అనర్గలంగా, అద్భుతంగా మాట్లాడేవారు, నా క్లాస్ మేట్ కాబట్టి చెబితున్నాను.

  • @MANIPRASADKONDAPALLI
    @MANIPRASADKONDAPALLI 11 месяцев назад +3

    RK గారు సామాన్యుడు కు ఉన్న ధర్మ సందేహములను, అనుమానం ల ను వ్యక్తం చేశారు. బాగుంది ఈ ఓపెన్ హార్ట్ విత్ RK

  • @mindigowrilakshmi2963
    @mindigowrilakshmi2963 Год назад +56

    మీ పాదాలకు కోటి వందనాలు గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @devibavisetti9738
    @devibavisetti9738 3 года назад +215

    గురువుగారికి పాదాభివందనం మీ ప్రవచనాలు ఎందరో మనుషులు మార్చగల రూ మీలాంటి గురువుకుఏమిచ్చి రుణం తీర్చుకోగలం రెండు చేతులు జోడిస్తూ నమస్కారం తప్ప 🌼🙏🙏🙏🙏🌼

  • @archakamlohitha1258
    @archakamlohitha1258 2 года назад +257

    మా గురువు గారు కోటేశ్వర రావు గారికి పాదాభివందనాలు🙏

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 года назад +159

    హిందు బంధువులకు దేవుడు ఇచ్చిన గొప్ప ఆణిముత్యం చాగంటి కోటేశ్వర రావు.

    • @sankar7446
      @sankar7446 2 года назад

      11

    • @banothsunitha8938
      @banothsunitha8938 2 года назад

      అవునండి,,అదృష్టవంతులం మనం,,,ఒక దేవుని రూపంలో ధర్మం గురించి చెప్తుంటే ఇంకా ఎం కావాలి ఈ జన్మలో, అనిపిస్తది

    • @seetharamasastry8660
      @seetharamasastry8660 2 года назад +2

      చాగంటి వారిని ఒక మతానికి సంబంధించినట్లుగా చూపకండి వారికి అన్య మతాలలో కూడా అభిమానులు ఉన్నారు

    • @akbarshaik6072
      @akbarshaik6072 2 года назад

      @@seetharamasastry8660 yes

  • @charan7899
    @charan7899 2 года назад +99

    ఓం గురుభ్యోనమః గురువుగారు ఉన్నటువంటి ఈ రోజుల్లో మేము కూడా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం అటువంటి గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం ఇటువంటి గురువులు కోట్లలో ఒక్కరే ఉంటారు 🙏🙏🙏🙏🙏

  • @satishyadav1206
    @satishyadav1206 9 месяцев назад +3

    1:19:00 నిజం గా ఒక అద్భుతమైన మాటలు విన్నాను.... సమాజానికి సేవ చేసే ప్రతి వ్యక్తి స్వామి వివేకానంద గారితోనే సమానం...... మంచి మాటలు చెప్పారు గురువు గారు ❤❤❤❤

  • @dharmarao9261
    @dharmarao9261 3 года назад +20

    మంచి మనస్సుతో సమాజ శ్రేయస్సుకు మీరు చెపుతున్న ప్రవచనాలు నిజంగా మార్గదర్శకాలు ముఖ్యంగా యువతకు సన్మార్గంలో పోవాలి అని అనుకునేవారికి దిక్సూచి ఇందుకు మీకు సాష్టాంగ నమస్కారము లు

  • @lakshya1475
    @lakshya1475 3 года назад +677

    స్వామి మీరు ప్రవచనం చెపుతుంటే ప్రత్యేక్షంగా దేవుడు చెపుతున్నటు అనిపిస్తుంది.మీ పాదపద్మాలకు నమస్కారం 🙏🙏🙏

