PALLE YADIKOCHENA FULL SONG 2020 || GIDDE RAMNARSAIAH || GIDDE GALAM

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 8 тыс.

  • @stephenagape3944
    @stephenagape3944 3 года назад +158

    కళాకారుల్ని కళాకారులే గుర్తించగలరన్న..కళను ప్రోత్సహించడం కళాకారుడు కే సొంతం మీ గళం అనేకమంది కలల్ని నిజం చేసేటట్టుగా ఉంది కళ్ళ వెంట నీళ్లు వచ్చే నరసన్న నువ్వు కనిపిస్తే గట్టిగా హత్తుకో వాలని ఉంది

  • @RaghavendraRaghavendra-r9s
    @RaghavendraRaghavendra-r9s 5 месяцев назад +26

    ప్రతి గాయకుని గుర్తుచేసే పాడినందుకు నీకు శతకోటి వందనాలు అన్న🙏🙏

  • @dosapatishrennewasa3901
    @dosapatishrennewasa3901 19 дней назад +6

    ఎవరో నాయకులను లేదా తమకు తాము గొప్ప అని చెప్పుకుని పాటలు పాడేగాయకులు ఉన్నారు .ఈ కాలంలో ఎంతో మంది గాయకులను గుర్తు చేస్తున్నది మీ పాట మీ పాదాలకు వందనం

  • @Mandlarajunaidu
    @Mandlarajunaidu 3 года назад +81

    ఈ సాంగ్ 60 సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అన్న అప్పటి తెలంగాణ గుర్తుకొస్తుంది ఎంతో మంది కవులను అమర వీరులు స్మరించుకుంటూ ఈ పాట మహా అద్భుతంగా నటించి

  • @777satyanarayana
    @777satyanarayana Год назад +53

    పాటకోసం ఆలుపిల్లల్నిడిచి మాకోసమొచ్చేటోళ్లు
    బంధువులుగాకున్నా బంధాలు కలుపుకొని మందుతాగిచేటోళ్లు
    పాట బాగుందని చప్పట్లు కొట్టిన ప్రజలు యాదుకొచ్చేనా
    పాట పాడుకుంటూ ప్రాణాలు వదిలిన అమరులు గురుతుకొచ్చేనా
    ఏమి సాహిత్యం ఏమి ట్యూన్ ఏమి వాయిస్ అండ్ ఏమి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
    సూపర్బ్ . ఎన్ని సార్లు విన్నానో తెలియదు

  • @archanapinninti8307
    @archanapinninti8307 2 года назад +25

    అన్నా రామ నరసన్న అందరూ గాయకులను ఏది చేస్తూ పాట పాడినందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు అన్న నువ్వు ఇలాంటి పాటలు ఎన్నో రాసి పాడాలని కోరుకుంటున్నా

  • @mdsardar8888
    @mdsardar8888 11 дней назад +3

    రామ్ నర్సన్న తెలంగాణ లో ఉన్న అద్భుతమైన కళాకారులను గళాన్ని మళ్ళీ నీ పాటరూపంలో గుర్తుకు తెచ్చినవన్న ఈపాట ఏంత విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అన్నట్టు పడినవ్ అన్న.. అన్న నీకు నా శతకోటి వందనం వందనం.... వందనాలు 🙏🙏🙏

  • @sagarvivek6028
    @sagarvivek6028 2 года назад +150

    శ్రీదేవి డ్రామా కంపెనీ ఈటీవీ ప్రోగ్రామ్ లో చూసిన తర్వాత నుండి నీ గొంతు మత్తులో తుగుతూనే ఉన్నా అన్న. రోజు ఆ మత్తు రుచి చూడాల్సిందే. మేం సచ్చేదాకా వినలేకుండ ఉండము. ఇలాంటి మరెన్నో పాటలు మీ స్వరం నుండి రావాలన్న.🙏🙏🙏👌👌👌

  • @baburaobomma8476
    @baburaobomma8476 11 месяцев назад +118

    కాని ఎంత గ్రేట్ మీది తోటి కళాకారులూ అందరు గుర్తు చేసి పాడారు.. నిజంగానే నా తెలంగాణా ఎంత గొప్పదో. మళ్ళీ జన్మ ఉంటే తెలంగాణా లో పుట్టాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻

  • @garidepalliprasanna7602
    @garidepalliprasanna7602 2 года назад +584

    ఒక్క పాటతో తెలంగాణ కళాకారులందరిని గుర్తు చేసారు.... మీకు కోటి కోటి ధన్యవాదములు......
    ఇది తెలంగాణ కళాకారుల గొప్పతనం 🙏🙏

  • @posamadhu7811
    @posamadhu7811 27 дней назад +5

    అద్భుతమైన అనుభూతి కలుగుతుంది నేను మీ పాదాలకు నమస్కరిస్తున్నా ❤

  • @Ammu-hg3ge
    @Ammu-hg3ge Год назад +18

    అన్న అది పాట అది జీవితం అందరి జీవితాల్లో అణువు అణువు శ్రీకాకుళం జిల్లా,ది గ్రేట్ రాయల సీమ, తెలంగాణ బిడ్డలు అందరూ నీ పాట మరువరు 🎉

  • @kanurunageswararao8671
    @kanurunageswararao8671 3 года назад +256

    అంత మంది తోటి కళాకారులను విలువ యిచ్చి.... మాటలు లేవు.... అద్భుతం,,, అమోఘమ్...

