sai chand mourya song RRDmediapresents endhukra //ambedkarudu andarivadu avaledhu //saichand songs

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • #saichandmourya
    #saichandsongs
    #RRDmediapresents
    #endhukuraambedkarandarivaduavaledhu
    #kondarivaduayadu
    #ramuravandharma
    #saichandannaavedanathopadinapata

Комментарии • 259

  • @sureshmullangi1515
    @sureshmullangi1515 2 года назад +40

    సాయి చందు అన్న దేవుడు ఎవరికీ లేని గొంతును మీకు ఇచ్చాడు మీ గొంతు పేద బహుజనులకై పాటలు పాడాలి వారిబతుకులు మారటానికి ఉపయోగపడాలి.
    అలా జరగాలంటే మీలాంటి వారు ఏనుగు ఎక్కి బహుజన రాజ్యాధికారం కోసం మీ పాట వినిపించాలి ....
    అప్పుడు మాత్రమే మీ పాటకు ఒక సార్ధకత ఉంటుంది,🙏🙏

  • @ramanarts2593
    @ramanarts2593 2 года назад +33

    సాయిచంద్ అన్నగారు
    మీరు అతి త్వరగా
    కారు దిగి ఏనుగు ఎక్కితే ఆంధ్ర, తెలంగాణ అందరికీ కూడా చాలా సంతోషం
    జై బి ఎస్ పి! జై సాయి చంద్!!
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఖమ్మం జిల్లా రమణ్ స్వేరో. JAIBHEEM

  • @jonnalagaddaramu3382
    @jonnalagaddaramu3382 2 года назад +15

    చక్కటి గొంతు నీకిచ్చినందుకు నీ గన్న తల్లితండ్రులకు వందనాలు తమ్ముడూ...

  • @ramanarts2593
    @ramanarts2593 2 года назад +16

    మీరు పాడిన మన బాబాసాహెబ్ తాత గారి పాట చాలా అద్భుతం మీ వాయిస్ మిరాకిల్💯🙏🙏🙏

  • @Meesala_Raju
    @Meesala_Raju Год назад +11

    కళ్ళనుండి నీళ్ళు 😭 ..... ప్రాణం పెట్టావ్ అన్న ..పాటలో....

  • @nenunaacreation4042
    @nenunaacreation4042 Год назад +2

    అన్న ఏమీ చెప్పావు/ ఏమి పాడవు అన్నా.
    ప్రతి మనిషి హృదయాన్నీ కదిలించేశావ్ పో.
    రోమాలు నిక్కపొడుస్తున్నాయి.
    ఎన్ని సార్లూ విన్నానో / అలాగే వింటూనే ఉన్నాను ప్రతి రోజు. ఈ పాట నాకు చాలా జ్ఞానాన్ని పెంపొందించినది అన్నా గారు.
    మీ గొంతు అబ్బబ్బా సూపరో సుపరు.
    గ్రేట్ అన్నా అలాగే చాలా చాలా thanx bro.

  • @gantapydithalli1117
    @gantapydithalli1117 6 месяцев назад

    అన్న నీకు లేనందుకు చాలా బాధగా ఉన్నా, నీ పాట రూపంలో నీవు ఇంకా మా మధ్యలోనే వున్నావ్ శాయిచందన్న , నీవు లేని లోటు ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో కనిపిస్తూన్నది, నీ ఈ పాటతో కన్నీళ్ళు తెప్పించన గొప్ప పాట గాడివి, ఆటగాడివి మా అన్న శాయి చందన్న నీకు నిండైన జోహర్లు...జై..భీమ్...

