అసలు సిసలైన బోనాల పండగ అంటే ఇది..పాట అంటే ఇట్లుండాలి. తెలంగాణ పల్లెల్లో చేసుకునే స్వచ్చమైన పండగను చిత్రీకరించారు మంగ్లిగారు. తెలంగాణే కాదు తెలుగు ప్రజల ప్రతి గడపకు చేరుకుందంటె మంగ్లి పాటలో కనిపించే ఒరిజినాలిటీనే కారణం. తనకున్న పాపులారిటీని పక్కనపెట్టి పాటకోసం ఒక గ్రామీణ కళాకారిణితో కలిసి ఆడిపాడటంతో నాకైతె మంగ్లిపై మరింత అభిమానం పెరిగింది. ఈ పాటలో ప్రతి సీన్ ఒరిజినల్ గా ఉన్నది. ఎక్మడ కూడా ఓవరాక్షన్ లేదు. రెప్పకొట్టకుంట చూడాలనిపించే విదంగా చిత్రీకరించారు. ఇద్దరు పోటీపడి ఆడిపాడారు...డాన్స్ చేసిన అమ్మాయి కూడా అద్బుతంగా చేసింది..రష్మిక మందనలాగ ఉన్నది. కెమెరా పనితనం, లొకేషన్, కోరియోగ్రఫి, సురేష్ బొబ్బిలి సంగీతం, ఎడిటింగ్ ప్రతీది చాలా బాగుంది. మంగ్లీ పాట కోసం జనాలు ఎందుకు ఎదురుచూస్తారు అన్నదానికి ఈ పాటను చూసి చెప్పొచ్చు. మిగతా పాటలు బాగలేవని కాదుకాని అన్ని రోటీన్ గా ఒకే లా ఉన్నాయి.
Bikshamammadi ma village, chala baga paduthundi, kolatam vestadi, ennallaki thanaki ika gurthinpu vachindi, very happy and congratulations bikshamamma🎉
Vammo Janulyri na Choreography Superb Janu I am not Expected… beat mathram superb… pardhini u r killing looks…. Pakkana boys pothurajulu aithe inka super undedhi
నేను ఎపుడు బోనం పాటకు ఎదురు చూడలేదు ఇంతలా ఇపుడు చూసా.. ఫైనల్లీ వచ్చింది హ్యాపీ ❤️❤️❤️ చలో బోనాలు మొదలు పెడదాం ఇంకా 😍😍😍 బోనాలు శుభాకాంక్షలు అందరికి 🙏🙏 మీ హర్ష
ఈ పాటకు సంగీతం అందించిన సరేష్ బొబ్బిలి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తెలంగాణ జానపదశైలిలో తనకంటూ ఒక ప్రత్యేకత సురేష్ బొబ్బిలికి ఉన్నది. ఈ పాట వింటుంటే సురేష్ బొబ్బిలి కళ్లముందు కనిపించాడు. చక్రి తరువాత తెలంగాణ నుంచి గొప్ప సంగీత దర్శకుడు అవ్వటం ఖాయం. తెలంగాణ జానపద శైలిని తనదైన స్టైల్ లో అందిస్తున్న సురేష్ గారికి అభినందనలు ❤💯👌🙏💪
తెలంగాణ బోనాలు ఎంత మందికి ఇష్టం....❤
❤
బోనాలు అంటే ఇష్టం లేనోడు తెలంగాణోడు కాదు
Nakuda estam challa
Me statement ye wrong , yendhuku istam vundandi
❤
మంగ్లీ వాయిస్ కన్నా బిక్షమ్మ వాయిస్ లో సాంగ్ కి తగ్గట్టు బేస్ ఉంది. Super Devotional Song 🙏
Aunu
Avunu
🎉🎉
Avunu
S bro
E song ni 10times kanna yekkuva vinnavallu okka like kottandi
With ear Phone S
Yes Iam also daily two times watched this song
Roz 3 times intuna 😅
15times daily❤
❤🎉hi
హిందూ సమాజానికి అద్భుతమైన ఎల్లమ్మ పాటను అందిచిన మంగ్లి గారికి శుాకాంక్షలు....
