రాజకీయ వ్యభిచారం సాంగ్ | RAAJAKEEYA VYABICHAARAM SUKKA RAM NARSAIAH LATEST FULL SONG 2023

Поделиться
HTML-код
  • Опубликовано: 3 ноя 2023
  • రాజకీయ వ్యభిచారం సాంగ్ | RAAJAKEEYA VYABICHAARAM SUKKA RAM NARSAIAH LATEST FULL SONG
    #sukkaramnarsaiahlatestsongs2023
    #sukkaramnarsaihtelugusongs
    #sukkaramnarsaiahofficial
    LYRICS & SINGER : SUKKA RAMNRSAIAH
    MUSICS : A G STUDIOS AKHILESH GOGU
    DOP : GUDISE LAXMAN
    EDTING : FAST LIGHT STUDIOS RAVI KATTA
    CHOREOGRAPHY : ENCOUNTER CHANTI MASTER
    నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
    subscribe : bit.ly/3umLVim
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 329

  • @rajendernkcreations2323
    @rajendernkcreations2323 8 месяцев назад +89

    ప్రజా గాయకులు అనగానే నేటి తరానికి గుర్తుకు వచ్చే మొదటి పేరు సుక్క రాం నర్సయ్య

  • @mram7179
    @mram7179 8 месяцев назад +104

    అన్న పాట సూపర్ నిజాన్ని నిజాన్ని నిర్భయంగా చెప్పే నీ ధైర్యానికి సలాం ఉన్న ✊✊✊

  • @super_official_news
    @super_official_news 8 месяцев назад +220

    ఈ పాట ఏపూరి సోమన్న కు మంచిగా సెట్ అయింది అన్న, నీ పాటలు సూపర్ హిట్, వైరలు కావాలి నా మనస్పూర్తిగా కొరుకుంటున్నాను జై భీమ్ అన్న ✊✊✊❤❤ ❤ 😍😍😍

  • @kpavankumar3671
    @kpavankumar3671 8 месяцев назад +42

    అన్న నీ కలం కు నా పాదాభివందనం.💐💐💐

  • @b.nagesh86
    @b.nagesh86 8 месяцев назад +27

    సూపర్ అన్నా నువ్వు పాడిన పాటలు వింటుంటే లంచనికి అమ్ముడుపోకుండ మానవత్వం ఇంకా బ్రతికే ఉందని అనిపిస్తుంది.......

  • @rajkumarg7056
    @rajkumarg7056 8 месяцев назад +24

    అవినీతికి అలవాటు పడి సజీవ శవాలుగా ఉన్న కవుల భావోద్వేగాల్లోచిం మొలిసిన సంజీవని అన్న మీరు.....

  • @gstalent9104
    @gstalent9104 8 месяцев назад +36

    బాగుంది పాట అన్న
    ఇంకో కొత్త పాట రావాలి మీ నుండి
    ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు ముఖ్యంగా కావలసిన సదుపాయలు
    గురించి
    1) విద్య
    2) వైద్యం ( మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ )
    3) కుడుగుడు సదుపాయాలు గవర్నమెంట్ కల్పించాలి

  • @dhanalaxmi-gj4fo
    @dhanalaxmi-gj4fo 8 месяцев назад +11

    అన్న నిజాన్ని నిర్భయంగా చెప్పినావు ప్రశ్ననించే గొంతుకకు పాదాభివందనం అన్న 🙏🙏

  • @mohammedfayyaz2117
    @mohammedfayyaz2117 8 месяцев назад +15

    రామ్ నరసన్న అన్నా నీ పాటకుచాలా చాలా వందనాలు అన్నా మా ఆర్టీసీవాళ్ళ మీద కండక్టర్ డ్రైవర్ మీద ఒక మంచి పాట పాడు52 రోజులు సమ్మెచేసి 35 మది మా అన్న లు అమరులు అయినారు అన్న

