Bala Saibaba Open Heart With RK | Season:02 - Episode: 41 | 06.03.16 |

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • Bala Saibaba Open Heart With RK | Season:02 - Episode: 41 | 06.03.16 | #OHRK | ABN
    #BalaSaibaba #OpenHeart #RK #ABN
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season,episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

Комментарии • 1,7 тыс.

  • @manuyarramsetty
    @manuyarramsetty 2 года назад +34

    Attack = Defense
    Attack = Defense
    ee lekkana jarigindi Mottham Show.... Chalaa mazaagaa undhi Show mottham koodaa.😀
    Thank You RK Garu & Thank You Bala Sai Garu.....🙂

    • @saireddy7538
      @saireddy7538 Год назад +2

      బాగా క్యాచ్ చేశారు పాయింట్ to పాయింట్ 😂😂

  • @kishoremeka977
    @kishoremeka977 3 года назад +283

    వున్న దేవుళ్ళు చాలక ఇలాంటి వారిని కూడా పూజించే గొప్ప సనాతన ధర్మం మన హిందూ ధర్మం.

    • @mdkumarz
      @mdkumarz 3 года назад +17

      దేవుణ్ణి కూడా ప్రశ్నించి సత్యం తెలుసు అవకాశం మన సనాతన ధర్మం లోనే ఉంది.
      అప్పుడు పాలని నీళ్ళని వేరు చేసే అవకాశం మనకి ఉంటుంది.

    • @kalyan7607
      @kalyan7607 3 года назад +27

      సనాతన ధర్మం వీళ్ళని పూజించమని చెప్పలేదు

    • @mdkumarz
      @mdkumarz 3 года назад +4

      @@kalyan7607 నిజమైన గురువుని తెలుసుకుని, మోక్షం సాధించాలి. అందుకు శ్రద్ధ, ఓపిక, ప్రశ్నించే అవకాశం ఉండాలి. ఇవ్వి ఉన్న సనాతన ధర్మంలో ఉన్నాయి. ఇక్కడ నిజ గురు పరంపర ఉంది.
      కృష్ణ సంప్రదాయం, ramanujacharya పరంపర, నాథ పరంపర..

    • @govindurukuti502
      @govindurukuti502 3 года назад +9

      Vunna edavalu chalaka ne lanti vallu vunnatte hindu dharmam lo kuda ilanti vallu vunnaru hindu dharmam antey ento purthiga teluskoni matladu

    • @prithishbakkineni7471
      @prithishbakkineni7471 3 года назад +1

      @@govindurukuti502 😂 Nice 1 bro

  • @Bankuru-Brothers
    @Bankuru-Brothers 3 года назад +201

    Question paper వేరు...Answer sheet వేరు 😂

  • @durgak9122
    @durgak9122 2 года назад +36

    RK గారికి చాలా సహనం

  • @narasimhaswamy5585
    @narasimhaswamy5585 3 года назад +350

    ఈయన ఆర్కే ఎలాంటి వారి నైనా ఎంత ఝటిలప్రశ్నయైనా కనీసం మొహమాటం పడకుండా నవ్వులు చిందిస్తూ అడిగేయడం విడ్డూరంగా ఉంటుంది.

  • @akm134
    @akm134 2 года назад +50

    Maro Nithyananda swamy..Rk interview with this guy is hilarious..we enjoyed a lot sir😆😂😆😂

  • @lakshya1475
    @lakshya1475 3 года назад +145

    ఈ ఇంటర్యూ చూస్తే అర్ధం అయి అర్ధం కానట్టు బ్రాంతి కలుగుతుంది

  • @girijad554
    @girijad554 3 года назад +220

    RK garu ki special thanks for special entertainment 😅🙏🙏

  • @Mohan-eg5fn
    @Mohan-eg5fn 3 года назад +629

    సోది చెప్పరా సోమలింగం అంటే నేనే దేవుణ్ణి అన్నాడంట ఎనకట🤣🤣🤣👍

  • @nikky2002
    @nikky2002 2 года назад +3

    నీకన్నా రాధ కృష్ణ గారు చాలా బాగా చెప్పారు మానవ సేవే మాధవ సేవ అని.....
    దయచేసి ధర్మాన్ని కాపాడండి ఇలాంటి బాబలని అస్సలు నమ్మవద్దు ............హిందువు అయిన క్రిస్టిన్ అయిన ముస్లిం అయిన అందరం కూడా భారతీయులు మనది భారత జాతి....
    We proud to be an indian
    Jey hind
    నాకు తెలిసి వీళ్ళు దేవుళ్లు కాదు అండి
    అన్నం పెట్టే రైతన్న అలాగే నేను ప్రశాంతం గా బ్రతుకుతున్నా అంటే ఆర్మీ జవాన్లు
    వీళ్ళే నాకు దేవుళ్లు

  • @sureshkas5490
    @sureshkas5490 3 года назад +123

    మన దేశం లో ఇలాంటి దొంగ బాబాలు ఫేమస్

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 года назад +2

      ఔను ఇలాంటి దొంగ బాబాలను ఉతికారేయాలి.

