భార్యమీదనే జోకులు చెప్తూ నవ్వించిన గరికపాటిగారు | Garikapati Narasimha Rao Pravachanalu | Tree Media

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 166

  • @nancharammadurga5537
    @nancharammadurga5537 Год назад +50

    గురుగారికి నమస్కరం మీరు ఎప్రవచనం చెప్పి న చాలా భాగ చే బు తారు మీప్రవచనాలు. విన్న వారి కి జ్జానం రావలి🙏🙏🙏🙏🙏🙏

  • @venkataramarao6788
    @venkataramarao6788 Год назад +14

    ఓం శ్రీ గురుభ్యో నమ: మీ పాద పద్మాలకు నమస్సుతులు

  • @sivaraju6884
    @sivaraju6884 8 месяцев назад +7

    గురువు ప్ర వాచనాలు చాలా. భాగు న్నా యూ గురువు గారూ.

  • @smoothrelaxingmusic1988
    @smoothrelaxingmusic1988 Год назад +27

    అయ్యా మీలాంటి మహానుభావులు ప్రస్తుత సమాజానికి మీరూ మాకు ఎపుడు ఉండాలి.

  • @nageswararao8686
    @nageswararao8686 Год назад +7

    Good morning very nice excellent highlight guruvugari padalaku namaskaram Dr garikapati pravachanalu chala super🎉🎉🎉 guruvugari padalaku namaskaram on namasivayya Ganti Nageswara rao Vizag

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 Год назад +31

    గురువుగారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను ఇంత చక్కటి ఉపన్యాసం చెప్పినందుకు ధన్యవాదాలు

  • @syfullas8704
    @syfullas8704 Год назад +5

    Garipati greatvidhyapati
    Great.great.marala puttaru...

  • @lvrmurthylingala5158
    @lvrmurthylingala5158 Год назад +3

    Guruvu gari ki namaskaram

  • @sreedhar4791
    @sreedhar4791 11 месяцев назад +2

    S.Sreedhar Hosur Guruvu gariki Na vidhiya poorvika Namaskaram

  • @rameshkumarchillampally9725
    @rameshkumarchillampally9725 3 месяца назад +1

    Among.so.many.guru,s.pravachanams.sri.sri.Garikapati.vari.pravachanams.are
    Very.useful.for.practical.life.for.human.being.l.offer.
    my.pranamas.to.the.great
    Saint.C.R.K..Hyd.

  • @venkatapathimutyala8367
    @venkatapathimutyala8367 Год назад +27

    నిజమే. విలువైన ప్రవచనాలకు ధీటైన హెడ్ లైన్ వుండాలి

  • @Sundari-k9n
    @Sundari-k9n Год назад +6

    చాలా బాగా వివరించారు. మీ ప్రవచనాలలో నిజాయితీ ఉంటుంది. ఈకాలం వారికి నచ్చదు అది. అందుకే ఆ హెడ్డింగ్ అలా పెట్టి ఉంటారు. కలికాలం😢. నమస్కారములతో 🎉🎉🎉🎉🎉🍎🙏

  • @sundupallereddeppa4464
    @sundupallereddeppa4464 7 месяцев назад +3

    You are great and your speech is marvelous pantastic

  • @satyadevi9158
    @satyadevi9158 Год назад +3

    Guruvugariki Sathakoti Vandanalu🙏🙏🙏🙏🙏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Год назад +20