  • @narasimhatv1551
    @narasimhatv1551 3 года назад +57

    ఎర్రజెండ పాటలు పాడిన నీకు పాదాభివందనాలు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ఎర్రజెండా వర్ధిల్లాలి జై హో ఎర్రజెండా ఎర్రజెండా గద్దెనెక్కి ఇద్దాం ఎర్రకోటపై ఎర్రజెండా ఎగిరి ఇస్తాం

  • @maheshvemula9292
    @maheshvemula9292 7 месяцев назад +123

    ఇంత మందిని యాదికి తెచ్చిన నీ కలానికి, గళానికి వందనం అన్న..

  • @lakkireddyrajeshwarreddy7329
    @lakkireddyrajeshwarreddy7329 2 года назад +123

    సూపర్ గా రాశావు అన్న.... గొప్ప వ్యక్తులను మీ పాటలో గుర్తుచేసి ఉద్యమస్ఫూర్తిని యాదికి తెచ్చావు..🙏🙏

    • @boddapuappanna7094
      @boddapuappanna7094 2 года назад

      అన్న సూపర్ గా రాశావు... నువ్వు గొప్ప వ్యక్తులను మీ పాటలో గుర్తుచేసి ఉద్యమస్ఫూర్తిని గుర్తుకు తెచ్చావు అన్న.... 💐💐💐🌹🌹🌹🤝🤝🤝👏👏👏

    • @anjaiahkommula1809
      @anjaiahkommula1809 Год назад

      కళ కారు లు.మోద వూలు.దో ర.క ళ్లు..మోక్కూత్ న్నర్

    • @schoolstudent1545
      @schoolstudent1545 Год назад

      👍

    • @vatyalabhargav493
      @vatyalabhargav493 Год назад

      ​మల్ ల్jల్ల్ 1:20 😊 యూ l0 ఓó😅😮😅oo😊😅

  • @sambaiahdarangula5866
    @sambaiahdarangula5866 2 года назад +63

    గిద్దె రాంనర్సన్న నీ పాటలకు నేను పిచ్చ అభిమానిని అన్న మీ కళాకారులకు వందనం అభివందనం పాదాభివందనం అన్న 🙏🙏🙏

    • @ps5gaming_
      @ps5gaming_ 2 года назад

      anna meku vandam👈👈

  • @potharajulaprashanth8337
    @potharajulaprashanth8337 9 месяцев назад +146

    తెలంగాణ లో కళాకారులకు కొదువ లేదు.. ఆ కళాకారులను అందరిని గుర్తు చేస్తూ రాసిన రచయితకు వందనాలు ...

  • @MohanJambige
    @MohanJambige 6 месяцев назад +117

    గిద్దె రాంనర్సన్న కు ధన్యవాదములు.జై తెలంగాణ జై తెలంగాణ.

    • @masapallisunny2761
      @masapallisunny2761 Месяц назад

      తెలంగాణ అని కాదు మిత్రమా అతను తెలుగు అతను, ఎంత మంది మహానుభావులు గురించి క్లియర్ గా పాడారు.
      ఎవరు రాసారో కానీ... వారికి నా పాదాభివందనం 🙏క్లియర్ గా వినండి... మీరు కూడా దండం పెడతారు 🙏నరసన్నకి నా ప్రణామములు 🙏

  • @karthikbairu4634
    @karthikbairu4634 3 года назад +320

    అన్న ఇంత మంది మహానుభావులను కలిపి పాట పాడటానికి నీకు ఎంత సమయం పట్టిందొ కాని చాల మంచి ఆలోచన అన్న ఎన్ని సార్లు విన్న తనువు తీరడం లేదు

  • @vijayvishwa994
    @vijayvishwa994 2 года назад +95

    మంచి పల్లె పాటతో తెలంగాణం లోకి పండుగ తెచ్చిన అన్న నీకు పాదాభివందనం...

  • @tummalapallisuresh6011
    @tummalapallisuresh6011 Год назад +34

    చాలా బాగుందన్న ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్ అన్న

  • @divakarreddykandhala62
    @divakarreddykandhala62 11 дней назад +2

    Jai తెలంగాణ ❤❤❤ బ్రో e సాంగ్ వింటుంటే ఒకప్పటి తెలంగాణ కోసం పోరాటాలు చేస్తున్న మా తోటి విద్యార్థులు సార్లు గుర్తుకొస్తున్నారు 😢😢😢😢

  • @james_4248
    @james_4248 4 года назад +33

    ఆహా మళ్లీ న తెలంగాణ ను పూర్వం చూసినట్టే ఉంది అన్న మళ్లీ ఆ రోజులు రావాలని కోరుకుంటున్న...

