పాటతో వణుకు పుట్టించిన సుక్క రాంనర్సయ్య.. | Folk Singer Sukka Ram Narsaiah Songs | BJP Modi | Mic TV

Поделиться
HTML-код
  • Опубликовано: 26 ноя 2024

Комментарии •

  • @NRamakrishna-uf5wh
    @NRamakrishna-uf5wh Год назад +152

    సుక్క రాంనర్సయ్య ఈరోజు సక్కగా ఉన్నడు జై బీజేపీ బీజేపీ అంటే భారత సంస్కృతిని కాపాడే పార్టీ తప్పుగా ప్రచారం చేయకండి గొప్పగా నిలబెట్టండి మాదిగలంటే మహర్షుల లలో కూడా ఒకరు అనే సంగతిని సంఘటితం చేసి మనరాబోయే సంతతికి తెలియజెప్పండి మాదిగ అంటే మైల పడ్డ సమాజం కాదు మట్టిలో మాణిక్యమని చెప్పండి ఈ మహోన్నతమైన భారతదేశ కీర్తి మాదిగా అని గర్వించండి సుక్కరామన్న నీమాటలో వాడి నీపలుకులో వేడి భారతదేశ ఔనత్యాన్ని చాటేవిధంగా ఇకముందు రాబోయే రోజులలో ఉంటుందని ఆశిస్తున్నాం నేను ఒక మాదిగ సహోదరునిగా విజ్ఞప్తి చేస్తున్న జై మాదిగ జై మోడీజీ జై భారత్ విశ్వగురు

    • @jaisriramcreations2062
      @jaisriramcreations2062 Год назад +3

      Power lo una 9 years gurthurale 😂😂😂😂

    • @ravinderneerla
      @ravinderneerla Год назад +1

      Bharatha samskruthilo brahmana,kshathriya,vaishya,shoodra maathrame migilinavaaru panchamulu sir.

  • @mandasrinivas2203
    @mandasrinivas2203 Год назад +107

    ప్రతి ఒక్క హిందూ బిడ్డ నా ఓటుతోనే బిజెపి గెలుస్తాదాని ఓటు వేయండి జై హిందూ

    • @movieedits7719
      @movieedits7719 Год назад

      గుద్దల పెట్టుకో ని హిందూ... ల్లిగా 😂😂😂😂

    • @koraganti
      @koraganti 11 месяцев назад +10

      BJP-RSS ki vote 🗳 Desaniki chetu

    • @muraliuppula
      @muraliuppula 11 месяцев назад

      కలను మతోన్మాద పార్టీ కమ్మింది కదరా మీరు కళాకారుల ఛీ నీ అవ్వ మీకు మనిషి కుక్క సింధూరం కలలో కూడా తీసుకొని పాటలు వాడండి రా మా ఇద్దరు తీయకుండా మాలాంటి కళాకారులు బాచోల్ల నీ బంధమే శ్రీ శూద్రులను ముద్ర ఓటర్ అన్న నా మాట చిన్నవి టు ఊరన్న కాషాయపు రంగు కమలం గుర్తులు బీజేపీ నేతలు తెలుగుదేశం బాబు తేనె పూసిన కత్తి ఓరన్న ఒట్ర అని పాడుకున్న పాట న్ను పక్కకు పెట్టి మతోన్మాదం చేతులు కలిపి ఎంత దరిద్రమైన జీవితాలు దరిద్రమైన

    • @vvr4845
      @vvr4845 11 месяцев назад +2

      ​@@koragantimi ugravadulaki chetu ra

  • @kishorepulipalupula7111
    @kishorepulipalupula7111 Год назад +113

    గడప లోనే కులం , గడప దాటితే అందరం హిందువులం.. 🙏🙏🙏

  • @sallojusrivasa3876
    @sallojusrivasa3876 Год назад +18

    తెలంగాణలో బీజేపీ చాప కింద నీరులా ప్రవహిస్తుంది దీన్ని ఆపడం ఎవ్వని తారం కాదు బీసీ సీఎం కావాలంటే బీజేపీకి ఓటు వేద్దాం రెడ్డి సీఎం కావాలంటే కాంగ్రెస్ కేసు దొరల పరిపాలన కావాలంటే టిఆర్ఎస్ కి ఓటేద్దాం

