కులం గజ్జి కడిగిపారేసిన దుమ్మరేపే ప్రసంగం వింటె ఫిదా కావలసిందే - కోడంగల్ బహిరంగ సభలో భైరి నరేష్

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • #gnana_sabha
    #kodangal
    #bairi_naresh_public_speach
    #Ambedkar_Gnana_sabha
    #ambedkar_yuvajena_sangam_kodangal
    #kodangal_Naresh_bairi_speach
    #no_god
    #7013160831
    #ambedkar_gnana_sabha-kodanga
    గమనిక: వీడియో మోత్తం పైన వచ్చిన ప్రకటనలో దేవుళ్ళని చెయ్యాలని నమ్మని వారు అనే చోట "నిమ్మని" తప్పుగా పడింది గమనించగలరు. నిమ్మని అని కాదు నమ్మని అని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి.

Комментарии • 167

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 Год назад +3

    నరేష్ అన్నా మీ ప్రసంగం ఆసాంతం జ్ఞానం బోధించటానికి బోధపటటనికి చేసినందుకు tq జై భీమ్ జ్ఞానం వర్ధిల్లాలి...

  • @jonnalagadda_short_flims
    @jonnalagadda_short_flims Год назад +2

    బ్రదర్ మీరు చాలా కష్టపడుతున్నారు, మీరు పడే కష్టాన్ని చూసైనా ఈ సమాజం చైతన్యవంతం కావాలని కోరుకుంటున్నాను. 🙏🙏🙏

  • @nabisaheb6278
    @nabisaheb6278 2 года назад +7

    మీ ప్రసంగం ఆద్యంతం అద్భుతం బ్రదర్. మూఢనమ్మకాల ఊబిలో తరతరాలుగా పీకల్లోతు వరకు మునిగి ఉన్న ఈ సమాజాన్ని ...చైతన్యపరచడం కోసం మీరు పడుతున్న తపన చూసైనా యువత ముందుకు రావాలి.
    #దేవుడు లేడు...#దయ్యం లేదు..#ఆత్మ లేదు...#స్వర్గం లేదు...#నరకం లేదు.. #పునర్జన్మ లేదు# అన్న #శాశ్వత #సత్యాలు ప్రతి ఒక్కరూ #హృదయపూర్వకంగా #నమ్మినట్లైతే
    ఈ సమాజంలో #తరతరాలుగా తిష్ట వేసిన #మూఢనమ్మకాలు #పటాపంచలై పోతాయి.
    అప్పుడు సమాజంలో #కులవివక్ష సమూలంగా తుడిచి పెట్టుకపోతుంది.
    అన్ని రంగాల్లో నిజమైన #సమానత్వం సిద్ధిస్తుంది..
    మన #DEVELOPMENT కు #DOWNFALL కూ మన #కష్ట #నష్టాలకు మనం తీసుకునే #నిర్ణయాలే
    #కారణం అన్న సత్యం అర్థమవుతుంది.
    మన #ఆరోగ్యం మన చేతిలోనే ఉందన్న విషయం మనకర్ధమవుతుంది.
    మనం అనుభవిస్తున్న ఈ #సౌకర్యాలు..ఈ #అభివృద్ధి #కేవలం #మానవుని #శ్రమ...మానవుని #మేధస్సు మాత్రమే కాని ఏ #దేవుని #దయా #దాక్షిణ్యాలు #కాదని అర్థమవుతుంది.
    HATS OFF TO YOU BROTHER.

  • @ajaykarangula8763
    @ajaykarangula8763 2 года назад +25

    అన్నా మీరు చెప్పే మాటల్లో ఎంత అర్థం ఉందో అంత కన్నా ఎక్కువ నిజం ఉంది అన్న ఇన్ని రోజులు మన వాళ్ళు చీకటిలో ఉండి మీ లాంటి వాళ్ల వల్ల ఇప్పుడే వెలుగు లోకి వస్తున్నాం అన్నా "జైభీం, జై ఇన్సాన్న్"

