PRASHINCHE THATHVANNI SAMPUKONI PAATAMMA FULL SONG 2023 | SUKKA RAMNARSAIAH SONGS | REVOLUTION SONGS

Поделиться
HTML-код
  • Опубликовано: 6 июл 2023
  • PRASHINCHE THATHVANNI SAMPUKONI PAATAMMA FULL SONG 2023 || SUKKA RAMNARSAIAH LATEST SONG || SUKKA RAMNARSAIAH OFFICAIL
    #sukkaramnarsaiahsongs
    #Revolutionsong
    #Sukkaramnarsaihlatestsongs
    నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
    subscribe : bit.ly/3umLVim
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 607

  • @talarisatishchandra4222
    @talarisatishchandra4222 Год назад +401

    *నేటి తరానికి ధైర్యం నింపుతూ*,, నిజాన్ని నిర్భయంగా సమాజానికి అర్ధమయ్యే రితిలో పాటను, పాడుతూ,పాటను అమ్ముకొని జీవనం సాగిస్తున్న పాటగాళ్లను కడిగిపారేసిన *కామ్రేడ్ రాంనర్సన్నకు లాల్ సలామ్*

  • @mshyamrao8874
    @mshyamrao8874 Год назад +202

    తెలంగాణ లో మిగిలి ఉన్న ఒకే ఒక్క ప్రజా గాయకుడు రామ్ నరసన్న 🙏

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 10 месяцев назад +42

    తమ్ముడు... నీ పాటకు వందనాలు... గోరేటి గొంతు మూగ పోయింది... రసమయి పోయి వాని సంకలో చేరాడు... నీకు నీ ధైరము చాలా గొప్పది.... నీ లాంటి AK47.. ఇంకా కావాలి...100%నీ అభిమానిని....

  • @gandhamanand6991
    @gandhamanand6991 Год назад +187

    ఈ నిజాన్ని చెప్పే దమ్ము ధైర్యం ఉన్న మనిషి నీవు ఒక్కడివే అన్నగారు చాలా విషయాలు మీ పాట ద్వారా జై భీమ్

  • @BALU077
    @BALU077 Год назад +174

    చీము నెత్తురు ఉన్నొడు ఎవడైనా కళాకారుడు ఈ పాట ద్వారా మార్పు రావాలి అని కోరుకుంటూ.... జై భీమ్ లాల్ సలాం ✊✊

  • @neerudisanny
    @neerudisanny 11 месяцев назад +32

    ఆత్మ గౌరవన్నె చంపుకోకే పాటమ్మ ..... మరణమే లేనట్టి జన్మ నీదోయమ్మ........ ధన్యవాదములు నర్సన్న..... దమ్మున్న కళాకారులూ అమ్ముడు పోయారు రాజకీయ చెం చాలుగా మారిపోతున్నారు... ఈ పాట ద్వారా అందరికి కనువిప్పు చేశావ్...

  • @pamulamanojkumar358
    @pamulamanojkumar358 Год назад +108

    నిజాన్ని నిర్భయంగా చెప్పే ఏకైక రచయిత గాయకుడు సుక్కా రాంనర్సన్నా గారు అన్న జై భీమ్🙏🙏

  • @giri64841
    @giri64841 9 месяцев назад +4

    తెలంగాణ లో మిగిలి ఉన్న ఒకే ఒక్క ప్రజా గాయకుడు రామ్ నరసన్న

  • @marlasanthoshikumari1060
    @marlasanthoshikumari1060 Год назад +67

    మీకు దేవుడు ఇచ్చిన వరం అన్న మీ గొంతు, మీ voice చాలా బాగుంటది anna🥰🎉super anna🥰

  • @Mana_Janam_Velugu
    @Mana_Janam_Velugu Год назад +25

    నిజమైన కళాకారులు ఉన్నారని తెలిపారు... ఇది చాలు రామన్న... చాలా సంతోషంగా ఉంది.