    • @channelforkids9345
      @channelforkids9345 3 года назад

      Already poyadu bro 🙄😅

    • @sureshkas5490
      @sureshkas5490 3 года назад +2

      @@channelforkids9345 చని పోయింది సత్య సాయి బాబా.వీడు బాల సాయి బాబా

    • @channelforkids9345
      @channelforkids9345 3 года назад +2

      @@sureshkas5490 Bala Sai Baba kuda chanipoyadu bro , oka sari Chudu

    • @channelforkids9345
      @channelforkids9345 3 года назад

      @@sureshkas5490 Idi old interview

  • @murthypisapati5832
    @murthypisapati5832 Год назад +1

    Swamy talks with wisdom which is Vedic and Devine .At the end he reminds that we are human.Nice interaction

  • @rajendraraj8757
    @rajendraraj8757 3 года назад +252

    Iam very much enjoying..
    with this comedy show🥰😃🤣

    • @shwethalaxmi1415
      @shwethalaxmi1415 2 года назад +1

      That to comedy chesthu navvakunda sodhi chepthunnadu chudandi adhi great 😃

    • @odbbsrvikash
      @odbbsrvikash 2 года назад +2

      😁

    • @doddalaxminarasaiah3206
      @doddalaxminarasaiah3206 2 года назад +1

      @@odbbsrvikash à

    • @chandrashekaruppalancha5211
      @chandrashekaruppalancha5211 Год назад

      Meelo ye alochana lekunte adi kamedy gane vuntundi, danyulu meeru

    • @subbaraopalakodeti1971
      @subbaraopalakodeti1971 Год назад

      The Interviewing person should
      put questions on relevant matters
      especially on philosophy, divine matters not on how much money he earned etc.

  • @jayanthkumar5108
    @jayanthkumar5108 3 года назад +8

    Good evening RK Sir 🙏,mee questions ki Bala sai nu ukkiri bikkiri chesaru Sir, open heart program lo participate cheyalayante meeru adege questions prepare aiundali vallu Sir,mee open heart program superb Sir 🙏.

  • @sujatha204
    @sujatha204 3 года назад +23

    Wow amazing🤩 eyana venkateswara swamy kante ekkuva oh my god

  • @kollurusrinivas9462
    @kollurusrinivas9462 2 года назад +6

    ఈయన బాబా నా ఈ . మాట్లాడే భాష ఒక్కసారి చూడండి. బాబా అంటే ఎంత సౌమ్యంగా మాట్లాడాలి ఎంత వినయముగా. మాట్లాడాలి. ఆయన మాట్లాడుతూ ఉంటే మనకు. తీయదనము. కనిపించాలి.

  • @jogirushisailaja
    @jogirushisailaja 3 года назад +42

    RK గారు ప్రశ్నలకు సన్యాసి వేశములో ఉన్న అతను సమాధానం చెప్పటానికి భయపడుతున్నాడు.
    అతను గారడీలు చేస్తూ మనుషులను విభ్రాంతి పరుస్తున్నారు.
    ఆ మాయలు చూసి, అమాయకపు ప్రజలు దేవుడు అనుకొని భ్రమపడుతున్నారు.

    • @harikrishnakatakam9664
      @harikrishnakatakam9664 3 года назад

      Yas

    • @Pulihara
      @Pulihara 2 года назад +1

      ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...

  • @Kalgod0319
    @Kalgod0319 2 года назад +11

    "Oorke Matakantunna" is nijanga keka baba....

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 3 года назад +167

    రాధాకృష్ణ గారు అడిగిన ప్రశ్నలకు బాబా గారి నుండి సూటిగా సమాధానం రాకుండా విషయం పక్కదారి పట్టింది. అసందర్భ ప్రసంగం కొనసాగించారు.

    • @deshaboinasrinu5579
      @deshaboinasrinu5579 3 года назад +1

      100 percent

    • @ramamgunnam2237
      @ramamgunnam2237 3 года назад

      L

    • @apparaovajragotti8101
      @apparaovajragotti8101 3 года назад +1

      Avunu

    • @Pulihara
      @Pulihara 2 года назад +2

      ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...

    • @NaniNani-ey5tw
      @NaniNani-ey5tw 2 года назад

      Villatha pedha dhonga na kodukulu...

  • @srikarvaramuni1713
    @srikarvaramuni1713 2 года назад +9

    He is nice I'm not his devotee but he is very nice person just you imagine and ask RK how is this person, first time I watched him he is always mentioning about people wellness that's what the great thing he has, please don't simply criticize anyone.
    Try to respect goodness....
    God bless you.....

