ENCOUNTER FULL VIDEO SONG | ఎన్కౌంటర్ | SUKKA RAM NARSAIAH SONGS | REVOLUTION SONG |

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
    subscribe : bit.ly/3umLVim
    Producer : Dharani
    Singer : Sukka Ram Narsaiah
    Lyrics : Avani Sri
    Music : A G studios
    Choreography : Encounter Chanti
    DOP : Naresh Chaganti
    Editor : Ravi Katta (Vedha Sri Creations)
    ENCOUNTER FULL VIDEO SONG | SUKKA RAM NARSAIAH SONGS | REVOLUTION SONG | AVANI SRI
    #ENCOUNTER #SUKKARAMNARSAIAHSONGS #REVOLUTIONSONGSBYSUKKARAMNARSAIAH
    #LATESTSONGSSUKKARAMNARSAIAHOFFICIAL #NEWSONGSSUKKKARAMNARSAIAHOFFICAIAL
    #ఎన్కౌంటర్

Комментарии • 426

  • @nagakalakonda3546
    @nagakalakonda3546 Год назад +115

    ఈ పాట రచన గానం సుక్క రాంనర్సయ్య అన్న గారి నా యొక్క వందనాలు 🚩🚩🚩🚩🚩 కామ్రేడ్స్

  • @saidannuri1977
    @saidannuri1977 Год назад +39

    మళ్ళీ నక్సలైట్స్ వస్తేనే రైతు పండించిన పంటకు గిట్టు బాటు ధర రావాలంటే ,ఈ దళారీ వ్యవస్థ పోవాలంటే ,లాల్ సలాం విప్లవం వర్ధిల్లాలి 🚩🚩✊

  • @maheshmahender4151
    @maheshmahender4151 Год назад +41

    సమాజం లొ జరుగుతున్న వాస్తవాలు సాంగ్ లొ చూపించారు సూపర్ సాంగ్ అన్న ✊️✊️✊️

  • @user-dr9ts5et7o
    @user-dr9ts5et7o 4 месяца назад +1

    Ram narsanna లాల్ సలం. Ni song tho na రోమాలు నిగు podustunnai. ।🙏🤝✊

  • @RV-vlogs
    @RV-vlogs Год назад +2

    అన్న అన్నలు మళ్ళీ రావాలి ఎందరో ఎదురు చుస్తునాం వాళ్లలో కలిసిపోవడానికి లాల్ సలాం కామ్రేడ్స్ 🚩✊🏻️✊🏻️ అన్న

  • @shivarajvanam777
    @shivarajvanam777 Год назад +67

    అన్న..... ఇలాంటి పాటలతో పెద ప్రజలను చైతన్యం పరిచి , పెద్దోళ్ల పాలన విముక్తీ నుండి పెద ప్రజల పరిపాలన వ్యవస్థ రావాలి

  • @repallechinna9013
    @repallechinna9013 7 месяцев назад +1

    నడిగడ్డ ఆణిముత్యం కవి అవని శ్రీ అన్న గారి రచన పేద బడుగు బలహీన వర్గాలకు ధైర్యం,మీరు ఎక్కుపెడితే దోపిడీ వర్గాల పైన కలం మైనా కత్తిలాగా యుధం చేస్తుంది✊

  • @allamsrinuchannel6187
    @allamsrinuchannel6187 Год назад +153

    అన్నాగారు ఈ సాంగ్ వింటుంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోయి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి అని ఎదో కొత్త కొత్త ఆలోచనలో మునిగిపోతున్నాం అన్నా..... ❤️❤️❤️❤️

    • @abhivardhan1194
      @abhivardhan1194 Год назад +3

      haha mee venuka e prapancham la unnollu bandhookh pattukoni vastharu jagrattha

    • @parimikrishna2498
      @parimikrishna2498 Год назад +2

      Pakistan pora....

    • @shivachaturvedhi8840
      @shivachaturvedhi8840 Год назад +2

      చాలా బాగుంది,
      రేపటినుండి పందికూర తినేటోన్నీ, గొడ్డుకూర తినేటోన్ని ఇంట్లకు పిలిచి ఇంట్ళో కూర్చోబెట్టి భోజనాలు వడ్డించు
      నీ జన్మ తరిస్తుంది
      ఎధవా!!!

