ll గతితప్పిన ఏపూరి గళం ll Gathitappina epuri galam ll sukka rama narasaiah revolution song 2023 ll

Поделиться
HTML-код
  • Опубликовано: 22 сен 2023
  • ll గతితప్పిన ఏపూరి గళం ll Gathitappina epuri galam ll sukka rama narasaiah revolution song 2023 ll
    నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 4 тыс.

  • @lezyboyanil
    @lezyboyanil 9 месяцев назад +2504

    ప్రశ్న పాట రూపంలో ఇంత పదునుగా పడడం అంటే ని తర్వాత నే ఎవరు అయినా అన్న.. జై భీమ్... పాట బాగుంది అన్న...

    • @chandusunchu9865
      @chandusunchu9865 9 месяцев назад +34

      Excellent Anna

    • @PSNani550
      @PSNani550 9 месяцев назад +17

      Jai bheem anna

    • @rsudhakar9502
      @rsudhakar9502 9 месяцев назад +19

      అన్నయ్యగారు సూపర్ అడిగిర్రు ఏపూరి సోమయ్యకు సిగ్గు శరం ఉంటే బీరకాయలు పుడతాడు

    • @barigelavijaykumar0844
      @barigelavijaykumar0844 9 месяцев назад +5

      ఎస్

    • @karakalababulreddy6895
      @karakalababulreddy6895 9 месяцев назад +2

      👍👍👍👍

  • @bakkiyadagiri229
    @bakkiyadagiri229 9 месяцев назад +2197

    అవినీతి బతుకు 100 ఎండ్లు బ్రతికిన నిలాటి నిజాయితీ గల బ్రతుకు ఒక్కరోజు బ్రతికిన గౌరవంగా ఉంటుది జయహో సుక్క రాము నరసన్న

    • @maheshmamidala3629
      @maheshmamidala3629 9 месяцев назад +19

      Super ga chepparu brother

    • @komalakemsarapu
      @komalakemsarapu 9 месяцев назад +9

      అంత సినిమా లేదు 🔥

    • @next.com98
      @next.com98 9 месяцев назад +24

      హహ 😂ఏదో ఒక్క రోజు వీడు కూడా ఏదో ఒక పార్టీ లో జాయిన్ అవుతాడు

    • @toarise8611
      @toarise8611 9 месяцев назад

    • @user-ov4lc8qu2n
      @user-ov4lc8qu2n 9 месяцев назад +2

      ​@@komalakemsarapuavuri somadu ammudu poyeendu

  • @ashokbandru1499
    @ashokbandru1499 9 месяцев назад +176

    ఏం పాట పడావు అన్న
    నరాలు తెగిపోయేలాగా
    రక్తం మరిగేలాగా
    నీ పాటకు నా సలాం 🙏🙏

    • @lingaiahmedaboina
      @lingaiahmedaboina 8 месяцев назад

      True

    • @peddannollakrishna3123
      @peddannollakrishna3123 7 месяцев назад +2

      అన్న లాల్ సలాం అన్న చైతన్య పరిచే మీ యొక్క యువల గీతాలు నన్ను ఎంతగానో ఆనంద పరిచ్చినాయి 🙏🙏🙏

    • @gvenugopal491
      @gvenugopal491 7 месяцев назад +2

      అన్నా నీ వాయిస్ కి నా🙏🙏🙏

    • @ganeshpardeep99
      @ganeshpardeep99 2 месяца назад

      Once upon a time trs eppudu congress 😂

  • @peddirajuprajasingersvlogs6784
    @peddirajuprajasingersvlogs6784 9 месяцев назад +150

    నేను ప్రజా కళాకారుల్ని అని చెప్పే వాళ్లకు నీ పాట గట్టి తూటా అన్న 🚩🚩 జై ప్రజల పక్షం

  • @skrfolkmusic5352
    @skrfolkmusic5352 9 месяцев назад +1418

    ప్రాణం పోయేవరకు ప్రశ్నించే పాట గడిగా బతకాలి అన్న నీవు .....సూపర్

    • @abhishekgoud8573
      @abhishekgoud8573 9 месяцев назад +9

      Pendlam poragallu yetla bathakale anna mari ??
      Deshanni kapadaniki soldiers kavale kani 🤷🏻‍♂️ mana intlakelli mathram povadhu 🤦🏻‍♂️🤦🏻‍♂️