  • @bonalagiri5895
    @bonalagiri5895 3 года назад +38

    "సహకరించు సంపాదించు"
    ఇది నిజం.

  • @ghurusai8636
    @ghurusai8636 2 года назад +8

    కరెక్టుగా చెప్పినారు .
    మనకి బాగా దాహం వేస్తుంటుంది ఎక్కడ నీరు కనపడవ్ అటు వంటి సమయంలో ఎవరైనా నీరు ఇస్తే మనం చెప్తామ్ దేవుడిలాగా వచ్చి నా దాహం తీర్చినవు అని అంటే ఆ సమయానికి మనకి దాహం తీర్చిన వ్యక్తి దేవుడే.
    అలాగే పుట్టపర్తి సాయిబాబా కూడా దేవుడు కాకపోయినా ఎంతో మందికి ఉచిత హాస్పిటల్స్ మరియు ఉచిత నీరు అలాగే చెప్పుకుంటూ పోతే చననే ఉన్నాయి అలా ఆయన సహాయం పొందిన వారు ప్రతి ఒక్కరు బాబా ని దేవుడు అనే అంటారు ఇప్పటికి పుట్టపర్తిలో హాస్పిటల్ ఉంది ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వచ్చి వల్ల ఆరోగ్య సమస్యలు తీర్చుకుంటున్నారు.
    దేవుడు అంటే నిజమైన దేవుడే రవక్కర్లేదు మనకి కష్టం కాలంలో సహాయం చేసిన వాళ్ళని మనం దేవుడనే అంటాం.
    ఈ బాల సాయిబాబా గురించి నాకు తెలియదు కాని ఆయన నేను సేవ చేస్తున్న అంటున్నారు సేవ చేయడం మంచిదే కదా.

    • @umacharyrudroju2620
      @umacharyrudroju2620 2 года назад

      🙏🙏🙏👌👌

    • @vasanthinaupada6970
      @vasanthinaupada6970 4 месяца назад

      Cheque bounce కోసం ,కోట్ల డబ్బు పట్టుబడటం కోసం,విదేశీ భక్తుల గూర్చి గానీ RK గారి చాణక్య ప్రశ్నలను కూడా చాలా చాకచాక్యంగా దారి మళ్లించ గల్గిన మాటల గారడీ ఇతని లో కన్పిస్తుంది

  • @drjgospel57
    @drjgospel57 2 года назад +12

    మోసము లో కూడా జ్ఞానం భలే good rk sir

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 4 месяца назад +1

    దేవుడు అంటే 💯 % నాటకం బూటకం. మనుషులే ఈ కల్పిత దేవుళ్ళను పుట్టించారు

  • @mdkumarz
    @mdkumarz 3 года назад +13

    ఇలా ప్రశ్నించే అవకాశం అధికారం ఉన్న సనాతన ధర్మం మంచిది

  • @sivaram143gurala9
    @sivaram143gurala9 3 года назад +117

    టోటల్గా బాబా గారు చెప్పొచ్చేది ఏమిటంటే బినామీలకు కేరాఫ్ అడ్రస్ బాబా గారే అని

  • @ajmeerakiranvlogs8881
    @ajmeerakiranvlogs8881 3 года назад +94

    క్వెషన్స్ కి కొంచెం గ్యాప్ ఇవ్వండి RK గారు... 😂 పాపం సామి కి ఊపిరి ఆడటం లేదు... 😀 మళ్ళీ ఇంకోసారి ఓపెన్ హార్ట్ విత్ rk ki రమ్మంటే జంప్ జిలానీ... 😂😀🤣🤣

    • @Xlent-bro007
      @Xlent-bro007 3 года назад +1

      🤣😂😅😅😂😂🤣🤣

    • @kvoffcialintelugu
      @kvoffcialintelugu 2 года назад

      Hahaha

    • @ssandhya1650
      @ssandhya1650 2 года назад +1

      😂😂

    • @ksnmurty4126
      @ksnmurty4126 2 года назад

      Pl don't compare ur self with shirdi saibaba,he always lived for mankind,did not worried for accumulating properities.

