ప్రేమ్ గారు మీకు పాదభి వందనం మీరు మాకు ఈ ప్రపంచం lo ఉన్న జ్ఞానం మాకు పంచు తున్నారు మీరు చెప్పు తున్న ఈ సూత్రాలు ఫాలో అవుతాను వెంకట రావు మీరు ఎక్కడ నుండి తెస్తున్నారు ee జ్ఞాన సంపద ఎంత చెప్పిన తరగని మహా జ్ఞాన గని మీరు చెప్పిన న్యూస్ మరియు ప్రపంంచ గురించి ఎంతో ఇష్టం గా వింటాం హ్యాట్సాఫ్.
తనువుతో చేసేది తంత్రం.మనసుతో చేసేది మంత్రం.ఏమీ చెయ్యకుండా శ్వాసను గమనిస్తూ కూర్చోడం ...చిత్తాన్ని శూన్యం చేసుకోవడమే ధ్యానం అంటారు. very happy you are speaking on such subjects. thank you.
సార్ మీరు చెప్పింది నా అనుభవం తో కూడా నేను ఇలాగే చేశాను రిజల్ట్ కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంది యోగా గురించి అనుభవం పెరుగుతున్నకొద్దీ ఇన్నాళ్లూ మనం ఎక్కడున్నామో అనిపిస్తుంది
అసలు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి అని అన్నప్పుడు ధ్యానం చేయడం ద్వారా తెలుసుకోవచ్చు కానీ మీ యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను ధ్యానం చేయడం అత్యంత వైభవంగా ఉంటుంది అది అనుభవించిన వారికే తెలుస్తుంది మరో ప్రపంచం ఉంది అందులో మధురానుభూతిని కలిగిస్తుంది ఈ విషయం పై అవగాహన కోసం ధ్యానం చేయడం ద్వారా తెలుసుకోవచ్చు
ధ్యానం అంటే ఒక అద్భుతం. యోగ మాస్టర్ల మాటలు విని మీరు ఆ ధ్యానము చేయండి. ఒక్కోటి మీకే తెలుస్తుంది దయానము చేయడము వలన మన మైండు చాలా బాగా చురుకుగా, ప్రశాంతంగా, ఎంతో చెప్పలేను. అది అంభవిస్తేనే తెలుసూంది. ప్రయత్నం చేసి చెప్పండి. ధన్యవాదములు
Yes మీరు చెప్పినది real. అయితే I less ness రావాలి అంటే నిరంతరం అంటే regular గా సాధన చేస్తే అవి మన సహజ లక్షణాలు గా అయిపోతాయి. మనం ఏ ప్రయత్నం చేయనకార్లేదు సాధన ఆపకుండా చేస్తే అవి మనకు అలవడతాయి కశ్చితం గా నా అనుభవము.అంత జ్ఙానం మనకు వస్తుంది సజం గానే.only సాధన సాధన మాత్రమే..
3months back yoga class join ayyanu chala change in my mind 30 mins yoga asanalu 15 min meditation 15. Min pranayayam chebutaru last Saturday jalanatri sutranatri maati maa. Guruvugaru cheyincaru Maadi Vizianagaram
Invaluable yoga sutras well explained by Premgaru. It is true that on self realization as we find ourselves as souls which has no birth or death. Thank you sir. God bless you.
Sir nenu meevi maximum videos chustuntanu kaani 1st time comment chestunna chaaal adbhutam anipinchindi, chaala baaga chepperu no words simply superb 👏 👌 👍
Sir, 1) Yoga 2) Dhyanam 3) Calm and Peaceful 4) Self Realisation. Please correct above 4 yoga points or any changes needed. Also please have a conclusion of your topic with points end of your each video. This will helpful for us.