  • @ramarao5465
    @ramarao5465 Год назад +21

    శ్రీ రాముడు కాలము లో దళితలు రాముడు కు అతి సన్నిహిత గా కలిసి మెలసి ఉండే వాళ్ళు
    ఈ మధ్య కాలంలో మనలో కొంత మంది దుర్మార్గులు మన మధ్య సిచ్చు పెట్టారు
    మాల, మాదిగ లలో మంచి ధార్మిక గురువులు, వేదాలు పురాణాలు తెలిసిన వారు ఇప్పుడు వున్నారు మంచి కళాకారులు వున్నారు . పాత రోజులలో జానపద లలో రామాయణ, మహాభారత గాదలు చెప్పే వాళ్ళు

    • @gaderenuka6905
      @gaderenuka6905 6 месяцев назад

      , బ్రాహ్మణులు రాసుకున్న గ్రంథాలే దీనికి కారణం హిందువులను మోసం చేస్తున్న

  • @baburaotummapudi1884
    @baburaotummapudi1884 Год назад +18

    అన్నా మీరు వేదిక మీద చేసిన ప్రామిస్ మరువలే లేనిది మీ సంకల్పం వర్ధిల్లును గాక జై మాదిగ

  • @malleshhanumantu1824
    @malleshhanumantu1824 Год назад +58

    నర్సన్న మీకు మంచి రోజులు ముందున్నవి 🤝💐

  • @kummarivenkataiah-nw8ro
    @kummarivenkataiah-nw8ro Год назад +33

    తమ్మి రామ నర్సయ్య ఇది. ఎన్నికల స్టంట్ అవ్వకుండా సూసుకో❤

  • @AjayGangi-bb6ch
    @AjayGangi-bb6ch Год назад +51

    జై భీమ్ మందకృష్ణ మాదిగ

  • @krantisripuram6110
    @krantisripuram6110 Год назад +25

    గుంట నక్కల కపట ప్రేమను బాగా వివరించారు అన్న గారు 👌👌

  • @tarasriyoutubechannel2098
    @tarasriyoutubechannel2098 7 месяцев назад +24

    జై బిజెపి జై జై శ్రీరామ్ జై హిందువులం 🙏🙏

  • @venkateshwarlukotagiri4790
    @venkateshwarlukotagiri4790 Год назад +74

    మోడీ మానవుడు కాదు దేవుడు ప్రజల ఆత్మ బందువు 🙏🏾🙏🏾🙏🏾

  • @gvnreddyreddy1868
    @gvnreddyreddy1868 Год назад +18

    Jai Shree Ram
    Jai MRPS
    Jai Modi
    Jai Bharat Mata ki

  • @shivakrishna2074
    @shivakrishna2074 Год назад +5

    Jai Bheem - జ్ఞానం వర్ధిల్లాలి 🙏🙏
    బహుజనులు అందరూ ఇలాగే కలిసి కట్టుగా ఉంటే మనదే రాజ్యం అవుతుంది. కానీ మంద కృష్ణ మాదిగ BJP మీద నమ్మకంతో మోడీని సలిసిండు కానీ బీజేపీ ఉన్నన్ని రోజులూ బహుజనులకు న్యాయం జరగదు. ఇన్ని సంవత్సరాలుగా గుర్తురాని బహుజనులు ఎన్నికల ముందు మాత్రమే గుతోస్తరు. ఇదంతా అధికార పార్టీ మరియు అగ్రవర్ణ పార్టీలు చేస్తున్న నాటకం. దయచేసి అందరూ ఆలోచించి ఓటు వేయండి. బహుజనులకు న్యాయం చేసే వారికి మాత్రమే ఓటు వేయండి.🙏🙏🙏

  • @rhrh0990
    @rhrh0990 Год назад +19

    Hatsuf ram narsanna

  • @DRAViDULU673
    @DRAViDULU673 Год назад +24

    సుక్క రామ్ నరసన్న లాస్ట్ కి మాట్లాడిన మాట సూపర్ గా ఉన్నది ఏ పార్టీకి గులాంకిని చెయ్యనన్నావ్

  • @saidulua.802
    @saidulua.802 Год назад +12

    కుటుంబ పార్టీలు తమ అధికారాన్ని తరతరాలుగా కొనసాగించాలని కోరుకుంటాయి. అందుకని పిచ్చి పధకాలను పెట్టి పౌరులను సోమరులుగ, తాగుపొతులుగ మారుస్తాయి. ఈ దేశ సంస్కృతి, ఈ దేశ భాష, ఆర్ధిక వ్యవస్థ, దేశభద్రత నాశనం కావటానికి కారణం అవుతాయి. అందుకని ఇకనైనా తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలుగ పని చేయటం మాని వేయాలి.