    • @jcboyatozvlogs
      @jcboyatozvlogs 9 месяцев назад +4

      మొన్న షర్మిలక్క ఈ రోజు కెసిఅర్ రెపు ఎటొ.మరి విలువ బాగుంటుంది

    • @mayurifolks8730
      @mayurifolks8730 9 месяцев назад +2

      Ni kalaniki galaniki na sallam SRN❤❤❤❤❤❤❤❤

    • @rameshbokkala2891
      @rameshbokkala2891 9 месяцев назад +1

      సూపర్ పాట బ్రదర్ 🙏🙏🙏

    • @GurralaAyyanna-ln6qr
      @GurralaAyyanna-ln6qr 9 месяцев назад

      Super brother💯🙏🙏🙏🙏🙏

  • @thallapellyvidyasagar757
    @thallapellyvidyasagar757 9 месяцев назад +1078

    ఎవరు ఎటుపోయిన మేము మాత్రం ప్రచ్నించే వాళ్ళతోనే ఉంటాము

    • @pavanidogiparthi4591
      @pavanidogiparthi4591 9 месяцев назад +6

      Super 👍👍👍

    • @shivakanuku8975
      @shivakanuku8975 9 месяцев назад +4

      Correct anna

    • @SRIKAMALAARTS
      @SRIKAMALAARTS 9 месяцев назад +6

      ప్రశ్నించే పాట ఉన్నంత వరకు నిజం బతుకుతూ ఉంటుంది...

    • @krmsitaramaiah9950
      @krmsitaramaiah9950 9 месяцев назад +2

      అవకాశవాది

    • @komalakemsarapu
      @komalakemsarapu 9 месяцев назад +1

      ప్రశ్నించేటోడు పాట పాడేటప్పుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటాలేరా అన్న

  • @venkatpendem3841
    @venkatpendem3841 9 месяцев назад +44

    తమ్ముడు నువ్వు పాడే పాట యావత్ సమాజానికి అవినీతిపరులకు గుండెల్లో గునపం అయి ఉన్నది నీ పాట❤❤❤❤

  • @buyyaraju2505
    @buyyaraju2505 8 месяцев назад +21

    చుక్కా రామ్ నర్సయ్య నీ జీవితం సూపర్ ఎవనికి భయపడకు బతికున్నంత కాలం ప్రజల కొరకు ప్రజల క్షేమం కొరకు మంచి పాటలు నువ్వు పాడాలి ప్రజలలో ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పాలి ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యం రావాలి

  • @spiritualcommunism4845
    @spiritualcommunism4845 9 месяцев назад +203

    సాహో రాం నర్సయ్య సాహో సాహో.... సూపర్

  • @pullaiahsiddela3946
    @pullaiahsiddela3946 9 месяцев назад +267

    అన్న నీ పాట తూటా లాగా పేలింది
    నువ్వు నీ పాట 100యేండ్లు బ్రతకాలి
    గతి తప్పిన ఏపూరి గుండెల్లో గునపై దిగింది
    జై భీమ్ జై జై భీమ్

  • @karampuribalraju3475
    @karampuribalraju3475 9 месяцев назад +45

    నీ పాటకు వందనం మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్నగారు

  • @naveenbolgam9096
    @naveenbolgam9096 9 месяцев назад +5

    ఇది కదా ప్రశ్నించే గొంతుక జై సుక్క రామ్ నర్సయ్య

  • @srphotography5254
    @srphotography5254 9 месяцев назад +53

    సూపర్ అన్న చాలా చాలా చక్కగా ప్రశ్నించినవ్ జై భీమ్ జై జై భీమ్

  • @varmajampana3138
    @varmajampana3138 9 месяцев назад +189

    బలిసినోళ్ళు యుద్దనౌక బలిమేక ఏపూరి... ఎం జెప్పినవన్న... సాహొ రాం నర్సయ్య✊

  • @malleshnethadurgam5607
    @malleshnethadurgam5607 9 месяцев назад +26

    అన్న మీరు పాడిన పాట చాలా బాగా ఉంది అన్న మీకు హృదయ పూర్వక పదాభి వందనాలు అన్న❤❤

  • @sundar4395
    @sundar4395 9 месяцев назад +19

    అన్న నీ పాటకు ఫీద అయ్యాను అన్న. మీ గొంతు పాట మొదటిసారి విన్నాను చాలా అద్భుతంగా ఉంది అన్న.