  • @ambatidamodar6716
    @ambatidamodar6716 2 года назад +21

    పాట వింటూనే రోమాలు నిక్కబొడుస్తున్నాయి... చాలా సూపర్ గా ఉంది అన్న జై భీమ్

  • @annaladasikrishnaiah9136
    @annaladasikrishnaiah9136 2 года назад +16

    అన్న ఈ పాట చాలా అద్భుతంగా ఉంది సమాజంలో అందరికీ అర్థమయ్యేటట్టు అన్ని కులాల వారికి అర్థమయ్యేటట్టు చాలా చాలా చాలా చక్కగా పాడి వినిపించారు సాయి చందు జై భీమ్ లు

  • @jagannadharaoduppada6430
    @jagannadharaoduppada6430 2 года назад +9

    జై భీమ్ లన్న రోమాలు ని క్క పోడి చే పాట అం ది 0 చె0దు కు మీ కు జో హార్లు డి. జగన్నాధ రావు శ్రీ కాకుళం . . జె.సి. ఎమ్

  • @srinivasaprasadmaddala9381
    @srinivasaprasadmaddala9381 2 года назад +5

    సాయి చంద్ బ్రదర్ మీ పా ట లు చాలా బాగున్నాయి

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 2 года назад +15

    లిరిక్స్ తో పెట్టండి అన్నగారు మీకు బహుజనోద్యమ జై భీములు. జై భారత రాజ్యాంగం జై ఇన్సాన్🤝✊💐💐

  • @sureshsuri1189
    @sureshsuri1189 2 года назад +1

    అన్న జై భీమ్ మి సపోర్ట్ బీఎస్పీ కి కావాలి అన్న మీరు తొందరగా రావాలని కోరుకుంటున్నాం 🙏🙏

  • @sunnybhaigaming848
    @sunnybhaigaming848 2 года назад +5

    ఈపాట విన్నోళ్లకు కన్నీళ్లు రాకుండా ఉంటావు, సూపర్ పాడినావు అన్నా జై భీమ్👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 2 года назад +142

    అంతా బాగానే ఉంది కాని...టి ఆర్ స్ లో ఉండటం బాగా లేదు అన్నా..

  • @bandarisuresh7048
    @bandarisuresh7048 6 месяцев назад

    చాలా బాగుంది అన్న సాంగ్ జై భీమ్ ఐ మిస్ యు అన్న

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 2 года назад +1

    సాయి చందు గారు గొప్ప పాట పాడిన్నారు పాట రచన గానం మధురం సార్ పాట రచన అంటే ఇలా ఉండాలి ఎప్పటికీ ప్రజలకు అంబేద్కర్ గారి గురించి తెలియదు గొప్ప గొప్ప పాటల ద్వారా మహిళలకు అలాగే ప్రజలందరికీ తెలియాలంటే హిట్ హిట్ పాటలు అందించాలి మీ ఆలోచన చాలా గ్రేట్ సార్ మీ పాదాలకు దండాలు దండాలు సార్

  • @mohammadabdulnabi9126
    @mohammadabdulnabi9126 2 года назад +10

    100 కోటి నమస్కారములు చాలా మంచి పాటను అందరి హృదయంలో వెళ్ళవలెను

  • @srikanthgone3679
    @srikanthgone3679 2 года назад +5

    Great Voice with meaning, Congrats SAI JI, JAI BHEEM 🙏🌹🙏

  • @ellaiahm9794
    @ellaiahm9794 2 года назад +6

    ఎక్సలెంట్ సాంగ్ కానీ నీవు బహుజన రథసారథిగా నడవాలి అన్న

  • @gdeepak1838
    @gdeepak1838 2 года назад +5

    Super anna...
    It's amazing...
    Jai bheem..✊

  • @sureshjillella2831
    @sureshjillella2831 2 года назад +6

    Jai Bheem jai jai Bheem/please save our great Constitution

  • @manikyarao.p7688
    @manikyarao.p7688 2 года назад +3

    జై భీమ్ సాయి చంద్ అన్నగారు చాలా అద్భుతంగా పాడారు జై భీమ్

  • @spokenenglishteach4046
    @spokenenglishteach4046 Год назад +2

    I have been listning it song trice in a day being a my grand father of this nation he is a legend of the nation that is his exlency BABA SAHAB JI

  • @buttijanardhan7943
    @buttijanardhan7943 2 года назад +8

    పాట చాలా మంచిగా వుంది.. సూపర్...

