Это видео недоступно.
Сожалеем об этом.

Bazaru Palaina -Full Song || Sukka ramnarsaiah ||2022

Поделиться
HTML-код
  • Опубликовано: 1 мар 2022
  • Bazaru Palina Sukka ramnarsaiah Full song
    Concept,Screenplay & Director:
    Satheesh Malyala [9951075931]
    Lyrics & Singar: Sukka Ramnarsaiah
    Music: Ramesh Thudimilla
    Dop & Editing: Rtv Ravi
    Makeing : Bunny
    #sukkaramnarsaiah
    #Bazarupalina #sukkaramnarsaiahsongs2022 #latestfolksongs2022 #folksongs #Satheeshmalyala #satheeshstudios #Rtvravi #rameshmusic #newfolksing # bazaru #palina

Комментарии • 350

  • @mahalakshmistores7603
    @mahalakshmistores7603 2 года назад +70

    నా జీవితం గురించి కూడా ఒక పాట ఉంటుందని అనుకొలే.
    ఇందులో ప్రతి అక్షరం నా అనుభవమే. ఎంతో మంది చదువులకు వారికి ఉద్యోగ సాధనకు సహాయం చేసిన నేను నా పిల్లల school fee లు చెల్లించలేక పోతున్న.

  • @SYNEWSTELUGU
    @SYNEWSTELUGU 2 года назад +50

    సుక్కా రాం నర్సయ్య ...అన్న గారు నైస్ సాంగ్.....
    సతీష్ బ్రో కీప్ ఇట్ అప్.....

    • @ravikiranmekala8906
      @ravikiranmekala8906 2 года назад +2

      Super ఇలా చాలా మంది చేస్తున్నారు

    • @pavankumar9193
      @pavankumar9193 2 года назад

      @@ravikiranmekala8906 qqqq

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 2 года назад +33

    నిజమే అన్నగారు 🙏🙏🙏మన నిజ జీవితంలో జరిగిన సంఘటనలు కళ్ళకు కట్టినట్టు పాట పాడి యాక్షన్ కూడా చేసి చూయించిన మీ అందరికి చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏

  • @THOTAKURI--BROTHER
    @THOTAKURI--BROTHER 2 года назад +100

    చాలామంది జీవితాల్లో జరిగిన విషయం సూపర్ సతీష్💐👌

  • @vijayarani1032
    @vijayarani1032 2 года назад +15

    Are emmanna undha song masthuthshishidruby chuste mathram ge song padukuntaru marchipoleru
    Chala rojula thatvatha masthu enjoy cheshna song vini,

  • @anilmassi6347
    @anilmassi6347 2 года назад +14

    చుక్క రామ్ నర్సన్న పాటలు అయినా మాటలు అయినా నిజాయితీగా ఉన్నాయి

  • @bunnypoketuber3333
    @bunnypoketuber3333 2 года назад +21

    Director super theesindu chuustuntey goose bumps nizam chepponav saaru. Elanti enneno teyaali ani korukuntunam

  • @hazeerabegum8573
    @hazeerabegum8573 2 года назад +17

    Wow super direction....emanaudh song keka

  • @uniquereaction886
    @uniquereaction886 2 года назад +17

    Anna Amma medha ottesi chepthunna Director adbhuthanga thisindu. Song ni thisukellina vidhanam chala chala maha adbhuthanga undhi.
    Director Anna niku Mataram chala Manchi bhavishathu unshielded
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏chala rojula tharvatha Manchi song Chisinau thank you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @djsale9226
    @djsale9226 2 года назад +20

    పాట చాలా చాలా చాలా.....బాగుంది రామ్ నరసన్న నువ్వు ఏ క్యారెక్టర్ అయినా అవలీలగా చేయగలవు 👌👌👌

  • @narayanav1506
    @narayanav1506 2 года назад +12

    సక్కా రామనరసన్న నీవు సూపర్ పాడవు అన్నా ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరిగి తిరుతున్నది లేకపోతే వాడు మనిషి కానట్టే లెక్క జీవిత సత్యం చెప్పినవ్ అన్నా

  • @SandeepYadav-fc8ck
    @SandeepYadav-fc8ck 2 года назад +8

    Waarevva masthishnava sathish pata chala baga vundhi. Actor masthu undu . nuvinka elanti patalu chala thiyyaliaa bhagavanthunni korukuntunna