    యుద్ధం చెయ్యమనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు స్వామి.అర్జనుడికి ముందు నేను నా వాళ్ళు అనే మోహ గుణంతో వాళ్ళందరూ నా వాళ్ళే కదా వాళ్ళతో యుద్ధం చేయలేనని భావించాడు.తర్వాత ఇంతమందిని చంపి పెద్ద పాపం తెచ్చుకోలేనని భావించాడు.అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతా జ్ఞానం చెప్పడం మొదలు పెట్టారు.నువ్వు యుద్ధం చెయ్యడానికి సుముఖత చూపినా చూపకపోయినా నీ కర్మానుసారంగా యుద్ధం చేయవలసిందే అని ఇప్పుడు నీ కర్మలో యుద్ధం చేయాలని,అవతలి వాళ్ళు నీ చేతిలో చనిపోవాలని వాళ్ళ కర్మలో రాసి ఉంది కనుక యుద్ధం చేయడం అనివార్యం అని చెప్పి ఒకవేళ నువ్వు యుద్ధం చేయనని కూర్చున్నా నీ కర్మ నీ చేత యుద్ధం చేయించి తీరుతుంది అని చెప్పి యుద్ధం చేసి ఇంతమందిని చంపి పాపం తెచ్చుకోవాలి ఆలోచిస్తున్నావు కదా అని అలా పాపం అంటకుండా యుద్ధం ఎలా చేయాలో చెపుతాను విను అని కర్మయోగం బోధించి "నేను కర్మయోగం ఆచరిస్తూ అన్ని కార్యాలు చేస్తున్నానని నువ్వు కూడా కర్మయోగం ఆచరిస్తూ యుద్ధం చేస్తే నీకు ఎటువంటి పాపం అంటదు అని అర్జునుడికి చెప్పారు.ఎవరి భావంలో అహంకారం లేదో వాడు లోకంలో ఉన్న అందరినీ చంపినా కూడా వాడికి ఎటువంటి పాపం అంటదు అని కూడా చెప్పారు.అందుచేత యుద్ధం చేయమని అర్జునుడికి చెప్పారు.భఖవద్గీతా జ్ఞానంలో మూడు యోగాల్ని ధర్మాలుగా చెప్పి చివరిలో నీకు ఎలా చేయాలని ఉంటే అలా చేయమని శ్రీకృష్ణుడు చెప్పారు.

  • @venkateswarlu5837
    @venkateswarlu5837 9 месяцев назад +1

    Mee upanyasam vinedhanike memu inkaa brathikunnam maa jeevitham dhanyam guruji .

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 Год назад +36

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు ఓం శ్రీ క్రిష్ణ పరబ్రహ్మ ణే ఊ

  • @radha5632
    @radha5632 5 месяцев назад +1

    Really wonderful

  • @nramarao26
    @nramarao26 10 месяцев назад +4

    నమెస్తే కవిసార్వ బౌముడు, అవధాని గారు మీ లాంటి వారు
    ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు
    కావడం అదృస్టమ్.

  • @siddheswarichitturu9496
    @siddheswarichitturu9496 Год назад +9

    అద్భుతం

  • @bujjideyyala8764
    @bujjideyyala8764 Год назад +3

    శ్రీ గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻🥰🥰రోబ్యోనమః

  • @balaeswaramma1719
    @balaeswaramma1719 Год назад +7

    గురువు గా ర్కశతకోటివందనాలు

  • @gadamumavathi147
    @gadamumavathi147 Год назад +1

    Hari om guruji soooper pravachanam

  • @rlalitha1234
    @rlalitha1234 10 месяцев назад +1

    Mana koti koti namaskaram.. Aa rojulo memu graduation lo telugu nee kavyam poetry chaduvemu

  • @pushpalatha7154
    @pushpalatha7154 Год назад +4

    Awesome, speech less.Maha gyanani Garikapati vaaru.Guruji your really Saraswathi puthra.God child , you came from kailasam or vaikuntam.really we all are lucky to have a such great Guruji's in our state.

  • @r.s.murthy3151
    @r.s.murthy3151 Год назад +2

    Namaskaram ulu, na Priya mina guru vu gariki padabhi vadanamulu.