  • @mentheboinasaiduluyadav2115
    @mentheboinasaiduluyadav2115 5 месяцев назад +26

    నాది సూర్యాపేట దగ్గర కేసరం 200 times విన్న ఈ పాట❤❤❤

  • @chinnajella3315
    @chinnajella3315 5 месяцев назад +60

    నిజంగా తెలంగాణ లో పాటలు మనసుకు హత్తుకుంటే నేను తెలంగాణ లో పుట్టినందుకు గర్వంగా ఉంది ✊✊✊✊✊

  • @Thirupathi-s8t
    @Thirupathi-s8t Год назад +56

    అద్బుతం ఇలాంటి పాట ఎప్పుడు వినలేదు వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి

  • @bhagavatamnarasimhamurthy4245
    @bhagavatamnarasimhamurthy4245 3 года назад +176

    ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. తెలంగాణా ఉద్యమవీరులని, అమరులని తలచుకున్నప్పుడు కంటిలో నీరు ఆగదు. రాసిన వారికి ,పాడిన వారికీ ఈ పాట తో సంబంధమున్న అందరికీ శతకోటి నమస్కారాలు

  • @sarpesuresh2622
    @sarpesuresh2622 2 года назад +207

    గద్దె గళం అద్భుతం.
    మీ తోటి కళాకారులను అందరిని కలుపుకొని పాట రాయడం,పాడడం మీ గొప్ప మనస్సుకు శతకోటి వందనాలు. పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలపించే మీ రచన,గానం మహాద్భుతం.

  • @mohammadsharif9221
    @mohammadsharif9221 2 года назад +90

    మొదలు గిద్దే గాలానికి రామ్ నర్సన్నకు నా అభినందనలు ఇంత మంది కళాకారులను ఈ పాటలో చుపినందుకు అలాగే సార సారమ్మ ఇప్పటికీ ఓ ఊపులో ఉంది .నార్సన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🌹🤝

  • @sailupulla5138
    @sailupulla5138 Год назад +27

    అన్న నీకు వందనం ఇంత మంది నీ పాట తో ప్రాణం పోసి అందులో నీ మర్మాలను ను తెలిపిన నీ కలం నీ గొంతుతో ఒక్కొకరీ కీ బిరుదు ఇచ్చినావు 🙏🙏💐💐🎁🎁

  • @sandeepch7406
    @sandeepch7406 2 года назад +1850

    సినిమా పాటలు వినడం మానేసి, మన తెలంగాణ అణిముత్యాలైనా మన కళకారుల పాటలు వినడం బెస్ట్......
    ఏం అంటారు ఫ్రెండ్స్...... నా అభిప్రాయం.....

  • @NareshKumar-cu1ff
    @NareshKumar-cu1ff Год назад +133

    ఈ పాటలో ప్రతి గాయకుని పేరు గుర్తు చేయడం పై నా వందనాలు 🙏🙏🙏🙏

  • @gsaidulu6243
    @gsaidulu6243 3 года назад +38

    తెలంగాణా వచ్చింది అన్నా సంతోషం తప్పా, పేదవాళ్ళ బ్రతుకు ఎం మాత్రం మారలేదు అన్న, ఉద్యమం పాటలు మళ్ళీ మొదలవ్వాలి,సూపర్ పాడినవ్ అన్న

  • @singerkeena
    @singerkeena 5 месяцев назад +5

    ఈ పాట వింటుంటే నిజంగా తెలంగాణలో పుట్టినందుకు నా జన్మ ధన్యం అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పల్లె కోకిల పాటలు మధ్య జీవిస్తున్న అందుకు ఎన్నో జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్న. ఎంత అద్భుతమైన పాట అసలు వింటుంటే ఒళ్ళు పులకరించిపోతుంది

  • @rschinna812
    @rschinna812 3 года назад +69

    అన్న తెలంగాణలోని కళాకారులను, గాయకులను నీ పాటతో మేపించినవు. తోటి గాయకులను తలుచుకుంటూ వారీ పాటను ఆటను మరోసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచి పాట రాసినందుకు మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @boinividyakar8086
    @boinividyakar8086 2 года назад +23

    అన్నా మీ గిద్దె గళం తో చాలా మంది. అమరవీరుల ను గుర్తు చేశారు 🙏

  • @kakkurlasrikanth558
    @kakkurlasrikanth558 4 года назад +144

    దేహుడ నా తెలంగాణ లా ఇంత మంది రచయితలు ఉన్నారా నాకు ఈ పాట విన్న వరకు తెలియాధు అన్న నా తెలంగాణ కోటి రతనాల వీనా 🙏🙏🤝🤝
    అన్న ని గొంతు లా ఏదో మ్యాజిక్ ఉంది