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt 9 месяцев назад +365

    సుక్క రామ్ నర్సయ్య అన్న నువ్వు తోపు పో.... కరెక్ట్ మనిషి అన్న మీరు ... అన్న నువ్వు తగ్గేది లేదు

    • @pdsurakesh9356
      @pdsurakesh9356 9 месяцев назад +1

      Cpi kaadu ippudu

    • @MadhuMadhu-sj2pt
      @MadhuMadhu-sj2pt 9 месяцев назад

      @@pdsurakesh9356ఎందులో వున్నాడు

    • @rmu8864
      @rmu8864 9 месяцев назад +1

      ఇప్పుడు సీపీఐ పార్టీ మిగత బూర్జువా ఆలోచనలతో కూడన పార్టీ మాదిరి అయింది. డాక్టర్ నారాయణ పోయిన తరువాత తెలంగాణకు రెడ్డి కార్యదర్శిగా వచ్చాక పార్టీ కింది స్థాయి నుండి పడిపోయింది. పార్టీని పూర్తిగా కెసిఆర్ కనుసన్నల్లో మార్చేసి అగ్రవర్ణ ఆలోచనలు పూర్తిగా నింపేసాడు రెడ్డి గారు...

    • @pramodmulguri7056
      @pramodmulguri7056 9 месяцев назад

      Adhi bidha prajalanu yepuuudu mosameyyyy chesindhi amayaka BC SC St lu yepuudu Bali atyinaru

    • @sunnyroyalking9268
      @sunnyroyalking9268 9 месяцев назад

      ​@@rmu8864సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి కాదు కూనంనేని సాంబశివ రావు

  • @rajuvadyanam
    @rajuvadyanam 9 месяцев назад +39

    పాట అంటే ఇది 🙏🙏🙏🙏👌👌👌👌

  • @bheemudumeeseva1176
    @bheemudumeeseva1176 9 месяцев назад +11

    చాలా అద్భుతంగా పాట రూపంలో వివరించారు అన్న గారు🎉

  • @paatalaporadu5169
    @paatalaporadu5169 9 месяцев назад +3

    అన్నా నీ పాటకు వందనం కానీ కళాకారుడు అంటే పాటలు పాడుకుంటూ తిరుగుతూ బతకడమే నా కళాకారులు కూడా ఉన్నతమైన జీవితాన్ని గడపాలి ఒక గోరేటి వెంకన్న దేశపతి శ్రీనివాస్ రసమయి బాలకిషన్ అమరుడు సాయిచచందు ఇప్పుడు ఏపూరి సోమన్న ఇలా ఎంతోమంది కళాకారులు అభివృద్ధి చెందాలి నువ్వు కూడా ఉన్నతమైన జీవితం గడపాలి నీకు మంచి భవిష్యత్తు ఉంది 🙏🙏🙏

  • @gainithukaram6728
    @gainithukaram6728 9 месяцев назад +417

    అన్యాయం ఎక్కడ జరిగిన నేనున్నానంటూ పాట రూపంలో మనలో చైత్యన్యం నింపుతున్న రాం నర్సన్న గారికి శిరస్సు వంచి నమస్కారములు.🎉🎉

    • @kamalsangam7791
      @kamalsangam7791 9 месяцев назад +3

      అన్యాయం ఎక్కడ జరిగినా నేనున్నానంటూ
      పాట రూపంలో మనలో చైతన్య నింపుతున్న అన్నగారికి శిరసు వంశీ నమస్కరిస్తున్న