  • @kukudalavineeth5093
    @kukudalavineeth5093 11 месяцев назад +37

    ప్రశ్నించే తత్వం తెలంగాణ రాకముందు ఉండేంతా తెలంగాణ వచ్చాక పాయిందని పాట రూపంలో చాలా బాగా చెప్పావ్ అన్న. ఇలాంటి పాటలు విని ఐన మార్పు రావాలి అన్న... 🙏💐

  • @minuguraghupathi6839
    @minuguraghupathi6839 Год назад +35

    సూపర్ అన్న... ఎంగిలి మెతుకులకు అలువాటుపడినోల్లను ఏకిపారేశావు..

  • @shankersukka2762
    @shankersukka2762 11 месяцев назад +24

    ఎవరు ఏమన్నా నిజాన్ని నిర్భయంగా మాట్లాడే రాం నర్సన్న సూపర్ పాట అన్న👌👍💐

  • @KavithaRamuSwaeroes
    @KavithaRamuSwaeroes Год назад +55

    చాలా చాలా బాగుంది అన్న పాట...... చీము నెత్తురు ఉన్నొడు ఎవడైనా కళాకారుడు ఈ పాట ద్వారా మార్పు రావాలి అని కోరుకుంటూ.... జై భీమ్ జై భారత్

  • @rajudulam7592
    @rajudulam7592 11 месяцев назад +35

    చాలా రోజుల తర్వాత ఒక పాట రోపం లో రాజకీయలకు బానిసలైనా వారిని కడిగి పడేసేనవ్ నర్సన్న ✊️.. లాల్ సలాం అన్నా 🚩🙏

  • @skrfolkmusic5352
    @skrfolkmusic5352 Год назад +35

    అద్భుతమైన సాహిత్యం అన్న గారు...👌👌👌✊✊✊

  • @thamalapakularishi206
    @thamalapakularishi206 9 месяцев назад +6

    సూపర్ సాంగ్ చుక్క రామరసన్న. కనీసం ఈ పాట విన్నంకైనా చెంచాలు దళారులు సిగ్గు తెచ్చుకోవాలి.. జై భీమ్.. ✊

  • @rameshlanka5333
    @rameshlanka5333 11 месяцев назад +52

    నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్ము ధైర్యం నీ ఒక్కడికే ఉంది అన్న నీ పాట రూపంలో చాలా విషయాలు అర్థం అయ్యాయి 🙏

  • @VijayKadamala
    @VijayKadamala Год назад +27

    చాలా అద్భుతంగా పాడావ్ అన్న మీలాంటి వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఉంటే సమాజం కొత్త గొప్ప బాగుపడుతుంది అన్న

  • @sumanbichala8458
    @sumanbichala8458 Год назад +6

    Super anna garu

  • @sujathapulakaram612
    @sujathapulakaram612 9 месяцев назад +6

    మీకు మీ పాట కి పాదాబి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramtakur7744
    @ramtakur7744 Год назад +18

    ఒకప్పుడు పాట అంటే ధైర్యం,పాటంటే ప్రశ్న,పాటంటే అణగారిన వర్గాల ఆక్రందన...మరీ ఇప్పుడు పాలకుల వత్తాసు పలికే భజన...
    అలాంటి అమ్ముడుపోయిన కళాకారుల ,దారితప్పిన ప్రశ్నా వారసుల, జీతాలకు జీవితాలు తాకట్టు పెట్టి, కలం పట్టి,గళం తో ప్రభుత్వాలను సైతం వణికించిన విప్లవ వీరుల మతి గతి తప్పిన ఈ క్షణం లో మీరు సంధించిన ఈ పాట ప్రశ్నాస్త్రం ఒక కీలక మలుపు...
    మీరు పాటలో ప్రశ్నించిన తీరు నిజంగా అమ్ముడుపోయిన కళాకారులకు కనువిప్పు కావాలి...మళ్ళీ ప్రజల వైపు పాట రావాలి...
    అందుకు మీ ప్రయత్నం అనిర్వచనయమైనది...
    ప్రశ్నించే తత్వాన్ని సంపుకుని పాటమ్మ ఊరేగుతున్న వ్....
    సుక్క రామ్ నర్సన్న...ప్రజల వైపు నిలిచిన కళాకారుడు...
    పాలకుల అక్రమాలను నిలదీసే ఉద్యమ కారుడు....
    స్వేచ్ఛ భారతం కోరుకునే మరో స్వాతంత్ర విప్లవ కారుడు...
    మీ కలం,గళం కోట్ల మంది గుండె చప్పుడు అయ్యేవరకు విశ్రమించకు....నీవు కలలు గన్న సమాజం నిర్మాణం జరిగే వరకు సాహిత్య విప్లవం ఆపకు...
    ఉద్యమ అభినందనలతో ...
    ...... రామ్ ఠాకుర్