  • @gundugopichandgoudchandg-cr6yl
    @gundugopichandgoudchandg-cr6yl 8 месяцев назад +5

    No cast only all cast hindhus jai sanatan dharm 🙏 jai bjp 💪

  • @rajuvempati9821
    @rajuvempati9821 8 месяцев назад +4

    రామనర్సయ్య ను ఆ వేదిక పై చూసి చాల సంతోషం ఖచితముగ న్యాయం జరిగింది మోడీ ద్వార.

  • @chavaamu
    @chavaamu Год назад +6

    The person who wrote Lord Rama's biography as Ramayan was a Dalit. Valmiki was a Dalit by birth. The person who wrote Mahabharat, Saint Vyas, was BC by birth. His mother was from fisherman community. Lord Rama's guru Saint Vasishta's wife , Arundathi , was a Madiga by birth. She married a Brhamin , Vasistaa and became a Brahmin . Giving importance to birth -cast started from medieval periods

  • @ravinderkalyanapu1396
    @ravinderkalyanapu1396 Год назад +25

    కృష్ణ మాదిగ గారు మంచి నిర్ణయం తీసుకున్నాడు వారికి భారత దేశం భవిష్యత్తు కనపడుతుంది.
    ఈ విషయం లో వారికి ధన్యవాదాలు 😂🎉

  • @rajenders1715
    @rajenders1715 Год назад +3

    Tamudu super song Wandrfull 👌👌👌👍✌✌

  • @saidulua.802
    @saidulua.802 Год назад +12

    మాకు గుర్తింపు కావాలీ అని అరిచే వెనుక బడిన కులాలు ఈ ముఖ్య మంత్రి అవకాశాన్ని వాడుకొంటారా? మేము సారాకు, బిర్యానీ కి అమ్ముడు బోయే వారము అని రుజువు చేసుకొంటారా?
    వెనుక బడిన కులాల ముఖ్యమంత్రి కావాలి అని కోరే కుల సంఘాల ముఖ్యులు, బాధ్యులు, ఇతర కులాల నాయకులు, మేధావులు అందరూ ఒక జట్టు గట్టి తక్షణమే బయలుదేరి అన్ని మండలాలు తిరగాలి.

  • @chesri7938
    @chesri7938 Год назад +37

    రాం నర్సన్న నిన్ను ఆ వేదికపై చూసి ఒక్కసారిగా జుగుప్సకరంగా అనిపించింది. కాని మీరు చివరికి మాట్లాడిన మాటలు నన్ను నిమ్మల పరిచినవి. మీ పోరాటం వర్ధిల్లాలి. మీ గుండె ఇలానే ధైర్యంగా ఉండాలి.

  • @chinthalaparamesh3648
    @chinthalaparamesh3648 Год назад +7

    జై భీమ్ అన్న జై భీమ్ అన్న

  • @boddurajesh8695
    @boddurajesh8695 Год назад +8

    జై మాదిగ ✍️✊🔥🔥🔥

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 7 месяцев назад +1

    ప్రజలారా ఏ సభ పెట్టిన గాని మీ ఈసారి ఆలోచించి ఓటు వేయండి పాట విన్నాను పైసలు ఇచ్చి ఉండను అది కాకుండా మీ ఆలోచనతోనే మంచి నిర్ణయం తీసుకొని ఓటు వేయండి

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 Год назад +22

    Jai MRPS jai modi 🔥

  • @brahmajirao8871
    @brahmajirao8871 Год назад +6

    చాల బాగుంది.

  • @munis3599
    @munis3599 Год назад +3

    Please make use of this opportunity and mobilise all the people from every corner of the Telangana

  • @malleshhanumantu1824
    @malleshhanumantu1824 Год назад +3

    మీరు సూపర్ అన్న

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 Год назад +8

    Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @MJR303
    @MJR303 Год назад +12

    ✊✊✊✊🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @bandapallynaresh-nb2sq
    @bandapallynaresh-nb2sq Год назад +16