హిందీ సమాజానికి గ్రామ దేవతలకు ఎం సంబంధము ఉందీ రా నాయనా....
గ్రామ దేవతల పండుగ లు వేరే మతాలు వారు చేస్తున్నారామై@@NaveenKumar-hr9wf
@@NaveenKumar-hr9wf Gramalu grama devathale Hindu samajaniki punadulu brother. Indian rural Hindu culture great ❤️🔥🙏
Bha Missing bro
😊😊
తెలంగాణలో ఊరికి ఇద్దరు సింగెర్స్ తీయ్యొచ్చు....అద్భుతంగా ❤పాడుతారు...వారు మట్టిలో మాణిక్యాలు...
జై తెలంగాణా జై జై తెలంగాణ❤🙏
n
మంగ్లీ కంటే ఆమె మేడం ధి వాయిస్ చాలా బాగుంది ❤❤❤❤సూపర్ ❤❤
భిక్ష్మమ్మ వాయిస్ సూపర్ మంగ్లీ ని మించింది
No one can beat mangli...mangli is only beating mangli 🔥🔥🔥
I agree with you
పి@@Upich-i2w
M @@Upich-i2w
జై రేణుకా ఎల్లమ్మ అందరినీ సళ్లగా చూడాలి తల్లి
అచ్చమైన పల్లె గొంతుకను జనం ఎంత ఆదరిస్తారో ఈ యల్లమ్మ పాటను చూడొచ్చు. ఎక్కడ విన్న ఈ పాటే.
మన తెలంగాణ లో బోనాల పండుగ అంటే ఎంత మందికీ ఇష్టం
Andar ki system
❤🎉🎉🎉archan
awesome....simply awesome...
@@avulaparvathamma5460e😂 ok
❤b hb in in😮😅😅
బోనాలు పండుగకి mangli సాంగ్ కోసం ఎంత మంది ఎదురు చూస్తారు ❤
బిక్షమ్మ గొంతులో ఏదో తెలియని మధురమైన గాత ఉంది
Yes
WC g
Yes
ఈ సాంగ్ ఎంతమందికి ఇష్టమో లైక్ కొట్టండి
Evvadra nuvvu
😂
నాకు మంగ్లీ గారి వాయిస్ కన్నా ఆవిడా వాయిస్ నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఇలాంటి మంచి మంచి సాంగ్స్ పడాలని కోరుకుంటున్న
Same Comment cheddamni comment section open chesa
సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ హైలెట్ తెలంగాణ ముద్దుబిడ్డ బొబ్బిలి
Bhikshamma mi voice vintunte romalu nikkarapodustunnai.... Bhikshamma voice nachina vallu oka like vesukondi.... 🙌❣️
అద్భుతం 🌹🙌
Raviteja Abba cha... song singer voice la undi
మొత్తం 100%చాలా బాగుంది
తెలంగాణ ప్రజలకి తెలగాణ ఆషాడ బోనాలు శుభాకాంశలు మీ ప్రవీణ్ మేఖ
Tq and same to you
😊😊k hmuh ku7 jm mmi uk knowik unit ii😮😮😮😮😮😮😮😮😮😮😅😅😊😊😢🎉🎉😢🎉😂😂😂❤❤❤❤❤❤l this koon😅koon i 2:37 @@SomunadhMacharla
ఈ పాట ఎంత మందికి నచ్చింది👌👏💐🙏🎉🎉🎉🎉🎉 జై ఎల్లమ్మ తల్లి 💐🙏🎉🎉🎉
అమ్మ అన్న ,అమ్మ పాట అన్న చాలా ఇష్టం ❤❤❤❤❤ ఇది ఎంత నచ్చిందో చెప్పలేనంత నచ్చింది.
