SANTHALA SARUKAYARO SAMAJIKANAYAMU FULL SONG 2022

Поделиться
HTML-код
  • Опубликовано: 16 мар 2022
  • SANTHALA SARUKAYARO SAMAJIKANAYAMU FULL SONG 2022
    #SANTHALASARUKAYARA #RANJARLARAJESH
    DIRECTOR : RAJANARENDRA
    PRODUCER : KALPANA & SS
    LYRICS : RACHAKONDA RAMESH
    SINGER : SHAAN RENJERLA RAJESH
    MUSIC : BHARATH MEKALA
    DOP : SHANKAR CHIRRA
    EDITING & DI : ASHOK BOGE
    SOUND : RAMESH DAYALA
    CAST : SHAAN RENJERLA RAJESH, RQCHAKONDA RAMESH, ASHOK BOGE
    TECHNICAL ADVISOR : TELANGANA TALENT DINESH
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 2 тыс.

  • @renjarlarajesh8536
    @renjarlarajesh8536  2 года назад +1272

    మీ అందరి ప్రేమ ఇలాగే ఉండాలి...😍😍😍😍😍😍😍

    • @ayaansiddharth8340
      @ayaansiddharth8340 2 года назад +15

      Maa Bayata..

    • @ayaansiddharth8340
      @ayaansiddharth8340 2 года назад +6

      Maa Badhyata....

    • @Madhu_Raina
      @Madhu_Raina 2 года назад +16

      అన్నా మి సాంగ్స్ ఇంకా ఇంకా కావాలి అన్నా ప్లీజ్

    • @sekhar.m2919
      @sekhar.m2919 2 года назад +16

      Anna Mee అడ్రస్ చోపండి అన్న మిమ్మల్ని కలవాని చాలారోజులు నుండి చూస్తున్నా

    • @thondabeeraiah2540
      @thondabeeraiah2540 2 года назад +8

      Anna mi voice 👌👌

  • @rajumekala8018
    @rajumekala8018 2 года назад +191

    ఈ భూమి దేవుడు అనే వాడు ఉంటే అది అంబేద్కర్ గారు మాత్రమే నా దైవం అంబేద్కర్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajusumala5564
    @nagarajusumala5564 8 месяцев назад +12

    జై బీమ్ అన్నయ్య ఇలాంటి పాటలు మరి అనో పడాలని కోరుకుంటూ యెమ్మిగనూరు యువత

  • @MohammedImran-ns9sq
    @MohammedImran-ns9sq 2 года назад +28

    మీ మాటలు మనువదులా గుండెల్లో.. తుటల్లా దిగుతున్నాయి. జై భీమ్ అన్నా ✊✊✊🇮🇳

  • @vainalasongs8417
    @vainalasongs8417 2 года назад +197

    రాచకొండ కలం నుంచి జాలువారిన ఆణిముత్యాల్లాంటి పదాలకు
    రాజేష్ అన్న గాత్రం చేసిన ఈ పాట అద్భుతమే అద్భుతం

  • @balarambattenki7729
    @balarambattenki7729 2 года назад +157

    జై భీమ్ అన్న ✊️✊️ఈ పాట ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టదు అన్న, ఈ పాట వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి అన్న

  • @kumarcreation4324
    @kumarcreation4324 Год назад +7

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినలనిపిస్తది అంత బాగుంటది జై భీమ్ జై రాజేష్ అన్న 🙏

  • @saviyan3026
    @saviyan3026 Год назад +2

    Superb ......romalu nikkapodustunnay anna ...song....Rajesh anna ni getup extraordinary....

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 2 года назад +311

    తూటాల్లాంటి మీ మాటలను ఇంత అద్భుతంగా పాట రూపంలో అందించిన మీకు సలాం కొట్టకుండా ఉండలేను. గుడ్ టీమ్ వర్క్. అన్నగారు మీకు బహుజనోద్యమ, నాస్తికోద్యమ ప్రత్యేక జై భీములు. జై భీమ్ జాని జై భారత రాజ్యాంగం🤝✊💐📚✍️✍️

    • @waghmarenitesh7066
      @waghmarenitesh7066 2 года назад

      .
      o
      O
      P

    • @waghmarenitesh7066
      @waghmarenitesh7066 2 года назад

      M
      ll

    • @bhaskarrayapati5403
      @bhaskarrayapati5403 2 года назад +5

      ఎందన్న నాస్తికోద్యమం అన్నావ్ అంబెడ్కర్ గారు దేవుళ్ళను నమ్మకూడదు అని చెప్పలే ఎవరి మతం వారి ఇష్టం అన్నాడు జై భీమ్

