అతనెప్పుడూ... ఉద్యమకారుడే. తన పాట మాటలతో కోడంగల్ జ్ఞానసభలో స్ఫూర్తిని నింపిన తీరు చాలా గొప్పది.

Поделиться
HTML-код
  • Опубликовано: 14 мар 2022

Комментарии • 180

  • @polepakamahendar8939
    @polepakamahendar8939 9 месяцев назад +4

    ఏమి గొంతు బయ్యా అది..
    రొమాలు నిక్కపొడుస్తున్నాయి నీ మాట పాట వింటుంటే.. Miss u brother

  • @erraramesh378
    @erraramesh378 2 года назад +68

    మీరే మాట ఇచ్చారు అన్న రా ప్రవీణ్ కుమార్ సార్ గారి కి సభా సాక్షిగా.. సారు వెంట ఉంటా అనీ అన్నారు.. ఇప్పటి నుండి అయిన . బీఎస్పీ లో చేరి బహుజన రాజ్యం కోసం పోరాడి విజయం సాధించి అధికారం కోసం కష్టపడు

  • @udaypalle5502
    @udaypalle5502 2 года назад +22

    Yes నువ్వు చెప్పింది నిజం అన్న మన వాళ్ళు నీలా గోడమీద పిల్లిలా అనంత కాలం నువ్వు అన్నట్టు బహుజన రాజ్యం రాదు.
    ఎవరికో చెప్పడం కాదు సాయి అన్న.. ముందు నువ్వు TRS నుండి బైటికి వచ్చి BSP లో చేరి BC , OC లను ఏకం చేయి..

  • @kdprasad8281
    @kdprasad8281 2 года назад +28

    TRS నుంచి బయటకి వచ్చినాక మాట్లాడు చందూ అన్న...

    • @Dk-bl2xw
      @Dk-bl2xw 2 года назад

      pink rangu lo baga muniginadu aduku ... koncham ekkuva matladutunadu.. bhahujanula gurinchi...

    • @stuntmuj423
      @stuntmuj423 2 года назад

      Money ichinakaa.. prati..okadu..povadu .Sai .chand..trs...lo...munigi.poindu..fail..nuv

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm 2 года назад +10

    RSP సార్ ప్రభుత్వన్ని ప్రశ్నించడం వల్లే నీకు పదవి వచ్చింది " సార్ తో కలిసి పనిచేయండి సాయి చంద్ గారు బాహుజన రాజ్యంలో అలాంటి పదవుల కన్నా గొప్ప పదవులు నీ కాళ్ల కిందికి వస్తాయ్. మనం డాక్టర్ అంబేద్కర్ వారసులం తప్పుడు రాజకీయ పార్టీలో ఉండవద్దు. భాహుజన రాజ్యం కోసం పని చేయండి డభ్భులు కావాలంటే 3 కొట్లా మంది భాహుజనులు నేలకు 1 రూపాయి ఒక అకౌంట్ లో వేసిన నేలకు 3 కోట్లు వస్తాయ్.

  • @raviravan5948
    @raviravan5948 2 года назад +21

    Bahujanulni akam cheyanikee bayaludheerindu Dr.Rs.Praveen kumar sir meeru chusthu undandi

  • @srikanthgone3679
    @srikanthgone3679 2 года назад +8

    సాయి చంద్ గారు బహుజనులు గురించి 100% కరెక్ట్ గా చెప్పారు- జై భీమ్ 🙏🌹🙏

  • @narayanaraok718
    @narayanaraok718 2 года назад +5

    Dorala Daggara baanisa ga undi, bahujana udyamam gurinchi maatladihthe prajalu nammala, Sai Chand garu, Alochinchandi.