  • @balaraju9711
    @balaraju9711 Год назад +2

    తమ్ముడు మీరు సేస్తున్న తెలంగాణా లో ఈ సమరం చాలా గొపది ఇట్లానంటి మహాబాగ్యం ఆంధ్రప్రదేశ్ మరియు దేశం అనంతా ఒక తాటి పైకి వచ్చినప్పుడే అసలు సిలైన స్వాంత్రియం , జై భీమ్ ,, బా బా సాహెబ్ అంబేద్కర్ కోన సీమ జిల్లా

  • @achuthrajbhairi7090
    @achuthrajbhairi7090 2 года назад +20

    పైన రాసిన విషయం లో నిమ్మ అని పడింది
    నిమ్మ కాదు "నమ్మి మోసపోకండి"
    దయచేసి అర్థం చేసుకోగలరని మనవి.

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 2 года назад +13

    వామ్మో అన్నగారు సూపర్ స్పీచ్ దద్దరిల్లిన కొడంగల్ డా,, బిఆర్. అంబేడ్కర్ జ్ఞాన సభ. జై భీమ్ జాని జై భారత రాజ్యాంగం🤝✊💐

  • @suvarnasuvrna3891
    @suvarnasuvrna3891 2 года назад +7

    అంబేద్కర్ జ్ఞాన సభ కొడంగల్ లో చాలా చాలా చాలా బాగాచెప్పారు అన్న ప్రతిరోజు నీమాటలు పాలొఅవుతాను జై భీమ్ 🙏🙏

  • @banikeniramu9468
    @banikeniramu9468 2 года назад +37

    Excellent speech అంబేద్కర్ జ్ఞాన సభ వేదికను వందశాతం బాగా వినియోగించుకున్నారు మీ నాయకత్వంలో భారత నాస్తిక సమాజం సభ్యునిగా ఉండటం గర్వకారణంగా ఉంది

  • @rameshsatuluri4436
    @rameshsatuluri4436 Год назад +2

    జై భీమ్ జై బి ఎస్ పి జై నరేష్ అన్న జై ఇన్సాన్

  • @gsreeramulu4903
    @gsreeramulu4903 Год назад +3

    జై భీమ్ అన్న ✊️✊️✊️

  • @VYAVASAYAM
    @VYAVASAYAM Год назад +2

    Unforgettable speech every one should know this is what

  • @annimalaravinderannimalrav9852
    @annimalaravinderannimalrav9852 2 года назад +22

    మనువాదాన్ని మంటగలిపే స్పీచ్
    జై భీమ్

  • @suryanarayanarayi6042
    @suryanarayanarayi6042 8 месяцев назад

    నీ మాట వక ఆయుధం నీ బాట జీవిత గమ్యం. జైభీమ్. Master.

  • @sudhakargangarapu9327
    @sudhakargangarapu9327 2 года назад +3

    Jai bheem nareshanna excellent speech ✊✊✊✊👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍🐘🐘🐘🐘🐘🐘

  • @emotionworld.
    @emotionworld. 2 года назад +4

    కులాంతర వివాహాలు ప్రోత్సహించండి

  • @suvarnanestham7275
    @suvarnanestham7275 2 года назад +5

    నరేష్ తమ్ముడు మీ స్పీచ్ అదిరింది మీ స్పీచ్ విని కొందరైనా మారాలని ఆశిస్తున్నాను.

  • @user-sb3yv4dx8e
    @user-sb3yv4dx8e 2 года назад +2

    Jaibheem

  • @saraswathisundupalle8006
    @saraswathisundupalle8006 Год назад +3

    Jai bhim anna

  • @metlikrishna679
    @metlikrishna679 2 года назад +5

    Great Anna 🙏✊ Jai Bheem ✊

  • @user-wr1lb6kg1h
    @user-wr1lb6kg1h 2 года назад +12

    Excellent speech నరేష్ అన్న
    జై భీమ్ జై ఇన్సన్

  • @sodarirajkumar
    @sodarirajkumar 2 года назад +5

    అన్న మీ గొంతు బాగ లేకపోయినా మన పేద జాతి విముక్తి కోసం నువ్వు పడుతున్న అవస్త (బాధ్యత) కొలవలేనిది అన్న
    ఈ యూ tube channel ద్వార నేను చాల జ్ఞానం పొందాను
    జై భీమ్ అన్న ✊

  • @prashanthreddy2095
    @prashanthreddy2095 Год назад +1

    Great speech oka kaloji gari speech la anipichindi naku

  • @rajendraraj8757
    @rajendraraj8757 2 года назад +5

    మాకు విద్య వైద్యం ఉద్యోగాలు ఇవ్వకపోయినా..మతంపేరుతో రెచ్చగొడితే,జంధ్యం ఉన్నోళ్లకి ఓట్లు వేసేవాళ్ళలో మా జంధ్యంలేని మా బీసీలు ముందుంటారు.