  • @syamprabhakar439
    @syamprabhakar439 Год назад +14

    Your speech is excellent-Really you are gods gift for us

  • @shyamsundareg4486
    @shyamsundareg4486 Год назад +5

    This is why, Gita was talked by Krishna and the same person in last incarination - Lord Rama walked the Gita with high perfection

  • @konchadasomeswrarao8040
    @konchadasomeswrarao8040 6 месяцев назад

    Garikipativari pravachanalaku mahattara shakti vundi

  • @sailajaanand2178
    @sailajaanand2178 Год назад +4

    Super

  • @bynagowrisankar7328
    @bynagowrisankar7328 Год назад +3

    గరికపాటి మదుసూధనగారు ప్రసంగం తరచు చూస్తుంటాము బాగుంటాయి

  • @annapurnanarayanam7865
    @annapurnanarayanam7865 Год назад +3

    Gurubyonamaha🙏🙏🙏

  • @creativethoughts2709
    @creativethoughts2709 Год назад +1

    Guruvu gari bharya manaku matha tho samanam omm Sri matry namaha

  • @leelasri9654
    @leelasri9654 Год назад +2

    Guruvu garu ki vandanamu lu

  • @venkataratnamdevulapalli4998
    @venkataratnamdevulapalli4998 Год назад +1

    Jai Sri Krishna 🙏

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 Год назад +2

    Guruvugaru meeku satakoti padabi namaskarlu🎉🎉🎉

  • @sarvisettysubaramaiah6936
    @sarvisettysubaramaiah6936 Год назад +1

    Om tath sath...

  • @VenkatreddyPatel-h7g
    @VenkatreddyPatel-h7g Год назад

    Namskaramu gurogaru jai shree ram

  • @premalatha1673
    @premalatha1673 Год назад +1

    Jai Srimannarayana

  • @bapdada7644
    @bapdada7644 Год назад +1

    Om Shanti.

  • @hemalathakota3096
    @hemalathakota3096 Год назад +1

    Thank you 👌🙏

  • @Ravinderg-w2q
    @Ravinderg-w2q 6 месяцев назад

    Namaskar am. Guruji

  • @subrahmanyambandi21
    @subrahmanyambandi21 Год назад +1

    Dhanya vaadamulu. 🙏🙏🙏🌹🌹🌹👍👍👍🕉️🕉️🕉️

  • @bhargavibalina807
    @bhargavibalina807 Год назад

    Great guruvugaru meeku shirassu vanchi namaskaramulu cheptunnanu 🙏🙏🙏🙏

  • @indranisdelicacy9890
    @indranisdelicacy9890 4 месяца назад +5

    ఇంతటి మహా జ్ఞాన సంపన్నులైన గరికపాటి వారికి నా యొక్క హృదయపూర్వక ప్రణామములు తెలియజేస్తున్నాను దయచేసి గురువు గారు ఏం చెప్పారో దాదా హెడ్డింగ్ పెట్టండి వేరే విధంగా హెడ్డింగులు పెడితేనే వీడియోస్ చూస్తారు అన్నది తప్పు గురువుగారి ఫాలోవర్స్ గురువు గారి గురించి తెలిసిన వారు ఒక వీడియో చూస్తే ఆయన అభిమానులు అయిపోతారు

  • @radhakrishna2396
    @radhakrishna2396 Год назад

    GURUVUGARU KARANAJANMULU!

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 5 месяцев назад

    Jay Shri Ram Jay Jay Ram

  • @sivaraju6884
    @sivaraju6884 8 месяцев назад +1

    గురువు గారూ మీరూ సెప్పు. ప్ర. వ. చ నాలు. చాలా. భాగ వు న్నా యూ గు రువు గారూ.

  • @Spidey_ff_18
    @Spidey_ff_18 9 месяцев назад

    excellent sir. killed kansa, uncle, but also gave bhagavadgeeta. that also everyone should consider when correlate and compare

  • @vgurappa9388
    @vgurappa9388 Год назад +4

    గురూ గారూ మీరు నాకు వున్న సందేహము నివృత్తి చేశారు. బగధ్గీత ఎంత సేపు శీకీసణడు అరజనునికి చెపెరు.

