Diabetes Risk Factors | Loss of Eyesight | Kidney Failure | Heart Attack | Dr. Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 10 мар 2022
  • Diabetes Risk Factors | Loss of Eyesight | Kidney Failure | Heart Attack | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    diabetes risk factors,diabetes,risk factors,types of diabetes,diabetes symptoms,symptoms of diabetes,diabetes control tips,diabetes treatment,gestational diabetes,diabetes prevention,diabetes disease,risk factor,signs of diabetes,what causes diabetes,high blood sugar,loss of eyesight,vision loss,blurred vision,blindness,kidney failure,kidney failure symptoms,symptoms of kidney failure,kidney disease,chronic kidney disease,kidney disease symptoms,kidney health,
    #Diabetes #Eyesight #KidneyFail #HeartAttack #Nerves #DrRaviHospital #DrRavikanthKongara

Комментарии • 886

  • @apparaothota2318
    @apparaothota2318 2 года назад +170

    డాక్టర్ గారు
    మీరు సమాజానికి చాలా గొప్ప సేవ చేస్తున్నారు
    ఇంత బాగా ఎక్సప్లయిన్ చేసి
    మాకు జాగ్రత్త నేర్పిస్తున్నారు
    చాలా ధన్యవాదములు
    🙏🙏🙏
    నిస్వార్ధ మైనది మీ సేవ

    • @chipparaju7462
      @chipparaju7462 Год назад +1

      🙏🙏🙏🙏🙏

    • @chipparaju7462
      @chipparaju7462 Год назад +6

      🙏 హాస్పిటల్ కి వెళితే గంటల తరబడి వెయిట్ చేసి డాక్టర్ రూమ్ లోకి వెళ్లి ప్రాబ్లం చెప్తుండగానే డాక్టర్ గారు తన స్లిప్పులోని రెండు పక్కల మెడిసిన్స్ రాసి చేతిలో పెట్టే డాక్టర్లు ఈ రోజుల్లో వందకి 90 శాతం ఉన్నారు మీరు మాత్రం దేవుడితో సమానం మాకు మీలాగా ఎవరు చెప్పారు మీరు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని కోరుకుంటూ మీ అభిమాని సిహెచ్ రాజు ఫ్రొం భద్రాచలం నమస్కారం

    • @repairetraining5951
      @repairetraining5951 Год назад +1

      yes

    • @jyothivasunaidu4870
      @jyothivasunaidu4870 4 месяца назад

      Meku namaste 🙏

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 2 года назад +89

    ధన్యవాదములు డాక్టర్ గారు..
    మీరు చేస్తున్నది కూడా ప్రజా సంక్షేమమే... (ఇది కూడా ప్రజా సేవే 🙏)

    • @ashokkandari118
      @ashokkandari118 10 месяцев назад

      good morning doctor, good information about sugar

  • @chakrapanisreeramozu2538
    @chakrapanisreeramozu2538 2 года назад +95

    చాలా చక్కగా వివరిస్తున్నారు. మేమంతా చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. చాలా చాలా ధన్యవాదాలు.

  • @hymavathipadarthi9102
    @hymavathipadarthi9102 2 года назад +242

    చాలా చక్కగా చెబుతున్నారు అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు షుగర్ పేషెంట్ తీసుకోవలసిన డైట్ ప్లాన్ చెప్పండి

  • @sridhartunuguntla2172
    @sridhartunuguntla2172 7 месяцев назад +4

    నమస్త సార్ ముఖంగా మేము చాలా అదృష్టవంతులం మీరు చేసే ప్రతి మెసేజ్ కూడా మాకు అర్ధం అవేటట్లు వివరంగా చేబుతున్నారు సార్ 👏👏👏👏👏🌹💐

  • @baburaosirigiri2778
    @baburaosirigiri2778 6 месяцев назад +6

    వైద్యొ నారాయణ హరి అన్నారు. నిజంగా మీరుమా రెండుతెలుగురాష్టలనుకాపాడడానికి వచ్చిన దేవుడవు❤❤❤❤❤