    • @naraharipuduti3778
      @naraharipuduti3778 9 месяцев назад +1

      నీ మాట, నీ పాట ఒక దూసి కొచ్చే తూటా అన్న, గద్దర్ లాంటి గొప్ప పేరు సంసా దించాలి

    • @naraharipuduti3778
      @naraharipuduti3778 9 месяцев назад +2

      ఏపూరి సోమన్న కి విలువలు లేవు. పదవి కాంక్ష బాగా ఉంది, రాజకీయాల్లో రానించ లేడు

    • @naraharipuduti3778
      @naraharipuduti3778 9 месяцев назад +2

      బహుజన యుద్ధ నేక కాదు మన్ను కాదు, దొర వట్టలు మోసే పాలేరు

    • @naraharipuduti3778
      @naraharipuduti3778 9 месяцев назад +1

      నిజంగా ఆయన ఎమ్మిల్యే కావాలను కుంటే తుంగతుర్తి లో మంచి చాన్స్, ప్రజెంట్ ఉన్న ఎమ్మిల్యే, ఇనుక మాపియా, లిక్కర్‌ మాపియా, ప్రభుత్వ పదకాల్లో కమీషన్లు, చెప్పే లేనంత అవినీతిలో ఉండు, ఇనన్ని పోకస్ చేసి పాట పాడితే ఇండిపెండెంట్‌ గ అయిన గెలిచే టోడు

  • @swamyjula6176
    @swamyjula6176 9 месяцев назад +382

    ప్రశ్నించే గొంతుకకు ఎలాప్పుడు నా వందనాలు అన్న... సూపర్ గా అడిగావు అన్న....జై భీమ్✊✊

  • @kadaruvenkateswarlu5051
    @kadaruvenkateswarlu5051 8 месяцев назад +7

    అన్న గారు మీరు ఎప్పుడు ఇలాగే ప్రశించుతు వుండి మా గుండెల్లో దైర్యాన్ని నింపుతూ వుండాలి జై హింద్

  • @user-ow3ej2mb7k
    @user-ow3ej2mb7k 9 месяцев назад +12

    సూపర్ పాట పడినవే అన్న తెలంగాణ రాష్ట్రం కోసం అమరులు ఐయినా ఈ పాట అంకితం ❤️

  • @Ds.Ramesh
    @Ds.Ramesh 9 месяцев назад +85

    పాట పడాలంటే ఎవరైనా ని తరువాతే అన్న 🙏

  • @ldknewspaper5800
    @ldknewspaper5800 9 месяцев назад +316

    నీ పాట కోసమే ఎదురు చూస్తున్నాం అన్న మా మాటలు అన్ని నీ పాట రూపంలో పాడినందుకు ధన్యవాదములు అన్న

  • @kiranbabu725
    @kiranbabu725 9 месяцев назад +40

    ఒక్క పాట కొన్ని లక్షల మందిని చైతన్యం వైపు నడిపిస్తుంది మీ ఒక్క పాటతో కొన్ని లక్షల గొంతులు ఏకం అవుతున్నాయ్ అన్న thank you

  • @user-vp3ff6lu4e
    @user-vp3ff6lu4e 9 месяцев назад +7

    రామ్ నర్షయ్యా ఎప్పుడు ఇలాగే ఉండాలి జై హింద్ ❤

  • @nareshgolla3667
    @nareshgolla3667 9 месяцев назад +36

    జై భీమ్ జై ఇన్సాన్

  • @pichaiahgoudkumbam7084
    @pichaiahgoudkumbam7084 9 месяцев назад +36

    నర్సన్న పాటసూపర్ నీకు నా 🙏

  • @boiniashok8898
    @boiniashok8898 9 месяцев назад +5

    గ్రేట్ సుక్క రాo నర్సన్న

  • @sundarraovanguru5222
    @sundarraovanguru5222 9 месяцев назад +10

    అన్న నిన్నుచుస్తుంటే గర్వంగా ఉందన్న ❤❤❤❤❤

  • @maddelanagesh
    @maddelanagesh 9 месяцев назад +142

    నిజాయితీగల మీ పాటకి శిరస్సు వంచి నమస్కరిస్తున్న జయహో 🌹💐🙏🙏❤️ రామ్ నరసన్న

  • @mandadidev1787
    @mandadidev1787 9 месяцев назад +142

    ఇది నిజమైన పాట అన్న,,, ఉసర వెళ్లి లాగా రంగులు మార్చే కళాకారులు తమ స్వర్థం రాజకీయ పార్టీ మారుతూ ఉంటారు అన్న.