  • @rajubandalla8611
    @rajubandalla8611 8 месяцев назад +11

    ప్రజల పక్షాన పడుతున్న అన్న మీకు దండం మీరు కూడా ఏ పార్టీలోకి పోకుండా ఇలాగే పాటలు రాస్తూ ఉండాలను కోరుకుంటూ మీ అభిమాని👌👌👌

  • @aparnabandela5344
    @aparnabandela5344 8 месяцев назад +5

    నీ ధైర్యానికి సలాం అన్న ప్రశ్నించే గొంతు మీది

  • @julavenkanna7481
    @julavenkanna7481 8 месяцев назад +5

    నీ పాటలకు తెలుగు పదాలు మొత్తానికి ఏవిదంగా వాడాలి అన్నదానికి ఇప్పటి వరకూ నీ పాటలే
    నీ మాటలు అందుబాటులోకి వచ్చాయి అద్భుతంగా పాడాతు మాట్లాడుతున్నారు మీ ధైర్యం నచ్చింది ❤❤❤

  • @maruthi2264
    @maruthi2264 8 месяцев назад +3

    Jai beem Jai Jai beem Anna super song ✊️✊️✊️✊️✊️🙏🙏🙏🙏🙏

  • @penugondabasaveshwar9726
    @penugondabasaveshwar9726 8 месяцев назад +5

    ఓటరు కళ్ళు తెరిపించే పాట...👌👌

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 8 месяцев назад +4

    👌👌👌👌sukka Ramnarsanna

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 8 месяцев назад +1

    రాజకీయవ్యవస్తను అవినీతిమయం చేస్తు.. పార్టీల ఫిరాయింపులు చేస్తున్న నాయకుల రంగులను చూపుతు ప్రజలను చైతన్యం చేస్తున్న రాంనరసయ్య ను అభినందించుతున్నాను

  • @naveenthinkpn1804
    @naveenthinkpn1804 8 месяцев назад +2

    ఈ రాజకీయ నాటకాలు భలే ఉన్నాయి రా భై ఇంత అప్డేటెడ్ సమాజం లో కూడా

  • @B.chakradherrao1969
    @B.chakradherrao1969 8 месяцев назад +3

    Thammudu nuvvu super కొనసాగించు నీ వెనుకుక ప్రజలు ఉంటారు

  • @pandumammy1413
    @pandumammy1413 8 месяцев назад +9

    నిరుద్యోగుల సమస్య మీద ఒక సాంగ్ ఎన్నికల లోపు please 🙏

  • @mynewchannelsr8874
    @mynewchannelsr8874 8 месяцев назад +2

    Nv super anna nice song.

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 8 месяцев назад +1

    👌 superrr

  • @madhun304
    @madhun304 8 месяцев назад +2

    Super song

  • @ch.upender526
    @ch.upender526 8 месяцев назад +2

    Anna super

  • @bodigeravigoud6081
    @bodigeravigoud6081 8 месяцев назад +9

    Super song anna❤❤❤

  • @kasinathg1124
    @kasinathg1124 8 месяцев назад +2

    👌👌👌👌👌Anna💪💪💪💪Anna Neee Gunde dhiryam 👌👌👌👌anna neev okkadivi chalu anna Telangana motham neev 👌👌👌👌Anna🙏🙏🙏🙏

  • @sujathaerugu1147
    @sujathaerugu1147 8 месяцев назад +11

    నీ పక్కన కోరసన్న పాడాలని ఉంది అన్నయ్య నిజాల పాటలు

  • @sathishneerati4354
    @sathishneerati4354 8 месяцев назад +2

    Super song brother

  • @mudhirajbalaswamy3600
    @mudhirajbalaswamy3600 8 месяцев назад +2

    🎉🎉🎉🎉🎉❤❤❤ super bro

  • @venkataiahaluvala1108
    @venkataiahaluvala1108 8 месяцев назад +2

    Super super song

  • @naresheedula4779
    @naresheedula4779 8 месяцев назад +2

    Super anna

  • @annepakaaravind908
    @annepakaaravind908 8 месяцев назад +19

    నీ పాట కంటే ముందుగా నీ ఆత్మ దైర్యానికి సలాం కొట్టాలి అన్న..

