మనిషి సన్నగా మారాలంటే నేను చెప్పే చిన్న చిట్కా ఇది నాకు ఇది నాకు నా ఫ్రెండ్ చెప్పిన చిన్న చిట్కా నేను ఈ చిట్కా పాటించాను 70 కిలోలు ఉండే నేను 65 కిలోలు అయిపోయాను కేవలం వన్ మంత్ లో అది ఎలా సాధ్యం అంటే అవి తినొద్దు ఇవి తినొద్దు అని చెప్పను కానీ మనం ఎంత తింటామో అందులో సగం మాత్రమే తినాలి అది టిఫిన్ గానీ, భోజనం కానీ, డిన్నర్ కానీ, సపోజ్ ఇప్పుడు టిఫిన్ గురించి మాట్లాడదాం రోజు మనం టిఫిన్ లో నార్మల్ దోశ గాని పూరి గాని నాలుగు నుంచి ఐదు తింటాం అనుకోండి మనం బరువు తగ్గాలి మెల్లగా అనుకున్నప్పుడు దోశలు మూడు తినాలి పూరీలు అయితే మూడే చాలు మనం రైస్ అయితే తట్ట నిండా అన్నం పెట్టుకొని అనుకోండి అందులో సగం మాత్రమే తినాలి రాత్రిపూట చపాతీలు అయితే రెండు నుంచి మూడు ఒకవేళ రాత్రి పుట్ల చపాతి తినలేని వాళ్ళు రాత్రిపూట రైస్ అయితే అందులో సగమే తినండి మీకు సింపుల్గా చెప్పాలంటే మనం ఎంత ఫుడ్ నార్మల్గా ఎంత తింటామో అందులో సగం కి సగం తగ్గించాలి ఆటోమేటిక్గా రెండు నెలల్లో మనం 10 కేజీలు తగ్గుతాం ఇది ఒక మూడు నెలలు చేస్తే చాలు మన వంటి లో ఉన్న కొవ్వును అంతా కరిగించవచ్చు దీనితోపాటు టిఫిన్ తినే టైం లో మధ్యాహ్న భోజనం చేసే టైంలో రాత్రి భోజనం చేసే టైం లో త్రాగే నీరు కాకుండా రోజుకి మూడు లీటర్ల నీరు తాగాలి అప్పుడు ఆటోమేటిక్గా బరువు తగ్గుతాం అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత ఐదు నిమిషాలు నిమ్మలంగా కూర్చుని ఆ తర్వాత ఒక ఆఫ్ కిలోమీటర్ కానీ కిలోమీటర్ కానీ వాకింగ్ చేయండి ఆరోగ్యానికి మంచిది బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ నేనేదో నా చిన్న సలహా ఇచ్చాను ఇది నేను పాటించాను కాబట్టి సక్సెస్ అయింది ఇది అందరూ పాటించాలని నేను కోరుకుంటున్నాను నాలాగే అందరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నా కామెంట్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్❤
నమస్తే!ఇం కొక సూత్రం ఉంది. మీరు భోజనం చేసిన ఆఖరున మాత్రం కేవలం కొలత పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు మాత్రమే తాగండి.. తరువాత గంట పోయిన తరువాత కావల్సిన నీళ్ళు తాగండి. వారం తరువాత మీ ఆకారం చూసుకోండి. ప్రయత్నించండి.