    • @subbaraovenkatlakshmi712
      @subbaraovenkatlakshmi712 3 года назад +4

      Rn

    • @bikshapathijagini7571
      @bikshapathijagini7571 3 года назад +10

      ఎన్నో రకాల జన్మలెత్తి తద్వారా పుణ్యం చేసుకోవడం వల్ల మానవ జన్మ ఎత్తడం జరుగుతుంది. మానవ జన్మ ఉత్తమమైనదే కాకుండా యింతకు మించిన జన్మ దేవతత్వం పొందడానికి ప్రయత్నం చేయాలి కూడా. యిన్ని జన్మల నుండి పుణ్యం చేస్తూ వచ్చే మానవునికి అదియూ సులభమే! కానీ సర్వాంతర్యామి, సర్వ శక్తి వంతుడు, సర్వం మీద అధికారం కలిగి ఉన్న ధీశాలి అయినా మానవునికి తన మనసు మీద అధికారం మానవునికె అప్పగిస్తూ దైవ తత్వం లోకి చేరడానికి పరీక్ష లాంటిది.కాని తన మాటల ద్వారా తనను చేరడమా? లేదా? మానవుని యిష్ట రీతిలో నిర్ణయం తీసుకునడం లేదా మరో తక్కువ జన్మ ఎత్త డానికి ప్రేరణ పొందే అవకాశం ఉంది. తద్వారా రాక్షస ప్రవృత్తి అలవర్చుకుని కృష్ణ నష్టం పొందడమా? అనేది మానవ స్వయం కృతం.

    • @drrvsssharma
      @drrvsssharma 3 года назад +1

      @@subbaraovenkatlakshmi712 h

    • @hanumanthuraovankayalapati6339
      @hanumanthuraovankayalapati6339 3 года назад +1

      @@subbaraovenkatlakshmi712g5 ty

    • @rayapatilakshmi5667
      @rayapatilakshmi5667 3 года назад

      @@bikshapathijagini7571 ..

  • @shivajyothitripurari2444
    @shivajyothitripurari2444 3 года назад +31

    శ్రీగురుభ్యోన్నమః💐🙏 మీరు మహాలయ పక్షాల గురించి చెప్తూ ప్రతీ అమావాస్య రోజు మన ఇంటి గుమ్మంలో పితృదేవతలు నిలుచుని వీడు ఏమయినా పెడ్తాడేమో అని ఎదురుచూస్తారు అని చెప్పారు..గత 6నెలలుగా నేను ఒక వృధ్ధాశ్రమానికి బియ్యం,పప్పులు,కూరగాయలు పంపించి ఆ ప్రతీ అమావాస్యరోజు పరమాన్నం వండి వడ్డించమని చెప్తుంటే నాకు మా పెద్దలు దాన్ని స్వీకరిస్తున్నారనే భావనతో నాకు చాలా సంతోషంగా ఉంటోందండీ🙏💐

    • @krishnaveni8161
      @krishnaveni8161 2 года назад

      Manchide కానీ sir , ఆయన చెప్పిన విషయం అమావాస్య రోజు చేస్తున్నారా

    • @shivajyothitripurari2444
      @shivajyothitripurari2444 2 года назад +1

      @@krishnaveni8161 .అవునండీ🙏

    • @krishnaveni8161
      @krishnaveni8161 2 года назад

      @@shivajyothitripurari2444 🙏🙏🙏

  • @naliniaravinda4007
    @naliniaravinda4007 Год назад +10

    మన పూర్వ జన్మలో చేసిన గొప్ప పుణ్యం bramha శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినడం.నాకు చాలా మంచి విషయాలు వినగలిగే భాగ్యం కలిగింది.

