ఎవ్వడు చెప్పిండు రా? కోడంగల్ సభలో సాయిచంద్ అన్న పాట|| sai chand || ambedkar

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 1,2 тыс.

  • @SachinSmart-j2c
    @SachinSmart-j2c 4 месяца назад +98

    నిజంగా అన్న నీకు ఈ పాట రాసే జ్ఞానం ఇచ్చిన దేవుడికి పాదాభివందనాలు, నీకు ధన్య వాదములు

    • @ranjithreddyranjithreddy287
      @ranjithreddyranjithreddy287 7 дней назад +1

      Anna e song lo andharu samaname kanuka reservation thisiyyali adhi song lo chepithe bagundu

  • @garvandhulaprashanth4486
    @garvandhulaprashanth4486 9 месяцев назад +76

    లాల్ సలాం కామ్రేడ్ జోహార్ సాయి అన్న మళ్ళీ విప్లవం రావాలి రెడ్ సెల్యూట్ కామ్రేడ్🚩🚩🚩

  • @Sureshvarma683
    @Sureshvarma683 8 месяцев назад +91

    🙏🙏🙏🙏🙏అన్నా నువ్వు మా మధ్యలేకపోవడం మా అందరి దురదృష్టం 🙏🙏🙏🙏🙏🙏

  • @luckyrocks8600
    @luckyrocks8600 Месяц назад +14

    మిస్సైల్ మ్యాన్ అన్న నువ్వు... మిస్ యు లాట్... బహుజన ప్రజలారా...🙏🙏🙏

  • @dassarijyothi2496
    @dassarijyothi2496 Год назад +83

    మిస్ యు అన్న. మళ్ళీ పుట్టాలి అన్న. నీ లాంటి నాయకుడు కావాలి అన్న

  • @laxminarayana394
    @laxminarayana394 Год назад +237

    సాయి చంద్ గారు మీరు లేని లోటు దళిత వర్గాల కు తీరని లోటు
    మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుచున్నాను

  • @PranayVelpula-zh9sv
    @PranayVelpula-zh9sv Год назад +30

    అన్న నిన్ను కోల్పోవడం తెలంగాణ జాతికి, ముక్యంగా దళిత బిడ్డలకు తిరని లోటు అన్న.

  • @balaswamy3839
    @balaswamy3839 2 месяца назад +13

    ఇంత మంచి గాయకుడు మన మధ్య లేకపోవడం చాలా చాలా బాధాకరం 😢

  • @kandelenin4004
    @kandelenin4004 Месяц назад +5

    ఎంతో విలువైన సాహిత్య ప్రతిభ మరియు అద్భుత గాత్రం కలిగిన వారు కొందరు మాత్రమే అన్న యుగానికి ఒక్కడు. ముమ్మాటికీ యుగానికి ఒక్కడు. సాయి అన్న నీ దూరం పూ డ్చలేని లోటు😢😢

  • @ChittalaRajaiah
    @ChittalaRajaiah 2 месяца назад +12

    సాయి అన్న మన మధ్యలేకపోడం చాలా బాధ కరం 😭😭😭😭

  • @lalithakumari1596
    @lalithakumari1596 Месяц назад +11

    మిస్ యు సాయి చందు అన్న❤

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 Год назад +25

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గూస్ బంప్స్ అన్న నువ్వు చనిపోయిన నువ్వు పాడిన పాటల్లో బ్రతికే ఉంటావు ఈ. పాట విన్నప్పుడు నువ్వు గుర్తు వస్తూ ఉంటావు అమరహై సాయి చందు అన్న జై భీమ్ 🇮🇳.