అసలు సిసలైన బోనాల పండగ అంటే ఇది..పాట అంటే ఇట్లుండాలి. తెలంగాణ పల్లెల్లో చేసుకునే స్వచ్చమైన పండగను చిత్రీకరించారు మంగ్లిగారు. తెలంగాణే కాదు తెలుగు ప్రజల ప్రతి గడపకు చేరుకుందంటె మంగ్లి పాటలో కనిపించే ఒరిజినాలిటీనే కారణం. తనకున్న పాపులారిటీని పక్కనపెట్టి పాటకోసం ఒక గ్రామీణ కళాకారిణితో కలిసి ఆడిపాడటంతో నాకైతె మంగ్లిపై మరింత అభిమానం పెరిగింది. ఈ పాటలో ప్రతి సీన్ ఒరిజినల్ గా ఉన్నది. ఎక్మడ కూడా ఓవరాక్షన్ లేదు. రెప్పకొట్టకుంట చూడాలనిపించే విదంగా చిత్రీకరించారు. ఇద్దరు పోటీపడి ఆడిపాడారు...డాన్స్ చేసిన అమ్మాయి కూడా అద్బుతంగా చేసింది..రష్మిక మందనలాగ ఉన్నది. కెమెరా పనితనం, లొకేషన్, కోరియోగ్రఫి, సురేష్ బొబ్బిలి సంగీతం, ఎడిటింగ్ ప్రతీది చాలా బాగుంది. మంగ్లీ పాట కోసం జనాలు ఎందుకు ఎదురుచూస్తారు అన్నదానికి ఈ పాటను చూసి చెప్పొచ్చు. మిగతా పాటలు బాగలేవని కాదుకాని అన్ని రోటీన్ గా ఒకే లా ఉన్నాయి.
😅..nmn😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😅😅
😊😊😊😊😊😊
నాకు ఈ పాట ఫుల్ సాంగ్ హైలెట్
0:15 @@vollemkamalakar2807
మా మంగ్లీ అక్క బిక్షమ్మ ఆటపాటను చూసి బోనాల పండుగను చేద్దాం అందరికీ ఆషాడ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు 🎉🎉🎉సూపర్ హిట్ సాంగ్
తెలంగాణ బోనాలు dj సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🥰🥰🥰🥰🥰
ఇలాంటి సంస్కృతి మన తెలంగాణ సొంతం ❤
మీరు అన్నట్టు ఇలాంటి సంస్కృతి మన తెలంగాణ సొంతం కానీ అది తెలంగాణా మొత్తం విస్తరిస్తే చాలా సంతోషం❤
@@RajaSekhar-ti1ssదసరా పండుగా దగరికి వస్తుంది అంటే మన మంగ్లీ సాంగ్ కోశం చాలా మంది వాటింగ్ చేస్తున్నారు దానికి దగతు మంచి సాంగ్ రిలీజ్ చేసింది మంగ్లీ
బిక్షమ్మగారు మహా అద్భుతంగా పాడారు
ఆమె యొక్క వాయిస్ వింటుంటే పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
Bikshamma chaala Baagundi voice... Iddaru superb..❤
ఫ్సీ. 😘😃😄బిన్ r😂ఫసజక్సడ్
Ddxf😊😊
బీబీజీడ్డ్జ్డ్ dszcf
avunu ame voice vini malli malli chusa
I@@harinkumar1465
Yes ❤
Insta lo viral ayena video chusi vachhana vallu like❤
నేను రేణుక ఎల్లమ్మ భక్తురాలిని 🙏🙏
Song chala bagundi. Magli voice and bhikshamma voice pataku pranam poshaayi.
