Prem garu Meeru ante chaala abhmanam Meeru cheppe prathi videos 100 percentage chala baguntai Kani Oka mata chebuthanu sir meeku Meeru health meedha videos cheyakandi Endhuku ante meeku health meedha peddga ga avagaahana ledhu Ots meeru cheppinantha best food kadhu Naaku telusu Endhuku ante nenu Medical department lo nenu work chesthanu
దోశెపిండి మా ఇంట్లో సగ్గుబియ్యం,అటుకులూ,మెంతులూ బియ్యం ఇవన్నీ కలిపి దోసెలు వేస్తారు,అనారోగ్యం ఏముంటుంది,నూనె కూడా గానుగ నూనె నువ్వుల నూనే, గరికిపాటి గారు అంటారు కదా మామూలుగా పూర్వం మన వాళ్ళు తిన్నవి శుభ్రంగా తినండి అంటారు 😀😀🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰☺️😊
My mother is 88years of age. She eats white rice, dall vegetables. She is non diabetic. Last year she has undergone operation for rectum prolapse. She recovered in 15 days.
No one will listen at them good things these days.. they eat as the wish and they become as they don't want, thank you for all the information and making the society awaken...
అంత ప్రకృతి వేవసాయం చేస్తే ఎవడు పెడతాడు ప్రపంచం మొత్తానికి కుడు .ధీనికి సమాధానం ఏమిటీ ప్రేమ గారు.బోగాని కి మరో పెరూ రోగం.rice carbohydrates per 100g-28g.oats carbohydrates- per 100g-66 grams
Sir 70%manganese in oats you are telling. It's wrong. 0.7 milligrams that is less than 1 gram. 70 %manganese if something contains we will call it MANGANEESE. WHY WR CALL IT OATS
తేలికగా అరిగే ఆహారం తింటే తొందరగా గ్లూకోజ్ తయారు అయి రక్తంలో కలిసి పోదా విరుద్ధ వ్యక్తులు తోచింట్లుగా చెపుతున్నారు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఇటువంటి సొల్లు నమ్మి మోసపోకండి పీచు పదార్థాలు అధికముగా వుండే ఆహారాలు తినండి మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది
నమస్తే! బాగుంది.కొన్నాళ్ళు మిరియాలు వాడమన్నారు. తరువాత ఆయుర్వేద మందులు చెప్పేరు. కొన్నాళ్ళు గుడ్లు గురించి చెప్పేరు. ఇపుడు దోశెలు గురించి చెప్పేరు. 1.1M subscribers ఉన్న మిమ్మల్ని ఈవిదంగా publicity కి వాడుకుంటున్నవారి తెలివితేటలు ( మీరు చాలా మంచి వారండి అంటే పొంగి పోయే మనస్తత్వం మీది) అమోఘం. పోనీ ఇలాగైనా ఏదో మంచి పని జరుగుతుందికదా!! మీకు నా శుభాకాంక్షలు. నమస్తే!!
నమస్తే! ఏ Company కూడా మాదగ్గరకు వచ్చి ఇవి కొనమని చెప్పదు. ఎక్కడ ఎప్పుడు ఎలా Publicity ఇవ్వాలో అ లా అప్పు డే ఇస్తుంది. TV లు చూడటం లేదా!!ఇందులో Positive గాని Negative గాని ఏమీ లేదు.
Do rice or oats lower blood sugar more? - Quora. Both rice and oats can impact blood sugar, but oats generally have a lower glycemic index compared to some types of rice. Choosing whole grains, like steel-cut oats, over refined grains can help stabilize blood sugar levels.
సార్ ప్రేమ్ గారు ఆరోగ్యానికి సాంబిందించిన మంచి వీడియోస్ పెడుతుంటారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు.👍
చాలా బాగా వివరించారు బాగుంది
ప్రేమ్ గారు అందరూ ఇలా పాటిస్తే దాదాపుగా రోగాలు రాకుండా ఉంటాయి మీ సేవ కు థాంక్స్
0⁰000
ప్రేమ్ మంచి చెప్తారు.!
బాగా చెప్పారు సార్ థాంక్యూ
Super 👍
Prem garu thank you so much andi.
Super b information
Very informative subject.