  • @believer2964
    @believer2964 2 года назад +9

    గురువూ గారు మీరు మా అజ్ఞానం నీ తోలగించిన మా మనసులను దారిలో కి నడపించిన అసలైన వీరులు 🙏🏻🙏🏻 మీకు మరియూ ప్రవచన కర్తలకు మ పాధాబి వందనములు🙏🏻🙏🏻

  • @godlyservicerajahmundry2147
    @godlyservicerajahmundry2147 3 года назад +555

    మీకు నిజంగా కోట్ల సంపాదన వుంది అదే జ్ఞాన ధనం ఆ ఈశ్వరుడు ఇచ్చిన ఆస్తి

  • @luckygaming3758
    @luckygaming3758 3 года назад +118

    గురువుగారు మీరంటే మాకు చాలా అభిమానం మీరు చెప్పే ప్రవచనాలు మాకు చాలా ఇష్టం అండి 🙏🙏🙏🙏🙏🙏

  • @adigopularavi4340
    @adigopularavi4340 2 года назад +11

    మీ ప్రవచనాలు విన్న వాళ్ళు ఎంత కష్టంలో వున్న సాంత్వన పొందేందుకు అవకాశం వుంటుంది మీ స్వరం లో ఏదో అమృతం వుంది ప్రవచన శ్రేష్ఠ

  • @gururajaraokadapanatham6535
    @gururajaraokadapanatham6535 2 года назад +20

    Chaganti Koteswara Rao Gari ki Padhabhi Vandanam. Sir, Every word you speak has so much depth and value for this generation. God bless you and your family with lots of joy, happiness and good health.

  • @marathirealfactsmrf795
    @marathirealfactsmrf795 Год назад +51

    I am from solapur chaganti maharaj came in our city solapur and we listen the maharaj pravachanm he is sincerely pure true man.....he not take even single rupee....he is great man....

  • @yvr655
    @yvr655 3 года назад +20

    మాకు తెలియని ఎన్నో అమూల్యమైన విషయాలను గురువుగారు చాన విపులంగా వివరిస్తూ తమ ఉపన్యాసాలతో మమ్మలను పునీతులను చేస్తున్నారు 🙏. గురువుగారు శ్రీ బ్రంహశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మా పాదభివందనాలు. 🌹🌷🙏

  • @sudhakarm8929
    @sudhakarm8929 3 года назад +51

    Namaste sir, My name is M SUDHAKAR working as a police head constable balajinagar, KURNOOL. I inspiration chaganti koteswara rao speeches and working our duty sincerely and honestly. That is chaganti speech

  • @bhanu82841
    @bhanu82841 3 года назад +326

    Abn రాధ కృష్ణా గారికి విన్నపము. నా విన్నపము ఏమిటంటే మీరు ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు వారు చెప్పవలసిన సమాధానములు పూర్తిగా చెప్పవివ్వండి

    • @sridharsiddu1350
      @sridharsiddu1350 3 года назад +23

      E kula gajju RK gadiki interview ivatame goppa kada

    • @dattugoudn
      @dattugoudn 3 года назад +7

      Lavu masthi aadiki

    • @srinumangadevi7063
      @srinumangadevi7063 2 года назад +18

      Correct ga chepparu.అతను వెకిలి నవ్వు చిరాకుగా వుంది.

    • @KK-gc5lj
      @KK-gc5lj 2 года назад +19

      Asalu Chaganti gaari mundhu koorchoneydaaniki kuda aruhudu kaadhu rk 🤦

    • @krishnaveni8161
      @krishnaveni8161 2 года назад +6

      @@KK-gc5lj yes

  • @janakisatyanarayana6636
    @janakisatyanarayana6636 2 года назад +88

    చాగంటి వారి ప్రవచనం వినగలడం మా పూర్వ జన్మ సుకృతం.