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 2 года назад +12

    అన్నా ఏడిపించారు 🙏🙏🙏✊️✊️

  • @Bade.Biksham
    @Bade.Biksham 2 года назад +1

    జై భీమ్ , brother, దొర దగ్గర నుండి బయటికి రా. , సాయి మరో రేంజర్ల రాజేష్ వు కా.... జై భీమ్

  • @meerajsheik4774
    @meerajsheik4774 2 года назад +4

    Iam a muslim meerajsheik na Peru ayana anni kulalaki anni varghalaki chandhutadu jai bheem jai ambetkar

  • @naveenmallemoggala2129
    @naveenmallemoggala2129 2 года назад +3

    Excellent song song vintunte romalu nikkabodusthunnavi annasuper,👍👍✊✊

  • @ashuashok8873
    @ashuashok8873 2 года назад +5

    సాయి అన్న అన్న సూపర్ జై భీమ్ 😍😍😍😍👌👌👌👌

  • @mchandragaddam
    @mchandragaddam Год назад

    RIP Sai Chand. You raised good question really. It is unfortunate not only Telangana but whole nation lost a rising star who suddenly fall. No one replicate your place.

  • @rokkalasuryarao5702
    @rokkalasuryarao5702 Год назад +1

    జై భీమ్ పాట బాగా పాడారు సోదరా 👍👍

  • @ashokkumartuppali.3062
    @ashokkumartuppali.3062 2 года назад +5

    అన్న మీకు మీరే సాటి..సెల్యూట్.మీ త్యాగం,వృధా కాదు..మా జాతి ఆణిముత్యం మీరు..జై భీమ్..

  • @mattapally.kranthikumar7062
    @mattapally.kranthikumar7062 2 года назад +2

    ఉస్మానియా యూనివర్సిటీ లో అంబేద్కర్ 150 జయంతి సందర్బంగా జరిగిన సెమినార్ లో ప్రొఫెసర్ kS చలం ఆంధ్రా యూనివర్సిటీ అంబేద్కర్ ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి Phd 2000 పేజీలు చేశాడు మరియు భౌద్ధ మతం తీసుకోలేదు కానీ దానికి ఆకర్షణ అవినాడు కానీ అంబేద్కర్ గొప్పతనం గుర్తించండి దయచేసి

  • @yerukalaramesh6159
    @yerukalaramesh6159 Год назад

    I can't words towards your outstanding performance

  • @ashokkumartuppali.3062
    @ashokkumartuppali.3062 2 года назад +8

    RRD రావణ్ గారికి ధన్యవాదాలు..

  • @nimmaanjan9352
    @nimmaanjan9352 2 года назад +2

    Anna superb song with awesome voice adpu vasthundi

  • @manchalakumarkumar7659
    @manchalakumarkumar7659 2 года назад +4

    చాలా బాగా పాడారు అన్న

  • @subhashinisubbu2212
    @subhashinisubbu2212 7 месяцев назад

    Ni pata lo pranam ante ento artham telustundi sai...
    Miss u

  • @bandimyboos5391
    @bandimyboos5391 2 года назад +10

    జై భీమ్ ✊️✊️✊️ సూపర్ పాట ❤❤

    • @RRDMedia
      @RRDMedia  2 года назад +1

      Jai bheem

    • @chjangaiah8066
      @chjangaiah8066 2 года назад +1

      Super song anna 🙏 kani trs ki rajinama chei

  • @Raviteja-vy7yh
    @Raviteja-vy7yh Год назад +1

    Anna nee voice vintunte kallallo nellu vasthunnayi 😢😢😢😢

  • @వందేమాతరం-య7డ

    చాలా ఆలోచన చేసేలా ఉంది పాట

  • @srikanthelkapelly5606
    @srikanthelkapelly5606 2 года назад +2

    Wow anna mi song super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 my God of Ambedkar 🙏🙏🙏

  • @venkatraovaara962
    @venkatraovaara962 2 года назад +3

    Super song anna, jai beem.

  • @svswamy2829
    @svswamy2829 Год назад +1

    జోహార్లు బ్రదర్, జై భీమ్.