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 2 года назад +5

    ఒక వందలో ఇద్దరు డాక్టర్సు మీలాగా ఉంటే చాలు కానీ లేరుకదా మీ. ఒర్పు మీ చిరునవ్వు చాలా వరకు. రోగం తగ్గిస్తుంది అని నా అభిప్రాయం మీకు నా కృతజ్ఞతలు చిరంజీవ

  • @cheedellasrinivas8123
    @cheedellasrinivas8123 2 года назад +23

    సారీ నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నా పాదాభి వందనము సార్

  • @pudotashowreelu475
    @pudotashowreelu475 2 года назад +17

    డాక్టర్ గారూ నేను ప్రతిరోజూ మీ వీడియోలు చూస్తుంటాను..చాలా వివరంగా చక్కని తెలుగులో చెబుతున్నారు..చాలా థాంక్స్..

  • @draju2040
    @draju2040 2 года назад +55

    డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు అందరికీ అర్థమయ్యేలా చెప్పారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

    • @lakshmikommisetty3998
      @lakshmikommisetty3998 Год назад

      డాక్టర్ గారు మాకు diabetes గురించి పూర్తి వివరాలు కావాలి. Diabetes ఎన్ని rakalu ఉన్నాయి. వాటికీ ట్రీట్మెంట్ గురించి చెప్పండి. నాకు 30 ఇయర్స్. ఇంత వరకు కంట్రోల్ కావడం లేదు ఏమి చేయాలి సార్

  • @maheshmurala3144
    @maheshmurala3144 2 года назад +18

    మీ లాంటి డాక్టర్లు సమాజానికి చాలా అవసరం

  • @cheedellasrinivas8123
    @cheedellasrinivas8123 2 года назад +31

    నమస్తే డాక్టర్ గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్ మీలాంటి డాక్టర్ గా నిమ్మల కన్న తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు మా పాదాభివందనాలు సార్ చాలా గ్రేట్ సార్ మీరు తెలుగు రాష్ట్రాలు ప్రజలు చేసుకున్న పుణ్యం

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui Год назад +5

    వాహ్ సార్ మీరు డాక్టర్ రూపంలో ఉన్న దేవుడు సార్ మా దేవుణ్ణి ఆ దేవుడు చల్లగచూడలని కొరుకుంటున్నాను.

  • @kumarkondroju6052
    @kumarkondroju6052 2 года назад +14

    నమస్కారం సార్...... చాలామందికి షుగరు మీద గాని బీపీ మీద గాని అవగాహన ఉండదు సార్.. ...
    చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా explain చేసే పద్ధతి చాలా బాగుంది సార్... ఇలాంటి వీడియోలు చాలా చేసి ప్రజలకు దేవుళ్ళ లా ..సేవ చేయాలని కోరుకుంటున్నా సార్.. మనకు తెలిసిన విషయం అందరితో పంచుకోవడం కొందరికే సాధ్యం
    నేను మొట్టమొదటిసారిగా మీకు అభిమానినిగా అయినా sir.
    From..kumar.... karimnagar district Telangana

  • @kprasad6364
    @kprasad6364 Год назад +24

    Dr నమస్కారం. మీరే 10 సంవత్సరములు ముందు ఇలా మీరు ఆరోగ్య సలహాలు ఇచ్చింటే ఏ వక్కర కూడా అంరాగ్యాన్నికి గురి అయ్యివారు కాదు sir మీరు మంచి వివరంగా తెలియ జేస్తున్నఅందుకు నాయొక్క హృదయపూర్వకమైన వందనములు.Pastor Prasad, Pendurthy, vsp

    • @valpapurampaul1542
      @valpapurampaul1542 5 месяцев назад

      డాక్టర్ గారూ షుగర్ పేషంట్స్ తీసుకోవలసిన జాగ్రత్తలు అవగాహన కల్పిస్తూ మీరు చెప్పిన మాటలు నా జీవితాన్ని ప్రోత్సహించాయి. మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను🙏

  • @srinivasp1802
    @srinivasp1802 2 года назад +5

    డాక్టర్ గారు రక్తనాళాలలో పూడిక ఎందుకు ఏర్పడుతుంది దానిని నివారించుకోవడం ఎలా శుభ్రం చేసుకోవడం ఎలా అనే దాని గురించి ఒక వీడియో పెట్టండి

