Balanced Diet Plan |

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2020
  • Balanced Diet Plan | Healthy Food | Manthena Satyanarayana Raju Videos | Dr Manthena Official
    అనారోగ్యంతో బాధపడుతున్నారా? అయితే ఆలస్యమెందుకు తక్షణమే డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమానికి ఫోన్ చేయండి.
    అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్ అందుబాటులో ఉంటారు,
    మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Twitter 👉 / doctormanthena
    We will drop the most awaited health secrets in your inbox 💌
    Still have queries, Want a FREE doctor consultation 😍
    We answer your calls from 7am - 9pm 💖
    Here is the FREE doctor consultation number 👉 08632333888 / 9848021122
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu everyday morning @ 8:30am
    Yoga With Tejaswini Manogna:
    👉 కొన్ని నిమిషాల్లోనే హై బీపీ నార్మల్ అవ్వాలంటే - • No Equipment Chest #Wo...
    👉 తొడల ఫ్యాట్ కరిగి సన్నగా అవ్వాలంటే - • #Supta Vajrasana | Yog...
    👉 సైడ్ ఫ్యట్ పోయి సన్నని నడుము కావాలంటే - • Video
    👉 థైరాయిడ్ గ్లాండ్ ఆక్టివేట్ అవ్వాలంటే - • #Chakrasana | Yoga Wit...
    మీ సందేహం మా సందేశం:
    👉 షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకోండి. - • Video
    👉 హెయిర్ లాస్ ఎందుకు అవుతుందో తెలుసా - • Video
    👉 పాదాల వాపులు ఎందుకు వస్తాయి? - • How to Cure #HeelPain ...
    👉 యూరిన్ ఇంఫెక్షన్ తగాలంటే ఎం తినాలి ఎం తిన్నకోడదు - • Video
    Healthy Recipes:
    👉 Home Made కలాకండ్ - • #Kalakand | Sugar-Free...
    👉 Tasty & Calcium Rich Veg Koftha - • #Healthy Curry Recipe ...
    👉 Multi Grain కప్ కేక్ - • #Healthy Cupcake Recip...
    👉 బజ్జి మిర్చితో Special Spicy Curry - • #HealthyRecipes | Bajj...
    Naturopathy Lifestyle:
    👉 పులుసు వల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలుసుకోండి - • Video
    👉 పొట్ట ఎక్కువగా ఉండి గురక వచ్చే వారు ఎటు తిరిగి పడుకోవాలి - • #SleepingPosition | Be...
    👉 ఇమ్యూనిటీ బూస్ట్ కావడానికి ప్రతి ఒక్కరు పాటించవలసిన మూడు నియమాలు - • Video
    👉 అధిక బరువు పెరగడానికి కారణాలు తెలుసా - • Video
    Health Tips:
    👉 కోడి గుడ్డు Silver ఇది మాత్రం Diamond - • Video
    👉 ఈ Natural Lotionతో మీ చర్మం పగలదు - • Video
    👉 పొట్ట కొవ్వు తగే Diet Plan - • Video
    👉 జీడీ పప్పు రహస్యం - • Amazing Benefits of Ca...
    My Life Secrets:
    👉 Marriage తరువాత పది రోజులు మౌన వ్రతం ఎందుకు చేశాను - • #Marriage తరువాత పది ర...
    👉 నేను పై చదువులు చదవడానికి ఆ దేశం వెళ్లాలనుకున్నా కానీ వెళ్ళలేకపోయాను - • My #Life Ambition | Pe...
    👉 నాకు హార్ట్ ఎటాక్ వచ్చిందా? - • Viral News on Dr. Mant...
    👉 నా పనులు నేను ఏమేమి చేసుకుంటాను - • Video
    Beauty Tips:
    👉 ముఖానికి ఉన్న జిడ్డు తొలగాలి అంటే ఇలా చేయండి. - • Video
    👉 ముఖ సౌందర్యం పెంచుకోవడం కోసం ఈ చిట్కా పాటించండి - • Video
    👉 జుట్టు నల్లగా, ఒత్తుగా బలంగా పెరిగేందుకు Super Tip - • Video
    👉 నాచురల్ గా గొర్లులు మెరవాలంటే - • Video
    manthena satyanarayana raju latest videos,manthena satyanarayana,healthy food, diet for good health,diet plan, nutrients diet chart,fasting ela cheyali, fasting ela undali, fasting ela cheyali in telugu,intermittent fasting telugu,intermediate fasting ela cheyali, baruvu tagginche fasting,baruvu thaggalante tips in telugu,baruvu thaggalante emi cheyali ,
    #manthena #manthenasatyanarayanrajuvideos #manthenaofficial #manthenasatyanarayanraju #routine,naturopathy, naturopathy diet, naturopathy benefits, naturopathy nature cures
    #naturopathy #BalancedDietPlan #HealthyFood #beauty #health #manthenaofficial #manthenasatyanarayanraju #beautytips #healthtips #dietplan #weightloss #manthenaofficial #zeetelugu #manthenasatyanarayanraju

