Nv vesey prathi episode Naku oka weekly movie ayipoyindi bro niku mi team ki hatsoff for the Content,Thanyou for always inspiring me with your Episodes🙌
నేను చుసిన మొదటి సినిమా శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిదే, బృందావనం మూవీ, నాకు అప్పుడు 6-7 సంవత్సరాలు. వీరి సినిమాలు నా చిన్ననాటి తీపి గుర్తులు, ఈటీవీ లో రేపేటడ్ గ చూసేవాణ్ణి సర్ మూవీస్
Eeyanaki "Aa naluguru" movie ki national awarad rakapovadam chaala badhakaram. He deserves more than anyone. Oscar ichinaa thakkuve ah acting ki. Ah okka movie chaalu "Nata Kireeti" ani birudhu ki nyayam cheyadaniki
నేను చూశాను Subscribe కూడా చేశాను.. అనవసరమైన అంశాలపై ఇంటర్వ్యూలు తీసే చాలా చానల్స్ కంటే ఇది ఎంతో గొప్పది... 🎉🎉🎉 All the very best to all the crew team 🎉🎉
మీరు పుండరీకాక్షయ్య గారి సెట్ కు వెళ్లకుండా వుండివుంటే.....రాజేంద్రపసాద్ అనే మహా నటుడిని మేము కోల్పోయివుండే వారం. మా జీవితాల్లో నవ్వులు హాస్యం వుండేవి కావు. మీరు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను....
ఈ రోజుకి కూడా మా ఇంట్లో ప్రతి Friday , Saturday movie night ఉంటుంది. అందరం కలిసి ఇంట్లో సినిమాలు గాని వెబ్-సిరీస్ లు గాని చూస్తాం. పిల్లలు, పెద్దలు అందరం ఉంటాం కాబట్టి కాస్త clean content ఇంపార్టెంట్. చాలాసార్లు ఎం చూడాలో తెలియక, ఏకాభిప్రాయం దొరకక - చివరికి అన్ని generation కి unanimous గా ఇష్టపడే rajendra prasad గారి సినిమాలు చూస్తాం. అయన సినిమాలు ఎన్ని సార్లు చుసిన అస్సలు బోరుకొట్టావు, పైగా mood ని better చేస్తాయి. Long live రాజేంద్రప్రసాద్ గారు, మీ ఋణం తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ తీర్చుకోలేరు
Dear Vamsi, only one word for your work. "Thank you". ❤ And thanks a lot again for bringing Rajendra Prasad garu to the show. We are badly missing him on screen and you satisfied it with this pod. Thanks again!
మీరు నిజంగానే నిజమైన యాక్టర్ అనిపించుకున్నారు sir, మనసులో అంత భాద పెట్టుకొని నవ్వుతూ నవ్విస్తూ, చాలా చక్కగా అన్ని చెప్పారు. మీరు ఎప్పుడూ ఇలానే మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను.🎉
అందర్నీ హాయిగా నవ్వించే మీరు సంతోషం గా, ఆరోగ్యం గా ఉండాలి అండి 🙏🏻🙏🏻.. యే తండ్రికి ఈ కష్టం రాకూడదు, కన్న తల్లితండ్రులు చేతుల్లోనే పిల్లలు పోవడం చాలా దారుణం 😢😢😢.. మీకు, మీ కుటుంబానికి ఆ దేవుడు చాలా ధైర్యాన్ని, ప్రశాంతతని ఇవ్వాలి 🙏🏻🙏🏻🙏🏻
రాజేంద్ర ప్రసాద్ గారు natural star, నేను రాజేంద్ర ప్రసాద్ గారి అభిమానిని. మీరు ఎంత సేపు మాట్లాడిన బోర్ కొట్టదు. కారణం మీరు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగుభాష, మధ్య మధ్య లో మనసుకు హత్తుకు పోయే చక్కని సంభాషణ. ముఖ్యంగ మీరు మొదట్లో పడిన ఆకలి కష్టాలు గురించి విన్న తరువాత చాల దుఃఖంతో గుండె బరువెక్కింది. హాస్యంతో మనసంతా తేలికపడేలా నవ్వించడమే కాక , హృదయం ద్రవించే విధంగ ప్రేక్షకుల మనసులను హత్తుకు పోయే నటనను కనబరచగలగడంలో మీకు మీరే సాటి
Maan you Nailed it !!!!!- Reaching 70 Episodes and though i have not yet watched this video - Just seeing who the Guest am Happy - THE Legend .. taking a bow to Mr. Rajendra prasad gaaru- This man made our childhood till now Laugh and Cry , man this is an achievement you have captured !!