  • @n.chanduchandu9413
    @n.chanduchandu9413 2 года назад +1

    Anna....nuvante chala chalaaaa. Abimanammm...estamm..ela cheppalo thelvadhu kanii....trs vadhili....ravali.. ravavalani....d br.ambetkar ashayalotho mundhuku povalani ..korukuntunna.....eeppudunna paristhithulalaku bsp lo cheru..

  • @maddelasatish2184
    @maddelasatish2184 2 года назад +2

    Anna super lyrics. Anna meeru samajam kosam padali. Meeru goppavaru avutaru. But dorani vadalandi

  • @dkamalaker9650
    @dkamalaker9650 Год назад

    Super anna song 😍 rent in peace anna

  • @bukyanaveen6386
    @bukyanaveen6386 2 года назад

    Anna song super chala bagundi

  • @thelusatv4697
    @thelusatv4697 2 года назад +2

    So geat so geate so greatest voice my dear brother

  • @ddcreations3830
    @ddcreations3830 2 года назад +3

    Spr Anna exlent song ❤️

  • @dsmallu66
    @dsmallu66 2 года назад +3

    Superb.. Jai Bheem brother.. 🙏🙏🙏

  • @pinkypriya4743
    @pinkypriya4743 Год назад +2

    Jai bheem 🙏🙏🙏
    Super voice anna

  • @VENU.NTR0
    @VENU.NTR0 Год назад +1

    💥JAI 💥Bheem 💥✨😍🔥,,,,,

  • @rajkumarnaidu1983
    @rajkumarnaidu1983 2 года назад +2

    Anna I am big fan of u anna. Me songs anni vinta... Super

    • @RRDMedia
      @RRDMedia  2 года назад +1

      Thanks bro mi koraku anna songs mana chanalo chudandi

    • @somkumarsalendra3966
      @somkumarsalendra3966 2 года назад

      కెసిఆర్ ను అడుగు

  • @padmakrishnaavulapadma8273
    @padmakrishnaavulapadma8273 2 года назад +2

    Jai Bheem Anna ✊✊ super song 🙏🙏🙏🙏🙏🙏

  • @rajendarpole123
    @rajendarpole123 2 года назад +5

    ఎక్సలెంట్ సాయి చందు అన్న 🙏🙏

  • @mannemonirajamouli2263
    @mannemonirajamouli2263 Год назад

    chala baga padavu chala manchi artham vunna pata

  • @mnagaraju384
    @mnagaraju384 Год назад

    Meeru super ga padaru anna

  • @princers7529
    @princers7529 Год назад

    Super song brother God comport Brave family rest in peace ❤❤🎉😂😂

  • @premkumar-pz1wf
    @premkumar-pz1wf 2 года назад +3

    Jai bheem Sai Chandu anna,we r with u anna

  • @dongrechithruswaero8781
    @dongrechithruswaero8781 2 года назад +16

    ఇంత టాలెంట్ ఉండి కూడా......
    దొరకు అమ్ముడు పోవడమేంది అన్న.....
    దయచేసి మన రాజ్యం కోసం తమ విలువైన ఉద్యోగాలను వదిలిన నాయకులకు మీ ఆట,పాట,మాట తోడైతే మనమే రాజులం బహుజనులే భావి భారత్ ను శాసించే నవ యువ నాయకులు

  • @harinarayana5474
    @harinarayana5474 Год назад

    Super song brother

  • @rameshshamarthi5735
    @rameshshamarthi5735 2 года назад +2

    We need to see your part of the fulltime Bheem warrior...... Let's see come to......👏👏👏👏🙏🙏🙏