  • @jadavakumar9342
    @jadavakumar9342 2 года назад +118

    దేవుడు ఒక్కడే ఆయనే పరమేశ్వరుడు జై శంకరా జై పరమేశ్వరా🕉️🕉️🕉️🕉️❤️❤️❤️❤️🙏🙏🙏🙏

    • @sanagalasiva4228
      @sanagalasiva4228 2 года назад

      Jun

    • @SharathKumar-yx5pt
      @SharathKumar-yx5pt 2 года назад

      Srrrrrrrrrr bro is very good and good and happy Ji shankara

    • @sekharchandra-gy8zj
      @sekharchandra-gy8zj 2 года назад

      మరి రాముడు కృషుడు విష్ణు ఎవరు

    • @Spirit365
      @Spirit365 2 года назад +1

      ​@@sekharchandra-gy8zj special characters bro

    • @rajeshganti2642
      @rajeshganti2642 2 года назад

      @@sekharchandra-gy8zj paniki Malina vedavalu nee kenduku bro

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 2 года назад +6

    ఈ బాబా same ఇద్దరు అమ్మాయి లతో సినిమా లో అలీ లాగే ఉన్నాడు.. 😂😂😂😂😂😂😂😂😂😂

  • @raghavanofficial8861
    @raghavanofficial8861 2 года назад +1

    అడిగే ప్రశ్నలకి చెప్పే సమాధానం కి ఏదైనా పొంతన ఉందా ???
    చేప్పే మాటల్లో బెరుకు,కంగారు, నేను అతీంద్రియ శక్తిగా చూపించుకోవడం కనిపిస్తుంది.. నేనే దేవుడు అంటాడు, కాదు అంటాడు, సుగర్ అంటాడు, టాబ్లెట్ అంటాడు...

  • @nastikudu1233
    @nastikudu1233 2 года назад +80

    మీలాంటి వారే నాకు స్పూర్తి. త్వరలో నేను కూడా ఓ దొంగ బాబా అవతారం ఎత్తుతా. ఏ కష్టం చేయకుండా అన్ని సుఖాలు హాయిగా పొందుతా. జై దొంగ బాబా

  • @ravikishorerk7845
    @ravikishorerk7845 3 года назад +1

    Yevadu yemanukunna bala sai baba gaaru mi matalu naaku chaala simple gaanu... Aanamdhaanni ecchae tq..

  • @mickygopaldas7747
    @mickygopaldas7747 3 года назад +27

    ఇండియాలో సైంటిస్ట్ కంటే బాబస్ ఫేమస్, మన కర్మ... 🧐🤦🤦🤦🤦

  • @cricketeraustraliafromindi2699
    @cricketeraustraliafromindi2699 3 года назад +18

    Hope this baba goes to Bigg boss 6 🤪😅

    • @vamsym
      @vamsym 2 года назад +1

      He has passed away 2 years back.

  • @NEHA.ELECTRICAL
    @NEHA.ELECTRICAL 3 года назад +62

    సూపర్ questions ఫుల్ కామిడీ

  • @jayanthkumar5108
    @jayanthkumar5108 3 года назад +5

    RK Sir good evening 🙏,Bala sai matallo okkati clarity ledu Meeradige questions ki neellu namalutunnadu sir,mee open heart superb Sir 🙏

  • @chgopi4113
    @chgopi4113 2 года назад +24

    బాబా గారికి వేషధారణ తప్ప ఆత్మీయత ఏమీ కనబడటం లేదు

  • @supreethjogi8115
    @supreethjogi8115 Год назад +1

    Great Bala Sai Baba, because ippudu kalam lo yavadu sahayam chesthado , yevadi help chesthado vare devudu soo Bala Sai Baba devudu!!

    • @supreethjogi8115
      @supreethjogi8115 Год назад

      Ippudu janalaki yevadu sahayam chesthado vare devadu sooo bala Sai Baba devude idhi Naa feeling

  • @amruthangamayah5226
    @amruthangamayah5226 3 года назад +6

    ఈ ఇంటర్యూలో మీరు వేసిన ఒక్క ప్రశ్నకైనా మీకేమైనా తగిన సమాధానం స్పష్టంగా చెప్పారా బాల గారు????? 🙄🙄🙄🙄🙄

    • @Pulihara
      @Pulihara 2 года назад

      ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...

  • @mahigamer6673
    @mahigamer6673 2 года назад +4

    Chala bagundi e interview

  • @yogamantrastudio
    @yogamantrastudio Год назад +4

    Nice video….knowledgeable 👌👌👌🙏🙏🙏🙏

  • @mohanjalligampala9558
    @mohanjalligampala9558 2 года назад +1

    మీరు శిరిడి సాయి బాబా తో పోల్చుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది

  • @anilkumarrompilli
    @anilkumarrompilli 3 года назад +185

    పాపం బాబాకి ఒక్క ఒక్క సారి ఏమి చెప్పాలో గుర్తు రావడం లేదు చాలా confuse గా ఉన్నాడు

  • @velurisailaja4856
    @velurisailaja4856 2 года назад +4

    ఇలాంటి పగటి వేష గాళ్లని ఇంటర్వ్యూ చేయడానికి rk గాడు చాలా correct. మన ప్రజల దౌర్భాగ్యం. రాజకీయనాయకులు వాళ్ల బినామీ లుగా ఇలాంటి బాబాలని బాగా entertain చేస్తున్నారు.బయటపదేవరకె వీళ్ళు దేముళ్లు

  • @funwithphysics2260
    @funwithphysics2260 2 года назад +53

    He is so confident about his work ...
    Just as RGV..