రాజేంద్రప్రసాద్ గారు అంటే మా వారికి చాలా ఇష్టం ఎందుకంటే లేడీస్ టైలర్ సినిమా చూస్తే ఆయన లేడీస్ టైలర్ అయ్యారు ఇప్పటికీ అదే టైలరింగ్ లో ఉన్నారు, మా వారికి రాజేంద్రప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం రాజేంద్రప్రసాద్ గారి అభిమాని
Thanks to Raw టాక్స్ నాకు రాజేంద్రప్రసాద్ గారు అంటే పిచ్చ ఇష్టం నిజంగా అయనను ఇలా మీరు ఇంటర్వూ చేయడం మనసుకు హత్తుకున్నట్టు ఉంది మీ టీం అందరికి శతకోటి దండాలు..... ఈ ఒక్క ఇంటర్వూ తో మీరు నా మనసు గెలిచారు..... రాజంధ్రప్రసాద్ గారికి పాదాబి వందనాలు 🙏🙏🙏🙏
Wonderful podcast…….Rajendraprasad gari life experiences manatho share cheskune vidhanam was really touching…..a complete human being with great sense of humour…..we all love you sir and appude ayipoyinda anipinchindi…..anchor is matured and gave rajendra prasad garu enough time to speak his words…..wonderful listening to him….
Naku anipinchindi Rajendra Prasad garini nannaku prematho movie gurinchi adigiundali ani yanduku ante aa movie lo food thana pilalki petali ani oka intiki veli adugutharu so aa scene cheseapudu Rajendra Prasad gariki yala anipinchindi Anyways ee podcast chala bagundi nn yeno vatiki answers telusukunanu ,nalo nn emi change cheskovalo kuda telisindi Thank you so much sir 🙏
స్వామి అనుకోపోతే స్వామి పిలవకపోతే స్వామి భిక్షవేయకపోతే తిరుమల మీదే కాదు జీవితంలో మనకి ఏది దొరకదు 💯🪷🙏 నిజమే అండి ఓం నమో వేంకటేశాయ గరుడ వాహన గోవిందా గోవిందా 🪷🙏
మీడియా కు ధన్యవాదములు 👍💐 ఇలాంటి గొప్ప నటుడు రాజేంద్ర prasad గారు మా ఫ్యామిలీ కి చాలా ఇష్టం. మేము చాలా సినిమాలు కాలేజీ dumma కొట్టి చూసేవాళ్ళం. Thanku Sri Rajendra prasad garu 👍💐🙏🙌
Hi anna , this is venkat nenu chala podcast chusanu but this specail to me andhuku ante na life lo it's over anee stage lo una . I thought give up my life kani after watching this podcast it make me to regenerate my self again THANK YOU raw talks.
Naa favorite HERO Rajendra Prasad garu.. such a natural action u will fall in love with him .. AA okkati adakku, Rajendrudu Gajendrudu, AA naluguru, April 1st vidudala, soo many movies.. !!! ❤❤❤
Last week రాజేంద్రుడు గజేంద్రుడు మా బాబు 7 year old వాడు నేను ఎంత నవ్వుకున్నామో.first చూడను అన్నాడు once చూసాక భలే నచ్చేసింది వాడికి. బలే సినిమా పెట్టావు అమ్మ అన్నాడు. Happy anipinchindi.
Im at 10th minute of the podcast and i understood that how concious and intelligent he is when he wants to talks to audience he is seeing camera not when he is talking to u
Vamsi garu naaku kuda me teem lo join ayyi metho patu work cheyyali anipinche antha nachuthundhi andi me content nijam ga one of the best team andi meeru
"He is a great actor. Whenever I feel down or sad, I prefer watching comedy movies, especially those of Dr. Rajendra Prasad gaaru. Comedy and laughter are free medicines for everyone."
చాలా మంచి ఇంటర్వ్యూ.... కానీ నేను చెప్పాలనుకున్న విషయం మా అమ్మమ్మ కి రాజేంద్ర ప్రసాద్ నటుడు కాదు వల్ల సొంత అన్న గా చూస్తుంది... మా అన్నయ్య cinema అని eppuduki చూస్తుంది ..... చాలా ఆనందం గా చూస్తుంది....😊😊 ఇలాంటి గొప్ప మనిషి ఇంకా ఎన్నో మంచి సినిమా లు తేయలియాని కోరుకుంటున్నాను
I can sit and listen to Rajendra Prasad Garu talk all day, learn all the disciplines and ways of life, without feeling like you’re being lectured 🙏🏻♥️✨
Money andhariki avesaram. money leykapothe respect kuda averu evtla erojulu kani money averu aithe limit use chestharu vala great person What a such good advice for us . We love it Rajendra Prasad ❤
@@rawtalkswithvkmi mother episode tharwatha nunchi I was waiting roju mi channel open cheyatam inko video ochindo ledo chudatam. Was literally waiting. Big big fan, asalu ochina guest ni ibbandi petakunda with utmost respect chestharu. Great going... Congratulations on your success🎉🎉
Yes really bro it's fantastic episode from the one of the legendary actor and its look like very less the 1.30 mins in just 10 mins bro thank you for your fabulous work❤
hi bro... mee content ki nenu addict iyipothanemo anipisthundi..... ur videos are just like dopamine..... miru adige questions ee generation ki chala information pass chesthunnay thank you so much.... keep doing great content every time as u always do.....