  • @ganeshchiru2639
    @ganeshchiru2639 Год назад +23

    అన్న నీ పాట చాలా బాగుంది నువు పడే విధానం ఇంకా చాలా బాగుంది అన్న నీకు దేవుడు మంచి గోంతునిచ్చిడు ప్రజల మీద నీకు ఉన్న పట్టుదల చాలా గోపది దళితుల కోసం నువు పాడే పాటలు మర్చిపోలేనివి చాలా గ్రేట్ అన్న నువ్వు

  • @pallenaresh8059
    @pallenaresh8059 Год назад +9

    సుక్క రామ్ నర్సన్న నువ్వు చాలా గ్రేట్ అన్నా మనిషి నీలా బ్రతకాలి

  • @mlamadhutv7721
    @mlamadhutv7721 Год назад +16

    ప్రశ్నించే తత్వం ఈ పాటతో బ్రతికింది అని నమ్ముతున్నాము ఇలాంటి గొప్ప గొప్ప పాటలు ఇంకా రాసి ఒక్కొక్కరిని మార్పుకు సిద్ధం చేసి ఆ ఘనత నీకే సొంతం కావాలని సుక్కారాం నరసయ్య అన్నకి ధన్యవాదములు

  • @actor_chandu
    @actor_chandu Год назад +7

    Appati nucho wait chesam but last ki ivvala release ayyindi nice song kaka lal salam 🚩🚩🚩

  • @spiritualcommunism4845
    @spiritualcommunism4845 Год назад +22

    లాల్ సలాం కామ్రోడ్ రామనర్సయ్య... మీ పాట ప్రజా గాయకులకు కనువిప్పు... మీ పాట సబ్బండ వర్గాల బహుజన వర్ణాల విలువలను మార్చడం ద్వారా వారి జీవన గతి మారి(బానిస బతుకులు) రాజ్యాధికారం లో భాగస్వామ్యులై సామాజిక సమసమాజ దిశగా అడుగులు వేస్తూ వర్గ కుల రహిత సమాజం ఏర్పడుతుంది... జయహో లాల్ నీల్ భీంరాం ... జై హింద్ .

  • @prasadvadla8636
    @prasadvadla8636 Год назад +9

    Namasthe ram narsanna
    👍👍👍👍👍👍👍👍👍

  • @ksfacts999
    @ksfacts999 Год назад +8

    అద్భుతం నర్సన్న

  • @sampathsampath3229
    @sampathsampath3229 Год назад +14

    సూపర్ అన్న గారు జై భీమ్ ✊️🔥💙

  • @srinivasulubudda1809
    @srinivasulubudda1809 Год назад +19

    ని పాట లో ప్రతి ఒక్క పదం ఒక్క తూట్ట... ని స్వరం ఒక్క అద్భుతం 🙏🙏🙏...

  • @yerrashivashankar143yerras6
    @yerrashivashankar143yerras6 Год назад +5

    Sooper sukka Ram narsanna your song 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👍👌👌👌👌👌

  • @lakangajjela6650
    @lakangajjela6650 Год назад +14

    నిజాన్ని నిర్భయంగా చెప్పావ్ అన్న🙏

  • @singermadhusekhar4541
    @singermadhusekhar4541 Год назад +5

    Really Handsafu Anna

  • @ayaansiddharth8340
    @ayaansiddharth8340 Год назад +6

    Anna Jai Bheem...

