రూ. 500నోట్ల రద్దు..? | RBI Plan To Ban 500 Notes..? | CS Rao | PM Modi | 500 Fake Notes | Wild Wolf

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 210

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 9 часов назад +51

    ఎన్ని చట్టాలు వచ్చినా , అవి బడాబాబుల కు చుట్టాలవుతాయి. నానా బాధలు , అవస్థలు పడేది సామాన్యులు , మధ్య తరగతి ప్రజలు మాత్రమే. 👍 ఇది తథ్యం ✋

    • @venkateswararaojosyula6871
      @venkateswararaojosyula6871 9 часов назад

      సామాన్య ప్రజలు కుక్కచ్చావు చస్తున్నారు,. నిత్యం చస్తూ బతుకుతున్నారు., ఒక ఇల్లు కొనుకొనివ్వరు బంగారం. ఎలాగో కోనేపరిస్థితి సామాన్యుడికి లేదు, సంపాదించింది తిననివ్వరు ఎం చేసినా. ఆ దెబ్బ సామాన్యుడికే తగులతోంది, అన్నం వొండి , అన్నం అదాని, అంబానిలకి పెడుతోంది,. గంజి పేదల మొహానా కొడుతున్నారు

    • @PrabhuRanga-y1c
      @PrabhuRanga-y1c 3 часа назад

      కరెక్టే

  • @anjaneyulugoshika3237
    @anjaneyulugoshika3237 8 часов назад +17

    సర్ బ్లాక్ మనీ మొత్తం రియల్ ఎస్టేట్ లోనే ఉంటుంది సార్ మా సామాన్యునికి ఫ్లాట్ దొరకట్లేదు ఇల్లు దొరకట్లేదు

  • @Diligence-i
    @Diligence-i 9 часов назад +8

    Don't give own speculations causing market rifts. Let RBI decide

  • @viswanathanbhattaram2847
    @viswanathanbhattaram2847 7 часов назад +3

    రావు గారూ, మీకు నిజంగా black money అంటే తెలుసా? Block చేసినది కాదు. లెక్కలు చూపనిదే నల్లధనం. నల్లధనం కలిగిన వాడెవడూ బాహాటంగా ఇళ్ళు స్థలాలు కార్లు కొని ప్రదర్శించుకొనలేడు. ఏదో మాట్లాడాలని చేస్తున్నారా ఈ పస వీడియో?

  • @gurubrahmama2204
    @gurubrahmama2204 8 часов назад +33

    సార్ అలాగే నాది ఇంకొక కోరిక. భారతదేశానికి పెద్ద గ్రహణం. రిజర్వేషన్లు. ఇప్పుడున్న డిజిటల్ కాలంలో. ఈ రిజర్వేషన్లు అవసరం లేదు. ఈ రిజర్వేషన్ల వల్ల. టాలెంటు ఉన్నవారు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఉచిత పథకాల మీద బతికేవారు దేశంలో ఎక్కువ అయిపోతున్నారు. ఇది దేశ అభివృద్ధికి చాలా హానికరం. 🙏🌹👏🙏🙏ఈ కల కూడా నెరవేరాలని కోరుకుంటూ

    • @MallikharjunaRamuUdathu
      @MallikharjunaRamuUdathu 8 часов назад +5

      Yes

    • @Pratapushine
      @Pratapushine 7 часов назад +3

      Yes.. fight for free from registration

    • @bgiri2457
      @bgiri2457 6 часов назад +4

      True

    • @muralimohan6624
      @muralimohan6624 6 часов назад +1

      మరి great modi garu మరియు RSS వారు ebc రిజర్వేషన్ ఎందుకు పెట్టారు?

  • @KrishnaiahG-w4i
    @KrishnaiahG-w4i 8 часов назад +6

    ఆస్తి హక్కు రద్దు చేసినపుడే బ్లాక్ మని ఉండదు.