  • @srajrajesh4148
    @srajrajesh4148 2 года назад +6

    అన్న సూపర్ చెప్పారు అన్న జై భీమ్ వందనాలు అన్న ✊✊✊✊✊✊✊

  • @chtalupulu8449
    @chtalupulu8449 2 года назад +3

    మంచి విలువైన స్పీచ్ ఇచ్చారు నరేష్ ✊✊

  • @loopkondalmethari5602
    @loopkondalmethari5602 2 года назад +2

    Nice speech bro
    Jai Bheem

  • @rajendarpole123
    @rajendarpole123 2 года назад +2

    ఎక్సలెంట్ అన్నగారు ✊️✊️✊️జై భీమ్

  • @justlike-zg5qr
    @justlike-zg5qr 2 года назад +2

    👍

  • @sureshjillella2831
    @sureshjillella2831 2 года назад +2

    జై Bheem jai jai Bheem/please save our great Constitution

  • @oye2873
    @oye2873 2 года назад +10

    మీ లాంటి వారు మరెందోరో రావాలి అన్న మీరు చెప్పే దంట్లో 100% నిజం

  • @ganeshkindigeri5921
    @ganeshkindigeri5921 2 года назад +2

    Jai Bheem

  • @matcharavi5934
    @matcharavi5934 2 года назад +2

    Excellent speech anna 👍

  • @rameshpallechinni7966
    @rameshpallechinni7966 2 года назад +11

    ఎక్సలెంట్ స్పీచ్ అన్న ఈ వీడియో చూసిన వాళ్ళు అయినా మారతారని అనుకుంటున్నాను జై భీమ్ జై ఇన్సాన్✊✊

  • @praveenprabhu9191
    @praveenprabhu9191 2 года назад +2

    Super speech Naresh sir

  • @erupulasrinivas5536
    @erupulasrinivas5536 2 года назад +2

    Jai Bheem ✊

  • @nareshts558
    @nareshts558 Год назад +2

    Naresh annaaaaa.........

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 2 года назад +3

    ఇతర దేశాలలో ఉన్న ప్రజలు డా,, బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు కానీ నా భారతదేశంలో ఉన్న ప్రజలు మాత్రం ఆ మహనీయుని త్యాగాన్ని గుర్తించలేకపోతున్నారు.
    భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం తెలుసుకోండిరా..!
    బహుజన మేలుకో...! రాజ్యాన్ని ఏలుకో...!
    జై భీమ్ జాని జై భారత రాజ్యాంగం🤝✊📘📚✍️✍️

  • @narsimluk9120
    @narsimluk9120 Год назад +2

    జై భీం జై బహుజన జై ఇన్సాస్

  • @babuchinnichinni1136
    @babuchinnichinni1136 2 года назад +2

    Jai bheem jai Bharath
    Sodharulara Ambedkar vadulu andharu dhayachesi bhodha mathanni sweekarinchandi

  • @indurnarsing453
    @indurnarsing453 Год назад +1

    ఇప్పటికైనా రిజర్వేషన్ లు low budget వారికి ఇవ్వాలి అని పోరాటం చేసిన కులలు అన్ని మంట గలిసి మనుషులంతా ఒకే కులం అదే మానవ కులం ఆవిర్భవించిను