  • @laxmiputracreations14
    @laxmiputracreations14 6 месяцев назад +7

    పాట తో పెద్ద విప్లవం తేగాల నికర్సైన గొంతుతో పాడాగల కళాకారులకు ,రచయితలకు మా అభినందనలు .❤🎉 జై భీమ్ ❤

  • @MANAMASTERSINFORMATION
    @MANAMASTERSINFORMATION 7 месяцев назад +2

    ఎక్సలెంట్ అన్న

  • @darmarakshakmaharaj2113
    @darmarakshakmaharaj2113 9 месяцев назад +200

    అన్నకు గట్టిగా దింపినవువ్ గా 70MM

  • @Snehith9966
    @Snehith9966 9 месяцев назад +51

    నీ పాటకు సలాం 💙

  • @koteshwarramineni5573
    @koteshwarramineni5573 8 месяцев назад +3

    అన్నా....అద్భుతమైన పాట...

  • @SRPetners
    @SRPetners 9 месяцев назад +2

    Andhari manasulo mata pata rupam lo ecchinaru super sir great song

  • @bollamswamy810
    @bollamswamy810 9 месяцев назад +168

    అన్న నీ నోటా పాట వింటే చాలు మా రోమాలు నిక్కపొడుచి రక్తం మరుగుతది అన్న ....నిజాయితీకి మారు పేరు సుక్క రామ్ నర్సన్న.... ఎంత మంది బెదిరించినా నువ్వు నీ లాగే ఉండు ఉండాలి కూడా.. అప్పుడే నీకు విలువ..... 🙏🙏❤️

  • @afzalmd3525
    @afzalmd3525 9 месяцев назад +242

    జోహార్ అన్న మీ పాటకు వందనం,
    తన స్వార్థం కోసం తనను నమ్మిన ప్రజలను తను నమ్ముకున్న పాటను అమ్ముకున్నడు . తెలంగాణా ప్రజానీకం ప్రజల తరుపున ప్రశ్నించే ఓ గొప్ప గొంతును కోల్పోయింది. తన స్వార్థం కోసం తను ప్రశ్నించే తన అంతరాత్మను ఉరీ తీశాడు.

  • @tigulasrinivas4728
    @tigulasrinivas4728 8 месяцев назад +1

    😢🙏👌chala baga padaru anna

  • @madhusudhan4635
    @madhusudhan4635 9 месяцев назад +3

    Super song keep it up

  • @AnilKumar-ct4kq
    @AnilKumar-ct4kq 9 месяцев назад +61

    ప్రశ్నించే తత్వాన్ని చంపుకొని పాటమ్మ అనే పాట చాలా బాగుంది అన్న మి మాటలే నిజం అయ్యాయి Jai Bheem anna

  • @musikewesley2007
    @musikewesley2007 9 месяцев назад +70

    ఈ పాట ఏపూరి సోమన్న గుండెల్లో గుద్దినట్టు ఉన్నదన్న జయహో రామ్ నరసన్న జయహో

  • @netimanatelangana4519
    @netimanatelangana4519 9 месяцев назад +8

    ఇదే విధంగా రాజకీయ నాయకులు వారి పదవుల కోసమో ,ఆస్తుల కోసమో ఉన్నతపదవుల కోసం పార్టీలు మారే నాయకుల కోసం ఇదే విధంగా పాటలు రాస్తే బాగుంటుంది ప్రజల మేలు కోసం ఒక్కరు అంటే ఒక్కరు కూడా లేదు

  • @prabhakarmudirajuprabha423
    @prabhakarmudirajuprabha423 9 месяцев назад +2

    Super song Ram narsaiah anna garu,🥳🥳

  • @naaprayanam773
    @naaprayanam773 9 месяцев назад +248

    నీ పాట తూట లెక్క పేలింది నర్సన్న, నీ మాటే (ప్రశ్న)అయి గుండెల్లో గునపమై దిగుతుంది, పాట చాలా బాగుంది అన్న
    జై భీమ్✊✊

  • @babukampelly7473
    @babukampelly7473 9 месяцев назад +50

    ప్రశ్నించే మీలాంటి గొంతుకకు తెలంగాణ సమాజంలో మేము ఎప్పుడూ అండగా ఉంటాం జై భీమ్ అన్న🤝🤝🤝💪🏿💪🏿💪🏿