    • @kranthialle3896
      @kranthialle3896 7 месяцев назад +1

      నా తెలంగాణ కోటి రతనాల వీణ

  • @thotachanderrao5352
    @thotachanderrao5352 Год назад +35

    అన్న నమస్తే
    ఒక జానపద కళాకారుడు మిగతా అందరిని గుర్తు చేసుకొని పాటగా
    పాడిన విధానం బాగుంది

  • @chennamonisrikanthyadav4434
    @chennamonisrikanthyadav4434 2 года назад +11

    ఇంత మంచి పాట ను మాకు అందించినటువంటి గిద్దె గళం రాం నర్సయ్య అన్న గారికి మా యొక్క ధన్యవాదాలు ..........

  • @manodevarapalli
    @manodevarapalli Год назад +8

    రాం నర్సయ్య గారు.... ఇంతటి ఘనమైన కవులను, గాయకుల ను ఈ తరం వారికి తెలియచేస్తూ.. అద్భుతమైన రచన, అత్యద్భుతమైన గానం, స్వరాలతో మమ్మల్ని అలరించి చైతన్య వంతులను చేసిన మీకు నా పాదాభివందనం...

  • @khc8011
    @khc8011 2 года назад +314

    ప్రపంచం లో ఎక్కడ లేని కళాకారులు మా తెలంగాణ లో ఉండడం నాకు గర్వంగా ఉంది.
    సచ్చిన నరాలకు జీవం పోసినట్లు ఉన్నయ్ నా తెలంగాణ పాటలు.
    ఆస్కార్ అవార్డ్ కూడా నా కళాకారుల కాలు కింద ధూళి మాత్రమే.

  • @saicharanreddy2921
    @saicharanreddy2921 11 месяцев назад +6

    Pataku pranam icheyalani anipistundi. Telangana udyamam endukanta goppaga ugrrupanga upandukundo e okka patanu chuste next generation ki artam aytadannna.

  • @nagaraniabboju157
    @nagaraniabboju157 4 года назад +41

    అన్న గారు చాలా చాలా చక్కగా పాడారు, మీ నాట్యం సాధారణముగా చక్కగా ఉన్నది 👍🌹, ప్రజా కవులను గొప్పగా గుర్తుకు తెచ్చారు, సంగీతం వినసొంపుగా ఉన్నది 🌹🙏

  • @praveenkumaryannamalla6346
    @praveenkumaryannamalla6346 4 года назад +27

    🙏అన్న ఈ పాటలో నాకు ఇస్టమైన సింగెర్స్ ను గుర్తు చేసినందుకు ఫస్ట్ ధన్యవాదములు. 🙏అన్న పాట చాలా బాగుంది అన్న మళ్ళీ ఇలాంటి పాటలను మరెన్నో తీయాలి అన్న 💐💐💐💐💐💐💐💐

  • @dollychinnu9310
    @dollychinnu9310 3 года назад +252

    చాలా రోజుల తరువాత తెలంగాణ పాట కమ్మదనాన్ని రుచి చూపించారు అన్న గారు, కృతజ్ఞతలు.

  • @pothemsreeramulu6607
    @pothemsreeramulu6607 10 месяцев назад +25

    మీకు వందనాలు అన్న... కవుల గురించి.. వారి గొప్పతనాన్ని చాటుతూ... మీ గానం... పాట...ఎవర్ గ్రీన్ అన్న

    • @Pranni-gamer
      @Pranni-gamer 8 месяцев назад +1

      అన్నా మీ పాట మళ్లీ మళ్లీ వినాలని ఉంది 🎉🎉

  • @nareshrajana4433
    @nareshrajana4433 3 года назад +267

    మన దేశంలోనే తెలంగాణ పాట, మాట, యాస, సంస్కృతి చాలా చాలా బాగుంటాయి...
    ఇట్లు ,
    మీ అభిమాని
    రాజాన నరేష్, గాజువాక, విశాఖ జిల్లా,
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

  • @sririthishk4390
    @sririthishk4390 3 года назад +38

    అన్న మీరు పాటలు పాడుతూ ఉంటే పల్లే పులకరిస్తుంది ఇలాంటి పాటలు మీరు పాడాలని ఆ దేవుని కోరుకుంటున్న జై GIDDE GALAM

  • @మనజ్ఞాపకాలు-ఱ7ల

    తెలంగాణ ఉద్యమం ఒక కల అయితే ఆ కల సాకారం చేసేందుకు పాటే ఒక ఊపు తీసుకువచ్చి ప్రతీ పల్లెకు ఇంటికి చేరి విజయంలో కీలకమైన తెలంగాణ సాహిత్యం వాటిని రాసిన కవులకి మధురంగా పాడిన వారందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు...