  • @prashanthsriramoju1516
    @prashanthsriramoju1516 2 года назад +17

    Super song sateesh garu nice

  • @BgmiOGaming
    @BgmiOGaming 2 года назад +12

    Director don the fantastic job 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @shankarcharysriramoju7536
    @shankarcharysriramoju7536 2 года назад +19

    Eppatiki menu oo 30 sarllu chushanu ina chudalani pisthundhi...... Nijanga super super super...... Emadhyakalamlo kalamlo nenu ekkuvasarllu vinna pata edhina undhante adhi edhe.... Thank u satheesh studios elanti manchi msg unna song maku andhinchinandhuku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swapnadeshini2708
    @swapnadeshini2708 2 года назад +20

    Excellent Direction .......song was aw👌👌👌👌👌👌👌👌👌👌

  • @evvsshankar2533
    @evvsshankar2533 2 года назад +6

    Gammathuga saagipothundi song ..kani cheppedi matram sutiga chepparu annalu😃😃🙏🙏👍👍

  • @naveen4965
    @naveen4965 2 года назад +17

    Concept super narsanna and direction also good

  • @sgarmy7996
    @sgarmy7996 2 года назад +15

    Super Satheesh garu. Dry for late watching.. it's really worth full song... I'll waching reputedly 👌👌👌👌👌👌👌👌👌👌

  • @sriramojusujatha909
    @sriramojusujatha909 2 года назад +16

    Super direction Satheesh garu

  • @ganeshgani5343
    @ganeshgani5343 2 года назад +34

    సతీశ్ అన్న పాట చాలా బాగుంది మీరు ఇంక మంచి మంచి పాటలు తీయాలి 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 సూపర్

  • @bjrtvnetwork
    @bjrtvnetwork 2 года назад +7

    అద్భుతమైన సాంగ్ డబ్బులు ఇచ్చి అడగ బోతే నిష్ఠూరం బంధుత్వాలు తెగిపోతాయి
    మిత్రుడు చెడ్డోడు అవుతాడు
    డబ్బులు తీసుకునేటప్పుడు కమ్మని మాటలు
    ఇచ్చేటప్పుడు చెప్పరాని బూతులు
    అప్పు ఇవ్వకపోతే పిసినారి
    ఇచ్చి అడిగితే చెడ్డోడు..
    ఇదే ప్రస్తుతం సమాజంలో నడుస్తున్న తీరు..

  • @status_maker8735
    @status_maker8735 2 года назад +10

    Director garu prasthutha paristhithulani kallaku kattinattuga chupincharu..evvarini nammalo theliyani paristhilo unna . Song Baga thisharu sir

  • @Bathula_Pradeep_Socialworker
    @Bathula_Pradeep_Socialworker 2 года назад +8

    జీవిత సత్యం చెప్పారు అన్న గారు .... 💐💐

  • @rajuranivolgs186
    @rajuranivolgs186 2 года назад +15

    very nice concept Direction was wow gud lyrics

  • @srramachandraiah8807
    @srramachandraiah8807 2 года назад +6

    extordnary concept super super

  • @chinnabyllachinnabylla1074
    @chinnabyllachinnabylla1074 2 года назад +21

    Excellent concept in dis prasant junaretion... super song ....direction was awesome ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @ramakrishna_bachala
      @ramakrishna_bachala 2 года назад

      Ĺĺĺĺĺĺlĺĺllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll

  • @divyadarshanneelagiri6033
    @divyadarshanneelagiri6033 9 месяцев назад +1

    నిజజీవితంలో మాలాంటి మధ్యతరగతి వ్యక్తులకు జరిగిన సంఘటనలను మీరు పాట రూపకంలో వినిపించారు ముఖ్యంగా జమానతు పెడితే వచ్చే కష్టాలు అనుభవించాను చాలా బాగుంది