  • @aditechworld3007
    @aditechworld3007 3 года назад +189

    ఈ బాల సాయిబాబా కంటే చాగంటి గారు బాగా చెపుతారు...

    • @rameshd8563
      @rameshd8563 3 года назад +15

      Ayanaku eyanaku polika enti

    • @netrockersteam2352
      @netrockersteam2352 3 года назад +7

      ఇద్దరు ఎర్రి పువ్వులే!

    • @KaranBoini
      @KaranBoini 3 года назад +11

      @@netrockersteam2352 nee antha kaadule

    • @darkbreaker4122
      @darkbreaker4122 3 года назад +1

      @@KaranBoini Ni anthana mari.. :D :D

    • @darkbreaker4122
      @darkbreaker4122 3 года назад +2

      @@netrockersteam2352 Appatlo e chaganti antha famous kadu and okavela ah rojullo ayi unte eppudo ayanni kuda baba ni chesevalle gorre janalu..

  • @ravindrakodukulla
    @ravindrakodukulla 3 года назад +4

    This gem of an "interviewer" Shri. Radha Krishna "Garu" would pose the same question "Why u r called "god" even The Lord of Lord's "Venkateshwara Swamy" blesses him with a personal interview. Just keep on "poking" and "probing" would be his way of doing so. Listen keenly how humble and logical "the interviewee" was, in responding. Now I realized why the Human race would never recognize and respect "the godly" contemporary "people".

  • @upenderkonda5039
    @upenderkonda5039 Год назад +1

    Good good for all
    Thanks baba

  • @ajaychandravaraprasad5986
    @ajaychandravaraprasad5986 3 года назад +29

    1:12:52 baba timing 😁😁😁

  • @narasimhanaramalla
    @narasimhanaramalla 3 года назад +3

    కనీసం ప్రధాన మంత్రిని కూడా ఎలా సంభోధించాలో తెలియాని వాడు దేవుడా
    ఇతని మాటలల్లో ఎక్కడైన ఆధ్యాత్మికత ఉందా!

    • @Pulihara
      @Pulihara 2 года назад

      ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...

  • @offersandcouponshub
    @offersandcouponshub 3 года назад +13

    Bless you ha 🤣🤣🤣 Evadra eedu 😇🤣🤣

    • @cherukurisaitharun5012
      @cherukurisaitharun5012 3 года назад +1

      Bob Marley 😂😂😂😂😂

    • @offersandcouponshub
      @offersandcouponshub 3 года назад

      @@cherukurisaitharun5012 🤭🤣🤣🤣🤣

    • @princeprasad6341
      @princeprasad6341 3 года назад

      Pastor gallantha erripappalu kaadhule🤣

    • @Pulihara
      @Pulihara 2 года назад +1

      TV5 ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? Joker కదూ...

    • @offersandcouponshub
      @offersandcouponshub 2 года назад +1

      @@Pulihara 🤣🤣 poyada
      Good. Leka pothey Inka Chala mandhini gorrelni chesavadu emo.

  • @srikanthchilakamarri9957
    @srikanthchilakamarri9957 Год назад +2

    He has done service to poor and widows through out his life. In my view he is nothing short of god !

  • @saikumarpattika6319
    @saikumarpattika6319 3 года назад +70

    దేవుడు కూడా ఇంటర్వ్యూ ఇస్తాడా.🤣🤣

    • @sreemahi7599
      @sreemahi7599 3 года назад

      Haha

    • @thuphanutsunaami1311
      @thuphanutsunaami1311 3 года назад +4

      ఆయనే కన్ఫ్యూజన్ లో ఉన్నాను అని చెప్పారు... Like ఖలేజా లో మహేష్ బాబు లాగా

    • @hameedjaved8071
      @hameedjaved8071 3 года назад +1

      ఈ దేవుడు మెట్రిక్ చదివాడు...

    • @maheshsanadanaveni5083
      @maheshsanadanaveni5083 3 года назад

      Vedu devuda chee givitham

    • @Pulihara
      @Pulihara 2 года назад +2

      ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...

  • @k.v.ramanaraorollingstone8970
    @k.v.ramanaraorollingstone8970 2 года назад +3

    RK garu మీరు ఎదురు వ్యక్తి కి ఒక ప్రశ్న వేసేక అయన సమాధానము పూర్తిగా చెప్పేలోగా, వేరే ప్రశ్న వేసి ముందు ప్రశ్నకు పూర్తిగా వివరణ చెప్పనియడము లేదు. తరువాత కూడా మళ్ళీ మొదటి ప్రశ్న యొక్క వివరణని కంటిన్యూ చేఇంచడము లేదు. మాకు కన్ఫ్యూస్ అవుతుంది.
    """K.V.రమణారావు, sangli (MH)

  • @prabhakararaokolapalli6896
    @prabhakararaokolapalli6896 2 года назад +6

    Super sir 🌹👍🙏🌹

  • @anudeepkallu
    @anudeepkallu Год назад +2

    Good interview sir😅
    7:13

  • @naniterlapu9533
    @naniterlapu9533 3 года назад +65

    మార్కెట్ లోకి కొత్త దేవుడు వచ్చాడు

  • @shivkumar-tf6nu
    @shivkumar-tf6nu 2 года назад +3

    Very lovely conversations.