  • @edlababulusupperbabulu3717
    @edlababulusupperbabulu3717 2 года назад +9

    సాయి చందు మీ సార్ రాజ్యాంగాన్ని రాస్తాడాటా

    • @davidmaharaj7858
      @davidmaharaj7858 2 года назад

      అంతేనా .....అయితే మళ్లీ ఒక పాట రాయాలి అన్న గారు కెసిఆర్ పైన

  • @ramdaslavudya9457
    @ramdaslavudya9457 11 месяцев назад +5

    సాయి చంద్ మౌర్య.,. బ్రదర్ గారు ఎక్కడ వున్నారు miss u🙏🏻🙏🏻.... మీరు 10 year వుంటే బాగుండేది మీలాంటి గొప్ప వక్త ద్వారా సమాజం నికి చాలా చైతన్యం వచ్చేది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @ramugudla3311
      @ramugudla3311 9 месяцев назад

      😮😢😢 0:16 😊 ఒప్.😂❤😢😢😊😅😅😮😮😢❤❤

  • @akhilbabuakhil
    @akhilbabuakhil Год назад +2

    ఈ దేశానికీ దేవుడు Dr Br అంబేద్కర్ 🎉

  • @nareshchandrakorrimvn2715
    @nareshchandrakorrimvn2715 Год назад +4

    నీ పాటకీ శఠకోటి దండాలే అన్నా🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SrikanthKDR
    @SrikanthKDR 11 месяцев назад +2

    జై భీమ్ 💙 సాయి చందు అన్న MiSS U అన్న 🥹🥲😭

  • @sunnybhaigaming848
    @sunnybhaigaming848 6 месяцев назад

    సాయిచందు అన్నా మీరు భౌతికంగా మామధ్యలో లేకపోయినా,
    పాట ఉన్నంత కాలం మీరు మామధ్యలో ఎప్పుడు మాగుండెల్లో
    ఉంటారు,, అంబేద్కర్ పాట విన్న ప్రతి వ్యక్తి నిన్ను తలుసుకుంటున్నారు
    అన్నా మీకు జోహార్ లు 🙏🙏🙏 24:33

  • @jalendarch89
    @jalendarch89 2 года назад +8

    డియర్ సాయి చంద్, మరి దొర కూడా ఒక్కసారి కూడా అంబేడ్కర్ జయంతి రోజు పూలమాలలు వేయడు ఎందుకనో, ఒకసారి అడగవా?

  • @pravi1425
    @pravi1425 2 года назад +14

    ప్రవీణ్ సార్ తో కలిసి పనిచేస్తాను అన్నావు కదా సార్ రిటైర్డ్ మెంట్ తరువాత

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  2 года назад +9

      సాయిచంద్ చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కష్టపడటం ఐపోయింది. ఫలితాలు అనుభవించే స్థాయిలో. సహాయపడే స్థాయిలోకి వచ్చే వేళ మనం ఆయన్ని ఇబ్బంది పెట్టవద్దు. అవసరమైనప్పుడు కలిసి రాకపోతె అప్పుడు నిలదీద్దాం.

    • @krishmorri17
      @krishmorri17 2 года назад +4

      @@BairiNareshOfficial ఇతను saichand అవసరం ఎక్కడ ఉంటే అక్కడ పొగుడుతూ పాటలు పాడటం విశేషం ఏంటి? పరోక్షంగా RS Praveen Kumar నూ వ్యతిరేకిస్తున్నారు కదా! మాదిగలు అజ్ఞానులు కాలం ఏళ్ళతీస్తున్న మాదిగ కులస్తులు అన్నటువంటి గద్దర్ గురించి మాట్లాడాడు! ఎందుకు అన్న! దళితులను వేదించే వేదిక మీద రౌడీలను పొగుడుతారు ఏంటి

    • @udaypalle5502
      @udaypalle5502 2 года назад +7

      @@BairiNareshOfficial rsp sir ని ఏమైనా అంటే ఊరుకునేది లేదు అన్న .

    • @Ram-dg9gq
      @Ram-dg9gq 2 года назад +12

      @@BairiNareshOfficial అంబేడ్కర్ గారు కూడా కొంత కాలమే కష్టపడుతా తరువాత ఫలితాలు, పదవులు అనుభవిస్తా అనుకుని ఉంటే ఈరోజు మనం ఎలా ఉండే వాళ్ళము అన్న చెప్పండి. సాయి చందు అన్న కోసం ఎందుకు ఇంతలా అడుగుతున్నం అంటే వారి పాటతో ఎవ్వరినైనా మార్చగలిగే శక్తి ఉంది, ఆ గొంతు ప్రవీణ్ సార్ కి తోడైతే బాగుంటది అని చిన్న ఆశ అంతే..