Комментарии • 2,4 тыс.

  • @satheeshulli1131
    @satheeshulli1131 3 года назад +2210

    గురువు గారు మీరు నాకు దేవుడు కన్నా ఎక్కువ.నా బరువు ముందు116 కిలోలు ఉన్నాను.మీరు చెప్పింది విని కొద్దిగా కష్టం అయిన 6నెలలుగా ఆచరించాను.ఇపుడు నా బరువు 78 కిలోలు ఉన్నాను.అందరికి ఒకటే చెప్తాను మనం చేసే ఏ పని అయిన కొద్ది రోజులు చేస్తే రిజల్ట్ రాదు.చాలా కష్టపడాలి అపుడే వస్తుంది.

  • @akgamingakgaming1832
    @akgamingakgaming1832 3 года назад +321

    Sir mana andariki devudu anevallu like cheyyandi i want to see how many are loving sir words 😍😍

  • @padmakanakanti1212
    @padmakanakanti1212 3 года назад +103

    .నేను ఈ వీడియో చూసి 70రోజులు నుండి intermittent fasting చేస్తున్నాను.8 కేజీలు బరువు తగ్గి ఆరోగ్యంగా వున్నాను.ధన్యవాదాలు సర్.

  • @kagithapadmaja8416
    @kagithapadmaja8416 20 дней назад +6

    My weight 100 na age 49
    I started at diet April 2024
    91kg vunnanu
    July 4th 2024 ki weight lose 9kg
    Thank you Raju Garu
    For your health awareness for society 🙏

  • @srinivasaacharisrinivas9493
    @srinivasaacharisrinivas9493 3 года назад +8

    Manchi Vishayam telusukunnanu. Thanku Sir.

  • @akgamer561
    @akgamer561 3 года назад +26

    మీ మాటలు అద్భుతంగా ఉంటాయి కాబట్టి నేను మొదలు పెడుతున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagamallasrinivas1961
    @nagamallasrinivas1961 7 дней назад +2

    మీ డైట్ ప్లాన్ సూపర్ సార్ నేను కూడా, మీ RUclips చానల్లో Wheit Los వీడియోస్ చూస్తూ, 4 నెలల్లో 28 Kgs బరువు తగ్గాను 104 kgs నుండి 76 kgs కి వచ్చాను ఇంత మంచి డైట్ ప్లాన్ మాకు తెలియజేసినందుకు మీకు చాలా రుణపడి ఉంటాను మీకు చాలా చాలా కృతజ్ఞతలు సార్🙏🙏

    • @Saisree0526
      @Saisree0526 4 дня назад

      Please em diet chesaro cheppande please

  • @anushaanuchary6218
    @anushaanuchary6218 3 года назад +3

    Chala thanks raju garu intho manchiga maku ardhamayyetluga chepparu cheyalenemo anukune varu kuda cheyagalanu anetluga chepparu

  • @venkatasala887
    @venkatasala887 3 года назад +39

    Sir...meeku thanks ani cheppatam chaala chinna maata....samajaniki meeru chesthunna seva chala goppadhi....meeku "Bharat Ratna" award ivvali sir🙏🙏🙏