  • @darakrishnarao1342
    @darakrishnarao1342 7 часов назад +3

    SIR మీరు చెప్పింది బాగానే ఉంది కాని
    లేనివాళ్ళకి ఉచిత పథకాలు అమలు ఇస్తున్నారు
    ఉన్నవాళ్లు పలుకుబడి ఉపయోగుచి టాక్స్ లు ఎయగకొడుతున్నాడు
    మధ్య తరగతి వాళ్ళు చాలి చాలని జితలతో పిల్లాలి చదివించానికి హాస్పటల్ ఫీజులకి వాళ్ళ సంపాదన చాలక చాలా ఇబంధులు పడుచున్నారు SIR
    RS 500 - OO NOTE బ్యాన్ చేస్తే బ్యాంకులో మార్చుకోటానికి ఎక్కువ సమయం ఇవ్వకూడదు SIR

  • @venkateswarlukota3027
    @venkateswarlukota3027 9 часов назад +12

    10,20,50 నోట్లు చాలు.
    అలానే అందరికీ land sealing act పెట్టాలి. మనిషికి 10 yakaraalu maatrame ఉండాలి. Town లో 1000 గజాలు site మాత్రమే ఉండాలి.
    పల్లెల్లో 2000 గజాలు వరకు ఉండాలి. మిగతా ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.మనిషికి 2 కంటే యెక్కువగా apparments ఉండకూడదు.అన్ని ఆస్తుల కు ఆధార్ అనుసంధానం చేయాలి.
    అలా అనుసంధానం చేయని ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.

    • @muralimohan6624
      @muralimohan6624 9 часов назад

      నిజమా

    • @muralimohan6624
      @muralimohan6624 9 часов назад +2

      Ala అయితే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ ఇస్తారా? ఎందుకురా I లాంటి పనికి మాలిన కామెంట్స్

    • @bakshubakshu7145
      @bakshubakshu7145 4 часа назад

      mundu mee party valla nunchi start chayandi

  • @elurisiva9634
    @elurisiva9634 7 часов назад +1

    బిజెపి ఆచి చూచి అడుగుల వేయాలి ప్రపంచంలో ఎక్కడా లేని టాక్స్లు ఇండియాలోనే ఉన్నాయి

  • @krishnaprasad-gz7mj
    @krishnaprasad-gz7mj 10 часов назад +10

    Alagey Pradhani veysukoney suites midha kudha price limits pettali.

  • @anjaneyulugoshika3237
    @anjaneyulugoshika3237 8 часов назад +5

    ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఆలోచన చాలా బాగుంది సార్ కానీ ముసుగులు లేకుండా చట్టాన్ని పక్క అమలు చేయాలి సార్

    • @Syuu70
      @Syuu70 7 часов назад

      Yea musugulu 😂😂😂😂

  • @ameersaheb833
    @ameersaheb833 9 часов назад +6

    Black money ఎవరిదగ్గర ఉన్నదో అందరికి తెలుసు

  • @chikkasathishchikkasathish3904
    @chikkasathishchikkasathish3904 28 минут назад

    ఈ ప్రభుత్వం సంక నాకి పొతందుకే...
    మోది తన గొయ్యి తానే తవ్వుకుంటుండు

  • @srikanthca69
    @srikanthca69 9 часов назад +6

    పేద ధనిక వర్గాల మధ్య అంతరం పెరగడానికి ముఖ్య కారణాలు ...ఉచిత పథకాలు తద్వారా కొనితెచ్చుకున్న సోమరితనం....ధనవంతుల టైంలీ పెట్టుబడులు మరియు వాటి లాభాలు....నైపుణ్యం అంటే స్కిల్స్ కొల్పోతున్న యువత....సోషల్ మీడియా చెత్త....సినిమా పిచ్చి....చైనీస్ లోన్ అప్ప్స్....మాదక ద్రవ్యాల వాడకం...దుబారా ఖర్చులు....తలకు మించిన అప్పులు

  • @smartplatinaassure2811
    @smartplatinaassure2811 8 часов назад +2

    మీరు చెప్పే వాళ్ళు బానే ఉన్నారు ప్రజలకు ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఈ ప్రభుత్వాల వల్ల ఎటువంటి లాభము లేదు వ్యవస్థాగతంగా చాలా లోపాలు ఉన్నాయి ఆ విషయము అందరికీ తెలుసు ఒక్కసారి ఏమేమి వ్యవస్థాగతంగా లోపాలు ఉన్నాయి మన రూపీ వేల్యూ ని పెంచుకోవడానికి మనకు ఉన్నటువంటి వ్యవస్థాగతంగా లోపాలని సవరిస్తే ఎలా ఉంటుంది అసలు ఏమేమి సవరించాలి అనేది మనము సరిగ్గా కుల మత రాజకీయాలకు అతీతంగా వ్యవస్థాగతంగా మన దేశాన్ని ఎపుడైతే మనము చేసుకుంటాము అప్పుడే ఈ బ్లాక్ మనీ లాండరింగ్ ఇవన్నీ చాలా వరకు తగ్గే అవకాశం ఉంది.