  • @mallikharjunaraomamidi4134
    @mallikharjunaraomamidi4134 Год назад +17

    Silence of the good Doctors...
    మేధావుల మౌనం సమాజానికి నష్టం..
    🙏

  • @veerasscgdspecial9072
    @veerasscgdspecial9072 Год назад +4

    Yes మీరు తీసుకున్న నిర్ణయం చాలా ఉపయోగకరమైన ది thank you

  • @ysgaming9932
    @ysgaming9932 2 года назад +10

    డాక్టర్ గారికి🙏 చెక్కర వ్యాధి దాని కాంప్లికేషన్ గురుంచి చాలా బాగా చెప్పారు మీలాంటి డాక్టర్ మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తాం. మీరు చేసిన వీడియోలు అన్ని జీవితంలో ఎప్పటికైనా ఉపయోగ పడేవే . ధన్యవాదాలు🙏

    • @vijayapremsagar861
      @vijayapremsagar861 Год назад

      డాక్టర్ గారూ ధన్యవాదాలండీ షుగర్ పేషెంట్ కి హార్ట్ పేషెంట్ కి చాలా చక్కగా వివరిస్తుంది🎉

  • @tirupathichiranjeevi8516
    @tirupathichiranjeevi8516 Месяц назад +1

    సార్ మీరు ఇలా చెప్పడానికన్నా ఎలా జాగ్రతలు ఉండాలి అని చెబితే బాగుండేది

  • @ravibhat7749
    @ravibhat7749 10 месяцев назад +5

    డాక్టర్ గారు షుగర్ పేషెంట్లు మీద మీ విశ్లేషణ విద్యావంతుల కే కాదు సామాన్యులకు కూడా చాలా చక్కగా అర్థం అవుతోంది మీకు పాదాభివందనం

  • @bhikshamaiahboyapally2856
    @bhikshamaiahboyapally2856 Год назад +3

    చాలా వివరంగా తెలిపారు...ధన్యవాదాలు సార్.ప్రమాద స్థాయికి పోకుండా ఉండాలంటే ఏ మందులు ఎప్పుడు ఎంత మోతాదులో వేసుకోవాలి.డైట్ ఏ విదంగా పాటించాలి దయచేసి చెప్పగలరు

  • @lpsudha212
    @lpsudha212 2 года назад +25

    చాలా బాగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు డాక్టర్ గారు,.

  • @PrasadPrasad-gz5sd
    @PrasadPrasad-gz5sd Год назад +2

    ధన్యవాదములు డాక్టర్ గారు చాలా విపులంగా వివరించారు. మీ సలహాలు తప్పనిసరిగా పాటించి సుగర్ ను కంట్రోల్ చేస్తాను.

  • @Sainathlove
    @Sainathlove 2 года назад +30

    INTERMITTENT FASTING gurinchi video cheyandi sir

    • @prathapreddymuddam5609
      @prathapreddymuddam5609 2 года назад +2

      చాలా వివరంగా చెప్పా రు సార్ thankyou

  • @ysgaming9932
    @ysgaming9932 2 года назад +3

    ఒక డాక్టర్ గా మీ సలహాలు సూచనలు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు 🙏

  • @ravichandala5154
    @ravichandala5154 2 года назад +6

    మీరు దేవుడు సార్ 🙏

  • @ramadeviparvathaneni1006
    @ramadeviparvathaneni1006 Год назад +2

    Sir meeru diabetes ku treatment ivvandi sir. Evari darraga sariayina treatment dorakadam ledu. Chinna vayasulo daibetis vachhina okarini mee daggaraku teesukostanu sir. Vallu chala bhayam to bratukutunnaru. Please sir