    • @mgangadhar4270
      @mgangadhar4270 Год назад +1

      Gudisi పోతావు

    • @neeradigangaram1545
      @neeradigangaram1545 Год назад

      𝓕

  • @shivaram7776
    @shivaram7776 Год назад +9

    అన్నా.. రామనర్సన్న గారు సామాన్య ప్రజానీకం బతుకుల మీద చావు దెబ్బలు పడుతుంటే పట్టించుకోని చట్టాలను గర్జిస్తూ.. మీరు పట్టించుకోక పోతే మల్లి నక్సలిజం అడవిలో కాదు సమాజంలో పుడుతుంది అని చెప్పినట్టు వుంది 👌👌👌🙏❤️🤝👍స్నేహలయ మ్యూజిక్ శివరామ్ వద్దిరాజ్ 🙏

  • @mohdsaleemkhan5405
    @mohdsaleemkhan5405 Год назад +11

    అవని శ్రీ అన్నా అంటే ఒక ఆషామాషీ కాదు సుక్క రామ్ నరసయ్య అంటే ఒక తమాషా కాదు ముక్కు సూటిగా మాట్లాడేటోడు ఎవ్వరికి లొంగనోడు ఇదే సుక్క సుక్క నరసయ్య ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా హృదయపూర్వక నమస్కారాలు 🙏🏾🙏🏾 ఇలాంటి మరెన్నో పాటలతో మీరు ముందుకు దూసుకెళ్లాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నాను 🤝🤝🤝

  • @dgovardhan7906
    @dgovardhan7906 Год назад +11

    అన్న ఎపుడో చిన్నగా వున్నపుడు ఇన్న మల్లి ఇపుడు ఇంటున్న ఇలాంటి సాంగ్స్ ❤❤🎊🙏

  • @mrustishivanarayana8258
    @mrustishivanarayana8258 Год назад +2

    ఇది మంచి కనువిప్ప్క్ v, good real messas red selut

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 Год назад +230

    మళ్ళీ నక్సలిజం రావాలి అందులో నేను ఉండాలి

  • @gsatish4758
    @gsatish4758 Год назад +7

    Super super Anna garu Jai Bheem 💐🙏💐💐🙏🙏💐

  • @gnrgaddamnarsareddy619
    @gnrgaddamnarsareddy619 Год назад +8

    సాంగ్ చాలా బాగుంది బ్యాగౌండ్ కూడా చాలా బాగుంది

  • @narayanav1506
    @narayanav1506 Год назад +6

    ఎన్నో ఏళ్ల బాధలను చీకటిని తొలిగిస్తూ పేద ప్రజల గుండెల్లో వెలుగులు విజ్ఞానాన్ని పంచి పెట్టిన అమరవిరులందరికి వందనం
    అప్పుటి చదురాని ప్రజలు చైతన్యాన్ని రగిలిస్తూ ప్రాణాలు పోగొట్టుకొంటే
    ఇప్పడు చదుకొన్న వాళ్ల గతాలను తొవ్వుకొంటు కులమతాల కుమ్ములాటలతో అజ్ఞానులుగా మారి ప్రజల్లో దండరగోళం సృష్టిస్తున్నారు

  • @nunesureshofficial666
    @nunesureshofficial666 Год назад +6

    ఈ పాట సమాజ మార్పు కోసం ఉపయోగపడుతుంది... Good Song Comredes

  • @SDTV123
    @SDTV123 Год назад +24

    నడ్డిగడ్డ కవి అవని శ్రీ అన్న కు ధన్యవాదాలు. నడ్డిగడ్డ కవిత్వం ఆణిముత్యం

  • @malanarsimulu4421
    @malanarsimulu4421 5 месяцев назад +1

    సూపర్ అన్న జై భీమ్ జై జై భీమ్

  • @shanthi-salvadhi
    @shanthi-salvadhi Год назад +14

    ఈ పాట వింటే సర్కారోళ్లకి సల్ల చమటలు పడ్తాయి 👌👌 super anna 🙏

  • @kalamandamurali570
    @kalamandamurali570 Год назад +5

    Verygoodsong. Ramnarsaiah good beautifull leder

  • @sujathaerugu1147
    @sujathaerugu1147 Год назад +5

    చాలచాల బాగుంది నిజంగా తలలను కండించి కళలను పండిచాల 👋👋👋👌👍💪🤝

  • @tsswanaparthy8004
    @tsswanaparthy8004 Год назад +23

    అన్నయ్య ఈ పాట చాలా సూపర్ అన్న పాట రాసిన అవని శ్రీ అన్నకు పాడినటువంటి సుక్క రాంనర్సన్నకు కళాభివందనాలు అన్న ఈ పాట చూస్తుంటే వెంట్రుకలు నిలబడుతున్నాయి అన్న చాలా సూపర్ ఇట్లు మీ డప్పు నరసింహ కొల్లాపూర్