  • @Savarkar819
    @Savarkar819 6 часов назад +1

    ముందుగా విషయం సూటిగా, క్లుప్తంగా చెప్పటం సాధన చెయ్యండి స్వామీ. ఉచ్చు తక్కువ ఊపుడు ఎక్కువ అన్నట్లుంది.

  • @legalindia9995
    @legalindia9995 8 часов назад +2

    Immediately band 500 also

  • @VenkateshwararaoVattikuti
    @VenkateshwararaoVattikuti 10 часов назад +5

    Doctors.lawers. MLA.MPs.Adhani .Ammbani.Education. please control first.🎉

  • @krishnarao708
    @krishnarao708 9 часов назад +4

    అసలు విషయం చెప్పండి saar ఎన్ని రేయిడ్ లు చెయ్యలేరు అమెరికాలో 100 డాలర్ల నోటు ఒక్కటే

  • @chalapathivenkata1334
    @chalapathivenkata1334 9 часов назад +2

    If it's happen nice so that everyone should have own plot.

  • @sripadavenkataramanamurthy9242

    అన్ని నోట్లు రద్దు చేసేస్తే ఇంక GST ఎంత కట్టాలి? రోడ్డు మీదకి వెళ్లిన వాళ్ళు ఏ టాక్స్ లు కట్టాలి? అన్న భాధ ఇంక ఉండక పోవచ్చు. అంబాని గారూ, అదాని గారు కూడా ఇంక అన్నీ గవర్నమెంట్ కి హ్యాండోవర్ చేసేస్తే మంచిదేమో? అది జరుగుతుందంటారా? లేకపోతే లేని వాడికేనా ఈ నోట్ల రద్దు తిప్పలు? ఏమో కాలమే నిర్ణయించాలి. నోట్ల రద్దు జరిగినా జరగకపోయినా ఈ వీడియోకి VIEWS చాలా ఎక్కువ రావడం, అలాగే SUBSCRIBERS పెరగవచ్చు.

  • @pnagaraju6470
    @pnagaraju6470 10 часов назад +1

    Super ga explain chesaru sir, implement ayyithe poor people manchi garuguthundi, raithu bagupadathadu

  • @anuradhapuvvada692
    @anuradhapuvvada692 7 часов назад

    Rao garu evidham ga cheste next modi raru

  • @johnkarunaker202
    @johnkarunaker202 Час назад

    He is an unpad . Behind the scenes his schemes r meant only rich. Most unpopular PM of India

  • @BhTirupatiRao
    @BhTirupatiRao 7 часов назад

    Very good idea

  • @anjaneyulugoshika3237
    @anjaneyulugoshika3237 8 часов назад +2

    భారతదేశంలో మధ్యతరగతి వాడు సమాంతరంగా బతకాలంటే ఎవరికైనా 5 ఎకరాల కంటే ఎక్కువ ఉండదు ఒక ఇల్లు ఒక ఫ్లాట్ ఒక కారు 10 లక్షలు బ్యాంకు బ్యాలెన్స్ అంతకంటే ఎక్కువ ఉంటే గవర్నమెంట్ తీసేసుకుని పేదలకు ఇవ్వాలి

    • @sripadavenkataramanamurthy9242
      @sripadavenkataramanamurthy9242 2 часа назад

      ఇప్పటికే ఉచితాలు ఎక్కువయ్యాయి. ఇప్పుడున్నది పేదవాళ్ళా? పని ఇచ్చే వాళ్ళున్నా పనికి వెళ్లకుండా ఉచితాల కోసం ఎదురు చూసే బద్ధకస్తులా? పేద వాళ్ళ ఇళ్ళల్లో ఇప్పుడూ అన్నీ దర్శనమిస్తున్నాయి. కానీ, మధ్య తరగతి వాడే పైకీ వెళ్ళలేక, కింద వాడిలాగా బ్రతకలేక సతమతమయి పోతున్నాడు. ప్లీజ్ కొంచెం ఆలోచించండి.

  • @harinathaharinatha7631
    @harinathaharinatha7631 10 часов назад +3

    2017 note baan worst decision,unemply ment perigindi.

  • @vompoluvenkatsatyasangamah1643
    @vompoluvenkatsatyasangamah1643 9 часов назад +1

    reduce taxes, to curb black money. genuine persons also afried of taxes and hoarding cash.