  • @sydulucomedy
    @sydulucomedy 2 года назад +1

    నా రియల్ స్టోరీ అన్న 🙏🙏🙏🙏

  • @PrathibhaMusicStudios
    @PrathibhaMusicStudios 2 года назад +4

    SUpper satheesh anna

  • @selvavutukuri7863
    @selvavutukuri7863 2 года назад +4

    రామ్ నర్సన్న నువ్వు సూపర్ అన్న... Acting అదుర్ష్ Voice పక్కా mass 😎😎🔥

  • @gallifolks6964
    @gallifolks6964 2 года назад +21

    Super concept....... Lyrics....... Singing.......music........Dop....... Screenplay..........direction.........Acting.......👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @jakkulayogi7076
    @jakkulayogi7076 2 года назад +5

    Super song sathish

  • @gurammabala819
    @gurammabala819 2 года назад +18

    Director baga thishinaru..malli malli chudalipinchela undhi, andhari baga chesharu👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌👌👌👌👌

  • @sriramojusanthosh7703
    @sriramojusanthosh7703 2 года назад +6

    Super Direction extradnary concept 👌👌👌👌👌👌👌👌👌👌 ❤️❤️❤️❤️❤️❤️❤️ ❤️❤️

  • @nivithasvlogs3026
    @nivithasvlogs3026 2 года назад +9

    Satheesh sir mi Direction chala chala bhaguntadhi .ninu mi prathi film chusanu parathi song chusanu super sir.naku telsi miru excellent concept writer and Director 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @maanavasevamahesh876
    @maanavasevamahesh876 2 года назад +1

    చాలా బాగుంది
    సుక్క రామ్ నర్సయ్య అన్న

  • @afzalmd7904
    @afzalmd7904 2 года назад +3

    పాట అంటే సత్యం,నిజం పడుతుంది ప్రజలకు వినిపిస్తుంది అని డబ్బులు ఇచ్చి చావుబతుకుల్లో ఉన్నాకని తిరిగివ్వని మేధావులు మీకో దండం🙏.
    మీ పాటకు,మీకు రెడ్ సెల్యూట్✊ అన్న

  • @mallareddy896
    @mallareddy896 2 года назад +1

    Super anna na jivithamlokuda jarigindila super song

  • @shankarcharysriramoju7536
    @shankarcharysriramoju7536 2 года назад +16

    Taking chala bhagundhi Excellent Direction one Man show.. It's really awesome.. I lovedit..... Can I call

  • @user-le9gp4yh2e
    @user-le9gp4yh2e 10 месяцев назад

    Very Good Message.Thanks.Rama Narsaiah

  • @rajabhaii622
    @rajabhaii622 2 года назад +11

    Superb direction...... And nice song ❣️

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 11 месяцев назад +1

    సూపర్ సూపర్ బ్రదర్... 👌👌👌

  • @naveenbairoju3117
    @naveenbairoju3117 2 года назад +3

    Warrewwaaaa emanna undhaaa pata 2022 kirak msg song ...ditector anna gitlanti songs Inka thiyyi , appudanna kodukulu budhi ochi matharemo . Are dabbulaku iche viluva dhosthaku evvatle anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 dhosthulu Pisa kadhu mukyam Jaan iche dosth 🤝🤝🤝

  • @gvrlyricals5571
    @gvrlyricals5571 2 года назад +4

    Jara mundhu raasedhunde anna gee paata.. nenu safe ayyetonni,👌👌👌👌

  • @koudibhupathibhupathi1880
    @koudibhupathibhupathi1880 Год назад +1

    రామ్ నరసన్న నీకు సెల్యూట్ చేయాలో ఏం చేయాలో అర్థం అయితలేదు కానీ మీరు పాడిన పాటల్లో మన జీవిత చరిత్ర ఉందన్న థాంక్స్ అన్న ఇలాంటి పాటలు వాడి జనాలను మెప్పిచ్చి మీ జీవితంలో మంచి వెలుగు నిండాలని ఆశిస్తున్నా ఈ రోజుల్లో ఇలాంటి పాటలు లేవన్నా మీరు గ్రేట్ ఇంకా ముందుకెళ్లాలి అనేకులకు ఇలాంటి పాటలు వినిపించాలి నీకు సెల్యూట్

  • @padamatintinarsimhanarsimh6980
    @padamatintinarsimhanarsimh6980 2 года назад +1

    చుక్క రామ్ నరసన్న ఈ యొక్క సాంగ్ చాలా అందరి జీవితంలో జరిగినది

  • @kishorguptha5787
    @kishorguptha5787 2 года назад +10

    Worth full song it's was really amazing.guys Directior was a fabulous job
    Friends I'll promise to u see this song ull trans

  • @suvarnamscaptures4955
    @suvarnamscaptures4955 2 года назад +11

    Excellent lyrics..that will touch to everyone's life ..