  • @ysr2634
    @ysr2634 8 месяцев назад +2

    ఎంతోమంది మేధావులు కవులు కళాకారుల కంటే ధైర్యం తెగువచూపి ఈ పాట పాడిన మీకు సలాం రామ్ నరసన్న.... ఒక్క ఏపూరి సోమన్న మీదనే కాకుండా కెసిఆర్ పాలన మీద అరాచకాల మీద ఈ 50 రోజులు పాటలు పాడి ప్రజలను చైతన్యవంతులను చేయాలని ముఖ్యంగా పెన్షన్ల మీద ఆధారపడ్డ వృద్ధులను చైతన్యం తెలంగాణ నుంచి ఈ గడీల పాలన తరిమేయాలని కోరుతున్నాను

  • @shivakonda7317
    @shivakonda7317 9 месяцев назад +1

    🎉జయహో సుక్క రాం నర్శన్న

  • @kurumahulgonda4899
    @kurumahulgonda4899 9 месяцев назад +107

    రామన్న నీ పాటకు నీకు పాదాభివందనం💐❤️

  • @venkateshsri3814
    @venkateshsri3814 9 месяцев назад +74

    సూపర్ మిత్రమా.... ప్రశ్నించే తత్వాన్ని అమ్ముకొని దొర ల దగ్గర బానిస అయిన ఏపూరి.... ఎవడెళుతున్నాడు తర్వాత ఏపూరి ఎంతకమ్ముడు పోయిండనేది ఒక భాగం.. ఈ దొరోల్లా జీతగాని పరిస్థితి...

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 9 месяцев назад

      Samputhamani bedhiristhe yevaraina oka someone! Lekapothe belli lalithe !

  • @bandivijaykumar3859
    @bandivijaykumar3859 9 месяцев назад +4

    సూపర్ మహా అద్భుతమైన ఈ పాటతో ఒళ్ళు పులకరించి పోతుంది అన్న మహా అద్భుతంగా ఉంది అన్న ఈ పాట హ్యాట్సాఫ్ అన్న

  • @hariharish733
    @hariharish733 3 месяца назад +1

    సూపర్ అన్న ❤❤

  • @srisri85499
    @srisri85499 9 месяцев назад +49

    సూటిగా స్పష్టంగా నిలదీసి ప్రశ్నించేవారు మీరు ఒక్కరే అన్నా... ప్రజల కోసం ప్రజల పక్షం ఉన్నారు మీరు నిజమైన గద్దర్ వారసుడివి అన్నా....

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 9 месяцев назад +122

    సుక్క రామ్ నర్సన్న నీ పాటకోసమే ఎదురుచూస్తున్నాం🔥🔥🔥💯💐💐

  • @BoyaBhaskar-ov8iy
    @BoyaBhaskar-ov8iy 9 месяцев назад +1

    Super Anna banisa somigadu

  • @maanewstelugu5906
    @maanewstelugu5906 12 дней назад

    ప్రతి రోజు, వినే పాటల లో, ఈ పాట కూడా వింటూ ఉంటాం. జూనియర్, గద్ధర, అన్న గారికి ధన్య వాదములు.. అంబేద్కర్ వాది. కవి రచయిత మరియు మన తెలంగాణ రిపోర్టర్ వేం సూ రు., సత్తు పల్లి డివిజన్ దళిత ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి సత్తు పల్లి డివిజన్ సమాచార హక్కు చట్టం. ప్రెసిడెంట్., ఖమ్మం జిల్లా. తెలంగాణ.

  • @munrathiyadamngoud3775
    @munrathiyadamngoud3775 9 месяцев назад +32

    💐ఓం శాంతి సోమన్న 💐💐

  • @amahendargoudking3121
    @amahendargoudking3121 9 месяцев назад +46

    ఎమన్నా పాడినవా అన్న... ఈ పాటని వర్ణించడానికి మాటలు కూడా రావడం లేదు.... I love it ❣️❣️❣️🥰🥳🥳🥳🥳🥳👍🏼👍🏼👍🏼👍🏼

  • @rrbt5294
    @rrbt5294 8 месяцев назад +1

    Super anna pata

  • @aloorisrinivas5128
    @aloorisrinivas5128 8 месяцев назад +1

    Supar anna

  • @venkatrasnam6049
    @venkatrasnam6049 9 месяцев назад +19

    జై భీమ్ అన్న✊👌👌

  • @thirukamalathinarapuomnama1106
    @thirukamalathinarapuomnama1106 9 месяцев назад +59

