🙏 Doctorgaru meeru cheppe vidiolu anni chustunnanu. Chala baga arogya vishayulu cheputunnaru. Meeru zee tv, e tv ma tv lo kuda chepithe andariki vupayaga padatai
Doctor garu, meeku 'thanks' ani cheppatam chala chinna gesture avutundhi. Meeru inka ekkuva deserve chestaru. Last two+ years nundimee videos chustunnanu. Clear ga avasaramunnatha varakey(sutthi lekunda) description istharu. Andukey interesting ga anipistayi mee videos.
THANKS A LOT FOR MESSAGE. IF YOU MENTION MOGURAM GADDA, KANDAGADDA ALONG WITH KARRAPENDALAM IT WOULD BE STILL MORE USEFUL TO MANY PEOPLE. ONCE AGAIN THANKING FOR NICE EXPLANATION 🙏. NANGUNOORI GNANAJI HYDERABAD WALE
Meeru anni problems ki remedy baga chepputharu Doctor ,madi oka request sir, heart enlarge ayithe sari pothunda lekapothe emi problem avuthundi please tell us sir
నమస్కారం డాక్టర్ గారు నాకు కండరాల బలహీనత సమస్య ఉంది. ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్న యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ లో డాక్టర్ రాజేంద్ర వర ప్రసాద్ సార్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. రెండు సంవ్సరాలనుండీ వాడుతున్న మందులు. మీరు ఏమైనా సలహా ఇవ్వండి సార్
There are numerous varities in Sago viz., Nylon sago, Tested sago (big size ), medium sago, milkwhite or moti dana very smallest like mustard seeds size sago mostly used in Maharashtra, West bengal. Bigger size and Nylon is used in ANDHRA Pradesh etc.,
Himalaya cystone tablet morning milk tho vesukondi, kidney Re live juice krishna ayurveda amezon lo konandi monthly two bottles vadandi, ila 8 months cheyyandi..👍
ఇది ప్రత్యేకమైన ప్రక్రియ. సగ్గుబియ్యం సాధారణంగా సబ్స్‌ట్రేట్ స్టార్చ్ నుంచి తయారు చేయబడుతుంది, ప్యూరిఫికేషన్ పద్ధతులు తగినన్ని జరగాలి, ఎందుకంటే కొన్ని రకాల యామ్ ట్యూబర్స్‌లో సహజంగా టాక్సిన్‌ల ఉండే అవకాశం ఉంటుంది.
నమస్కారం డాక్టర్ గారు మీ రెంతో సమయం తీసుకొని మా ఆరోగ్యం కోసం ఎన్నో చిట్కాలు రహస్యాలు అంది స్తూ వున్నారు ధన్యవాదాలు
మాకు తెలియని విషయాలు సగ్గుబియ్యం గురించి చెప్పారు చాలా ధన్యవాదాలు
Doctor garu
Bowl movement poyi motion leek aypotondi . Em cheyyaly.
ఆరోగ్య విషయాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పడంలో ఘనాపాటి, మరో గరికపాటి, మన డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు.
ధన్యవాదములు సార్ మంచి పోషక విలువలు ఉన్న సగ్గుబియ్యం గురించి వివరించారు
Sir చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు... ఇలాంటి ఆహారాల వివరాలు మరిన్ని... అందిస్తారని కోరుకుంటూ... ధన్యవాదములు మీకు... 👏👌🤝🤝
🙏 Doctorgaru meeru cheppe vidiolu anni chustunnanu. Chala baga arogya vishayulu cheputunnaru. Meeru zee tv, e tv ma tv lo kuda chepithe andariki vupayaga padatai
మాకు తెలియని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సగ్గుబియ్యం గురించి నీ విషయాలు తెలిసినందుకు ధన్యవాదాలు
మంచి విషయాలు చెప్పారు అండి.
ధన్యవాదములు అండి.
సాధారణంగా నేను 5నిముషాల మించి ఏ వీడీయో చూడను.మొదటిసారి చూసాను.మికు ధన్య వాదాలు 🎉
Thank u doctor garu for u r valuable sugition.