  • @gururr8814
    @gururr8814 8 месяцев назад +8

    పాట బాగా రాశారు అన్నయ్య 👉🇮🇳👍

  • @B.chakradherrao1969
    @B.chakradherrao1969 8 месяцев назад +6

    చాలా ఉపయోగకరమైన మంచి పాటలు రాస్తున్నారు. పాడుతున్నారు నీ గళం ఆమోగం

  • @uppunutulasrisailam
    @uppunutulasrisailam 8 месяцев назад +3

    మరో దాసరి నారాయణ గారు 🙏🙏🙏 keep it up.

  • @MaheshMahesh-of2kj
    @MaheshMahesh-of2kj 8 месяцев назад +2

    మరో గధర్ అన్న నీవు

  • @rajubuchala309
    @rajubuchala309 8 месяцев назад +1

    Super nice song e pata susi aina marali rajakinayakulu

  • @peddaiahbaki6764
    @peddaiahbaki6764 8 месяцев назад +2

    Excellent song ramnarsaiah

  • @chandurunku6591
    @chandurunku6591 2 месяца назад +1

    Keep it up anna God bless you 🎉🎉🎉

  • @dubbakaraju3316
    @dubbakaraju3316 8 месяцев назад +3

    Super super super 🙏✊✊✊👌

  • @appanisampath
    @appanisampath 8 месяцев назад +4

    Anna super song 🙏🏽🙏🏽

  • @avalabalrajubalraju1133
    @avalabalrajubalraju1133 8 месяцев назад +1

    Super. Ann✊jaibheem

  • @AshokYadav-qm3te
    @AshokYadav-qm3te 8 месяцев назад +4

    Anna super song 🙏🏾🙏🏾

  • @shyamkanna740
    @shyamkanna740 8 месяцев назад +5

    Super anna song

  • @adesrinivas3021
    @adesrinivas3021 8 месяцев назад +1

    Tammudu nuvu supar niku manchi bhavishat undi 🎉

  • @raishettinaresh5566
    @raishettinaresh5566 8 месяцев назад +2

    Super anna❤❤❤❤

  • @pragathiram9536
    @pragathiram9536 8 месяцев назад +8

    ని పాటకు నీకు వందనాలు అన్న ఉన్నది ఉన్నట్టు రాసినవ్ అన్న 👏👏👏

  • @premsagarkande4473
    @premsagarkande4473 8 месяцев назад +6

    పాటకు అసలైన సిసలైన అర్థం చెప్పే మన రంనార్సన్న

  • @user-mq9bu1tc8d
    @user-mq9bu1tc8d 6 месяцев назад

    తమ్ముడు సూపర్ పాట నీ పాటలన్ని ఇప్పుడు తుపాకీ తూటలె .కవి ,గాయకూడా నీ కు సెల్యుట్...,,🎉🎉🎉,

  • @djrameshatm6061
    @djrameshatm6061 8 месяцев назад +6

    Super song anna 🔥🔥🔥

  • @nuppari4
    @nuppari4 8 месяцев назад +3

    Superb song RamNarsaiah, well done your job,we expect all the times these kind of songs

  • @Mr_sai_tej
    @Mr_sai_tej 8 месяцев назад +4

    Super ❤

  • @praveengamer5250
    @praveengamer5250 8 месяцев назад +1

    Anna super.......