  • @dappumahender7264
    @dappumahender7264 Год назад +24

    అవని శ్రీ అన్న మీ కలానికి శతకోటి విప్లవ వందనాలే అన్న.. ప్రతి అక్షరం ఒక ధిక్కార ఖడ్గం... సుక్క రాంనర్సన్న మీ గళం మీ నటన అద్బుతమే జీవించేసినవ్... కారియోగ్రఫీ అద్భుతం....

  • @savalamuthstar1396
    @savalamuthstar1396 Год назад +7

    ఇప్పుడు నుంచో ఎదురు చూస్తున్నాం అన్న చాలా బాగుంది

  • @gopalyadavsingergadwal5647
    @gopalyadavsingergadwal5647 Год назад +7

    Super lirics avanisree anna excellent singing ramnarsayya super song brothers,👌👌👍👍👍💐💐💐💐💐💐

  • @MaheshMaharajofficial
    @MaheshMaharajofficial Год назад +15

    ప్రభుత్వాన్ని వణికించే సాంగ్

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 Год назад +6

    👌
    జైభీం, జై ఇన్సాన్ ✊🤝🌹

  • @user-ob4jb1ed4e
    @user-ob4jb1ed4e Год назад +12

    జై భీమ్ Anna✊✊ సూపర్ సాంగ్ అన్న 🙏🙏

  • @tuppalikashim4751
    @tuppalikashim4751 Год назад +5

    అన్న సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹

  • @laxman6504
    @laxman6504 Год назад +2

    నీలో ఒక సీతారామరాజు కనిపిస్తున్నాడు నరసయ్య

  • @kondaabhinav5754
    @kondaabhinav5754 Год назад +3

    చాలా రోజుల నుండి next song ke wait చెస్తున్నను అన్న.....

  • @rathnakarroxzz6272
    @rathnakarroxzz6272 21 день назад

    పాట రూపంలో తిరుగుబాటు తీసుకొచ్చే ప్రజా గొంతుక రామ్ నర్సన్న

  • @singapogushankar9010
    @singapogushankar9010 Год назад +6

    Sukka ramnarsana super song anna garu

  • @mogiligiddaprasad
    @mogiligiddaprasad Год назад +8

    సూపర్ సాంగ్ అవని శ్రీ అన్న......All the best నర్సన్న.....

  • @ediganianjaneyulu9964
    @ediganianjaneyulu9964 Год назад +9

    Anna gaaru నమస్కారములు... సూపర్ అన్నా...... ఈ ప్రపంచానికి వెలుగు కరువు అవుతుంది....... కళ్ళు మూసుకొని జీవిస్తున్నారు.

  • @sankikoteshwar7581
    @sankikoteshwar7581 Год назад +8

    JAI BHEEM ✊️ Anna
    Song 👌👌 💯% true words Anna

  • @arjunlatha2128
    @arjunlatha2128 Год назад +5

    ఒక దాసరి,ఆర్ నారాయణ ,ఒక గద్దర్ ని చూసినట్టుంది

  • @santhugurram5253
    @santhugurram5253 Год назад +4

    బాగా రాశారు..ఈ పాట.... ప్రజా చైతన్య మైన.. ఈ వీడియో.. చాలా బాగుంది.. మరిన్నీ.. పాటల తో... రావాలని.. సుక్క rammnarsaiah.. గారిని కోరుకుంటున్న..👏👏💐

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 Год назад +5

    మళ్ళీ పాత రోజులు రావాలి అన్న 🌹🌹

  • @vishwampowerpk5578
    @vishwampowerpk5578 Год назад +8

    అన్న పాట బాగుంది ఎలాంటి పాటలు రాయడం చాలా బాగుంది

  • @sankapuramthimmappas919
    @sankapuramthimmappas919 Год назад +13

    వీరేష్ గారికి ధన్యవాదాలు ఇంత చక్కటి పాట అందించినందుకు 🙏

  • @ramavathmangla2210
    @ramavathmangla2210 Год назад +3

    అన్నా ఈ సాంగ్ సూపర్ మన దేశంలో మన రాష్ట్రంలో పోలీసుల వల్ల ఉపయోగం లేదు అన్న ప్రభుత్వానికి కాపలా ఉన్న పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో ఆడ వాళ్లకు న్యాయం జరగాలంటే అన్న వల్లనే ఏ