    జై భీమ్ అన్న ✊✊✊

  • @vivekreddy3281
    @vivekreddy3281 Год назад +6

    Jai Bheem ✊ 🚩🚩Jai Reddy✊🚩🚩🚩

  • @rajuujjini7654
    @rajuujjini7654 5 месяцев назад +1

    Jai sriram

  • @bimpavuraju1224
    @bimpavuraju1224 Год назад +3

    Super song

  • @valupalikrushna6883
    @valupalikrushna6883 6 месяцев назад +2

    Anna bjp ki saport cheyatom very happy

  • @srinivaschary271
    @srinivaschary271 Год назад +8

    Brothers support this time bjp, bjp diffenetly give solution for your problems

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 8 месяцев назад +1

    Jai Bheem🎉

  • @bhoomaiahalishetti2617
    @bhoomaiahalishetti2617 Год назад +7

    People came from the ground. He understands. He is real Bharatiya. He is not brown saheb like Nehru family. Trust him to solve the problems. Our Bharat will become great. Castism will go away. There is not going to be lower or upper. All will be equal. We are all same. We have to be educated and think alike and preserve our Dharma-eternal principles. Untouchability, lower or upper is not our. Throw away. We are all same. Let us not get carried by Macaulay division. Let us solve our problems and move on to better direction

  • @bhoomaiahalishetti2617
    @bhoomaiahalishetti2617 Год назад +13

    This combination of MRPS with a Modi is welcoming sign for Hindu society. It is master stroke by Amit Shah. Hope with this Madiga and subclass issues are resolved. I wish to Sindhu, Byagara and Dakkala in power. I grew with street plays of Sindhu - mythological, puranic and historic. I head aditalam from them. They are great artists. They are knowledge givers. Best Wishes to our brothers.

  • @SrikanthPasula-jl7vk
    @SrikanthPasula-jl7vk Месяц назад

    జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ

  • @chinnarajaiahchivagari790
    @chinnarajaiahchivagari790 Год назад +2

    👍👍👍👍👍👍👍👍👍👍👍 jaibheem jaibheemjaibheemmanja

  • @sanjeevareddychitekela1554
    @sanjeevareddychitekela1554 Год назад +3

    Song is best👍

  • @dharagovardhan9801
    @dharagovardhan9801 Год назад +7

    Jai bheem ✊️✊️✊️

  • @shivaAmgotha
    @shivaAmgotha 5 месяцев назад

    నరేంద్ర మోడీ హయాంలో మీ ఎస్సీ వర్గీకరణ అయితది. మన ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది జైశ్రీరామ్. మన నరేంద్ర మోడీ గారు చేస్తున్నాడు

  • @Rajamani-pq6nu
    @Rajamani-pq6nu 5 месяцев назад

    రామ్ నర్శన్న నిజం చెప్పినాడు అందులో మర్మం తెలిసినోడికే తెలుస్తది

  • @srikanthvadlakondajgl2701
    @srikanthvadlakondajgl2701 7 месяцев назад +1

    ఇంకా ఎన్నాళ్లు ఇదే పదం.. 75 ఏళ్ల నుంచీ రాజ్యాంగం బాగుంది అంటారు మళ్లీ మార్పులు లేవు అంటారు,, అదే మార్పులు చేర్పులు చేయాలని అంటే ఒప్పు కోరు.. కాదు కొందరు రాజకీయ కోసమే

  • @rathnakark2404
    @rathnakark2404 Год назад +1

    ❤JAI🎉Beem😅Sukka.Ramanarsaiah❤Song🎉Super.

  • @narsimlumachkuri9296
    @narsimlumachkuri9296 Год назад +9

    Jai modi❤

  • @malleshhanumantu1824
    @malleshhanumantu1824 Год назад

    2 డేస్ వుంది అంతే తిరగడం ఆపండి అక్కడివాళ్ళు అక్కడే ప్రచారాలు చేసుకోవాలి ప్రతీ ఓటు కావాలి బీజేపీ కి పడాలి ఊరిలో ఉన్న 56% మన ఓట్లు మనకు పడాలి గెలుపు ఎవ్వరు ఆపలేరు స్కూల్ వర్గీకరణ ఆపడం ఎవరితరం కాదు దళితులు బీసీ లు ఎకం కావాలి దేశాన్ని ఏలుకోవాలి సిద్ధం కండి పోతే రాదు ఈ సమయం 🙏💐

  • @Sololaughss
    @Sololaughss Год назад +8

    Bsp 🔥💯

  • @katkuriprashanth2613
    @katkuriprashanth2613 Год назад +6

    ❤❤❤🎉🎉

  • @rhrh0990
    @rhrh0990 Год назад +3

    Kaka nv keka

  • @botkabalrajubotkabalraju9565
    @botkabalrajubotkabalraju9565 10 месяцев назад

    Ram Narsanna Super

  • @హంసిని
    @హంసిని Год назад +2

    Super

  • @saidulua.802
    @saidulua.802 Год назад +5

    కాళేశ్వరం తెలంగాణ కు గుదిబండ, ప్రపంచం లో అతి పెద్ద లంచానికి గుర్తు బొమ్మ, వచ్చే అతి పెద్ద జల ప్రమాదానికి ప్రతీక.