  • @jorumedia
    @jorumedia Год назад +12

    ఎన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయో మా అన్న కి నిజం విప్పి చెప్పినందుకు

  • @thuppudu.narsaiah4456
    @thuppudu.narsaiah4456 11 месяцев назад +1

    Mee paata ee samaajaaniki vastavallanu theliyaparichindhi anna supar 👌🌹✊✊

  • @gorrekuntahussainkuruma1084
    @gorrekuntahussainkuruma1084 Год назад +12

    సూపర్ అన్న నిజాన్ని కళ్ళకు కట్టినట్టు సూపర్ గా పాడవు 👌👌🙏🙏

  • @chsrinivas3692
    @chsrinivas3692 11 месяцев назад +1

    కామ్రేడ్

  • @dathujugnak4382
    @dathujugnak4382 9 месяцев назад +7

    ఉద్యమకారులు కూడా పదవుల కోసం డబ్బులు కోసం అమ్ముడుపోతున్న ఈ రోజుల్లో మీ పాట నిజాయితీగా ప్రజల్లో ధైర్యం చైతన్యం కలుగుతుందని ప్రార్థిస్తున్నాను

  • @b.narsing1004
    @b.narsing1004 Год назад +5

    Super అన్న సాంగ్ అదుర్స్...👌

  • @mrfailurestutus648
    @mrfailurestutus648 Год назад +10

    Chala days nunchi wait chestunna anna iee pata kosam 😢 my favorite singer ram narsanna jai bheem anna 💙

  • @bixambarigela8322
    @bixambarigela8322 Год назад +6

    Super... Anna 🎉❤

  • @kondakoushik4919
    @kondakoushik4919 9 месяцев назад +1

    VEry nice అన్న ❤❤❤

  • @vidyasagardubbaka4165
    @vidyasagardubbaka4165 Год назад +4

    Exllent mama

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 Год назад +6

    Nijanni cheppe nirbhayasthda ramanarasiah 👌👌👌👌👌👌👌

  • @srisri85499
    @srisri85499 11 месяцев назад +4

    Telangana లో ప్రజల ప్రక్షన నిలిచిన ఒకేఒక్క గాయకుడు అన్నా . రామ్ నర్సన్న

  • @officials-vl9bd
    @officials-vl9bd Год назад +6

    నిజాలు నిర్భయంగా ప్రశ్నించే తత్వం దమ్ము ధైర్యం,హక్కులు అన్ని కూడా అధికారం కోసం డబ్బు కోసం అమ్ముడు పోతున్నాయి ఈనాటి పరిస్తితి మేల్కొవాలి మెల్కొల్పాలి ఇది మనందరి బాధ్యత ✊✊👍👍

  • @sodarirajkumar
    @sodarirajkumar Год назад +6

    Vere level song Anna....
    Buddi వచ్చేలా వుంది పాట

  • @janambani
    @janambani Год назад +8

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినలనిపించే పాట,సుక్క ramnarsaiah నోట

  • @veereshamsara4895
    @veereshamsara4895 11 месяцев назад

    Super Exlent Ram Narsaiah Challa Bagunnadi Ellanti Patallu Enka Challa padalani Korukuntuna

  • @Jnvlogs651
    @Jnvlogs651 11 месяцев назад +12

    నా మనసులోని మాటను పాటగా రాసినందుకు శ్రీ సుక్క రామ్ నర్సన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు మీ సంజీవ జోగు

  • @madhukarkommu36
    @madhukarkommu36 Год назад +8

    Great song Ramnarasanna...
    Chala wait chesina for this song...
    Nee Ratha goppadi ani analenu, Nuv Rayaboye Ratha chala goppadi... Anagalanu..
    Aksharam ayudham ayithe daaniki nee pata oka villu

    Jai Bheem...