Mee channel subscribe chesaka first episode meeru upload cheyyadam almost 13 days entho avuthundhi waiting is worth annattu eeyanatho episode chesi pettaru finally a value added for my subscribtion from you thank you vamshi bro ❤
19:30 సూపర్ సార్... జనాలు సినిమా వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నాయ్ అని చూస్తారు... మీ కడుపు మాడ్చుకుని ఈ స్టేజ్ కి వచ్చారని చూడరు... "అయినా... ఈరోజుల్లో, కష్టాల్ని కూడా కామెడీగా చెప్తే కానీ ఎవరు వినట్లేదు సార్..."
Rajendhra prasadh garu meeku ma paadhabhi vandhanalu mee lanti goppa natudu ma telugu chithra parisrama lo undatam chala adhrustam maaaku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 meeru chala goppa varu andi🙏🙏🙏🙏🙏🙏
Mitahaaram...I am familiar with that :) niyamas and yamas of life... Thank You So Much To Your Entire Team of 17 or more individuals who made this video possible... I saw Rajendra Prasad Gaaru backstage when I was around 12 years old in California... "Vullipaayini katti tho koyyaala blade tho koyyaala" ani yedo modulation/acting lesson improv chesaaru stage meeda...I still remember his expressions :) I love the way the contents of the video are outlined...Table of Contents of a good book maadiri chadavadaaniki kooda baavundi 👌
చాలా మంచి ఇంటర్వూ బ్రదర్... మనసుకు హాయిగా... జీవితానికి కావలసిన ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నా.. రాజేంద్రప్రసాద్ గారికి శిరస్సు వంచి 🙏🙏🙏 thank you brother...VK
Sir, my childhood (I guess a lot of other 90s kids like me) is filled with laughter because of your movies. I watched every movie of yours my personal favorites aa okkati adakku, edurinti mogudu pakkinti pellam, April okati vidudala, Alibaba Ara dozen dongalu....it is a very very big list.. I almost got tears when I listened to your su**de story how much we all could have missed if that happened. We are all blessed sir.
One finest actor Dr.Rajendra Prasad garu without dark comedy or double meaning dialogues with his comedy timing was top notch he made my childhood awesome in the comedy genre still if I feel stress or bored I will see Apulla apparao,ahana pelianta etc thank you sir ❤
Sir, meeru super andi. Naa chinnappudu mee cinemas choostoo ento enjoy chesa. Coming generations ki aa feel e teliyadu. May god always bless you and your family sir. Meeru ilage navvutoo undandi.
భూమి లో వేర్లు.. గట్టి గా నాటుకున్న ఒక మహా వృక్షం.. మా యీ కిట్టి గాడు..పండు గాడు.. రాజు గాడు.. ఎన్ని పాత్రలు చేశారో మీరు.. అన్ని పేర్ల తో తెలుగు జనం గుండెల్లో మీరు నాటుకు పోయారు.. 🥰🥰🥰🥰 💕🙏🏻💕 ఓటమికి రాజీపడని .. గెలుపు కి బానిస అవని ఓ పుస్తకం..మా మైనర్ రాజా .. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కి పాదాభివందనాలు..
అన్నా నేను సబ్స్క్రయిబ్ చేసుకున్న అన్న కానీ చాలా మందికి తెలియట్లేదు ఇది ఒక మంచి నాలెడ్జ్ ఇచ్చే ప్లాట్ఫారం అని... ఫ్రీగా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ నాలెడ్జ్ ని ఎన్నో ఇప్పటివరకు నేను ఈ ప్లాట్ఫారం నుంచి నేర్చుకున్న❤
See that happiness and confidence in VK’s eyes and face Really really u people vill go to much heights in future may god bless u with a blast in ur career Touched our hearts with the way u. Grow and the way you speak with a legendary actors 🙏🙏 hats offf VK and team 🫶
congratulations Vamsi bro నీ వీడియోస్ ద్వారా నేను ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాను. మీ మమ్మీ ది రాజేంద్రప్రసాద్ ఫుల్ తెలుగు కంటెంట్.. good good content... Italu mee jalam gelva
Rajendra prasad gari movies and comedy choosthu periganu. His comedy has helped me fill out all kind of voids for me. A truly talented and one of the most deserving actors of Indian Cinema! 🙂
One of the greatest thing from the interviewer is not interrupting the guest conversation and aptly involving into the related conversation with the guest - great brother. One of my life time wish is to meet Rajendra Prasad gaaru and SV Krishna reddy gaaru thank you so much for bringing Rajendra prasad gaaru for the show. One of the brilliant expressions by Rajendra prasad gaaru Dady movie - expression by Rajendra prasad gaaru (surprised to see the young daughter of Chiranjeevi gaaru) Mahanati movie - when savitri gaaru is in hospital bed expression from Rajendra prasad gaaru with tears and dialouge , another one (mottam nasanam chesav) and dialouge are the showdown and brilliant acting or performance from Rajendra prasad gaaru. Finest artist of the Telugu film industry
బ్రాహ్మానందం గారిని తీసుకురండి brother. అద్దిరిపోతుంది ❤
Nv vesey prathi episode Naku oka weekly movie ayipoyindi bro niku mi team ki hatsoff for the Content,Thanyou for always inspiring me with your Episodes🙌
Yes
Oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooollloo😅😅 9:43 1:08:51 9:44 9:45 9:45 @@sathyareddy8084
O.