    • @rakeshpalle6823
      @rakeshpalle6823 2 года назад +1

      Super broo
      Jai Bheem ✊💪

    • @sekhar.m2919
      @sekhar.m2919 2 года назад +1

      @@rakeshpalle6823 me know if

  • @rmpcreations8202
    @rmpcreations8202 2 года назад +71

    పాట వింటుంటే రోమాలు నిక్కపొడుస్తున్నాయ్ అన్న.. 💐

  • @sakhilerajesh1767
    @sakhilerajesh1767 2 года назад +3

    జై భీమ్ అన్న ✊💐 అంబేద్కర్ గారి యొక్క భావజాల్లన్ని బలంగా వినిపిస్తూ, నిద్దరపోతున్న దళిత సమాజాన్ని మేల్కొల్పుతూ, మీ మాటల తుటాలతో మనువాదులా గుండెల్లో సింహ గర్జన చేస్తున్న.. మీకూ నా నీలి సాలం ✊✊😍.
    జై భీమ్... జోహార్ Dr. B. R. Ambedkar...
    # Rajesh sakile # అంబేద్కర్ కోనసీమా జిల్లా.. Ap.

  • @alluarjunstatusvideos9431
    @alluarjunstatusvideos9431 6 месяцев назад +4

    Anna mee songs truly change society thinking ✊jai bheem jai ambedkar 🙏

  • @nalikeprathap7067
    @nalikeprathap7067 2 года назад +137

    సమాజంలో జరిగే నగ్న సత్యాలను పాట రూపంలో తెలియజేసినందుకు మీకు ఉద్యమ జై భీమ్ లు అన్నలు✊✊✊🙏🙏🙏
    ఈ పాటను చూసి అయినా మన నాయకులు మారుతారు అని ఆశిస్తున్నా....

  • @ravikandula2939
    @ravikandula2939 2 года назад +130

    జై భీమ్.... 🙏🙏ఈ పాట ఎన్ని సార్లు విన్నా గానీ మళ్లీ మళ్లీ వినాలనిపించే బహుజనుల అధికారం పొందాలంటే ఈ పాటలోని భావాన్ని గుర్తించి బహుజన అందరూ ఏకమై ముందుకు సాగితే రాజ్యాధికారం కచ్చితంగా మన సొంతమవుతుంది అందుకే ఒక్కొక్కరు కాకుండా అందరూ కలసి ఉద్యమ పోరాటాలు చేయాలి జై భీమ్✊✊✊ ఈ యొక్క పాటలు యాక్టింగ్ చేసిన వారందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన జై భీమ్ లు తెలియజేస్తున్నాను ముందు ముందు ఇంకా మరెన్నో చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.💐💐💐

  • @kbdcreations4540
    @kbdcreations4540 Год назад +1

    Goosebumps vacchi sachipothe nee paina case Vesta Rajesh Bhai .... Emantav. 😊😊 Super Sami song

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 2 года назад +4

    ఇంత అద్భుతమైన పాట ను అందిచినందుకు మీకు ప్రత్యేక జై భీమ్ అన్నా 🙏🙏

  • @user-tl5fi4qo8w
    @user-tl5fi4qo8w 2 года назад +131

    నిజాన్ని
    నిర్భయంగా... రాసి...పాడిన మీకు ....వందనాలు

  • @saikumarlaxmalla6095
    @saikumarlaxmalla6095 2 года назад +99

    కులం పేరుతో ఇంకా చీకటిలోనే బతుకుతున్న వారిని వెలుగులోకి తీసుకొస్తున్న నీకు వందనాలు అన్న ✊

  • @saidhask7595
    @saidhask7595 Год назад +7

    మాములు పాట కాదు అన్నా
    దమ్మున్న పాట ✊✊✊❤ అంబేద్కర్ ❤

  • @anjigma4928
    @anjigma4928 Год назад +6

    ಜೈ ಭೀಮ್ ನಿಮ್ಮ ಸ್ಪೀಚ್ ಮತ್ತೆ ನಿಮ್ಮ ಹಾಡುಗಳು ಚನಾಗಿವೆ ಅಣ್ಣ ಆದರೆ ಜನರಿಗೆ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರ ಬಗ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲಾ ಅಣ್ಣ ತುಂಬಾ ನೋವಗ್ತಿದೆ ಅಣ್ಣ ನಿಮ್ಮ ಪ್ರಯತ್ನ ಇಂಗೇ ಮುಂದು ವರೀಲಿ ಅಣ್ಣ ಜೈ ಭೀಮ್ 🙏🙏🙏