First like & comment
ప్రతీ రోజు ఇలాగే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి అని చెపితే సంతోషిస్తాను.
Your Mangalore challenge video is correct for reducing sugar in blood.Very very useful video
Good information sir 🙏
Tq sir
Thanp sir
Sir oats equalent indian materials gurunchi cheppandi
i actually use this, but with little modifications --- gummadi seeds are included into my dosa, works amazing
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ పరమాత్మ జై శ్రీ ప్రేమ్ గారు భారత్ మాతా కీ జై. జై హింద్
సూపర్ సార్
Raagulato doselu chesukunte chala baguntundi. Crispiga untayee.
Thanks a lot brother 🙏🙏🙏 pls kindly share such health related diet information videos. We’re really confused with so much of stuff online
Prem garu
Meeru ante chaala abhmanam
Meeru cheppe prathi videos 100 percentage chala baguntai
Kani
Oka mata chebuthanu sir meeku
Meeru health meedha videos cheyakandi
Endhuku ante meeku health meedha peddga ga avagaahana ledhu
Ots meeru cheppinantha best food kadhu
Naaku telusu
Endhuku ante nenu Medical department lo nenu work chesthanu
Correct, Oats emi best food kaadu diabetic ki
Excellent sir, jai hind
Prem garu
Manchi vishayam cheparu. Kani ravva kalupamanaru emii ravva kalapali
Different pulses with fiber helps as Multigrain Dosa.
Thanks for reminder about refined oil and this oats Dosa
PAKKA PAKKA PAKKA sir❤ 8:52
Thanks for this Information Prem gaaru...🙏🙏
Thank you so much
Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION GIVEN BY DOSAS 🙏 SUPER 👌 UR SPACH 👍
Nice 👍 info sir 4m u
Super video
Good video
Why oats sir, why dont you promote local ragulu, sajjalu, jonnalu which is far better than oats. Ledante, Oats thini baga dollar conversion penchandi.
Good Health Tips🎉🎉🎉
ప్రేమ్ గారు నేను గత రెండు నెలల నుండి ఓట్స్ దోస ఇడ్లి మరియు ఓట్స్ తో తయారు చేసుకొని తింటున్నా నేను 7 కేజీ లు తగ్గాను చాలా మంచి రిజల్స్ ఉన్నాయి
Madhu garu oats dosa lo ravva anaga meeru emi use chesaru biyyam ravva or upma ravva na.plz chepandi ma parents ki cheppali
Rice tinatleda undi
Doda a time lo tintaru
Excellent
We are waiting for prem garu healthy videos
Hi sir, oats dosa chepparu, chala thanks andi. Oats dosa lo ravva chepparu, ea ravva mix cheyyali andi, sooji ravva andi or godhuma ravva andi, reply ivvandi sir
Thank you sir
దోశెపిండి మా ఇంట్లో సగ్గుబియ్యం,అటుకులూ,మెంతులూ బియ్యం ఇవన్నీ కలిపి దోసెలు వేస్తారు,అనారోగ్యం ఏముంటుంది,నూనె కూడా గానుగ నూనె నువ్వుల నూనే, గరికిపాటి గారు అంటారు కదా మామూలుగా పూర్వం మన వాళ్ళు తిన్నవి శుభ్రంగా తినండి అంటారు 😀😀🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰☺️😊
మరి మన పూర్వీకులు చేసినట్లు కష్టం , శారీరక శ్రమ కూడా చెయ్యాలి కదా. మరి అది మర్చిపోతే ఎలా?
Poorvam thinevi ippudu poorvam ka levu.
Mana peddavallu pooorvam emi thinners Ave dorikithe thinandi chaalaa ma chinchilla Kaaaani ippudu avi dorakatam ledu. Annee HIGHBREAD DORUKUTHUNNAYI VATILONI VITHANSLU NELALO VESTHE MOKKALURAVU. KONNINTLO MOKKALY VACHINA VENTANE CHACHIPOTHAYI
KONNI BRATHIKINA KAYALU
Kayavu. Brawler kodly la.
.
