ll గూటం దెబ్బ ll GUTAM DEBBA ll sukka rama narasaiah revolution song 2023 ll

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2023
  • ll గూటం దెబ్బ ll GHUTAM DEBBA ll sukka rama narasaiah revolution song 2023 ll
    నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
    subscribe :
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 1,1 тыс.

  • @devenderk7329
    @devenderk7329 8 месяцев назад +69

    ఈ పాట చూస్తుంటే గూస్ బమ్స్ ఎంత మందికి వచ్చాయి ఒక like కొట్టండి

  • @venkatdaida4174
    @venkatdaida4174 8 месяцев назад +58

    ఆంధ్ర ప్రదేశ్ నుంచి మీకు శతకోటి దండలు నర్సన్న....జై భీమ్...జై మాదిగ

  • @chennaramramu4118
    @chennaramramu4118 8 месяцев назад +111

    మాదిగ దమ్మును చూపించిన, సుక్క రామ్ నార్సన్న కు , జై భీమ్ లు 👏🔥

  • @Harshini_3
    @Harshini_3 8 месяцев назад +112

    చాలా అద్భుతంగా పాట రాసి పాడిన సుక్క రామనర్సయ్య గారికి ధన్యవాదములు 💐💐💐💐💐💐👍🏻💐

  • @Miss-Sneha-96
    @Miss-Sneha-96 8 месяцев назад +56

    ఆంద్రవోడు అయినా సరే మీ పాట రక్తం
    తో పారుతుంది సర్

  • @PSNani550
    @PSNani550 8 месяцев назад +105

    ఈ పాట వింటుంటే రక్తం సల సల మరుగుతుంది అన్న
    జై మాదిగ... జయహో జాంబవ...
    👌👌👌👍👍👍

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 8 месяцев назад +379

    ఆహా... రామ నరసన్న, ఈ పాట వింటుంటే నాలో నర నరం రక్తం పరుగులేడుతుంది 💪🙏🙏🙏

    • @manidhammoju.
      @manidhammoju. 8 месяцев назад +13

      నరనరాల్లో రక్తం మరుగుతది కానీ ఓటు మాత్రం.... రెడ్డి, రావులకే 🤦‍♂️🤦‍♂️🤦‍♂️
      ఆవేశ పాటలు కాదు ఓటు తో రాజ్యం లో కి వచ్చినప్పుడే మన జాతి గొప్పగా వుంటది..... 🤝

    • @bhukyaashokasha8242
      @bhukyaashokasha8242 8 месяцев назад +1

      If really you like this vote for bsp I'm from Banjara st but believe rsp sir will change the society hope you understand

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 8 месяцев назад +4

      @@manidhammoju. రెడ్డి వాళ్ళకు అసలు ఓటు వేయలేదు బ్రో

    • @p.jaganathreddy3862
      @p.jaganathreddy3862 8 месяцев назад

      ​@manidhammoju.

    • @KarthikBojja
      @KarthikBojja 8 месяцев назад

      3:41

  • @nakirekanti_suresh
    @nakirekanti_suresh 8 месяцев назад +234

    మాది కులాల కొట్లాట కాదు అనిచివేత నుండి పుట్టిన హక్కుల కొట్లాట..జై మాదిగ..మీరు ఇంకా చాలా పాటలు ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్న అన్నా...