    • @user-tb5vx3fb2u
      @user-tb5vx3fb2u 2 года назад

      @@BairiNareshOfficial ఇన్ని వదిలేసి ఉండే ఇపుడు గొలుసు పెట్టిండు ఎటు వెళ్లకుండా మనల్ని వాళ్ళు అలాగే చూస్తారు అది మీకు తెలుసు ,పాటలు ఉత్ప్రెరకాలు మాత్రమే క్రియ జనకాలు కావు పాటలు మాటలు కావు బహుజన రాజ్యం కోసం పని కావాలి

  • @krishnakurumani2429
    @krishnakurumani2429 2 года назад +2

    You are 💯 correct Anna
    Bahujanulani ekam chayadaniki bayaluderindu Rsp 🐘🐘🐘🐘

  • @venkatappadasari8014
    @venkatappadasari8014 2 года назад +5

    అన్నా మీరు అంటే మాకు చాలా ఇష్టము అలాగే చాలా గౌరము కూడా మీరు trs ముసుగు తీసివేసి బయటికి రాండీ

  • @rakeshbhavani7372
    @rakeshbhavani7372 2 года назад +6

    స్టేజ్ పై చెప్పుడు కాదు అన్న వచ్చి ప్రవీణ్ sir తో నడువు అప్పుడు మా బాధలు తెలుస్తాయి... కలిసి బహుజన రాజ్యం తెచ్చుకుందాం....

  • @akhilbabuakhil
    @akhilbabuakhil Год назад

    కానీ నా అభ్యర్ధన స్టేజి మీద ఇద్దరే ఉండాలి. ఒకరు అధ్యక్షుడు and స్పీకర్ that is ఇంటర్నేషనల్ respect ✌️

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 Год назад +2

    సాయి చంద్ అన్నా వాయిస్ సూపర్.. జై భీమ్

  • @JAYARAM-sc5eu
    @JAYARAM-sc5eu Год назад +3

    అన్న నీకు నా పాదాభివందనాలు అన్న

  • @prakashlifefailure18
    @prakashlifefailure18 2 года назад +13

    ఈ ఒకపాటతో ఆయన స్పూర్తి నీ తెలియజేసిన మన సాయి చందు మౌర్య అన్న గారికి ప్రత్యేక జై భీమ్ లు

  • @gorreprashanth7344
    @gorreprashanth7344 Год назад +2

    మీ శ్రమ ఎప్పటికి వృధా కాకూడదు అన్న

  • @godariswamy5574
    @godariswamy5574 2 года назад +4

    Exlent song jai bheem

  • @ceosathish3198
    @ceosathish3198 2 года назад +8

    BC oc minority & bhahujanulu entthamadhi video chusharo like cheyandi

  • @friendsforeversrirajfriend7351

    Oka goppa udhyama kaarunni kolupoyamu. Mimmu maruvadhu ee Telanganamu Saichand anna ❤💪💙

  • @kavyaeditings9973
    @kavyaeditings9973 2 года назад +13

    జై భీమ్ సూపర్ సాయి చంద్ అన్న వాస్తవాన్ని కళ్లకు కట్టినట్టుగా చెప్పారు జై భీమ్

  • @Cuteprincess7901
    @Cuteprincess7901 Год назад +1

    Johar Dr BR Ambedkar

  • @nrvlogs3102
    @nrvlogs3102 2 года назад +2

    Super speech and song bro

  • @DubaiDreamscapes
    @DubaiDreamscapes 2 года назад +4

    JAI BHEEM

  • @narsimhamidde6062
    @narsimhamidde6062 2 года назад +1

    Mee songs vinte goose boms vachai Anna pourusham poduchukosthundi really....jai bheem

  • @anjilaiahgoud4840
    @anjilaiahgoud4840 2 года назад +3

    సూపర్ సాంగ్

  • @Gadwalruchuluvlogs
    @Gadwalruchuluvlogs 2 года назад +1

    జై భీమ్ జై నరేష్ అన్న

  • @kanchimireddysethavaramesw7806
    @kanchimireddysethavaramesw7806 Год назад +6

    అద్భుత గాత్రం హృదయాన్ని కదిలించే పాట.