  • @sangameshgosam8748
    @sangameshgosam8748 2 года назад +2

    Jai bheem

  • @yalijala1262
    @yalijala1262 2 года назад +4

    good speech

  • @parasharamulukoduri2677
    @parasharamulukoduri2677 2 года назад +2

    Jai bheem Excellent speech bro

  • @julamohan7760
    @julamohan7760 2 года назад +1

    Exlent bairi naresh manchi gnanani prajalaku chepparu jai insan Jai beem ✊✊✊

    • @julamohan7760
      @julamohan7760 2 года назад

      I m jula mohan manava vikasa vedika pdpl jilla adyasxulu godhavarikhani

  • @anilfolks2522
    @anilfolks2522 2 года назад +3

    Jai bheem Naresh anna ✊
    I am big fan of u anna ❤

  • @saraswathisundupalle8006
    @saraswathisundupalle8006 Год назад +3

    Super speech anna Jai bheem Jai Insan anna✊✊✊

  • @ambedkargadepaka5478
    @ambedkargadepaka5478 2 года назад +2

    You are a great speeker bro. Pleases keep on going, I am with you.

  • @mynallamala
    @mynallamala 2 года назад +1

    Anna chala Baga matladinaru

  • @basvarajnikheel4893
    @basvarajnikheel4893 2 года назад +7

    Jai bhim

  • @pannigantilingam2119
    @pannigantilingam2119 Год назад +2

    Jai bheem ✊ annaa 🙏🤝✊🌹🌹🌹🌹🌹💙💪🙏

  • @gautamgautam5610
    @gautamgautam5610 2 года назад +2

    Jai bheem jai insan

  • @lakshmikanagala9142
    @lakshmikanagala9142 2 года назад +2

    👏👏👏👌👌👌👌👌

  • @swamygangaram9613
    @swamygangaram9613 2 года назад +1

    Jai bheem jai insaan yours speach super message for everybody. 👍👍👍👍👍👍👍👍👍.

  • @ramulubegari8056
    @ramulubegari8056 2 года назад +2

    Nice message brother. Jai bheem

  • @anjilaiahgoud4840
    @anjilaiahgoud4840 2 года назад +3

    ఎమ్మెల్యే గారు ముండ్ల మీద కూర్చున్నట్లు ఉన్నారు. అన్న మీ ఉపన్యాసం కు

  • @friendsforeverchanel2321
    @friendsforeverchanel2321 2 года назад +3

    Baire naresh Anna gariki jai bhemm
    Miku una programs maku kuda chepadi
    Mudhuga imfrmmestion
    Ivagalaru
    Maku bagara unte ravadaniki try chestham 🙏🙏🙏

  • @user-kt1yh3cm6e
    @user-kt1yh3cm6e 8 месяцев назад

    సూపర్ అన్న 🎉🌹

  • @yhanmanthu714
    @yhanmanthu714 2 года назад +2

    Super speech anna

  • @malleshmedi1085
    @malleshmedi1085 2 года назад +2

    Really sueperb speech anna👌👌✊✊

  • @lingampelliprem510
    @lingampelliprem510 2 года назад +5

    Excellent speech Anna 👌
    జై భీమ్ ఇన్సాన్ 💐

  • @rammohanmusic6409
    @rammohanmusic6409 Год назад +1

    Jai beem

  • @rajashekark3226
    @rajashekark3226 2 года назад +9

    కొడంగల్ ఙ్ఞాన సభలో చాలా మంచి మెసేజ్ ఇచ్చారు అన్న ఒక్కరు కూడా కదల లేదు సైలెంట్ గ విన్నారు.మీ గొంతు సహకరించి ఉంటే ఇంకొన్ని విషయాలు చెప్పేవారు.
    Jai insaan Anna.

  • @naikotibaswaraj7129
    @naikotibaswaraj7129 2 года назад +3

    Jai bheem super speech bro jai insan.

  • @sankikoteshwar7581
    @sankikoteshwar7581 2 года назад +6

    Jai bheem ✊ Anna

  • @mothesujatha1897
    @mothesujatha1897 3 месяца назад

    Ni.speech.lo.chala.pavar.vundhi.sar

  • @rameshnandhi1890
    @rameshnandhi1890 2 года назад +3

    జై భీమ్ అన్న జై ఇన్సాన్

  • @chinnikrishna7564
    @chinnikrishna7564 2 года назад +2

    జై భీమ్ జై ఇన్సాన్

  • @ganeshmulkalapallybspdsp2569
    @ganeshmulkalapallybspdsp2569 2 года назад +2