  • @mathrunaikaudiosandvideos3794
    @mathrunaikaudiosandvideos3794 Год назад +6

    Jai Lalsalam Jai Bheem Jai 🚩🚩🙏🙏🚩🚩

  • @rawoofmohd762
    @rawoofmohd762 Год назад +2

    Naksalijam malli raavali ..Johar comred...Laal Salam

  • @MaheshMaharajofficial
    @MaheshMaharajofficial Год назад +12

    ఈ వీడియో సాంగ్ లో నటించే అవకాశం దక్కినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సుక్క రాం నర్సన్న గారు

  • @kannaraoeagala5951
    @kannaraoeagala5951 Год назад +3

    Anna exlant

  • @CalvaryMiracleMinistries
    @CalvaryMiracleMinistries Год назад +5

    వావ్ గ్రేట్ సాంగ్ మీరు అద్భుతంగా లిరిక్స్ వ్రాసారు.అన్న .. ఇలాంటి పాటలు ఇంకా రావాలి.బహుజన వాదం బలపడాలని నాకోరిక

  • @universityof__Hyderabad
    @universityof__Hyderabad Год назад +6

    అవనీ శ్రీ అన్న కలం ఎక్కుపెడితే పాటైనా అది కవిత్వం అయినా తాకేటోనికి ఘాటుగా తాకుతుంది.#avanisreelyrics

  • @malleshkampally8273
    @malleshkampally8273 Год назад +41

    రాంనర్సన్న మీకు ప్రత్యేక అభినందనలు&శుభాకాంక్షలు.. ఈ సాంగ్ లో చాలా గొప్ప సమాజానికి కావాల్సిన స్ఫూర్తి ఉంది.సమాజాన్ని మేల్కొలిపే మెస్సేజు ఉంది. మీకు మీ టీం అందరికి అభినందనలు..

  • @RajuRaju-so3zs
    @RajuRaju-so3zs Год назад +8

    Great revolutionary song.....
    Progressive democratic 👍👍

  • @nextstep3687
    @nextstep3687 Год назад +5

    జై భీమ్ సుక్క రామ్ నర్సన్న్న ✊🔥✊

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 Год назад +5

    Annagaru super narsanna 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Arrachinthala
    @Arrachinthala Год назад +13

    మాతపిచ్చి నా... యలాగాళ్ళు రోజురోజుకి ఎక్కువైపోతున్నారు ఈ కేంద్ర bjp పాలనలో ఫాల్తూ గాళ్లు నిజంగా రాజ్యాంగాన్ని నచ్చినట్లు మారుస్తున్నారు అన్నా nice బాగుంది మీ సాంగ్ 👌👌👌

  • @Arrachinthala
    @Arrachinthala Год назад +9

    Hi bro లాల్ సలాం జై భీమ్... ✊️

  • @bahujanarajyadhikaramenaal4641
    @bahujanarajyadhikaramenaal4641 Год назад +4

    సూపర్ సాంగ్ అన్న ఈ పాటతో అయినా కొంచం మార్పు వస్తుంది ఆశిస్తున్నాను

  • @smily2157
    @smily2157 Год назад +7

    పోలీస్ అధికారి పాత్రలో మద్ది శంఖు యాదవ్ చాలా అద్బుతం గా తన హావభావాలను పలికించాడు...

  • @livetvlivenews9840
    @livetvlivenews9840 Год назад +9

    పాటకు సలాం మీ ఆటకు సలాం ఈ పాట వింటుంటే రోమాలు నీక్కపొడుస్తున్నాయి

  • @user-wo7wb1lt8s
    @user-wo7wb1lt8s Год назад +2

    సూపర్ నూతన ప్రయత్నాం

  • @bhushanamkashigalla900
    @bhushanamkashigalla900 11 месяцев назад

    Jai sukka ramnarsaiah garu
    Mee dicision correct doralanu
    Tharumali kottali