  • @ssudareddy3336
    @ssudareddy3336 2 года назад +3

    What a sweet voice. Amazing I solute to u

  • @allampallisaidaiah4625
    @allampallisaidaiah4625 2 года назад +3

    Exlent sir Dil se saulet 🙏

  • @rainbowrain1240
    @rainbowrain1240 6 месяцев назад

    Adbuthamaina singer vi anna,no one can sing like you singing variations... ❤❤❤...na chivari swaasa varaku nee paatalu vintune vinta entha technology improve ayyi entha cinema songs vochina.nakivve istam inspirational songs,udyama paatalu

  • @srinivasbollepally4251
    @srinivasbollepally4251 2 года назад +3

    Super seech and song anna 🙏🙏🙏Jaibheam

  • @edlababulusupperbabulu3717
    @edlababulusupperbabulu3717 2 года назад +8

    కెసిఆర్ కోవాటు సాయిచందు గారు

    • @msgls2146
      @msgls2146 10 месяцев назад

      Vere videos chusi cheppu bro

  • @metlikrishna679
    @metlikrishna679 2 года назад +2

    Jai Bheem ✊

  • @shravanigabbeta2214
    @shravanigabbeta2214 2 года назад +3

    wow that song is amazing

  • @siddusb942
    @siddusb942 2 года назад +3

    Song vintuntey kannilu aagatledu bhayya😭

  • @raviravan5948
    @raviravan5948 2 года назад +4

    Neelaanti vaallu KCR Butlu naakuthunnantha varaku bahujanulu a vidhingaa vastharu sai anna

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 2 года назад +3

    Jai BR Ambedkar 🙏🙏🙏❤️❤️❤️🙏

  • @madhukumaryadavcmpc.m.p6437
    @madhukumaryadavcmpc.m.p6437 4 дня назад

    I Miss You u ❤

  • @ashoksrinu2277
    @ashoksrinu2277 2 года назад +1

    Anna song ami paadaru 👌👌🙏🙏🙏👌👌👌👌👌

  • @raghavenderpabbathi2316
    @raghavenderpabbathi2316 2 года назад +1

    Abba super anna Praveen tho kaluuuu anna dandam pedutha

  • @ramakrishnabuddula6175
    @ramakrishnabuddula6175 2 года назад +3

    Jai bheem and Jai RSP

  • @venkannapagi2992
    @venkannapagi2992 2 года назад +1

    Supar Anna
    ✊✊

  • @bheeshmaambedkar333
    @bheeshmaambedkar333 8 месяцев назад

    I MISS YOU ANNA

  • @esathyammasathyamma6728
    @esathyammasathyamma6728 11 месяцев назад

    Anna meeru 20 year varkaina A.... dhevudu Uncouthe mana jathi vallannaiana bhgu chesthunnavu anna❤❤

  • @venkatkammapati4123
    @venkatkammapati4123 2 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SureshSuresh-cl6vy
    @SureshSuresh-cl6vy 2 года назад +1

    Annaaaaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @josephusala6067
    @josephusala6067 Год назад

    Super song

  • @nagendrampappula2198
    @nagendrampappula2198 2 года назад

    Super

  • @tgmuthaiah8823
    @tgmuthaiah8823 11 месяцев назад

    Saichand Anna miss All Telangana pipul 😢 Mali ravala saichand Anna God bless your family 😢