    అన్నా నమస్తే 🙏 🙏🙏
    మీ పాట, మీ గళం , ప్రశ్నించే తత్వం వెరీ సూపర్ మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ 👍👍
    ఈ పూటకో వేశంవేసే వేషగాన్ని సూపర్ గా దులిపేసావ్
    ఈ పాటకు నేను పూర్తి మద్దతు తెలియజేస్తున్నా🙏🙏🙏
    ఇలాగే ప్రజలకు అన్యాయాన్ని, అక్రమాల్ని, అవినీతి పరులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన నిలవాలి 🙏🙏👍👍👍 జై భీమ్

  • @Ganesh.dumpati-hd9xg
    @Ganesh.dumpati-hd9xg 9 месяцев назад +1

    Suparanna,

  • @francismaddimadugu1971
    @francismaddimadugu1971 8 месяцев назад +2

    100%నిజం చెప్పావు నీ దైర్యానికి మేమున్నాం

  • @nageshjamalpur
    @nageshjamalpur 9 месяцев назад +75

    నీ పాటలో దమ్ము ధైర్యం నికార్సైన తెగించే గుణం కలిగి ఉంది .పాట నార్శన నీకు కలభివందనలు 🎉🎉🎉

  • @panasarakhi1770
    @panasarakhi1770 9 месяцев назад +72

    రాత్రి నుండి నీ పాటకోసం వేచుస్తున్న అన్నయ్య సూపర్ ఇంకా ఇంకా రాయడం అన్నయ్య సాంగ్ ఈ సాంగ్ వీటి వాడికి సింగ్గు రావాలి

  • @VenkateshSoppari-tq8jc
    @VenkateshSoppari-tq8jc 8 месяцев назад +3

    ఏపూరి సోమన్న మీద చాలా బాగా పాడారు అన్న

  • @user-ib6pk6ko7b
    @user-ib6pk6ko7b 9 месяцев назад +2

    తమ్ముడు రాం నర్సయ్య నీ వెన్ను దన్ని మేము వుంటాము నీవు ఎవ్వరికి భయ పడవలసిన పని లేదు

  • @PSrinivasReporter
    @PSrinivasReporter 9 месяцев назад +50

    నీ పాటలు ప్రశ్నించే తత్వంగా ఉంటాయి ‌మీ గొంతుక కు సలాం జై భీమ్ అన్న ✊

  • @boinibhaskar7857
    @boinibhaskar7857 9 месяцев назад +38

    అన్న నీ పాటకు మేము దాసోహం. ఏపురి సోమి గానికి చెప్పు దెబ్బ లాంటిది అన్న గారు ని పాట సూపర్👍

  • @avinashkumarade1512
    @avinashkumarade1512 9 месяцев назад +2

    పాట సూపర్ అన్నా . జై శ్రీ రామ్

  • @rajamouliparlapalli1583
    @rajamouliparlapalli1583 8 месяцев назад +1

    తమ్ముడు సుక్క రామ్ నర్సయ్య నువ్వు రాసిన ఒక్కొక్క మాట తుపాకీ తూటా కన్న పదునుగా ఉన్నాయి.కీపిట్ up brother song very superb ❤

  • @pillitlarajender186
    @pillitlarajender186 9 месяцев назад +28

    జై భీమ్.. అన్నగారు.. ప్రశ్నించేతత్వన్ని నీకన్న గొప్పగా ఎవ్వరు చెప్పలేరన్న.. 💐💐💐

  • @k.kesava2617
    @k.kesava2617 9 месяцев назад +22

    Great song bro

  • @sagargoudkola4586
    @sagargoudkola4586 7 месяцев назад +3

    పాటకు రూపం ఉంది...
    పాటకు జీవం ఉంది...
    తెలంగాణ కు ప్రాణం వచ్చింది...
    రాష్ట్రం చల్లబడింది.....