సార్ చాలా బాగా చెప్పారు ఒకసారి సూర్యనమస్కారాలు వాటి విలువ గురించి చెప్పండి ఒక్కసారి సూర్య నమస్కారాలు ఆచరిస్తే మీరు చెప్పిన నాలుగు అంశాలు గమనిక వస్తాయి ఒకసారి వాటి విలువ గురించి చెప్పండి సార్ ఇది మా అభ్యర్థన సార్
Surya namaskaralu meditation ki mundu warm up kosam body mind ni meditation ki siddam chestaayi andulo last ki vastundi yoga nidra or shavasanam ante shoonya sthithi ade meditation meditation antey manasuni mounam cheyadam adi Suryanamaskaram valana sadyam ante
Ye vishayaannynaa Meeru cheptunna vidhanam chalaa bavuntundi... samajaniki konthynaa mee valla melu jaragaalane thapanatho matladathaaru...really grate sir meeru..
ఇవి వినటానికి, చెప్పుకొటానికి బాగుంటుంది , అలా అని నాడు నేడు కూడా కోట్లాది మంది పుట్టుక దీనికై అనే వాళ్ళు ఉన్నారు, అయితే అంటర్టైన్మెంట్ కాల పరిమితి లో కాకుండా నిమగ్నమై న దానితో ఆడుకుంటూ పడుకుంటూ సునాయాసంగా , పెద్ద విషయాన్ని సులువుగా చేసుకొని పోతున్నారు. గుండా పిండి అయినా చేత కాని వాళ్ళలాగా మిగిలి పోయే వారు అధికం... థాంక్స్ సర్
good evening sir very good explanation of course sir I am a youngster to listen for us it help us regenerating sir thanks for explanation hats off sir 🙏😍👏👏
ప్రేమ్ గారు మీకు పాదభి వందనం మీరు మాకు ఈ ప్రపంచం lo ఉన్న జ్ఞానం మాకు పంచు తున్నారు మీరు చెప్పు తున్న ఈ సూత్రాలు ఫాలో అవుతాను వెంకట రావు మీరు ఎక్కడ నుండి తెస్తున్నారు ee జ్ఞాన సంపద ఎంత చెప్పిన తరగని మహా జ్ఞాన గని మీరు చెప్పిన న్యూస్ మరియు ప్రపంంచ గురించి ఎంతో ఇష్టం గా వింటాం హ్యాట్సాఫ్.
తనువుతో చేసేది తంత్రం.మనసుతో చేసేది మంత్రం.ఏమీ చెయ్యకుండా శ్వాసను గమనిస్తూ కూర్చోడం ...చిత్తాన్ని శూన్యం చేసుకోవడమే ధ్యానం అంటారు. very happy you are speaking on such subjects. thank you.
Side efect untunda sr
@@mudimelabrahmam4468 no side effect .All positive effect
చాలా బాగా చెప్పారు👌
#shrisha
#shrishafoundation
#shrishafoundationtelugu
Super sir
ruclips.net/video/DYMqxod2Zmk/видео.html
ఈ వీడియో ద్వారా ధ్యానముచేసే వాళ్ళకి ఇంకాస్త ఉత్సాహం పెరుగుతుంది మీకు మా హృదయపూర్వక అభినందనలు ❤️🙏❤️
సార్ మీరు చెప్పింది నా అనుభవం తో కూడా నేను ఇలాగే చేశాను రిజల్ట్ కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంది యోగా గురించి అనుభవం పెరుగుతున్నకొద్దీ ఇన్నాళ్లూ మనం ఎక్కడున్నామో అనిపిస్తుంది
నేను మీ దేశభక్తి చూసి ఫాలో అవుతున్నాను, లేకుంటే చూసేవాడిని కాదు, దేహం కన్నా దేశం ముఖం అనుకుంటాను నేను 😊
అసలు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి అని అన్నప్పుడు ధ్యానం చేయడం ద్వారా తెలుసుకోవచ్చు కానీ మీ యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను ధ్యానం చేయడం అత్యంత వైభవంగా ఉంటుంది అది అనుభవించిన వారికే తెలుస్తుంది మరో ప్రపంచం ఉంది అందులో మధురానుభూతిని కలిగిస్తుంది ఈ విషయం పై అవగాహన కోసం ధ్యానం చేయడం ద్వారా తెలుసుకోవచ్చు
sir meeru cheppindi correct anduku nene udaharana aa maduranubhoothi adbutham
@@gaddamveeresh5004 thanq
Yes sir...first time meditation chesinapudu chala peaceful ga undhii. Verey thoughts yemi Levu.next antha concentrate Cheyalekapothunnanu.
