ఈ ప్రవచనం ఒక గంటన్నర ఉంది కానీ ఒక్క చంఢాలమైన అడ్వటైజ్మెంట్ కూడా ఎక్కడా రాలేదు.. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ మంచి విషయం తెలుసుకుందామనుకున్నా కానీ మధ్య మధ్యలో పిచ్చి పిచ్చి యాడ్స్ వచ్చి, ఇబ్బంది పెట్టి, అసహ్యం కలిగిస్తుండేవి .కానీ మీ ఈ వీడియో లో ఒక్కసారి కూడా అలా రాలేదు. అది నాకు బాగా నచ్చింది అండి🙏
trttttrrrrrrtttttttttttttttttttttfftttrrrrrrttrtrrrrrrr5r 4ttttttttttttttttttt5 me rtr hi nahi ho Raha tha ki main me know what time are u still looking and looking and hi y ok y ok hi nahi hai kya hai hi y me rtr Savarkar Shri 🎉Aurobindo ashram in hi and thanks 🙏 hi nahi tha 6y666yy666 T🚲🙇🙇📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡
మీ వాక్ చాతుర్యం తిరుగు లేనిది. ఈ వీడియో లో సందర్భానికి తగ్గట్టుగా చిత్రములు చాలా బాగున్నవి. మీ సంభాషణ వింటూ ఆ చిత్రాలలో మనసు లగ్న పెట్టిన వారికి ఒక చిత్రం చూసి నట్లు వుంటుంది. నాకు మాత్రం ఆ అనుభూతి కలిగింది. మీకు మరియు ఆ చిత్ర ప్రదర్శన నిర్వహించిన వారికీ మా ధన్యవాదములు. నాకు కళ్ళు మూసుకుంటే పరశురాముడు కనబడుతున్నాడు. మీ శ్రవణ కార్యక్రమాలు ఈ విధంగా చేయగలరని నా మనవి. జై శ్రీమన్నారాయణ
ఎంత బాగా పరుశురాం చరిత్ర చెప్పారంటే శ్రద్ధగా వింటే భూమండలం లో ప్రతి మనిషికి అర్ధం అయ్యేటట్లు వివరించారు. ఇంత బాగా చెప్పిన మిమ్మల్ని ఎలా వర్ణించాలో కూడా మాకు తెలియడం లేదు. అయ్యా మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
ప్రణామాలు . . . ఏమి చెప్పారు అండి, నిజంగా సరస్వతీ పుత్రులు అంటే ఇలానే ఉంటారేమో అనిపించేలాగా, కళ్ళకు కట్టినట్లు మేమే ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఈ చరిత్రని ప్రత్యక్షంగా వీక్షించినంతటి అనుభూతి కలిగింది. మీరు ఒక జ్ఞాన భాండాగారం ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ కాలపు పిల్లలు, వారికి మీ ప్రవచనాలు ఒక ఆదర్శంగా ఉండి వారికి మంచి త్రోవను చూపించాలి అని కోరుకుంటున్నాము. 🙏🙏🙏
1.పరశురామునికి విశ్వామిత్రుడు ఏమవుతాడు?
2.కార్తవీర్యార్జునుని గురువు ఎవరు?
3.పరశురాముడు ఎవరెవరికి అస్త్రవిద్యను ఇచ్చాడు?
4.కేరళలో ప్రసిద్ధిగాంచిన యుద్ధవిధ్య కళరిపయట్టుని అందించింది ఎవరు?
5.పరశురాముని ప్రత్యేకత ఏమిటి?
ఈ ప్రవచనం ఒక గంటన్నర ఉంది కానీ ఒక్క చంఢాలమైన అడ్వటైజ్మెంట్ కూడా ఎక్కడా రాలేదు.. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ మంచి విషయం తెలుసుకుందామనుకున్నా కానీ మధ్య మధ్యలో పిచ్చి పిచ్చి యాడ్స్ వచ్చి, ఇబ్బంది పెట్టి, అసహ్యం కలిగిస్తుండేవి .కానీ మీ ఈ వీడియో లో ఒక్కసారి కూడా అలా రాలేదు. అది నాకు బాగా నచ్చింది అండి🙏
Mari pettubadidarulu advertising agencies only
N. M.
ఇందులో ఉన్న సత్యవతి దేవి ,మహాభారతంలో ఉన్న సత్యవతి దేవి ఒక్కరేనా ?