  • @rmu8864
    @rmu8864 8 месяцев назад +222

    జై భీమ్ జై మాదిగ...నర్సన్న మంచి పాట మాదిగ జాతికి చైతన్యం చేసే పాట.. 🙏✊🤝

  • @teddusuresh9653
    @teddusuresh9653 8 месяцев назад +139

    మాదిగోడు మరల పడ్డ దున్నపోతు తిరగపడ్డ ఆపడం ఏవ్వని అయ్యా తరం కాదు ✊✊✊✊

    • @yakannaaluri9248
      @yakannaaluri9248 8 месяцев назад +10

      రాజయ్య ను మంత్రి పదవి నుండి తీసేసినప్పుడే మనం తిరగ పడాల్సింది

    • @teddusuresh9653
      @teddusuresh9653 8 месяцев назад

      @@yakannaaluri9248 రాజయ్య మాదిగ జాతికి చేసిన మంచి పని కొద్దిగా చెప్పండి

    • @user-nl3fg8ul7g
      @user-nl3fg8ul7g 8 месяцев назад

      ​@@yakannaaluri9248 సూపర్

    • @nareshmulkallanaresh6456
      @nareshmulkallanaresh6456 8 месяцев назад

      Super

    • @pstechramubhai4091
      @pstechramubhai4091 8 месяцев назад +1

      Jai bheem jai madiga

  • @tskprlnalgonda5171
    @tskprlnalgonda5171 6 месяцев назад +13

    Ni గొంతులో ఎదో తెలియని తెగింపు, ni పాటలో పdhuనైన పdhaముల base ఉన్నది అన్న super

  • @My_Kalaa_Music
    @My_Kalaa_Music 8 месяцев назад +65

    మీరు పాడిన పాటల్లో ఆత్మగౌరవం కలిగించిన మొట్టమొదటి పాట
    ఈ జాతి ఎప్పటికీ మిమ్మల్ని మరవదు
    సుక్క రాం నర్సన్న గారు
    సూపర్ హిట్ సాంగ్
    ఇట్లు
    మహేష్ మహారాజ్

  • @naraboinabaluyadavmsw2285
    @naraboinabaluyadavmsw2285 8 месяцев назад +22

    అన్న మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాల అవసరం

  • @naveenapoor6993
    @naveenapoor6993 8 месяцев назад +108

    ఈ పాట విన్న కానుండు నేను మాదిగోనిగా గర్వపడుతున్నాను... రామ్ నర్సన్న మీకు ధన్యవాదములు

  • @Inspire_U5
    @Inspire_U5 7 месяцев назад +64

    అన్నా నిజానికి నేను ముదిరాజ్ ని కానీ నేను మీ పాటలకు అభిమానిని jai hind 🚩🚩

    • @user-th5iv7pv4q
      @user-th5iv7pv4q 7 месяцев назад +4

      హలో అన్నా ముదిరాజు అంటే మన తండ్రి జంపన్న అనే మాదిగ కు పుట్టిన పెద్ద కుమారుడు ఈ ముదిరాజ్ అన్నా ఒక మాట అన్నా మాదిగ అంటే ఒక కులం కాదు అన్న 24 కులాలు 64 సంకర జాతులు 66 సంచార జాతులు 18 కళా వర్ణాలు వీరిలో 5,000 మందికి ఒక నాయకుడు చొప్పున మరియు 56 రాజులు ఏడుగురు చక్రవర్తులు ఈ భూమండలాన్ని 14 వేల సంవత్సరాలు పరిపాలించిన జాంబవ రాజులు అన్నా మన చరిత్రను మనం తెలియకుండా చేశారు బ్రాహ్మ లు అనేవారు మనలను చాలా మోసం చేశారు అన్న థాంక్యూ అన్న బ్రదర్ గాడ్ బ్లెస్ యు

    • @goutamreddy7978
      @goutamreddy7978 5 месяцев назад

      Now a days Mudiraj pyne ekkuva SC atrocity case lu pedutunnaru. Evadra nuvvu telivi unde matladutunnava 😂😂😂

    • @user-th5iv7pv4q
      @user-th5iv7pv4q 5 месяцев назад

      మాదిగల చరిత్ర ప్రతి మనిషి తెలుసుకుంటే తప్పు చేయరు మనిషి మనిషిని గౌరవిస్తారు ప్రేమిస్తారు అందరూ సంతోషంగా ఉంటారు ఎందుకంటే అందరూ మాదిగ రక్త సంబంధులు చరిత్ర తెలియని వారు మరియు కొందరు తెలిసిన డబ్బు అహంకారం గర్వంతో పేద వాళ్లను బాధ పెడతారు అందువల్ల ఎస్సీలు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు అన్నా మరి ఇంకొక విషయం ఇప్పుడు నిజమైన మాదిగలు లేరు మాదిగ కులంలో సంకరజాతి మాదిగలు ఉన్నారు నిజమైన మాదిగలు లేరు కొంతమంది నిజమైన మాదిగలు ఉంటారు మనుషులను గౌరవిస్తారు ఎదుటి మనిషిని ఆత్మను దైవముగా భావిస్తారు మాదిగల చరిత్ర మాదిగ కులంలో పుట్టిన 70% సంకరజాతి లంజా కొడుకులకు తెలియదు లంజా కొడుకులే బీసీలపై ఓసీల పై ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు నిజమైన మాదిగల అయితే బీసీలను ఓసి లను తన మాదిగ చరిత్రలోకి ఆహ్వానిస్తారు ఓం సత్యం ఓంకార స్వరూప మహా ఆది జంబుద్వీపేస్వర మహా ఆదిశక్తి స్వరూప జై జామ్ భవన్ జై మహా ఆదిశక్తి జైశ్రీరామ్ జై సింధు

