SATTHULU UNNARU SAITHOTLA FULL SONG 4K | LALLAYILE MAHESH | JANU LYRI | BONALA SONGS |LALLAYILEMUSIC

Поделиться
HTML-код
  • Опубликовано: 29 июн 2023
  • SATTHULU UNNARU SAITHOTLA FULL SONG 4K | LALLAYILE MAHESH | JANU LYRI | BONALA SONGS |LALLAYILEMUSIC
    #lallayilemahesh #lallayilemusic #bonalasongs #janulyribonalasongs
    SOURCE OF THE SONG FROM : BAINDLA
    LYRICS-SINGER : LALLAYILE MAHESH
    MUSIC : NAVEEN SAMBARI
    DJ MIX :SAI KAMAREDDY
    DOP : SHANKAR CHIRRA
    EDITOR : HARISH VELPULA
    CAST : JANU LYRI
    SPECIAL THANKS TO : MUTHYALA VENKATESH
    MALYALA GOUDS COMMUNITY
    MALLYALA YELLAMMA TEMPLE
    #harishvelpula #bonalasongs2023 bonalasongs #naveensambari
    #satthuluunnarusaithotla #janulyrinewbonalasongs
    #2023bonalasongs
    #shankarchirra #yellammasongs
    #yedamappadamlepanga
    katthulu unnaru saithotla
    yedamapadham lepanga thalli
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 6 тыс.

  • @Breathe2.0
    @Breathe2.0 Год назад +12037

    ఎల్లమ్మ తల్లి భక్తులు ఒక like ఏసుకోoడి 🙏🙏🤟

  • @padamatimallareddyMallar-yb8cs
    @padamatimallareddyMallar-yb8cs Год назад +23

    జై శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి జై

  • @user-xx5nl7sw8d
    @user-xx5nl7sw8d Месяц назад +73

    సూపర్ సాంగ్ జై ఎల్లమ్మ తల్లి 🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥

  • @vaddellinagesh9040
    @vaddellinagesh9040 20 часов назад +1

    The power yellamma🙏✨🔥💖😇🙏🙏🙏

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 Год назад +7

    షార్ట్స్ చూసి చూసి
    ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూసిన
    👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
    పాట సూపర్ 👌🏼👌🏼ఫిదా 💐💐💐💐💐

    • @shalinigoud9795
      @shalinigoud9795 5 месяцев назад +1

      🔧🔧🔧🔧🔧🔧🔧

    • @shalinigoud9795
      @shalinigoud9795 5 месяцев назад

      👽👽👽👽👽🐈🐔🐩🐶😂😇😆😅😄😃😁😁😀👓👓👓👓👓👓

  • @wholovescricket
    @wholovescricket 11 месяцев назад +13

    Marvelous folk DJ song Anna superb 👌

  • @prashanthchary3102
    @prashanthchary3102 Месяц назад +4

    We are proud to be an Telangana citizens 💪💪

  • @premgangadhar8542
    @premgangadhar8542 8 месяцев назад +43

    Goose bumps vachaii anna 🙏🙏🙏🔥

  • @gugulothsagar329
    @gugulothsagar329 Год назад +43

    ఎల్లమ్మ తల్లి 🙏 భక్తులు పాట సూపర్ గా ఉంది జై బోలో ఎల్లమ్మ తల్లికి సాంబ్రాణి పొగతో ఎల్లమ్మ తల్లికి జై బోలో ఎల్లమ్మ తల్లి కి జై 🙏🙏🙏🙏🔱🔱🔱🔱

  • @ashokyadavelukuchi8583
    @ashokyadavelukuchi8583 Год назад +809

    పాట వింటుంటే రోమాలు నిక్కొడుచుకుంటాయి,🙏🏻🎉

  • @srinul3197
    @srinul3197 6 месяцев назад +6

    Love your own jun nnnnnnn

  • @pallaravivarma
    @pallaravivarma 9 месяцев назад +8

    Awesome ❤️❤️

  • @rachanabeemanna2238
    @rachanabeemanna2238 11 месяцев назад +7

    A devudi pata vinna A devudini chusinaa na manasu om namah shivay ane thalusthundhi ee patanu chusthy na manasu pulakarinchi pothundhi om namah shivay antha ni mayaaa❤..... Jai renuka ellamma thalli.....thank you for giving a Josh full song of goddess 🎉❤

    • @shivanth5158
      @shivanth5158 11 месяцев назад +1

      పాట ok but డాన్స్ ఓవర్

  • @LocalTv587
    @LocalTv587 Год назад +10

    సత్తులు వున్నారు సాయి తోట్ల అనే లిరిక్ మీద పాట అనుకోకుండా తీసిన సాంగ్ సూపర్ డూపర్ హిట్..❤❤