trttttrrrrrrtttttttttttttttttttttfftttrrrrrrttrtrrrrrrr5r 4ttttttttttttttttttt5 me rtr hi nahi ho Raha tha ki main me know what time are u still looking and looking and hi y ok y ok hi nahi hai kya hai hi y me rtr Savarkar Shri 🎉Aurobindo ashram in hi and thanks 🙏 hi nahi tha 6y666yy666
T🚲🙇🙇📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡
@@thammanaravindrababu8577àaóaaà
మీ వాక్ చాతుర్యం తిరుగు లేనిది. ఈ వీడియో లో సందర్భానికి తగ్గట్టుగా చిత్రములు చాలా బాగున్నవి. మీ సంభాషణ వింటూ ఆ చిత్రాలలో మనసు లగ్న పెట్టిన వారికి ఒక చిత్రం చూసి నట్లు వుంటుంది. నాకు మాత్రం ఆ అనుభూతి కలిగింది.
మీకు మరియు ఆ చిత్ర ప్రదర్శన నిర్వహించిన వారికీ మా ధన్యవాదములు.
నాకు కళ్ళు మూసుకుంటే పరశురాముడు కనబడుతున్నాడు.
మీ శ్రవణ కార్యక్రమాలు ఈ విధంగా చేయగలరని నా మనవి.
జై శ్రీమన్నారాయణ
🙏
Thanks ra Naveen
Avunu..
Hi@@meena.ayitham1512
HARA MAHADEVA
ఎంత బాగా పరుశురాం చరిత్ర చెప్పారంటే శ్రద్ధగా వింటే భూమండలం లో ప్రతి మనిషికి అర్ధం అయ్యేటట్లు వివరించారు. ఇంత బాగా చెప్పిన మిమ్మల్ని ఎలా వర్ణించాలో కూడా మాకు తెలియడం లేదు. అయ్యా మీకు శతకోటి వందనాలు
🙏🙏🙏🙏🙏
😅
Oo❤❤❤
1:33:54 1:33:54
Edhi nijamandi❤🎉
Guruvu gaariki pranaamamu🙏🙏🙏🙏🙏🙏🙏
E kaalam lo okkasari janmisthe bagundu PARASURAAMUDU 🙏.. sagam daridraalu pothay e bhumi meeda 🙏
Athanu chiranjeevi ipudu kuda unnaru...🙏
Yugaantham time lo Kalki tho paatu vastaru bayataki
నువ్వే ఎందుకు కాకూడదు స్వామి?😊
@@rswatashiantha adrustama 😊
గురువు గారి పాదాలకు నా నమస్కారములు
Miru cheppe dantlo arthm chesukunte jivithsm chala buvuntundi guruvu garu
గురువు గారు మీరు చెప్పిన పురాణ కథలు చాలా వింటుంటాను ఎనాడు చెసుకున్న పున్జమో మీ దర్శనం కుడా చేసుకున్నాను 🙏
పాదాభి వందనాలు గురువుగారు మీలాంటి గురుదేవులకు ఏమిచ్చినా తక్కువే గురువుగారు
గొంతు నొవ్వంగా..అందరికి హరి కథలను తెలియజేస్తున్నందుకు గురువుగారి పాదాలకు ధన్యవాదాలు... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీ ద్వారా పరశురాముని చరిత్ర విన్న మేము ధన్యులం స్వామి.🙏🙏
I'm fan of PARUSHURAAMUDU.
Guruvu garu Parasurarama avatharam gurinchi chala baga chepparu 🙏🙏 vivaram ga తెలుసుకున్నాను, కలియుగం lo e avatharam vunte chala bagundedhi papalu ekkuvaipothunnai pparameshwara nuvve kapadali🙏🙏
ఆ పరశురాముడి ఆయుధం నేడు పలువురు ధూర్తులకు ఆలంబనగా మారింది
భార్గవ రాముని పాదపద్మాము ల కు భక్తి తో వినమ్రంగా నమస్కారిస్తున్నాను 🙏🙏🙏
పరశురామ చరిత్ర చాలా చక్కగా వివరించారు గురువుగారు
Meku pranaamalu Guruvugaru 🙏
ನಮಸ್ಕಾರ ಸ್ವಾಮೀ ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ವಿಷಯ ತಿಳಿಸಿದ್ದೀರಿ
గురువుగారుకి నమస్కారం. పరశు రాముడు జీవిత చరిత్ర వింటుంటే మొదట ద్వాపర యుగం తరువాత త్రేతా యుగం జరిగినట్టు అనిపిస్తుంది.