    • @ramanareddy3609
      @ramanareddy3609 Год назад

      Ayyaa meeku Vela kattaleemu same

    • @jamunajamuna9966
      @jamunajamuna9966 Год назад +1

      Avuunu

    • @satyasrinivasvurum6109
      @satyasrinivasvurum6109 7 месяцев назад +1

      దేశ మాత తెలుగు తల్లి ముద్దు బిడ్డలు చాగంటి వారి వంటి మహనీయులు ఎందరో మహానుభావులు అందరికి వందనములు

  • @SleepyCatfish-lv9hw
    @SleepyCatfish-lv9hw 11 месяцев назад +4

    స్త్రీ పురుష సంబంధాలు ఎలా ఉండాలో చక్కగా తెలిపిన మీకు పాదాభివందనం.

  • @swarna820
    @swarna820 3 года назад +112

    ప్రశ్న అడిగేముందు ఆలోచించి అడగండి రాధాకృష్ణ గారు మిఎదుట కూర్చున్నది ఎవరో మీకు తెలుసా ఆయనను కంటితో చూస్తే చాలు అనుకుంటారు చాలామంది ఆయన పుట్టడం మనం చేసుకున్న అదృష్టం

  • @savitriivaturi7849
    @savitriivaturi7849 3 года назад +33

    చాగంటి కోటేశ్వరరావు గారికి అనేక కోట్ల నమస్కారములు మీ ప్రవచనాలమీద రాధా కృష్ణ గారితో ఇంటర్వ్యూ మాకెంతో నచ్చింది. చాలా ప్రశ్నలకి జవాబులు దొరికాయి. మీకు మా కృతజ్ఞతలు. 🙏🙏🙏

  • @rushiraffivalli4844
    @rushiraffivalli4844 2 года назад +22

    మీ పలుకులు అమృత తుళ్యములు, వ్యక్తిత్వం స్ఫూర్తి దాయకం, అనుసరణీయం.
    మీ దంపతులిరువురికీ మనఃపూర్వక నమస్సులు.

  • @rameshdilwale6970
    @rameshdilwale6970 Год назад +7

    Rk garu miru chesinaaaa interview lo this is the best interview

  • @raviveeramachaneni2636
    @raviveeramachaneni2636 Год назад +8

    One of the best open heart episodes. గురువు గారికి పాదాభివందనం.

  • @talatamravmesh825
    @talatamravmesh825 2 года назад +64

    మీ ప్రవచనాలు క్రిస్టియన్లు కూడా టీవీ లో చుస్తువుంటారు వల్లే ట్రైన్ లో మాట్లాడుకుంటుండగానే నేను విన్నాను గురువు గారు

  • @CoffeeBean1
    @CoffeeBean1 3 года назад +63

    One of the Best episode.. Great Human Being 🙏

  • @ramagopireddy4761
    @ramagopireddy4761 3 года назад +181

    బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనములు.

    • @bhoomaiahking825
      @bhoomaiahking825 3 года назад +1

      🙏🙏🙏

    • @govindaiahkotlapati2387
      @govindaiahkotlapati2387 3 года назад

      @@bhoomaiahking825 your help yesterday y and n regards dr you

    • @govindaiahkotlapati2387
      @govindaiahkotlapati2387 3 года назад

      @@bhoomaiahking825 y

    • @govindaiahkotlapati2387
      @govindaiahkotlapati2387 3 года назад

      @@bhoomaiahking825 ytytydtytd yds and your team to dr suite b ytytydtytd yytyyuyyyyyy you have received your help with your friends have read my blog u want you u have used it you you ydyty

    • @govindaiahkotlapati2387
      @govindaiahkotlapati2387 3 года назад

      @@bhoomaiahking825 have your team as hi venki have used it for a long term business and the rest are the rest is ok to do this but you u want your friends ytdy you tyytyttyt y ytydyyy

  • @nkotaiah6925
    @nkotaiah6925 2 года назад +18

    🙏 మీరు చెప్పే ప్రతి ప్రసంగం అద్భుతం 🙏 జై శ్రీరామ్ జై హింద్ 🔱🕉️🙏

  • @tirupathigoud3765
    @tirupathigoud3765 2 года назад +7

    ABN, R K, మరియు చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్కారము
    చాలా మంచి మాటలు మీ ఇద్దరు తెలియ జేయగా, విని సంతోషించి మాకు మీ ఇద్దరికి మరోసారి నమస్కారము.
    ఇట్లు
    తిరుపతి గౌడ్ సిర్పూర్ కాగజ్ నగర్