    • @amarnathkanni8568
      @amarnathkanni8568 4 месяца назад

      Supy brother

    • @harishrowdy7160
      @harishrowdy7160 4 месяца назад

      ​@@goutamreddy7978gudhaladhamu unte ni Village peru petu okadu salu ra lucha lanj_duka okate dhebba

  • @francismaddimadugu1971
    @francismaddimadugu1971 8 месяцев назад +63

    మాదిగ జాతి కోసం నీ పాట గూటం అయ్యి గుద్దుంతున్నది జై నర్సన్న

  • @ramanarasagna2986
    @ramanarasagna2986 8 месяцев назад +320

    మాదిగ జాతికి మీ లాంటి నాయకుడు అవసరం.దన్యవాదాలు అన్న

    • @shyamdevaraya94
      @shyamdevaraya94 8 месяцев назад +5

      Oka madhi mathramena nimna jathiki nayakudu avvali sodarudu

    • @itharajusheker8027
      @itharajusheker8027 8 месяцев назад +2

      Anna singer patukoni naayAkudu anakandi. Malla ramnarsanna kuda malla yepuri somanna baata patagala aayintha😂

    • @vasudhaikakutumbam5301
      @vasudhaikakutumbam5301 8 месяцев назад

      సిగ్గులేదురా మనకి పాటలకి ఇటు, ప్రమాణలకి కళకి కూడా కులాన్ని అంటగాడుతారు తొందరగా చంపేయండి రా మమల్ని

    • @nagarajuhdv6076
      @nagarajuhdv6076 8 месяцев назад

      Anna, good job 👏,plz send ur contact number brother

    • @GampalaBabu
      @GampalaBabu 8 месяцев назад

      ​@@shyamdevaraya94❤

  • @maheshrudraksha833
    @maheshrudraksha833 8 месяцев назад +63

    అన్నా అని పాట వింటుంటే శరీరమంతా గగ్గురు పొడుస్తుంది అన్న 💥💥🔥

  • @srikanthakarapu9975
    @srikanthakarapu9975 8 месяцев назад +8

    చాలా బాగుంది అన్నా పాట.... జై మాదిగ,జై మంద కృష్ణ మాదిగ, జై సుక్క రాం నర్సయ్య

  • @ismart380
    @ismart380 8 месяцев назад +44

    పాత వింటుంటే ఒంటి మీద రోమాలు లేచి ఆట ఆడుతున్నాయి అన్న ఇలాంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుందాం జై మాదిగ దండోరా జై జై మందకృష్ణ మాదిగ

  • @avirendlajanaiah1548
    @avirendlajanaiah1548 8 месяцев назад +13

    ✊జై భీం రామ నర్సన్న చాలా బాగా రాశారు రచన మీ గానం సూపర్ మీరు మారినీ పాటలు రాయలన్నీ మరియు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాము జై భీం ✊👌💪🤝

  • @lingaswamythalari1322
    @lingaswamythalari1322 8 месяцев назад +11

    జై భీమ్ రామ నరసన్న నీ పాట వింటుంటే మా శరీరంపై ఉన్న రోమాలు నిక్క పొడుస్తున్న

  • @mittagupuladayakardayakar1938
    @mittagupuladayakardayakar1938 8 месяцев назад +11

    ఈ పాటతో మన జాతిలో మార్పు రావాలి అన్న
    ఒక్కని కాళ్ళా కాడ బాంచన్ గా బ్రతికేదాని కంటే నిజాయతీగా ఒక్క రోజు బ్రతికిన చాలు మన జాతి కోసం నువ్వు చేస్తున్న కృషి చాలా గొప్పది అన్న❤❤❤ జై భీమ్ ❤❤
    ❤❤❤జై మాదిగ ❤❤❤

  • @mahajanadandora
    @mahajanadandora 8 месяцев назад +10

    జై మాదిగ జై మహాజన జై మంద కృష్ణమాదిగ జై సుక్క రామ్ నర్సన్న

  • @MadhukarBoini-xi7rh
    @MadhukarBoini-xi7rh 8 месяцев назад +27

    అన్న ఎర్ర ఉపాలి అన్న చనిపోయిన తరువాత తన కలం మన జాతి కొరకు మీకే ఇచ్చిడు కావచ్చు 👌👌🙏🙏🙏

  • @ramanarao1636
    @ramanarao1636 6 месяцев назад +5

    ఈ పాట నిజ జీవితంలో అద్దం పడుతుంది Dr Naresh గారి ఆదర్శంగా నిలిచారు

  • @keshavklr1205
    @keshavklr1205 8 месяцев назад +14

    అన్న సూపర్ జాతికోసం ఎలాంటి పాటలు రాయల రాసినందుకు 🙏🏾🙏🏾జై మాదిగ

  • @mmahesh5803
    @mmahesh5803 8 месяцев назад +10

    చాలా అద్భుతంగా రాశారు అన్నగారు ఇలాంటి అద్భుతమైన పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉

  • @bakiramesh2499
    @bakiramesh2499 8 месяцев назад +12

    అన్న పాట చాలా బాగుంది మిమ్మల్ని మన జాతి మరువదు,,,నీవు మా గుండెల్లో ఉంటవు

  • @user-ze4in1de6l
    @user-ze4in1de6l 8 месяцев назад +8

    ఈ పాటతో మాదిగ లో నిప్పును రగిలించినవ్ అన్న.... Enka👌మన జాతి దేవుడు మంద కృష్ణ అన్న పై... పాట పాడి.... ఉద్యమం కు ఊతం ఇయ్యి రామ నర్సన్న.... హాట్స్ అప్ నీకు

  • @Balu-jd6im
    @Balu-jd6im 8 месяцев назад +20

    గూడెం,గూటం,ఆరే,పోంచీ,తంగేడిచెక్క,తోలు,డప్పు,చిర్ర,చిటిక దండోరా ఇది మాదిగజీవితచిత్రం❤రామనర్సన్న నీ జన్మధన్యం జాతిఋణం తీర్చుతున్నవ్

  • @ssnewschannel8299
    @ssnewschannel8299 8 месяцев назад +11

    కులం మరవకుండా చాలా అద్భుతంగా పడినందుకు ధన్యవాదములు అన్న 🙏💐

  • @dubbanagesh
    @dubbanagesh 8 месяцев назад +29

    చాలా అద్భుతంగా రాసారు అన్నగారు పాట వింటుంటే రక్తం మరుగుతుంది ఇలాంటి అద్భుతమైన పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను💙💙

  • @user-bj6xw7br7r
    @user-bj6xw7br7r 8 месяцев назад +27

    జై మాదిగ జై జై మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న...
    సూపర్ అన్న...మీ నుండి మరిన్ని చైతన్యం రగిల్చే జాతి పాటలు రావాలని కోరుతున్నాను అన్న
    :)అబ్రహం మాదిగ
    జహీరాబాద్ నియోజకవర్గం

    • @sruthiganta3048
      @sruthiganta3048 8 месяцев назад +4

      Manda Krishna madhiga madhigala kosam em chesadu cheppandi

    • @sukkaarjun9676
      @sukkaarjun9676 8 месяцев назад +2

      2000 నుండి 2004 మధ్యలో 22000 వేల ఉద్యోగాలు వర్గీకరణ వల్ల వచ్చినాయి, sc, st ఉద్యోగుల ప్రమోషన్ల GO అమలు, ఉమ్మడి రాష్ట్రము లో అన్ని కులాల వికలాంగులకు, వృద్దులకు, వితంతువులకు పెన్షన్ పెంచిన్లు పోరాటం, చిన్న పిల్లల కు ఫ్రీ గుండె ఆపరేషన్ల పోరాటం ఇంకా వివిధ ప్రాంతాలలో దళితులమీద దాడులు జరిగినప్పుడు బాధితులకు అండగా నిలబడిన పోరాటాలు ఇలాంటి వి చాలా చేశారు మంద కృష్ణన్నగారు...

    • @gajjelarajesham3495
      @gajjelarajesham3495 8 месяцев назад +2

      ​@@sruthiganta3048మిత్రుడికి జై భీమ్ ఈరోజు మాదిగలు ఆత్మ గౌరవం తో నేను మధిగను అనీ గర్వంగా చెప్పుకునే స్థాయిలో మన కులాన్ని ఉంచాడు ఇది చాలదా మిత్రమా

    • @user-bj6xw7br7r
      @user-bj6xw7br7r 8 месяцев назад

      ​@@sruthiganta3048 మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఎం చేశాడో సమాజంకు తెలుసు‌.. మరీ మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు దేశంలో లేరనుకుంటాను... ఆరోగ్య శ్రీ,వృద్దుల,వితంతువుల ,వికలాంగుల,అనాథ పిల్లలను అడుగు ఎం చేశాడో మందకృష్ణ ఎం చేసాడో...
      దళిత మహిళల పై దాడులు (అత్యచారల) పై ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎర్పాటు చేసేలా పోరాటం,ఎస్సీ ఎస్టీ అక్ట్ రద్దు చేయ్యాలి అనుకుంటే హాస్తినా గడ్డపై పోరాటం ...
      4బియ్యం పై ఒక వ్యక్తి6 కిలోల పోరాటం... ఇగ చెప్పుకుంటూ పోతే చరిత్ర కు సాక్ష్యాలు చాల ఉన్నాయి లే సోదరా...