  • @Krishna-nd2cb
    @Krishna-nd2cb 2 года назад +5

    నాకు మూడు ఆపరేషన్ పడేయండి నాకు బాగా నడుము నొప్పి వచ్చేసి బాగా ఒళ్ళు వచ్చేసేయ్ కాళ్ళు కాల్ నొప్పి కూడా వచ్చేసింది కానీ ఎన్నింటికి ఎలాగా అని ఆలోచించకుండా మీది చూశానండి ఫోన్ కొనక మీరు చెప్పిన కొన్ని చిట్కాలు పాటిస్తే చాలా బాగుందండి చాలా ఆరోగ్యంగా ఉన్నాను

  • @mohammedmunawwara7701
    @mohammedmunawwara7701 2 года назад +3

    Thanks for sharing your experience
    Its awesome 👌 👏

  • @GK.4
    @GK.4 3 года назад +26

    Thank you for your guidence. You are the unique person on the earth.

  • @sunithaalluri8499
    @sunithaalluri8499 3 года назад +3

    Very valuable information raju garu. 👍

  • @PavanKumarPonnekanti
    @PavanKumarPonnekanti Год назад +14

    I live in germany and i used to follow intermittent fasting for 6 months. But when i started working in a pizza shop i got addicted to pizza. Now i am obese, and came to Dr. Raju garu to get motivated again.

  • @adariyasoda874
    @adariyasoda874 3 года назад

    Thank you verymuch sir for your great information... I am following this diet it's working perfectly ...dhanyavaadalu sir

  • @madeenakichenvlogshelthtip444
    @madeenakichenvlogshelthtip444 3 года назад +2

    Nice sir chala bagundhi repatinundi memu follow avutham

  • @ckp979
    @ckp979 3 года назад +5

    Chaala affectionate ga cheptaru Raju garu... Thanks andi 🙏

  • @varalakshmigoriparthi3111
    @varalakshmigoriparthi3111 3 года назад +50

    We are so blessed with your talk

  • @ganeshchincheti1239
    @ganeshchincheti1239 3 года назад +2

    Guruvu garu namaskaram 🙏 good information tq so much sir

  • @jyothireddy4067
    @jyothireddy4067 Год назад

    Super tips rajugaru,nenu one year nunchi follow avuthuna meeru chepindhi correct

  • @gnanup4021
    @gnanup4021 3 года назад +13

    Really sir I am following this diet from 8 months saw a lot of changes in my body and mind thank you sir

  • @saimoulisadaram7963
    @saimoulisadaram7963 3 года назад +9

    Namaskaram Guruvu garu

  • @jaasmikapiiyuusha
    @jaasmikapiiyuusha 4 месяца назад +1

    Sir meru chepidi 100% nijam ,nenu follow chesunanu good results vachidi💐🙏🙏

  • @ohjhanivuppalapatti5357
    @ohjhanivuppalapatti5357 3 года назад

    Nenu kuda intermediate fasting cheastunamu sir. Amma nana akka mee followers vallu alla cheastuntea chusi memu ala tintunamu. Manchi ganundi.morning hungry levels bhaga undhi and body free ga light ga undi.chala thanks Andi meeku.meeru elanti vedio yepuducheastundalli Ani memu korutunamu raaju garu 🙏

  • @chandrashekartungaturthi8597
    @chandrashekartungaturthi8597 3 года назад +12

    దేవుడు కొంతమందిని మీలా పుట్టిస్తారు
    మీరు చల్లగా నిందు నూరేళ్ళు ... హాయిగా సంతోషంగా ఉండాలి 🙏

    • @VIJAYKUMAR-px8mt
      @VIJAYKUMAR-px8mt 3 года назад

      వేస్ట్ భయ్యా ఇదంతా బిజినెస్

    • @chandrashekartungaturthi8597
      @chandrashekartungaturthi8597 3 года назад

      విజయ్
      మనకి అన్నీ తెలిసిన ఎవరు చెపితే మనకి ఎక్కుతుందో వాళ్ళు నిజంగా వాళ్లు గొప్పవాళ్ళు
      ఎందుకంటే ఆ ఒక్క మాట మన జీవన్ విధానాన్ని మారుస్తుంది
      ఇది నా పర్సనల్ experience 🙏

  • @neerajnaidu3855
    @neerajnaidu3855 3 года назад +8

    Iam also following this intermittent fasting,it's very good to health, please try to follow all people

  • @divyaskitchenandtailoring5600
    @divyaskitchenandtailoring5600 10 месяцев назад

    Chala thanks Raj garu eppudu Mee channel chustuvuntanu meeru cheppe dite plan chala bagundi .