  • @ManuDhoni
    @ManuDhoni Год назад +167

    నేను కర్ణాటక వాడిని బ్రో కానీ ఈ పాట ఎవ్వరూ చుసిస Goosebumps వస్తున్నాయి సర్ 🔥🔥🔥

    • @GirishaKn
      @GirishaKn Год назад +4

      ನಾವು ಕರ್ನಾಟಕ ದವರೇ ಬ್ರದರ್ ಹಲವಾರು ಬಾರಿ ಕೇಳಿದೀನಿ ಕನ್ನಡ ಅನುವಾದ ಮಾಡುವಿರಾ

    • @SrenuSrinu-p6f
      @SrenuSrinu-p6f 8 месяцев назад

      L0p😊llll❤️​@@GirishaKn

    • @pjb1417
      @pjb1417 5 месяцев назад +2

      Karntaka ayithe enti bro dhesham motham manalni antarani variga chusina vallunaru kadha prathi dhaggara undhi idhi inkaaa

    • @sriharikatikithala2279
      @sriharikatikithala2279 4 месяца назад +2

      Jai Bheem Anna

    • @gururajjoshi7426
      @gururajjoshi7426 3 месяца назад +1

      Nenu kuda

  • @gangianjaneyulu12
    @gangianjaneyulu12 Год назад +122

    జాతి జవజివల్లో నిండిపోయిన కులం అనే కుల్లు నీ, ఒక్క పాటతో మెల్కొనేటట్టు చేసిన గొప్ప వ్యక్తి saichand అన్న..we Miss u Anna 🙏

  • @srisaieducationalworld8054
    @srisaieducationalworld8054 Год назад +57

    నీ పాటలు వింటేనే అదో రకమైన ఆనందం.... మిస్ యూ అన్నా...

  • @Sumanshow45
    @Sumanshow45 Месяц назад +8

    సాయిచంద్ అన్న లేని లోటు స్పష్టంగా కనపడుతుంది..😢

  • @maheshgurrala-fs5sv
    @maheshgurrala-fs5sv Месяц назад +5

    అన్న నీకు జై భీమ్ నువ్వు ఇప్పుడు లేని లోటు మాకు ఎక్కువ అన్న జోహార్ జోహార్ అమ్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹👌🏻

  • @paisanarsaiah8748
    @paisanarsaiah8748 Год назад +325

    ఇంత గొప్ప పాట పాడి వినిపించిన నువ్వు మా మధ్య లేక పోవడం మాకు చాలా బాధాకరం,😢😢😢😢😢

  • @swamydsphunk7101
    @swamydsphunk7101 Год назад +101

    ఈ సమాజం లో...పాట కు వున్న శక్తి దేనికీ లేదు....సంస్కృతిక ఉద్యమంతో తెలంగాణ తెచ్చుకున్నాం .....అదే పాట తో బహుజన రాజ్యం తెచ్చుకుందాం. ....
    జై భీమ్..

  • @doppalapudivenkatesh5525
    @doppalapudivenkatesh5525 Год назад +43

    జై భీమ్ అన్న స్టెజ్ పైనా గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు ఇలాగా అందరని చూడటం చాలా సంతోషంగా వుంది ...కానీ విడియో చూసే సమియానికి సాయిచందు అన్న లేకపోవుట చాల బాధగా వుంది జై భీమ్ జై సాయి అన్నా

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 7 месяцев назад +8

    గౌర్నమెంటు పదవిలో కొనసాగుతూ నీ అంత గొప్ప దైర్యం ఉన్న వ్యక్తి ఆటగాడు గాని పాటకాడు గాని ఇతరత్రా ఏ పదవిలో ఉన్న వాడైనా మీకాలి గోటికి సరిపోరు సాయి అన్నా ఎందుకంటే గౌర్నమెంటు ఉండి కూడా ఇంత అద్భుతమైన కార్యకలాపాలు చేసారు కాబట్టి జై భీమ్ సాయి అన్నా ❤❤❤❤❤

  • @koti9851
    @koti9851 Год назад +15

    మీరు ఉన్న లేకున్నా మీ పాట బతికే ఉంటుంది,miss you anna,
    కొంత మంది గులంగురి వల్ల మన బహుజనులు రాజకీయంగా వెనక బడిపోతున్నారు.
    జై ముదిరాజ్ జై బహుజన