  • @sadanandamsurigi8315
    @sadanandamsurigi8315 8 месяцев назад +3

    అన్నా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర ఎంతో ఉందన్న కానీ ఈరోజు వారికి న్యాయము జరగలేదు కనుక ఒక చక్కని పాట రాయగలరని 🙏

  • @Mukkidi78
    @Mukkidi78 8 месяцев назад +1

    అన్న నేను నిన్ను కలవలి అన్న కలుస్తావ అన్న

  • @maheshnallagunta1239
    @maheshnallagunta1239 8 месяцев назад +3

    సూపర్ సాంగ్ anna

  • @veerababujillepalli2672
    @veerababujillepalli2672 8 месяцев назад +3

    Anna nice song❤

  • @nuthanagantikiran2656
    @nuthanagantikiran2656 8 месяцев назад +4

    Nice song ❤❤❤

  • @swamymuthyala690
    @swamymuthyala690 8 месяцев назад +1

    Mi paddathi ki salaam anna garu

  • @TGN14
    @TGN14 8 месяцев назад +2

    Jai Bheem Jai BSP RSP Vote for Elephant 🐘

  • @AbhiAbhi-np3og
    @AbhiAbhi-np3og 8 месяцев назад +3

    Jai Bheem Anna

  • @karthikyadav9240
    @karthikyadav9240 8 месяцев назад +5

    Anna ni songs vintey goosebumps vasthayi

  • @anjib6000
    @anjib6000 8 месяцев назад +2

    Nice song

  • @NareshNaresh-fl3zq
    @NareshNaresh-fl3zq 8 месяцев назад +3

    సూపర్ తమ్ముడు 🌹🌹

  • @egovardhangoud8547
    @egovardhangoud8547 8 месяцев назад +4

    సూపర్ సాంగ్ అన్న ✊

  • @mohammadrafi2905
    @mohammadrafi2905 8 месяцев назад +3

    సూపర్ సాంగ్ అన్న సుక్క రామ్ నరసయ్య జై భీమ్

  • @oyitsforchange9411
    @oyitsforchange9411 8 месяцев назад

    నీవ్ ఒక గద్దర్ అన్న. నవ తెలంగాణ కి నీ లాంటి మేధావులు అవసరం అన్నా.

  • @gdivya2334
    @gdivya2334 8 месяцев назад +1

    👌💪

  • @nethakaniramesh
    @nethakaniramesh 8 месяцев назад +1

    Anna super song....

  • @kompallychinna9590
    @kompallychinna9590 7 месяцев назад

    అన్నా సుక్క రాంనర్సయ్య నమస్తే సూపర్ హిట్ సాంగ్ నేను నీ పాటలు ఎప్పుడూ చూస్తూనే ఉంటా సౌదీ అరేబియా నుంచి మీ తమ్ముడు

  • @suresherlapally2265
    @suresherlapally2265 8 месяцев назад +3

    ఈ సొసైటీలో రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు ప్రజలే గందరగోళంలో పడిపోతారు చాలా చక్కగా వివరించారు అన్న మీ వాయిస్ సమాజానికి చాలా అవసరం అన్న అలాగే భాహుజన వాదానికి చాలా ముఖ్యం

