Aatagadaraa Sivaa | ఆటగదరా శివా | Lyrical Video | Tanikella Bharani

Поделиться
HTML-код

Комментарии • 256

  • @veesambhuvaneswari9116
    @veesambhuvaneswari9116 Месяц назад +18

    నా కోరిక నేరవేర్చకూనే వరకు పోరాడే ధ్యర్యాన్ని ప్రసాదించుము తండ్రి 🙏🙏🙏🙏🙏

  • @rajeshyerra8749
    @rajeshyerra8749 2 месяца назад +67

    శివయ్య నమ్ముకున్న తర్వాత నా జీవితంలో చాలా మార్పు వచ్చింది🙏

  • @asvsssarma8128
    @asvsssarma8128 2 месяца назад +18

    మహాకవి తనికెళ్ళ భరణి గారి పాదములకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఈ తత్వం లో లీనమై నాకు చివరి వరకు నా కళ్ళ నుండి భాష్పములు వచ్చినవి

  • @jaganyejje1042
    @jaganyejje1042 2 месяца назад +7

    ఒక్కో పదం కోటి డైమండ్స్ కు సమానం హర హర మహాదేవ శంభో శంకర 🙏

  • @tejaswivarma26
    @tejaswivarma26 7 месяцев назад +261

    ఎన్నెన్నో రాగాలతో... భావాలతో... వీడియోలతో... అందాలతో... మీ కంఠంతో... మీ శిష్యులతో... మమ్ములను కనువిందు చేయుచూ... వినసొంపుగా పరవశింప చేయటం... మీకు మాత్రమే సొంతం చంటి గారూ 🎉🎉

    • @valeraju6661
      @valeraju6661 6 месяцев назад +25

      😊😊😊😊😊

    • @janamsreenivasulu2585
      @janamsreenivasulu2585 4 месяца назад

      Good 👏👏🙏🙏​@@valeraju6661

    • @HarshaReddy-p1b
      @HarshaReddy-p1b 4 месяца назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @SanjivaRayadu
      @SanjivaRayadu 2 месяца назад +1

      Excellent Bharani.

    • @ravulashekar1604
      @ravulashekar1604 2 месяца назад

      😊

  • @NagarajuPaladari
    @NagarajuPaladari Месяц назад +9

    🙏ఓం నమశ్శివాయ.. ఆటలు ఆడించే ఆది దేవుడు. గురించి రచించిన గానం సంగీతం.అద్భుతం.హర హర మహా దేవుడికి 🙏🙏🙏 ఇంకా అద్భుతమైన పాటలు రచించి పాడే శక్తి మహా దేవుడు..ఇవ్వాలని కోరుకుంటూ.. మీకు నా పాదాభివందనం 🙏

  • @shivareddy7897
    @shivareddy7897 4 месяца назад +51

    ఈ పాట వింటుంటే 30 నిముషాలు ఈ ప్రపంచాన్నే మర్చిపోయా
    అంతా ఆ శివయ్య లీల

  • @karriraju8562
    @karriraju8562 3 дня назад

    వావ్! తనికెళ్ళ భరణి గారు. మీకు శతకోటి వందనాలు. సృష్టి వైచిత్రిని ఎంత చక్కగా విశ్లేషణ చేసి పాడారు.

  • @harisanju279
    @harisanju279 10 дней назад +1

    హర హర మహాదేవ శాంభో శంకర ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @lodangisaritha5657
    @lodangisaritha5657 5 месяцев назад +49

    ఆట గద శివ ఈ జన్మకు చలు స్వామి ఈ పాట విన్నా ను నాకు జాబ్ కావలి శివ శివ శివ శివ శివ ఓ నమ నమ ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః

  • @YoutubeFriend-bf6qt
    @YoutubeFriend-bf6qt 3 месяца назад +18

    ఈ పాట మీరు వ్రాయడం, మీ గాత్రం తోడు చేయడం, కళ్ళు మూసుకుని అందులో లీనమయిపోవడం అది కూడా ఆటగదారా శివా, ఆటగాదా కేశవా... అద్భుతం గురువు గారు.
    ప్రతి పదము లో అర్థము ఉంది. ఒక చరణం మించి మరొకటి ....
    "ఆటకదరా శివా చతురంగ ఖేలనం జీవులే పావులై ఆట నీకు" .. ఎంత పరమార్థం ఉంది అందులో...
    మనకి వచ్చినవి, పోయినవి అంతా ఆయన ఆటే కాదా.... అద్భుతం. ధన్యోస్మి.