  • @siddharthae1
    @siddharthae1 9 часов назад +1

    One thing sure his team is unfit

  • @aanandiniharini3471
    @aanandiniharini3471 8 часов назад +1

    చెత్తగా కుబేరులు పెరగడం అంటె పేదరికం తగ్గుతుంది అనే కదా

  • @ShaikIbraheem-g2i
    @ShaikIbraheem-g2i 8 часов назад

    Correct talking

  • @mahmmadhameed3790
    @mahmmadhameed3790 9 часов назад +9

    85 లక్షల కోట్లు 500notes ఏటుపోయినవి చెప్పాలి

    • @allaripidugulu5406
      @allaripidugulu5406 7 часов назад +1

      Meeru Vote lu Vese Donga Parties Nu Adugu...Lakshala Kotlu etu Poyyayo.....

  • @veeranari6478
    @veeranari6478 2 часа назад

    Ee rule mundu ambani adani daggara....

  • @mysticstar08
    @mysticstar08 8 часов назад

    Evadi Kosam ? BJP is biggest party which holds black money. All culprits.

  • @terajagadesh8048
    @terajagadesh8048 3 часа назад

    TTD C CEO sekhar reddy ki containers lo 2000Rs.vellinatlu news. Danini emchasaru.

  • @venkatasatyanarayanapakala777
    @venkatasatyanarayanapakala777 5 часов назад

    ₹8000 crores not returned is useful to the government, what is the problem?

  • @user-tn7sy8nu8x
    @user-tn7sy8nu8x 8 часов назад

    No problem giving loans to Adani & BJP RSS

  • @ksrsbh
    @ksrsbh 6 часов назад

    ఏదో గ్యాస్...గాసిప్...న్యూస్

  • @BUDDHA396
    @BUDDHA396 3 часа назад

    500 notlu raddhu chestharu

  • @rangaswamy4077
    @rangaswamy4077 8 часов назад +3

    మీరు చెప్పింది కరెక్ట్ sir

  • @prabhakarrachuloori
    @prabhakarrachuloori 9 часов назад +5

    ఐదు వండల నోట్ బ్యాన్ చేస్తే వచ్చే ఎన్నికలలో ఓటమి తప్పదు 100%😂

  • @kgopisasidhar8966
    @kgopisasidhar8966 35 минут назад

    Chattalu unnayi kani ammudu pothayi😂

  • @gschari5690
    @gschari5690 8 часов назад

    Creating justification to demonitise 200, 500.

  • @maadhavpatil7046
    @maadhavpatil7046 9 часов назад +1

    Thre is no money with the bank that way might be it is coming . And intrest earning gold deposite scheme . Comming up...

  • @beerendherkandhukuri9444
    @beerendherkandhukuri9444 9 часов назад

    Super.

  • @sarangapanisenapati7841
    @sarangapanisenapati7841 9 часов назад

    New Law in Various Subject's is Absolute required at the earliest for changes

  • @apparaok3868
    @apparaok3868 7 часов назад

    All currency will be Vanished.....?

  • @easranjaneyasarma4656
    @easranjaneyasarma4656 9 часов назад

    I am of opinion if required a Special act for the control of BLACK MONEY should be enacted by MODI Govt

  • @phani5265
    @phani5265 7 часов назад

    Eanni sarllu raddu chesina wase government kuppa kulipotundi govt inflation eakkuva avtadi

  • @ramaraoketineni3529
    @ramaraoketineni3529 10 часов назад

    one suggestion is also good if the govt imposes expiry date for every expiry date

  • @rameshnirmala8869
    @rameshnirmala8869 9 часов назад

    Super

  • @eswarchavala1937
    @eswarchavala1937 7 часов назад

    Udyogulu ki free lu tolaginchandi

  • @venugopal-mu7qc
    @venugopal-mu7qc 9 часов назад +1

    Ee matter lo modi tappaka fail avakatappadu. Aayana taxation Ala vundi.

  • @garimella999
    @garimella999 10 часов назад

    value of collateral security offered for loans should be the book value(acquisition cost or government card value) to solve the problem of over valuation of the Networth and also help less incidence of NPA.