  • @rhrh0990
    @rhrh0990 Год назад +2

    U r great ram narsanna

  • @udaycharanott1363
    @udaycharanott1363 Год назад +1

    Spar sagar❤❤

  • @krishnabhanu7781
    @krishnabhanu7781 6 месяцев назад

    Jai shree ram jai bjp

  • @JangacharyGajjela
    @JangacharyGajjela 6 месяцев назад

    Jai shee ram modi ji bjp

  • @naveenchityala488
    @naveenchityala488 Год назад +3

    Jai bjp

  • @vijjukondaveeti9126
    @vijjukondaveeti9126 Год назад +9

    Jai Madiga jai bheem

  • @thestrider5148
    @thestrider5148 Год назад +1

    మాదిగ యువతను ఆవేశకావేశాలకు లోను కాకుండ పెద్దమనుషులు మంచిదారిలో నడపాలి.

  • @konkatisriniwas5015
    @konkatisriniwas5015 25 дней назад

    Jai. Madiga💙

  • @santoshdamerla3195
    @santoshdamerla3195 Год назад

    Jai sri ram jai bjp

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 Год назад +1

    Jai krishna Annaaaa

  • @hurricane3675
    @hurricane3675 Год назад +3

    ❤ కాశీ లోని రవిదాసు మహాత్ముని గురించి తెలియని మాదిగ ఉండరు. తెలియని వారు కాశీ ఖండం లో వస్తుంది.- శ్రీనాథుడు - వద్దిపర్థి పద్మాకర్ గారి ప్రసంగం వినండి. అప్పుడు తెలుస్తుంది మాదిగల గొప్పతనం. యూట్యూబ్ లో కలదు.

  • @battheiah
    @battheiah 7 месяцев назад

    Good good ram narsaiah

  • @kathulasrinivas5020
    @kathulasrinivas5020 Год назад

    Super anna

  • @lalitham7342
    @lalitham7342 8 месяцев назад

    Supar narsanna👏👏

  • @UpendarPulluri-ou8nn
    @UpendarPulluri-ou8nn 6 месяцев назад

    Super sukka ramanna

  • @NaveenKumar-sm2xz
    @NaveenKumar-sm2xz Год назад +6

    Jai RSP jai bsp jai bheem

  • @kodinaveen5622
    @kodinaveen5622 10 месяцев назад +1

    అన.కౌరఫ్.బాగలేధు.నేను.రానా.కోరఫ్శ్కుఅన

  • @ravi-zk5qz
    @ravi-zk5qz Год назад

    Jai Modi Jai Krishna anna

  • @chirumalasrinivas9667
    @chirumalasrinivas9667 3 месяца назад

    👍

  • @shivaAmgotha
    @shivaAmgotha 5 месяцев назад

    కులం లేదు ఒకటే మనం హిందువులం జైశ్రీరామ్. బతికి ఇవ్వక కులంలో పుట్టిన భోజనాలు. మనమంతా హిందువులం అనేది. ప్రతి ఒక్కరికి నమస్కారం జైహింద్

  • @rameshjuttu1715
    @rameshjuttu1715 Год назад

    💯నిజం

  • @chirumalasrinivas9667
    @chirumalasrinivas9667 3 месяца назад

    🙏

  • @KoteswararaoKasukurthi-q2z
    @KoteswararaoKasukurthi-q2z Год назад

    జై బీమ్ సోదరా ✊✊✊✊✊✊✊✊✊

  • @siddireddybalreddy1455
    @siddireddybalreddy1455 Год назад +2

    జై బీజేపీ

  • @thoothukuriravindar9610
    @thoothukuriravindar9610 Год назад

    Best decision

  • @SathaiahBedadha
    @SathaiahBedadha 7 месяцев назад +1

    😢😢 venuka baddakutmbaalu vaarilo chaala mandibaaga chadivaaru goppa goppa padavullovunnaru kaani konni kutumbaalu gramaalo chaala ibbandi bratukulu yeedstunnaru alanti vaari leest mundu pettukoni prbutvaalu adi chesinank ne pari paalana svakulam varu kooda vaari choodatam ledu manava nyjam eppati ucho ila

  • @sridhar8201
    @sridhar8201 Год назад +2

    ఏం డ్రామాలురా నాయనా ప్రతి ఎలక్షన్లలో ఎవరో ముఖ్యమంత్రికి జాతి గౌరవాన్ని తాకట్టు పెట్టడం, వర్గీకరణ ఒకటి రెండు శాతం ద్వారా ఒరిగేదేమీ ఉండదు, జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్లు పెంచాలని పోరాడాలి..