  • @shaikabdulrub4559
    @shaikabdulrub4559 8 месяцев назад

    Keep it up

  • @user-ym1jg3fm5g
    @user-ym1jg3fm5g 8 месяцев назад +4

    You are the great anna it is the true❤

  • @SammiRamesh
    @SammiRamesh 8 месяцев назад +1

    Super brother 🔥👌

  • @ramarao7026
    @ramarao7026 8 месяцев назад

    నీ వాయిస్ చాలా బాగుంది నీ పాటలు కూడా బాగుంది

  • @vasanthdevasoth1005
    @vasanthdevasoth1005 8 месяцев назад +2

    Good song brother 👏👏👏👏👏👏👏💯

  • @srikanthbramanapelli2629
    @srikanthbramanapelli2629 8 месяцев назад +1

    Anna song super

  • @prashanthdamera5536
    @prashanthdamera5536 8 месяцев назад +2

    Natalia lev ANNA ❤❤

  • @bhagyalaxmi2580
    @bhagyalaxmi2580 8 месяцев назад +2

    Super singer. .🎉🎉

  • @anveshakudari
    @anveshakudari 8 месяцев назад +2

    పాట సూపర్ అన్నా కని నికు ఒక రోజు వస్తుంది ఆప్పుడూ నువ్వు ఏపురి సోమన్నలాగా పోతవ్

    • @ChittiChitti-er5wd
      @ChittiChitti-er5wd 8 месяцев назад

      ప్రజల సమస్యలు కోసం పోడు

  • @heymr2727
    @heymr2727 8 месяцев назад +21

    పార్టీ ల కోసం కాకుండా ప్రజల కోసం పోరాటం చేస్తున్న అన్న జై భీమ్

  • @sunnysunny-ih1bb
    @sunnysunny-ih1bb 8 месяцев назад +1

    👌👌👌🙏🙏✊✊anna

  • @ajaya4330
    @ajaya4330 8 месяцев назад +2

    Okkokka aksharam okko baanam 🏹🏹laaga vunnay anna

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 3 месяца назад

    Super song annaya like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns Jai Ram annaya

  • @pallekarunakar6013
    @pallekarunakar6013 8 месяцев назад

    Supar

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 8 месяцев назад

    Hats up very good message with this song

  • @rajenders1715
    @rajenders1715 7 месяцев назад

    Super song brother💯 👌👌👌🌹🌹🌹

  • @sirikonda8516
    @sirikonda8516 14 дней назад

    అన్న జై భీమ్ మీ సాంగ్స్ బాగా ఉంటాయి బహుజనుల ఉద్యమాల కోసం బహుజనులు అంత ఏకమైన దానికోసం ఎన్నికల్లో డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాలని అట్లాగే డబ్బులు తీసుకొని ఎన్నికలలో ఓటు వేసే ప్రజలకు మీ పాట ద్వారా ఒక కొత్త పాటను రూపొందించి పాడాలని కోరుకుంటున్నాను జై భీమ్ లతో మీ సిరికొండ గోదావరిఖని పెద్దపల్లి డిస్టిక్

  • @BhanuPrakash-ci7zx
    @BhanuPrakash-ci7zx 8 месяцев назад

    Super brother nijanni nirbhayanga ee tharam lo nuvvokkadive cheputunnav..

  • @srinivasmukkera8306
    @srinivasmukkera8306 8 месяцев назад +1

    anna pata bagundi ivaani famous ayye varakena

  • @mekalavishnu8680
    @mekalavishnu8680 8 месяцев назад +2

    Super brother ❤

  • @BAHUJANA9TV
    @BAHUJANA9TV 8 месяцев назад +3

    Wooow super bro ❤👌👌🌟✊

  • @karnemohan2346
    @karnemohan2346 8 месяцев назад

    నీతేగింపే చాలా బాగుంది

  • @anil40888
    @anil40888 Месяц назад

    Super Anna ❤💐

  • @sujathacholleti9383
    @sujathacholleti9383 7 месяцев назад

    Yes correct super

  • @sureshkumarjakkala.sureshk1007
    @sureshkumarjakkala.sureshk1007 8 месяцев назад

    జై భీమ్ జైజై భీమ్

  • @kotiyadavramesh
    @kotiyadavramesh 8 месяцев назад

    కలియుగ రాజకీయ నాయకులు మారరు

  • @mutchakarlaramana9295
    @mutchakarlaramana9295 8 месяцев назад

    Super nee songs Anni Naku estam

  • @warangalshiva558
    @warangalshiva558 8 месяцев назад +1

    శబాష్ అన్న 👌🏻👌🏻👌🏻✍️✍️✍️👌🏻👌🏻

  • @shivajikalamoori9920
    @shivajikalamoori9920 8 месяцев назад

    Super song anna

  • @PrasannaKumar-jw2or
    @PrasannaKumar-jw2or 8 месяцев назад

    Super...