  • @petlaeswararao1609
    @petlaeswararao1609 8 месяцев назад +8

    జై మాదిగ జై జై మందా క్రిష్ణ అన్న మీలాంటి వారు ఉద్యమానికి మద్దతుగా చాలా అవసరం అన్న మీలాంటి వారు మన జాతి మేల్కొలపడానికి ముందువుంటరని కోరుకుంటున్నాను అన్న 👌👌👌🙏🙏🙏🤝

  • @ravibabuchinthakunta5786
    @ravibabuchinthakunta5786 8 месяцев назад +42

    ఇలాంటి దమ్మున్న పాటలతో మనలో చైతన్యం రావాలే.... రాజ్యం మనదే ❤

  • @PAATATHOPRAYAANAM
    @PAATATHOPRAYAANAM 8 месяцев назад +12

    మనువాదు గుండెల్లో పెనుమంట నీ పాట సూపర్ సాంగ్ అన్న

  • @shivakumar-il7wg
    @shivakumar-il7wg 8 месяцев назад +13

    అన్నా ఈ పాట ఎప్పటికి కనీసం దాదాపూ 50 సార్లు విన్నాను చేవీలో అమృతం పోసినట్టు ఉంది అన్నా ❤
    అన్నా మా వడ్డెర వృత్తి పైనే ఒక పాడడండి అన్నా 🙏🙏🙏

  • @sannakkieranna4162
    @sannakkieranna4162 6 месяцев назад +3

    అన్న సూపర్ సాంగ్ మాదిగ జంబావ జాతి గురించి మీ పాట రూపంలో చాలా చక్కగా పాడారు అందుకు మీకు నా జై బీమ్ లు తెలియజేస్తున్నాను జై బీమ్ జై జంబావ జాతి జై జై మాదిగ

  • @prashanthgopi7424
    @prashanthgopi7424 8 месяцев назад +7

    రామ నరసన్న నీ పాటలు చాలా బాగున్నాయి అన్న మన మాదిగ జాతి కళ్ళు తెర్చుకోవాలి ఇంకా నీ పాటలకి

  • @RajeshJannarapu
    @RajeshJannarapu 6 месяцев назад +6

    అన్న నీ పాటల వల్ల ఎంతో మందిని చైతన్య పరుస్తూ బహుజనులందరికీ ఆత్మ బంధువు అవుతూ వారందరిలో అత్త్మ స్థైర్యాన్ని నింపుతున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు....
    అన్న మేము మీతో ఒక song చేయించాలని అని చాలా రోజుల నుండి అనుకుంటున్నాం.కానీ మీ నంబర్ దొరకడం లేదు. అన్న ఫోన్ నంబర్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి నంబర్ పంపించగలరు...
    జై భీమ్...జై మూల నివాసి

  • @AsuraAsura-fx8tc
    @AsuraAsura-fx8tc 8 месяцев назад +12

    Jai madiga Jai madiga Anna superb song ❤love u Anna

  • @ANJIPSKFAN634
    @ANJIPSKFAN634 8 месяцев назад +22

    మాటలు పాటలు వినటానికి బాగుంటాయి
    అవి ఆచరణలో ఉండవు అన్న
    మన దాంట్లో మనోళ్లే ఎదుగుతుంటే ఓర్చుకునే మనస్తత్వాలు కావు

  • @pillitlarajender186
    @pillitlarajender186 8 месяцев назад +13

    జై భీమ్.. అన్నగారు మీ పాట వింటుంటే మనమందరం ఒక్కటేయినట్టే అనిపిస్తుంది.. 👌👌👌💐💐💐

  • @gopalarao7830
    @gopalarao7830 8 месяцев назад +10

    powerfull song anna ,,,, congratulatioms

  • @barpatishiva5682
    @barpatishiva5682 8 месяцев назад +4

    సూపర్ సాంగ్ రామ్ నర్సన 🔥🔥.. జై మాదిగ జై మందకృష్ణ మాదిగ అన్న 🔥🔥

  • @PALLIPATIRAJU9
    @PALLIPATIRAJU9 8 месяцев назад +15

    జై మాదిగ అన్న ఈ సాంగ్ వింటే పూనకాలే...జై జై మాదిగ

  • @srinivasmpur9807
    @srinivasmpur9807 8 месяцев назад +8

    జై భీమ్ ...జై మాదిగ ...జై మంద కృష్ణ అన్నా... జై రామ్ నర్సాన్న 👌👌👌👍👍👍

  • @rpmanu4095
    @rpmanu4095 8 месяцев назад +3

    లెల్లయి పాటతో కళ్లెం వేసి తన్నుతు ఊరేగిస్తామో..... సూపర్ అన్న... రామ్ నర్సన్న ✊👑👑💥💥