  • @shaikbasheer3532
    @shaikbasheer3532 2 года назад +9

    మీరు చెప్పింది అంతా ప్రతి పేషంట్ వింటే వరకు జాగర్త పడుతున్నాను సర్

  • @dr.d.madhavi8705
    @dr.d.madhavi8705 2 года назад

    Hats off doctor garu chala baga explain chestunnaru every topic

  • @saidulusaidulu2822
    @saidulusaidulu2822 7 месяцев назад +1

    చాలా విలువ అయిన సమాచారం అదిన్స్తున్నరు సార్

  • @phanikumar3476
    @phanikumar3476 10 месяцев назад +1

    చాలా చక్కగా చెప్పారు sir మీకు శతకోటి నమస్కారాలు. 🙏🙏🙏

  • @venkataramanabolli440
    @venkataramanabolli440 2 года назад +8

    👌👌 చాలా క్లియర్ గా అర్ధం అయ్యో విదంగా చెప్పారు సార్ 🤝🌹

  • @coursesadmin3262
    @coursesadmin3262 5 месяцев назад +1

    Longlive Doctor Ravikanth garu

  • @pradeepkudupudi3457
    @pradeepkudupudi3457 Год назад

    thanks doctor garu manchi vishayalu cheputhunnaru🙏

  • @nagubuddala9286
    @nagubuddala9286 2 года назад

    Tank q very much sir chala Baga explain Chesaru

  • @sirishamendadala467
    @sirishamendadala467 Год назад +10

    My mother 50 yrs old and is diabetic since 10 years and now due to irregular periods blood level 8 and sugar level 380 after food. She is on insulin until uterus surgery after controlling sugar levels. Your video is very useful doctor 👍

  • @venkatasridevig5220
    @venkatasridevig5220 2 года назад

    Chala baga chepparu doctor garu.
    May God bless you with health wealth and prosperity.

  • @sekhar721
    @sekhar721 2 года назад +35

    Not many doctors take their time to educate people and that too with such a detailed explanation. Thank you Ravikanth Garu.

  • @venkatakamarajujetti5998
    @venkatakamarajujetti5998 Год назад

    thank you very much doctor garu. explained well

  • @vijayakumarivaldas209
    @vijayakumarivaldas209 8 месяцев назад

    Namaste Doctor garu.🙏 చాలా బాగా చెప్పారు. Thank you sir.

  • @siraj0782
    @siraj0782 5 месяцев назад

    Sir mee video ఇంత వివరంగా చెప్తారు sir mee బిజీ shedle లో కూడా ప్రతి ఒక్కరి కోసం ఇంత వివరంగా చెప్తారు 🙏🙏

  • @rajeswarisimhadri2963
    @rajeswarisimhadri2963 2 года назад

    Superb knowledge icharu Doctor , thank you,God bless you

  • @gudisekumari3032
    @gudisekumari3032 2 года назад

    ధన్య వాదములు, డాక్టర్ గారూ.

  • @sivayarra4002
    @sivayarra4002 Год назад +1

    చాలా బాగా తెలుగులో చేపారు సార్ మీకు🙏🙏🙏సార్

  • @jhansirani2181
    @jhansirani2181 2 года назад

    Thank you sir for your valuable suggestions

  • @sunithaparupalli1914
    @sunithaparupalli1914 11 месяцев назад +1

    🕉️ Chala chakkaga chepputhunnaru sir meeku krutagyatalu🙏

  • @rachakondadamodar9192
    @rachakondadamodar9192 Год назад

    Tq sir vhala ardhamayyelaga cheputhunnaru meeku chala chala thanks sir🙏🙏🙏

  • @gollapallibhagyalaxmi6876
    @gollapallibhagyalaxmi6876 2 года назад

    Thanks sir.meelanti vallu Chala thakkuva present kalamlo.danyavadamulu.

  • @thotajayanthi2210
    @thotajayanthi2210 2 года назад

    Chala Baga chepparu doctor garu 🙏

  • @KDURGARAOKDURGARAO-ck1xx
    @KDURGARAOKDURGARAO-ck1xx 2 года назад +5

    సూపర్
    సార్ జాగ్రత్తలు కూడా చెప్పండి

  • @sabbittichinababu8629
    @sabbittichinababu8629 Год назад

    Thanq Doctor Garu

  • @saitejavarmai531
    @saitejavarmai531 2 года назад

    Thank u so much for valuable information doctor

  • @vijayalaxmi5664
    @vijayalaxmi5664 2 года назад +3

    Excellent explanation .Thank you so much doctor garu.

  • @neerajapaluri9756
    @neerajapaluri9756 10 месяцев назад

    We r so blessed to have you sir! Dr Ravikanth may God bless you.