  • @NaveenKumar-pe7yc
    @NaveenKumar-pe7yc Год назад +113

    Wow wonderful song, దళితులుకు రోశం కలిగించే పాట పడినందుకు వందనాలు అన్న, మన దేశంలో ఉన్న కుల వివక్ష, అంటరాని తనం పూర్తిగా పోయేదాకా పోరాడదాం. జై భీమ్

  • @bahujanarajyadhikaramenaal4641
    @bahujanarajyadhikaramenaal4641 5 месяцев назад +5

    అన్న నిజంగా చాలా miss అవుతున్నాం అన్న నీవు మా మధ్యలేవు అనేది నమ్మలేకపోతున్నా😭😭 మీలాంటి వాల్లు ఇంకా కొన్నేళ్లు ఉండాలిసింది అన్న

  • @rambabu-lp7zi
    @rambabu-lp7zi Год назад +10

    తమ్ముడు నువ్వు లేవన్న నిజం జీర్ణించుకోలేక పోతున్నాను.
    జై భీం
    బెల్లం రాంబాబు, అనంత పురం, A.P

  • @venkateshmeda6038
    @venkateshmeda6038 Год назад +184

    సారీ అన్న ఐ మిస్ యు నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నాను జై బీమ్ ✊✊✊😭😭

  • @ballrajuballraju9422
    @ballrajuballraju9422 4 месяца назад +8

    అన్నా ఇక నువ్వు మా మధ్యలో లేకపోవడం మా దురదృష్టం

  • @AmmajiNethala-bp5io
    @AmmajiNethala-bp5io 20 дней назад +1

    సాయి గారు ఇంత గొప్ప మనిషి ekaputtaru papam chanipoyaru 😭😭😭😭🙏👍

  • @NarasimhaReddyReddy-u8l
    @NarasimhaReddyReddy-u8l 4 месяца назад +3

    అన్న నువ్వు లేని తెలంగాణ ఆగం అవుతున్నది నీ ఆట పాట తిరిగి రావాలి జై సాయిచంద్ న్న

  • @anjaiahmala3885
    @anjaiahmala3885 2 месяца назад +4

    గొప్ప పాట పాడిన మీరు మా మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం.. We miss you🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐😭😭😭

  • @PilliSuresh-jy9uk
    @PilliSuresh-jy9uk 8 месяцев назад +11

    మీరు మా నుండి ఇంతతొందరగా వెళ్ళిపోతావు అనుకోలేదు అన్న

  • @nileshpuliol5342
    @nileshpuliol5342 2 месяца назад +1

    నువ్వు లేని లోటు మన దళితులకు మన తెలంగాణకు స్పష్టంగా కనిపిస్తుంది అన్న మిస్ యు అన్న 🙏😭😭

  • @chirumarthikrishna7061
    @chirumarthikrishna7061 2 месяца назад +4

    అన్నా ఇంక నువ్వు బ్రతికి వుంటే నీ పాటల ద్వారా దళిత బిడ్డలకు న్యాయము జరిగేది...

  • @srinivaskoleti9216
    @srinivaskoleti9216 19 дней назад

    సాయి చెందు గారు ఎంత సూపర్ గా పాడారు మనసుకు హత్తుకునే సూపర్

  • @rameshrudrathuppari6347
    @rameshrudrathuppari6347 Год назад +132

    నీ గొంతుతో కొన్ని లక్షల మందిని నీ వైపుకి తిప్పుకొని సభను విజయవంతం చేసిన గొప్ప శక్తివి నీవు 🙏... నీవ్వు లేవు అనే మాట జిర్ణించుకోలేకపోతున్నాం 🙏🙏🙏 we miss you Sai chandhu Anna 😢😢

  • @manjukumar6482
    @manjukumar6482 Месяц назад +1

    మీరు మా మధ్య లేని ది చాలా బాధకారం అన్న
    ఇంత గొప్ప పాట పాడి వినిపించిని నువ్వు ఎక్కడ ఉన్న మీ ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాను

  • @swamylucky6720
    @swamylucky6720 Год назад +3

    E సాంగ్ లైవ్ వున్నవాళ్ళు.... చాలా అదృష్టవంతులు ❤❤❤ అక్కడ లేని వాళ్లు మళ్ళీ లైవ్ సాంగ్ చూద్దాం అన్నా మీకున్న అదృష్టం మాకు లేకపాయే... జై💪 సాయి చందు అన్నా జోహార్✊....జై భీమ్ 💙💙

  • @naveenthudumu9280
    @naveenthudumu9280 Год назад +85

    We miss you Anna మీ మరణం దళిత వర్గాలకు తీరని లోటు అన్న మీరు పాడిన ఈ పాట మరియు ఏ పాట అయినా మా మద్యలో ఎప్పటి చెరిగి పోకుండా ఉంటాయి అన్న 😥😥🕯️

  • @Ravikumar-hl6yf
    @Ravikumar-hl6yf 10 месяцев назад +3

    సాయి చందు గారు మీరు లేని లోటు ఎవ్వరు తీర్చలేరు. సూపర్ సాంగ్

  • @Navi_multi_creations
    @Navi_multi_creations Год назад +46

    నీలి పాటకు మాటకు సెలవు అన్నా కానీ పాట రూపం లో ఇంకా బ్రతికే ఉంటారు జనాల మధ్య 🇪🇺✊🇪🇺✊🙏🙏💐💐💐కన్నీటి అశ్రునివాళి 🙏🙏🙏

  • @gundi.chennaiah1762
    @gundi.chennaiah1762 9 месяцев назад +3

    నీవూ మా నుండి దూరం అయిన . నీ పాటలు రూపం లో ప్రజల మధ్య ఉన్నవారు.అన్న. జోహార్ sai చంద్చు

  • @bhupatinaidu1501
    @bhupatinaidu1501 3 месяца назад +3

    Annayya దేవుడు నీ చావు నాకు ఇచ్చిన బాగుండేది అన్న....

    • @rajeshkanna1199
      @rajeshkanna1199 Месяц назад

      ఎందుకు చచ్చి పోలేదా అన్న

  • @sureshtech3018
    @sureshtech3018 Год назад +30

    మనసుకు ఎంతో మందికి ఉత్సహం నింపే పాట అద్భుతం

  • @annepakanagaraju6051
    @annepakanagaraju6051 Год назад +29

    ఐ మిస్ యూ అన్న నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ జై భీమ్ అన్న

  • @yakubanothu6351
    @yakubanothu6351 9 месяцев назад +4

    అన్న సూపర్ సాంగ్ నువ్వు లేకున్నా ని పాట మదిలో ఉంటది నువ్ మా గుండెల్లో ఉంటావ్ అన్న మిస్ you అన్న 😭

  • @manubaby8216
    @manubaby8216 Год назад +54

    RIP BROTHER మళ్లీ వస్తారు తమ్ముడు త్వరలో, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు 🌹🌹🌹🌹🙏🙏🙏

  • @suryayadla1128
    @suryayadla1128 Год назад +58

    అధ్బుతమైన పాట , జై భీం...అంబేద్కర్ జీ...

  • @prasadgadipalli1070
    @prasadgadipalli1070 Год назад +6

    కెసిఆర్ దొర గురించి చాలా బాగా పాడిండు సాయి చందు అన్న we miss you అన్న

  • @yedlakanthikumari9048
    @yedlakanthikumari9048 14 дней назад

    పాట చాలా బాగుంది ఇంక కుల వివక్ష కొనసాగుతునే వుంది

  • @rsree8928
    @rsree8928 Год назад +26

    ఓం శాంతి తమ్ముడు.... నీ అత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఓం శాంతి తమ్ముడు 😢😢

  • @raviravibm363
    @raviravibm363 Месяц назад +1

    మిస్ యు అన్న మళ్లీ నువ్వు మా జాతిలో పుట్టాలి అన్న మన దళిత బిడ్డగా అంబేద్కర్ వారసుడుగా