  • @nuluratnamglp3960
    @nuluratnamglp3960 3 года назад +1

    Dr.Satyanarayana garu
    Namasthe sir
    Nenu ma family 5months nunchi e diet chestunnanu
    Miru chppinate naku sugar ,thyroid problems vunnayi e diet start chesaka anni normal aiepoyayi
    Chala thanks doctor garu

  • @kanakadurgavoruganti1333
    @kanakadurgavoruganti1333 3 года назад +5

    మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది సార్ తప్పక ఆచరించాలి అనిపిస్తుంది

    • @karrikameswari9924
      @karrikameswari9924 3 года назад

      Sir vegetables juice ante yela tayaru chesukovalo pls cheppagalaru

  • @vuddantivenkateswararao7460
    @vuddantivenkateswararao7460 3 года назад +4

    Excellent diet chart.. thanks sir

  • @lathalatha1770
    @lathalatha1770 3 года назад

    Namaste sir nenu mee follower nu
    Meru chepina diet to nenu na thyroid nu taginchukunanu meru maku teliyani chala vishayalu teliyajestunaru naku food gurinchi ye information kavalana nenu me videos chustanu Tq soooo.. much sir

  • @venubommuluri
    @venubommuluri 3 года назад

    Meeru super sir. I love nacturo pathi

  • @vinodchilla5623
    @vinodchilla5623 3 года назад +9

    Sir meru great ❤️

  • @ksrilakshmi5635
    @ksrilakshmi5635 3 года назад +3

    Nijamga thanks

  • @mrutyunjayreddy2
    @mrutyunjayreddy2 3 года назад +1

    Thank you Satyanarayana Raju garu

  • @narendraparsha6058
    @narendraparsha6058 Год назад +2

    Am also following this diet,I feel very active in work and also very enarjatic

  • @pathalasuryabhavani1972
    @pathalasuryabhavani1972 3 года назад +7

    Thank you so much doctor gaaru for your valuable information

  • @msr70241
    @msr70241 3 года назад +13

    Thanks Dr garu for your GREAT information and advise and best investigation on intermediate fasting

    • @gopujalaja6818
      @gopujalaja6818 3 года назад

      Hii Rashmitha garu Iam Jalaja personal wellness coach meru serious ga weightloss avali anukunte nenu help chesta details call or whatsapp 7288006226

  • @sneha3705
    @sneha3705 3 года назад

    Thank u so much sir ur given lot of health tips

  • @MercysKitchen-2047
    @MercysKitchen-2047 4 месяца назад

    Tq Raju garu manchi dite plan chepparu.

  • @umavenkat2122
    @umavenkat2122 3 года назад +6

    Tq so much sir 🙏 🙏 🙏

  • @anushamanju3182
    @anushamanju3182 3 года назад +5

    Tq so much raju garu

  • @muppalakavitha9324
    @muppalakavitha9324 3 года назад +2

    Really Raju sir ur teaching very inspiring ❤️

  • @Josephprakash-
    @Josephprakash- 2 года назад

    Excellent Sir chala baga cheppavu 🙏

  • @arunayarru4050
    @arunayarru4050 Год назад +49

    I have been following your diet plans for the last one year and have achieved great results. I lost weight from 104 kg to 66 kg without any health problems. In the process, I also got rid of severe back pain, which I have been suffering from so many years. Thank you for your invaluable guidance which shaped my life.

  • @krishnamurthynukala4560
    @krishnamurthynukala4560 2 года назад +7

    Meeru cheppinatlu mrng vegitable juice,lunch ki pulka and meegadatho tayaru chesina curries, evening fruits theeskuntunna 4.5 months lo 15.5 kg weight thagganu, knee pains thaggai Many many thanks Raaju gaaru,
    Veelunte andaru life lo okasari aina raaju gaari vaidyalayam ku vellandi, manaku theliyani enno goppa vishayalu telsukuntam

  • @aminashaik8740
    @aminashaik8740 3 года назад

    Thank you soo...... Much for ur valuable suggestions..