  • @divyasrimedam760
    @divyasrimedam760 3 года назад +39

    Yes, Chaganti garu you have earned crores of hearts of the people who want to know humanity and Godliness

  • @maahi09
    @maahi09 3 года назад +391

    కలియుగం లో నడియాడే దేవుడు.... చాగంటి గురువు గారు.

  • @rajasekhar9081
    @rajasekhar9081 3 года назад +73

    Guruvu Chaganti gaaru is so genuine, so honesty. He is giving true knowledge. Every one should listen to his one lecture at least for our benefit. His lectures are helping me to lead a meaning full life. I got to know about him through my personal mentor.

  • @mamidisettirameshbabu6177
    @mamidisettirameshbabu6177 Год назад +5

    రాధాకృష్ణగారు..
    Much.. Most.. Thanks... Alote...
    ఉద్యఉషోద్యాకాంతులలో..
    ఎంతో.. అద్భుతమైన
    కార్యక్రమం
    థాంక్యూ... ఆచార్య
    బాబు

  • @bhanuchandar6378
    @bhanuchandar6378 3 месяца назад +1

    ఒక్క నిమిషం చూద్దాం అనుకున్నా బట్ మొత్తం చూసా అదే కదా......మీరు అంటే అద్బుతం చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనం మా అదృష్టం మీ మాటలు వినడం ❤

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 2 года назад +69

    సరస్వతీ పుత్రులు, వ్యాస మహర్షి అంశ శ్రీ గురువుగారు.. వారికి పాదాభి వందనం 🙏🙏🙏

  • @nagasatya3171
    @nagasatya3171 2 года назад +65

    ఓం శ్రీ గురుభ్యో నమః... గురువు గురు మీరు చెపేది ధర్మశాస్త్రము ధర్మం అంటే శివుడు .. మీరు మా అందరికి శివుడు అది మా అద్రుస్టము

  • @lokesh4h
    @lokesh4h 3 года назад +17

    For first time I liked RK thinking, he raised the correct points.

  • @ravichandra5468
    @ravichandra5468 Год назад +3

    Mee discipline ke,knowledge ke, grounded nature ke....naa paadhabhivandanaalu...meeru daivaswarupulu...meeru jeevithantham elagey aarogyanga undalani,samajam ke disha nirdhesam avvalani manasapurtiga korukuntoo.....
    Mee disciple

  • @ksrkprasad1275
    @ksrkprasad1275 Год назад +4

    గురువు గారితో ఇంటర్వ్యూ చేయడం మీ పూర్వజన్మ సుకృతం. ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదపద్మములకు నమస్కారములు

  • @jbhaska999
    @jbhaska999 3 года назад +65

    రాధాకృష్ణ గారు, గురువుగారు చెప్పిన 3సూత్రాలు దయచేసి మీరు కూడా follow అవ్వండి 🙏🌹🙏

  • @bhanubhanu6839
    @bhanubhanu6839 2 года назад +29

    Nenu jesus ni god ga nammuta kani naku chaganti koteswarao garu ante chala chala estam vaari pravachanam kuda vintanu🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @adinarayanadandi1529
    @adinarayanadandi1529 2 года назад +56

    చాగంటి గారికి భారతరత్న ఇవ్వాలి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @meharunbee5472
    @meharunbee5472 2 года назад +2

    ABN గారు వినాయక స్వామి గూర్చి చెప్పిన మాటలు నేను ఖైరతాబాద్ వినాయక స్వామి ని ఎలా నిమజ్జనం చేస్తారో చూసేకి వెళ్ళినప్పుడు పూర్తిగా నీటిలో నిమజ్జనం చేయక ప్రక్కన ఉంచేసి స్వామి మీద ఎక్కి సుత్తి తో కొట్టడం చూసినప్పుడు మనసు చాలా ఆవేదనకు గురి అయ్యాము 🙏🙏