  • @balagamtventertainment
    @balagamtventertainment 2 года назад +39

    జై భీమ్​ ..బాపీ.. పాట అద్బుతంగా ఉంది..ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేపధ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు

  • @bunnygiri6065
    @bunnygiri6065 2 года назад +67

    బహుజన సోదరుల అందరికీ జై భీమ్ జై పూలే జై భారత్ జై అంబేద్కర్🙏🙏🙏

  • @sairam5394
    @sairam5394 Год назад +2

    Super . Anna. Jaibheem ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @republicvoice007
    @republicvoice007 2 года назад +7

    It should be dubbed to all languages
    What a realistic revelation 👍🏾👍🏾👍🏾

  • @harikahari7845
    @harikahari7845 2 года назад +20

    జై భీమ్ అన్నయ్య 🐘✊💙
    Mi వాయిస్ కి favourite అన్నయ్య
    Waiting 👍👍👍💐💐

  • @jdsuman111
    @jdsuman111 2 года назад +237

    కలం తుపాకైతే,
    గళం బుల్లెటైతే,
    ఈ పాట సమాజం మీద చేసేది యుద్ధమే..
    : జె.డి.సుమన్

  • @guttalavaraprasad9531
    @guttalavaraprasad9531 Год назад +2

    రాజేష్ అన్న నీల్ సలాం లు అన్న నేను లేసింది మొదలు నీ యొక్క స్పీచ్ వినందే ఏ పని చెయ్యను నువ్వు మాట్లాడే ఒక్కొక్క మాట ak47తూట అన్న నీ గొంతు సింహ గర్జనే ఒక్కసారి మా ఊరిలో ఒక జ్ఞాన సభ పెడదాం అన్న మీరు మీ టీమ్ రావాలన్న నిద్ర పోతున్న జాతిని నిద్ర లేపాలంటే తూట లాంటి మీ మాట,పాట కావాలన్న మాది dr అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం లంక అఫ్ తానేలంక గ్రామం అన్న ఒక్కసారి మీరు తప్ప కుండా రావాలి అన్న జై భీమ్,జై రాజేశన్న

  • @kottamclement555
    @kottamclement555 2 года назад +2

    రెంజర్ల రాజేష్ అన్నా జై భీమ్ 🌹👍 ఈ పాట విన్నంత సేపూ వొంటిమీద రోమాలు నిక్కబొడుచుకొని జీవితం అంతా కనబడుతుంది 👍🌹🙏 కళాకారుల నాట్యము కూడా చాలా అద్భుతంగా నటించారు ✊👍🌹🙏

  • @madhujeripothula7035
    @madhujeripothula7035 2 года назад +10

    నేను ఈ పాట ను ఒక వందసార్లు విన్న అద్బుతం . ఇంత మంచి లిరిక్స్ అందించిన రాచకొండ రమేష్ అన్నకు అంత కన్నా అద్భుతంగా పాడిన రేంజర్ల రాజేష్ అన్నకు అందులో నటించిన అందరికీ అలాగే పాటను చిత్రీకరణను సహకరించిన ప్రతీ ఒక్కరికీ జై భీమ్ లు ✊✊✊✊💐💐💐💐🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @Navi_multi_creations
    @Navi_multi_creations 2 года назад +22

    మాటల్లేవ్ 🇪🇺🇪🇺✊✊💪💪జై భీమ్ 👍👍👏👏xlnt మొత్తం పోచంపాడ్ location బాగుంది boath are congratulation.... 👏👏

  • @kunamallaabhi3890
    @kunamallaabhi3890 2 года назад +3

    రోమాలు నిక్కబొడుస్తున్నావే విన్నప్పుడల్లా 🙏✊️🙏రాజేశన్న 🙏

  • @dosapatidasharadha837
    @dosapatidasharadha837 Год назад +4

    అన్న సూపర్ గా చెప్పారు పాట రూపంలో జై భీమ్ ✊️✊️✊️

  • @somethingsomethingshyam6530
    @somethingsomethingshyam6530 2 года назад +69

    పాట వింటూ ఉంటే రక్తం ఉవ్వెత్తున ఎగసి పడుతుంది సూపర్ రాజన్న..రాజేష్ అన్న.అశోక్ అన్న..జై భీమ్🔥

