మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ఒకసారి దరి చేరి ఎదా గొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా చింత నిప్పైనా చల్లగా ఉందని ఎంత నొప్పైనా తెలియలేదని తననే తలుచుకునే వేడిలో ప్రేమ అంటేనే తియ్యని బాధని లేత గుండెల్లో కొండంత బరువని కొత్తగా తెలుసుకునే వేళలో కనబడుతోందా నా ప్రియాయమైన నీకు నా ఎద కోత అని అడగాలని అనుకుంటూ తన చుట్టూ మరి తిరిగిందని తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింకా చోటెక్కడుందని నిదరే కసురుకొనే రేయిలో మెలుకున్నాయి లే వింత కైపని వేళా ఊహల్లో ఉరేగు చూపుని కలలే ముసురుకునే హాయిలో వినబడుతోందా నా ప్రియమైన నీకు ఆశల రాగం అని అడగాలని పగలేదో రేయేదో గురుతే లేదని తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ఒకసారి దరి చేరి ఎదా గొడవేమిటో తెలపకపోతే ఎలా
ఏ చోట ఉన్నా… నీ వెంట లేనా… సముద్రమంతా నా కన్నుల్లో… కన్నీటి అలలవుతుంటే… ఎడారి అంతా నా గుండెల్లో… నిట్టూర్పు సెగలవుతుంటే… రేపు లేని చూపు నేనై… శ్వాస లేని ఆశ నేనై మిగలనా…ఆ ఆఆ నువ్వే నువ్వే కావాలంటుంది… పదే పదే నా ప్రాణం… నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది… ప్రతీక్షణం నా మౌనం… ఏ చోట ఉన్నా… నీ వెంట లేనా… సముద్రమంతా నా కన్నుల్లో… కన్నీటి అలలవుతుంటే… ఎడారి అంతా నా గుండెల్లో… నిట్టూర్పు సెగలవుతుంటే… నేల వైపు చూసే నేరం చేసావనీ… నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని… తల్లి తీగ బంధిస్తుందా మల్లె పువ్వుని ఏమంత పాపం ప్రేమా ప్రేమించడం… ఇకనైనా చాలించమ్మా వేధించటం… చెలిమై కురిసే సిరి వెన్నెలవా… క్షణమై కరిగే కలవా… ఆ ఆఆ నువ్వే నువ్వే కావాలంటుంది… పదే పదే నా ప్రాణం… నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది… ప్రతీక్షణం నా మౌనం… రేపు లేని చూపు నేనై… శ్వాస లేని ఆశ నేనై మిగలనా… వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా… నా అడుగులు అడిగే తీరం చేరేదెలా వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా… కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా నాక్కూడ చోటే లేని నా మనసులో… నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో… వెతికే మజిలీ దొరికే వరకు… నడిపే వెలుగై రావా… ఆ ఆఆ నువ్వే నువ్వే కావాలంటుంది… పదే పదే నా ప్రాణం… నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది… ప్రతీక్షణం నా మౌనం… ఏ చోట ఉన్నా… నీ వెంట లేనా… సముద్రమంతా నా కన్నుల్లో… కన్నీటి అలలవుతుంటే… ఎడారి అంతా నా గుండెల్లో… నిట్టూర్పు సెగలవుతుంటే…
legendary voice and such beautiful singer, gods gift to humanity for listening to sweet songs , may god bless chitra amma and her voice lives for ever,
మమణెమఏఅ . .. . . . .. . మమ్ యఅణఘణఅఘఅ.అణఐణణణతయఅఅతణెణణతఅఅణణ మమ కూడా ఏ మత అధ్యక్షుడు అన్న వ గణగణ ఐ మై లైఫ్ అణా ఆమె మీ అతి ఢమఢమ గ వుంది మీ గ ఆతే అ గా ఉన్న కదా నా నా
Such a legendary voice ,which added a feather to the music world. God bless you Amma with good health so that you can remain with us to entertain the world with your fabulous songs.