  • @sriharikatikithala2279
    @sriharikatikithala2279 4 месяца назад +7

    Jai Bheem ❤

  • @kumarbonkuri4440
    @kumarbonkuri4440 Год назад +149

    దాదాపుగా అన్నీ మారినయి....ఒక్క కుల వివక్ష తప్ప....ఇప్పటికీ ఎదురుకుంటున్నం....ఈ కుల వివక్ష వున్నని రోజులు మనకు రిజర్వేషన్లు వుండాలే.... లేకపోతే మళ్ళీ ఎనుకటి రోజులే వస్తాయి... పాట మాత్రం మస్త్ పాడినవ్ అన్న....నరనరాన రక్తం ఉద్యమం ఊపిరి పోసుకుంటుంది....జై భీమ్....🔥

  • @janamchandrasekhar7695
    @janamchandrasekhar7695 Год назад +8

    అన్న నువ్వు లేకుంటే ఇప్పుడు ఎదిరించే శక్తి ఎవరికీ ఉంది అన్న

  • @holygodministrychurch7491
    @holygodministrychurch7491 Год назад +55

    అన్నా నీ పాట ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో మా హృదయాలను కథలు చేసింది తప్పకుండా దేవుడు మీ ఆత్మకు శాంతి నుంచి వదిలి వెళ్ళిన నీ కుటుంబం దేవాది దేవుడు మహాదేవుడు సర్వాధికారి అయిన దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని ఆయన వర్ధిల్లు చేసి నీ బిడ్డను హెచ్చించి మీ కుటుంబానికి ఆ దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు అన్న లోకం మనుషులు మరిచిన దేవ దేవుడు నీ కుటుంబాన్ని మరొక ఆయన ఎల్లవేళలా కాపాడతాడని థాంక్యూ అన్న జోహార్

  • @rajusunkari8538
    @rajusunkari8538 Год назад +7

    మీలాంటి వాళ్ళని కోల్పోవడం అణగారిన వర్గాలకు తీరని లోటు అన్న , జై భీమ్

  • @priyabhavani2822
    @priyabhavani2822 9 месяцев назад +2

    మీలాంటి వాళ్ళు ఈ జనరేషన్ కి చాలా అవసరం ఉండే సాయి గారు.. కానీ దేవుడు చాలా అన్యాయం చేసాడు..

  • @g.keshavjairevanthannag.ke8212
    @g.keshavjairevanthannag.ke8212 3 месяца назад +3

    కామ్రేడ్ సాయి అన్న జోహార్

  • @anilanelapudi5814
    @anilanelapudi5814 Месяц назад +1

    రక్త బంధువా నీవు లేకపోవడం జాతి దురదృష్టం....

  • @harihalkati2093
    @harihalkati2093 Год назад +7

    Johar sai chandh anna ni laga inka evari undaleru 💥✨

  • @legendgang9504
    @legendgang9504 Месяц назад +2

    జోహార్ సాయి చంద్ అన్నా

  • @pinimintikesavarao8585
    @pinimintikesavarao8585 Год назад +8

    Sai చందు అన్నా నువ్వు పాడే పాట goosebumps vachinde మీరే పాడే పాట వండర్ఫుల్ nenu మీకు పెద్ద అభిమానిని

  • @localboychanti830
    @localboychanti830 2 месяца назад +3

    Songs వింటుంటే గూస్బమ్స్ వస్తున్నాయి సాయి చందు అన్న😊😊😊

  • @giribabulicstarhealth6233
    @giribabulicstarhealth6233 Год назад +53

    ఈ బీసీ లే చాలా గ్రామాలలో దళితులను అంటరాని వారీగా చూస్తున్నారు.