  • @lakshmansai1972
    @lakshmansai1972 Месяц назад +6

    నమ శివాయ స్వామి న కోరిక నరవర్చు ఈశ్వర 🙏

  • @chinnamnaveen4508
    @chinnamnaveen4508 2 месяца назад +12

    నా తండ్రి శంకరా నా తల్లి పార్వతి మీ పాద పాదన పదివేలు శరణం 🙇🏻🙇🏻🙏🏻🔱

  • @mergojusrilatha7185
    @mergojusrilatha7185 5 месяцев назад +11

    E pata chusina vinna vallu andariki ok Mata thappudu panulu chesetappudu koncham alochinchandi plz ha devudu shaminchina karma vadaladu manam chese Pani midane mana pillalu bathuku vundi plz ha devunni marchipovoddu tnq

  • @santhivassu
    @santhivassu Месяц назад +6

    తండ్రి నాకు బిడ్డని ప్రసాదించండి🤲😭😢

  • @lalithaannavarapu1445
    @lalithaannavarapu1445 2 месяца назад +2

    మనసు ను కదిలించింది ఈ పాట. తనికెళ్ళ భరణి గారికి నమస్సులు

  • @prasadpediredla1356
    @prasadpediredla1356 2 месяца назад +11

    🙏 తనికెళ్ల భరణి గారు 👌 ఓం నమశ్శివాయ 🙏

  • @sanjaym6479
    @sanjaym6479 8 месяцев назад +61

    మీలోని శంకరాచార్యుడు ఈ పాట రూపంలో మాకు వ్యక్తమయ్యే ❤

  • @rajushiva4631
    @rajushiva4631 6 месяцев назад +18

    శ్రీశైలం మల్లికార్జున స్వామి పార్వతి భద్రకాళి శ్రీ కురుమూర్తి శ్రీ లక్ష్మీ ఓంనమః శివాయ్యబ్రమరాంభాకదేవినమః

  • @baadshahbaadshahbhai5220
    @baadshahbaadshahbhai5220 5 месяцев назад +6

    Srikalahasti Vishistatha entha vivrangao pata tho bhahu chakkaga varninchina thenikella gariki padhabivandanalu 🙏 I'm Namha sivayya

  • @Asdfghjkl99819
    @Asdfghjkl99819 2 месяца назад +6

    సృష్టి మనుగడను మరియు ఆ శ్రీ శివయ్య లీలలు ఒక్క పాటలో వినిపించిన శ్రీ భరణి గారికి నా పాదాభి వందనములు.

  • @GangadharBharathapuri
    @GangadharBharathapuri 6 дней назад

    0m.Nhama Shivaya🙏🏻🍁🍁

  • @satishgunaganti4067
    @satishgunaganti4067 2 месяца назад +2

    Sivuni leelalu entho adbhutanga vivarincharu bharani garu.....
    Om namassivaya

  • @abinavdalumaluka
    @abinavdalumaluka 4 месяца назад +7

    Thanikella barini garu enni rojula nunchi shivaya kashilo unnadu kedharnath lo unnadu anukunna kani nalo ne unadu ani chepi na kallu theripincharu mi padalaku shirasa namami

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 6 месяцев назад +42

    🌹🙏🌹గురువుగారు 🌹🙏🌹ఇజన్మ భగవంతుడికే అర్పితం 🌹🙏🌹మామునడిపించేవాడు శివుడు 🌹🙏🌹శక్తి 🌹🙏🌹అమ్మ నాన్ని పెట్టి అడిస్తున్నాడు 🌹🙏🌹భార్య భర్తలు 🌹🙏🌹అన్నదములు 🌹🙏🌹అక్కచెల్లు 🌹🙏🌹ఇబందాలు 🌹🙏🌹పెట్టి ఆడిస్తునాడు 🌹🙏🌹