Stop sending such messages
?@@tadalasatyanarayanamurthy8276
*రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకు వచ్చినందుకు చాలా థాంక్స్ అన్న.. అతను యాక్టింగ్ చాలా ఇష్టం నాకు* 🫡
Naku kudaa 😊
నేను చుసిన మొదటి సినిమా శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిదే, బృందావనం మూవీ, నాకు అప్పుడు 6-7 సంవత్సరాలు. వీరి సినిమాలు నా చిన్ననాటి తీపి గుర్తులు, ఈటీవీ లో రేపేటడ్ గ చూసేవాణ్ణి సర్ మూవీస్
వాడు పెద్ద దొంగా
❤❤❤❤❤❤
Rajendra prasad is all rounder..❤
worth spending 1:30:53 time. hats-off to the Legend
It's true brother we have to appreciate him for ever.....
బాదలో ఉన్నప్పుడు మీ సినిమాలే మాకు ఆనందాన్ని పంచుతాయి❤
రాజేంద్ర ప్రసాద్ గారిని చూసి చాలా మంది నేర్చుకోవాలి ఎంత హుందాతనం
ఎదురుగా వున్నది చాలా చిన్నవాడు అయినా గానీ మీరు అండి అని సంబోధించడం
Eeyanaki "Aa naluguru" movie ki national awarad rakapovadam chaala badhakaram. He deserves more than anyone. Oscar ichinaa thakkuve ah acting ki.
Ah okka movie chaalu "Nata Kireeti" ani birudhu ki nyayam cheyadaniki
Climax scene thalakorivi chusi..."Nene gelichanu,e naluguru nannu gelipincharu" ani RP garu dailogue ki Naku kannilu vachai
Correct bro... climax andaraki connect ayindi... He deserved many awards...❤❤❤
Rrr ki echaru waste fellows
Asalu producer nominate chesada?
Correct ga chepav bro
నేను చూశాను Subscribe కూడా చేశాను.. అనవసరమైన అంశాలపై ఇంటర్వ్యూలు తీసే చాలా చానల్స్ కంటే ఇది ఎంతో గొప్పది... 🎉🎉🎉 All the very best to all the crew team 🎉🎉
Suman tv kadha,,,,😂😂😂😂
First time ఒక యూట్యూబర్ మీద ఇన్ని పాజిటివ్ కామెంట్స్ .. ఇది నిజంగా గ్రేట్.
Ippatiki Rajendra Prasad gaaru chesina movies choosthe entha low feeling aina, Badha aina pothundhi… We, Telugu People, are very lucky to have him 🙏💖
మొన్న తన కూతురు చనిపోయినప్పుడు చాలా ముసలి వెక్తిగా కనబడ్డాడు ..మళ్ళీ ఇలా రికవరీ అవ్వడం చాలా great 👍❤❤❤❤
విగ్గు పెట్టుకున్నాడు
@@shashikiran6209 very sad Bro Meeku wig kanipinchindi. Kani maaku very inspiring ga recover avvadam chusthunnam
Ayana wig vadataru
@@lokeshkumar-d1y nenu adhe anna
@@madhua741 Indulo recover ekadundhi ?
గొప్ప అనుభవం, విలువలతో కూడిన, నేర్చుకోవాల్సిన మాటలు....
తెలుగు వాళ్ళ మైన మాకు స్ఫూర్తిదాయకం.....
Huge Respect ❤.
మీరు పుండరీకాక్షయ్య గారి సెట్ కు వెళ్లకుండా వుండివుంటే.....రాజేంద్రపసాద్ అనే మహా నటుడిని మేము కోల్పోయివుండే వారం. మా జీవితాల్లో నవ్వులు హాస్యం వుండేవి కావు. మీరు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను....
ఈ రోజుకి కూడా మా ఇంట్లో ప్రతి Friday , Saturday movie night ఉంటుంది. అందరం కలిసి ఇంట్లో సినిమాలు గాని వెబ్-సిరీస్ లు గాని చూస్తాం. పిల్లలు, పెద్దలు అందరం ఉంటాం కాబట్టి కాస్త clean content ఇంపార్టెంట్. చాలాసార్లు ఎం చూడాలో తెలియక, ఏకాభిప్రాయం దొరకక - చివరికి అన్ని generation కి unanimous గా ఇష్టపడే rajendra prasad గారి సినిమాలు చూస్తాం. అయన సినిమాలు ఎన్ని సార్లు చుసిన అస్సలు బోరుకొట్టావు, పైగా mood ని better చేస్తాయి. Long live రాజేంద్రప్రసాద్ గారు, మీ ఋణం తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ తీర్చుకోలేరు
మీ షో లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్
గారిని పిలిచినందుకు థాంక్స్..👏👏
మీ ఛానల్ కి కృతజ్ఞతలు. ఇలాగే అభివృద్ధి చెందాలి మీరు
Anchor chaalaa sportive gaa unnaru!