    • @srcreationssrcreations1060
      @srcreationssrcreations1060 Год назад +1

      అయ్యా తెలుగు రాని వారు తెలుగులో కామెంట్ పెట్టి తెలుగును ఖూనీ చెయొద్దు

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Год назад +6

    మహా భారత యుద్ధం జరగాలనే శ్రీకృష్ణ పరమాత్మ భావించి అందుకు తగిన పథకంతో ఐదు ఊళ్ళు కోసం రాయబారానికి వెళ్ళారు.దుర్యోధనుడికి పాండవుల ఐదు ఊళ్ళ కోరిక గురించి చెప్పి దుర్యోధనుడు ఏం నిర్ణయం తీసుకుంటాడోనని చూస్తూ దుర్యోధనుడి భావాన్ని గ్రహించి ఐదు ఊళ్ళు ఇచ్చేందుకు సుముఖత చూపుతున్నారని గ్రహించి వెంటనే నువ్వు ఇవ్వకపోతే భీముడు నిన్ను గదతో చంపేస్తానని, అర్జునుడు తన బాణాలతో మొత్తం అందరినీ నాశనం చేస్తానని ఇలా వాళ్ళు నీ మీద చాలా కోపంగా ఉన్నారని చెప్పి దుర్యోధనుడికి పాండవుల మీద కోపం వచ్చే విధంగా ఎగదోసి చెప్పారు.దాంతో దుర్యోధనుడికి విపరీతంగా కోపం వచ్చి ఒక్క గజం నేల కూడా ఇవ్వనని యుద్ధానికే సిద్ధం కమ్మని చెప్పమని శ్రీకృష్ణుడికి చెప్పాడు.అయ్యగారికి కావాల్సింది అదే.ఆ విధంగా మహా భారత యుద్ధానికి కారణం అయ్యారు శ్రీకృష్ణ పరమాత్మ.

    • @venkataramarao6788
      @venkataramarao6788 Год назад

      మీ జ్ఞానానికి శత కోటి వందనాలు

  • @akellasomayajulu2226
    @akellasomayajulu2226 Год назад +5

    ఆంగ్లెయులు క్లైవ్ అనే పేరు మన క్లైమ్ సంస్కృత పదానికి దగ్గరగా వున్నది.

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 Год назад +2

    Pichi pichi heading lu పెట్ట కండి. Content చాల బాగుంది.

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 Год назад

    దేవుళ్ళు , ఋషులు , శంకరభగవత్పాదులు మెదలుగాఁగల andaru😮 అయిపోయారు ! ఇక పాపం తన భార్య మిగిలిపోయింది తన ప్రవచన వ్యాపారం కొనసాగించడానికి ? చాలా బాధాకరం ! భారతం , రామాయణం , వాటిలోని పాత్రలు , మహర్షులు వేదవ్యాసులు , వాల్మీకి సృష్టించిన అంతరార్దాన్ని మర్చిపోయి ఒక అచ్చా ముచ్చ్చట్లు గా మార్చగలిగిన గొప్పమేధావి !

  • @gowrishettychandramouli3316
    @gowrishettychandramouli3316 Год назад

    E janmalo chesukunaa punyamoo 2 telugu stets.
    Meruu 100 years bratkali
    Guruuji.

  • @muralidharguptas5
    @muralidharguptas5 Месяц назад

    🎉🎉🎉🎉🎉

  • @evramana
    @evramana 10 месяцев назад

    Guruvulugarki🙏mee prvachanalu TV lo kakunda directga vinali yetla Cobalt?

  • @sairadhavemuri248
    @sairadhavemuri248 6 месяцев назад +2

    Title correct gaa pettandi

  • @saikumar-id6xm
    @saikumar-id6xm Год назад +230

    గురువు గారి ప్రవచనములకు పిచ్చిపిచ్చి హెడ్డింగ్ లు పెట్టకండి, అందులో ఇంతటి గొప్ప సారాంశము ఉన్న వీడియో లకు తగిన విధంగా చూసి అలోచించి హెడ్డింగ్ పెట్టండి. Thankyou.