ఎవరో సెలబ్రిటీ చెపితే ఇంత గొప్పగా వివరిస్తున్నారు గత 10ఎల్లగా dr ఖాదర్ వల్లి garu 🙏🏻🙏🏻🙏🏻నెత్తి నోరు బదుకొని ఎంతో బాధ్యత కలిగి సర్వ మానవాళి ని ఆరోగ్యం గా జీవించడానికి గొప్ప మార్గాన్ని సూచించారు దన్ని ఎవ్వడు పట్టించు కోరు,,,,, అన్నిరోగాలకి కారణం ఓవర్ వెయిట్,,,,,, ఇవన్నీ dr kadhar garu ఎప్పుడో చెప్పారు మేము పాటించి సంపూర్ణ ఆరోగ్యులుగా ఉన్నాము,,
మాధవన్ డైట్ గురించి చక్కటి విశ్లేషణ అందజేశారు. పలువురికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తెలుసుకొని వీలైనంతవరకు ఆచరిస్తే ఆరోగ్యాలు మెరుగుపడతాయి. సందేహం లేదు 💯 ధన్యవాదాలు సార్
మీరు మీ చాలా వీడియోస్ లలో అవసరానికి మించి ఆవేశాన్ని చూపించి రెచ్చి పోతున్నారు. కాస్త దీనిని కుదించి కంట్రోల్ చేసి కొంటే ఎంతో మెచ్యూర్ గా ఉంటాయి మీ వీడియోలు
This worked for him in 21 days because of his healthy habits of last 10 years... And his metabolic rate... Functional and Integrative Nutrition Coach Mr Madhav from Canada.
నోరు కట్టుకుంటే అంతా మా బాగే! ప్రకృతి వైద్య నిపుణులు అందరూ ముక్త కంఠం తో చెప్పేది: ఉదయం ఒక గ్లాసు ఆకుల రసము తరువాత పండ్లు, మధ్యాన్నము వండిన ఆహారము, సాయంత్రము ఆకుల జూసు, అలాగే సాయంత్రం 6 లోపల రాత్రి భోజనము, అదీ పండ్లు, తీసుకోవటం వీటి వలన ఒంటిలోని కొవ్వు శీఘ్రముగా కరిగి మనిషి సన్న బడతాడు. అలాగే సోంపు పొడి, జీలకర్ర పొడి, వాము పొడి అర స్పూన్ చొప్పున, ఒక గ్లాసు వీడి నీటిలో కలిపి, పరగడుపున ప్రతి రోజూ సేవిస్తే, కొన్ని రోజులలోనే, అధిక బరువు పోయి సన్న బడతారు. ధన్యవాదములు .
మనిషి తన ఉనికి మరచి తన గురించి గాక పక్క వారి గురించి చెడుగా ఆలోచన చేస్తూ ఉన్నా బాడీ కంట్రోల్ తప్పెస్తుంది , పరులకు ఉపకారకముగా ఉండే విధానము ఆలోచన చేయాలి , ఇంకొక విషయము గ్రహించాలి ఆనందము అనేది బయట గాకుండా మనలోనే మన మనసులోనే వెతుక్కోవాలి , అపుడు ఈ ప్రేమ్ జీ లా ఎప్పటికీ ఒక్కలా ఉంటాము మరి , అంతే కదా సర్ 👌👌👍👍
ఆహారం నమిలి నెమ్మదిగా తినడం ఇక్కడ ముఖ్యంగా చెప్పిన పాయింట్. దీన్ని తప్పక పాటించండి. రెండవదిగా 6-7 గంటల మధ్య మీ రాత్రి భోజనం ముగించాలి. 9 గం. కల్లా నిద్రకు ఉపక్రమించాలి. 👍
మిరాకిల్ లేదు బొంగు లేదు మంతెన రాజు గారు డైట్ పాటిస్తే 20 డేస్ లో నేను 15 కేజీస్ తగ్గాను 2012 లో నన్ను చాలామంది ఎలా తగ్గారు అని అడిగారు.నేను తిన్నవి వాటర్, వెజ్ జ్యూస్, మొలకలు, పుల్కా ఆయిల్ లెస్ , సాల్ట్ లెస్ కర్రీ, ఈవెనింగ్ ఫ్రూట్స్ అంతే సింపుల్. కానీ మొలకలు అందరూ తినలేకపోవచ్చు.