  • @siddusb942
    @siddusb942 2 года назад +2

    Jai Bheem

  • @esathyammasathyamma6728
    @esathyammasathyamma6728 11 месяцев назад

    100% karectuga matlduthunnaranna ❤neeku Jhoharulu anna

  • @renukarathod8762
    @renukarathod8762 2 года назад +3

    Jai Bhim

  • @akhilbabuakhil
    @akhilbabuakhil Год назад

    Sai chand said correct. బహుజనులుంటేనే meeting correct

  • @kadirmia8005
    @kadirmia8005 2 месяца назад

    ❤❤❤❤❤super.anna

  • @narsimluk9120
    @narsimluk9120 Год назад +2

    శెవిటోనిలో శంఖం ఊదినట్టుంది.మాటతీరు

  • @bsprsp618
    @bsprsp618 2 года назад +8

    సాయి చందు అన్న మీరు మాట్లాడింది చాలా తప్పు బహుజన రాజ్యం కోసం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రెండు లక్షల 63 వేల రూపాయల జీతాన్ని వదిలి పెట్టుకొని ఈ బహుజనులకు అనగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసి లో ఉన్న పేద వాళ్లకు న్యాయం జరగాలని తన జీవితాన్ని త్యాగం చేసి బీఎస్పీ లో చేరడం జరిగింది నువ్వు ఈరోజు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి విడ్డూరంగా మాట్లాడడం తప్పు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రాజీనామా చేసిన తరువాత కెసిఆర్ గారిని ప్రశ్నిస్తే నీకు ఈ రోజు జాబ్ వచ్చింది అది కూడా మరిచి పోతున్నావా సాయి నీలాంటి వాళ్ళు బహుజన వాదానికి తూట్లు పొడిచే విధంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు సాయి గుర్తుపెట్టుకో నీ వాయిస్ చాలా బాగుంది నువ్వు అంటే చాలా అభిమానం నీ యొక్క మాటలు వేరే వ్యక్తిని మేల్కొనే విధంగా మాట్లాడుతున్నారు అది చాలా పద్ధతి కానీ నువ్వు ఈరోజు బహుజన రాజ్యం బహుజనుల గురించి తప్పుగా దయచేసి ఇలాంటి మాటలు చేతనైతే చేయు లేకపోతే ఒక పార్టీకి చెంచా గా ఉండు అది నీ అభిప్రాయం అది నీకే వదిలేస్తున్నాం కానీ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నీ కానీ బి ఎస్ పి పార్టీ ని కానీ అవమాన పరిచేలా.. జై భీమ్ జై ఇన్సాన్

    • @sumanlgp4565
      @sumanlgp4565 2 года назад

      బహుజనులను అందరినీ ఎకం చేయడానికి బయలుదేరితే నువ్వు ఇలా మాట్లాడటం correct kaadu anna...bahujanulanu ఎలా ఏకం చేయాలని ఆలోచించు.....
      బహుజనులు అంటే తప్పు nt....
      Igo itlane Mee లాంటి వారే, ఒకరు, ఇద్దరి వల్ల...ఎటో ఎటో పోతుంది...saichand అన్న కొంచం ఆలోచించు....
      కొన్నిరోజులు TRS meeting lo paata paadthavv,konni రోజులు vere party laku attend ithavv....Y anna situation batti matladathavv.... మీరు పాటలు చాలా బాగా పాడతారు కానీ, అందులో meaning kuda chala baaga ఉంటది,,
      కానీ ఇలా బహుజనులు కాదు అని మాట్లాడటం correct kaadu saichand అన్న

  • @goutamreddy7978
    @goutamreddy7978 Год назад

    Super bro 👍

  • @chippalapallisomanna6668
    @chippalapallisomanna6668 2 года назад +2

    సాయి చంద్ లాంటి వాళ్ళు ఉంటే బహుజన సిద్ధాంతం సమాధి అవుతుంది

  • @koppuarunaupsnizambadvango8910
    @koppuarunaupsnizambadvango8910 2 года назад