  • @Rishu123channel
    @Rishu123channel Год назад +2

    మిత్రులారా మీరంతా మరో తెలంగాణ ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చింది మీరు మీ గాత్రం తో ప్రజలను మేల్కొలిపే అవసరం ముందున్నది.

  • @kumart6395
    @kumart6395 4 года назад +18

    మీ జానపద పాటల వల్లనే మనకి తెలంగాణ వచ్చిందన్న మీకు మీ పాటలకి మాకు రోమాల్ లేస్తున్నాయి అన్న మీకు పాదాభివందనాలు

  • @sriniwaasrenukuntla5118
    @sriniwaasrenukuntla5118 4 года назад +80

    చాలా బాగుంది గిద్దె రాంనర్సన్న
    మీ రేణుకుంట్ల శ్రీనివాస్
    సీనియర్ జర్నలిస్ట్
    మంచిర్యాల

    • @laxmanpotta6155
      @laxmanpotta6155 4 года назад +3

      పాట చాలా బాగుంది పల్లెటూరు ఊళ్ళో మర్చిపోయారు.. మళ్లీ పల్లెటూర్లు వాతావరణాన్ని గుర్తు చేసిన పాట రాసిన వారికి మరియు పాట పాడిన వారికి నమస్కారాలు...

  • @supriyastudio6146
    @supriyastudio6146 2 года назад +57

    ఈ పాట రాసిన ఇంత మంది కళాకారులను గుర్తు చేసిన ఆ కలానికి పాదాభివందనం

  • @maddalasrrinivasarao7336
    @maddalasrrinivasarao7336 4 месяца назад +5

    నాది ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా నాకు తెలంగాణ జానపదము ఇష్టం. మనమంతా తెలుగు వాళ్ళు ము గా

    • @venkateshbhukya6483
      @venkateshbhukya6483 3 месяца назад +1

      Ippudu kadu evarannaru bro meru memu ani veru chestharu ala vaddu jai hind💪

  • @asaramarao9996
    @asaramarao9996 Год назад +60

    ప్రముఖులను గుర్తు చేస్తూ పాడి,ఆడిన రాం నర్సన్న గారికి హృదయపూర్వక అభినందనలు.

  • @thatipellimahesh7306
    @thatipellimahesh7306 4 года назад +132

    చాలా అద్భుతంగా పాడారు అన్నగారు కొన్ని వందల పాటలు రాసి పాడిన వారిని ఓకే ఈ పాటలో అందర్నీ యాది చేసుకోవడం మాకు జీవితాంతం యాదికీ ఉంటది

  • @nareshlavanyachanel7534
    @nareshlavanyachanel7534 2 года назад +16

    అన్న ఈ పాట వింటుంటే వినాలని ఉంది సూపర్ అన్న 🙏🙏🙏👌తెలంగాణ ఉద్యమం నీ యది చేస్తూ తెలంగాణ అమరవీరల గానన్ని మరోసారి యాది చేశారన్న మీకు తెలంగాణ అభివందనం అన్న

  • @ppremkumar8402
    @ppremkumar8402 5 месяцев назад +178

    I am from AP నాకు తెలంగాణ పాటలు అంటే చాలా ఇష్టం.....

  • @imthiyazmohd7463
    @imthiyazmohd7463 4 года назад +96

    ఎట్లున్నవో ఏ తీరుగున్నవో, జయశంకర్ పాట బుర్ర సతీష్ గారి రచనలు వీరి పేరును మరచినందుకు చాలా బదగుంది

  • @lakshmiganeshphotography8105
    @lakshmiganeshphotography8105 3 года назад +13

    చాలా అద్భుతంగా పాడారు అన్నగారు ఎన్నిసార్లు విన్నా తనివి తీరడంలేదన్నా...
    రాంనర్సన్న నీకు పాదాభివందనం అన్నా. తోటి కళాకారులను పొగుడుతూ పాడటం నిజంగా మీ గొప్పతనం ఇంత మంది గాయకులను తలుచుకుంటూ పాట రాసి పాడటం నిజంగా మీ గొప్పతనం అన్నగారు జై తెలంగాణా

  • @sudarshananjapally7433
    @sudarshananjapally7433 4 года назад +68

    కళా నేడు వలలో చిక్కిన చేపయింది,
    పాటలబడి నేడు గడీల భజన చేస్తున్నది..
    అని రాచకొండ రమేష్ అన్న ఎప్పుడో చెప్పాడు...
    వాటన్నింటినుంది మా కళాకారులు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..
    రామనర్సన్న.. నిపాట మళ్ళీ ఒక ప్రజాగొంతుక కావాలి..🙏🙏🙏