Congratulations to your team 👏👏👏
💥Bhikshamma 💥 u r voice is super than Magli
బిక్షమ్మ చాలా అద్భుతంగా పాడారు 😍 superb song 🔥🔥
తెలంగాణ వాళ్లంటే తెలంగాణ అంటే చాలా ఇష్టం మాకు మాది ఆంధ్ర తెలంగాణలో ఎందుకు పుట్టలేదు అనుకునేలా ఉంటది తెలంగాణ పాటలు అన్న సాంప్రదాయాలు అన్న
Super capenav 😊
Avuna bro naku Andhra istam east west godhavari ante baga istam naku
ఇన్ని రోజులకు మా నల్లగొండ నుంచి మంచి సింగర్ ఒచ్చింది బిక్షవమ్మ కోలాటం పెద్దపాడు ధర్మాపురం నల్గొండ
Bixamamma vaice super
మా ఊరు మీ ఊరు ఎంటి బ్రో మన ఊరు తెలంగాణ బ్రో ❤
Bishammagaru superb voice ❤
Nalgonda
@@gopalanthati1425😅
ఈ పాట డాన్స్ ఆ బీజీమ్ వింటుంటే naaku పూనకం వచ్చినట్టే ఉంది అన్న సూపర్ 😍☺️😍🎉🎉
Exactly
Exactly
Okka ll p lo I Milo up
బిక్ష పమ్మ చాలా అద్భుతంగా అదరగొట్టింది పాట🎉🎉🎉🎉
ఈమె ఎవరో గానీ సూపర్ అంటే సూపర్ మంగ్లి నీ మించి పోయింది....
మంగ్లీ 🤗అక్క పాటలు ఎంతమందికి ఇష్టం ❤👌🥰
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
wow nice
పాట బాగా పాడింది..సింగర్ గొంతుకు ఒక లైక్..
భిక్షమ్మ గోంతులోనే ఆ రేణుకా ఎల్లమ్మ ఉట్టిపడేటట్లు ఉంది... అందరికీ ఆషాఢ బోనాల శుభాకాంక్షలు...🙏🙏🙏
Avunu..
ఏదైనా సరే మన తేలంగాణ మించి తోపు,ఎవరు లేరు, happy bonalu my all TG people,
TG kadhu bro only Ts
+😊😅😅😅@@ram.rajesh144
Nice song ❤❤😂🎉 beautiful
సూపర్ సాంగ్..నాకైతే ఎల్లమ్మ తల్లిని మొక్కినంకనే పెళ్ళి అయింది రీసెంట్ గా..జై రేణుక ఎల్లమ్మ తల్లి😊
Only blue saree aame dance kosam many times chusanu.... Chala Baga dance chesindhi
Yes I am also same
తెలంగాణ సంప్రదాయం బోనాలు బతుకమ్మ ప్రపంచ స్థాయి లో మారుపోవాలే మన తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటూ మీ మన తెలంగాణ బిడ్డ
😊
మాకు... ఉపు వస్తుంది... చూస్తుంటేనే.... సూపర్ మంగ్లి అండ్ ఆంటీ..ఇలా చేయాలి మీరు.మన్
Paata ki pranam lechi ravadam ante idhenemo poonakaalu theppisthundhi e paata❤
❤ super song
పాట బాగుంది అద్భుతంగా ఉంది పాటలో మధ్యలో అమ్మవారి విగ్రహాన్ని చూపిస్తే ఇంకా అద్భుతంగా వచ్చేది
2024 పాట చాలా బాగుంది మంగ్లి మరియు భిక్షమమ్మ❤ ఆట పాట చాలా బాగా చాలా బాగా చేశారు సాంగ్ మొత్తం
సూపర్
Bagundi
Telanganollu antarra Babu 🔥🔥🔥🔥
బిక్షమ్మ వాయిస్ లో ఆ బేస్ వుంధీ చూడు సూపర్
తెలంగాణ బోనాల పండుగ అంటే మంగ్లీ గారి పాట ఉండాల్సిందే...💥
సురేష్ బొబ్బిలి అన్న 🤘
Hi😊
Pp
I like telangana bonalu and bathukamma super festivals
అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి
అద్భుతమైన బోనాల గీతం. ఆద్యంతం మనోహరం. సాహిత్యం సంగీతం సమ పాళ్లలో వున్న అతి చక్కటి జానపద భక్తి గేయం. గాయనీమణులు అత్యంత అభినందనీయులు.
