అధికారమంత కొంతమందికే |Jai Nadigadda Yuvata Full Song |Renjarla Rajesh |Anjaneya Goud |Relare Prasad

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 181

  • @kollaanju
    @kollaanju 9 месяцев назад +71

    కదిలింది చూడు జై నడిగడ్డ యువతా
    నడిగడ్డ నేలాపై న్యాయాన్ని గెలిపించగా
    ll సంద్రమల్లె ఉప్పొంగికదిలింది జై నడిగడ్డ యువతా మార్పుకోసం నడంబిగిద్దం మారిపో మన భవిత ll (2)
    అరవెండ్ల అణిచివేతపై తిరుగుబాట సాగాలి (2)
    బడుగుజీవులను ఒకటి చేసి మన బహుజన జెండా ఎగరాలి
    ll జై నడిగడ్డ యువతాll(2)
    అధికారముఅంత కొంతమందికే సొంతంమయి పోయింది వలసలతో నడిగడ్డ బతుకు ఆగంపోయింది తిరుగుబాటు జెండా ఎగరలేకని మార్పు మొదలయింది అరేరే బలైనోడు కుట్ర ఎరగలేఖనే బానిసబతుకు అయ్యింది
    ll ఎన్ని ఏళ్లు ఇంకే ఎన్నినండ్లు అణిచివేత మనపై ll (2)
    ఎదురుతిరిగి పోరాడి నిలబడితే రాధా గెలుపై
    ll జై నడిగడ్డ యువతాll (2)
    అణిచివేత ఎంత అధికం అయితే ఉవ్వెత్తున లేవదా ఉద్యమం ఎలనతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం చినుకు చినుకులు ఒకటై కురుస్తే జడివనై కురుస్తుంది బహుజనులు అంత దండుగా కదిలితే పాలన మనదవుతుంది
    llచీమలు ఒకటి చంపిన చరిత మరవద్దుll(2)
    మతపుటేగులను కూల్చడమే బహుజనల్లో పొద్దు
    ll జై నడిగడ్డ యువతా ll (2)
    అక్రమా దంధా వ్యాపారలకు అడ్డుకట్ట వేయాలి క్రాషన్ మిషన్లు కమిస్న్ల బాగోతం ఇప్పిచెప్పలి అధిక వడ్డీల కేటుగల్ల నడ్డివిరగకొట్టాలి మన బతుకుతాకట్టు పెట్టిన ఇంటి దొంగలను పట్టాలి
    || అరెరే భయం విడి నడిగడ్డ బహుజనులు తలెత్తే నడవాలి ||(2)
    మరి గిసి నిలబడితే బడాబాబులకు వన్నులో వనుకుపుట్టలి
    ll జై నడిగడ్డ యువతా ll (2)
    మన నడిగడ్డలో మార్పుకోసమై ఒకడితో మొదలయింది బానిసత్వంలో బతికే మనుష్యుల తోడుగా నిలనుంది అవమానాలు అధిగమించి ఆలోచన పునాదులుఏసీ జై నడిగడ్డ యువతతో మున్ముందుకే అడిగులేసి
    ll బహుజన రాజ్యం కోసం నడిచెను ఆంజనేయ గౌడు ll (2)
    గద్వాల కోటపై బడుగులు అంత రాజ్యమేళాలి నేడు
    ll జై నడిగడ్డ యువతా ll (4)

  • @AshokAshok-ue7wx
    @AshokAshok-ue7wx 4 дня назад +2

    అంజనేయ గౌడ్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి ❤

  • @dbasai1605
    @dbasai1605 10 дней назад +2

    అ రోజులు గుర్తుకు వస్తే ఏదో తెలియని అనుభభందం ..