@@kumargupta9 bro youtube lo chala videos vunai manthena Satya Narayan raju vi. Meeru 1 month ala chesthey ina la 15kgs taggakapovvachhu but 2 months lo taggavachhu. Natural food Eat only 2 times in a day Less carbohydrates food Less salt Any exercise or warmup for 40 to 90 min as per ur wish even swimming or cycling Meditation No outside food or weekly once outside food
I saw Madavan video is 2017 in YT and I have doing what he said eat water drink food even today I am in shape and PPL think I am about 24-30 years but I am 41... Just when you eat or drink do it consciously
మంతెన సత్యనారాయణ గారు గత 20 సంవత్సరాలు గా చెపుతున్న మాటలు అటూ ఇటుగా మిగతా వారు ఇప్పుడు చెప్పుచున్నారు... అంతే. బేసిక్స్ ఒకటే.... వీళ్ళు కొత్తగా చెప్పుచున్నారు. అంతే
15-16 years teenager girl cheyocha ilanti fasting. Alane 6:45 pm dinner ante ma ammai night studies avi chesi akali antondi. Mari emi cheyali sir pls chepandi
Sir perfect oka remedy kavali weight loss ki ika weight rakudadu.alagee budget lo kuda vumdali ayokka remedies okati vachhi slow ga thenatam inka edina vunnaya
Sir namaskar, sir 21.07.2024.roju zee telugu lo Gaami movie lo Hero by birth Ammayi ga undi tarvata abbayi ga avutadu ani chupincharu climax lo , so is this possible? Sir i doubt clear cheyagalaru. Thank you sir. 🙏
Sir watched u r video, Madhavans diet plan is excellent, but I have to let u know that it is not his idea. Few years back he went to Switzerland he did a medical experiment with a team about weight loss.
Intermittent fasting, liquid diet, low fat high protein, all these works beautiful and can bring down you weight in just few days. One simple formulae in this is, if you can give a gap of 14-16 hours between any two meals without eating anything, will automatically reduce your weight, it is as simple as that.
Endukandi prathi video lo ala gonthu chinchukoni explain chestaru. Me video interesting ga undakapoga eppudu end chestara ani chudadam avtundi .matter telsukodaniki fast forward chestu chudalsivastundi.pls change the tone of explanation
Prem garu, bringing a change is the most difficult proposition. To transform from one to another you need to identify strong reason. In Madhavan case his profession is acting. He needs to change his physique to suit the role in the new movie and it is connected to money. When strong motive/need arises then humans tend to change.
I tried eating once a day with limited wheat ravva in place of rice and lot of curry/fry etc every evening between 4pm to 6pm and then used to go for an hour walk while taking lukewarm yo warm water everytime I need water, till next evening. Did this for 2 months and lost 12kgs 2 years earlier. Once I started eating food thrice a day, without walking, weight got regained in next few months again. This is net difference between intake and expenditure prem garu. We need to ensure we lead a stress-free life, extra need for junk or lot of carbohydrates will go off sir. Happy to hear experience of Mr.Madhavan through you.
Hello sir nenu me videos regularga chustuntanu but naku nacchandi okkate andante miru prati video morethan 9mins vuntundi but aa video 3 mins kante matter undadu.dayachesi sagadeeyakandi bore koduthunnai.