  • @chandutandur5401
    @chandutandur5401 Год назад

    Miss you anna neevu lekuna nee pattalu eppudu ma gundello untai

  • @t.sanjeevareddy6984
    @t.sanjeevareddy6984 2 года назад +3

    Sailute Saichandh Brother 👍👌

  • @malabalakrisnha8719
    @malabalakrisnha8719 2 года назад +3

    Super anna👌👌👌👌👌👌👌

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS Год назад +1

    miss you anna sai chand anna jai bheem

  • @SunithaAdulla-ic5ix
    @SunithaAdulla-ic5ix Год назад

    Super pata Anna Handsup Anna

  • @sivasankararao3479
    @sivasankararao3479 2 года назад +1

    Exlnt bro ..... 🙏🙏🙏🙏🙏

  • @ramukandikanti8411
    @ramukandikanti8411 2 года назад +2

    Super👌👌 jai bheem🙏🙏

  • @dasarisreenivasarao-e4r
    @dasarisreenivasarao-e4r Год назад

    ee paata anni kulaa vaariki kanuvippu kaavaali anna

  • @jonnadayadagiri3310
    @jonnadayadagiri3310 Год назад

    Anna nuvu paata paaduthunte malli janmantu unte malli Madigagane oka dalithuni gaane puttalani undanna hat's up to you anna

  • @krishnarao8252
    @krishnarao8252 2 года назад +2

    Brother you please comeout from TRS

  • @rameshshamarthi5735
    @rameshshamarthi5735 2 года назад +3

    Jai Bheem Anaaaaa🙏🙏🙏

  • @samuelmethari8402
    @samuelmethari8402 2 года назад +2

    Brother... Real wonderful message through this song ,👌👌👌👌 meetho Matladali about this song
    Phone send me.
    Methari Samuel MA eng ,lecturer in Sangareddy.

  • @anandram9200
    @anandram9200 2 года назад +1

    Superb hatsup to you anna.

  • @adarapallysaidulu8189
    @adarapallysaidulu8189 2 года назад +3

    Great Song Annaya 👌👌👌

  • @brahmaiahchiluka7374
    @brahmaiahchiluka7374 2 года назад +2

    Anna exalent madi Kurnool

  • @shivakalyani8578
    @shivakalyani8578 2 года назад +3

    జై భీమ్ జై ఇన్సన్

  • @JammuluShivakumar
    @JammuluShivakumar 2 года назад +1

    Super. Anna 💙

  • @easywaytolearn9506
    @easywaytolearn9506 2 года назад +2

    hloo sir song is excellent
    but we want soft copy of this song

  • @mokenapellichandanamokenap1181
    @mokenapellichandanamokenap1181 2 года назад +2

    Great anna sai anna garu

  • @bharathkumar-yy9qr
    @bharathkumar-yy9qr Год назад

    Jai Bheem Rip Sai Chandu Anna 🙏💐

  • @srisailamthotapally8885
    @srisailamthotapally8885 2 года назад +8

    అన్న నువ్వు సూపర్ కానీ నువ్వు TRS పార్టీ వీడు అన్న జాతి కోసం

  • @mlasonsenterprises
    @mlasonsenterprises 2 года назад +1

    Devudu...unnadu anna...