  • @bandarunagesham3399
    @bandarunagesham3399 8 часов назад

    Block money most control by new act mody dession is very good

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 7 часов назад

    Jaganreddy ni adagandi aayana manchi advise istaadu

  • @VenkateswarluAnkkisetty
    @VenkateswarluAnkkisetty 8 часов назад

    Note... Very very. Nice. Good... 👍👍👍👍👍👃

  • @Pearlvine2025
    @Pearlvine2025 9 часов назад

    Political people black money yekkada pettali so currency will continue

  • @sivareddykokatam8328
    @sivareddykokatam8328 7 часов назад

    500 notes ban chaindi

  • @anjiyadav1022
    @anjiyadav1022 7 часов назад

    Super Edhi okkati jaruguthey nve devudivi

  • @sivavani7948
    @sivavani7948 5 часов назад

    madhya tharagathi vaariki life theesesthunnaaru.gold niyanthrana thappu.konugollanu aapakoodadhu..tax kattinchukuni money regularise cheyaali.thappu chebuthunnaaru.

  • @srinivassrinivas5742
    @srinivassrinivas5742 9 часов назад +1

    కానరాకుండా చెంద్రబాబు, జగన్ ఇద్దరు వున్నారు అది కూడా చెప్పండి

  • @ramakrishnamraju7360
    @ramakrishnamraju7360 11 часов назад +1

    Cs rao garu whether your beloved PM has brought the black money from Swiss accounts and from London ?

  • @varon404c5
    @varon404c5 7 часов назад

    Pichodi chetulo rayi..12 years rule zero work

  • @avlnrao4460
    @avlnrao4460 10 часов назад +1

    Cs rao garu bogus news spread cheyatam valla mee credibility potundi. 500 notes radhu anedi rbi kaani central govt teesuko ledu

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 7 часов назад

    Etuvachhi nastapooyeedi .middle cless familys ee

  • @siddharthae1
    @siddharthae1 8 часов назад

    Modi is joke now😂😂😂 Inr deprecating proved his caliber😂😂😂

  • @subbaraokondepati4933
    @subbaraokondepati4933 9 часов назад

    Correct decision pedalaku idi chaalaa ibbandigaavundi site konukkuni illu kattalante kattaleni paristiti antaraalu chaala perigipotunnayi

  • @veenaananda955
    @veenaananda955 8 часов назад

    Think of reservation

  • @NageswararaoVemuri-i9k
    @NageswararaoVemuri-i9k 4 часа назад

    Incom tax is not correct. Daani valana matrame " nalla dabbu " pogu avuthundi, daani valana manishi donga anipinchukuntunnadu.
    Manishi real ga donga kaad.
    Chattam valana manishi donga ayyadu.
    Nalla dabbu vundakudadante " cancel the income tax. Ika nalla dabbu vundad. Income tax ni cancel cheste antha " white money "

  • @bangivaraprasad8028
    @bangivaraprasad8028 9 часов назад

    total digital money and digital transaction is best

  • @Pearlvine2025
    @Pearlvine2025 9 часов назад

    Currency raddhu usa lone ledhu .. it's not possible in india

  • @PadmanabhaVaraPrasadDoppalapud
    @PadmanabhaVaraPrasadDoppalapud 9 часов назад +2

    first. Corruption in bureacracy and corporate frauds sd. Be controlled

  • @rameshneerumalla7949
    @rameshneerumalla7949 9 часов назад

    Jai. Ho. Modigi

  • @garimella999
    @garimella999 10 часов назад

    why cannot the currency notes also have an Expiry Date with rule that three months before Expiry Date the note need to be deposited in Bank.

  • @siddharthae1
    @siddharthae1 9 часов назад +1

    Dramatization😅😅😅😅

  • @krishnaprasad-gz7mj
    @krishnaprasad-gz7mj 10 часов назад +1

    Apartments untey problem enti, vacchina rent ki tax kadutunnara ledha annadhey chudali. Normal people ki multiple apartments undakudadhu kaani bada bada business people ki 27 floor house undaccha...?. Ee modi gadiki mental emaina ekkindha enti.

  • @punyendrasai7021
    @punyendrasai7021 7 часов назад

    Please don’t spread fake news, you said Amaravathi is 2nd capital also

  • @suvitpch
    @suvitpch 8 часов назад

    Donot create Panic and fear to public.