No mirracle, same and near similar diet prescriptions are aviable for lomg time onwards like veeramachineni diet , manthena garu diet and intermittent fasting diet etc
మనిషి సన్నగా మారాలంటే నేను చెప్పే చిన్న చిట్కా ఇది నాకు ఇది నాకు నా ఫ్రెండ్ చెప్పిన చిన్న చిట్కా నేను ఈ చిట్కా పాటించాను 70 కిలోలు ఉండే నేను 65 కిలోలు అయిపోయాను కేవలం వన్ మంత్ లో అది ఎలా సాధ్యం అంటే అవి తినొద్దు ఇవి తినొద్దు అని చెప్పను కానీ మనం ఎంత తింటామో అందులో సగం మాత్రమే తినాలి అది టిఫిన్ గానీ, భోజనం కానీ, డిన్నర్ కానీ, సపోజ్ ఇప్పుడు టిఫిన్ గురించి మాట్లాడదాం రోజు మనం టిఫిన్ లో నార్మల్ దోశ గాని పూరి గాని నాలుగు నుంచి ఐదు తింటాం అనుకోండి మనం బరువు తగ్గాలి మెల్లగా అనుకున్నప్పుడు దోశలు మూడు తినాలి పూరీలు అయితే మూడే చాలు మనం రైస్ అయితే తట్ట నిండా అన్నం పెట్టుకొని అనుకోండి అందులో సగం మాత్రమే తినాలి రాత్రిపూట చపాతీలు అయితే రెండు నుంచి మూడు ఒకవేళ రాత్రి పుట్ల చపాతి తినలేని వాళ్ళు రాత్రిపూట రైస్ అయితే అందులో సగమే తినండి మీకు సింపుల్గా చెప్పాలంటే మనం ఎంత ఫుడ్ నార్మల్గా ఎంత తింటామో అందులో సగం కి సగం తగ్గించాలి ఆటోమేటిక్గా రెండు నెలల్లో మనం 10 కేజీలు తగ్గుతాం ఇది ఒక మూడు నెలలు చేస్తే చాలు మన వంటి లో ఉన్న కొవ్వును అంతా కరిగించవచ్చు దీనితోపాటు టిఫిన్ తినే టైం లో మధ్యాహ్న భోజనం చేసే టైంలో రాత్రి భోజనం చేసే టైం లో త్రాగే నీరు కాకుండా రోజుకి మూడు లీటర్ల నీరు తాగాలి అప్పుడు ఆటోమేటిక్గా బరువు తగ్గుతాం అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత ఐదు నిమిషాలు నిమ్మలంగా కూర్చుని ఆ తర్వాత ఒక ఆఫ్ కిలోమీటర్ కానీ కిలోమీటర్ కానీ వాకింగ్ చేయండి ఆరోగ్యానికి మంచిది బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ నేనేదో నా చిన్న సలహా ఇచ్చాను ఇది నేను పాటించాను కాబట్టి సక్సెస్ అయింది ఇది అందరూ పాటించాలని నేను కోరుకుంటున్నాను నాలాగే అందరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నా కామెంట్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్❤
Tq
Super bro Baga chepparu good
Thanq sir
Thank you bro
Correct bro tq
మంతెన సత్యనారాయణ రాజు గారు ఎప్పటి నుంచో చెప్పు తున్నారు. సాయంత్రం 7 గంటల లోపు dinner పూర్తి చేస్తే మన శరీరం రిపేర్ & క్లీనింగ్ చేసుకుంటుంది
Correct, nenu Ila cheshanu 2 month lo fatty liver normal ayindhi without exercise, daily 14 to 16 hrs fasting
Yes ur right ✅
Nenu elage chesanu baga taggipoyanu
S
నమస్తే!ఇం కొక సూత్రం ఉంది. మీరు భోజనం చేసిన ఆఖరున మాత్రం కేవలం కొలత పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు మాత్రమే తాగండి.. తరువాత గంట పోయిన తరువాత కావల్సిన నీళ్ళు తాగండి. వారం తరువాత మీ ఆకారం చూసుకోండి. ప్రయత్నించండి.