basketball game for the aa-@aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa@game @aaaaaaaaaaaotball football team games gteam for the season of the gug game go game of eathe r and thgamemea of the year and the year the year after the f the year games our games and ames that you can play with ext to the age Sasa-agog-and year @in
Listen to the latest popular songs : bit.ly/3mn4t0L
Super song
Aa‼️aaa‼️aaàa‼️‼️aaq
@@ravikumarnaidu1735 ss
@@sunkayyasunkayya 😊
@@teppalasidhdhu4594 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
అమ్మ జోల పాట విన్నట్టుగా ఉంది మీ నుండి మరెన్నో ఆణిముత్యాలను వినాలనుందమ్మా
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
మాటున ఉన్నది ఓ మంచి
సంగతి బయటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
తలపులు చూపేదెలా
ఒకసారి దరి చేరి ఎదా గొడవేమిటో
తెలపకపోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
చింత నిప్పైనా చల్లగా ఉందని
ఎంత నొప్పైనా తెలియలేదని
తననే తలుచుకునే వేడిలో
ప్రేమ అంటేనే తియ్యని బాధని
లేత గుండెల్లో కొండంత బరువని
కొత్తగా తెలుసుకునే వేళలో
కనబడుతోందా నా ప్రియాయమైన నీకు
నా ఎద కోత అని అడగాలని
అనుకుంటూ తన చుట్టూ మరి
తిరిగిందని తెలపకపోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
నీలి కన్నుల్లో అతని బొమ్మని
చూసి నాకింకా చోటెక్కడుందని
నిదరే కసురుకొనే రేయిలో
మెలుకున్నాయి లే వింత కైపని
వేళా ఊహల్లో ఉరేగు చూపుని
కలలే ముసురుకునే హాయిలో
వినబడుతోందా నా ప్రియమైన నీకు
ఆశల రాగం అని అడగాలని
పగలేదో రేయేదో గురుతే లేదని
తెలపకపోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
మాటున ఉన్నది ఓ మంచి
సంగతి బయటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
తలపులు చూపేదెలా
ఒకసారి దరి చేరి ఎదా గొడవేమిటో
తెలపకపోతే ఎలా
Nice
6:43
😊😊😊😊😊😊q😊😊qqqq
U
Kvke.o
😊..o z
చిత్ర గారి పాటలు వింటుంటే చెవుల్లో తేనె పోసినట్లుంటుంది..
ఏ చోట ఉన్నా… నీ వెంట లేనా…
సముద్రమంతా నా కన్నుల్లో… కన్నీటి అలలవుతుంటే…
ఎడారి అంతా నా గుండెల్లో… నిట్టూర్పు సెగలవుతుంటే…
రేపు లేని చూపు నేనై… శ్వాస లేని ఆశ నేనై మిగలనా…ఆ ఆఆ
నువ్వే నువ్వే కావాలంటుంది… పదే పదే నా ప్రాణం…
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది… ప్రతీక్షణం నా మౌనం…
ఏ చోట ఉన్నా… నీ వెంట లేనా…
సముద్రమంతా నా కన్నుల్లో… కన్నీటి అలలవుతుంటే…
ఎడారి అంతా నా గుండెల్లో… నిట్టూర్పు సెగలవుతుంటే…
నేల వైపు చూసే నేరం చేసావనీ… నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని… తల్లి తీగ బంధిస్తుందా మల్లె పువ్వుని
ఏమంత పాపం ప్రేమా ప్రేమించడం… ఇకనైనా చాలించమ్మా వేధించటం…
చెలిమై కురిసే సిరి వెన్నెలవా… క్షణమై కరిగే కలవా… ఆ ఆఆ
నువ్వే నువ్వే కావాలంటుంది… పదే పదే నా ప్రాణం…
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది… ప్రతీక్షణం నా మౌనం…
రేపు లేని చూపు నేనై… శ్వాస లేని ఆశ నేనై మిగలనా…
వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా… నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా… కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా
నాక్కూడ చోటే లేని నా మనసులో… నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో…
వెతికే మజిలీ దొరికే వరకు… నడిపే వెలుగై రావా… ఆ ఆఆ
నువ్వే నువ్వే కావాలంటుంది… పదే పదే నా ప్రాణం…
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది… ప్రతీక్షణం నా మౌనం…
ఏ చోట ఉన్నా… నీ వెంట లేనా…
సముద్రమంతా నా కన్నుల్లో… కన్నీటి అలలవుతుంటే…
ఎడారి అంతా నా గుండెల్లో… నిట్టూర్పు సెగలవుతుంటే…
Nice nice song Andi Naku chala chalaaa Estam
@@nbhavanisridhar6790
Super song
చిత్ర అమ్మ గారి ఫ్యాన్స్ ఎంతో
మంది ఉన్నారు ఇక్కడ ❤️😍
Avunu
@@battinihyma3782 super songs be happy
@@battinihyma3782 po MVP
I'm also fan of chitra garu 🥰🥰🥰🥰🥳🥳👍👍
👌
ఆమె గాత్రం అమృతం
Chitramma Mee voice chala baguntundhi ...na manasu Baga lenappudu mer songs vini nannu nenu motivate cheskuntanu...thanq chitramma....