Challagaa vundu abbayi! Thank you for sharing this beautiful moments of this great actor!
Dear Vamsi, only one word for your work. "Thank you". ❤ And thanks a lot again for bringing Rajendra Prasad garu to the show. We are badly missing him on screen and you satisfied it with this pod. Thanks again!
❤
Raw talks Respect Button 🙏 🫡
RRR
మీరు చిరకాలము జీవితాన్ని నవ్వుతూ సంతోషము పరిపూర్ణము బతకాలి... సర్
🎉
మన కన్నా మనకి వచ్చిన అవకాశం గొప్పది🔥👌
Yes
Yes,avakasam iechina vallani maruvakudadhu,manamu entha koppaga adhigina.
కేవలం రాజేంద్ర ప్రసాద్ గారిని చూసి ఆగింది ఎవరు 😅
Me
Me
Brother that camera angle made us to feel like rajendra prasad directly talking infront of us.❤❤Thank you brother ,gret video.
Yes
మీరు నిజంగానే నిజమైన యాక్టర్ అనిపించుకున్నారు sir, మనసులో అంత భాద పెట్టుకొని నవ్వుతూ నవ్విస్తూ, చాలా చక్కగా అన్ని చెప్పారు. మీరు ఎప్పుడూ ఇలానే మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను.🎉
కృతజ్ఞతలు రాజేంద్రప్రసాద్ గారిని తీసుకొని వచ్చినందుకు 🙏👍😍😊
20:36 22:34 23:14 23:27 23:45
అందర్నీ హాయిగా నవ్వించే మీరు సంతోషం గా, ఆరోగ్యం గా ఉండాలి అండి 🙏🏻🙏🏻.. యే తండ్రికి ఈ కష్టం రాకూడదు, కన్న తల్లితండ్రులు చేతుల్లోనే పిల్లలు పోవడం చాలా దారుణం 😢😢😢.. మీకు, మీ కుటుంబానికి ఆ దేవుడు చాలా ధైర్యాన్ని, ప్రశాంతతని ఇవ్వాలి 🙏🏻🙏🏻🙏🏻
రాజేంద్ర ప్రసాద్ గారు natural star, నేను రాజేంద్ర ప్రసాద్ గారి అభిమానిని. మీరు ఎంత సేపు మాట్లాడిన బోర్ కొట్టదు. కారణం మీరు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగుభాష, మధ్య మధ్య లో మనసుకు హత్తుకు పోయే చక్కని సంభాషణ. ముఖ్యంగ మీరు మొదట్లో పడిన ఆకలి కష్టాలు గురించి విన్న తరువాత చాల దుఃఖంతో గుండె బరువెక్కింది. హాస్యంతో మనసంతా తేలికపడేలా నవ్వించడమే కాక , హృదయం ద్రవించే విధంగ ప్రేక్షకుల మనసులను హత్తుకు పోయే నటనను కనబరచగలగడంలో మీకు మీరే సాటి
Parthi Question ki antha details answer ivvalante...real experience tho patu.. extraordinary memory power undali... Thank you RTVV...and Raja...❤❤
Perfect youtuber , vamsi anna dedication ki hatsoff we love you 😊❤
😊
70 RUclips movie
ఇలాంటి మహా నటుడు ప్రపంచం లోనే దొరకరు....రాజేంద్ర ప్రసాద్ గారు మీకు శతకోటి వందనాలు ..
అవును sir
Maan you Nailed it !!!!!- Reaching 70 Episodes and though i have not yet watched this video - Just seeing who the Guest am Happy - THE Legend .. taking a bow to Mr. Rajendra prasad gaaru- This man made our childhood till now Laugh and Cry , man this is an achievement you have captured !!
రాంబంటు సినిమా గురించి ఒక్క మాట అయినా అడగాల్సింది బ్రో...చాల అద్భుతమైన సినిమా🙏❤❤🎉
But it was a great flop bro . Bapu gaariki idi one of the most financially depressing movie
But movie chaala bontahdi@@Bhrugupariti
Yes❤
Yes
Naku a movie chala estam andi
Success... అనేది మాయ.. నిజమైన మాట... అందరూ.. గమనించాలి... జీవితన్ని జాగ్రత్తగా.. గమనిస్తూ ఉండాలి..🙏🙏🙏
Waiting for new episodes every week
రాజేంద్రప్రసాద్ గారు అంటే మా వారికి చాలా ఇష్టం ఎందుకంటే లేడీస్ టైలర్ సినిమా చూస్తే ఆయన లేడీస్ టైలర్ అయ్యారు ఇప్పటికీ అదే టైలరింగ్ లో ఉన్నారు, మా వారికి రాజేంద్రప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం రాజేంద్రప్రసాద్ గారి అభిమాని
Super movie ladies tailor
I am aged 82yrs.I have never missed your pictures as I used to feel you a born actor. Yugandhar.