  • @కొమ్ముశ్రీకాంత్

    ఆలోచింపజేసే పాట రాసిన రేలారే ప్రసాద్ అన్నకి, రోమాలు నిక్కపొడిచే లాగా గొంతు చించి పాడిన రెంజర్ల రాజేష్ అన్నకి, పాటకు ప్రాణం పోసిన మ్యూజిక్ డైరెక్టర్ రవి కళ్యాణ్ అన్నకి ధన్యవాదములు 🙏💐💐💐💐💐

  • @cherupallishyam5386
    @cherupallishyam5386 Год назад +45

    ఈ పాట రాసిన.. పాడిన అన్నలకు.,.. పాదాభివందనం.. ఇలాంటి పాట మళ్ళీ రాదు అనుకుంట.... కానీ మళ్ళీ ఇలాంటి పాటలు తీసుకురావాలని ఎదురుచూస్తూ ఉంటాను.. జై రెంజర్ల...

  • @jaipalreddyrajamuri9471
    @jaipalreddyrajamuri9471 Год назад +20

    నిజమే అధికారం కొంతమంది దగ్గరే ఉన్నది..వాళ్ళ దగ్గరే వీళ్ళు కూడా ఉన్నారు అధికారంలో..ఇలాంటి పాటలు చాలా చూశాము ఎవూరి సోమన్న, రసమయి, గోరేటి వెంకన్న ల పాటలు చూసి ఉద్రేక పడ్డాము..ఇప్పుడంతా అధికార పక్షమే..ఏదో పదవి రానప్పుడే ఇసొంటి పాటలు వస్తాయి

    • @raghuramapuri8051
      @raghuramapuri8051 Год назад +2

      నిజమే సార్ మీరు చెప్పేది... వీరు మనల్ని ఉద్రేక పరిచి వదిలేసి వెళ్ళిపోతారు...

    • @ramachandrahyma6539
      @ramachandrahyma6539 Год назад +1

      Nijam chepparu

    • @vijayd7599
      @vijayd7599 Год назад +2

      ఆకలిగా ఉన్నప్పుడే కడుపు మంట...అప్పుడే పాటలు నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నిచ్చెన వేస్తారు

  • @kingoftheworld456
    @kingoftheworld456 Год назад +25

    Jai నడిగడ్డ సిద్దిపేట యువత సిద్ధంగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట భహుజన బిడ్డ చక్రధర్ గౌడ్ ను గెలిపించి మన భహుజన జెండా ఎగురవేసి చూపిద్దాం

  • @satishsuryanarayana
    @satishsuryanarayana Год назад +14

    ఈ పాట విడుదలైన సరిగ్గా నెల రోజులకు నా చెవిన పడింది. విన్నప్పటి నుంచి ఉద్వేగభరితంగా, రోమాలు నిక్కపొడుచుకునేలా ఉంది. గీతాన్ని మాకు అందించిన బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @tulasyyagedela9212
    @tulasyyagedela9212 Месяц назад +2

    Excellent annaya garu

  • @satyam3997
    @satyam3997 Год назад +20

    జై నడిగడ్డ యువత జై జై నడిగడ్డ యువత ❤

  • @dinakarmankali7348
    @dinakarmankali7348 Год назад +8

    రెంజర్ల రాజేష్ అన్న జై భీమ్ ✊✊💙🔥

  • @srinivassathpadi7289
    @srinivassathpadi7289 9 месяцев назад +1

    Jai nadigadda yuvatha
    అద్బుత ఉద్యమ గే(గా)యం
    పాటకు, గాయకునికి సలాం

  • @bandaricreation7616
    @bandaricreation7616 Год назад +11

    రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల ఆదరణ ఎప్పుడు ఉంటుంది
    ఇంత మంచి పాటలు అందించిన రేలారే ప్రసాద్ అన్న గారికి ధన్యవాదాలు
    ఇంత మంచి పాటను ప్రతి ఒక్కరు షేర్ చేయగలరని కోరుకుంటున్నాను

  • @AkulaSubhash-p1c
    @AkulaSubhash-p1c Год назад +17

    జై నడిగడ్డ హక్కుల పోరాట సమితి జై గొంగళ్ల రంజిత్ కుమార్ బహుజనుల ఐకేతా వర్ధిల్లాలి

  • @HYerriswamy-g4e
    @HYerriswamy-g4e Год назад +5

    జై భీమ్ జై రేంజర్ల రాజేష్ అన్న జై

  • @marojujangachary6380
    @marojujangachary6380 7 месяцев назад +3

    మ్యూజిక్.సూపర్....రైట్టర్.సూపర్

  • @lokeshwaramintideepammacs2581
    @lokeshwaramintideepammacs2581 Месяц назад +1