  • @parkitimanju9544
    @parkitimanju9544 9 месяцев назад +1

    Super ga cheppyaru anna me pata malli malli vinalanipistundi

  • @e.premraju5148
    @e.premraju5148 9 месяцев назад +11

    ఏపూరి సోమయ్య BRS లో చేరినప్పుడే అనుకొన్న సుక్క రామ్ నర్సన్న నీ నడ్డి విరిసే పాట రాస్తాడు అని రామ్ నర్సన్న ప్రశ్నించే గొంతువు నువ్వే అన్న జై బీమ్ 🇻🇳

  • @dhanalaxmi-gj4fo
    @dhanalaxmi-gj4fo 9 месяцев назад +91

    ప్రశ్నించే గొంతుకు సలాం అన్నా నీ పాటకి ధన్యవాదములు 🙏 ఏపూరి సోమన్న పరిస్థితి ఎట్లున్నది అంట అన్న కోడలికి బుద్ధి చెప్పి అత్త మనుం పోయిందట ఉంది

  • @anjikoyyala5187
    @anjikoyyala5187 8 месяцев назад

    ఎక్సలెంట్ అన్నగారు 👍🤝

  • @user-ow2if4me9v
    @user-ow2if4me9v 8 месяцев назад +1

    super song on apuri somanna

  • @kamindigangadhar369
    @kamindigangadhar369 9 месяцев назад +31

    అన్న నీకు పాదాభి వందనం 🙏🙏 తెలంగాణ ప్రజల తరుపున బాగా బుద్ది చెప్పావు

  • @sridharappani505
    @sridharappani505 9 месяцев назад +48

    నీ పాటకి నా వందనాలు అన్న రోమాలు నిక్కబొడుచుకుని పోరాటం చేద్దాం అంటున్నాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaymohan6978
    @vijaymohan6978 2 месяца назад

    చాలా బాగా కడిగారు నా వందనాలు మీకు మీ ప్రశ్నకు 🙏🙏🙏

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 Месяц назад

    అద్భుత సాహిత్యం కఠోర సత్యం

  • @narrirameshkurumanrk1518
    @narrirameshkurumanrk1518 9 месяцев назад +64

    నిజాయితీ గల మీ పాటకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న అన్న 🙏🙏🙏🙏🙏🙏

  • @ravi.malyala6379
    @ravi.malyala6379 9 месяцев назад +45

    నిజమైన ప్రజల పాటగాడిగా నీ చరిత్ర లిఖిత పూర్వకంగా వ్రాయవచ్చును.

  • @yadaiahcheripelli8539
    @yadaiahcheripelli8539 9 месяцев назад +1

    Supar song

  • @rangamaalgole7075
    @rangamaalgole7075 17 дней назад

    Very good rameshanna pata rupamlo masthuu thittinau

  • @BalajiVlogs07
    @BalajiVlogs07 9 месяцев назад +11

    ❤🔥అల గట్టిగా అడుగు అన్న.జై భాహుజనం జై భీమ్✊

  • @rajubandalla8611
    @rajubandalla8611 9 месяцев назад +16

    సుక్క రాంనర్సయ్య సూపర్ అన్న నీలాంటి కవి తెలంగాణలో ఉండటం మా అదృష్టం

  • @jskshortvideos4188
    @jskshortvideos4188 9 месяцев назад +1

    అద్భుతమైన పాటని పాడినందుకు కళాకారులకు రచయితలకు ఈ పాట ఎంతో బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను చాలా చక్కని గొంతుతో పాడినటువంటి మీకు జైభీమ్ ప్రజాస్వామ్యంలో అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన ఇటువంటి వారు పార్టీల కండువాలు కప్పుకోవడం అంటే ఎంతటి హేయమైన చర్య...

  • @nageswarraokurimilli2976
    @nageswarraokurimilli2976 8 месяцев назад

    సూపర్ సుక్కారామ్ నరసయ్య

  • @naveend5154
    @naveend5154 9 месяцев назад +42

    ప్రశ్నించే గొంతుకకు ఎలాలపుడు నా వందనాలు అన్న ...సూపర్ గా పాట పడినందుకు నా వందనాలు

  • @shekar6175
    @shekar6175 9 месяцев назад +132

    ప్రశ్నించే తత్వాన్ని అమ్ముకుని పాటమ్మ ఊరేగుతున్న పాటకు బాగా దూలతిరెలాగ బుద్ది చెప్పారు అన్న jai bheem

  • @ankoosnaiknaik5827
    @ankoosnaiknaik5827 9 месяцев назад +1

    Jai hooo narshanaa

  • @veerannayadav6828
    @veerannayadav6828 9 месяцев назад +4

    నీ పాటకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