  • @rakeshjilla118
    @rakeshjilla118 8 месяцев назад +6

    అబ్బా... అబ్బా... అద్భుతం అన్న పాట నువ్వు మా తరానికి దొరికిన ఆణిముత్యం అవ్వతోడే నర్సన్న గూటం దెబ్బ గుద్దుడు మాములుగా చెప్పలేదు.. లేసిపోయి గుద్దన ఇవ్వన్నైనా అనిపిస్తుంది..... ✊

  • @madhukarkommu36
    @madhukarkommu36 8 месяцев назад +6

    Great and inspirational.
    Dappula meeda nippula vanaa ..
    Dandorai kadalaali...❤

  • @s.n.bharathreddy5412
    @s.n.bharathreddy5412 8 месяцев назад +5

    ప్రజలను చైత్యవంతులను చేయడంలో నువ్వు ఎంచుకున్న విధానం చాలా బావుంది అన్న, ప్రతి ఒక్కరూ బలహీనుల పక్షం నిలబడాలని ఆశిస్తున్నా

  • @koyyalamahesh3531
    @koyyalamahesh3531 Месяц назад +1

    నీ పాటలు విన్నప్పటినుండి నేను ఒక మాదిగ బిడ్డగా గర్వంగా పిలవుతున్న అన్నా జైబీమ్. జై మాదిగ.

  • @nageswararaojandrajupalli6729
    @nageswararaojandrajupalli6729 7 месяцев назад +2

    నిజంగా ఈ పాట మాదిగజాతి బిడ్డలు అందరూ వింటే అందులో ఉన్న ప్రతి పదము తూటాల్లా గుండెను గుచ్చి ఉద్యమం వైపు కదిలిస్తోందనడంలో అతిశయోక్తి లేదు...జై మాదిగ జై మందకృష్ణ మాదిగ,జైసుక్కా రామ్ నరసయ్య,

  • @kommusrikanth4149
    @kommusrikanth4149 8 месяцев назад +12

    అన్న జై భీమ్ మందకృష్ణ అన్నగారు ఆదుకోవడం పక్కన పెట్టి అధికారం కోసం ప్రయత్నం చేసి ఉంటే మనం ఇప్పిడు ఆడుకున్నే పరిస్థిలో ఉండకపోయేటోళం

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 8 месяцев назад +3

    👌👌👌👌sukka ramnarsanna 👌

  • @ambedkarvarasunni5692
    @ambedkarvarasunni5692 8 месяцев назад +2

    మాదిగ.. మహారాజ్. 🙏 జై భీమ్

  • @nareshm8219
    @nareshm8219 8 месяцев назад +1

    Wow..jai madhiga...jai mandha Krishna anna..jainrama narsanna✊

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt 8 месяцев назад +35

    మళ్ళీ ఒక్క పాట ఏపురి సోమన్న మీద పాడండి
    ఆయన మీద పడినంకనే చాలా మంది subscribes చేసుకున్నారు...
    అన్నా నీ పాట తెలంగాణ రాష్ట్రం లో బలంగా వినిపించాలి కెసిఆర్ ప్రభుత్వం పై కొంచం ప్రభావం పడాలి

    • @nakirekanti_suresh
      @nakirekanti_suresh 8 месяцев назад +4

      Anna somanna meedha pata padatam kadhu prashninche gonthu ekkaduna support vastadhi..

    • @MadhuMadhu-sj2pt
      @MadhuMadhu-sj2pt 8 месяцев назад

      @@nakirekanti_suresh ఎపూరీ సోమన్న డబ్బుల మనిషీ...తొండ తిరుమలగిరి పక్కన ఊరు అతనిది... Discovery Bike 🚳 నుండి స్వర్పియే కార్ దాకా ఎలా వచ్చాడు... సుక్క రామ్ నర్సయ్య అన్న ఎందుకు రాలేదు చెప్పండి.. మేము చూస్తూ పెరిగినం