ఎవరో సెలబ్రిటీ చెపితే ఇంత గొప్పగా వివరిస్తున్నారు గత 10ఎల్లగా dr ఖాదర్ వల్లి garu 🙏🏻🙏🏻🙏🏻నెత్తి నోరు బదుకొని ఎంతో బాధ్యత కలిగి సర్వ మానవాళి ని ఆరోగ్యం గా జీవించడానికి గొప్ప మార్గాన్ని సూచించారు దన్ని ఎవ్వడు పట్టించు కోరు,,,,, అన్నిరోగాలకి కారణం ఓవర్ వెయిట్,,,,,, ఇవన్నీ dr kadhar garu ఎప్పుడో చెప్పారు మేము పాటించి సంపూర్ణ ఆరోగ్యులుగా ఉన్నాము,,
Evaro chepte em telustundi bro result live lo kanipistundi kadha andhuke cheptunnadu
మాధవన్ డైట్ గురించి చక్కటి విశ్లేషణ అందజేశారు. పలువురికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తెలుసుకొని వీలైనంతవరకు ఆచరిస్తే ఆరోగ్యాలు మెరుగుపడతాయి. సందేహం లేదు 💯 ధన్యవాదాలు సార్
మీరు మీ చాలా వీడియోస్ లలో అవసరానికి మించి ఆవేశాన్ని చూపించి రెచ్చి పోతున్నారు. కాస్త దీనిని కుదించి కంట్రోల్ చేసి కొంటే ఎంతో మెచ్యూర్ గా ఉంటాయి మీ వీడియోలు
😂😂😂😂
Ounu nijame a voice vinalekapotunam
😂😂
Over Acting chestunanndu
Athanu avesanga matladadam Valla manaki alage anipistundi Andhuke videos Bagunna chudalante yekkada blood pressure peruguddo anipistundhi
సార్ ప్రేమ సార్ గారు నమస్కారం అయ్యా ఈరోజు గురుపౌర్ణమి మీకు శుభాకాంక్షలు నమస్కారం సార్
Manthena sir allready advised 💐
V.Good by Madhavan good smile actor
Thanks for valuable information 🙏🙏🙏🙏🙏🙏
ఇది మన ఆయుర్వేదం లో ఉన్నదే. వాగ్భటాచార్యులు చెప్పి ఉన్నారు
Detailga pettandi plse
Ahaaa
@@mythilinivarthiడీటెయిల్స్ ఉండవు..
Rajiv Dixit gari videos chudandi arogymga vundalante simple trick s follow avvatame.
ప్రేమ్ గారు మీకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు🎉🎉 మిమ్మల్ని కలవాలి అంటే ఎలాగ sir.
This worked for him in 21 days because of his healthy habits of last 10 years... And his metabolic rate... Functional and Integrative Nutrition Coach Mr Madhav from Canada.
It's correct
Very nice vedios andi. Nice information istoo vuntaru prem garu good
our pleasure
నోరు కట్టుకుంటే అంతా మా బాగే! ప్రకృతి వైద్య నిపుణులు అందరూ ముక్త కంఠం తో చెప్పేది: ఉదయం ఒక గ్లాసు ఆకుల రసము తరువాత పండ్లు, మధ్యాన్నము వండిన ఆహారము, సాయంత్రము ఆకుల జూసు, అలాగే సాయంత్రం 6 లోపల రాత్రి భోజనము, అదీ పండ్లు, తీసుకోవటం వీటి వలన ఒంటిలోని కొవ్వు శీఘ్రముగా కరిగి మనిషి సన్న బడతాడు. అలాగే సోంపు పొడి, జీలకర్ర పొడి, వాము పొడి అర స్పూన్ చొప్పున, ఒక గ్లాసు వీడి నీటిలో కలిపి, పరగడుపున ప్రతి రోజూ సేవిస్తే, కొన్ని రోజులలోనే, అధిక బరువు పోయి సన్న బడతారు. ధన్యవాదములు .
Thanq
మనిషి తన ఉనికి మరచి తన గురించి గాక పక్క వారి గురించి చెడుగా ఆలోచన చేస్తూ ఉన్నా బాడీ కంట్రోల్ తప్పెస్తుంది , పరులకు ఉపకారకముగా ఉండే విధానము ఆలోచన చేయాలి , ఇంకొక విషయము గ్రహించాలి ఆనందము అనేది బయట గాకుండా మనలోనే మన మనసులోనే వెతుక్కోవాలి , అపుడు ఈ ప్రేమ్ జీ లా ఎప్పటికీ ఒక్కలా ఉంటాము మరి , అంతే కదా సర్ 👌👌👍👍
Superb it's great discussion we not aware about well diet I learn much most important thing is chew the food
Indeed miracle,great.