    • @gopalnandru5370
      @gopalnandru5370 7 месяцев назад

      ముందు పంపకాలు జరిగిన తర్వాత పెంచుడు గురించి పోరాడదాం

  • @Ningesh.t
    @Ningesh.t 4 месяца назад

    మట్టిలో మాణిక్యంలను నేడు నేతలు గోతులు గొట్టి గద్దే నెక్కే నేతలతో దళ్ళిత బిడ్డలారా కొంచం జాగ్రత్త సోదరులారా !

  • @chirumalasrinivas9667
    @chirumalasrinivas9667 3 месяца назад

    🎉

  • @mahesh8089
    @mahesh8089 Год назад

    🙏✊✊

  • @bkvlogs7076
    @bkvlogs7076 Год назад +16

    జై భీమ్ రామ్ నరసింహ అన్న పాడిన పాటలో అద్భుతమైన మీనింగ్ ఉంది ఇప్పుడు ఆ మీటింగ్ కూడా మళ్లీ మనల్ని మోసం చేయడానికి కేవలం బిజెపి ఎలక్షన్ల కోసం ఆడుతున్న డ్రామా

    • @MemFamous.
      @MemFamous. Год назад +3

      తమ్ముడు నువ్వు అల అనుకుంటే నీకంటే మూర్ఖుడు ఎవడు లేదు కృష్ణ అన్న నమ్మనడు అంటే ఎంత విశ్సనియమైన విషయమై అని

    • @goudbhaskar1067
      @goudbhaskar1067 Год назад +6

      ఇది తప్పు ... 60 య్యేండ్లు కాంగ్రెస్ పాలనలో చేయలేనిది మోడీ చేసి చూపిస్తున్నారు.... మహిళా బిల్లు, ఆర్టికల్ 370, రామ మందిర, త్రిబుల్ తలఖ్, వంటి వి చేసిన గొప్ప వ్యక్తి.... మోడీ.... మోడీ గురించి నీవు ఇలా మీలడుతున్నవు అంటే నివి sc కాదు, క్రిష్టియన్ వి..

    • @bkvlogs7076
      @bkvlogs7076 Год назад

      అన్నా ఒక రెండు నెలల తర్వాత మల్ల దీని గురించి మాట్లాడదాం

    • @bkvlogs7076
      @bkvlogs7076 Год назад

      అన్న నేను క్రిస్టియన్ హిందువునే అన్న

    • @sunithapodduturi5570
      @sunithapodduturi5570 Год назад

      Mundu hinduvannadi marchipoku baabu

  • @ramakrishnareddykotha7488
    @ramakrishnareddykotha7488 Год назад +11

    Bjp

  • @rhrh0990
    @rhrh0990 Год назад

    Dare & Dashing

  • @MuthyalaumsriM
    @MuthyalaumsriM Год назад

    బహుజన సామాజిక దృక్పథం అది బీజేపీ కి వత్తాసు కాదు జై భీమ్ కోమ్రం భీమ్

  • @gundugopichandgoudchandg-cr6yl
    @gundugopichandgoudchandg-cr6yl 8 месяцев назад

    Every hindhu ote for bjp 💪💪💪💪🙏

  • @venkataswamykota1440
    @venkataswamykota1440 Год назад +1

    జయహో క్రిష్ణ అన్న

  • @rajanna365
    @rajanna365 Год назад +1

    మనవు పార్టీనే బీజేపీ మనువు మరో జన్మే RSS. ఆల్లపుట్టినోడే మోడీ

  • @Indrababu799
    @Indrababu799 Год назад +1

    💞💞👌👌👌♥️♥️♥️👌👌🌷

  • @sanginenishivashankar9750
    @sanginenishivashankar9750 7 месяцев назад

    జై శ్రీరాం

  • @NarasimharaoGudipudi-o1x
    @NarasimharaoGudipudi-o1x Год назад

    Jai. Modi. Jai mandhakrishna

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 Год назад

    Super singer

  • @Gmnaikbanjara8637-t5e
    @Gmnaikbanjara8637-t5e Год назад

    Jai BJP Jai modi Jai sri Ram