    అన్న జై భీమ్
    జై ఇన్సాన్
    అన్న నాదో చిన్న మాట మీరు స్పీచ్ సూపర్ గా ఇచ్చారు అన్న గారు...
    అక్కడున్న యువకులు పెద్దలు మీరు మాట్లాడుతుంటే చాలా చక్కగా విన్నారు...
    కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నీ మీరు SC అంటరాని కులం వాడు కాబట్టి ఓకే కానీ భారతదేశంలో sc కులాలు 1100 ఉప కులాలు ఉంటాయి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో 56 కంటే ఎక్కువ తక్కువ ఉండొచ్చు అందులో మహాదిగ మాల తెలంగాణలో కానీ మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ ని మహాదిగా ఆనీ మాల అని చెప్పుకుంటూ వచ్చారు మళ్లీ ఒక దగ్గర మాల అని చెప్పారు...నాకు ఉన్న చినా జ్ఞానం ప్రకారం బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మహాదిగా అయినా కాదు. మాల అయినా కాదు కాబట్టి అసలే మన తెలంగాణ ఆంధ్రా లో మహదిగ మాల కుటుంబాలకు ఒకరంటే ఒకరి కి పడటం లేదు మళ్లీ మీరు ఇలా చెప్తే ఆ మహనీయుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు కులాలకు దూరం కావడం జరుగుతుంది కావున...
    మొత్తానికి నేను ఏమంటాను అంటే భారతదేశంలో 1100 ఉప కులాలు ఉన్నాయి అందులో ఒక ఉపకులం అదే అంతరాన్ని వారు మహర్ ల కుటుంబం గా పరిగణనలోకి తీసుకున్నారు అని భావిస్తున్న.... జై భీమ్ జై ఇన్సాన్

  • @harijannagaiah1166
    @harijannagaiah1166 2 года назад +4

    ఈ సభ యొక్క ముఖ్య ఉదేశం అంబేద్కర్ గారి ఆలోచన పంచడం కోసమే ఐతే జై భీమ్. జై భారత రాజ్యాంగం. 🌹🇺🇳🙏
    కానీ అంబేద్కర్ జ్ఞాన సభ పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసపురితంగా అగ్రకుల పెత్తందరు ల పార్టీ కి మలుపుకోవడం కోసం పెట్టినట్లుంది. రాష్ట్ర ప్రభుత్వం సలహా తో ఈ సభ నడుస్తుంది.అన్ని కచ్చితంగా చెపగలం.ఎందుకు అంటే ఇందులో trs పార్టీ వారు ఎందుకు వున్నారు సభ వేదిక పైన.

  • @ambedkargadepaka5478
    @ambedkargadepaka5478 2 года назад +3

    Huge respect on you! Good going bro. I wanna meet you again.

  • @moulkarprabhakar9827
    @moulkarprabhakar9827 2 года назад +2

    Super rrrrrrrrrrrrr anna jai bheem

  • @renukuntlamahesh8123
    @renukuntlamahesh8123 2 года назад +2

    నీ స్పీచ్ విని ప్రజల్లో మూడు నమ్మకాలు తొలగిపోవాలి అన్న జై భీమ్ ✊️✊️✊️👌👌..

  • @bharanirameshbjpdhone1559
    @bharanirameshbjpdhone1559 2 года назад +2

    అన్న dr.b.r అంబేత్కర్ గారి సంపూర్ణ జీవిత చరిత్ర ఆడియో గానీ వీడియో ఉన్న లింక్ ఉంటే పంపండి తెలుసుకోవాలి అనుకుంటున్నాను,

  • @ranjithch3871
    @ranjithch3871 2 года назад +2

    జై భీమ్ అన్న గారు 🙏

  • @ravi2708
    @ravi2708 2 года назад +2

    jai bheem anna

  • @kvpdigitalstudio591
    @kvpdigitalstudio591 2 года назад +2

    Jai bheem Naresh bhai

  • @kamalesh7727
    @kamalesh7727 2 года назад +3

    ✊✊✊✊🙏🙏😭

  • @naveenabaswaraj7348
    @naveenabaswaraj7348 2 года назад +5

    జై శ్రీరామ్
    భారత్ మాతాకీ జై
    జై హింద్

  • @dbr9923
    @dbr9923 2 года назад +3

    సమాజానికి నీ లాంటి వారు ఆదర్శం అన్న జై భీమ్ ✊🤝

  • @bhaskarr5583
    @bhaskarr5583 2 года назад +4

    దుమ్మురేపిన స్పీచ్. జ్ణానం, ధైర్యం.