అదే doubt నాకు కూడా వచ్చింది . ఎక్కడో లింక్ మిస్ అయ్యింది . ముందు త్రేతా యుగం , తరువాత కదా ద్వాపర యుగం .
రివర్స్ లో ఉంది ఇక్కడ స్టోరీ 😮
1:01 @@srinivasulupokuri
Enta Goppaga Kallakuri kattinattuga chepparu guruvu garu, Miku naa pranamamulu
We love kaliyuga Suka bramha Chaganti guruvu garu
గురుదేవోభవ
🙏మహానుభావులు.. మీకు నమస్కారములు.... ఇంతటి సుదీర్ఘామైన చరిత్రలో ఒక లిప్తకాలమైన నా మనస్సుని వేరు దానిపై ద్యాస మరల్చలేక పోతిని.. ధన్యోస్తూ 🙏🙏🙏
Jai Shri Ram ❤❤❤
I watched this video 10 times🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️❤️❤️❤️❤️
Virata parvam episodes upload cheyyandi please don't stop this 😢😢😢
Virata parvam completed
@@vamshibolte7 thanks you for the information brother and waiting for the next parvam ♥️♥️
Wear❤21
మీరు కారణజన్ములు చాగంటిగారు
అద్భుతమైన ప్రసంగం స్వామి. నమస్కారాలు.
🌹🙏OM NAMO NARAYANAYA 🙏🌹
ఆపరమైన సంతోషాన్ని + అద్భుతం గా ఉంది గురువుగారు పాధాబి వద్ధనాలు💐🙇🏻♂️🙏🏻
Jai parusuram ✊✊✊✊🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు గురువు గారు...పరాశరాముని చరిత్ర ను తెలియజేసినందుకు
చాగంటి గారు చెప్పిన అత్యుత్తమ ప్రవచనం ఇదే నా దృష్టిలో...పరశురామ వృత్తాంతం
0
, de క్ష్ to
గురువు గారి వల్ల మాకు మన పూర్వీకులు, మహర్షులు, అవతారాల గురించి చాలా బాగా అర్దం అయ్యేలా వివరించారు
🕉️☘️🌹🌿🙏 ఓమ్ నమశ్శివాయ 🙏🌿🌹☘️🕉️
ok
Chaala bhaga chiparu🙏🙏🙏
అద్భుత కదనం. ధన్యవాదములు పెద్దలు కోటేశ్వరరావు గారు. నమస్కారం.
OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.
Parashuramuni Charithra gurinchi Chala Chakkaga Chepparu Guruvugaru.
అద్భుతమైన ప్రసంగం స్వామీ. నమోన్నమః
😅 0:10 0:14 0:16
😊😊😊Mò@@ranjithking4335
😂❤😂😂❤😂
😊😊😊😊😊😊
@@ranjithking43353:35 3:36 3:36
అద్భుతం
🙏🙏🙏 ఓం నమో నారాయణాయ నమః ఓం శ్రీ మాత్రే నమః గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏
ఓం నమః శివాయ
Guruvu gariki namaskaramulu Chala vivaranga cheparu sir
miru mana trilinga desham lo puttadam maa purva janma sukrutham 🕉🔯✡🕉 nadiche saraswathulu miru
Meeru andra desapu adrustam...
Tamari thalli thandrulaki...mee ku padhabi vandanaluu❤❤🙏🙏🙏
OM namo Bhagavathi Vasadevaya namah
Excellent learning for me ....Asmath Gurubyo Namaha ...
బాగుంది గురూజీ
Pranam guruji
What am explanation of parasuramaavtar thanks for sharing the great knowledge
Tammudu srinu super voice over
Guruvu garu me pravachanaala valla hindu dharmam telustunavi 🙏🙏
Sanatana Dharmam
Chaganti gari pravachanalu vinabadadam na adrushtam.