  • @ruthugrace271
    @ruthugrace271 2 года назад +8

    Very nice superb meaning in song

  • @sathyasathya3582
    @sathyasathya3582 2 года назад +2

    అన్నా అద్భుతంగా పాట రాసినావు నువ్వు సూపర్ అన్న

  • @cherryranjith9489
    @cherryranjith9489 2 года назад +4

    నా జీవితం లాగే ఉంది భయ్యా పాట నేను అందరికీ డబ్బులు ఇచ్చాను తిరిగి నాకు ఇవ్వడం లేదు ఎవరు సీన్ నాకు తగ్గట్టుగానే సూట్ అయింది సాంగ్ 😄

  • @adlajayadeep1957
    @adlajayadeep1957 2 года назад +2

    అన్నా సూపర్ పాట భలే రాసినారు చాలా మంచిగా పాడినారు ప్రస్తుతానికి ఇప్పుడు జరిగే విషయాలను పాట రూపంలో చూపించారు

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 2 года назад +2

    ✝️✝️✝️God Bless You రామ్ నర్సన్న ✝️✝️✝️

  • @gollapalliravi345
    @gollapalliravi345 10 месяцев назад +1

    Super Song..

  • @sunkarisrinivas7738
    @sunkarisrinivas7738 2 года назад

    చాలా బాగుంది. కాని అతని ప్రతి సాంగ్ విషయంలో రాం నర్సయ్య పోన్ నంబర్ పెడితె కష్ట సుఖాల కోసం అతన్ని కాంటాక్ట్ చేసినట్లు. వుంటుంది. But any way ram narssiah songs are highileve super hit songs.

  • @vennelatunes1091
    @vennelatunes1091 2 года назад +1

    నిజంగానే జరిగే సంఘటన.... ఇది supper సాంగ్

  • @jaibheempalle
    @jaibheempalle 2 года назад +2

    సూపర్ సాంగ్ అన్న ఈ పాట వింటుంటే నా కొరకే రాసినట్టుంది 🙏🏻🙏🏻 అన్నోళ్లు నమ్మినవాళ్ళని మోసం చేయకండి అన్న జెర.....

  • @yuvateja7823
    @yuvateja7823 2 года назад

    Nithya jeevitham lo brathuku pata ..... excellent ... ✍👌👌

  • @malligariraju1303
    @malligariraju1303 2 года назад +1

    సూపర్ అన్న అందరి జీవిత సత్యం

  • @PSNani550
    @PSNani550 2 года назад

    చాలా బాగుంది నర్సన్న

  • @tharungoud46
    @tharungoud46 2 года назад

    Chala chala baga chepenav Anna Garu,🙏👌

  • @rameshbommidi3209
    @rameshbommidi3209 Год назад

    Nijame bro 👍👍

  • @Onlyanimex5
    @Onlyanimex5 10 месяцев назад

    Super ana 👌👌👌🙏🙏🙏

  • @ravichiluveru6003
    @ravichiluveru6003 2 года назад

    Super thammudu song

  • @kondurushobhanbabu2541
    @kondurushobhanbabu2541 9 месяцев назад

    Super song Anna Garu

  • @kirankolipaka718
    @kirankolipaka718 9 месяцев назад

    Super అన్న

  • @MadhuSudhan-ww8fi
    @MadhuSudhan-ww8fi 2 года назад +12

    Super annagaaru. 👌
    ఈమధ్యన మీ పాటలు తక్కువగా వాస్తు ఉన్నాయి ?
    జరా మాలాంటి అభిమానుల నీ ఆనంద పరుచు!

  • @kashipetasagar7262
    @kashipetasagar7262 Год назад

    సూపర్ అన్న 👍🏻

  • @venkateshgmech
    @venkateshgmech 10 месяцев назад

    JaiPhule JaiBhim JaiLakhisha JaiKanshiram.
    Padayi Log Vs Ladayi Log.
    Behenji MayawatiPM India 2024. BSP Wins 400MPs 2024 Election. RS PraveenCM Telangana 2023. BSP Wins 83MLAs 2023 Election.