    • @Dreamchanel007
      @Dreamchanel007 Год назад +16

      వాళ్ళ కు తెల్వదు వాళ్ళు కూడ అంటరానివారే అని... 🤦🏻‍♂️🤦🏻‍♂️

    • @ram9735
      @ram9735 Год назад +4

      ma urlo ala choosthey vallaki ela ivvalo ala ichestham anna 🔥

    • @praveenlinga6888
      @praveenlinga6888 Год назад

      Cast feeling Niku unnadhi,

    • @jyothijyothi796
      @jyothijyothi796 Год назад

      Yes

    • @Nikhil-uq5lh
      @Nikhil-uq5lh Год назад +2

      ​@@Dreamchanel007 nee bondha...anta ranollu ante bc lu enti..bc mean backward ga unnavallu anthe...dantlo.konni kshatriya, brahmana upa kulalu uunay..inka cheppalante anta rani vallu ani evarni anodhu..adhi chala tappu...!

  • @durgaraodurgam7413
    @durgaraodurgam7413 3 месяца назад +2

    Patalone Prashna Unnadi, Super Late Sai Chandu Anna Singing

  • @paseddularaju5046
    @paseddularaju5046 7 месяцев назад +3

    మేము చాలా మీ మోటివేషన్ పాటలని మిస్ అవుతున్నము అన్న

  • @vijayasreemande5596
    @vijayasreemande5596 Год назад +2

    Super song thammudu Baga paadavu nuv marala vachey ni wife n children n society koraku

  • @kistaiahthangadpally3314
    @kistaiahthangadpally3314 7 месяцев назад +3

    సాయి చందానికి జోహార్లు సన్టి వ్యక్తి మల పుట్టాలే మళ్లీ రావాలి

  • @atnagarijaipal3995
    @atnagarijaipal3995 Год назад +2

    10:31
    Nice 👍🏻 song Anna 😍

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 Год назад +20

    😢😢😢😢😢 ఏడుపు వస్తుంది మీరు మా మధ్య లేకపోవటం, ఎంతో మందిని చైతన్య వంతులుగా చేశారు 😢😢😢😢we miss you అన్న from AP 😢😢😢😢😢

  • @anumandlahimabindu5239
    @anumandlahimabindu5239 29 дней назад +2

    Goosebumps 🔥

  • @karetisujatha9410
    @karetisujatha9410 Год назад +3

    మీరు ఎక్కడున్నా మి ఆతమ సాంతించలని కోరుకుంటున్న అన్న🙏🙏🙏🙏🙏

  • @josephusala6067
    @josephusala6067 4 месяца назад +2

    Very powerful song you sung brother

  • @Jee-k5b
    @Jee-k5b Год назад +9

    Great inspiring song.ఇలాంటి వాళ్ళు సమాజం లో ఉండాలి.వీరు

  • @lakepottidora3135
    @lakepottidora3135 Год назад +2

    జై భీమ్ . అన్న మీ పాటలు అద్భుతం.నేను you tub open చేసినప్పుడులా మీ పాట ముందుగా చూస్తాను. sorry అన్న ఐ మిస్ యూ..

  • @itsvinee09
    @itsvinee09 Год назад +7

    Goosebumps osthunai Anna chala late ga telusukunna mimmalni miss You anna 🤕🫂Rip Anna❤️

  • @teekumsc1368
    @teekumsc1368 3 месяца назад +1

    అన్న ఇది కరెక్ట్ ఆన్సర్ రెడ్డీ. కులం వలకు కరెక్ట్ బ్రదర్

  • @MdRafi-mv5cd
    @MdRafi-mv5cd Год назад +5

    Wow super

  • @satyanarayanan-r7x
    @satyanarayanan-r7x 16 дней назад

    JAI Bheem. Anna. Johar johar Sai Chand Anna.