భార్గవ గోత్రోధోభవాయ భార్గవ రామ నమోస్తుతే 🙏🙏🙏
Jai ho Parashuram.. 🙏 chiranjeevulaina
Marosaari Parashuram lu bhayatiki raavaalsina tharunamm aasannamaindhi .. eee dhonga nethalni .. thappu chesthunna pillalni thalli thandrulni .. gow himsa chesthunna vedhavalaku siksha padelaa cheyyi .. om namoh narayanaya.. maa nyaaya vyavastha ammudu poyyindhi prasthuthamm kalikaalamlo .... avatha
పాధవి వందనాలు గురువు గారు
Jai shree ram 🙏
చాగంటి వారికీ 🙏🙏🙏ధన్యవాదములు
జై జై గురు పరుశురామ్
Govinda Govinda Govinda Govinda
Guruvu gaariki pranaamamulu 🙏🙏🙏🙏🙏🙏🙏
🎉 good pravachanam🎉🎉
Super sir
ఓం వరుణదేవాయ నమో నమః
పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం
🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹
Gurudevulavariki padaapadmamulaki namaskaramulu tandri🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Padaabi vadanalu guru garu
Jai sri ram
Om na o narayanaay ❤ jaiii sree mannnarayana ❤
Jai Parshuram💪🔥🔥🚩
Guruvu gariki aayana vagdhatiki na satha koti vandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai.Sri.ram.gurudeobhava
నమస్కారం గురువు గారు
Thank you sir
Exelent explenation
Super speech sir great video
Missile technology kavali ultrahypersonic laser speed missile technology kavali Mahadeva rakshasulato fight cheyalante, Rakshasulu baaga mudiripoyaru.!!.
గురుభ్యోనమః
Om శ్రీరామ్
జై శ్రీ రామ్
Bharat mata ki jai hind sir
ప్రణామాలు . . . ఏమి చెప్పారు అండి, నిజంగా సరస్వతీ పుత్రులు అంటే ఇలానే ఉంటారేమో అనిపించేలాగా, కళ్ళకు కట్టినట్లు మేమే ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఈ చరిత్రని ప్రత్యక్షంగా వీక్షించినంతటి అనుభూతి కలిగింది.
మీరు ఒక జ్ఞాన భాండాగారం ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ కాలపు పిల్లలు, వారికి మీ ప్రవచనాలు ఒక ఆదర్శంగా ఉండి వారికి మంచి త్రోవను చూపించాలి అని కోరుకుంటున్నాము. 🙏🙏🙏
Om namo narayana 🙏🙏💫🚩
Guruvu gariki namaskaramulu 🙏
పెద్దలు కు విన్నపం భృగువు యోక్క ముగ్గురు భార్యాల వివరాలు వారి పరంపర గురించి వివరించ ప్రార్ధన 🙏🙏🙏
Kartaviryaarjunudu Ravanunni oka puruguni nalipinatlu nalipesaadu...Atuvanti kartavirya arjunudu ParasuRamuni chetilo chachhaadu. Atuvanti Parasuramudu Ramudi deggara toka mudichadu... inka Ravanudu oka lekka. Ippudu migilina Kshatriya vamsalu anni tunama kshatriyule andukane parayi paalanaki tala voggaaru.Rama- 🦜🐄😘💖🐿️🕊️.!!.
Hare Krishna 🪈
IF possible please give English's subtitles for the purana subashitalu
Jai ammamaatha🙇♂️🙏
ధన్యవాదాలు
అత్యద్భుత మయిన ప్రవచనం దీనికే ది సాటి లేదు.
Gurugaru Naaku Maatalu Raavatam Leadayya Jai Hind
నేర్పరి గారు 😊
భార్గవరామాయతే నమ:🙏
భార్గవ రామ నమోనమః 🙏🏻🙏🏻
🙏🕉️💅✡️🥝🍒🎛️👣🌹🥥👋🎷🌤️🎧🎶🎺🤝🎼🎵🍅🍇🍓🌺🌥️☔☂️🍎🎧🙏🕉️🕉️
Where ever I hear these puranas i feel pleasant
Jai Sri Ram 🙏🙏
"#NAMASKARAM_GURU_GARU"
"#DHANYAVADALU"
Plz sir arjun vs gandravas fight explain chayandi sir plzz
ruclips.net/video/L8wD7yyJu_8/видео.htmlfeature=shared
పరుశురామ ఈ కలియుగంలో పాపులు కనపడటంలేదా శిరస్సులు ఖండించడానికి
Maryadaga matladite manchidi, Hindu devatalanu vekkiriste pallu ralagodatam