  • @radhaphirangi5551
    @radhaphirangi5551 2 года назад +3

    No humam can see God and alive..
    God resides in Heaven ..
    God will never face death .
    No beginning and no end for God..

  • @bharathneerudu
    @bharathneerudu Год назад +1

    Good interview . God is helping people. It's right

  • @gajiwellymohan9091
    @gajiwellymohan9091 2 года назад +4

    Its full entertainment video with Sri. Bala Sai Baba

  • @srikrishna755
    @srikrishna755 Год назад +1

    Namaste thanks 🙏

  • @TeluguKaraoke6
    @TeluguKaraoke6 2 года назад +8

    He is a comedian 🤣 , he is doing business in the name of the God.

  • @kalyanmedico
    @kalyanmedico 3 года назад +93

    Thanks ABN it's was fantastic entertainment by two great entertainers !

  • @akshentertainment4635
    @akshentertainment4635 3 года назад +6

    I'm having so many financial problems....
    Naku financial ga help chesi nannu problems nundi vimukti kaliginchandi baba garu

  • @swaradhaamam2351
    @swaradhaamam2351 3 года назад +112

    ఒక మాట ఇంకో మాటకు ఏమైనా పొంతన ఉందా..అసలు ఆర్కే గారు అడిగిన ప్రశ్నలు ఏమిటి తను చెప్పే సమాధానాలు ఏమిటి
    ఎంత చీప్ గ ఉన్నాయి
    దేవుడు చెప్పడ్డం కాదు అసలు ఒక సాధువు కూడా ఇలా మాట్లాడడు
    నా ఉద్దేశం ప్రకారం బాబా గారు ఇండైరెక్ట్ గా ఏదో చెప్పడానికి చూస్తున్నారు అనిపిస్తుంది
    తనలో అహంకారము తొణికిసలాడుతునది ఆభాష కూడా ఎలాఉందో ఆలోచించండి

    • @jayababunjam9295
      @jayababunjam9295 3 года назад +3

      Avunu 😆

    • @srinu132
      @srinu132 3 года назад +1

      Correct

    • @ajmeerakiranvlogs8881
      @ajmeerakiranvlogs8881 3 года назад +11

      దీనమ్మ జీవితం,ఈ షో కి ఎందుకు వచ్చనురా దేవుడా అని లోపల లోపల కుమిలిపోతున్నారు పాపం... 😂 అనవసరంగా బుకైపోయాను...🤣😂😂😁

    • @isunithinreddy3731
      @isunithinreddy3731 3 года назад +1

      @@ajmeerakiranvlogs8881 🤣🤣🤣

    • @swaradhaamam2351
      @swaradhaamam2351 2 года назад

      T.n r.t.n.r. gaaru namaste nenu baba garini koncha పరచాలని ఆ మాట అనలేదు అది పూర్తిగా న వ్యక్తి గత అభిప్రాయం
      మీరన్నది కూడా నిజమే కావచ్చు ఈ ప్రపంచం లో ఇప్పుడున్న పరిస్థితి ని బట్టి ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని ఎవరము చెప్ప లేమండి అలా చెప్పడానికి మనము సరిపొము ఇదీ కూడా నా అభిప్రాయం మాత్రమే చూడండి 😊

  • @sivarammuppavarapu
    @sivarammuppavarapu Год назад +4

    jai balaya

  • @dommalasatyanarayana2530
    @dommalasatyanarayana2530 2 года назад +2

    అడిగే ప్రశ్నలకు చెప్పే సమాధానాలు ఏమైనా సంబంధం ఉందా

  • @sanjaykumarneelam8728
    @sanjaykumarneelam8728 3 года назад +6

    వీడో మూర్ఖుడు ఆ మాట్లాడే విధానం ఏంటీ😭😂

    • @Pulihara
      @Pulihara 2 года назад

      TV5 ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? Joker కదూ...

  • @manjunathareddy7020
    @manjunathareddy7020 3 года назад

    ప్రపంచంలో ఏ వ్యక్తి అయిన పబ్లిక్ గా దేవుని పెరు చేర్పి non veg తిని తాగి పడిపోయేలా చిత్తూర్ జిల్లా బోయకొండ లో జరుగుతుంది. అలాగే ప్రపంచం లో ఏ వ్యక్తి అయిన ప్రశాంతం గా కొన్ని రోజులు దైవ నామ స్మరణతో బ్రతకాలంటే పుట్టపర్తి వచ్చేలా అభివృద్ధి చేసి చనిపోయారు కానీ మిమ్మల్ని నమ్ముకుని చాలా మంది బ్రతుకుతున్నారు ఇది నిజం.