Thanks to Raw టాక్స్ నాకు రాజేంద్రప్రసాద్ గారు అంటే పిచ్చ ఇష్టం నిజంగా అయనను ఇలా మీరు ఇంటర్వూ చేయడం మనసుకు హత్తుకున్నట్టు ఉంది మీ టీం అందరికి శతకోటి దండాలు..... ఈ ఒక్క ఇంటర్వూ తో మీరు నా మనసు గెలిచారు..... రాజంధ్రప్రసాద్ గారికి పాదాబి వందనాలు 🙏🙏🙏🙏
Real life lo Kudal hero rajendraprasadgaru Ani eeinterview cousin telusukunna.great person he is.
I'm 31 years old and im being fan of his comedy... Truly he is inspirational human being ❤❤❤
అంతవరకే ఆపు
Wonderful podcast…….Rajendraprasad gari life experiences manatho share cheskune vidhanam was really touching…..a complete human being with great sense of humour…..we all love you sir and appude ayipoyinda anipinchindi…..anchor is matured and gave rajendra prasad garu enough time to speak his words…..wonderful listening to him….
నట కిరీటి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అన్న❤❤❤
Really love Rajendra prasad and his movies.
Bro r u trader
Yes
The way prasad garu staring at camera and talking to is giving me face to face podcast with him.
Your content ❤ , clarity of video❤ and Raw talks of special guests were improving day by day 🎉
Manam e video nundi nerchukovalsinde eppudina pani dorikitey daniki 💯 % evvali , great legends
Naku anipinchindi Rajendra Prasad garini nannaku prematho movie gurinchi adigiundali ani yanduku ante aa movie lo food thana pilalki petali ani oka intiki veli adugutharu so aa scene cheseapudu Rajendra Prasad gariki yala anipinchindi
Anyways ee podcast chala bagundi nn yeno vatiki answers telusukunanu ,nalo nn emi change cheskovalo kuda telisindi
Thank you so much sir 🙏
స్వామి అనుకోపోతే స్వామి పిలవకపోతే స్వామి భిక్షవేయకపోతే తిరుమల మీదే కాదు జీవితంలో మనకి ఏది దొరకదు 💯🪷🙏 నిజమే అండి ఓం నమో వేంకటేశాయ గరుడ వాహన గోవిందా గోవిందా 🪷🙏
mana telugu lo vunna చాలా manchi manchi natula experiences ni share cheysthuntey చాలా manchi feeling anipistundhi. Thank you to RAW talks
When I have seen video length, avaru chustharu anukuna, but nana chusa with out break, Rajendra Prasad is entertaining
@Rajendra Prasad Sir : E rojutiki depression lo vunnapudu me comedy chusi marchipothunaanu sir. You became a one of our family member.
E abbai matlade vidhanam nannu yento aakattukundi,, meda nunchi e guest ni tesukuravadame valla inka impression ayyanu,,❤
మీడియా కు ధన్యవాదములు 👍💐 ఇలాంటి గొప్ప నటుడు రాజేంద్ర prasad గారు మా ఫ్యామిలీ కి చాలా ఇష్టం. మేము చాలా సినిమాలు కాలేజీ dumma కొట్టి చూసేవాళ్ళం. Thanku Sri Rajendra prasad garu 👍💐🙏🙌
Hi anna , this is venkat nenu chala podcast chusanu but this specail to me andhuku ante na life lo it's over anee stage lo una . I thought give up my life kani after watching this podcast it make me to regenerate my self again THANK YOU raw talks.
🥰
నాకు చాలా ఇస్టమైనా నటులు రాజేంద్ర ప్రసాద్ గారు మీ ఇంటర్వ్యూ ద్వారా వారి మనోభావాలు తెలుసుకోవడం చాలా సంతోషం మీకు చాలా ధన్యవాదములు
Seasoned actors know how to keep you attentive all through the podcast. That charisma is hard earned. Thanks for bringing this to the new generation!
Naa favorite HERO Rajendra Prasad garu.. such a natural action u will fall in love with him .. AA okkati adakku, Rajendrudu Gajendrudu, AA naluguru, April 1st vidudala, soo many movies.. !!! ❤❤❤
రాజేంద్రప్రసాద్ గారు మంచి హీరో మంచి మనిషి.. మంచి కమెడియన్...🎉🎉🎉
Harikatha chusamu simply superb congratulations Rajendra prasad garu
I am 38 year old. Whenever I feel heavy hearted, I just pick & watch a Rajendra Prasad's old movie start to end & sleep happily. Love his movies. 🥰
Last week రాజేంద్రుడు గజేంద్రుడు మా బాబు 7 year old వాడు నేను ఎంత నవ్వుకున్నామో.first చూడను అన్నాడు once చూసాక భలే నచ్చేసింది వాడికి. బలే సినిమా పెట్టావు అమ్మ అన్నాడు.
Happy anipinchindi.
Thanks!