మీ స్వరాన్ని మించిన స్వరం ఇంకొకటీలేదు
Susheelamma janikamma vunaru vallu me bacha
Yes ame swaram ni minchina swaram ledhu
Sweet Voice amma great singer.....👌👌👌👌👌💞👌👌👌
చిత్ర గారు గానం అంటే ఎంతమంది కి ఇష్టం నా కంటే చాలా చాలా ఇష్టం
Chitrakari patalu chala
😊
Q
Q1q
1
@@NagaRaju-p8k😊
Superb voice Madam, God's gift meeku voice,andariki ila avakasam undadu
Chitramma గారు గ్రేట్ వాయిస్
చిత్ర మేడం సాంగ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం
legendary voice and such beautiful singer, gods gift to humanity for listening to sweet songs , may god bless chitra amma and her voice lives for ever,
Hi wow amazing
గుండెను ఆతుకునె వాయస్ మీది ❤❤❤❤❤❤❤❤💐💐💐💐💐💐💐
ఏటువంటి పాటలు అయినా మీ గానం లో వినాలి అమ్మ 😍😍😍madhuramaina gaanam
Chitramma gari song's ante avariki estam
Naku aite chala estam 😍
Edho oka ragam pilichindhee vela
Nalo nidhurinche gathamantha kadhilelaa
Edho oka ragam pilichindhee vela
Nalo nidhurinche gathamantha kadhilelaa
Na choopula dharulalo chiru dhivvelu veligela
Na oopiri ooyalalo chirunavvulu chlikela
Jnapakale maimarapu jnapakale melkolupu
Jnapakale nittoorpu jnapakale vodharpu
Edho oka ragam pilichindhee vela
Nalo nidhurinche gathamantha kadhilelaa
Ammaa ani piliche tholi palukulu jnapakame
Raa amma ani amme laalinchina jnapakame
Amma kallalo apudapudu chemarinthalu jnapakame
Amma cheerane chutte papa jnapakam
Amma navvithe putte siggu jnapakam
Edho oka ragam pilichindhee vela
Nalo nidhurinche gathamantha kadhilelaa
Gullo katha vintoo nidhurinchina jnapakame
Ballo chadhuventho bedhirinchina jnapakame
Gavvalu enno smapadhinchina garvam jnapakame
Nemali kallane dhache chotu jnapakam
Jama pallane dhoche thota jnapakam
Edho oka ragam pilichindhee vela
Nalo nidhurinche gathamantha kadhilelaa
Na choopula dharulalo chiru dhivvelu veligela
Na oopiri ooyalalo chirunavvulu chlikela
Jnapakale maimarapu jnapakale melkolupu
Jnapakale nittoorpu jnapakale vodharpu
Edho oka ragam pilichindhee vela
Nalo nidhurinche gathamantha kadhilelaa
ఇలాంటి వాళ్ళు మన తెలుగు గడ్డపైన పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది🎉🎉🎉🎉
Chithra from Kerala.. Not thelungu
@@NeethuCS-2140ofp
పొరపాటు మలయాళి గడ్డ
😅@@NeethuCS-2140
Who are seeing today ❤😂🎉
మీ గానం వింటే ప్రశాంతంగా ఉంటుంది అమ్మ 🥰
మమణెమఏఅ
.
..
.
.
.
..
.
మమ్ యఅణఘణఅఘఅ.అణఐణణణతయఅఅతణెణణతఅఅణణ మమ కూడా ఏ మత అధ్యక్షుడు అన్న వ గణగణ ఐ మై లైఫ్ అణా ఆమె మీ అతి ఢమఢమ గ వుంది మీ గ ఆతే అ
గా ఉన్న కదా నా నా
Mi music ventay chala prasanthanga untundhi amma
ఆవిడ గొంతులో ఏదో magic ఉందబ్బా
Avunabba ss❤
తేనె వంటి తెలుగు తేనె వంటి గానం❤
Melody Queen..🙏
Mee gonthuki naa johaar❤❤❤❤❤
Nice songs with nice voice madam 😊
Chitra ante singer, singer ante chitra
చిత్రమ. మీరూ. చాలా భాగా. పాడిరూ. సూపర్
Amma mee voice super amma mee gonthulo mee Naranaralo amondho gani meeku a devathalu varam ichhru anukovali really I am fan of you
Super 👌 👍 😍
Sure
Chitra, you teluguised correctly by Balu, you have a good and reasonable and respected place in every Telugu individual.
L
Super🎉🎉🎉🎉
Super mam 😊u r voice soo sweet❤
Amma your voice is soo.... sweet, I love you Amma🙏🏻🙏🏻
.
కళా కారులు అంటే నాకు చాలా ఇష్టం ఎమ్ తో కష్టపడాలి మనకు వారు ఏం తో వినోదాన్ని పంచు తారు సో hetsaap
🌹🌹🇮🇳🇮🇳🇮🇳
మీ పరమేష్
అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే
రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్ళలో అపుడపుడు చెమరింతలు జ్ఞాపకమే
అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం
అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం
Chitramma👌👌👌🌹⚘👌👌🌹⚘🌹⚘👌👌🌹⚘
Voice super అమ్మ ❤
నాట్ only hit songs అమ్మ గారు పాడిన ప్రతిపాటsuper hit ,,,,,,,maaaaa❤❤❤
అమ్మ మీ గానం గాంధర్వ గానం మీ ఖంఠం ఆంభృత ఖంఠం మీ పలుకు సుచిత్రం❤
😊😊😊😊
Chala chala estam
Amma me obedience me voice ki eavaryna me fans avvalsinde.love you Amma
Super chitra gari
Golden voice amma meedi❤❤❤
Chitra amma gari ki nenu pedda fan.