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 Год назад +2

    సార్ జీవితంలో ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలి . మీలాంటి ప్రవచనకర్త ల వల్లే తెలుగు సాహిత్యం తెలుగు సంస్కృతి భారతీయ సంస్కృతి భారతీయ జీవన విధానాలు ఇంకా ఈ సమాజానికి నేటి తరానికి తెలుస్తున్నాయి . మీరు మా ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మా అదృష్టం sir
    వందమంది తెలుగు సినిమా హీరోల కన్నా మీరే నా నిజమైన హీరో
    భారత్ దేశ జీవన విధానం, భారతీయ సంస్కృతి ,హిందూ ధర్మం ,సంప్రదాయలు నేటి తరానికి తెలియజేసినందుకు మీకు నా హృదయపూర్వక పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏👍👍

  • @SivaSiva-dh7bm
    @SivaSiva-dh7bm 3 года назад +94

    స్వామీ...మీరు కనబడితే మీ పాదాలకు నమస్కరించాలి అని ఆశగా ఉంది స్వామీ...

    • @వసంత్బిఏ
      @వసంత్బిఏ 2 года назад

      అతడు దేవుడు కాదు అతడి పాదాలకు నమస్కారిచడనికీ

    • @durgadasari2325
      @durgadasari2325 2 года назад

      ,👌👌👌

  • @nchsrimannarayanaiyengar8003
    @nchsrimannarayanaiyengar8003 3 года назад +24

    చాగంటి కోటేశ్వరరావు గారు & గరికపాటి నరసింహారావు గారు లాంటి వారి ప్రవచనాలు వినగలగడం అదృష్టo

  • @venkateswareddy8651
    @venkateswareddy8651 3 года назад +31

    గురువుగారు ప్రవచనాలు అంటే దేవునితో పూజతో సమానంగా భావిస్తాను 🙏🙏🙏

  • @Antharnetra
    @Antharnetra 2 года назад +4

    మీ ప్రవచనాన్ని ఒకసారి టీవీ లో చూశాను అందులో మీరు ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వర్తించిన prkv ప్రసాద్ గారి స్వీయ చరిత్ర "అసలేం జరిగింది" అనే పుస్తకాన్ని అని చదవమని చెప్పారు నేను చదివాను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను అంతే కాకుండా నాలో చాలా మార్పులు కూడా తీసుకొచ్చింది ఆపుస్తకం ..ధన్యవాదాలు

  • @Venkateshpatel333
    @Venkateshpatel333 4 месяца назад +1

    గురువు గారు చాలా అదృష్టవంతులు సాక్షాత్తు ఈశ్వరుడు అమ్మవారి కటాక్షం వాళ్ళ ప్రవచనం చెపుతున్నారు ఇ అదృష్టం ఎవరికి ఉండదు 🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰💜💜💜

  • @suhasiniyepuru9353
    @suhasiniyepuru9353 3 года назад +29

    గురువుగారు మీకు శతకోటి సహస్రకోటి పాదాభివందనాలు🙏🙏🙏🙏

  • @rajeshreddi7777
    @rajeshreddi7777 3 года назад +68

    Chaganti garu... Great human being

  • @tarunkishore30
    @tarunkishore30 3 года назад +45

    బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి పాదభివందనాలు.