  • @bapudebbadebba6206
    @bapudebbadebba6206 2 года назад +1

    Anna ni voice super Anna 👌👍

  • @abhishekmyakala9483
    @abhishekmyakala9483 2 года назад +2

    Anna big fan nvu bsp laku Ravali plz plz

  • @rajukodakandla6061
    @rajukodakandla6061 2 года назад +1

    Superb anna 👌👏👍

  • @parsavignesh2690
    @parsavignesh2690 2 года назад +2

    Jai bheem Jai bharath Anna ❤❤ Nice Song

  • @punnamallikarjun6514
    @punnamallikarjun6514 Год назад +1

    My favourite

  • @mlasonsenterprises
    @mlasonsenterprises 2 года назад +2

    Superb.song anna

  • @potharajumahender1155
    @potharajumahender1155 2 года назад +1

    Suresh baaga chepparu

  • @jeevanenapelli6882
    @jeevanenapelli6882 2 года назад +1

    super anna jai bheem✊✊

  • @lucky_the_smart_24
    @lucky_the_smart_24 Год назад

    I miss you so much Sai Chand anna 🙏🥺💐💐

  • @invisible6309
    @invisible6309 2 года назад +2

    Awesome Anna
    Jai bhim

    • @RRDMedia
      @RRDMedia  2 года назад

      Jai bheem thanks

  • @venkatprasad5428
    @venkatprasad5428 2 года назад +1

    Great Song అన్న

  • @kavalivenkatramulu5793
    @kavalivenkatramulu5793 2 года назад +1

    Super anna 🙏🙏🙏🙏🙏🤝🤝💯

  • @Krishna-xb1dd
    @Krishna-xb1dd Год назад

    ఒక్కడు గాదు ఎందరో చరిత్ర పుటల్లో గొప్ప త్యాగ మూర్తులు సుభాష్ చంద్ర బోస్ అల్లూరి సీతారామరాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ మహర్స్
    జ్యోతి రావు పులే
    సావిత్రి బాయ్ పులే
    జ్యోతి రావ్ పులే శిష్యుడు మన అందరి వాడు భారత రత్న dr.br.Ambedkar చదువు పేద ఇంటిలోకి తీసుకు వచ్చినవాడు పులే గురువు గారు వారి అర్థాంగి సావిత్రి బాయ్ పులే
    పులే గారి శిష్యునిగా అయన ఆశయాలను ఆచరణలో పెట్టడానికి పుట్టిన dr br Ambedkar మహర్స్
    మతాలు కులాలు అని బేధం చూపేవారిని మతం అంటూ కులం అంటూ బేధం చూపని బుద్ధిజం స్వీకరిస్తే అక్కడ కూడా ఆయనకి అవమానం ఇవ్వన్నీ దాటుకొని పేద దన వర్గం జాతి అనే బావం లేకుండా రాజ్యాంగాన్ని నిర్మిస్తే అలాంటి భవనాలు కులం అనే అడ్డు గోడలు ఇంకా మొలుకెత్తునే ఉన్నాయి
    అవి చెట్లు గా పుట్టలు గా నీరు పోచి పెంచే వారు ఎందరో ప్రాణవాయువు నీ పిల్చుకు ఆక్సిజన్ ఇచ్చే
    చెట్లకు నీరు ప్రోచే వారు కనుమరుగు కాగా కుల జాతి మతం అనే భవనాలను పెంచి పెద్ద చేసి వృక్షాలు గా తీర్చి దిద్దుతున్నారు ఈ కులం మతం ఆచారం అనే అడ్డు గోడలు మనుషులు మధ్య కొట్లాటలు వాదనలకు తావు తీసి ఒకే భారత దేశ ప్రజలు ఇంటి ఎదురుగా ఇంటి ప్రక్కన ఉన్నవారు అని తేడానే లేదు అంతెందుకు అయన మహనీయుడు
    Ambedkar గారు రాజ్యాంగం రాసి ఉండకపోతే మన మాల మాదిగ అమ్మలక్కలు అన్నలు
    చెల్లెళ్ళు చదువుకునే వరా చదువనిచ్చేవరా బ్రతుకులు ఎలా ఉండేవి బంచేన్ దోర కళ్ళు మొక్కుతా అనే బ్రతుకు ఉండేది? నా--ని ఊహకు కూడా అందడం లేదు
    అయన Ambedkar అవతార పురుషుడు ఈ కలియుగానికి దేవుడు ఈగ మిగతా దేవుళ్ళ యుగాలు రాజులకు రాణులకు సేవలు చేస్తే
    ఈ కలియుగ దైవం పేదలకు ధనికులకు
    అని తేడా లేకుండా
    దేశానికే గర్వకారణంగా
    మాల మాదిగ అన్నలకు దేవుడిగా అయ్యాడు
    కానీ ఆయన ఏ వర్గానికి గానీ ఏ కులానికి గానీ
    తక్కువ కాదు ఎక్కువ కాదు అయన ఒక చరిత్ర సృష్టించగల దైవాంశ సంభూతుడు అని నేను అనను దేవుడు లేడు ఉంటే ఉన్నవారు ధనికులు కులం వర్గం మతం ఇది కాదు చరిత్ర ఇది అని చెప్పగల సమర్థుడు
    జై bole doctor br Ambedkar మహర్స్
    😊😊😊😊😊😊😊🙏🙏🙏🙏🙏🙏🙏💪💪💪💪💪💪💪📚📚📚📚📚📚📚

  • @gangadharundru8250
    @gangadharundru8250 2 года назад +2

    జై భీమ్ అన్న