    • @nakirekanti_suresh
      @nakirekanti_suresh 8 месяцев назад +1

      @@MadhuMadhu-sj2pt bro nenu Ram narsanna ne poguduthuna..somanna ki kadhu..cool

  • @khanapuramlaxman6384
    @khanapuramlaxman6384 8 месяцев назад +3

    బ్రదర్ రామ నరసయ్య గారు రాసిన పాటగూటము దెబ్బపాటను చాలాచాలా అద్భుతంగామన మాదిగ జాతి అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగచేస్తున్న పోరాటానికినీ పాట తోడై ఉన్నదిమాదిగ మాదిగఉప కులాలనుమేలుకొలుపుఅన్నగారు ఇంకా చాలా పాటలు రాయాలివర్గీకరణ లక్ష్యాన్ని సాధించుకుందాం రాజ్యాధికారాన్ని సాధించుకుందామని కూడా మొక్కవోని ధైర్యంతోముందుకుమంద కృష్ణ మాదిగఅన్నగారికి అండగాఇంకా చాలా పాటలు రాయాలనికోరుకుంటున్నాం జైజై మాదిగ జై జై మాదిగ జై మంద కృష్ణ

  • @arkapallybalubalu8790
    @arkapallybalubalu8790 8 месяцев назад +1

    జై భీమ్ అన్న సూపర్ సాంగ్ 👌👌👌👌

  • @upenderyadavalli1782
    @upenderyadavalli1782 8 месяцев назад +4

    నిజమైన కళాకారుడు, నాయకుడు మన సుక్కా రాంనర్సన్న...

  • @vnaresh1965
    @vnaresh1965 8 месяцев назад +12

    రామనర్సన్న గారు ఈ పాట చాలా సూపర్ గా ఉన్నది..మాదిగ జాతి ని మేల్కొల్పే విధంగా ఉన్నది ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటున్నాను జై మాదిగ జై జై మాదిగ..❤❤🎉🎉👌👌👌👌

  • @balukrishna3564
    @balukrishna3564 8 месяцев назад +21

    మీ కృషి అమోఘం సోదరా ❤🎉🎉🎉

  • @tajmd7140
    @tajmd7140 8 месяцев назад +2

    అన్న మి పాటలు...చాలా గొప్పగా చైతన్యాన్ని కల్గించే విధంగా ఉంటాయి..i like you anna...❤ ముఖ్యంగా.. ప్రశ్నించే తత్వాన్ని చంపుకుని పాటమ్మ
    ఊరేగుతున్నవ్...ఆ పాటతోనే మీ అభిమానిగా మరిపోయా...💐🤝😍

  • @rameshb6805
    @rameshb6805 8 месяцев назад +2

    🌹🙏మరో జాంబవంతుడు ఉదయించాడు 🙏🌹

  • @lingalasairam258
    @lingalasairam258 8 месяцев назад +4

    జై భీమ్✊ రాం నరస్సన్న చాల బాగా రాసి పడినావు మన జాతికి ఈ పాట అంకితం అన్న జై భీమ్✊

  • @jwalaofficial2100
    @jwalaofficial2100 8 месяцев назад +3

    గూటందెబ్బ 👌👏

  • @durgaraojammula6811
    @durgaraojammula6811 4 дня назад

    డప్పుల మీద నిప్పుల వాన దండోరయ్ మోగిందో, ఏమి words అన్న 👏🏿👏🏿👏🏿👌🏿👌🏿👌🏿💪🏿💪🏿💞🌹💞🌹

  • @chukkavenkatesham8048
    @chukkavenkatesham8048 8 месяцев назад +5

    రాం నర్సన మీ పాటలకు జై భీమ్ 💪💪💪💪

  • @elurichandu772
    @elurichandu772 8 месяцев назад +3

    Supar anna song super super super💪💪💪💪💪

  • @user-th5iv7pv4q
    @user-th5iv7pv4q 7 месяцев назад +1

    అన్న నమస్తే ఓం మాదిగ వేదం మాదిగ జై మాదిగ జై జై మాదిగ జై జై సుక్కా రామ నర్సయ్య ఓం ఆది జాంబవ మహా శక్తి వర్ధిల్లాలి

  • @nallanarayana6269
    @nallanarayana6269 8 месяцев назад +1

    Sukka Ramnarsaiah Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu!