  • @madavimbr2419
    @madavimbr2419 11 месяцев назад +6

    ఈ పాట కోసం ఎదురు చూసా

  • @srikanthnagam6455
    @srikanthnagam6455 Год назад +3

    Super brother

  • @yakeshgoudpodishetti2528
    @yakeshgoudpodishetti2528 Год назад +2

    Correct thammudu

  • @nagarajub8707
    @nagarajub8707 Год назад +3

    Nijanni nirbayamga cheppina meeku ma hrudayapoorvaka dhanyavadamulu🙏🏻

  • @katkuriramalingaiah
    @katkuriramalingaiah Год назад +7

    అన్నా మీ పాట చాలా బాగుంది పాట అనేది ప్రజల వైపు ఉండాలి ప్రతి పక్ష పాత్ర పోషించాli నేడు పాట దొంగల కు దోపిడీ దారుల కు అమ్ముడు పోయింది

  • @srikanthk8264
    @srikanthk8264 11 месяцев назад

    Superb anna nijanni nirbhayanga pata tho eakipareshinavvu lala salam narashanna

  • @user-tl5fi4qo8w
    @user-tl5fi4qo8w Год назад +18

    పోరాడాలి అంటె ఓర్పు కావాలి
    ప్రజల పక్షాన నిలబడలి అంటె ప్రేమ ఉండాలి
    నీ సంపద అయిన పాట రచన నాను ప్రజల కోసం... రాయాలి అంటె జ్ణానం కావాలి... దయగల్ల గుణం కావాలి

  • @ravivarma8127
    @ravivarma8127 Год назад +3

    Super annagaru

  • @vkmanohar2751
    @vkmanohar2751 9 месяцев назад +1

    చాలా బాగుంది ధన్యాదాలండీ ❤

  • @buddaramvijaya687
    @buddaramvijaya687 4 месяца назад

    నమస్తే అన్న🙏🙏 సూపర్ పాటలు అద్భుతంగా పాడుతర్

  • @chshekar2940
    @chshekar2940 11 месяцев назад

    సూపర్ వాయిస్ అన్న గుడ్ మెస్సేజ్

  • @nagarajutangu7160
    @nagarajutangu7160 Год назад +4

    Ee song kosam enni days wait chesaa Anna 😊

  • @vidhyadharshinimalyala3941
    @vidhyadharshinimalyala3941 9 месяцев назад

    Sukka neeku padhabhivandanam 🙏🙏🙏🙏🙏 nee pata veyyi taralu marmogali brother

  • @rasikarajasongs1125
    @rasikarajasongs1125 11 месяцев назад +4

    నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్ము మన జాతిలోనే ఉంది అన్న అందుకే మనం ఇంకా వెనకబడి ఉన్నాం,ఈ పూటకు కారం తో తిన్న పర్వాలేదు,ఒకని వట్టలు జోకి కారులో తిరగాల్సిన అవసరం లేదు🙏✊

  • @balugulasrinivas6196
    @balugulasrinivas6196 Год назад +4

    నిజాన్ని నిర్భయంగా చెప్పిన సుఖరావు నరసయ్య👍👍👌👌🙏🙏🙏

  • @chinthakindiparvathalu8017
    @chinthakindiparvathalu8017 11 месяцев назад +3

    చాలా అద్భుతంగా పాడారు అన్నగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshsriramdas2298
    @rameshsriramdas2298 Год назад +4

    Super

  • @kakativinodkumar6892
    @kakativinodkumar6892 Год назад +3

    Super annaiah

  • @jagadeeshrao573
    @jagadeeshrao573 Год назад +4

    ప్రభుత్వం అమ్ముతున్న పేదల భూముల గురించి.... చేస్తానన్న హామీలు ఏమైనవో కొత్త పాట రిలీజ్ చేయండి రాంనర్సన్న ❤

  • @TBC5480
    @TBC5480 11 месяцев назад +1

    Anna👌 మీరు నెంబర్ కావాలి

  • @hindulocaltv5005
    @hindulocaltv5005 11 месяцев назад +2

    సూపర్ సాంగ్ అన్న ఇది చూసి అయినా కొంతమంది మారతారు

  • @durgamranadheer5821
    @durgamranadheer5821 10 месяцев назад

    Super Anna chempa dhebba kottinattu Undi pata ✍️✍️✍️👍👍

  • @dasarapusampath911
    @dasarapusampath911 9 месяцев назад

    Anna garu......
    చాలా bagundi ...
    Salute.....🙏

  • @sandeepthanda264
    @sandeepthanda264 11 месяцев назад +2

    చాలా చక్కగా రాశారు రాన్నర్సన్న ఈ ఫుల్ సాంగ్ కోసం 2 సంత్సరకాలంగా ఎదురుచూస్తున్న విప్లవ ధన్యవాదాలు 🚩🚩🚩✊✊✊

  • @universityof__Hyderabad
    @universityof__Hyderabad Год назад +2

    ఎంతైనా గడ్సు ఉండాలాబ్భ ఈలాంటి తూటాలు బయటికి వొదులాలంటే....