  • @pavaniarepalli4859
    @pavaniarepalli4859 Год назад

    Guruvu gaaaru meru super andi ,meru cheppinavi nanu follow avutunnanu,tq so much

  • @gowrishankararao8218
    @gowrishankararao8218 2 года назад +8

    Intermittent fast is excellent. I have been following for the last 15 months. Thanks to Dr Satyanarayana garu

  • @kavyasoma4665
    @kavyasoma4665 3 года назад +61

    I followed this diet from past one and half month and lost 5kgs...really works magic....thank u sir...

    • @pavanik2011
      @pavanik2011 3 года назад +1

      Plz emi follow ayyaro cheppandi

    • @bhanutarun2212
      @bhanutarun2212 Год назад

      @@pavanik2011 pp

    • @priyadayanandan9091
      @priyadayanandan9091 11 месяцев назад

      Hi...which one did u follow..he said 3methods na..which one did u follow.

  • @satishbabu3943
    @satishbabu3943 Год назад

    Most practical way you have told sir it’s an improvised method of intermittent fasting 🙏🙏

  • @jimmypapa143
    @jimmypapa143 6 месяцев назад

    Thank you Raju garu nenu eroju nunchi intermittent diet follow avuthunnanu

  • @dr.gopalsriramula4678
    @dr.gopalsriramula4678 Год назад +11

    I have been following your diet plan so nice sep 2022 and I reduced 17 kgs weight and became diabetic free at now without any medicine
    I am very much thankful to you Raju gaaru

  • @madanmohan3541
    @madanmohan3541 3 года назад +13

    Mamayya ❤️U.I will start soon for a life time.thnk u.

  • @Nareshsiri143
    @Nareshsiri143 Год назад

    Tq sir chala baga chepparu e roju nunchi nenu diet start chesthanu

  • @PriyaPriya-gu1mr
    @PriyaPriya-gu1mr 3 месяца назад

    Sir me video s chusi chala baga baruvu thagganu thank you sir thank you so much 🙏

  • @hemahemalatha3506
    @hemahemalatha3506 3 года назад +10

    U r inspiration is best of this world in health tips.... Tq soo much sir

    • @sreesree8987
      @sreesree8987 3 года назад

      Hey Hii... Mighatah 16 Hour's Water Thaggoccha without Food

  • @gunnu2539
    @gunnu2539 3 года назад +4

    Tq so much sir i will follow it from today.. i will post my result after 1month my weight is 80+ now...

    • @gopujalaja6818
      @gopujalaja6818 3 года назад

      Hii Pranathi garu Iam Jalaja personal wellness coach meru serious ga weightloss avali anukunte nenu help chesta details call or whatsapp 7288006226

  • @poornimaqueen14
    @poornimaqueen14 Год назад +1

    Neenu meeku pedda abhimaanini Raju gaaru..Will try to do 🙏🙏🙏thanks a lot for your suggestions 💐💐

  • @mahesseenmahseen1801
    @mahesseenmahseen1801 Год назад

    Tq so much sir. Me valla nenu 84 kgs nunchi 74kgs varaku vachhanu. Assalu meru chappina word's mind Lo fix cheasukunna. Chalau Ika mana life ne beautiful ga marchukovachhu. Tq so much sir. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @aarnav-cooltolearn377
    @aarnav-cooltolearn377 3 года назад +94

    I am following this diet since September after listening to your videos.. I cured my Arthiritis with this healthy diet.. thank you so much doctor for your great service to the society.. for us you are like god gift..

    • @venkatkalyan7157
      @venkatkalyan7157 3 года назад +2

      You have to eat this MSRA food life long or else it will repeat again.

    • @gsagarika7433
      @gsagarika7433 3 года назад +3

      Chaithanya gaaru nijam ga meku arthritis cure aindha...

    • @aarnav-cooltolearn377
      @aarnav-cooltolearn377 3 года назад

      @@venkatkalyan7157 what is MSRA food?

    • @aarnav-cooltolearn377
      @aarnav-cooltolearn377 3 года назад

      @@gsagarika7433 70 percent cure ayyindi.. Before i was on meditation now after this diet i almost reduced my medication to very minimum dosage

    • @gsagarika7433
      @gsagarika7433 3 года назад

      I have sle past two years...Iam on steroids right now

  • @shwethareddy9198
    @shwethareddy9198 3 года назад +7

    Good information thank u sir

  • @user-bj1qe5rr2k
    @user-bj1qe5rr2k 2 месяца назад

    Tq so much ra,good information,meru cheppinatte ninu chesanu sir.