    • @svramanarao3362
      @svramanarao3362 Год назад +17

      😂😊😊😊

    • @immandimadhuri1129
      @immandimadhuri1129 Год назад

      ​@@svramanarao3362😢

    • @ramachandrarao-ux6pc
      @ramachandrarao-ux6pc Год назад


      App PE
      Pl aaa@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@😊😊😊
      29:19

    • @subbugk194
      @subbugk194 Год назад

      ​@@svramanarao33620 0:16

    • @srivallisrivalli1503
      @srivallisrivalli1503 Год назад +9

      Avunu peddalani gauravinchevidhamga vundali ilanti headings vaddu

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi Год назад

    ఈ టైటిల్ వల్ల చాలాకాలం చూడలేదు

  • @dandemadhusudanrao9569
    @dandemadhusudanrao9569 Год назад

    ఓం గురూ భ్యోం నమః

  • @dvnraju3368
    @dvnraju3368 Год назад +1

    Mimmalni pogidi mimmalni balahinam cheyalemu andhuke okka like samarpisthunnam guru dheva

  • @PalaparthiLakshmiJayaprada
    @PalaparthiLakshmiJayaprada 11 месяцев назад

    Memu. VunnAmta. Varraku. Mi. Pravachanaalu. Maaku. Maltivitamin. Tablets .guruvugaaru. Maa. Adrustamuga. Bhavistunnamu

  • @sivaramadityakarthikeya5032
    @sivaramadityakarthikeya5032 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kvchalapathy1964
    @kvchalapathy1964 Год назад +1

    Guruvu garu meeru cheppedi correct ,kaani yuddam prerana sri krishnudu maatrame,

  • @padmamuku6330
    @padmamuku6330 2 месяца назад

    Chivari prasnaki pandithudu abbayi emi jhavaabu cheppaadu..

  • @KavithaPalwai
    @KavithaPalwai Год назад

    🙏🙏🙏🙏

  • @gpadmavathi7690
    @gpadmavathi7690 Год назад

    Puttaktrithame praitninchaadu..kamsudu...
    Chinna naate..annu avarodhalu
    Peddainakoddi avamaanaalu ..navvuthu bharinchina..purushotthamudu
    Kannayya

  • @sreenivasreddy-x6y
    @sreenivasreddy-x6y 4 месяца назад

    Am very sad about vayanad issue, every one shoud be protect environment.

  • @bapdada7644
    @bapdada7644 Год назад

    😊

  • @gopalakrishnakameswararaoa4721
    @gopalakrishnakameswararaoa4721 7 месяцев назад

    one should bow their head before his knowledge

  • @chsatyanarayana-cf9su
    @chsatyanarayana-cf9su Год назад +2

    అర్జునుడు గెలుపు గుఱ్ఱం అని శ్రీ కృష్ణుడు సారధ్యం వహించలేదు. కేవలం సుభధ్ర నిచ్చి పెళ్ళి చేయడం వలనే సహాయం చేశాడు. ఉదా:-కర్ణుడికి శాపాలు ఉండబట్టే అర్జుని చేతిలో చనిపోయాడు. అభిమన్యున్ని చంపినపుడు,గెలుపు గుఱ్ఱం లేదు. నాగాస్త్రం కర్ణుడు ప్రయోగించి నపుడు రథాన్ని కృంగ దీసి కాపాడి నపుడు శక్తి అస్త్రం ప్రయోగిస్తే కాపాడలేడా! యుద్ధం చేయనంటే భీమున్ని రెచ్చగొట్టి యుద్దానికి ప్రేరేపించినది ద్రౌపది కాదా ! ఇలా చెప్పుకుంటే పోతే అర్జనుడు ఎమీ గెలుపు గుఱ్ఱం కాదు. ఇంకా ఉన్నాయి వదిలేద్దాం.

  • @akellasomayajulu2226
    @akellasomayajulu2226 Год назад +3

    మీ ద్వారా ఇంకా పరిశీలన చేసి ప్రపంచానికి తెలియచేయండి.

  • @sav3nad
    @sav3nad 8 месяцев назад

    Meeru maamsam gurinchi cheppina maatalu assalu nachchaledu, meerendukilaanti ghoramayina asatyaalu yenduku palukuthaaro yemi, yevariki santoshapettataaniki???