    • @vijayashyamala6618
      @vijayashyamala6618 3 года назад

      చాగంటి కోటేశ్వరరావు గారి

  • @saikumar-kz8dj
    @saikumar-kz8dj Год назад +8

    దేవుని పేర్లు తప్ప ఎమి తెలియలేదు నాకు.గురువు గారి ప్రవచనాలు వల్లే ధర్మం, సత్యం ఏంటో తెలిసింది.దేవుని వొక్క గొప్పతనం.అధ్యాత్మిక జీవితం ఎలా నడవాలో తెలిసింది.🙏🙏

  • @srinuanumula3388
    @srinuanumula3388 2 года назад +17

    గురువు గారు మీ ప్రవచనం మా కరీంనగర్‌లో కూడాఒక్కసారి చెబితే మా జన్మ ధాన్యం అవుతుంది దయచేసి ఒక్కసారైనా రండి మీ పదాలకు వేలకోటి నమస్కారాలు,🙏🙏🙏🙏🙏🙏

  • @gopivendra6832
    @gopivendra6832 3 года назад +41

    Public speakers benefits like him teaches all and e
    1) motivation
    2) selfconfidence
    3) good habhits
    4)honesty
    5) corelation With past, present and future
    6) patience to listen and analyze
    7)ability to fight against evils in society
    8)lay a Right track for sucess.
    Etc

  • @arunaswamy9515
    @arunaswamy9515 3 года назад +76

    చాగంటి వారి పాదాలకు వందనం 🙏🙏🙏🙏🙏

  • @srinivaskandala1617
    @srinivaskandala1617 2 года назад +11

    దేవుడికి అలంకరణ ఆయన కోసం కాదు..మన ఆనందం కోసం ..మనకు నచ్చిన విధంగా ఆయన్ని/అమ్మని అలంకరిస్తున్నాము.

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 года назад +3

    శ్రీ గురుభ్యోనమః చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనం ముట్టుకోటాలు గురించి కరోనా వచ్చి చాలా బాగా నేర్పించింది ప్రపంచానికి కౌగిలింతలు కరచాలనాలు ముద్దులు ఎంత ప్రమాదము కరోనా నేర్పించింది ప్రపంచానికి 🙏🏼 చిన్నచిన్న లోపాలు ఉండుగాక నా హిందూ మతమే ఎంతో గొప్పది 🙏🏼 ప్రపంచ దేశాలకు పూజగది నా దేశం స్వామి వివేకానంద 🙏🏼🙏🏼🙏🏼

  • @eswarreddy5608
    @eswarreddy5608 3 года назад +31

    Unbelievable spiritual personality Chaganti Sir he is my Motivational Hero

  • @amarreds
    @amarreds 3 года назад +38

    great human being, Mr radha krishna gaaru you should be privileged to have him in your interview

    • @ranjeethkumar7366
      @ranjeethkumar7366 3 года назад

      Yea

    • @venkatvenky5604
      @venkatvenky5604 3 года назад

      Graeat men. Chaganti gaari kaallu mokki kshamapana chepthe bauntundhi. Samsakaram edhi nijam. Chiiii maarara

  • @sureshnishtala2887
    @sureshnishtala2887 2 года назад +11

    Its always amazing to listen to Brahmasri Chaganti Koteshwar Rao garu.....

  • @SP-zs2fg
    @SP-zs2fg 5 месяцев назад +2

    He is the actual Celebrity who is changing many people by his devotional lectures and because of him our sanathana dharmam is spreading across everyone

  • @jayakuruva-l1c
    @jayakuruva-l1c Год назад +4

    గురువుగారు నీ ప్రవచనాలు వింటూ దైవభక్తి కలుగుతుంది మనసుకు ప్రశాంతత దొరుకుతుంది ఆనందంగా ఉంటుంది నీ పాదాలకు నమస్కారం

  • @nagarajumanraju4586
    @nagarajumanraju4586 3 года назад +10

    గురువుగారు మీరు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @KIRANKUMAR-sw9ek
    @KIRANKUMAR-sw9ek 3 года назад +36

    Most worthy interview of 2021.thank you!

    • @prakashsb1990
      @prakashsb1990 2 года назад +1

      This is 2016 interview re-upload now