  • @pillivibheeshana7445
    @pillivibheeshana7445 Год назад

    Sir,Very good and excellent detailed explanation, thanq very much sir. This speech is need full every diabetic patient. And also explain the remidies and precautions to diabetic patients.🙏🙏

  • @damerlarajanikanth5855
    @damerlarajanikanth5855 10 месяцев назад +1

    Tq kruthagyathalu. Be safe side annamata. so .a common man ki ardama mayyetlu chepparu doctor gaaru. Explained easily mainly sir

  • @VamsiPriya-hk2cs
    @VamsiPriya-hk2cs 4 месяца назад

    అంధరకి అర్ధం అయ్యెలా వివరించావు నాన్న నిన్ను కన్న తల్లిదండ్రులు గొప్ప ధన్యులు. God bless you nannaa🙏

  • @mangabai1237
    @mangabai1237 9 месяцев назад +1

    Thanks doctor garu

  • @chintamanisantoshkumar8977
    @chintamanisantoshkumar8977 2 года назад

    Tq Dr Garu chala baga chyparu

  • @rambabuvegaraju1890
    @rambabuvegaraju1890 2 года назад +28

    Sir, You are doing excellent job in these bad days.God bless you with long life.This type of persons badly need in present society in all fields particularly in medical, Education, legal, police departments.thank you sir.I have sent this message to groups and who are suffer with sugar.🙏🙏🙏

  • @veerasscgdspecial9072
    @veerasscgdspecial9072 Год назад +2

    Doctor ante devudu antaru milanti valla ni sir

  • @sivakumar2646
    @sivakumar2646 2 года назад +8

    సార్ మీ ప్రతి వీడియో కూడా చాలా బాగున్నాయి. మొదటగా ఇలాంటి వీడియోలు మాకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు. అది కూడా ఇమేజెస్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అది చాలా బాగుంది బాగా అర్థం అవుతుంది. నా చిన్న విన్నపం ఏమిటంటే వీడియో లో ,1. వ్యాధి ఏమిటి?
    2. రావడానికి గల కారణాలు? 3. వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.? 4. భవిష్యత్తులో రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు? 5. ఈ వ్యాధికి సంబంధించిన వైద్య నిర్ధారణ పరీక్షలు?
    ఉండేలా చూడండి. ఇది నా యొక్క విన్నపం మాత్రమే ఇలాంటి అవగాహనారాహిత్యం అయినా సమాచారం మాకు ఇస్తున్నందుకు ధన్యవాదాలు.

    • @salakamadhavilatha8947
      @salakamadhavilatha8947 2 года назад

      Please mee appointment Naku chala avasaram mee appointment istara sir madi Vijayawada bhavanipuram

    • @sivakumar2646
      @sivakumar2646 2 года назад

      @@salakamadhavilatha8947 meeru @ravikath gari message cheyandi

    • @salakamadhavilatha8947
      @salakamadhavilatha8947 2 года назад +1

      Sivakumargaru manchi sugardr.suggest cheyandi nenu ravigari videos chusi ayana sugar kuda chustarNi anukunnanu

  • @user-td9pd4sc7z
    @user-td9pd4sc7z Год назад

    అద్భుత మైన వివరణ sir 🙏🏻

  • @sridevik545
    @sridevik545 2 года назад

    Chala baga chepparu doctor garu

  • @rajuraghu1680
    @rajuraghu1680 Год назад

    Good narration doctor garu thank you very much god bless you 🙏🙏🙏🙏🙏

  • @karrigayatri74
    @karrigayatri74 2 года назад +4

    Sir chalabaga explain chestunnaru

  • @PodhilaGuruprasad
    @PodhilaGuruprasad 5 месяцев назад +1

    Meru super sir

  • @yuwannewvideos1709
    @yuwannewvideos1709 2 года назад +1

    Tq sir chala baga chepparu

  • @satyanarayanamadduri7297
    @satyanarayanamadduri7297 2 года назад +4

    Thanks Dr.garu for giving good guidance regarding Diabetes 🙏

  • @rajarajeswari.k312
    @rajarajeswari.k312 2 года назад +2

    Chaalaa vivaram gaa cheputunnaaru sir thanks

  • @cooltalks2011
    @cooltalks2011 2 года назад +3

    Thank you so much andi chala avagahana istunnaru

  • @balacbs1132
    @balacbs1132 Год назад +1

    చాలా వివరంగా ప్రజాహితులై చెప్పారు. ధన్యవాదాలండి.