  • @asadiprabhakar4544
    @asadiprabhakar4544 2 года назад +2

    జై భీమ్ పవర్ ఫుల్ స్పీచ్ అన్నా గారూ చాలా చక్కగా వివరణ చేసారు 🙏🙏🙏🙏🙏

  • @madhupylla5315
    @madhupylla5315 2 года назад +2

    ప్రస్తుత విషయాలు చెప్పండి

  • @rebalrebal8580
    @rebalrebal8580 2 года назад +1

    జై భీమ్ జై ఇన్సాన్ అన్న

  • @oye2873
    @oye2873 2 года назад +5

    మీరు మాట్లాడే ప్రతి మాటా కింగ్ లాంటివి

  • @AnirudhAnumula
    @AnirudhAnumula Год назад +4

    అవును అలాంటప్పుడు బుద్ధుడు కూడా దేవుడు కాదు ఆడి అలయాలని & టాంక్ బండ్ విగ్రహం ను కంకర గా మార్చి అప్పుడు అరువు భే

  • @chippalapallisomanna6668
    @chippalapallisomanna6668 2 года назад +9

    జై భీమ్ నరేష్ అన్న ఇటువంటి సభలకు సాయి చంద్ ను పిలవకండి🙏🙏🙏🙏🙏

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  2 года назад +2

      నిర్వాహకుల చేతిలో ఉంటుంది నిర్ణయం.

    • @gunashekar6449
      @gunashekar6449 2 года назад +1

      Enduku anna

  • @kamalesh7727
    @kamalesh7727 2 года назад +3

    😭😭😭✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊👍🤝

  • @oye2873
    @oye2873 2 года назад +4

    మీ ప్రతి మాటలో దమ్ము ఉంది అన్నయ్య

  • @punnamallikarjun6514
    @punnamallikarjun6514 Год назад +1

    Ayanatoti నడవకున్న అశ యాన్ని పాటించాలి

  • @dammupadma6954
    @dammupadma6954 2 года назад +2

    ఎక్స్లెంట్ స్పీచ్ 👍✍️👍👏👏
    జై భీమ్ జై ఇన్సాన్✊✊💐💐

  • @bharathmallesh796
    @bharathmallesh796 2 года назад +2

    Jai bheem jai ensan Anna

  • @pmraju6292
    @pmraju6292 2 года назад +2

    Jai bheem Anna .

  • @thalariganesh6278
    @thalariganesh6278 2 года назад +3

    Jai nastika samajam

  • @madhumulkalapally9729
    @madhumulkalapally9729 Год назад +1

    Naresh sir you are speech ,speechless, but I have a question, మనలో ఉన్న దొంగలని మనమే పట్టుకోలేకపోతున్నాము, కదా అంబేద్కర్ పేరు చెప్పుకుంటూ అంబేద్కర్ ఫ్లెక్సీ వేసుకుంటూ, డబ్బు దండుకుంటూ వాళ్ళని ఏమనాలి,Sir

  • @ranjithvelpula5869
    @ranjithvelpula5869 2 года назад +3

    Jai Bheem sir 🙏

  • @praveenthottempudi
    @praveenthottempudi 2 года назад +3

    .You will get claps when you talk about Ambedkar garu leaving Hinduism but you will not be able to change much if you hide why Ambedkar did not take Islam, Sikh or Christianity?...Pls enlighten ..He thinks they are more dangerous than Hinduism...

  • @kalamgalamcreations3510
    @kalamgalamcreations3510 2 года назад +2

    Blood boiling and heart touching anna....Jaibheem ...Jai insaan

  • @rajuchirra5599
    @rajuchirra5599 2 года назад +2

    Jai bheem lion and tiger Rajesh Naresh brother's

  • @babayoutube9150
    @babayoutube9150 Год назад +1

    Hi