  • @bhakthigeethaluadapa724
    @bhakthigeethaluadapa724 6 месяцев назад +17

    అద్భుతమైన పాట, గాత్రం, సాహిత్యం..... మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalaxmibommireddipalli1676
    @vijayalaxmibommireddipalli1676 22 дня назад

    Ayya subhodayam ayya Mee ganam Lo budida any Padam vinnanu Shiva dhanassu virichi napudu Sita Ramula kalyanam jarigindi ant nya margamiki pratika ahimsa pradhamam puspam puspa indriya nigrahaa Sarva bhoota daya puspam Khama puspam vishesha yahaa

  • @srinivasgali2437
    @srinivasgali2437 7 дней назад

    Om Namo Sivaya. Great song for all times

  • @racherlalaxman940
    @racherlalaxman940 7 месяцев назад +14

    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ

  • @vijayalaxmibommireddipalli1676
    @vijayalaxmibommireddipalli1676 22 дня назад

    Tanikella Bharani Garu aa roju Power cati samapti aindani chepparu subhodayam aindandi. Sadasiva damarambham Shankaracharya ante eswara uvacha sahasra iNamam. Sri Rama chakravarti tanujudu Sri nivasudu toh prarambhinchu kuntanu. Kanuka PURNA MIDAM.ceppukuntanu.ani.manavi chetu oka naa.parsbrahma..guru.vakku..*sewa Karo to mewa..milega.,* .nenu Mee sewa Guru ki arpistu b Vijayalaxmi

  • @nagarjunanagarjuna443
    @nagarjunanagarjuna443 3 месяца назад +6

    Ayyya tanikell bharani garu entha manchi ganani Andhimchi namdhu ku ni padhalaku setakoti vamdhanalu 🙏🙏🙏🙏🙏🙏

  • @srisailamgoud3242
    @srisailamgoud3242 4 месяца назад +5

    మధురమైన పాట విను సొంపైన సంగీతం మా యొక్క మనసు పరవశించిపోయింది ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఈశ పరమేశ కైలాస వాసా పాహిమాం పాహిమాం రక్షమామ్ రక్షమామ్

  • @kumarswamyayyappabhajanalu3141
    @kumarswamyayyappabhajanalu3141 8 месяцев назад +18

    ఆటగదరా శివా.. అమ్మతోడు... అద్భుతః... మీ కుమార్ స్వామి

  • @gkiranyadav7301
    @gkiranyadav7301 Месяц назад +1

    ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏హర హర మహాదేవా శంభో శంకర 🙏🙏🙏

  • @MadhuSudhan-zc9ju
    @MadhuSudhan-zc9ju 6 месяцев назад +14

    చాలా బాగుదండి. ఇది జీవిత సత్యం

  • @bezawadadreams8350
    @bezawadadreams8350 3 месяца назад +4

    ఓం నమశ్శివాయ అరుణాచల శివ యే నమః ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం శ్రీ అరుణాచల శివ ఏ నమః

  • @gopireddyjagadeeswarareddy8676
    @gopireddyjagadeeswarareddy8676 3 месяца назад +3

    Meeku meere sati guruvu garu nenu sivabktunne kani mee lo nirantharam sivudu natyam chestunnadu swmy sada sivam sarvam sivam saranma sivam 🌹🙏🙏🌹🙏🌹🙏

  • @BikshapathiKonda-d1k
    @BikshapathiKonda-d1k 4 месяца назад +3

    Dhanyulu sir mee nota shivudu palikinchina paluku amrutha padaalu

  • @kammireddychalimamidi8357
    @kammireddychalimamidi8357 2 месяца назад +1

    Tanikella Bharani gariki namasaskaralu

  • @KumarRavi-t4t
    @KumarRavi-t4t 17 дней назад

    🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమశ్శివాయ

  • @yanamandravijayalakshmitha1639
    @yanamandravijayalakshmitha1639 2 месяца назад +4

    God bless you sir.