@@gaddamveeresh5004 me to sir
Thank u sir
ధ్యానం అంటే ఒక అద్భుతం. యోగ మాస్టర్ల మాటలు విని మీరు ఆ ధ్యానము చేయండి. ఒక్కోటి మీకే తెలుస్తుంది దయానము చేయడము వలన మన మైండు చాలా బాగా చురుకుగా, ప్రశాంతంగా, ఎంతో చెప్పలేను. అది అంభవిస్తేనే తెలుసూంది. ప్రయత్నం చేసి చెప్పండి. ధన్యవాదములు
Yes మీరు చెప్పినది real. అయితే I less ness రావాలి అంటే నిరంతరం అంటే regular గా సాధన చేస్తే అవి మన సహజ లక్షణాలు గా అయిపోతాయి. మనం ఏ ప్రయత్నం చేయనకార్లేదు సాధన ఆపకుండా చేస్తే అవి మనకు అలవడతాయి కశ్చితం గా నా అనుభవము.అంత జ్ఙానం మనకు వస్తుంది సజం గానే.only సాధన సాధన మాత్రమే..
🙏మీరు చెప్పింది చాలా కరెక్ట్ సార్ 🕉️✝️☪️
Pream gaaru
చాలా చాలా బాగా చెప్పారు, మంచి విషయాలు ఇంత సులభంగా చెప్పారు ,
చాలా చాలా మంచి విషయం వివరించారు ప్రేమగారు🙏💐
జై హింద్🙏🤝🌹
3months back yoga class join ayyanu chala change in my mind 30 mins yoga asanalu 15 min meditation 15. Min pranayayam chebutaru last Saturday jalanatri sutranatri maati maa. Guruvugaru cheyincaru Maadi Vizianagaram
Ekkada andi Vizianagaram lo.. I want to join..please reply
Invaluable yoga sutras well explained by Premgaru. It is true that on self realization as we find ourselves as souls which has no birth or death. Thank you sir. God bless you.
అద్భుతమైన విషయాలు అందించారు..చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏🙏
Sir nenu meevi maximum videos chustuntanu kaani 1st time comment chestunna chaaal adbhutam anipinchindi, chaala baaga chepperu no words simply superb 👏 👌 👍
Mearu chebuthunna aadyathmika vishayalanni chala chala clarity vache vidhanamga chebutharu. Dhanyavadhalandi.
జై గురుదేవా చాలా అద్భుతం మీకు ధన్యవాదములు యోగా ఆచార్య హైదరాబాద
🙏మీరు సత్యము చెపుతున్నారు. ప్రజలకు రోజు చెప్పాలని మీకు ఆయురోగ్యములు, విజయం చేకూర్చాలని భగవంతుడుని కో రుకొనుచున్నాను
Sir,
1) Yoga
2) Dhyanam
3) Calm and Peaceful
4) Self Realisation.
Please correct above 4 yoga points or any changes needed.
Also please have a conclusion of your topic with points end of your each video.
This will helpful for us.
Excellent Sir. The best part is you preach what you practice.
👍Useful video Kadha
#shrisha
#shrishafoundation
#shrishafoundationtelugu
చాలా బాగా చెప్పారు , Sir మీరు చెప్పినట్లు పాటిస్తాను sir
సార్ చాలా బాగా చెప్పారు ఒకసారి సూర్యనమస్కారాలు వాటి విలువ గురించి చెప్పండి ఒక్కసారి సూర్య నమస్కారాలు ఆచరిస్తే మీరు చెప్పిన నాలుగు అంశాలు గమనిక వస్తాయి ఒకసారి వాటి విలువ గురించి చెప్పండి సార్ ఇది మా అభ్యర్థన సార్
చాలా బాగా చెప్పారు కదా
#shrisha
#shrishafoundation
#shrishafoundationtelugu
Watch pmc meditation channel
Anna Avi emto naku pattva plz
Surya namaskaralu meditation ki mundu warm up kosam body mind ni meditation ki siddam chestaayi andulo last ki vastundi yoga nidra or shavasanam ante shoonya sthithi ade meditation meditation antey manasuni mounam cheyadam adi Suryanamaskaram valana sadyam ante
Dr
ఈ యోగా సూత్రాలలో చాలా అద్భుతమైన
సిద్ధులు కలుగుతాయి నేను వాటికి లొంగిపోయి గమ్యం విడిచినవాడినే😫
మల్లీ ప్రయత్నిస్తాను ఓం నమః శివాయ
Mee contact number ఇవ్వగలరా....