Very informative. Thank u
Chala ardhavantham ga chepparu
Chaala చక్కగా చెప్పారు🙏🙏
Thankyou doctor garu good information dhanyawad sir
very very thanks 👍👍🙏🙏🙏🙏🙏
Thank you doctor uses of saggu beyyam thank you 🙏
Doctor garu dhanyawad amulu
మా ఇంట్లో యెప్పుడు వుంటాయి... TQ sir మంచి సందేశం ఇచ్చారు
Super sir chala bagaa explain chesahru tq so much for
❤good information sir ❤️
TQ very much for sharing this informative video Sir 👌👍
welcome
Sir namaste🙏🙏🙏 I am happy with your classes and same time i am suffering with uric acid ee sagubiyam tinavacha plss tell me please
అరటి పళ్ళు తినండి సగ్గుబియ్యం తాగొచ్చు యూరిక్ యాసిడ్ కలిగించే ఫుడ్స్ 3 మంత్స్ తినకండి mutivitamin టాబ్లెట్స్ వాడండి రాగిపిండి ఉప్మా దోశ చేసి తినండి .
Tqq so much doctor garu 🙏🙏🙏
నిజమేనండీ విరోచనాలు కు ఇది తాగితే వెంటనే కంట్రోల్ అవుతుందీ శక్తి కూడా వస్తుందీ మాకు అమ్మ ఇదే ఇస్తుందీ
Doctor garu, meeku 'thanks' ani cheppatam chala chinna gesture avutundhi. Meeru inka ekkuva deserve chestaru. Last two+ years nundimee videos chustunnanu. Clear ga avasaramunnatha varakey(sutthi lekunda) description istharu. Andukey interesting ga anipistayi mee videos.
Good Doctor Gaaru
Good Information 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Good information Dr జీ
Good information 👍😊
Good information thank you very much sir
Thnq v much sir 🎉
వైద్యో నారాయణోహరిః🙏
Tq so much sir
Dr can Thyroid patients take sabudana
దైవం మనుష్య రూపేణా
Super Sir
Thank. Sir
Good
Good batting మ! చిట్టీ!
THANKS A LOT FOR MESSAGE. IF YOU MENTION MOGURAM GADDA, KANDAGADDA ALONG WITH KARRAPENDALAM IT WOULD BE STILL MORE USEFUL TO MANY PEOPLE. ONCE AGAIN THANKING FOR NICE EXPLANATION 🙏. NANGUNOORI GNANAJI HYDERABAD WALE
Tq sir
Thsnkyou sir goodinfarTionitchsru
Your research is great. I did business with Tamilnadu and East and West Godavari factories. For several decades.
Tq 😂namaste sir
🙏🙏🙏
Tq
🙏🙏JAISRIRAM
Supar.sar
Sir, Sugarless casava variety kooda vunnayi. .Ee dumpalanu ,thinavachha
Tq sir
దైవం మనోహర్ రూపేణ.
Original saggu biyyam aiyte doctor garu cheppina prayojanalu vuntaye
Meeru anni problems ki remedy baga chepputharu Doctor ,madi oka request sir, heart enlarge ayithe sari pothunda lekapothe emi problem avuthundi please tell us sir
ఈ dr గా రిదగ్గరికి వెళ్ళండి తగ్గుతుంది ఖర్జూరం almonds తినండి పల్లీలు నువ్వులు తినండి. మల్టీ విటమిన్ టాబ్ లెట్ వాడండి.
సిరమ్క్రియటిన్ 3.1 ఉన్నప్పుడు ,మరియు షుగర్ నార్మల్ లెవల్ మెయిన్ టై న్ చేస్తున్నప్పుడూ దీన్ని ఏమోతాదులో వాడల్లో దయచేసి తెలియచేస్తారా డాక్టర్ గారు.😊
👌🙏🏼
Sir sugar patient lu vadukovacha?
Super information
Namaskaramu.
🙏
Can we mix sago with chia seeds ?