I like Madhavan Sir acting, philosophy and now dieting.
Thanks Madhavan and to you for this information
ఆహారం నమిలి నెమ్మదిగా తినడం ఇక్కడ ముఖ్యంగా చెప్పిన పాయింట్. దీన్ని తప్పక పాటించండి. రెండవదిగా 6-7 గంటల మధ్య మీ రాత్రి భోజనం ముగించాలి. 9 గం. కల్లా నిద్రకు ఉపక్రమించాలి. 👍
Tq prem garu giving for valuable information
Manthena garu eappudu cheptune untaaru. ...Jai manthena Satyanarayana garu
Nice information prem garu❤
Tu Neetu ka nidhana ka Chitra సార్ మీరు నీట్ గా నిదానంగా చెప్తే చాలా బాగుంటది కానీ గొంతును ఎందుకండీ అలా ఇంత గట్టిగా ఏదో చించుకొని చెప్పినట్టుగా ఉంటాది
😂😂
Very perfect Observation
Enduku prem Garu intha gettiga maatladuthunaru😮. Na cell volume 2 lo petina Kuda Baga vinipisthundi .
😅
😂😂
😂😂
B.P. may increase sir,take care of your health sir
Very good great person
Nenu మాధవన్ వేడెయోస్ చాలా రోజుల క్రితం చూసాను.ఫాలో అయ్యాను 3months lo 9kgs తగ్గాను...
Brother a video link pettandi please
@@jyothidurgappa8379 ruclips.net/video/KwHcTrYgBhg/видео.htmlsi=fVzXFjMq6kP4SG5m
@@jyothidurgappa8379 youtube lo search cheyandi R.madhavan weightloss vedeio ani
Prem sir videos are very useful to public and very interesting to viewers..keep it up...as a govt teacher telling
Valuble information thanq sir🎉🎉🎉
❤Maddy
Handsome Hero❤
Excellent Enterprising 💐
Weight loss in middle age depends on basal metabolic rate. Varies for each individual.
YES Possible 100% TRUE 👍 No Doubt
మిరాకిల్ లేదు బొంగు లేదు మంతెన రాజు గారు డైట్ పాటిస్తే 20 డేస్ లో నేను 15 కేజీస్ తగ్గాను 2012 లో నన్ను చాలామంది ఎలా తగ్గారు అని అడిగారు.నేను తిన్నవి వాటర్, వెజ్ జ్యూస్, మొలకలు, పుల్కా ఆయిల్ లెస్ , సాల్ట్ లెస్ కర్రీ, ఈవెనింగ్ ఫ్రూట్స్ అంతే సింపుల్. కానీ మొలకలు అందరూ తినలేకపోవచ్చు.
If possible send link bro. It may be helpful..
@@kumargupta9 bro youtube lo chala videos vunai manthena Satya Narayan raju vi.
Meeru 1 month ala chesthey ina la 15kgs taggakapovvachhu but 2 months lo taggavachhu.
Natural food
Eat only 2 times in a day
Less carbohydrates food
Less salt
Any exercise or warmup for 40 to 90 min as per ur wish even swimming or cycling
Meditation
No outside food or weekly once outside food
ఇప్పుడు కూడా అంతే ఉన్నారా
Great andi meeru ...Anni paatinchi kuda ila videoki comment cheyagaluguthunnaaru
Yes
Good Information Prem gaaru... Thank You....🙏🙏
thanks and welcome
Supar Sir 🎉
Sir, oka manchi rheumatoid arthritis homoeopathy doctor gurenchi chepagaralu, please 🙏
Avunu sir nenu chala rojula nundi bhadhapasutunnanu
Excellent 👌
Good Information🎉🎉🎉
Happy Guru poornima Prem Brother 🙏🙏🙏
I am your like ,share,subcsribed... subscriber...keep it up.... thanq Prem sir
Super madhavan garu🎉🎉🎉🎉🎉❤
I saw Madavan video is 2017 in YT and I have doing what he said eat water drink food even today I am in shape and PPL think I am about 24-30 years but I am 41...