Nenu chusina first podcast rajendra prasad garidi... Its too good😍😍
Im at 10th minute of the podcast and i understood that how concious and intelligent he is when he wants to talks to audience he is seeing camera not when he is talking to u
Vamsi garu naaku kuda me teem lo join ayyi metho patu work cheyyali anipinche antha nachuthundhi andi me content nijam ga one of the best team andi meeru
"He is a great actor. Whenever I feel down or sad, I prefer watching comedy movies, especially those of Dr. Rajendra Prasad gaaru. Comedy and laughter are free medicines for everyone."
such a wonderful episode, so much to learn....laughed a lot. THANKS FOR BRINGING HIM ON THE SHOW!
I'm blessed to see Dr. Rajendra Prasad Garu through this channel. Thank You all❤
చాలా మంచి ఇంటర్వ్యూ.... కానీ నేను చెప్పాలనుకున్న విషయం మా అమ్మమ్మ కి రాజేంద్ర ప్రసాద్ నటుడు కాదు వల్ల సొంత అన్న గా చూస్తుంది... మా అన్నయ్య cinema అని eppuduki చూస్తుంది ..... చాలా ఆనందం గా చూస్తుంది....😊😊 ఇలాంటి గొప్ప మనిషి ఇంకా ఎన్నో మంచి సినిమా లు తేయలియాని కోరుకుంటున్నాను
I can sit and listen to Rajendra Prasad Garu talk all day, learn all the disciplines and ways of life, without feeling like you’re being lectured 🙏🏻♥️✨
Money andhariki avesaram. money leykapothe respect kuda averu evtla erojulu kani money averu aithe limit use chestharu vala great person
What a such good advice for us .
We love it Rajendra Prasad ❤
Oka 2Days Nunchi Episode Kosam Waiting! Chaala Baagundhi Episode! Firstly Vaari Harikatha Webseries Kosam Chaala Eager Ga Wait Chestunna! All The Best Rajendra Prasad Gaaru Meeru Inka Alanti Characters Enno Raavalani Meeru Busy Ga Vundaalani Korukuntunnanu! And Ee Episode Lo Maatladinantha Open Hearted Ga Inka Ae Guest Ippatidaaka Raw Talks Lo Evaru Maatladaledhu! Edhi Nijanga Podcast La Ledhu Edho Okaru Mana Eduruga Kurchuni Manatho Maatladinattu Anipinchindhi! Ala Vaarini Manchi Questions Adagadam Vaaru Anthae Manchi Manasutho Mukkusootiga Cheppadam Adhi Memu Vinadam lucky Asalu! Thanks Team Rajendra Prasad Gaarini Teesukuvacchinanduku! Lots Of Love!
Thank you so much bro for bringing this show hat's off rajendra prasad gsru
1 hour 30 minutes edo just 1 min laa ipoyindhii superb asalu that is Dr. Rajendra prasad sir 🎉🎉🎉🎉
Really appreciate you taking the time to watch! 🙌🏻
I love to watch ur Chanel videos brother
Oka mettu ekkesavayya vamshi@@rawtalkswithvk
@@rawtalkswithvkmi mother episode tharwatha nunchi I was waiting roju mi channel open cheyatam inko video ochindo ledo chudatam. Was literally waiting. Big big fan, asalu ochina guest ni ibbandi petakunda with utmost respect chestharu. Great going... Congratulations on your success🎉🎉
Yes really bro it's fantastic episode from the one of the legendary actor and its look like very less the 1.30 mins in just 10 mins bro thank you for your fabulous work❤
Thank you vamshi for bringing rajendra prasad gaaru to for us....He is not only an actor ..
He is our childhood memory and everything ❤❤❤❤❤
ప్రేమించు పెళ్ళాడు మూవీ మ్యూజికల్ గా సూపర్ డూపర్ హిట్
Rajendra prasad gaaru one of the true legend for cine industry and down to earth person ❤
It is beautiful that Rajendra Prasad gaaru kept looking at camera and talking. This is new and cool.
hi bro... mee content ki nenu addict iyipothanemo anipisthundi..... ur videos are just like dopamine..... miru adige questions ee generation ki chala information pass chesthunnay thank you so much.... keep doing great content every time as u always do.....
Mee channel subscribe chesaka first episode meeru upload cheyyadam almost 13 days entho avuthundhi waiting is worth annattu eeyanatho episode chesi pettaru finally a value added for my subscribtion from you thank you vamshi bro ❤
19:30 సూపర్ సార్... జనాలు సినిమా వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నాయ్ అని చూస్తారు... మీ కడుపు మాడ్చుకుని ఈ స్టేజ్ కి వచ్చారని చూడరు... "అయినా... ఈరోజుల్లో, కష్టాల్ని కూడా కామెడీగా చెప్తే కానీ ఎవరు వినట్లేదు సార్..."
Rajendhra prasadh garu meeku ma paadhabhi vandhanalu mee lanti goppa natudu ma telugu chithra parisrama lo undatam chala adhrustam maaaku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 meeru chala goppa varu andi🙏🙏🙏🙏🙏🙏
Rajendra prasad garu said wonderful words❤
Rajendra Prasad garu... telugu industry ki dorikina oka diamond 💎
Mitahaaram...I am familiar with that :) niyamas and yamas of life...