  • @t21newshd14
    @t21newshd14 2 года назад +24

    టీమ్ అందరికీ నా తరఫున ప్రత్యేక జై భీమ్ లు...✊

  • @ranjithbyagari6674
    @ranjithbyagari6674 20 дней назад

    అన్న ని పాటలు వింటే ఏదో గుండెలో తెలియని సాధిస్తాం❤️💪

  • @Meesala_Raju
    @Meesala_Raju Год назад +5

    నిన్ను మెచ్చుకున్న వాళ్ళే ఇప్పుడు నిన్ను తిడుతున్నారు అన్న 😭😭😭 .... నీ మాటే ఓ విప్లవం ....✊✊✊✊✊✊✊✊✊

  • @dhanduraj-forpeople7133
    @dhanduraj-forpeople7133 2 года назад +20

    అన్న నువ్వు పాడిన ఈ పాటను 100 మంది చూసి 10మంది మారిన చాలు సామాజిక న్యాయం బ్రతుకుతుంది అన్న.జై భీమ్

  • @bheemvoicenews5892
    @bheemvoicenews5892 2 года назад +22

    All the Best #Shan RRR Team ... A Good song and Good Message to Socity from Shan Renjerla Rajesh ,RR , Nani and Team... For raising your voice for Voice less.... Jai Bheem...✊🏻

  • @bojjasaikrish5732
    @bojjasaikrish5732 2 года назад +2

    'రాచకొండ' కలం నుండి జాలువారిన ఆణిముత్యాలు లాంటి పదాలను 'షాన్' నోటి నుండి తూటాల సంధించారు బ్రదర్....🙏

  • @kinnerashiva6734
    @kinnerashiva6734 10 месяцев назад +4

    Jai Bheem 💙💙👑💙💙💙💙💙💙💙💙

  • @Mallesh.1981
    @Mallesh.1981 2 года назад +9

    Jai beem 👌🏻🙏🏻

  • @sriharijadi8367
    @sriharijadi8367 2 года назад +10

    Wow......
    Super అన్న 👌👌👌
    💙🌹🙏

  • @kariyanishad2281
    @kariyanishad2281 Год назад

    Meeru rachina ee Pataki naa johoralu.
    Madi Karnataka na peeru dr. kariya nishada ani.
    poratalu patalante adi Telugu bhasalo unna sahithyam
    Athydbutham.
    Love you all.
    song and singers totally actors all of all.

  • @challengewala4291
    @challengewala4291 Год назад

    Rajesh anna ...song vinte gums bums vashthunnai ... super song ...ollu pulakarishthundhi anna

  • @veeruanji9416
    @veeruanji9416 2 года назад +11

    ఇలాంటి సాంగ్స్ చూసే నా మనవాళ్ళు మారుతారని ఆశిస్తున్నాను

  • @RRDMedia
    @RRDMedia 2 года назад +10

    Enka enno songs ravalani koruthunna .... Jai bheem rajesh anna , Racha konda anna

  • @naveenkumar6935
    @naveenkumar6935 Год назад +4

    Goosebumps voice bro never heard before,, lots of love 💕 from Bangalore

  • @kavithachedupaka4566
    @kavithachedupaka4566 Год назад +1

    అన్న సూపర్ సాంగ్ ఎక్స్లెంట్ చాలా బాగుంది
    సూపర్ అన్న సూపర్ 💐💐🙏🙏✊✊✊🌹🌹🌹🌹జై భీమ్ జై అంబేద్కర్ బాబాసాహెబ్ పాదాలకు వందనాల