  • @saireddy7538
    @saireddy7538 Год назад +3

    స్వామి వారు 16 వ యేటా 0:02 మినిట్స్.career స్టార్ట్ అయ్యిందంట. కెరీర్ ఇలాంటివి కూడా ఉంటాయని స్వామి వారు చెప్పారు 😂😂

  • @nunsavathramesh1915
    @nunsavathramesh1915 2 года назад +5

    భగవంతుడు మానవునితో సాంబాషణ బాగుంది..

  • @pattikateja455
    @pattikateja455 3 года назад +9

    వేంకటేశ్వరస్వామితో పొలుచుకోవడం నచ్చలేదు

  • @sdjntu4059
    @sdjntu4059 2 года назад +17

    RK garu chala intelligent, matured questions adugutaru always

    • @fanofYSJ
      @fanofYSJ 2 года назад

      Moddem kadhu....erripuk gadu

  • @padaladevender5571
    @padaladevender5571 3 года назад +10

    Rk garu adigina question ki tappa annitiki ans cheptunnaru baba garu....🤣

  • @PrabaGulfNews
    @PrabaGulfNews 5 месяцев назад

    ఆకాశం క్రింద భూమి ( పైన) ప్రతి ఒకరికి ఆరు అడుగులు మాత్రమే .( ఇలా చాలా ప్రశ్నలు ఇంకా ఎన్ని vunaye ???????)

  • @ajmeerakiranvlogs8881
    @ajmeerakiranvlogs8881 3 года назад +6

    Radha Krishna gaaru, gap lekunda punches vesthunnaru... Super... 👌 Aa matram undaali, saamy ki oopiradatledu... 👍😂

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 11 месяцев назад

    మీమయితే బంగారం అంటే అన్నం అనుకున్నాను ఎన్ దుకంటే నేను పెదరాల్ని కాబట్టి మీరు మీఅస్తిని బట్టి మీరు అనుకోడి దేవుడు మీవేంటే వుంటాడు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @annangikiran4890
    @annangikiran4890 3 года назад +18

    Baby gogineni vs Bala Saibaba interview petandi please...

  • @bonthularamanamma584
    @bonthularamanamma584 7 месяцев назад

    R,k, గారికిధన్యవాదములు

  • @sreenunalli
    @sreenunalli 2 года назад +71

    బాబా గారికి 🙏🙏 అసలు నిజమైన బాబా లక్షణాలే మీ మొకం లో కనపడటం లేదు....జ్ఞానం, తేజస్సు, వెలుగు, ఆహార్యం, అంగీకామ్, సాత్వికం, వాచకం ఇవేవి కనబటం లేదు...తమరికి లేవు.... అని స్పష్టంగా కనపడిపోతావుంది. మరి ఆస్తులు, ఆడవాళ్లు, కేసులు చాలా ఉన్నాయి కదా మరి మంచి బాబా అయితే ఇవన్నీ ఎందుకు.
    ఒక్క షిర్డీ సాయిబాబా గారే సజీవ సమాధి అయింది.మీలాంటి మోసగాళ్లుకి ఇక్కడ తప్పించుకన్నా యముడు దగ్గర నుoచి తప్పించు కోలేరు.

    • @t.n.rt.n.r4958
      @t.n.rt.n.r4958 2 года назад +9

      ఇంతే ఇంతకు గత్యంతరంలేదూ అసూర్యచంద్ర తారార్కమూ సామాజిక శ్రమశక్తితో (స్థూలధర్మానుసారం)మనుగడ సాగాల్సిందేననే తాంత్రిక విజ్ఞానాన్ని కూలద్రోసే పాకిస్తాన్ మత కుట్రనాయాలే షిరిడీబాబాగాడు ముమ్మాటికీ

    • @Chandh_sk
      @Chandh_sk 2 года назад +4

      Bro nuv daily devudni chusthava devudu Ela untado anni chepesthunav 😂😂

    • @chandrakalanayana7323
      @chandrakalanayana7323 2 года назад +2

      Sai baba sajeeva samadi kaledu

    • @srinuonteru9376
      @srinuonteru9376 Год назад +1

      షిరిడి సాయి బాబా చనిపోయిన తరువాత సమాధి చేయబడ్డారు ఆయన సజీవ సమాధి కాలేదు

    • @srikanthchilakamarri9957
      @srikanthchilakamarri9957 8 месяцев назад

      Meeru ee vidanga baba gari cheta mosam cheyyabaddaru ?
      Mee jeevitham lo eppudaina aakali ga vunna vallaki pidikedu annam pettara ?
      Vimarsinchee mundaraa manameenti ani aalochinchaali !