ఈ పాటతో Dj లు మోగుతాయి ఈసారి బోనాల పండుగకు ఇద్దరు వాయిస్ తో పాటకు ప్రాణం పోసారు
బిక్షపమ్మ చాల అద్భుతంగా పాట పాడింది
బిక్షపమ్మ ది మా ఊరు పక్కనే
బిక్షమ్మ గారిది ఏ ఊరు
@@prabhakarnice6996తిప్పర్తి మండలం కేశవపురం
@@prabhakarnice6996 నల్గొండ జిల్లా... మడుగులపల్లి మండలం...కేశవపురం విలేజ్
Kallepalem@@prabhakarnice6996
ఇప్పటి వరకు ఈ పాటను ఎన్నిసార్లు విన్నారుమీరు..?
నేను 100+ సార్లు విన్నాను... జై జై జై తెలంగాణ !!
Amma voice chala bagundi…. Ala vintu undali anpistundi 😁👌👌
జై ఎల్లమ్మ తల్లి మంగ్లీ డాన్స్ కేక బిక్షం అమ్మ వాయిస్ ఈ పాటకు బాగా సూట్ అయింది 👌🔥🙏
బిక్షమ్మ వాయిస్ వేరే లెవెల్ 🙏🙏👌🔥🔥💐💐💐💐
బిక్షమమ్మ గొంతు లో మాస్తూ బేస్ వుంది.... జై మాత జీ
ఈ పాట రోజుకు ఫైవ్ టైమ్స్ వింటాను
ఆద్యంతం పాట ఫుల్లు ఎనర్జెటిక్ గా భక్తి భావం పొంగి... అద్బుతమండి...సూపర్ సూపర్
Bikshamammadi ma village, chala baga paduthundi, kolatam vestadi, ennallaki thanaki ika gurthinpu vachindi, very happy and congratulations bikshamamma🎉
A ఊరు మిది
Which village
కేశవ పురం (పెద్ద పడ్) మండల మడుగులపాలి dist నల్గొండ@@maheshpolagani9066
Great
Telangana yasa pata make sontam..❤
రావు తల్లి రావు తల్లి రేణుకా ఎల్లమ్మ .....సూపర్
అమ్మ వందనాలు తల్లీ. చల్లగా చూడమ్మా అందరినీ. పాట వింటేనే పునుకం వస్తుంది suuuper
😊
Pataa chala Bagundi
ఎలాంటి వాళ్లినా అడతారు ఏ పాట. వింటే❤❤❤❤
నిజం చెప్పాలంటే ఈ పాటకు ఆ పెద్ద వాడే ప్రాణం పోసింది తన గొంతుతో......🙏
Mangli chedagottindi
❤
Super,Song❤ChaLa,bagundi,,,From,,KeraLa
ఏముంది పాట... సూపర్.. వింటుంటేనే డ్యాన్స్ రాని నాకే కాళ్ళు ఊగుతున్నాయి.. థాంక్స్ మంగ్లి అక్క
బిక్షమ్మ గారు చాలా అద్భుతమైన ప్రదర్శన చేశారు. మంచి గాత్రం తెలంగాణా సంప్రదాయ నృత్యం సూపర్ బిక్ష్మమ్మ గారికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Mangli..... And bikshamma voice superrr
This song was supeb🙏🥳 eppatiki 10 time's vinnanu januliry choreography mangli voice 🙌♥️
Super
20 times cusinavallu like cheyandi❤😊😍
meh
తెలంగాణ బోనాలు అంటే అంత మంది కీ ఇష్టం
సాంగ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఎంతమందికి బోనాల పండుగ అంటే ఇష్టం
Mari ma anthuku kuda nuvve cheyyu ra endhuku ra niku
Hy
Hi
❤@@prosaiffgaming1541
బిక్షమ్మ ఆంటీ మీ వాయిస్ & స్మైలీ ఫేస్ తో మంగ్లీ నీ పూర్తిగా dominate చేసారు మీరు ❤