    Super song anna

  • @knagaraju5163
    @knagaraju5163 9 месяцев назад

    ✊✊✊✊💪💪💪

  • @vijaykurkula7250
    @vijaykurkula7250 2 года назад

    Avamaninchina deshaniki rajangani andiechinanduka line ki 🙏🙏🙏 annna

  • @premkumargodla4564
    @premkumargodla4564 2 года назад +1

    అన్నా ఈ సాంగ్ కి music add చేసి సాంగ్ వరకి RUclips lo pettu anna

  • @singdasshekhar8568
    @singdasshekhar8568 2 года назад +1

    Jai bheem anna super song

  • @mrk1268
    @mrk1268 2 года назад

    Excellent Anna
    Jai bheem

  • @moulkarprabhakar9827
    @moulkarprabhakar9827 2 года назад

    Super rrrrrrrrrrrrr

  • @ramagiriraju3526
    @ramagiriraju3526 2 года назад

    Super Anna Jai bheem

  • @pshekarpshekar3626
    @pshekarpshekar3626 2 года назад +4

    Jai bheem

  • @bharatdhongde4169
    @bharatdhongde4169 11 месяцев назад +1

    Only.bsp

  • @jetavathrajitha9122
    @jetavathrajitha9122 11 месяцев назад

    Johar ambedhkar
    Johar Sai chand 🙏🙏🙏

  • @devdasbadal9259
    @devdasbadal9259 Год назад +1

    Anna sound chala takkuvagha oonnadi

  • @srikanthtsrikanth7220
    @srikanthtsrikanth7220 2 года назад

    Jai bheem Sai chandu Anna nivu matladindhi correct Anna

  • @prashanth1802
    @prashanth1802 2 года назад

    🙏

  • @rajashekarv6621
    @rajashekarv6621 2 года назад +3

    Naresh anna your speech uploaded please

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  2 года назад +2

      నిన్న రాత్రి నిద్రలేదు. ఈ రోజు మెదక్ వెళ్ళాం... ఇప్పుడు ముందేసుకున్నం చూద్దాం

  • @anneparthi8029
    @anneparthi8029 2 года назад +1

    Sai chand donga mariyu oosaravelli...JAI Ambedkar.

  • @user-eh1wj9mr2f
    @user-eh1wj9mr2f 11 месяцев назад

    Miss u anna😢😢😢😢

  • @rockzcreations3993
    @rockzcreations3993 2 года назад

    Waiting your spetch

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 2 года назад +2

    Jai bheem ✊✊✊✊

  • @rspbspa1channel843
    @rspbspa1channel843 2 года назад +3

    సాయిచంద్ మాటలతో రెంజర్ల రాజేష్ అన్న చాలా నేర్చుకోవాలి స్పీచ్ అంటే

    • @nagaiahjanga2286
      @nagaiahjanga2286 Год назад

      ఇటుదటుగా అటుదిటుగా చెప్పావు అన్నా

  • @bandasriram7979
    @bandasriram7979 2 года назад +1

    Jai bheem ✊

  • @punnamallikarjun6514
    @punnamallikarjun6514 Год назад

    జోహార్ sai chand

  • @manjulaus
    @manjulaus 11 месяцев назад

    Yaa mana telagana loo current problem water problem farmers problem ani vunday

  • @SureshSuresh-cl6vy
    @SureshSuresh-cl6vy 2 года назад

    Jai beem chendhanna

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 2 года назад +1

    Jai.bheem.anna

  • @raviravan5948
    @raviravan5948 2 года назад +2

    Baba saheb gaaru raajyangaanni maarustha annappudu a bokkalo dhaakunnav maatallo kadhu cheethallo pani chesi chupiyyandi adhe chesthunnadu praveen sirr

  • @maheshnallagatla5327
    @maheshnallagatla5327 2 года назад +1

    Great Sai Chand anna

  • @davidmaharaj7858
    @davidmaharaj7858 2 года назад

    పాటలో ఒకటే అంబేడ్కర్ ....

  • @Dk-bl2xw
    @Dk-bl2xw 2 года назад

    B.Naresh bro chandu chala ekkkuva matladutunadu bhahujanula kosam poratam chese valanu chala chipga matladutunadu... bahujanula kosam miru inka RSP, Murala sir ..

  • @saiseenu.45
    @saiseenu.45 2 года назад +1

    Anna ni speech kavali

  • @chalamalageetha446
    @chalamalageetha446 2 месяца назад

    F

  • @sureshmaharaj7723
    @sureshmaharaj7723 2 года назад +8

    చెంచా సాయి గాడు

  • @nagaiahjanga2286
    @nagaiahjanga2286 Год назад

    ఈ పాట సాయిచంద్ పాడకుండా వుంటే ఇంకా బాగుండేది ఎందుకంటే ఈన కెసిఆర్ పెంపుడు కుక్క ఈయనలో స్వతంత్ర భావాలు ఎక్కడా లేవు

  • @hanmanthumanigambheer6030
    @hanmanthumanigambheer6030 2 года назад +3

    అన్నగారు మీరు మాట్లాడింది అప్లోడ్ చెయ్యడి నేను live లో ఉన్నకాని మళ్ళీ వినాలనిపిస్తుంది అంత బాగుంది మీ ప్రశంగం

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  2 года назад +1

      ఇందాకే అప్ లోడ్ చేసాను.