  • @SK-ro3ip
    @SK-ro3ip 3 года назад +2

    Superb interview enjoyed a lot... Idharu lo dfrnce ate ante... Baba dress lo neeti cheptu act chestunadu... Rk emo media ni addupettukoni cbn ki suppoter chestu untadu...ide dfrnce.

  • @rowdyboy5929
    @rowdyboy5929 3 года назад +11

    ఈతని మాటలు విన్నాక బాబాలు లేరు అంత అబదం అని తెలుసుకున్న బాబాలుగ చాలమని అవ్టున్న వారు వాళ్ల స్వంత లాభంకొసమె పనిచెస్టున్నరు అని అర్థం జనాలు మీరు తెలుసుకోవాలి మనం నంమల్సిందీ కేవలం భగవంతుని మాత్రమే బబలను కదు

    • @Pulihara
      @Pulihara 2 года назад +1

      ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Год назад +2

    స్వామి మీరు చాలా భగవంతునికి భక్తునికి ఉన్న సంబంధం ఎలా ఉంటుందో చక్కగా చెప్పారు ధన్యవాదాలు 🙏 స్వామి సనాతన ధర్మం వర్దిల్లాలి జై శ్రీ కృష్ణ 🙏

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 года назад +25

    శ్రీ వేంకటేశ్వర స్వామి గారితో పోల్చుకోవడం
    మహా పాపం నేరం పాప ఖర్మ అనుభవిస్తారు

    • @harikrishnakatakam9664
      @harikrishnakatakam9664 3 года назад +1

      Yas.

    • @harikrishnakatakam9664
      @harikrishnakatakam9664 3 года назад +1

      AODUKA. POYADU.

    • @harikrishnakatakam9664
      @harikrishnakatakam9664 3 года назад +1

      VADU. PEEADA. BODDI NAKODUKU. BOOCHU. GADU 😘😊🤪😂😍😊🤪😍

    • @Pulihara
      @Pulihara 2 года назад

      Already anubhavimchaadu. ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...

  • @virtualgraphics4734
    @virtualgraphics4734 2 года назад +10

    Whatever be his case; i appreciate this baba as a senior citizen (not as godman) from yester generation sharing his experience with this generation along with RK who also was from same generation!

  • @goshikadineshkumar385
    @goshikadineshkumar385 2 года назад +5

    Baba ante ila open ga undali 👍

  • @AvinashSreeram
    @AvinashSreeram Год назад

    nenu chusa Baba Ji Singareni High School lo Yellandu 1999-2000 madya kani 2000 anedi chala vintaga aipinchindhi Baba ji garu

  • @kakularamajith683
    @kakularamajith683 2 года назад +8

    😜ఈ ఇంటర్వ్యూలు రాధాకృష్ణ గారు ఒక్క ప్రశ్న వేస్తే బాబాగారు పది జవాబు చెబుతున్నాడు కంటిన్యూగా😛 🤔ఆ ప్రశ్నకి ఆ 10 జవాబులో ఒక్కటి కూడా సింకు లేదు🤣😂🤣😂🤣😂🤣😂

  • @venkateshjd6811
    @venkateshjd6811 2 года назад +4

    @07:16 Aiyya Bala Saibaba.... 40 years back, I was 12 years old and my parents used to go for darshan every year along with family and I clearly remember, we used to stand in line for 15-20 hours for darshan.... so you statement at this point stating there were not even 500 people in Tirupati 40 years back is absolutely false and rubbish!!!

  • @dharma18k
    @dharma18k 3 года назад +6

    Inka unnada veedu
    Ina veedu devudentra😂😂😂
    Om namah Shivaya 🙏

  • @paulsfamily4209
    @paulsfamily4209 6 месяцев назад

    Praise thelord i heared psalms 56-60

  • @rohitchalla707
    @rohitchalla707 2 года назад +15

    1:24:25 సూపర్ గా అన్నారు... మాటకారి తనం ఉండాలి

  • @babakhadar844
    @babakhadar844 3 года назад +2

    Baba garu great anetiki anee samadhanam baga chyparu

  • @baluchokka6716
    @baluchokka6716 3 года назад +6

    Iyya RK garu meeru chanipoyena valla tho kudaa interview chestaraaa 😂😂😂

  • @mallelanagarjunareddy2779
    @mallelanagarjunareddy2779 Год назад +1

    Super interview

  • @sudhanandtharra9621
    @sudhanandtharra9621 2 года назад +4

    ABN you have so much tolerance 😁

  • @mahammadhbasha907
    @mahammadhbasha907 Год назад +13

    నాకూ బాగా నిద్ర పట్టింది......thank you very much

  • @samuelebenezergospelminist5230
    @samuelebenezergospelminist5230 2 года назад +3

    అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని అడిగితే మాటామారుస్తూఉన్నరు సరియైన జవాబులేదు

  • @blackpanther0099
    @blackpanther0099 2 года назад +1

    How people believe them.. M SHOCKED