సార్ మీ నెంబర్ ఇవ్వగలరా దయచేసి
సర్ అద్భుతం గా ఉంది sir ఈ విషయం.ధన్యవాదాలు ప్రేమ్ గారు
మీ వీడియో చూశాక నేను self relizesation గురించి, యోగ గురించి ఆలోచిస్తున్నాను.
Prem Sir,
మీ వీడియో చూశాక నేను self relizesation గురించి, యోగ గురించి ఆలోచిస్తున్నాను.
Watch pmc meditation channel in you tube for once don't go to EGO try it follow for some days u will get clarity
E roju correct ga one year avtundi, naaku ilanti questions chala unnayi e video naaku chala usefull ga undi
Best yaga information Naa vaddha undhi. Pathanjali suthraluku sambandhinchi
Ye vishayaannynaa Meeru cheptunna vidhanam chalaa bavuntundi... samajaniki konthynaa mee valla melu jaragaalane thapanatho matladathaaru...really grate sir meeru..
మీ పరిశోధన చాలా అద్భుతం sir
చాలా thanks
Dyanam chesti Adbuthamlu jarugutai maa gurujii cheperu thank so much 🙏🙏🙏
Prem.garu.good.spech.cala.Baga.udie.kani.kotha.pubulc.susichna.upayogampadatharu.miku.meyajmanaki.Danyavademulu.🌾🥥🍌🐄🐄🐘🐘💪🌺🌺🌺👌👌👌
🙏మీరు ఇచ్చిన సూత్రాలు చాలా కనేక్టవిటిగ ఉండే వే ఇచ్చారు. ధన్యవాదాలు ప్రేంచందు గారు 🙏🙏💐🙋
Hats off Prem garu.
I became speechless with astonishment.thank you very much for delivering the priceless preaching.
Prem గారు ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయి.realy you are great.
🤣
Nice video kadha
#shrisha
#shrishafoundation
#shrishafoundationtelugu
Amogham
@@leelavathich4589 Ded
@@vijayalakshmi9763 hallo meku telusa
Prem garuuu ... Today I got very good topic from you to speak with my students on 1) self realisation 2) just you are visitor to this world
The video never before and never again, ధన్యోస్మి.
Prem garu Mee nirvachanamu adbhutham thanks
Well explained as you follow. Self experience is the best aas practices improves knowledge... Thank you very much for the video..
Thanks sir according to me you born for welbeing to others.this is really wisdom in meditation.
Excellent sir good massage thank you metrama 🙏🙏🙏🙏
Thank u si much ,
Mee vivarana chalaa banguntundhi.
Jaggu vasu dev gaari meedha oka video cheyandi pls
Very nice and inspiring
Thankyou
చాలా బాగా చెప్పారు సూపర్ గా ఉంది నేను కూడా ఆచరించాలి అని ఉంది
Sir Good solution. Thank you so much sir.
జస్వంత్ సింగ్ గురించి ఒక మంచి వీడియో పెట్టండి మీ నోటితో చెప్పండి వినాలని ఉంది నలుగురికి తెలుస్తుంది దయచేసి వీడియో పెట్టండి
ఇవి వినటానికి, చెప్పుకొటానికి బాగుంటుంది , అలా అని నాడు నేడు కూడా కోట్లాది మంది పుట్టుక దీనికై అనే వాళ్ళు ఉన్నారు, అయితే అంటర్టైన్మెంట్ కాల పరిమితి లో కాకుండా నిమగ్నమై న దానితో ఆడుకుంటూ పడుకుంటూ సునాయాసంగా , పెద్ద విషయాన్ని సులువుగా చేసుకొని పోతున్నారు.
గుండా పిండి అయినా చేత కాని వాళ్ళలాగా మిగిలి పోయే వారు అధికం...
థాంక్స్ సర్
Chaala baguga chepparu.dhanyavadamulu.