  • @GovindaPrasadTulasi
    @GovindaPrasadTulasi Год назад +1

    Inkevari midline veste kaliabadi tantaru

  • @nramarao26
    @nramarao26 10 месяцев назад

    Jagadguru krishnuduanukovala? శంకర
    చార్యులు అనుకోవచ్చా?. ఎవరు?

  • @arunamiriyala4048
    @arunamiriyala4048 Год назад

    EeyNa meeda pravachanaluni kontamandi eddeva chesi vimrsistunnaru ayanacheppepravachanalalo enno samanya prajalKu ardhamavutunnayi ilantini koodavankamatalato avmanistunnaru demuda alNti moorkhulaku televe vache vidhamuga cheyi

  • @bobbybb-l8s
    @bobbybb-l8s 5 месяцев назад

    Mikuphadabhi. Vandh😮😮😮😮😅😅😅😅😮😢😢anam

  • @gurulingar846
    @gurulingar846 Год назад

    Don’t protest darmam we don’t under lost. It all mind set Because we don’t know there mind set.

  • @umayerramsetty512
    @umayerramsetty512 Год назад +1

    Please don't mislead the viewers by giving wrong titles, emundho adhi cheppandi.

  • @mohanch9333
    @mohanch9333 Год назад

    Sir అవన్ని కథలు అయినా మగ దేవుళ్ళు south ఇండియాకి సంబంధించిన వాళ్ళు కాదు

  • @shaikabdulrub4559
    @shaikabdulrub4559 Год назад

    సృష్టి కర్త మాత్రమే దేవుడు అని వేదాలూ చెప్తుంటే మరి విగ్రహారాధన ఎట్లా వచ్చింది.

    • @venkataramarao6788
      @venkataramarao6788 Год назад

      మానసిక శక్తి పెరుగుతుందని

  • @SandhyaRani-ou4ld
    @SandhyaRani-ou4ld Год назад

    Meela tittevallu leka meemu meemu kaadu neenu Ela unnanu buddi vachindi guruvu gaaru

  • @nlakshmia5709
    @nlakshmia5709 Год назад

    Please change the title, think before giving title

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 8 месяцев назад

    గురువు గారు ఇంకా రిటైర్ అయిన బాగుంటుంది😅😅😅

  • @saibabagattoji3798
    @saibabagattoji3798 Год назад

    భూస్వాములను మేపిన మీకు, మీ కుటుంబానికి మరియు పార్టీకి కౌలు రైతుల పట్ల మీరు చూపిన నిర్లక్ష్యం వారు లబ్ధిదారులు అవుతున్నారంటే అపహాస్యమా !

  • @gnaneswarpendyala3533
    @gnaneswarpendyala3533 Год назад

    Are these pravachankarthas are hired by anti Hindu missionaries

  • @rameshvl2516
    @rameshvl2516 Год назад

    👎first respect ladies and girls look others as your relatives follow manners and tell to others.

  • @gurulingar846
    @gurulingar846 Год назад

    Samrthiincovadam is waste useless. Talk and desire.

  • @MalleswariKotha-r5i
    @MalleswariKotha-r5i 3 месяца назад

    Guruvugarki namaskaramu

  • @satyanarayanamamidi2569
    @satyanarayanamamidi2569 Год назад

    Guruvu gareke na padabe Vandhnam

  • @shashidevi-gz8hi
    @shashidevi-gz8hi Год назад

    Om Sree gurubyonamah

  • @chsailaja3699
    @chsailaja3699 Год назад +1

    GURUVU GARIKI PADABHIVANDANAMULU

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 Год назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @ManjulaK-i4f
    @ManjulaK-i4f 4 месяца назад

    Super

  • @TekiVenkataratnem
    @TekiVenkataratnem 7 месяцев назад +1

    Guruvugariki padabhi vandanalu

  • @gorantlasarveswararao7981
    @gorantlasarveswararao7981 Год назад

    🙏🙏🙏

  • @venugopalyadav6953
    @venugopalyadav6953 Год назад

    🙏🙏🙏

  • @shekarkatkam6571
    @shekarkatkam6571 5 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏

  • @adinarayan3795
    @adinarayan3795 7 месяцев назад

    🙏🙏🙏