    • @koteshbommakanti3147
      @koteshbommakanti3147 4 года назад

      Avunu anna ...lalasalm

    • @lingannabelli8215
      @lingannabelli8215 4 года назад

      Ppt

    • @raviraviwi5631
      @raviraviwi5631 4 года назад

      @@koteshbommakanti3147gbjjujuuùuuùuumkkkko09igfxxfzwqqe Zz ujgyy79poo99t43evgai tuu9

    • @kotlaparanitha
      @kotlaparanitha 9 месяцев назад

      Epudu asallu ayina gadila cm epudu nu revanth ni adugu nenu thisukelli lopala vestharu TDP randa borakar ga

  • @pradeepgopu2299
    @pradeepgopu2299 8 месяцев назад +3

    ఈ పాటలు మరియు ఈ గాయకులు తెలంగాణా రావడానికి ప్రాణం పోసింది వీళ్ళే. 90s లో పుట్టిన వాళ్లకి బాగా తెలుసు వీళ్ళ గొప్పతనం 🙏🙏

  • @balrajurajaram
    @balrajurajaram 3 года назад +13

    అన్న మీ లాంటి పెద్ద పెద్ద వాళ్ళను చూసి నేను నేర్చుకున్న పాటలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో పాట వింటే నేను నన్ను మరిచి పోతాను. ఈ పాటల నాకు నచ్చిన, నాకు పాటను పరిచయం చేసిన అందరూ ఉన్నారు. నువ్వు చాలా చక్కగా పాఠతోనే చెప్పవే... నీకు నా కళాభివందనాలు.🙏🙏🙏🙏🙏🙏

  • @sairamgujjeti7735
    @sairamgujjeti7735 3 года назад +150

    అప్పుడు కొమ్మలల్లో పాటతో ఇప్పుడు ఈ పాటతో గిద్దే రాంనర్సన్న నువ్వు పాటకు పెట్టిన ప్రాణం సూపర్ అన్న 🙏🎉

  • @babjishaik9512
    @babjishaik9512 2 года назад +13

    చాలా బాగా ఉంది అన్న
    ఆ స్వరం దేవుడు మీకు ఇచ్చిన వరం

  • @waghmaresailu776
    @waghmaresailu776 10 месяцев назад +5

    Chala chala bagundhi song...enni sarlu vinna inka vinalanipisthundi....Jammu to Mumbai journey lo.so many times vinna....

  • @rscreations4815
    @rscreations4815 4 года назад +40

    మీకు పాదాభివందనం అన్నగారు
    పాట అద్బుతం మహా అద్భుతం

    • @gnanykamatam6585
      @gnanykamatam6585 2 года назад

      Super super song
      God bless you bro...
      🙏🙏🙏

  • @saisomogulaiah677
    @saisomogulaiah677 4 года назад +45

    అన్న తోటి కళాకారుల పట్ల మీకున్న గౌరవం కండ్లకు కట్టినట్లు చూపించారు..
    మీ పైన ఇంకా గౌరవం పెరిగిందే.
    చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉంది...
    జై భీం అన్న...

    • @pebbetishiva7409
      @pebbetishiva7409 3 года назад +2

      జై శ్రీరామ్🚩🚩🚩

  • @discoveringofhappyness8940
    @discoveringofhappyness8940 2 года назад +28

    భాధలలో ఉన్నపుడు మీ పాటలు వింటే అన్నీ మారిసిపోతం అన్న.......👌🙏👍🤝

  • @satyanarayanakunigiri3485
    @satyanarayanakunigiri3485 Год назад +10

    తెలంగాణా సాంసృతికీ, సాహిత్యానికి ఊపిరులు ఊదిన ఉద్యమ కెరటాల వెన్నెల, సాహిత్య సమ్మేళనం ఈ పాట. నిజమైన తెలంగాణాన్ని దర్షింపజేసిన దర్పణం ఈ పాట.

  • @nareshkumar-vo7qw
    @nareshkumar-vo7qw 4 года назад +48

    ఇప్పటికి అయినా మరి ప్రజల పక్షం వచ్చినందుకు దండాలు అన్న... మా అభిమానం నీకు ఎల్లప్పుడూ ఉంటది.. జై గిద్దె రామనర్సన్న

  • @hymadpashamohammad2803
    @hymadpashamohammad2803 3 года назад +99

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరడంలేదన్నా...
    రాంనర్సన్న నీకు పాదాభివందనం అన్నా

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 3 года назад +27

    అన్నా.. నీ గళం వింటుంటే గుండె చేరువైతుంది.. కళ్ళు చెమ్మగిల్లుతున్నాయు.. నీ ఒక్కోటి గళం వింటే వాళ్ళందరూ గుర్తొస్తారు అన్నా... నీ పాట వింటున్నందుకు నిజంగా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను... చాలా బాగుంది అన్నా.. మల్లోకసారి నా తెలంగాణ పల్లె గొప్పతనాన్ని గుర్తుచేశావు అన్నా.. నీకు శిరస్సు వంచి ధన్యావాదాలు తెలుపుకుంటున్నాను... జై తెలంగాణా...💪🚩