  • @patnampilagadu
    @patnampilagadu 3 года назад +2

    I'm big fan of Dr.Msnr since 2008

  • @kramadevi4389
    @kramadevi4389 3 года назад +8

    🙏🙏🙏.... danyavadamulu.

  • @user-me9eg4hs2p
    @user-me9eg4hs2p 3 года назад +4

    ఆరు నెలలు గా రెండు రెండు పూటలా భోజనం చేస్తున్న నూనెలు అస్సలు వాడటం లేదు నెయ్యి కొద్దిగా వేసుకుని తింటున్నాను చాలా హాయిగా ఉంది నాకు రోగాలు తగ్గినట్టు అనిపిస్తున్నాయి

  • @SaraswatiMom-et5xo
    @SaraswatiMom-et5xo Год назад

    Raju Garu nanu intermediate fasting chestunnanu Chala baga vundi chala thanks Raju garu

  • @pkiran6571
    @pkiran6571 Год назад

    Ma Guruvuvugaru meeru, school days nundi mimalni follow avtunna, meru cheppedi akshara satyalu...dhanyavadalu

  • @prasannakumar-db8ov
    @prasannakumar-db8ov 3 года назад +28

    I am also following everyday. I am healthy now then earlier due to two times meals in a day. Thank u Raju garu🙏

    • @hemalatha3853
      @hemalatha3853 3 года назад +2

      Meeru yela chesaru yemi thinnaru pls reply

    • @priyadayanandan9091
      @priyadayanandan9091 2 года назад

      Hello....wat all tips did u follow of Raju sir . Plz explain

  • @ramashriparvathaneni9784
    @ramashriparvathaneni9784 2 года назад +4

    Started dieting. Following all ur videos sir.u r simply 👏 👏 hats off to u sir

  • @madhu.y1901
    @madhu.y1901 2 года назад +1

    Tq sir am impressed with all your video's

  • @wovdoodlestv9628
    @wovdoodlestv9628 3 года назад +1

    Thank you so much.

  • @bollikondasuryanarayana9023
    @bollikondasuryanarayana9023 3 года назад +5

    Sir,
    I am following to your videos . Thank you for your guidance and treatment 🙏

    • @raghu_wellness_coach8826
      @raghu_wellness_coach8826 3 года назад

      Hii Suryanarayana Garu, I’m Raghu personal wellness coach, miru serious ga weight loss aavalanukunte nenu help chesthaanu, for more details call or whatsup: 9951315120

    • @jahnavikaligiri9175
      @jahnavikaligiri9175 3 года назад

      🙏🙏🙏

    • @nagalakshmin2313
      @nagalakshmin2313 2 года назад

      Hi sir I am nutrition coach andi Meru healthy ga weight loss avadam anukonti andi plzz msg me andi

  • @radharadha571
    @radharadha571 2 года назад +42

    Namaste Sir..Yes sir..You are absolutely right..I was doing from last one month..My sugar levels have come down drastically ie from 180 to 110🙏🙏

  • @anuanu3936
    @anuanu3936 3 года назад

    Me Dite plan chalabagundi sir thank you for your message 🙏🙏

  • @rushkingmodalboy936
    @rushkingmodalboy936 2 года назад

    thank you guruvu garu

  • @sanapalalavanya9781
    @sanapalalavanya9781 3 года назад +9

    Tq so much sir. I am weait loss for 3 kgs in 4 week s . this deit and u r workouts video s and waking in 3km in aver day morning. Tq so much sir

  • @rkdevi7514
    @rkdevi7514 3 года назад +16

    Very good diet RAJU Garu👍🙏

  • @rajis394
    @rajis394 Год назад

    🙏🏻🙏🏻🙏🏻 hi sir realy great suggestions, iam started ur diet following, iam started wheat grass juice, i have one dought sir please clear it, iam using gynenic medicines sir, can i drink wheat grass juice?