స బ్అగిసె ఆకు ప్రయోజనాలుచెప్పండి
Keella vatham rumatoid arthritis unna vadavacha thelupandi
🙏🙏🙏🙏🙏🙏🙏
I got Dibbatic am use little sugar to taste sago with milk
Baarli ela teesukovali dani valana use emiti teliya cheyandi
🙏👌👍
Sir, body cooling ani chepparukadaa mari arthritis vunnavallu vadavacchaa?
Thaiyrod unnavallu thinavachha sir
Sir is it use for arthritis
During fasting time if we take saggubiyyam we will not feel hungry
Mari jeernam ekkuvaga vunde vallu em thinali sir
🙏డాక్టర్ గారూ బరువు పెరగాలంటే మరి ఏం తినాలి?
Merem chepperoo arshamkaledu sir
❤❤❤❤chbp
👍🇮🇳
Is it suitable for thyroid patients
🙏🙏
Dialysis patients tiskocha sir
అవును సమర్లకోట లో ఉన్న దుంప factory nunchi వచ్చే వాసనా చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది
Karra pendalam ,Toppiacco
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
100g లో 20mg calcium అంటే చాల తక్కువే కదా! సార్!
Pan cake black gram+rice flakes+sabudana and chatne
Auto Immune decease pemphigus vulgaria ద్వారా సంక్రమించే రుగ్మతలకు నివారణ లేదా ఇతరమైన విశేషాలను తెలియజేయండి
నమస్కారం డాక్టర్ గారు నాకు కండరాల బలహీనత సమస్య ఉంది. ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్న యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ లో డాక్టర్ రాజేంద్ర వర ప్రసాద్ సార్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. రెండు సంవ్సరాలనుండీ వాడుతున్న మందులు.
మీరు ఏమైనా సలహా ఇవ్వండి సార్
Dr గారి దగ్గరికి వెళ్ళండి
There are numerous varities in Sago viz., Nylon sago, Tested sago (big size ), medium sago, milkwhite or moti dana very smallest like mustard seeds size sago mostly used in Maharashtra, West bengal. Bigger size and Nylon is used in ANDHRA Pradesh etc.,
వివరాలు బాగున్నాయి.
Uric acid problem sir durdha Manta sir
డాక్టర్ గారు ఎలా తీసుకోవాలి చెప్పనేలేదు
Yes sir .ma amma maaku chinapati nundi epatikivaru maaku estuny udhi .pramanam antaru.
చిలగడ దుంపల గురించి వివరించిన వీడియోలు ఉంటే లింక్ ఇవ్వండి
Sugar vunde vallu yela vadali
Check check a cheppadi sar
Himalaya cystone tablet morning milk tho vesukondi, kidney Re live juice krishna ayurveda amezon lo konandi monthly two bottles vadandi, ila 8 months cheyyandi..👍
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿👍👍👍👍
సార్, జంతువుల కొవ్వుతో తాయరైనా కొన్ని మందులు, టూత్ పేస్ట్, cosmetic creams మరియు chacholates తెలపగలరు.ఎక నుండి వాటిని వాడాను.
Sugar patients thina vacha?
Tinochu
డాక్టర్ గారు సగ్గుబియ్యం జావా తాగావాచా షుగర్ ఉన్నవాళ్లు సిగ్గుబియ్యం తినకుండా
Sugar ki manjitha sir
Brain stroke vachinavaallu tesukovacha
కర్ర పెండలం దుంపలను సగ్గుబియ్యం లా vadochhandi
ఇది ప్రత్యేకమైన ప్రక్రియ. సగ్గుబియ్యం సాధారణంగా సబ్స్‌ట్రేట్ స్టార్చ్ నుంచి తయారు చేయబడుతుంది,
ప్యూరిఫికేషన్ పద్ధతులు తగినన్ని జరగాలి, ఎందుకంటే కొన్ని రకాల యామ్ ట్యూబర్స్‌లో సహజంగా టాక్సిన్‌ల ఉండే అవకాశం ఉంటుంది.