  • @Onpassiveecosytem
    @Onpassiveecosytem 2 года назад +8

    Excellent babai congratulations 🎉

  • @rajendarbabburi9549
    @rajendarbabburi9549 2 года назад +7

    Super .....Mama. mind blowing. Jai bheem

  • @arramkrshna3479
    @arramkrshna3479 2 года назад +1

    Jai Rajesh anna🙏🏻🙏🏻

  • @gemmelishyamala2880
    @gemmelishyamala2880 2 года назад

    జై భీమ్ రాజేష్ సార్ 👍🙏 నేను పేదరికంతో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ఎస్టీ పివీటిజి హిందూ కోదు "కువిఁయ" జాతికి చెందిన కులస్తుడను.మీరు పాడిన సాంగ్స్ వినటానికి, ఇతరులు మారటానికి ఎంతో అద్భుతంగా ఉన్నాయి.బి.ఆర్.అంబేద్కర్ మహానీయుడు నాకు చాలా అభిమానం, గౌరవం...జై భీమ్ రాజేష్ సార్,జై భీమ్ అంబేద్కర్ మహానీయుడు.... మీరు ఇలాంటి పాటలను ఇంకా ఎన్నో రాయాలని నా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @kunamallaabhi3890
    @kunamallaabhi3890 2 года назад +6

    అందరు న్యాయం చేసారు నటించిన ప్రతి ఒక్కరికి 🙏 అందరితో ఆలా చేపించిన డైరెక్టర్ రాజ్ నరేంద్రన్నకు 👏👏👏👏

  • @mrchandukumar3013
    @mrchandukumar3013 2 года назад +7

    Super anna jai bhemm....

  • @DevanurRamana
    @DevanurRamana Год назад +1

    Super anna jai Ambedkar

  • @venkatvenkat4779
    @venkatvenkat4779 Год назад +2

    పాట వింటుంటే రోమాలు నిక్కపొడుస్తున్నాయి అన్న..పాట రాసి,పాడిన అన్నకు నా పాదాభివందనాలు

  • @revolutionvoice43
    @revolutionvoice43 2 года назад +7

    బహుజనుల వేష ధారణల తో ఈ పాట అదిరిపొయింది...✊జై భీమ్... జై రాచకొండ రమేష్ అన్న.. జై రాజేష్ అన్న...

  • @chramesh4827
    @chramesh4827 2 года назад +11

    సూపర్ దదా జై భీమ్✊✊✊✊❤❤❤❤

  • @palakurthiadinarayana8627
    @palakurthiadinarayana8627 Год назад

    అన్న రాజేష్ జై భీమ్, నేను నీ మాట అంబేద్కర్ మాట లో ప్రయాణం చేస్తన్నా, పర్సన్ ని, కొన్ని కొన్ని సందర్బం లో నా ఆర్ధికంగా ప్రాబ్లెమ్ వాళ్ళ ప్రయాణం నీచ క పోతున్న, ఇట్లు నీ అభిమానం చే ఎరుకల ఆది

  • @srinivasaraog4352
    @srinivasaraog4352 Год назад

    రోజుకు ఒక్కసారైనా ఈ పాట వింటాను.ఈ I love this song. so super song my dear brother Rajesh anna.I love your ideology

  • @srajeshmtd4905
    @srajeshmtd4905 2 года назад +12

    నిజాం నిప్పు లాంటిది..పాట రూపంలో బహుజనుల కు
    అందించిన అన్నగారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు జై భీం 👍👍👍👍👍

  • @rameshgosu7584
    @rameshgosu7584 2 года назад +11

    Superb jai bheem

  • @doosamadhavidoosa6074
    @doosamadhavidoosa6074 3 месяца назад +2

    🇪🇺✊🏻🙏🏻JAI BHEEM 🙏🏻✊🏻🇪🇺

  • @bhaskarsandela7192
    @bhaskarsandela7192 2 года назад

    జైభీమ్ అన్న✊. ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలని అనిపించే పాట చాలా బాగా పాడారు.మీకు చాలా ఋణ పడి ఉంటుంది బహుజన సమాజం.జైభీమ్🙏

  • @Vittus519
    @Vittus519 2 года назад +6

    RRR rachakonda renjarla rajesh Raj Narendra Adbuthamuga vachhindi song Specal Tq maa Dyrecoter Mr Raj Narendra All the best Team membars

  • @prashanth1802
    @prashanth1802 2 года назад +8

    Superb 🥳

  • @logostypingworks4792
    @logostypingworks4792 Год назад

    Meeru superb sir. Mee songs & speech lu very practical ❤. 🙏🏻. 🤝 & inspirational.