  • @bayyalingannayadav9494
    @bayyalingannayadav9494 Год назад +29

    అన్నగారికి ఆరోగ్యరీత్యా సమస్య వచ్చింది అందరూ ఆదుకో గలరు

  • @singerprashanthkumar5760
    @singerprashanthkumar5760 4 года назад +23

    చాలా బాగా రాశావు అన్న ఇంత మంచి పాటలు పాడి జనాన్ని చైతన్య పరిచిన కళాకారులను ఈ పాట రూపంలో తెలిపావు అన్న నాకు ఇష్టమైన గాయకులు మా అన్న గర్జన అన్న నీ ఈ పాటలో చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా👌💐🎶🎤

  • @avinashrishi2574
    @avinashrishi2574 4 года назад +22

    రామనర్సన్న జ్తె భీమ్ లు. రెండు తెలుగు రాష్టాలలో నీలాంటి గాయకుడు లేడు .ఇది నిజాం ఎందుకంటే తీయాటి గొంతు సన్నగా ఉండే రాగం వింటుంటే హాయిగా ఉంటుంది.పదాలు స్పష్టంగా అర్దం అవుతాయి అన్న సూపర్ గా పాడినవు అన్న

  • @A1focus
    @A1focus 2 года назад +25

    తెలంగాణ సాహిత్యాన్ని, తెలంగాణ గొప్పతనాన్ని మొత్తం రంగరించి రాశారు అన్న.. అద్భుతం అన్న...

  • @ungguralarajeshwer7935
    @ungguralarajeshwer7935 Год назад +13

    ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది అన్న
    ✊జై నా తెలంగాణ కోటి రాతణాలవీణ✊ జై భీమ్
    అన్న
    మీకు పాదాభివందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshb9477
    @venkateshb9477 3 года назад +6

    మీ అద్భుతమైన రచనతో పాట రూపం లో అంతమంది కళాకారులను గుర్తుచేసుకొని పాడటం చాలా బాగుంది అన్న...

  • @kannamrajitha3621
    @kannamrajitha3621 4 года назад +105

    చాలా మంచి పాట 🙏🙏 ఇలాంటి పాటలు మాలాంటి యువతను చైత్యం చేస్తున్నాయి... మీకు వందనాలు జై భీమ్.....

  • @abhirishi2711
    @abhirishi2711 4 года назад +181

    ప్రతి ఒక్క కళాకారున్ని గుర్తుకు చేసారు మీకు ధన్యవాదాలు అన్న మా ఉరి బిడ్డ మిద్దె రాములు గారు మా వేములవాడ ఆడబిడ్డ విమలక్క గారిని గుర్తుచేశారు

  • @nswarna5879
    @nswarna5879 25 дней назад +3

    Telangana kalakarulu lanu Maro sari gurthuku chesindhuku tq sir

  • @sudhakargoskula8774
    @sudhakargoskula8774 3 года назад +48

    అన్న, ధన్యవాదాలు
    పాట చాలా శక్తివంతమైనది
    మీ పాటలను తెలంగాణలో సామజిక రాజకీయ చైతన్యాన్నీ కలిగించేలా పాడండి

  • @satyaravaliravalisatyam1943
    @satyaravaliravalisatyam1943 3 года назад +24

    పచ్చని పల్లె పాటలని ఉద్యమాలకి ఉపిరిపోసేన మహనీయులని అసలయిన జన జానపదాన్ని మల్లి అందించిన రాంనర్సన్న నీకు వందనం చాలాయేంళ్ళతరువాత జానపద గొంతు వినిపెంచావు అన్న

  • @bondugulasrikanth4970
    @bondugulasrikanth4970 2 года назад +76

    అన్న 👏👏👏🙏 నీ పాటతో మళ్ళీ నా హృదయం కదిలించినవే, తెలంగాణ ఉద్యమంలో మీ పాటలు మరిచిపోలేరు ఎవరు, ఒక్క పాటలోనే అందరి కళాకారులను వారి పాటలను చూపించినందుకు మీకు హృదయపూర్వక కళాబి వందనాలు🙏 అన్న💐💐💐💐💐💐💐💐💐💐💐 ,🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @swamyseetha8225
    @swamyseetha8225 13 дней назад

    అందరి కళాకారులను గుర్తు chesthu Excellent పాడినవ్ అన్నగారు.....manchi కళ ఉంది మీలో.......జై గిద్దె దళం

  • @babas1266
    @babas1266 2 года назад +11

    ఈ పాటతో తెలంగాణ కళాకారుల జన్మ ధన్యమైంది. ఈ పాట రాసిన వారికి పాడిన వారికి కళాభివందనాలు.