  • @narsaiahgattu4737
    @narsaiahgattu4737 Год назад +2

    మల్లీ అన్నలు రావాలి లేకపోతే దొరలు ఇవ్వని బతుకనివర్ పోలీస్ మొత్తం వాలా చేతులో వుంది పోలీస్ మొత్తం దొగలే జేజేజే కామ్రేడ్

  • @b.abhishekraju6327
    @b.abhishekraju6327 Год назад +2

    ప్రభుత్వాలు చదువుకున్నటువంటి వారిని నిర్లక్ష్యం చేస్తే చివరికి ఇదే జరుగుతదేమో ఉద్యోగాలు లేక ఉపాధి లేక యువత భ్రష్టత్వానికి లోనై మరలా ఇలాంటి పరిస్థితి ఏర్పడతాయి కాబట్టి ప్రభుత్వాలు నాయకులు అధికారులు కళ్ళు తెరిచి అన్ని రకాల వారిని ఆదుకోవాలి ఉపాధి కల్పించాలి

  • @sampathsampath3229
    @sampathsampath3229 Год назад +1

    Super narsanna anna 👌👌Bunny bava super 🔥🔥🔥

  • @rajud80
    @rajud80 Год назад +5

    Aana super👏👏👏👏

  • @princelove6172
    @princelove6172 Год назад +3

    Anna inka meeru elanti eno manchi paatalu raayali laaal salaam sukka raam narsana

  • @mohdghouseghouse3145
    @mohdghouseghouse3145 Год назад +12

    అన్నలు ఉన్నపుడు రాష్టము బాగాఉన్నది

  • @dharmavardhanrao
    @dharmavardhanrao Год назад

    నవ యుగ గద్దర్ వి సుక్క రాంనర్సయ్య T ప్రజా యుద్ధ నౌక ను ఇప్పుడు నీ చేతులలో నడిపిస్తున్నందుకుదన్యవాదాలు

  • @puligillavenkatesh118
    @puligillavenkatesh118 Год назад +2

    నరసన్న ఇలాంటి పాటలు మరెన్నో paadaalani 🙏👌👌👌

  • @sunnyabhay7911
    @sunnyabhay7911 Год назад +5

    Song chaala bhagundhi

  • @lopwanism9356
    @lopwanism9356 Год назад

    ఆలోచనల మెరుపులను
    ఆకాశంతో హత్తుకునే వాళ్ళు.
    కన్నీటి ధారను సముద్రంతో చర్చ పెట్టేవాళ్ళు.
    సుదీర్ఘ ప్రయాణంలో పారే సెలయేరుతో
    సాగి పోయేవాళ్ళు.
    గడ్డి పూలను చేతితో నిమీరే వాళ్ళు.
    స్వేచ్ఛగా సీతాకోక చిలకలుగా విహారించాలని
    తహతహలాడే వాళ్ళు.
    రాజ్యపు కుట్రలకు బలి అయితే
    నా గుండె ఆగిపోతుంది...!😢😢😢

  • @actor_chandu
    @actor_chandu Год назад +11

    nice song kaka

  • @chinnaiahsrinu1958
    @chinnaiahsrinu1958 Год назад +5

    Super song avanisri garu

  • @anjaneyulumanne9006
    @anjaneyulumanne9006 11 месяцев назад

    ప్రశినించె గొంతు రామనర్సన్న🤝✊🚩🚩

  • @mahinayakmudavath6093
    @mahinayakmudavath6093 Год назад +2

    Super Song bro

  • @nunavathvenkanna8061
    @nunavathvenkanna8061 Год назад +2

    అన్న ఈ పాట వింటుంటే మన కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని ఆపవచ్చు

  • @ravichinna3405
    @ravichinna3405 Год назад +12

    Super song anna 🚩 Jai bhim

  • @ranjithchinthakunta8104
    @ranjithchinthakunta8104 Год назад +2

    Super 👌

  • @mblcchannel3193
    @mblcchannel3193 Год назад +9

    పాట చాలా అద్భుతంగా ఉంది అవని శ్రీ అన్న గారు మీ కలం నుండి ఇంకా మంచి పాటలు జాలువారాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు మేడికొండ బాష

  • @janibangaram2396
    @janibangaram2396 Год назад +10

    నక్సలైట్ గా మారదు మన పరిష్కారం మనమే చుసుకోవాలి తల్లి కన్నీరు బాధ పెట్టకూడదు మనం💪💪🙏 అన్నగారు పాట బాగుంది సూపర్👌👌👌🌹