    Anna meeku padhabi vandhanam 🙏

  • @mr.sunny.
    @mr.sunny. 9 месяцев назад +4

    Super Excellent song

  • @publicposter6448
    @publicposter6448 10 месяцев назад +3

    Jai goud

  • @ramakrishnasktd7929
    @ramakrishnasktd7929 Год назад +6

    జై నడిగడ్డ యువత
    జై జై నడిగడ్డ యువత
    జై అంజన్న

  • @My_Kalaa_Music
    @My_Kalaa_Music Год назад +7

    జై ఆంజనేయ గౌడ్ అన్న

  • @Gadwalruchuluvlogs
    @Gadwalruchuluvlogs Год назад +9

    జై భీమ్ మిత్రమా 🤝🤝

  • @raghuramapuri8051
    @raghuramapuri8051 Год назад +4

    సింగర్ రేంజర్ల రాజేష్ అన్న 💐🙏

  • @rajkumarkanaka2967
    @rajkumarkanaka2967 Год назад +4

    అన్న నీ పాట వింటుంటే నర నర లో రక్తం మరుగుతుంది

  • @durgam.ranadheer5821
    @durgam.ranadheer5821 Год назад +4

    Rajesh Anna Gontuku vela vela vandanalu 🙏🙏🙏🙏👏👏👏👏✊

  • @kotilingachary473
    @kotilingachary473 Год назад +4

    పాడినందుకు రాసిన వారికి కృతజ్ఞతలు

  • @laxmisagar5668
    @laxmisagar5668 Год назад +4

    Ilanti songs inka inka ravali prajalalo chaitanyam thisukuravali✊✊

  • @KRISTHUSOUDHAM-SCB
    @KRISTHUSOUDHAM-SCB Год назад +2

    మీ గొంతులో దమ్ము ఉంది మీరు చాలా పాటలు పాడలి

  • @mary.banala
    @mary.banala Год назад +2

    Superrrrr gaa vundi song

    • @mary.banala
      @mary.banala Год назад

      Guntur Meeda Raayandi Nenu paadathaanu .

  • @satyam3997
    @satyam3997 Год назад +12

    తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి 🎉

  • @RamluBhagalla-gn1zr
    @RamluBhagalla-gn1zr Год назад +16

    జై భీమ్ అన్నగారు ఊరికే పాటలు ఏమి పడతారు ధర్మసమాజ్ పార్టీలోకి వచ్చి పని చేయండి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యం కోసం పోరాడుదాం 🙏🏽🙏🏽🙏🏽

  • @vinjamuriharish2235
    @vinjamuriharish2235 7 месяцев назад +3

    Super song✊

  • @chityalathirupathi4429
    @chityalathirupathi4429 3 месяца назад +1

    Amzing సాంగ్

  • @saidhulbanavath6804
    @saidhulbanavath6804 11 месяцев назад +1

    Super song, Anna 🌹🌹🙏🙏🙏🌹🙏🌹🙏🙏🙏🌹🙏🌹

  • @himamhusseinsaddam6165
    @himamhusseinsaddam6165 Год назад +2

    Super song ఈ పాట వింటేను అక్రమ రాజకీయ నాయకులను ఒకొక్కడికి బట్టలు విపి కొట్టాలని ఉంది అన్న