  • @rolexandshaolin1166
    @rolexandshaolin1166 Год назад +3

    Great Anna meeru chala late aendhi...paata ravadaniki...

  • @harishelagandula8836
    @harishelagandula8836 11 месяцев назад +4

    ప్రశ్నకు పదునెక్కువ,నీ సాహిత్యం అంటే మాకు మక్కువ ఎక్కువఅన్న, జై భీమ్...✊️ ✊️

  • @mattaparthisatyanarayana7724
    @mattaparthisatyanarayana7724 6 месяцев назад

    Thammudu née patalu vintage chalu arojuantha HAPPY🎉🎉🎉🎉🎉

  • @chennakeshav594
    @chennakeshav594 Год назад +4

    మీ పాట కోసం ఎంతో మంది ఎదురుచూపులు

  • @gundlasanthu1338
    @gundlasanthu1338 11 месяцев назад

    Superb bro... Kadigi paaresaav....

  • @malleshaudiosandvideos1563
    @malleshaudiosandvideos1563 Год назад +3

    Good song Anna

  • @srikanthnethula1224
    @srikanthnethula1224 Год назад +3

    Super bro

  • @bodaprakasham5274
    @bodaprakasham5274 11 месяцев назад +1

    బాగా నిలదీశావు. అన్న సూపర్

  • @Krishnacration
    @Krishnacration Год назад +3

    Anna super🎉

  • @brambabu1382
    @brambabu1382 4 месяца назад

    నిజానికి నిజానికి నిర్భయంగా చెప్తున్నాను ఈ పాటకు లాల్ సలాం

  • @aryachannel1803
    @aryachannel1803 9 месяцев назад

    గోతు ఉంటే సరిపోదు నీలా దైర్యం ఉండాలి బ్రదర్ good keep it up

  • @malothramesh9463
    @malothramesh9463 11 месяцев назад

    Super annaya chala padaru Anna ninnu kalavali ante Anna🎉🎉🎉

  • @nagatisaikumar8986
    @nagatisaikumar8986 9 месяцев назад +1

    Super song very meaningful
    Jai bheem 🙏🙏🙏🙏

  • @dasariveeraiah8492
    @dasariveeraiah8492 8 месяцев назад

    Anna మిరు సూపర్ im one of the యువర్ ఫ్యాన్ అన్నా

  • @Ramjanuram
    @Ramjanuram 11 месяцев назад +1

    👌👌👌✊✊✊

  • @srinivasmaharajsrinivasmah6269
    @srinivasmaharajsrinivasmah6269 9 месяцев назад

    Super Anna జై భీమ్

  • @Navi_multi_creations
    @Navi_multi_creations 8 месяцев назад +1

    2023 ఈ కళ కారులు అంతా ఇదే చేస్తున్నారు ex ఎలక్షన్ గులాబీ ల జెండాలో మొత్తం అదే మత్తు లో ఉన్నారు 🙏🙏🙏నీ పాటకు 🇪🇺🇪🇺🇪🇺కోటి నీలి దండాలె 🙏🙏

  • @balrajv4801
    @balrajv4801 11 месяцев назад +4

    ఈ ఒక్క పాట తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అన్న హ్యాట్సాఫ్❤

  • @nareshpuliyala104
    @nareshpuliyala104 11 месяцев назад

    Super sukka anna నువ్వు ఎక్కడున్నా సుక్కవే

  • @kurumaiahyadav7780
    @kurumaiahyadav7780 11 месяцев назад

    Supar anna song

  • @kothapallysubhachandrabose3576
    @kothapallysubhachandrabose3576 9 месяцев назад

    ❤ u ra thammudu super song🎉🎉🎉❤

  • @rajenders1715
    @rajenders1715 Год назад +3

    Narsanna super song brother 💯👍👍👍🌹🌹