  • @narsimhachary9043
    @narsimhachary9043 3 года назад +12

    మళ్ళీ ఒకసారి ఆ ఊద్యమంలోకి తీసుకెళ్ళావు ఆ రోజులను గుర్తుకు తెచ్చి మా ఆశ్రువులు ఎల్లపుడూ మా తోటే ఉంటాయ్ అని మళ్ళీ నిరూపించిన నీకు పధాబి వందనం అన్న😭😭

  • @chatlaakhilkumar4173
    @chatlaakhilkumar4173 3 года назад +7

    అందరిని గుర్తు చేసుకొనే మంచి పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాట... బాగా పాడినావ్ అన్న... 🙏🙏🙏🙏

    • @shankargshankarg-io2ev
      @shankargshankarg-io2ev 2 года назад

      1st:xc/sSD streets:ex egg:aq:::s::at SD w wag:ww:svsWTF:ww:w::: Shakti4

    • @shankargshankarg-io2ev
      @shankargshankarg-io2ev 2 года назад

      1st:xc/sSD streets:ex egg:aq:::s::at SD w wag:ww:svsWTF:ww:w::: Shakti4

  • @gangajasmin3698
    @gangajasmin3698 7 месяцев назад +1008

    నాది ఆంధ్ర ప్రదేశ్ (కర్నూలు)కాని నేను తెలంగాణ లో ఎందుకు పుట్టలేదు అని బాధపడుతుంటాను..

    • @kranthirajuambati2286
      @kranthirajuambati2286 7 месяцев назад +199

      ఏమి బాధపడకు అన్న తెలుగు వాడి గా పుట్టినం మనం గర్వించు ఎన్నో మధురమైన గణాలు మన సొంతం

    • @AravindKumar-lg3sl
      @AravindKumar-lg3sl 6 месяцев назад +38

      Yes

    • @rkbachu386
      @rkbachu386 6 месяцев назад +53

      మేము పుట్టి ఏం చేస్తున్నాం ఎక్కడి పరిస్థితులు అక్కడనే

    • @venukumarvenu1343
      @venukumarvenu1343 6 месяцев назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​@@rkbachu386

    • @malleshyadav3633
      @malleshyadav3633 6 месяцев назад +21

      Ekkada undu bro .evaru vaddu anaru nennu

  • @reachfirst
    @reachfirst 3 года назад +8

    ఈ పాట రచయిత &గాయకుడు గిద్దె రామనర్సయ్య కు నా సలామ్... ఒక్కసారి తెలంగాణ ఉద్యమానికి ప్రాణవాయువై నిలిచిన గాయకులను గుర్తు చేసినందుకు

  • @anushasingerkarimnagarpill5015
    @anushasingerkarimnagarpill5015 4 года назад +39

    అన్నా ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే...అసలు మాటలు రావడం లేదు... అన్న ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నయి...

  • @nadigotisrinivas9562
    @nadigotisrinivas9562 4 года назад +220

    ఒకే పాటతో అందరిని గుర్తుకు వచ్చేలా కడుపు నిండా కల్మషం లేని మనసుతో పల్లె తల్లి పాట పాడిన అన్న కు పాధాబి వందనాలు....

  • @saikumar6693
    @saikumar6693 Год назад +36

    ఈ పాట వింటుంటే గొంతులో నొప్పి వస్తు కన్నీళ్లు జలమై పరుగెత్తుతుంది😭😭😭😭

  • @Sathwik1621
    @Sathwik1621 3 года назад +243

    ఉద్యమానికి ఉపిరిపోసిన కళాకారులకు పాదాభివందనం ,ఈ పాట వింటుంటే ఉద్యమంలో పాల్గొన్న నాకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి ,వందనం అన్న మీకు

  • @djmahimartynsilver7416
    @djmahimartynsilver7416 4 года назад +23

    అన్నా ఒక్క పాటలోనే
    పాటలు, పాడిన అన్నలను మరిచిపోతున్న తరుణం లో మళ్ళీ ఒక్కసారిగా తట్టిలేపినవ్ అన్నా,
    చాలా గొప్పగా ఉంది అన్నా పాట.
    ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 💐💐🙏

  • @macchielagandula4630
    @macchielagandula4630 3 года назад +14

    Waiting for part 2
    Super
    Daily oka 20 times vintunna song
    Just awesome 😪❤️❤️❤️❤️

  • @ramsamala4389
    @ramsamala4389 Год назад

    తెలంగాణాలో పుట్టినందుకి చాలా సంతోషం గా ఉంది తెలంగాణా పోరాటం లో కళాకారుల పాత్ర ఎంతగానో ఉంది కాని తెలంగాణ వచ్చాక మన కేసీర్ సార్ ఈ కళాకారులకి ఎం చేసాడు.

  • @kishorevanguri8622
    @kishorevanguri8622 3 года назад +41

    కంచు మొగినట్లు వాయస్ చాలాబాగుంది అన్నగారు. జై భీమ్.