    • @devendarath
      @devendarath 8 месяцев назад

      Edi nijamina udayamam la marali

  • @sirimallaayyappalingam1007
    @sirimallaayyappalingam1007 Год назад +1

    మీరు మంచి స్వాతంత్ర సంగ్రామ గానం చేసినందుకు ధన్యవాదాలు

  • @Makcaw
    @Makcaw 2 месяца назад +1

    Renjarla rajesh anna❤❤❤❤

  • @RamuChedupaka
    @RamuChedupaka 6 месяцев назад +2

    Jai madiga nachithe like cheyandi renjarla anna ku

  • @nagannauskamolla8319
    @nagannauskamolla8319 Год назад +1

    🙏అన్న నేను పెద్ద ఫ్యాన్

  • @erlapallymahesh668
    @erlapallymahesh668 Год назад +3

    Rajesh Anna voice super

  • @boyaraju9574
    @boyaraju9574 10 месяцев назад +1

    Excellent song anna 👌

  • @mbr-m1x
    @mbr-m1x 2 месяца назад +1

    Jai bheem anna super❤❤❤

  • @sirigiriparshu6976
    @sirigiriparshu6976 10 месяцев назад +1

    🙏🙏SUPER SONG ANNA .Salut for you👌👌✊✊✊

  • @gadwalsingervijayendra3857
    @gadwalsingervijayendra3857 Год назад +6

    జై నడిగడ్డ...
    జై ప్రసాద్ అన్న.....❤️

  • @ckrishnappakrishnappa8877
    @ckrishnappakrishnappa8877 5 месяцев назад +1

    Jai Bheem Namo Buddhay sir 🌹🙏

  • @mahendraboggula5236
    @mahendraboggula5236 Год назад +5

    జై నడిగడ్డ....

  • @dilkatalenttelangana8916
    @dilkatalenttelangana8916 Год назад +6

    Super Voice Renjarla Rajesh Nota❤

  • @sivakumar-hs3rd
    @sivakumar-hs3rd Год назад +1

    అబ్బా ఎం సాంగ్ సోదరా ❤ కళ్ళకు కనిపిస్తుంది

  • @kanakamlaxman6812
    @kanakamlaxman6812 Год назад +7

    జై భీమ్ ✊✊

  • @sampathnangavath5967
    @sampathnangavath5967 Год назад +1

    Ee deshanni marche Shakthi mana daggarundi kuda manam mundadugu veyakapovada vuntunnanu banusathwanni inkenni nallu bhariddam manam marananthavarku ee rajyam eluthune vuntundhi 😊

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm Год назад +6

    జై బహుజన జై జై బహుజన రాభోయేది బహుజన రాజ్యమే...

  • @suddaladevender1384
    @suddaladevender1384 Год назад +2

    మంచి పాట మంచి వివరణ గానం

  • @jeevansagala2141
    @jeevansagala2141 Год назад +2

    Super song

  • @SampurnaSreeramula
    @SampurnaSreeramula 11 месяцев назад +1

    Mind blowing song anna

  • @nanistudio8938
    @nanistudio8938 Год назад +5

    Super Lyrics Relare Prasad Anna ❤❤❤

  • @myadaiah3417
    @myadaiah3417 Год назад +2

    Salute prasad anna lyrics super 2:52

  • @SVC16
    @SVC16 Год назад +4

    ALL THE VERY BEST Relare Prasad🤝👍👌

  • @LakkamSuresh
    @LakkamSuresh 2 месяца назад +1

    Shan raj 🎉🎉

  • @raj1464
    @raj1464 Год назад +1

    Song Rasina variki padina variki hatsoff.

  • @g.narsimhulagoudnarsi2495
    @g.narsimhulagoudnarsi2495 9 месяцев назад +1

    Nice lyrics ❤

  • @MdIbrahim-dz9iy
    @MdIbrahim-dz9iy Год назад +2

    Super

  • @harishmattewada5540
    @harishmattewada5540 Год назад +2

    జై భీమ్

  • @maheshk9282
    @maheshk9282 Год назад +4

    Jai nadigadda yuvatha ✊✊

  • @acharidgpeta5545
    @acharidgpeta5545 Год назад +1

    అద్భుతం 🎉🎉🎉🎉🎉

  • @Makcaw
    @Makcaw Месяц назад +1

    Bhai love from Maharashtra jai bheem dada🙏

  • @marojujangachary6380
    @marojujangachary6380 7 месяцев назад +1

    Super singer

  • @devendarath
    @devendarath 8 месяцев назад +1

    Recharge with your song Mr Renjarala🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @byramnari3091
    @byramnari3091 Год назад +7

    అధికార పార్టీ ని విడిచి పెడితే అన్నకోసం ఉద్యోగం విడిచి పెట్టి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న జై ఆంజనేయ గౌడ్ అన్న