  • @nareshdhunnapothula9578
    @nareshdhunnapothula9578 2 года назад

    అన్న super👌👌👌👌👌👌

  • @venkatkalvakolu4468
    @venkatkalvakolu4468 2 года назад +5

    మామూలుగా లేదు అన్నా... ప్రతి ఒక్కరి జీవిత అనుభవాలను పొందుపరిచారు... సుక్కా నిజంగా చుక్కలాంటోడు అని మరోసారి నిరూపించారు...

  • @karunakarreddyramidi4609
    @karunakarreddyramidi4609 2 года назад +5

    జీవిత సత్యం అన్న సూపర్ 👍

  • @vijayabharathi7239
    @vijayabharathi7239 2 года назад +1

    విలక్షణమైన స్వరం👌👌👌👌💐💐💐

  • @yadasiprasad4506
    @yadasiprasad4506 2 года назад +2

    సూపర్ అన్న సాంగ్స్

  • @imindian4760
    @imindian4760 Год назад +1

    సూపర్ అన్న 🤣😂

  • @banothmahesh3689
    @banothmahesh3689 2 года назад

    నా జీవితంలో జరిగేది

  • @vijayabharathi7239
    @vijayabharathi7239 2 года назад

    తెలంగాణ అంటేనే జానపద కళాకారుల కార్ఖానా

  • @kondavenkat3615
    @kondavenkat3615 2 года назад

    సూపర్ బ్రో

  • @padmatejasri7809
    @padmatejasri7809 2 года назад

    Super Anna

  • @sriramulugogula530
    @sriramulugogula530 2 года назад

    supar bro

  • @cilavenyanil7266
    @cilavenyanil7266 9 месяцев назад

    Super 👌

  • @santoshmadur852
    @santoshmadur852 2 года назад

    Super annaa...

  • @sarithakumar3674
    @sarithakumar3674 2 года назад +1

    Narsanna song👌👌👌Inka Acting keka...

  • @anjinarmala47
    @anjinarmala47 2 года назад

    చాలా బాగా చెప్పినవ్ అన్నా

  • @pradeepkumarkankanala3710
    @pradeepkumarkankanala3710 2 года назад

    Anna super gaa undii

  • @thirupathisoyam5637
    @thirupathisoyam5637 9 месяцев назад

    Hilakatha mapliya superb

  • @santhosrajsamba4114
    @santhosrajsamba4114 2 года назад

    నిజం cheppinav anna... Good

  • @peddireddyravinderreddy4409
    @peddireddyravinderreddy4409 2 года назад +1

    Super

  • @ammumadhu-hv1yv
    @ammumadhu-hv1yv 2 года назад

    అన్న చాలా బాగుంది మి గానము వింటే కోకిల కూత విన్నటే ఉంట్టుంది

  • @cherukusindhuja1726
    @cherukusindhuja1726 2 года назад

    అన్న ఇలాంటి సంఘటన నా జీవితంలో కూడా జరుగుతుంది నా దగ్గరే తింటున్నారు నన్ను తిడుతున్నారు

  • @user-se6zx4im9e
    @user-se6zx4im9e 11 месяцев назад

    Bagundi

  • @user-nc8fc5vd8n
    @user-nc8fc5vd8n 9 месяцев назад

    Super Anna good message

  • @thirupathishanigarapu4511
    @thirupathishanigarapu4511 Год назад

    Super ❤️❤️❤️

  • @BhaskerBhasker-ey6tj
    @BhaskerBhasker-ey6tj Год назад

    Super 🥰❤️❤️❤️👌👌👌👌

  • @julamohan7760
    @julamohan7760 Год назад +1

    అన్న ఇది ప్రపంచం లో ప్రతి ఇంటా జరిగే కథ

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 2 года назад

    సూపర్ లిరిక్స్😂😂👏👏

  • @chillimuntharaghu2881
    @chillimuntharaghu2881 Месяц назад +1

    Najam

  • @venkateshguntimidivs928
    @venkateshguntimidivs928 Год назад

    Superb sir

  • @aveshamstarofficial1512
    @aveshamstarofficial1512 2 года назад +1

    Super ❤️