చాలా ఉపయోగపడింది ప్రేమ్ గారూ
Thanks sir, greatly explained. No words to Express my thanks to you sir.
Sir you have given right direction to the people. I salute to you and to your knowledge.
Sir chala manchi vedio chesaaru.
Thank u sir.
"Excellent word's " in the respective of the viewers your videos is most valuable asset.....Tnq so much Sir..
Excellent, life changing video, thank you brother 🙏
Prem garu chala chala dhanyawdallu. 🙏🙏 Jai shree Ram Jai hind
🙏🙏🙏 Good 👍 and valuable information 👌. I appreciate your knowledge and salute 🙏 to your knowledge
Happy to see the video on this subject ... Please do video on Master CVV and Master EK gari meditation
chala baga chepparu prem garu mee anni vidieos lo ide no1
Hello sir please explane about PYRAMID energy. And it is located at KADTAL.
Prem Garu, This vedio wonderful learn first time feel very happy myself while watching your vedio. Great thank to you good motivation to society.
You are just great sir. You made my eyes open. I am exactly like what u mentioned in Vedio "unstable".
I will try this Sir
అన్ని మానసిక లోపాలను కూడా over come చేయవచ్చు.మనం సాధన చేస్తే చాలు.అంతే కాని వాటిని అణిచి పెట్టకూడదు అని నా అనుభవం sir
Force ga control chesthe inka ekkuva avuthayi
Good knowledge sharing thank you sir
Sir yoga guruchi full ga chepandi in pathanjali yoga shastramu
Nice info. - Thanks. Mr.Prem
Thanks for your valuable information sir. I will try to implement it in my life.
Prem garu how do you know all these things . Excellent Prem garu Excellent Prem Garu
It's 100%true brother. Very nice and important message
very informative and useful. Thank you sir.
Om mantram powerful word.100% meeru cheppina 4 methods aksharala satyam
good evening sir very good explanation of course sir I am a youngster to listen for us it help us regenerating sir thanks for explanation hats off sir 🙏😍👏👏
Thank you sir manchi visayalu chepparu
Thank you so much guruvu garu nene e topic pai practice chese daughts vaste meku comment chestanu
Namaskaram sir chala manchi information , thank you 🙏👌
Very good information sir 🙏
U r great sir nice videos 💐💐💐👏👏
Excellent preaching sir
సార్ చాలా మంచి విషయం చెప్పారు.
ఇది 100 పర్సెంట్ కరెక్ట్ అన్న నేను ప్రతిరోజు మెడిటేషన్ చేస్తాను నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ముందే తెలుసుది నా జీవిత గమ్యం ఏంటో నాకు అర్ధమైపోయింది
Good.. super...
Nicely explained thanks
చాలా చక్కగా చెప్పారు
This subject very clear in Thimoolar Thirumandhiram and verra bramamgaru teachings
Prem garu, you are unique in explaining anything, extraordinarily, very glad to see you also
Thank you sir giving humane light
🙏🏻 Prem giriki Vandanamulu . 🙏🏻🙏🏻🙏🏻
Most valuable information sir ,
Great enligjtenining video.tnq sir
welcome...
U r an all rounder sir....meeru vere level sir...
Prem talks are wonderful talks, greatful to you Sir,The way you explain is amazing,you are creating something difference
Amazing video Prem sir thank you....
🙏🙏🙏💐💐👋👋
Really you are great , thank you very much for sharing valuable knowledge and experiences 🙏
Great and noble thinking will definitely teaches valuable decipline , preachings like this will definitely help human race, Thankyou
👌Nice video kadha
#shrisha
#shrishafoundation
#shrishafoundationtelugu
Lots of respect towards you prem garu🙏.such n informative 👍
Anna meru super devudu meku manchega asherwadenchali korukotanu
Please maintain this way of talking in your future videos 🎉 Mr.Prem.
GREAT THANK U SIR
WE WANT SOME MORE EXPALINS
Lifekosam chaalaa Chakkagaa Explain Chesaaru Sir 🙏
Prem Sir chala bhaga chepparu 🙏🙏
Nice said Iam thinking as you said Namaskaramlu
Very excellent explanation sir🙏🙏🙏