Me lanti singars e rojullo leramma so sweet
Chitrammagaru mi voice ante naku chala estamandi
Super chitra Amma 💞 🙏🤗🙏💞
Chitra gari songs ante naaku chala chala chala istam
ఎంత ఎదిగినా ఒదిగి వుండటం చిత్రమ్మ కే సాద్యం
Chitramma finds it very difficult not to keep smiling when singing sad songs
Naku ayithey pranam avidini kalisi avida pata okati padali
Nice chitra Amma ❤❤❤👌👌👌🌟🌟🌟🌹🌹🌹
Mind relaxing song 👏👏👌👌👍👍
Super song
@@reesusatyam5545 0
❤❤@@ravaligattu3938
Very very sweet voice I am a big fan of your swt voice
0:35 0:35
I used listen your songs before going to bed everyday Chitra Madam
Thalli shathakoti dhandalu meeku...
Amma love you maaaaa
Chitramma songs ante nidra pattestudi 🥰🥰
Super amma
బెస్ట్ సింగర్ మేడం
Yes chitra gari voice minchina varu leru
Aame voice Honey kante sweet❤
Chitramma ante naku chala istam maa ammane ame
👌👌👌👌మేడం మీ పాట
Such a legendary voice ,which added a feather to the music world. God bless you Amma with good health so that you can remain with us to entertain the world with your fabulous songs.
À
😭😭😭
@@rijie6269 0⁰
Tq so much chirtamma
Nenu antho Mandi voice Baga vinnanu Kani andhari gonthulu antha bagundavu me voice matram anni sarlu iena vinela undhi 👌
Amma jolapataki sati mi swaram
Super voice Chithramma garu maku dhevudu echina gopa voice varam mi songs vintu vunte antho haega vuntundhi
Sweet voice chitra aama. Mali Mali vinali Ani undi Mee song ni.
Super voice I am fidha
The magic in her Voice....
😍
@@geethagovardhan217 qaaà
6666🎉66🎉I am in girls girls girls girls girls are are in coming coming coming tomorrow from jodimetla home I u u call a Sir time in am home yyyy y
Ef
Wc,@@anuradhaspecials
Naku estmu chala
Amma meerante pranam amma me voice ❤
I am Bigest fan of u chithra garu🌹🌹🌹🌹🌹👌👌👌👌👌🎉🎉🎉🎉🎉❤️❤️❤️
This is a chitra chitra is a king😂🎉
Super amma mee songs vintunte chala prashanthamga vuntundi 🙏🙏🙏
Chitra Garu ante devata
Ni
@@Dreamcrafstudio
. Mm... Mo
Something feel in this songs
Any way super songs ❤ And highlight voice 😘😍❤
😊2-
🙏🙏🙏 exllent mam
peace of mind ................fanstaic song sung by chitra garu
Super songs mam ❤️ Love it ur song's ❤️❤️❤️
చిత్ర అమ్మ గారు మీరు rock అంతే మీ పాటా అమృతం అమ్మ 🤗🤗🤗
❤💚❤💚
Amma
🥰
🥰🥰🥰💞💞🥰🥰💞
@@sureshmajhi6235the way home 0kjkoiooookooppl
Ks chitra always best singing queen ❤🥰😎
Amma I love you me songs vinte manasu chala peaceful ga untundhi
manju gaaru....na qualification kuda same....job chestunnara
mass comunication
A diamond in cinema field.
I love amma beautiful songs
Super cool stuff
Devathalu ekkado learu veelley kanipinchey devathalu saagila padi dannam pettalani undhi.
Excellent and sweet voice 🎉
Really mam 💓💓💓voice god's gift......💓💓💓💓💓
సాంగ్స్ వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది🤗
Nice songs
11
Superb
basketball game for the aa-@aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa@game @aaaaaaaaaaaotball football team games gteam for the season of the gug game go game of eathe r and thgamemea of the year and the year the year after the f the year games our games and ames that you can play with ext to the age Sasa-agog-and year @in
@a@wwwwww3eeee3eeee3eefrrrrrrrrtttttyyyuuiolpppppp
Super songs madam 🙏💐 garu
Chithramma pata vinte entha badyna marchi potanu aa voice lone edo magic undi
అమ్మా మీ పాట చిత్రమైన మధురం 🙏🙏🙏💐
మెగాస్టార్ సింగర్, గాన కోకిలమ్మ...