Salt edhi.vadali sir name cheppandi
sir oats idly ela chesukovalo a vedio kuda petandi sir
Good doubt
Tinna taruvata subhramga hard Pani chaystay rallu, kuda arugutai na abhiprayam sir
My mother is 88years of age. She eats white rice, dall vegetables. She is non diabetic. Last year she has undergone operation for rectum prolapse. She recovered in 15 days.
Good impression sir
ప్రేమ్ గారు చాలా బాగా చెప్పారండి
Good recipe andi. IODISED SALT IS SAFE N HEALTHY
Prem garu memu vestige rice brane oil vadutunnamu manchidena
Prem gaaru chaala chaala thanks meeku aarogyam ki sambandinchi manchi vishayam chepaaru meeru.Prem gaaru refined oils lo 90 perecent chemicals unaayi anaaru kadhaa refined oils health ni yelaa spoil chestundhi daani gurinchi video cheyandi and gasnugha Nune konchem takkuva lo yekkada dorukutundhi Hyderabad lo teliacheyandi dayachesi and address ivvandi Gaanugha Nune shop dhi Hyderabad lo.
ఓట్స్ చాలా ఖరీదైనవి.
196.00 k.g
Prem garu 10year back Naku BP undhe food change work outs chesinanduku eppati Dhaka Naku BP ledhu
Prem garu ravva means emi use chesaru rice ravva or upma ravvana
Millets tell me
I think it's better to take fruits and dry fruits, ragi malt
Sir, Rava if you say Bombay rava,it is not good for health. It is highly processed.
👍👌🙏🙏
Manganese kaadandi magnesium
Correct ❤❤❤❤
Rice bran oil always best
Prem గారు తైరేడ్ ఉన్న వాళ్ళు పింక్ salt వాడొచ్చా...
Ravva annaru ee ravva Prem garu
Rava a ravva sir
Oats kooda india ve andi
శరీరానికి శ్రమ లేకపోతే అన్ని అనర్ధాలే ఏ రోగాలు తగ్గవు
Prem గారు rice లాగే ఉండి carbohidrates లేని rice ఉంటే చెప్పండి sir....
Oats dosa entha over action avasarama
Sir why not oats upma with veggies
Sir, oats tharuvatha, Ravva naaa rabbab chepparu
Tell me bout barley namaste 😊
Sir ravva kalapamanaru kani ey ravva kalapalo cheppa ledhu
Brown rice , whole wheat, beans, కొన్ని nuts లో కూడా ఉంటాయి.
Evm EC emi chesdo chesaro telusa adhi kuda cheppandi
Oats is a Chinese and European food. We should Thank them.
Nenu 5 years nunchi Ganga nune,pink salt,Matti kunda lo annam chestunna
Sir nenu everyday rice use but my body parts are full cntrole
దోస లు కాదు, దోశ లు, లేక దోసె లు
Ots lo kuda polished and unpolished vuntayya, pls tell me
Rolled oats ani untai andi. Rolled oats are good for health.
Sir మైగ్రేన్ తలనొప్పికి ఏమైనా
మార్గం చెప్పండి
No one will listen at them good things these days.. they eat as the wish and they become as they don't want, thank you for all the information and making the society awaken...
అంత ప్రకృతి వేవసాయం చేస్తే ఎవడు పెడతాడు ప్రపంచం మొత్తానికి కుడు .ధీనికి సమాధానం ఏమిటీ ప్రేమ గారు.బోగాని కి మరో పెరూ రోగం.rice carbohydrates per 100g-28g.oats carbohydrates- per 100g-66 grams
Sir 70%manganese in oats you are telling. It's wrong. 0.7 milligrams that is less than 1 gram. 70 %manganese if something contains we will call it MANGANEESE. WHY WR CALL IT OATS
@@jayapalareddy2645.rice carbohydrates per 100g -28grams.ots crabs 66 grams
Hai ❤
తేలికగా అరిగే ఆహారం తింటే తొందరగా గ్లూకోజ్ తయారు అయి రక్తంలో కలిసి పోదా విరుద్ధ వ్యక్తులు తోచింట్లుగా చెపుతున్నారు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఇటువంటి సొల్లు నమ్మి మోసపోకండి పీచు పదార్థాలు అధికముగా వుండే ఆహారాలు తినండి మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది
Ayithe 25yrs kritham, inka mana peddalu roju dosalu, idlylu thinevallu, mari vallaki obesity, sugar lantinproblems leve? Kevalam thindi valla obesity, sugar lu ravu. Kevalam tensions, anxities, depressions valla eenaadu inni jabbulu vasthunnayi
Meeru koncham nemmadiga ga cheppandi aarustunnatlu cheppi the vinadaniki chala chirakuga untundi pls try to understand 🙏
Premgaru vots ante yemitilo tayravtundi chala costly kuda comon manku sadyama millet veru vots veru Kani meru .?