అసలైన బోనాలు తెలంగాణలో తప్పా ఎక్కడకవేమ్మో
ఉన్నాయి ఏపి NTR district కొన్ని ప్రాంతాలు యదవ ముదిరాజ్ సంఘలు చేస్తాయి
చాలా అద్భుతంగా పాడారు పాట.ఈ 2024 బోనాలకి ఇంత మంచి పాట అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు 🙏🙏🙏
ఈ నామినేషన్ల తో ప్రేరణ కి సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుద్ది ❤❤❤
Oppo
మీ ఇద్దరి కాంబినేషన్ లో సాంగ్ సుప్పర్
Bikshamma voice super 👌👌 super song
मै मराठी हूं पर ये गाना और इसके लैरिक मस्त है ❤
Full song bikshamma. voice kosam waiting chesa..chusaka ..mothaniki 🎵🎶Song ..vere leval..super...
అక్క పాట సూపర్ గా ఉంది చాలా బాగా పాడారు యూట్యూబ్ చూసిన వారందరికీ ఆషాడ శుభాకాంక్షలు
More than 5 times chusina vallu like cheyyandi
Vammo Janulyri na Choreography Superb Janu I am not Expected… beat mathram superb… pardhini u r killing looks…. Pakkana boys pothurajulu aithe inka super undedhi
Blue color saree girl name enti bro.
పెద్దకొడులో తీసినందుకు చాలా సంతోషం ఇలాంటి గ్రామాల్లో ఉన్న దేవాలయాలను ఇలాంటి సాంగ్ లతో అందరికీ చూపిస్తునందుకు ధన్యవాదాలు
❤❤❤❤❤
నేను ఎపుడు బోనం పాటకు ఎదురు చూడలేదు ఇంతలా ఇపుడు చూసా.. ఫైనల్లీ వచ్చింది హ్యాపీ ❤️❤️❤️ చలో బోనాలు మొదలు పెడదాం ఇంకా 😍😍😍 బోనాలు శుభాకాంక్షలు అందరికి 🙏🙏 మీ హర్ష
అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు చాల బాగుంధీ సూపర్ ..😍
Very nise
ఎన్ని బోనాల పాటలు వచ్చిన నీ పాట లో, ఆటలో,అందంలో ఏదో చమత్కారం దాగి ఉంది అక్క..❤🙏
ఈ పాటకు సంగీతం అందించిన సరేష్ బొబ్బిలి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తెలంగాణ జానపదశైలిలో తనకంటూ ఒక ప్రత్యేకత సురేష్ బొబ్బిలికి ఉన్నది. ఈ పాట వింటుంటే సురేష్ బొబ్బిలి కళ్లముందు కనిపించాడు. చక్రి తరువాత తెలంగాణ నుంచి గొప్ప సంగీత దర్శకుడు అవ్వటం ఖాయం. తెలంగాణ జానపద శైలిని తనదైన స్టైల్ లో అందిస్తున్న సురేష్ గారికి అభినందనలు ❤💯👌🙏💪
Anna Ultimate Music...Superb Music and Superb Song....😍🤩🥰...
Janulyri choreography chesindi anthe nammaleka potunna great choreography ❤
Yes bro
సూపర్ సాంగ్స్ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు ఆశీస్సులతో
ఈ పాట ప్రతి ఒక్క dj లో ప్రతి ఒక్క జాతరలో కల కల కల కల కల కల లాడుతూ ఉంటుంది
ఈసారి ఆ పెద్దమ్మ వాయిస్ మ్యాజిక్ చేసింది