Just when you eat or drink do it consciously
ప్రేమ్ గారు,అనంత్అంబానీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయాలి అతను కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను,
ataniki very health problem
atanu tagginaa mallee 15rojullo
lavu ayipothadu
అతనికి ఆరోగ్య సమస్య ఉంది
Super spesh sir
1st కామెంట్
Super ట్రీట్మెంట్
మన పూర్వీకులు కూడా 6:30 కు భోంచేశారు❤
Excellent explanation sir
Good afternoon pream garu mi video chusi same system follow vhestunanu daily 500 grams tagutunanu TQ TQ TQ sir
Its amazing madhavan sir
Good infarmations sir
Nice 👍 info sir 4m u
thanks
PREM GARU every one s body’s metabolism is very different and donot think that every body can not foit
Supar sar
Useful information video sir 🍀☘️💚👏🏻💙💙💙🍀☘️☘️💚🙏🙏
Many many thanks
@@PremTalksOfficial 🙏🇮🇳🇮🇳🍀☘️💙
Sir dry eyes ki cheppandi plz
SUPER SUPER SIR 👌 NAMASTE VIDEOS R SUPER SIR 👌
Prem bhai namaskar Jai Bharath 🙏
మంతెన సత్యనారాయణ గారు గత 20 సంవత్సరాలు గా చెపుతున్న మాటలు అటూ ఇటుగా మిగతా వారు ఇప్పుడు చెప్పుచున్నారు... అంతే. బేసిక్స్ ఒకటే.... వీళ్ళు కొత్తగా చెప్పుచున్నారు. అంతే
1993nundi chebuthunnaru I'm big fan for DR.MSMTHENA SATHYANAARAAYANA RAAJU gaaru..
Yes
Manthena garini minchina varu undaru 👍👍🙏
S
Yes
Madhavan has researched and practiced well.. Hats off...
Okaru comment lo suggest chesinatlu ambani son manthena raju gari under lo vundaali....
👍👍👍👍👍👍👍👍Dr spandana madam diet youtube lo type chesi chudandi same e diet ilane untumdi...👍👍👍👍👍👍👍👍
15-16 years teenager girl cheyocha ilanti fasting. Alane 6:45 pm dinner ante ma ammai night studies avi chesi akali antondi. Mari emi cheyali sir pls chepandi
Sir perfect oka remedy kavali weight loss ki ika weight rakudadu.alagee budget lo kuda vumdali ayokka remedies okati vachhi slow ga thenatam inka edina vunnaya
Super sir
Good info..but please say in low voice 🙏
Naaku light ga potta vacchindhi nenu just 5 days cheppulu lekunda morning 4 ki lechi running, walking chesanu malli normal weight loki vacchanu. Miru shoes vesukoni entha walking, running chesina waste , okkasari cheppulu lekunda try cheyandi
Our Ancestors followed Dinner time, Before Day light Failure instead of 6.45 P.M
Prem garu.nenu diabetic patientni.chala weight loss avutunnanu.weight loss kakunda diabetic controll aye vedio okati cheyandi.please.