  • @praveenrapol6183
    @praveenrapol6183 Год назад +6

    Super 👌💫

  • @nagarajucpi3899
    @nagarajucpi3899 Год назад +11

    కుల పిచ్చి మత పిచ్చితో నీలుగుతున్న నా కొడుకులకి బుద్ధి చెప్పాలంటే ఇట్లాంటి అద్భుతమైన సాంగ్స్ ఇంకెన్నో రాయాలని కోరుకుంటున్నాం అన్న👌🙏

  • @8dinakaran8
    @8dinakaran8 Год назад +5

    Narsanna song super anna

  • @AkhilCharan9087
    @AkhilCharan9087 Год назад +1

    బైరి నరేష్ గాని ఎన్కౌంటర్ చేయాలి. సూపర్ చెప్పినవ్ అన్న పాటలు

  • @user-tl5fi4qo8w
    @user-tl5fi4qo8w Год назад +7

    సమాజ మార్పు కోసం మీ అడుగులు
    సూపర్ సూపర్ సూపర్ అన్న ✊

  • @fmusic454
    @fmusic454 Год назад +5

    super jai comred

  • @srujanmuppatla1234
    @srujanmuppatla1234 Год назад +1

    నైస్ మెసేజ్ అన్న...

  • @bixambarigela8322
    @bixambarigela8322 Год назад +5

    Wow super.... Anna

  • @user-cq9se8ww9k
    @user-cq9se8ww9k 2 месяца назад

    Super song Anna... Jai bheem

  • @poojapolepakapooja9581
    @poojapolepakapooja9581 Год назад +8

    Anna. First like

  • @danduashokdanduashok3248
    @danduashokdanduashok3248 Год назад +2

    Super song Anna

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 Год назад +3

    🔥🔥🔥🔥🔥🔥💥💥💥💥 ఫైట్ ఫర్ రైట్స్
    . ఫైర్ బ్రాండ్...సుక్కం..రం నర్సన్న...
    సూపర్ సో..💖💗💓💞💞💕💕🖤🤎💙💚💚💛💛❤️❤️from ఢిల్లీ నుండి....

  • @anjaneyulushivaratri4846
    @anjaneyulushivaratri4846 Год назад +7

    Hats off anna

  • @venkat-singer
    @venkat-singer Год назад +4

    అద్బుతం..
    ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటున్న అన్న..
    రాo నర్సన్న...
    నీ పాట రోజుకు ఒక్కసారైనా వింటుంట అన్న..

  • @domakondanarsimlu1151
    @domakondanarsimlu1151 Год назад

    అన్న నమస్తే
    నాకు నిద్ర పట్టాక మీ పాట విన చాలా బాగుంది మీ సిద్ధాంతలు మీ పదలు కుదుర్చుటా మంచిగా ఉంది మీరు చెప్పే ఈ సమాజం లోని చెడు లోపలు అసమానతలు రాజకీయ కుళ్ళు గురించి మాలాంటి వారికి కూడా అర్ధం అయేలాగా కనిపించేలాగా మీ ప్రతి పాటలో ఉంది ఇది చాలా సంతోషం 🙏🙏.
    మీకు సినిమాలో అవకాశం వస్తే ఈ సమాజం కోసం మన ప్రాంతం కోసం కచ్చితంగా రాయండి మీరు మీలాగే ఉండాలి ధన్యవాదములు అన్నగారు 🙏🙏

  • @knarsimulu3748
    @knarsimulu3748 Год назад +7

    👌👍✊💐

  • @santhoshMalugu
    @santhoshMalugu Год назад

    ఎప్పుడు వచ్చామాన్నది కాదు అన్న బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఉంటాయి అన్న గారి పాటలు సూపర్ అన్న గారు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🚩🚩

  • @sujathaanjaneyulu6109
    @sujathaanjaneyulu6109 Год назад +6

    Super song Anna congratulations

  • @sukkagiribajllpbu554
    @sukkagiribajllpbu554 Год назад +6

    super song super lyrics 👌👏👌👌

  • @cbsrikanth3836
    @cbsrikanth3836 Год назад +6

    పాట సూపర్ అన్న ఇలాటి పాటలు ఇంకా చాలా తీయండి అన్న 👌

  • @sadanandamgurrammudirajgsn2850
    @sadanandamgurrammudirajgsn2850 Год назад +2

    Super