  • @mungarachandrareddy7151
    @mungarachandrareddy7151 2 месяца назад +1

    Bharanigaaru
    Bhagavaddarshanamkalgincharu

  • @RNaresh-du8zd
    @RNaresh-du8zd 5 месяцев назад +6

    🌹🔱Ata Gadara 🙏shiva🔱🌹,Ata Gadara 🙏kesava🔱🌹

  • @santhoshbolumalla9360
    @santhoshbolumalla9360 7 месяцев назад +14

    ఓం నమః శివాయ 🙏🙏

  • @VISHNUVARDHANPAIDA
    @VISHNUVARDHANPAIDA 3 месяца назад +3

    ఓం నమఃశివాయ హర హర మహాదేవ 🙏

  • @VISHNUVARDHANPAIDA
    @VISHNUVARDHANPAIDA 2 месяца назад +2

    ఓం నమఃశివాయ 🙏 భరణి గారు పాదాభివందనాలు

  • @SeenammaGangapogu
    @SeenammaGangapogu 4 месяца назад +3

    ఒక్క్క క్షణం మనసుకు ప్రశాంతంగా వున్నాట్టు అనిపిస్తుంది

  • @mergojusrilatha7185
    @mergojusrilatha7185 5 месяцев назад +3

    Thandri janalanu puttinchindi nuvve kabatti ma mida daya chudu thandri kastha

  • @MallaSayathanarayana
    @MallaSayathanarayana 6 месяцев назад +3

    Om namha shivaya hara hara maha Deva shambhoa shankara

  • @lodangisaritha5657
    @lodangisaritha5657 5 месяцев назад +4

    Atagadha Shiva atagadha Shiva
    Patagadha Shiva 😢
    Amma thodu Naku chala eistam song
    E janmaku chalu

  • @Bhagichef1
    @Bhagichef1 6 месяцев назад +4

    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya

  • @padmakuncharapu3233
    @padmakuncharapu3233 3 месяца назад +2

    Omnama shivaaya omnama shivaaya omnama shivaaya ❤❤❤namaste 🙏

  • @srinivasulumadivada675
    @srinivasulumadivada675 4 месяца назад +2

    Super

  • @SanathanaSupporter
    @SanathanaSupporter 3 месяца назад +3

    హర హర మహాదేవ 🙏

  • @SaiKumar-hk2pt
    @SaiKumar-hk2pt 8 месяцев назад +10

    శివోహం

  • @taenikk
    @taenikk 4 месяца назад +2

    Beautiful song ❤har har mahadev

  • @BharathiMarri-v5r
    @BharathiMarri-v5r 6 месяцев назад +4

    Bharani garki vandanam 🎉

  • @sathyappas8984
    @sathyappas8984 3 месяца назад +3

    Thanikallu garu janma danyam swamy

  • @MuraliKrishna-or1wq
    @MuraliKrishna-or1wq 3 месяца назад +4

    ఓం నమః శివాయ 🚩🙏

  • @eprcon6052
    @eprcon6052 5 месяцев назад +2

    Nice swamy

  • @KingRoyalinfinite
    @KingRoyalinfinite 6 месяцев назад +29

    ఎందుకు అంటే ఈ సృష్టి అధిపతి శివుడే కాబట్టి 😂

  • @sathyappas8984
    @sathyappas8984 2 месяца назад +1

    Guruvugaru meepaata vinte atma thrupthi avatundi danyavadalu swamy

  • @LosulaChinnareddy-kk3jk
    @LosulaChinnareddy-kk3jk 4 месяца назад +2

    Om namah shivaya har har mahadev

  • @lodangisaritha5657
    @lodangisaritha5657 5 месяцев назад +4

    Oh nama shivaya

  • @adigangaiah1613
    @adigangaiah1613 7 месяцев назад +4

    Om namah shivaya

  • @ramreddy4633
    @ramreddy4633 5 месяцев назад +2

    Super super sir

  • @subrahmanyamgn1947
    @subrahmanyamgn1947 5 месяцев назад +4

    ఓం నమశ్శివాయ🙏🙏🙏

  • @gurumurthyyerra3699
    @gurumurthyyerra3699 Месяц назад

    ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏 ఈ పాట భరణి గారికే అంకితం 🙏🙏🙏🙏🙏