Bro diet with only vegeter
Vrk diet with veg curries
తమినాడు వాళ్ళు తగ్గాలి అనుకు oటే తగ్గుతారు పెరగాలి అనుకు oటే పెరుగుతారు great కోలీవుడ్ స్టార్స్ i like you
Hi pinky how are you
ఈయన తమిళం కాదు బిహారి
Arey ikkada kuda entra?@@Akkiredddy
Evarainaa anthe😂
Tq sir🎉
Great , it hapens
Mantyana Satyanarayana garu chep pidi 100/correct
Skin whiteingki homiyo loo mandu vunda sir
Vallaku chala medicins kuda untay swami only keetodiet with bullt coffee but vallu chepparu
Sir namaskar, sir 21.07.2024.roju zee telugu lo Gaami movie lo Hero by birth Ammayi ga undi tarvata abbayi ga avutadu ani chupincharu climax lo , so is this possible? Sir i doubt clear cheyagalaru. Thank you sir. 🙏
please share the diet on madhavan terms prem garu
Sir watched u r video, Madhavans diet plan is excellent, but I have to let u know that it is not his idea.
Few years back he went to Switzerland he did a medical experiment with a team about weight loss.
Yeah, it was not his deit plan.
He joined a weight loss program in AUSTRIA and did loose weight in 21 days in Austria under guidance of experts.
MANTHENA SATYANARAYANA GARU ❤❤❤❤❤
Super sir nijamga
Vrk diet gurinchi cheppandi
Sir niu chala sanaga unanu, lauga ,balamga avadaniki emaina unte chepagalaru
Dear Brother Talk on Doctor Bishwaroop Roy Dip Diet And Flu diet.
నేను ఒక మాట చెప్తాను.. కొందరు హీరో లు వాళ్ళ స్వలాభం కోసం తినకూడని వాటిని advertising చేస్తున్నారు
Intermittent fasting, liquid diet, low fat high protein, all these works beautiful and can bring down you weight in just few days. One simple formulae in this is, if you can give a gap of 14-16 hours between any two meals without eating anything, will automatically reduce your weight, it is as simple as that.
Yes very good
Sunday-Funday😂😂
Endukandi prathi video lo ala gonthu chinchukoni explain chestaru. Me video interesting ga undakapoga eppudu end chestara ani chudadam avtundi .matter telsukodaniki fast forward chestu chudalsivastundi.pls change the tone of explanation
Prem garu, bringing a change is the most difficult proposition. To transform from one to another you need to identify strong reason. In Madhavan case his profession is acting. He needs to change his physique to suit the role in the new movie and it is connected to money. When strong motive/need arises then humans tend to change.
Well said, Money is the biggest motivation
Diet depends on each individual
Madhavan చేసిన intermitent fasting గురించి మీరు చెప్పలేదు .
I will finish my dinner between 5.30 to 6-30 pm
Since he increased belly for past few days only there may not be stubborn, please clarify
So nice
This is so called Circadian fasting and life style..not only for weight loss but for healthy life.this is the way to live along with our body clock..@
I tried eating once a day with limited wheat ravva in place of rice and lot of curry/fry etc every evening between 4pm to 6pm and then used to go for an hour walk while taking lukewarm yo warm water everytime I need water, till next evening. Did this for 2 months and lost 12kgs 2 years earlier.
Once I started eating food thrice a day, without walking, weight got regained in next few months again.
This is net difference between intake and expenditure prem garu. We need to ensure we lead a stress-free life, extra need for junk or lot of carbohydrates will go off sir.
Happy to hear experience of Mr.Madhavan through you.
Hello sir nenu me videos regularga chustuntanu but naku nacchandi okkate andante miru prati video morethan 9mins vuntundi but aa video 3 mins kante matter undadu.dayachesi sagadeeyakandi bore koduthunnai.
No mirracle, same and near similar diet prescriptions are aviable for lomg time onwards like veeramachineni diet , manthena garu diet and intermittent fasting diet etc
Very nice and educative
Thank you sir for sharing.
We too try
Sir me face lo glow bagundi
ఈయన అన్ని కాపీ పేస్ట్ వీడియోస్ ఒక డిఫరెంట్ వేరేషన్ లో చెప్తారు అంతే