  • @SriharivasanthaVasantha
    @SriharivasanthaVasantha 8 часов назад

    Maximum village lo yintha ani polam vundali City lo yinni house lu vundali ani kotha chatam theyvali gold kuda yinni savarlu vuntey kanuka gold ki dimand padipoyidhi Apudu Andariki gold andhubatulo. Vumtumdhi

  • @chandrasekarrajkumar6906
    @chandrasekarrajkumar6906 10 часов назад

    Yes

  • @sitaramaraovissapragada5286
    @sitaramaraovissapragada5286 9 часов назад +4

    కుబేరులను పెంచి o ది ఎవరు సార్,

    • @muralimohan6624
      @muralimohan6624 6 часов назад

      ఇంకెవరు మోడీ గాడు

  • @surendarreddy4977
    @surendarreddy4977 6 часов назад

    Emo ee fake news 500./1000/ban chestene poor's all effected India wise suffered. .

  • @9246483676
    @9246483676 8 часов назад

    Modigaru mp,mla elections lo gov.lekkaprakam kante ekkuva black mani karchu pettina varipai cbi enquiry vesi padavulunuchi disqualipai chesi sikshalu veyyandi.idi chesthe modigariki nijaithy vunnatlu mundu rajakiya avinithini arikattandi

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 8 часов назад +2

    బ్లాక్ మనీ ఎక్కడుంది? దేశంలో. మనో అంత వైట్ అయిపోయి అదానీ కి అంబానీకి వెళ్ళిపోయింది కదా .

    • @muralimohan6624
      @muralimohan6624 6 часов назад +1

      మనమంతా అంబానీ కి అడానికి ఎప్పుడో బానుసలం అయిపోయాము.

  • @eswarchavala1937
    @eswarchavala1937 7 часов назад

    People development ki chayatla du

  • @kadiriraghavendra2518
    @kadiriraghavendra2518 11 часов назад +5

    Janalanu ibbandi pettadame bjp plan

  • @srinivasguptha1326
    @srinivasguptha1326 9 часов назад

    👍👌🙏

  • @ramakrishnareddy4875
    @ramakrishnareddy4875 9 часов назад +1

    ప్రజాభిప్రాయం ఎవరికి కావాలి. జై అదాని,జై అంబాని. జై మత.పిచ్చి.

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 7 часов назад

    M tax kateestee sari .modi cool aipootaaru

  • @ravinderthipparthi7385
    @ravinderthipparthi7385 10 часов назад

    1000 గజం జాగా 40000అయింది

  • @ShingoPr
    @ShingoPr 9 часов назад

    Veedi action thattuko lekha potunnam sir

  • @prasadbere-no3ig
    @prasadbere-no3ig 8 часов назад

    2000nots anduku pettaro eppatiki ardam kale naku

  • @srinivasachary5375
    @srinivasachary5375 8 часов назад

    Great modi

  • @madhukoli6481
    @madhukoli6481 10 часов назад +1

    Tax lu katte vadiki emaina gifts isthundha govt.?? Dhengudu dhenguthunnaru. facilities levu. Dalo govt. Next veedini unchithenega.Veedini dhinchaka pothe chudu.

  • @anjaneyulugoshika3237
    @anjaneyulugoshika3237 8 часов назад +1

    ఎవడికైనా ఒక ఇల్లు ఒక ఫ్లాట్ కంటే ఎక్కువ ఉంటది సార్ అట్లయితే అందరు సమాంతరంగా బతుకుతారు సార్

  • @venkateshkrishna7482
    @venkateshkrishna7482 8 часов назад

    okadu 200 ban antadu inkokadu 500 antadu ekada nundi vostundi e fake news

  • @dvbraju1989
    @dvbraju1989 3 часа назад

    ఎన్నికలకు ముందు ఈ దేశంలో రాజకీయ నాయకులు దోసుకున్నటువంటి వాళ్ళని సొమ్ము స్విస్ బ్యాంకు నుండి తీసుకువస్తామని హామీ ఇచ్చారు అవి ఏమైనా వి పూర్వము మనుషులకు బంగారము కావలసిన అంత ఉండేది ఈరోజున ప్రజలకు ఆస్తి లేకుండానూ బంగారం లేకుండా నువ్వు చేయాలని ఉద్దేశం తోటి ఉన్నాడా మోడీ

  • @kopparapusrinivasulu9966
    @kopparapusrinivasulu9966 8 часов назад

    First..onion.bigens.stop.chayyandi

  • @narsingrajbandari2205
    @narsingrajbandari2205 9 часов назад

    Every person has house and land in rural areas and getting free govt houses in urban areas also. There is no check or no means to stop. As the aadhar and bank accounts of all family members not linked with all 100% properties in indis. Modi don't want to do thus.