  • @pathakalamallikarjun4891
    @pathakalamallikarjun4891 2 года назад

    TQ sir
    మీ అభిప్రాయాలు ను 1year నుంచి 75% పాటిస్తున్న

  • @kannaiahmanikanta8268
    @kannaiahmanikanta8268 3 года назад +17

    Raju garu nijamanndi
    Nanu follow 2 month
    Health banefet
    Good candishion

  • @Vinaykumar-bg9eq
    @Vinaykumar-bg9eq 3 года назад +5

    Good information raaju gaaru

  • @vijayalaxmi3031
    @vijayalaxmi3031 3 года назад +1

    Tq rajugaru mee salahalu patisthunnamu

  • @venkatsairaj754
    @venkatsairaj754 3 года назад +1

    Tq yu sir for yur valuable information diet

  • @kumareshview
    @kumareshview 3 года назад +6

    Sir super information..I'm following your tips got good results previous year..but after corona work from home now I'm following the tips but not giving results..getting belly fat and gastric..I want to stay 15 days in your ashram to follow food rules and. Regulations ..how much you cost sir.

  • @arunamanjunath9559
    @arunamanjunath9559 3 года назад +18

    Nijanga sir chala baga chepparu thank you soooooo much andi meeru 100 years bagundali

    • @Santoshnsk
      @Santoshnsk 3 года назад

      101 years bagunte emina problem ma?😁

    • @nikhilchampyt2855
      @nikhilchampyt2855 3 года назад

      @@Santoshnsk 102 aithe neeku problem aa

  • @korukoppulasumalatha5460
    @korukoppulasumalatha5460 3 года назад +1

    Thank u Raju garu

  • @mahalakshmim8225
    @mahalakshmim8225 5 месяцев назад +1

    Thankyou guruvugaru

  • @harikahari936
    @harikahari936 3 года назад +6

    It works well

  • @maheshyss
    @maheshyss 3 года назад +18

    I am following two times per day sir..it is wonderful, fabulous...no words to Express my feelings sir

    • @satyathriveni717
      @satyathriveni717 3 года назад +1

      Thank you very much sir....am already followed intermediate fasting.....but hair fall avuthundhi plz give me any suggestions sir...

    • @nalinikoti436
      @nalinikoti436 2 года назад

      @D Mahalakshmi please help me with hair loss

    • @eswaritankala1594
      @eswaritankala1594 Год назад

      @D Mahalakshmi Mam naku. Chepandi weight loss alla avalo

  • @libertyimaging3354
    @libertyimaging3354 Год назад

    Best method raju garu nenu chala sarlu follow ayyanu

  • @anjaneyuluguggilapu9692
    @anjaneyuluguggilapu9692 3 года назад +1

    Thank you very much sir.

  • @rajeshg747
    @rajeshg747 3 года назад +4

    Ma intlo andaram meru cheppina natural food ne follow aouthunnam....thank u so much sari

  • @MrPraveenroyal
    @MrPraveenroyal 3 года назад +4

    This definitely works... Reduced 4kgs in less than a month. Chivarlo meeru cheppinattugane Thanks Sathyanarayana Raju Garu 😊

    • @priyadayanandan9091
      @priyadayanandan9091 2 года назад

      Hi. R u having normal food with oil and salt or his recipes. .just following 2meals per day or fully avoided oil salt.

  • @sivamanikantakothapalli8891
    @sivamanikantakothapalli8891 Год назад +1

    గురువు గారు మీకు చాలా కృతజ్ఞతలు,
    మీరు చెప్పిన డైయట్ నేను ఫోలో ఆయను 4 నెలలో లో 20 k.g లు బరువు తగ్గను.🙏🙏🙏

  • @raghu580
    @raghu580 Год назад

    రాజు గారు చాలా చక్కగా చెప్పారు. నేను మూడవ పద్ధతి ఫాలో అవుతున్నాను. 20 రోజులలో రమారమి 2.50 - 3.00 కిలోలు బరువు తగ్గింది. రాజు గారికి కృతజ్ఞతలు

  • @shivalavanya2408
    @shivalavanya2408 3 года назад +8

    I lost 10 kgs iam eating raw food last 6 months iam felling so healthy

  • @satyaadabala8552
    @satyaadabala8552 3 года назад +5

    I have no no words sir.hats off to you

  • @sahanadev6308
    @sahanadev6308 3 года назад

    Thank you so much sir
    I will follow sir