  • @rajamouli1434
    @rajamouli1434 8 месяцев назад +8

    Wowww super song

  • @koppulaudaykiran2989
    @koppulaudaykiran2989 8 месяцев назад +3

    Super anna 👌👌💪💪✊✊🤝🤝jai bhim

  • @srujanchennuri1348
    @srujanchennuri1348 8 месяцев назад +1

    మన మాదిగ కుల గొప్పతనం గురించి,పౌరుషం గురించి చాలా గొప్పగా వర్ణించారు అన్న..జై మాదిగ. ..మాదిగ దండోరా వర్ధిల్లాలి

  • @mamathamanohar1015
    @mamathamanohar1015 6 месяцев назад +2

    అన్న నీ గొంతు లోనుచి వచ్చే ప్రతి పదము వొక్క పిరంగి తుta ని లాంటి వాడు మన జాతికి యెంతో అవసరం

  • @vamshidhargadey4060
    @vamshidhargadey4060 8 месяцев назад +6

    Marvelous 🎉

  • @Kadepurgangaram
    @Kadepurgangaram 8 месяцев назад +5

    అన్న నీ పాటతోనైనా మన జాతి మేలుకోవాలి 👍✊️

  • @mahendranallolla8964
    @mahendranallolla8964 8 месяцев назад +2

    అన్నా రామ నరసన్న చాలా అంటే చాలా చాలా బాగుంది అన్న పాట 🙏🏼🙏🏼🙏🏼

  • @naninani8574
    @naninani8574 7 месяцев назад +2

    Super song Anna Jai bheem 💙💪🏻

  • @Vijayanarts
    @Vijayanarts 8 месяцев назад +3

    Great lyrics brother. JAI BHIM 👌 ✊✊✊✊

  • @srpavan2411
    @srpavan2411 8 месяцев назад +3

    Super excellent song selyut brother ramnarsaiah ❤

  • @gujjunurisaraiah7098
    @gujjunurisaraiah7098 8 месяцев назад +1

    అన్న మీరు ఎలా అలోచించి రాసుకున్నరో కానీ 100%కరక్ట్ సూపర్ అన్న

  • @sukkaarjun9676
    @sukkaarjun9676 8 месяцев назад +1

    సూపర్ 👍👍👍👍 మంచి పాట ✊✊✊✊

  • @pspkfans282
    @pspkfans282 8 месяцев назад +6

    అన్నా నీ పాటతో మల్లి తెలంగాణ లో ఉద్యమం స్టార్ట్ అవుతుంది అనేపిస్తుంది అన్నా

  • @arjunsmart3807
    @arjunsmart3807 8 месяцев назад +3

    నేను ఈ పాట విని నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయిన నరసన్న జై mrps జై మందకృష్ణ మాదిగ

  • @NagendraNagendra-gn8qi
    @NagendraNagendra-gn8qi 8 месяцев назад +1

    జై మాదిగ సూపర్ సాంగ్ అన్న

  • @_MAHARAJ_GAMEING_
    @_MAHARAJ_GAMEING_ 5 дней назад

    Super AnnA👍 Jai Madiga ✊

  • @chegurinani5021
    @chegurinani5021 8 месяцев назад +8

    🔥🔥🔥 జై మాదిగ జై భీమ్

  • @tarakchirra2966
    @tarakchirra2966 8 месяцев назад +7

    JAI BHEEM ✊✊✊🙏🙏

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 2 месяца назад +1

    Super Anna okay 👍🏻💯🆗🎉🎉🎉🎉🎉🎉

  • @arkapallybalubalu8790
    @arkapallybalubalu8790 8 месяцев назад +1

    జై భీమ్ అన్న 👌👌👌👌👌

  • @sannagundlaupender8163
    @sannagundlaupender8163 8 месяцев назад +5

    Jai madiga Jai madiga Anna super songs Anna 🙏🙏🙏💐

  • @FREDOMTV
    @FREDOMTV 8 месяцев назад +7

    నీకు నీ పాటకు,, పదభి వందనం అన్నగారు,,
    నీ పాట వింటుంటే రక్తం మరిగిపోతుంది అన్నా
    నీ పాట వింటుంటే రోమాలు నిక్కబోడుకుంటున్నాయి అన్నా
    నీ ఒక్క పాటతో చరిత్ర తిరగారాసేవిధంగా మార్చావు నీ సదకోటి🙏🏻🙏🏻

  • @barlarabinmahajanbarlarabi8189
    @barlarabinmahajanbarlarabi8189 8 месяцев назад +1

    👍🏻అద్భుతమైన పాట 🙏🏻

  • @nagarajuparki
    @nagarajuparki 8 месяцев назад +5

    Anna Song Bagundi ❤❤

  • @swamygoudpentala3671
    @swamygoudpentala3671 8 месяцев назад +4

    Super anna

  • @narsimhanakerikanti7076
    @narsimhanakerikanti7076 8 месяцев назад +1

    సూపర్ జై మాదిగ తాత ✊✊

  • @nareshpeddi1112
    @nareshpeddi1112 8 месяцев назад +2

    Super anna jai bheem ✊✊✊✊