  • @tadiboinalakshmi3093
    @tadiboinalakshmi3093 2 года назад +3

    Gudafternoon doctor. Chala valuable information cheptunaru. Me videos ani miss avakunda chustanu. Tq sir

  • @srinivasaraomamidala1263
    @srinivasaraomamidala1263 2 года назад

    Thanq Doctor Sir

  • @groupnurse6384
    @groupnurse6384 Год назад +1

    థాంక్స్ డాక్టర్ గారు 🙏🙏🙏🙏

  • @drnreddy7
    @drnreddy7 11 месяцев назад

    Drnreddy.a lay man also can able to understand with yr examples.tku sir

  • @malleswarinaga6241
    @malleswarinaga6241 2 года назад +2

    Sir, valuable information.chala chakkaga chayppinaru.

  • @kona1269
    @kona1269 2 года назад +4

    Thank you so much Dr garu your wall valuable information 🙏🙏🙏🙏

  • @viswanatharaothota7655
    @viswanatharaothota7655 Год назад +1

    Chalabagacheppru dactor garu

  • @avanchakalavathi8209
    @avanchakalavathi8209 Год назад

    excellent sir.your information is very helpful to all.hatsoff to your services.

  • @muralidharuriti235
    @muralidharuriti235 Год назад

    Thank u for your valuable information .

  • @sailus8524
    @sailus8524 2 года назад +6

    Thank you Thank you very much SIR🙏🙏🙏🙏Chaala baga explain Chestunnaru

  • @narendarrao9139
    @narendarrao9139 Год назад +1

    Chala బాగా చెప్పారు ధన్యవాదాలు

  • @mujeebkhan1686
    @mujeebkhan1686 Год назад +2

    Chala baga chappari

  • @pedduluvelpula1139
    @pedduluvelpula1139 Год назад

    Valuable information sir mee samaja seva amulyam sir thanq sir

  • @sreesudha227
    @sreesudha227 11 месяцев назад

    Dr. Ravi garu
    I would like to thank you for
    bringing awareness and educating people and creating a sense of hope 🙏
    God bless you
    Thank you

  • @gandikotavittal3162
    @gandikotavittal3162 2 года назад

    Very important info given by you. Thank you

  • @ameshladdika8805
    @ameshladdika8805 6 месяцев назад

    Thank u Doctor garu

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Год назад +1

    థాంక్యూ డాక్టర్,..

  • @amirnenivenkatasrinivas8184
    @amirnenivenkatasrinivas8184 2 года назад

    Thank U Dr. and B blessed 🙏🏻

  • @padmajanagabathula4861
    @padmajanagabathula4861 2 года назад +2

    Excellent sir theliyani ennovishayalu maku theliyachesthnnaru thanku

  • @manismultitasking9757
    @manismultitasking9757 Год назад

    Very well explained. Thank you Doctor garu

  • @user-fk3cj1xi3z
    @user-fk3cj1xi3z 4 месяца назад +2

    TQ for the information,,🙏🙏🙏🙏🙏

  • @rangarajan2564
    @rangarajan2564 Год назад +1

    We are very glad at Yr enlightenment to people on various subjects with Yr highness sir

  • @yadkipremsagar8249
    @yadkipremsagar8249 Год назад

    Thank you for your nice information. May God bless you.

  • @nirmanirma2308
    @nirmanirma2308 2 года назад +5

    Excellent sir thank you so much chalabaga chaparu🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathisupersuperkethip8336
    @padmavathisupersuperkethip8336 10 месяцев назад

    గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ధన్యవాదములు 👌👌👌🙏🙏🙏🙏🙏

  • @eslavathneela1856
    @eslavathneela1856 2 года назад +3

    Chala thanks sir meeru me viluvaina time ni ela explain cheyadaniki vaduthunanduku

  • @swapnarangi9244
    @swapnarangi9244 2 года назад

    very clearly explained doctor thank you very much