  • @gullapanrao5208
    @gullapanrao5208 4 месяца назад +2

    జన్మ ధన్యం సర్

  • @ReddypalliRamanaiah
    @ReddypalliRamanaiah 3 месяца назад +2

    O Om namah Shivay

  • @polurisivaramakrishna6631
    @polurisivaramakrishna6631 4 месяца назад +2

    Om namah shivaya namaha OmNamaShivayaNamaha Om namah shivaya namaha

  • @saichowdary972
    @saichowdary972 3 месяца назад +3

    Hara hara mahadev

  • @HarithAHartha-bp6vx
    @HarithAHartha-bp6vx Месяц назад

    Thanlikella barini garu chala Baga padaru

  • @MadagoniRameshgoud-ej8mv
    @MadagoniRameshgoud-ej8mv 7 месяцев назад +7

    tq sir...om shivoham....🙏

  • @ojjalavanitha4465
    @ojjalavanitha4465 6 месяцев назад +4

    Super 👌 sir

    • @ojjalavanitha4465
      @ojjalavanitha4465 6 месяцев назад +1

      Om namah shivaya nijamee antha aa sivayyade aata

  • @obulreddy-123
    @obulreddy-123 4 месяца назад +2

    Awesome 👍

  • @ramakrishnaganta655
    @ramakrishnaganta655 6 месяцев назад +2

    Nice keerthana sir

  • @TarumboinaYesuratnam-x8c
    @TarumboinaYesuratnam-x8c 2 месяца назад

    అందరిని కలిపేది వల్లకాడు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasanthkumar648
    @prasanthkumar648 4 месяца назад +3

    హర హర మహాదేవ శంభోశంకర
    ధన్యవాదములు గురువు గారు

  • @maddulakrishnaji7341
    @maddulakrishnaji7341 Месяц назад

    హర హర మహాదేవ శంభో శంకర

  • @srikanthj8017
    @srikanthj8017 3 месяца назад +1

    Om Namah Shivaya 🙏🙏🙏🙏🙏 Thank q so much Tanikela barani garu ❤❤

  • @sambaa9573
    @sambaa9573 4 месяца назад +2

    Om namah shivaya 🎉❤ ❤

  • @santhikuda5400
    @santhikuda5400 28 дней назад

    Om namah shivaya namah ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jagadeshreddi8289
    @jagadeshreddi8289 5 месяцев назад +2

    Danyvadamulu guru ji

  • @sumancherry3068
    @sumancherry3068 2 месяца назад +1

    Om🕉️ Namah 🙏 Shivaya 🔱

  • @chintu299992
    @chintu299992 Месяц назад

    Deepam Arina chota pramidalo chamurose veliginchu Ata neeku...so depth meaning...

  • @siliverivenkatesh3659
    @siliverivenkatesh3659 4 месяца назад +2

    Tears in my eyes when I hear

  • @PuranderReddy
    @PuranderReddy 5 месяцев назад +3

    This is our life ... ❤

  • @KSuresh-e9u
    @KSuresh-e9u 3 месяца назад +2

    Omnamasivaiah

  • @KingRoyalinfinite
    @KingRoyalinfinite 6 месяцев назад +16

    ఈ సృష్టి అంత శివుడి దే 😂

  • @eswaryadav1876
    @eswaryadav1876 6 месяцев назад +3

    Om namasivaya🙏🙏

  • @laxmiamith3407
    @laxmiamith3407 3 месяца назад +1

    Meku shathakoti namaskaramulu guruvugaru

  • @vijaykiran9655
    @vijaykiran9655 8 месяцев назад +3

    First like

  • @santoshsantosh-yj9ml
    @santoshsantosh-yj9ml Месяц назад

    shivaiah naa problems eppudu tirchuthav , shivaiah

  • @malleshp4098
    @malleshp4098 2 месяца назад

    ఓం నమ శివాయ ❤

  • @kunjavenkatesh4471
    @kunjavenkatesh4471 3 месяца назад +3

    🙏🙏🙏🙏🙏sava🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sanjeevmanda5666
    @sanjeevmanda5666 2 месяца назад

    Om nammashivaya.thanikellabarinigari ki padabivadanam .shivayalelalu adbuthamga padaru .

  • @kadarimahendarreddy217
    @kadarimahendarreddy217 6 месяцев назад +3

    Om namah shivaya .....

  • @Cinimama
    @Cinimama 4 месяца назад +1

    Om namaha shivaya 🙏🏿

  • @kalavathid4771
    @kalavathid4771 3 месяца назад +3

    Mahabhagam