ఉడికించితే వేడికి ఆవిరి అయిపోతాయంటారు.మరి క్రిములు కూడా ఉడికిస్తే చనిపోతాయి కదా.మంచి విషయాలు చెప్పి భయం పోగొట్టారు.నేను పూర్తి శాఖాహారిని కానీ నలుగురికీ ఇలా మంచి విషయాలు చెప్పినందుకు మీకు, ముఖర్జీ గారికి ధన్యవాదాలు ❤️.
Yes i do agree , Chicken is fed with GMO grains...Hence what ppl are getting thru chicken is inflammatory diseases..like hormonal imbalance and many more ailments.
చికెన్ కి చాలా మంది అలవాటు పడ్డారు,కొందరు చికెన్,మటన్ నిల్వ ఉన్నవి అమ్ముతున్నారు అంటున్నారు ,అవి తిన్నవారికి ఆరోగ్య రీత్యా సమస్యలు. 🍀శాఖాహారం ఆరోగ్యానికి మంచిది.🍀
త్వరలో బిల్గేట్స్ కనిపెట్టిన ఆర్టిఫీషియల్ చికెన్, మటన్ మార్కెట్ లోకి వస్తున్నాయి. సోయా తో చేసిన అది ఆరోగ్యానికి హానికరం. కానీ ఇలాంటి paid promotion తొ అమ్ముకోవాలని చూస్తున్నారు 😡
Very nice Thank you The way you explained is so nice as it gives confidence not scaring the people Now a days doctors scares the patients rather than good advice
సార్ నాకు ఎప్పుడు నుండో low bp.118/70,117/68…ఇలా వుంటుంది, దానివల్ల చాలా నీరసంగా ఏ పని చేయబుద్ది కాదు. ఉప్పు వేసిన నిజ్జిగానీ, ORS గానీ, త్రాగితే చాలా బాగుంటుంది, ఏ ఊరు వెళ్లినా లీటర్ మజ్జిగ బాటిల్ పట్టికెళ్లాలి.ఉప్పు కూడా రోజులు ఎక్కువ వాడుతాను.ఉప్పు ఎక్కువ వాడకూడదు అంటారు కదా?
బి పి 90/60 వరకు ఉండవచ్చు. అది లో బి.పి. కాదు. నాకు 90/55 కూడా ఉంటుంది. కానీ, ఇబ్బంది ఏమీ ఉండదు. బాగా కష్టపడి వ్యాయామం చేయగలుగుతున్నాను. మీ కొలతలు ఆరోగ్యకరమైనవి. అనవసరంగా ఊహించుకొని ఎక్కువ ఉప్పు తిని ముప్పు తెచ్చుకోకండి.
It is not only the antibiotics or the hormones that chicken are fed with. Main thing is what the chicken eat. Almost all chicken farms feed the chicken with GM soya and GM grains which are highly inflammatory. Country chicken feed on natural surroundings like insects, natural seeds etc. which is the natural food of chicken. That is why country chicken are healthier and less risky.
Hai Sir. I am ur follower. U don't get complete information sir...endhuku antey, total five times hormone injection isthunam. No one monitor( govt)to me.
It would be prominent evident that if you could have shown the lab reports for your analysis and explanation. Without that, it would be tough to digest your analysis. We need to be very CAREFUL as INDIA is best known for food adulteration. Just wake up guys!!
Poultry farm lo unde artificial chicken thinte ada pillalalki early mature, body parts early growth, hormonal imbalance is true, eat country chicken or stop eating other chicken, that's it, don't manipulate public
Sir namaskaram చాలా బాగా చెప్పారు మంచి సైన్స్ నాలడ్జె మాకు ఇచ్చినందుకు ధన్యవాదములు సూపర్ కరెక్ట్ గా చెప్తారు మీరు
ఉడికించితే వేడికి ఆవిరి అయిపోతాయంటారు.మరి క్రిములు కూడా ఉడికిస్తే చనిపోతాయి కదా.మంచి విషయాలు చెప్పి భయం పోగొట్టారు.నేను పూర్తి శాఖాహారిని కానీ నలుగురికీ ఇలా మంచి విషయాలు చెప్పినందుకు మీకు, ముఖర్జీ గారికి ధన్యవాదాలు ❤️.
అభినందనలు డా:గారూ.. చాలా చక్కగా వివరించారు.
9
Thank you very much Dr గారు
డాక్టర్ గారికి నమస్కారములు. మీ వీడియోలు చూస్తుంటాను. చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి సందేహాలు తీర్చుతున్నందుకు మీకు నా ధన్యవాదములు.
Yes i do agree , Chicken is fed with GMO grains...Hence what ppl are getting thru chicken is inflammatory diseases..like hormonal imbalance and many more ailments.
డాక్టర్ గారు మీరు దేవుడు సర్. 🙏అద్భుతమైన విశ్లేషణ సమాచారం
Very good suggestion
Te😂😢 we we t shirt tw RR t shirts @@mvsreddy8723
గుడ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు థాంక్స్
ఇంత మంచి వార్త చెప్పి గుండె పగిలేవర్త అంటారేంటండి సార్
Thank you Dr Garu 🙏
very good clear clarification and i came out of this wrong myth.thank you dr sir.sivaiahv chennai.