  • @PapdapanguRama-gc4vw
    @PapdapanguRama-gc4vw 9 месяцев назад +59

    పాట వింటుంటే ఊపు ఆగడం లేదు 😇😇

  • @user-mz3vh2ht5z
    @user-mz3vh2ht5z 7 месяцев назад +5

    Supar song

  • @raghukathi9228
    @raghukathi9228 Год назад +114

    ఎల్లమ్మ తల్లి పాట 👌ఇలాంటి పాటలు ఇంకా తీయాలని కోరుకుంటున్నాను 🙏

  • @FamousTvHyderabad
    @FamousTvHyderabad Год назад +77

    నిన్న గోల్కొండ మొత్తం దద్దరిల్లింది ఈ పాట 🤩🤩

  • @parawathalupwm3517
    @parawathalupwm3517 8 месяцев назад +6

    Interesting song and music dance ❤

  • @saithonukunoori412
    @saithonukunoori412 Месяц назад +1

    Tradition,Grace and choreography ❤

  • @allamrahul5069
    @allamrahul5069 Год назад +85

    ఆన్న మి అన్ని పాటల కంటే ఈ పాట మాత్రం నాకు బాగా నచ్చింది జై ఎల్లమ్మ తల్లి🙏🙏🙏

  • @doosamadhavidoosa6074
    @doosamadhavidoosa6074 Год назад +5

    నైస్ సింగ్ ఎన్ని సార్లు విన్న మల్లి వినాలి అనిపిస్తుంది......ఎల్లమ్మ తల్లి....🥥🥥🙏🙏🙏

  • @aybfjchchvghcggxhhx3204
    @aybfjchchvghcggxhhx3204 7 месяцев назад +4

    Nice song

  • @maruthik20
    @maruthik20 Месяц назад +18

    ఇది కదా మన తెలంగాణ పాట అంటే.....

  • @ShankarGoud4267
    @ShankarGoud4267 Год назад +5

    ❤ మాటలు లేవు పాట వింటుంటే 🫢🫢 కానీ సూపర్ సాంగ్ ❤

  • @BHAKTHISONGSALLGODS
    @BHAKTHISONGSALLGODS Год назад +11

    ఈ పాట విని 🙏🙏🙏🔥 Dj mix super 😍👍👌

  • @cnuch700
    @cnuch700 9 месяцев назад +7

    Super mama and mami ji good morning matladhutha have a great day

  • @srinul3197
    @srinul3197 6 месяцев назад +3

    Love your junnnnnnnnrajndaer

  • @sannithuyyala9410
    @sannithuyyala9410 Год назад +4

    బహు ముచ్చటముగా నున్నది మహేష్ గౌడ్ గారూ__అమ్మవారు బైలేల్లంగా ఏయ్🥳🥳🕺🕺

  • @jatothuvasu6893
    @jatothuvasu6893 Год назад +189

    ఇ పాట వింటుంటే రోమలు నిక్కబుడుస్తున్నై...🙏
    When I am leasing this song... goosebumps coming
    💥👌👍....

    • @sindhus3133
      @sindhus3133 11 месяцев назад +4

      Plae🎉😊❤😢😮😂😅😂

    • @maheshbonagiri2231
      @maheshbonagiri2231 11 месяцев назад +3

      Ashi

    • @yadhagiriboini4541
      @yadhagiriboini4541 10 месяцев назад +1

      ​@@maheshbonagiri2231 😊 😊 😊 b😊y

    • @satyayadav7373
      @satyayadav7373 7 месяцев назад

      ​@@maheshbonagiri2231scwsd💐e😂నేను ñiij

  • @user-sx5rm7dc4t
    @user-sx5rm7dc4t 8 месяцев назад +4

    Super ❤

  • @srinul3197
    @srinul3197 6 месяцев назад +2

    Love your junnnnnmn rajender free game Happy birthday

  • @mr_icon_pawan
    @mr_icon_pawan Год назад +11

    Amazing dance experience 😄

  • @mybrandelectronicskamaljil2054
    @mybrandelectronicskamaljil2054 Год назад +150

    ఏళ్ళ తరబడి ఎల్లమ్మ కొలువులు పండుగలు చేస్తున్న బైండ్ల కళాకారులను ప్రభుత్వం గుర్తించాలి..
    జై రేణుక ఎల్లమ్మ తల్లి జై జై బైండ్ల