Hi
Millets too much cost ela sir?
I am addicted to idly and cocoanut chetney 🤤🤤😓😓🧑🏾🦼
నమస్తే! బాగుంది.కొన్నాళ్ళు మిరియాలు వాడమన్నారు. తరువాత ఆయుర్వేద మందులు చెప్పేరు. కొన్నాళ్ళు గుడ్లు గురించి చెప్పేరు. ఇపుడు దోశెలు గురించి చెప్పేరు. 1.1M
subscribers ఉన్న మిమ్మల్ని ఈవిదంగా publicity కి వాడుకుంటున్నవారి తెలివితేటలు
( మీరు చాలా మంచి వారండి అంటే పొంగి పోయే మనస్తత్వం మీది) అమోఘం. పోనీ ఇలాగైనా ఏదో మంచి పని జరుగుతుందికదా!! మీకు నా శుభాకాంక్షలు. నమస్తే!!
Valla daggara konamani cheppaledu cheppatledu konchem positive ga think cheyandi
Konchem home work cheyandi
నమస్తే! ఏ Company కూడా మాదగ్గరకు వచ్చి ఇవి కొనమని చెప్పదు. ఎక్కడ ఎప్పుడు ఎలా Publicity ఇవ్వాలో అ లా అప్పు డే ఇస్తుంది. TV లు చూడటం లేదా!!ఇందులో Positive గాని Negative గాని ఏమీ లేదు.
నమస్తే! ఎలాంటి Home work ఎప్పుడు ఎలా చేయాలో దయ ఉంచి చెప్పండి.
@@satyanarayanachv-y3z company products untayi but ippudu ikkada ala em levu intlo unde items tv lo adds ki vitiki compare ela chestharu miru assalu
ప్రేంగారు ఓట్స్ బేటర్లో రవ్వ అన్నారు కదా! అది ఏ రవ్వ? ఇడ్లి రవ్వా లేక ఉప్మా రవ్వా?
Upma rava
Idly ravva 👆🏼
Bombay rava.... Sooji
రవ్వ లేకపోతే కొంచం బ్రౌన్రైస్ నానపెట్టినవి నానపెట్టి ఓట్స్ కలిపి మిక్సి పట్టి దోశ వేసుకోవచ్చు
Bombay ravva
Jai sreeram 🎉
Ravva ante emi ravva. That means weet ravva or suji ravva or idly ravva. Kindly clear the doubt
Same doubt here
రవ్వ అంటే కార్బో హైడ్రేట్ లు ఉంటాయి కాబట్టి మినప పప్పు,పెసర పప్పు కల్పు కుంటే ఒకే
Do rice or oats lower blood sugar more? - Quora. Both rice and oats can impact blood sugar, but oats generally have a lower glycemic index compared to some types of rice. Choosing whole grains, like steel-cut oats, over refined grains can help stabilize blood sugar levels.
Best foods For health are
Sprouts,soya bean , black gram ,green gram
ప్రేమ్ గారు మీరు చెప్పినది కరెక్ట్ నే బట్ రోజు ఓట్స్ తినాలి అంటే ప్రజలు ఆస్తులు అమ్ముకోవాలి , so govt నుండి 10 rs ki kg ఓట్స్ ఇచ్చేలా suggest చేయండి
Ravaa yedainaa paravaaledu for example jonna , raagi ,pesara etc ...
Ravva ante ee ravva thelapandi sir
Regular ga oats kuda manchidi kadu antaru kadandi mari
Ravva annaru yeem ravva cheppaledu
దోస ఏమిటండీ దోశ అనాలిగాని దోస అని దోశల గురించి చెబుతన్నారేంటని ఆశ్చ్యర్యపోయాను...🙏🙏🙏