Good info doc .. thank you.. I eat protein diet mostly
Thank you very much sir for your valuable information.
Really great information doctor
Doctor.sir.very.very.heartfull.thanks.about.your.voluable.information.
Thank you Dr for the valuable information.
Sir using many antibiotics even banned antibiotics also just for Ur information and how broiler growing with in 45 days up to 2kgs❓
డాక్టర్ గారు ఒక మంచి సందేశం ఇచ్చారు 🙏
Ur analysis is super helpful Daily i am eating chicken breast because I am sports person
నిజాలు చెబుతుంటే భయపెట్టకండి plz అంటున్నారు కొంతమంది. వారి ఖర్మకు వారిని వదిలెయ్యాలి
Nijalu Chaala untai andi . But veela concept bayapetti money cheskovadame
Very good information sir
I am a zoologist, researched in biochemistry, your analysis is superb sir
Good clarification doctor garu. Thank you 🙏
Doctor garu... Good massage
Doctor gaaru cholestrol medicine, statin nenu 6 months ga vaaduthunnaanandi. (Bad cholestrol konchem perigindi) Entha kaalam vaadaalandi?! Lifelong vaadaalaa?!
సార్,వండిన బ్రాయిలర్ కోడి వంటలో హార్మోన్స్ ఇంకా మిగిలి వుంటాయా,చిన్న ఆడపిల్లలకు తినిపిస్తే హానికరమా సార్.
తినకపోతే మంచిది వేరే ఫుడ్స్ తినొచ్చు
100%
Thank you doctor Garu chala clear ga explain chesaru 🙏
Very good analysis sir. Apohalupogottaru.
Nice message sir thank you so much
ఏంటి కోడి కి కిడ్నీలు వుంటాయా. ఇంతవరకు నేను చూడనేలేదే 🤔.
All you tube mahimalu sir money vaste emyna chebutaru
Untai
Yes natu kodi kidney lu raw ga mingevaru nanamalu tinipinchevaru
😂
ధన్యవాదములు సార్ 🙏
చికెన్ కి చాలా మంది అలవాటు పడ్డారు,కొందరు చికెన్,మటన్ నిల్వ ఉన్నవి అమ్ముతున్నారు అంటున్నారు ,అవి తిన్నవారికి ఆరోగ్య రీత్యా సమస్యలు.
🍀శాఖాహారం ఆరోగ్యానికి మంచిది.🍀
Mokkalaki kuda pranam vundhi sir. Be bretharian.
గుడ్ ఇంఫర్మేషన్ ట్రక్ dr
Ma papa chiken thappa inka emi thinadhu sir naku chala bhayanga undedhi sir na bhayam poghottinaru sir thank you so much sir
Thank you so much sir.
Thank you Doctor for your detailed and clear explanation about chiken
THANK YOU VERY MUCH SIR VERY VERY GOOD INFORMATIO
From BANGALORE
💐👍🇮🇳
SIR YOUR GAVE GOOD INFORMATION, PLEASE ADVICE ABOUT COUNTRY CHICKEN SIR I AM TAKING COUNTRY CHICHEN TWICE IN 40DAYS I WONT TAKE BROILER CHICKEN
No problem
Thank you very much Doctor garu.Bhayanni pogottaru
Very nice analysis.. doctor garu. Thank you for the informative and educational presentation 👏🙏
Good information sir thankyou ❤
Thank you sir
త్వరలో బిల్గేట్స్ కనిపెట్టిన ఆర్టిఫీషియల్ చికెన్, మటన్ మార్కెట్ లోకి వస్తున్నాయి. సోయా తో చేసిన అది ఆరోగ్యానికి హానికరం. కానీ ఇలాంటి paid promotion తొ అమ్ముకోవాలని చూస్తున్నారు 😡
How can you say that, making chicken and mutton with soy beans are dangerous to health ? Is there any scientific evidence ?
Dr. Will this antibiotic still be affective after heavy cooking like Indian style?
Yes
Acha thelugulo chepparu sir 👌👌
Good information Sir 👏
Mr dr garu miru chepputhunnaru ok vetine sele sase varike rekkallu vasthaye
Excellent explanation Doctor garu🙏🏼
Super ga chepparu sir
Takkuva anti biotic ayina daily thinte sl ekkuve avutad monthlyi weekly paravaledu
Good బాగుంది
Good information and analysis Dr
Good information
Sir, really you are doing great thing, you are educating society, there are lot of myths.
Good information sir thank you
Very nice
Thank you
The way you explained is so nice as it gives confidence not scaring the people
Now a days doctors scares the patients rather than good advice
Well said sir
Sorry ma'am
Tnq.sir
Very clear information
Super explanation sir.. Thank you
Suparga.chepyaru.sir
Super.
Excellent explanation Sir🎉
Very good things said sir
Thank you so much sir Very good information given by you sir
Thanks for informing doc😊
Super doctor garu kidney anti levar sir
As you said....Re-cooking after refrigeration is not good.. isn't it Dr.