  • @SaiKumarReddy-te8ei
    @SaiKumarReddy-te8ei 19 дней назад +2

    Telangana culture 🔥🔥🔥

  • @krishnakrishna5471
    @krishnakrishna5471 7 месяцев назад +2

    Super👏👏👏👏👌👌👌👌👌

  • @telugupillavideos
    @telugupillavideos Год назад +59

    ఈ సాంగ్ లో అందరూ ఏళ్ళమను తలుచుకునే చేశారు.... బాగుంది
    Artistలందరికీ ధన్యవాదములు...🙏🙏

  • @dammagonibabugoud1233
    @dammagonibabugoud1233 Год назад +6

    అన్నగారు పాట సూపర్ మీకు ఎల్లవేళలా మన కులదైవం అయినటువంటి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇంకా ఇలాంటి సాంగ్స్ ఎన్నెన్నో తీసి పై మెట్టుకు ఎదగాలని......?🤝🙏 𝓈𝓅𝑒𝒸𝒾𝒶𝓁𝓁𝓎 𝓉𝒽𝒶𝓃𝓀𝓈 𝓉𝑜 𝑀𝒶𝒽𝑒𝓈𝒽 𝒷𝓇𝑜🎉🎉

  • @RajuKumar-pi7jy
    @RajuKumar-pi7jy 8 месяцев назад +3

    Super nice song

  • @user-bz6uf2op9z
    @user-bz6uf2op9z 7 месяцев назад +2

    Song super great 👍👏🙏

  • @SMJJTeluguChannel
    @SMJJTeluguChannel Год назад +64

    ఎక్కడ చూసినా ఇదే పాట... మార్మోగిపోతోంది....🥳insta లో కూడా....❤️ ఈ..పాట..వినగానే....పండగా వచ్చినట్టుగా ఉంటుంది....🎊🎉💐🥳🙏..super 👌 song ❤

  • @IAM.RRS5882
    @IAM.RRS5882 Год назад +18

    అన్న మీకు ఎల్లమ్మ తల్లి దీవెనలు ఏప్పటికి వుండాలని కోరుకుంటున్నాము🌹🌹🌹🌹

  • @Sravs5050
    @Sravs5050 4 месяца назад +5

    This is our actual telangana culture ❤

  • @SOMAGANINANDHINI
    @SOMAGANINANDHINI Год назад +23

    Vintunte goosebumps vasthunai 🤩🤩🤩🤩😊

    • @kammamravindrr5700
      @kammamravindrr5700 Месяц назад +1

      Vintunte goosebumps vasthunai 😍😍😍😍😊

  • @natural681
    @natural681 Год назад +10

    ఈ పాట ఇంటే బోనం ఎత్తుకొని దుంకాలనిపిత్తుంది. ❤❤❤ ఎన్నడూ ఎగురనోల్లు, దుంకనోల్లు కూడా దుంకి దూలాడుతరు.❤❤❤❤🙏🙏🙏🔥🔥🔥🥰😘

  • @houseplotsandagriculturela965
    @houseplotsandagriculturela965 8 месяцев назад +22

    జాను డాన్స్ సూపర్ 👌🏻👍🏻

  • @jangapallylingam1129
    @jangapallylingam1129 Месяц назад +3

    జై రేణుక ఎల్లమ్మ తల్లి 🙏🙏

  • @omnamashivaya....7978
    @omnamashivaya....7978 Год назад +17

    ఎల్లమ్మ తల్లి ఎప్పుడు మా పైన నీ ఆశీషులు ఉండాలి తల్లి 💐💐

  • @gunja.gurumurthy2932
    @gunja.gurumurthy2932 Год назад +34

    ఈ పాట చాలా బాగా నచ్చింది. జై రేణుక ఎల్లమ్మ తల్లి.🙏🙏🙏

  • @bejjur806
    @bejjur806 7 месяцев назад +3

    Super

  • @komarollagangadhar2425
    @komarollagangadhar2425 8 месяцев назад +3

    Super,😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES Год назад +249

    అద్భుతమైన పాటని అందించినందుకు కళాకారులందరికి కళాభినందనలు💐👌😊. డప్పుల మోతలు, సత్తుల ఆటలు.. బైండ్ల వారి జమిడికెలు.. హుషారైన తారాగణం... ఆకట్టుకునే విజువల్స్ తో.. అందరిని మెప్పించారు😊👌 విజయోస్తు💐💐😊👍

  • @limbadrijagarla1495
    @limbadrijagarla1495 Год назад +41

    ❤❤ పాట పాడిన... నట్యమాడిన టీమ్ అందరికీ ప్రత్యేక నమస్కారం డాన్స్ జోరుగా హుషారుగా 🎉🎉🎉🎉 మాస్థుగా జేసిండ్రు ❤❤❤❤❤