Thank You So Much To Your Entire Team of 17 or more individuals who made this video possible...
I saw Rajendra Prasad Gaaru backstage when I was around 12 years old in California...
"Vullipaayini katti tho koyyaala blade tho koyyaala" ani yedo modulation/acting lesson improv chesaaru stage meeda...I still remember his expressions :)
I love the way the contents of the video are outlined...Table of Contents of a good book maadiri chadavadaaniki kooda baavundi 👌
Maatal levu.. I mean maatalu saripoovu.. just ippude mee anni podcast choosthunna.. WORTH WATCHING❤ ... Hope you guys keep up the good work always👏👏👏
Love that you enjoyed it, Thanks for watching
చాలా మంచి ఇంటర్వూ బ్రదర్... మనసుకు హాయిగా... జీవితానికి కావలసిన ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నా.. రాజేంద్రప్రసాద్ గారికి శిరస్సు వంచి 🙏🙏🙏 thank you brother...VK
Sir, my childhood (I guess a lot of other 90s kids like me) is filled with laughter because of your movies. I watched every movie of yours my personal favorites aa okkati adakku, edurinti mogudu pakkinti pellam, April okati vidudala, Alibaba Ara dozen dongalu....it is a very very big list.. I almost got tears when I listened to your su**de story how much we all could have missed if that happened. We are all blessed sir.
One finest actor Dr.Rajendra Prasad garu without dark comedy or double meaning dialogues with his comedy timing was top notch he made my childhood awesome in the comedy genre still if I feel stress or bored I will see Apulla apparao,ahana pelianta etc thank you sir ❤
మీ పొడ్కాస్ట్ లో ఈ ఇంటర్యూ లో చివారి మేట్టు 👏👏👏👏🙏
Sir, meeru super andi. Naa chinnappudu mee cinemas choostoo ento enjoy chesa. Coming generations ki aa feel e teliyadu. May god always bless you and your family sir. Meeru ilage navvutoo undandi.
Thanks for bringing him bro
Am sure one day you will definitely bring prabhaas garu to your show🎉
భూమి లో వేర్లు.. గట్టి గా నాటుకున్న ఒక మహా వృక్షం..
మా యీ కిట్టి గాడు..పండు గాడు.. రాజు గాడు..
ఎన్ని పాత్రలు చేశారో మీరు..
అన్ని పేర్ల తో తెలుగు జనం గుండెల్లో మీరు నాటుకు పోయారు..
🥰🥰🥰🥰
💕🙏🏻💕 ఓటమికి రాజీపడని ..
గెలుపు కి బానిస అవని ఓ పుస్తకం..మా మైనర్ రాజా ..
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కి పాదాభివందనాలు..
అన్నా నేను సబ్స్క్రయిబ్ చేసుకున్న అన్న కానీ చాలా మందికి తెలియట్లేదు ఇది ఒక మంచి నాలెడ్జ్ ఇచ్చే ప్లాట్ఫారం అని... ఫ్రీగా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ నాలెడ్జ్ ని ఎన్నో ఇప్పటివరకు నేను ఈ ప్లాట్ఫారం నుంచి నేర్చుకున్న❤
See that happiness and confidence in VK’s eyes and face
Really really u people vill go to much heights in future may god bless u with a blast in ur career
Touched our hearts with the way u. Grow and the way you speak with a legendary actors 🙏🙏 hats offf VK and team 🫶
congratulations Vamsi bro నీ వీడియోస్ ద్వారా నేను ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాను.
మీ మమ్మీ ది రాజేంద్రప్రసాద్ ఫుల్ తెలుగు కంటెంట్.. good good content...
Italu
mee
jalam gelva
Rajendra prasad gari movies and comedy choosthu periganu. His comedy has helped me fill out all kind of voids for me. A truly talented and one of the most deserving actors of Indian Cinema! 🙂
i did not even skipped 1 sec . really loved it , and i am very big fan of rajendra prasad garu..and thanks to raw talks
Nothing is borring brother.
As fan i wanted see raja sir.
This is the best video the saw.
Love you raja sir.
Rajendrudu gajendrdu..... movie anta mandiki estam..,♥️♥️♥️♥️
One of the greatest thing from the interviewer is not interrupting the guest conversation and aptly involving into the related conversation with the guest - great brother.
One of my life time wish is to meet Rajendra Prasad gaaru and SV Krishna reddy gaaru thank you so much for bringing Rajendra prasad gaaru for the show.
One of the brilliant expressions by Rajendra prasad gaaru
Dady movie - expression by Rajendra prasad gaaru (surprised to see the young daughter of Chiranjeevi gaaru)
Mahanati movie - when savitri gaaru is in hospital bed expression from Rajendra prasad gaaru with tears and dialouge , another one (mottam nasanam chesav) and dialouge are the showdown and brilliant acting or performance from Rajendra prasad gaaru.
Finest artist of the Telugu film industry