Good information 6
నాటు కోళ్లు తినండి నాటు కోడిగుడ్లు తినండి బాయిలేరు కోళ్లు ఫారం కోడిగుడ్లు తినబాకండి
సార్ నాకు ఎప్పుడు నుండో low bp.118/70,117/68…ఇలా వుంటుంది, దానివల్ల చాలా నీరసంగా ఏ పని చేయబుద్ది కాదు. ఉప్పు వేసిన నిజ్జిగానీ, ORS గానీ, త్రాగితే చాలా బాగుంటుంది, ఏ ఊరు వెళ్లినా లీటర్ మజ్జిగ బాటిల్ పట్టికెళ్లాలి.ఉప్పు కూడా రోజులు ఎక్కువ వాడుతాను.ఉప్పు ఎక్కువ వాడకూడదు అంటారు కదా?
ఇదే కరెక్ట్ bp
బి పి 90/60 వరకు ఉండవచ్చు. అది లో బి.పి. కాదు. నాకు 90/55 కూడా ఉంటుంది. కానీ, ఇబ్బంది ఏమీ ఉండదు. బాగా కష్టపడి వ్యాయామం చేయగలుగుతున్నాను.
మీ కొలతలు ఆరోగ్యకరమైనవి.
అనవసరంగా ఊహించుకొని ఎక్కువ ఉప్పు తిని ముప్పు తెచ్చుకోకండి.
Sir , thanks a lot ….
It is not only the antibiotics or the hormones that chicken are fed with. Main thing is what the chicken eat. Almost all chicken farms feed the chicken with GM soya and GM grains which are highly inflammatory. Country chicken feed on natural surroundings like insects, natural seeds etc. which is the natural food of chicken. That is why country chicken are healthier and less risky.
ఇతనికి ఏమీ తెలియదు, టోటల్ గా కోళ్ల గురించి చెప్పింది అంత తప్పు, నాకు తెలుసు కోళ్ల గురించి
Cheppandi...late enduku
నీకు తెలిసినది కూడా వినాలనుకుంటున్నాను వివరించండి
Neku thelisina eppudu sachhipothundo cheppu eppudu rogam vastundo cheppu antha thelusu ani cheppaku
బాబూ ఆయన ఒక డాక్టర్ ఆయన చెప్పేది తప్పు అన్నావంటే నువ్వు చికెన్ వ్యాపారం చేస్తున్నావా లేకపోతే మూర్కుడు వా విషయం సరిగా అర్ధం చేసుకొని మాట్లాడాలి
Sounds logical
If we cook broiler chicken for 30 minutes, chicken will become "kichidi".
If we boil for 30 minutes, will the protein content in chicken go away sir?
Chicken soup cheskoni tinevaallaki ye rogaalu raavu Ani naa nammakam..
It's also like a medicine.
150Gr per day..
Jai Veeramachaneni
Well analysed sir .....hats off
Super sir
Okay sir, yours native place Movvari gudem Village, near Aarugolanu Village, is it correct, if yes , call to me for talk .
Viniki cheppedi not clear
Soya is rich source of protein
మిమ్మల్ని కలవాలి
Nonveg thinna valla kosam cheppakandi chavanivvandi.....
తిక్క తిక్క గా,గజిబిజిగా ఉంది సార్, సాఫీలేదండి
Sir...yenta vandina un natural human made food is dangerous 👎
Hai Sir.
I am ur follower. U don't get complete information sir...endhuku antey, total five times hormone injection isthunam. No one monitor( govt)to me.
5 times hormonal injection istunte hens enni rojulaki vastundi andi
40 days @@Ashadesignerbotique
Meeru poultry farm lo chesthara.....nijamena idhi hormonal injection chesthara
Karona time lo chikin thinandhi annaru kadha?
Oily ga yedo tinaradu…….this is the point…
👌👌💐💐
Dr. What about the food steroids given to chicken to grow fast, is this harmful to humans.
Injecting Hormones for 1mg or 2mg don’t effect human body.. better to eat country chicken without skin
It would be prominent evident that if you could have shown the lab reports for your analysis and explanation. Without that, it would be tough to digest your analysis. We need to be very CAREFUL as INDIA is best known for food adulteration. Just wake up guys!!
Eggs tinte problem leda Dr garu
మెల్లగా తగ్గించండి eggs కూడా...ఎప్పటికైనా మొత్తం ఆపేయాల్సిందే
Chicken pakoda tinakudadha 30 minutes fry cheyaru kada
30 minutes cook chesthe ne , antibiotics destroy aithadi ani chepparu kadha so its not good for health
Poultry farm lo unde artificial chicken thinte ada pillalalki early mature, body parts early growth, hormonal imbalance is true, eat country chicken or stop eating other chicken, that's it, don't manipulate public
Chiken pickle tinoccha
కరోనా లో చికెన్ తింటే మంచిది అన్నారు డాక్టర్స్
The videos are quite informative and useful. But why are the captions/title made misleading and indecent?
Hyderabad lo Chicken shop vallu andaru entha iccharu sir miku
Misleading Thumbnail to attract viewers