  • @Vnagesh2539
    @Vnagesh2539 Год назад +21

    సాయి అన్న నికు జోహార్లు 🙏🙏🙏

  • @jalapathiparunandi3117
    @jalapathiparunandi3117 Год назад +165

    మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఓం శాంతి 😢

  • @nithinreddy27
    @nithinreddy27 Год назад +2

    Udyamam modhalpettalanna ni paata undalanna
    Nuvvu leni e roju jeerninchuleka pothunna anna sai chandh anna
    Ni marnam yavathu Telangana ni kannitipaalu chesindhi unnaanni rojulu ni spoorthi ki kattubadi untam anna

  • @munugurilalitha6304
    @munugurilalitha6304 Год назад +8

    మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను మిస్ యూ అన్న

  • @ChVinod-r9b
    @ChVinod-r9b 4 месяца назад +2

    I'm living Saudi Arabia Riyadh ❤❤miss you 💝 sai Anna ❤

  • @bhoomisrinivas4221
    @bhoomisrinivas4221 3 месяца назад +4

    Miss you anna obc pupil's jai bheem

  • @TuljapurVikram
    @TuljapurVikram 7 месяцев назад +2

    Miss you Saichand Anna 🙏😭.... Meru leru telisinapudu naku pranam poyinantha pani ayindhi Anna 😭... Meru lekunna me patalu unnay Anna 🙏Jai Bheem Anna....

  • @pras6246
    @pras6246 Год назад +24

    We miss u anna నీ పాట విట్టే నీవు లేవాణి తలచుకుంటే 😂😂 ఏడుపు వస్తుంది అన్న. జై భీమ్ అన్న .
    ఒక మంచి దళిత నాయకుని కొలిపోయాం అన్న.

    • @rajashekharchaliganti6932
      @rajashekharchaliganti6932 8 месяцев назад

      Anna 😂 ఈ symbol smile..
      😭 ఈ symbl cry...
      చెప్పినందుకు thappuga anukoku..

  • @salmonraju2642
    @salmonraju2642 5 дней назад +1

    Jai beemu ❤❤❤❤

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Год назад +24

    Wonderful performance. Jai bhim.

  • @mamatha.comvenkat3051
    @mamatha.comvenkat3051 Год назад +2

    Anna goose bumps osthunay 14 minutes na kallu chethulu ukole rip Anna Miss you so much Anna

  • @sanjulatha6304
    @sanjulatha6304 Год назад +11

    అన్న నీకు జోహార్లు 💐

  • @monkeyboy5248
    @monkeyboy5248 Год назад +14

    Song vintunte goosebumps vastunnayi Anna 🔥🔥 miss you Sai Anna 😢😢

  • @sridevivadlakonda4039
    @sridevivadlakonda4039 Год назад +3

    ఈపాట వింటుంటే నీ యొక్క ఆవేదన అర్దం అవుతుంది.. మీ యొక్క ఆశయాలు లక్ష్యాలు నెరవేరాలే

  • @YadaGiri-007
    @YadaGiri-007 Месяц назад

    నిపాటలో ప్రాణం ఉన్నదా అన్న గుర్తును🚩🚩🚩🚩🚩🚩🚩✊✊✊✊✊✊✊వ్వ్వ్ 🚩🚩🚩q

  • @ABHIRAMKANNA
    @ABHIRAMKANNA 5 месяцев назад +4

    సూపర్ సాంగ్ అన్న 🎉🤝🤝💞

  • @jyothikowdiki785
    @jyothikowdiki785 Год назад +1

    Entha goppa alochanalu entha goppa ga padinaru excellent

  • @rajne3662
    @rajne3662 Год назад +14

    ఓం శాంతి..... సాయి చందు గారు

  • @ChintalaVenkataiah-eh4we
    @ChintalaVenkataiah-eh4we 10 месяцев назад +2

    Ma Anna garu super songs jai Telangana jai Bheem jai jai mala 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @govardhanjohn6554
    @govardhanjohn6554 Год назад +4

    Super anna పాట అంటే నాకు చాలా నచ్చింది ❤❤ సాయిచంద్ అన్న ❤❤ నువ్వు పాట పడితే ఎవరైనా లేచి ఎగరాలి సిందే ఇలాంటి పాట మళ్లీ ఎవరు పాడలేరు సాయి చందు అన్న WE MIS U ANNA LAL SALAM ANNA❤

  • @mdmahboob4684
    @mdmahboob4684 4 месяца назад +1

    Anni sarlu vinna sangs vinale anipistadi anna marmva le mu Sai anna