  • @gonaramhanumanthughanumant378
    @gonaramhanumanthughanumant378 Год назад +2

    Anna supar

  • @sweetboykishoresweetboykis4132
    @sweetboykishoresweetboykis4132 9 месяцев назад +1

    Great Song❤

  • @vamshiyadavofficial9206
    @vamshiyadavofficial9206 4 месяца назад +1

    abba heart touching anna ❤❤❤

  • @PraveenKumar-zg5qq
    @PraveenKumar-zg5qq Год назад +1

    Super anna song

  • @devendarath
    @devendarath 8 месяцев назад +1

    Yuvathe e rajayaniki marpu tesuku ravali

  • @Lav-q1m
    @Lav-q1m 8 месяцев назад +1

    Renjarla Rajesh super singer

  • @spcreation2061
    @spcreation2061 8 месяцев назад +2

    Love u anna rasinavariki❤❤

  • @kumarnani2877
    @kumarnani2877 Год назад +3

    👌👌👌Super anna

  • @ingulurusukanya7187
    @ingulurusukanya7187 Год назад +2

    Super anna 👍

  • @rajnikanthyadavchinthala3967
    @rajnikanthyadavchinthala3967 Год назад +1

    Superb song

  • @spcreation2061
    @spcreation2061 8 месяцев назад +1

    Spr

  • @boyasriramulu4295
    @boyasriramulu4295 Год назад +1

    సూపర్

  • @sirimallaayyappalingam1007
    @sirimallaayyappalingam1007 Год назад +2

    జై భీమ్ ❤

  • @dasarikeshavadasarikeshava7459
    @dasarikeshavadasarikeshava7459 Год назад +1

    జై బీమ్

  • @chitharivenkatesh5482
    @chitharivenkatesh5482 Год назад +1

    Super song singing 100marks ecchina chala thakkuva 🧤

  • @kotikanakam9596
    @kotikanakam9596 Год назад +1

    Super ✊✊

  • @kollapursriram5784
    @kollapursriram5784 Год назад +2

    Jai hindhu jai sriram

  • @rakeshn1559
    @rakeshn1559 Год назад +2

    నా పేరు రాకేష్ పటేల్ ఒంటరి గా ఉన్నప్పుడు ఆలోచన లో పడ్డప్పుడు మీ పాటలు కొత్త మార్గాన్ని చూపిస్తాయ్ మీకు నా 🙏

  • @madhumadari8046
    @madhumadari8046 Год назад +4

    Jai bheem anna ❤

  • @RajaluKumar-bq1qj.
    @RajaluKumar-bq1qj. Год назад +1

    Aanjaneya goud ❤

  • @mgprasadprasad6148
    @mgprasadprasad6148 Год назад +2

    Jaibhim 💯👍❤❤❤❤❤

  • @venunarite1864
    @venunarite1864 Год назад +2

    Jai Goud ✊✊✊

  • @gonaramhanumanthughanumant378
    @gonaramhanumanthughanumant378 Год назад +1

    Jai nadigadd youvta

  • @nageswararao4477
    @nageswararao4477 Год назад +1

    Best song

  • @narasimhangunreddynarasimh717
    @narasimhangunreddynarasimh717 Год назад +1

    RR Anna your fire ✊

  • @darlakasthuraiah6636
    @darlakasthuraiah6636 3 месяца назад +1

    🙏

  • @delli5090
    @delli5090 Год назад +1

    Super 🔥🔥🔥👍👍

  • @nanistudio8938
    @nanistudio8938 Год назад +1

    Super Shan RR ANNA... ❤❤❤

  • @RamuRamu-en5qe
    @RamuRamu-en5qe 6 месяцев назад +2

    RAKTHAM MARIGELA VUNDHI SONG

  • @luckyphotography7507
    @luckyphotography7507 Год назад +1

    ✊JAI BHEEM ✊ WARRIORS✊

  • @KarthikKarthik-fi1cc
    @KarthikKarthik-fi1cc Год назад +1

    Em voice anna great

  • @spramod2011
    @spramod2011 Год назад +2

    👌