  • @vikramreddy2484
    @vikramreddy2484 8 месяцев назад +2

    🙏🙏🙏👌👌👌 wonder full

  • @user-sd6uh9hn5u
    @user-sd6uh9hn5u 8 месяцев назад +2

    Super 👏👏👍😃😄😆

  • @Ysreddy666
    @Ysreddy666 11 месяцев назад +9

    జాను మేడం కు నిజంగా దేవత ఆవహించింది అన్నట్లుగా చేసింది ఆల్టైమ్ సూపర్బ్

  • @chandhubhai9685
    @chandhubhai9685 Год назад +754

    ఎల్లమ్మ తల్లీ పాట వినగానే మనసు చాలా ప్రశాంతంగా ఉంది 🙏🙏🙏 జై ఎల్లమ్మ తల్లీ 🙏🙏🙏

  • @ps_sonu_1k
    @ps_sonu_1k 9 месяцев назад +2

    Bhot hard he yar song i like it ❤❤😮😮💗💗💗

  • @MangayaRaju-on6bo
    @MangayaRaju-on6bo 8 месяцев назад +1

    My chellamma e songs pina dance super cheysata de🥰

  • @Crazy_Sameeksha
    @Crazy_Sameeksha 11 месяцев назад +35

    Wow! What a song? Music hits different! 🎉🎉🎉❤❤

  • @vallalaramakrishnayadhav5038
    @vallalaramakrishnayadhav5038 Год назад +18

    ఈపాట వింటుంటే
    మా గురువు
    సుక్క.సత్తయ.గారు
    గుర్తోచిందు😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ie1gh9ny2c
    @user-ie1gh9ny2c 9 месяцев назад +5

    Janu sis super 👌👌👌👌👌👌👌

  • @GameChangerlast
    @GameChangerlast 4 месяца назад +5

    Jayaho Gouds 💪

  • @kurremanohar1754
    @kurremanohar1754 Год назад +41

    రేణుక ఎల్లమ్మ తల్లి దీవెనలతో
    శుభాకాంక్షలు
    శుభ అభినందనలు మహేష్ 💐🙏

  • @VillageBoyRajuDM
    @VillageBoyRajuDM Год назад +13

    ఇలాంటి పాట ఈ సంవత్సరంలో ఇంకొకటి వస్తుందో లేదో అనుకుంటున్న చాలా బాగా ఉంది🎉

  • @SadhiGundla
    @SadhiGundla 2 дня назад

    Super❤❤❤

  • @eguraputhirupathi5449
    @eguraputhirupathi5449 4 месяца назад +14

    E pata nijanga bathukamma panduga appudu full enjoy chesinam pata matram super bro

  • @saideepgoud4838
    @saideepgoud4838 Год назад +4

    జగత్ జననీ తల్లి అమ్మవారు అదిశక్తి లోకమాత తల్లి రేణుక మతా తల్లి 🔥🔥🔥🔥🔥

  • @ms.videos2862
    @ms.videos2862 Год назад +25

    అన్న మేము బైoడ్ల వాళ్ళము
    జముడిక వాయించే వాళ్ళం సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏

  • @Rajuyadavkurma
    @Rajuyadavkurma 8 месяцев назад +4

    🙏🙏జై ఎల్లమ్మ మాతాకీ 🙏🙏

  • @muma1829
    @muma1829 8 месяцев назад +2

    Super 🎉😊😊

  • @dathumudhiraj8340
    @dathumudhiraj8340 Год назад +55

    అన్న ఈ పాట వినడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను తెలంగాణలో పుట్టినందుకు గర్వంగా. చెప్పుకుంటాం ఇలాంటి సూపర్ హిట్ సాంగ్స్ కం మీరు మరెన్నో అద్భుతాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ. ఈ పాట వినండి సేపు ఏదో పెద్ద మూవీ చూసినట్టు అనిపించింది.. అన్నా అలాగే ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు పాడిన ఈ పాటలో ఈ అద్భుతమైన పాట. సూపర్ సూపర్ సూపర్. జై శ్రీరామ్....🙏..........🚩🚩🚩🚩🚩

  • @sandhyagoud1683
    @sandhyagoud1683 Год назад +780

    అందరి కష్టాలనీ తొలగించి సుక సంతోషాలతో సలగ దీవించు యెల్లమ్మ తల్లి🙏♥️

  • @raghuthumma9279
    @raghuthumma9279 8 месяцев назад +14

    I love this song ❤

  • @user-wl3zf4jf9h
    @user-wl3zf4jf9h 28 дней назад +2

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉i❤ this song 💘🤩🤩💌💞🎶 🎶🎶

  • @rajuyadav3589
    @rajuyadav3589 Год назад +10

    Trending 2💫🔥,one day lo 1 million 😎 mass Mahesh Anna🔥😘

  • @swamyrayudu2219
    @swamyrayudu2219 Год назад +31

    Jai yellama thalli 🙏🙏🙏 goosebumps vastunnayi

  • @sb5103
    @sb5103 9 месяцев назад +2

    No 1 sound 😊😊😇😇❤❤👌👌👌🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @bonagirichandrakala7633
    @bonagirichandrakala7633 4 месяца назад +12

    Super song

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy Год назад +48

    సూపర్ సాంగ్ జై రేణుక మాత.మన కౌండిన్య గోత్రం వారు ఒక లైక్ వేసుకోండి

  • @ravulasrinugoud6608
    @ravulasrinugoud6608 Год назад +18

    జై రేణుక ఎల్లమ్మ తల్లీ 🙏🏻🙏🏻

  • @Maths_infinity_learning
    @Maths_infinity_learning Месяц назад +7

    Em bass ra babuuuu 🎉🎉

  • @kalyanibanoth6271
    @kalyanibanoth6271 Год назад +19

    సాంగ్ చాల బాగుంది జై రేణుకా ఎల్లమ్మ తల్లి🙏🙏🙏

  • @shivaji_444
    @shivaji_444 Год назад +15

    అద్భుతమైన పాట👌👌 జై రేణుక ఎల్లమ్మ తల్లి 🔱🔱🙏🙏🙏🙏

  • @malleshgundala
    @malleshgundala День назад

    SUPER

  • @kannatechofficial6862
    @kannatechofficial6862 9 месяцев назад +9

    Goosebumps Bro 🙈😃🫶

    • @KUMRAIYAKu
      @KUMRAIYAKu 9 месяцев назад

      😮😮😅😅😅

  • @naveengangaputra3492
    @naveengangaputra3492 Год назад +8

    మహేష్ అన్న ఈ బోనాల సీజన్ లో దుమ్ము రేపుతాది కచ్చితంగా. మంచి ఊపు ఉన్నది patalo🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-ik3jl4gt4f
    @user-ik3jl4gt4f Год назад +57

    పాట వినగానే నిజంగా gossbumb s అచ్చినయ్... All the best best your hole team members జై రేణుక మాత,🙏

  • @feelfreetolisten1626
    @feelfreetolisten1626 3 месяца назад +17

    My full support to do these kind of videos❤🎉

  • @rakeshgaddamidhi8834
    @rakeshgaddamidhi8834 2 дня назад

    Dj Sai Kamareddi💪🔥

  • @madhukardurgam5641
    @madhukardurgam5641 Год назад +6

    Amazing dance and song 🙏🙏🙏😃😃

  • @MohanLal-xu5oh
    @MohanLal-xu5oh Год назад +50

    🙏🙏🙏🙏🙏
    ఎన్ని సార్లు విన్నా వినాలనిపించేలా ఉంది.జై ఎల్లమ్మ తల్లి 😍🙏🙏

  • @user-jl1zq9bu4k
    @user-jl1zq9bu4k 3 месяца назад +3

    Super singer

  • @user-qr7iz7sj2b
    @user-qr7iz7sj2b 4 месяца назад +3

    One of the best ellamma song❤

  • @sonubabu3625
    @sonubabu3625 11 месяцев назад +8

    👌👌👌👌two డేస్ లొ 30 టైమ్స్ విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..... goosebumps 🙃🙃

  • @mathrunaikaudiosandvideos3794
    @mathrunaikaudiosandvideos3794 Год назад +39

    Jai Shree Yellamma Thalli Ki Jai 🚩🚩🙏🙏🚩🚩 Super Excellent Singing Lyrics Super ❤️🇮🇳❤️

  • @KanakaiahKathera-lm4zx
    @KanakaiahKathera-lm4zx 8 месяцев назад +5

    I love this song so much I like Parvati and lord Ganesha and lord Shiva ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ajitgaming8637
    @ajitgaming8637 8 месяцев назад +12

    idont understand Telugu but wonderful beat❤❤ nice

  • @viruboini6048
    @viruboini6048 Год назад +12

    జై యల్లమ్మ తల్లి 🙏

  • @srikanthgoud1370
    @srikanthgoud1370 Год назад +19

    Jai yellamma thalli super song brother 🙏🙏🙏