  • @suhasinisubhashini3836
    @suhasinisubhashini3836 Год назад

    Entha baga padaaro ee song ,really super ,enni sarlu vinnano ,thank u rajesh anna

  • @Prabhutenkati9230
    @Prabhutenkati9230 2 года назад +9

    జై భీమ్ అన్న 👏👏 super song

  • @chandrashekarsoma3174
    @chandrashekarsoma3174 2 года назад +6

    రాజేష్ అన్నా. మీ నటన చాలా బాగుంది. చాలా మంచిగా చేశావ్. ఈ పాట వింటుంటే రోమాలు నిక్క పొడుస్తున్నాయ్.. మీరు ఇలాగే వీడియోలు తీసి ప్రజలని మేలుకొలుపాలి.. జై. భీమ్..

  • @pitlabhaskar2593
    @pitlabhaskar2593 2 года назад

    Wow mind blowing performance. Extrodinary words. Acting super. Rachakonda brother words are bullets. Ranjarla Song voice super bhaiyya. Jai Bheem. Jai Phule.....🙏

  • @nomulaparamesh1356
    @nomulaparamesh1356 Год назад +1

    జై భీమ్ అన్న👌👌👌🙏🙏🙏

  • @kunamallaabhi3890
    @kunamallaabhi3890 2 года назад +31

    ప్రశ్నించే గొంతు నీది అన్నా 🙏🙏🙏ఒక్కో మాట ఒక్కో తూట 👆👌🥰👌

  • @banturajeshwar1002
    @banturajeshwar1002 2 года назад +9

    చెంచాగిరి చేసే నాయకులకు చెప్పుతో కొట్టినట్లు నిజం నిర్భయంగా రాశారు అన్న. ఇంత మంచి పాట రాసిందుకు మీకు నా ధన్యవాదాలు అన్న 🙏🙏.

  • @ballastalin8154
    @ballastalin8154 Год назад +1

    ఈ భూమి దేవుడు అనే వాడు ఉంటే అది అంబేద్కర్ గారు మాత్రమే నా దైవం అంబేద్కర్

  • @mahendarvaddeman4966
    @mahendarvaddeman4966 2 года назад +3

    Super song anna....jai bheem 🔥🔥🔥

  • @Ramesh_Nalli
    @Ramesh_Nalli 2 года назад +12

    An excellent performance...Fire 👌👌👌👌 జై భీం

  • @maleajay8093
    @maleajay8093 2 года назад +12

    జై భీమ్ రాజేష్ అన్న రమేష్ అన్న ✊
    సూపర్ సాంగ్ అన్న

  • @shankermogili8521
    @shankermogili8521 2 года назад +2

    జై బీమ్

  • @saikoduri3246
    @saikoduri3246 Год назад

    Em voice anna nidhi ventrukalu nikkaboduchukuntunnai. Goosebumps 🫡

  • @ajaykarangula8763
    @ajaykarangula8763 2 года назад +7

    SUPER ANNA "జై భీం"

  • @vamsiteluguboy6461
    @vamsiteluguboy6461 2 года назад +5

    అబ్బబ్బబ్బా యేమి రాసేరన్న ప్రస్తుత సమాజంలో జరుగుతున్నవి కళ్లకు కట్టినట్లుగా చూపినందుకు
    రచన:-రాచకొండ రమేష్ అన్న గారికి
    గానం:-రెంజర్ల రాజేష్ అన్న గారికి
    హృదయపూర్వక ధన్యవాదాలు👌👌

  • @stylerockers9932
    @stylerockers9932 11 месяцев назад

    Anna nenu niku pedda fan ni adhikaram kontha mandhike సొంతం అనే సింగ్ evry day 10times vinta nenu

  • @Mulnivasi302
    @Mulnivasi302 2 года назад +1

    Super Anna Chala Baga Padaru Jai Bheem ✊️✊️✊️

  • @jadayesu7672
    @jadayesu7672 2 года назад +8

    Super song 😍🙌

  • @surya7348
    @surya7348 2 года назад +8

    జై భీమ్ అన్నగారు సూరి కొత్తవలస

  • @vishnuyadav2314
    @vishnuyadav2314 Год назад

    Greate msg anna....ni valla chala mandhi bahujana vaadham gurinchi ardham cheskunnaru🙏✊✊jaii AMBEDKAR ✊✊

  • @bhaskarkavvampalli1868
    @bhaskarkavvampalli1868 2 года назад

    Anna pata vintunte naralu jivvu mantunnayi voice base excellent anna 💐💐💐💐💐💐

  • @Bharathidasarisinger
    @Bharathidasarisinger 2 года назад +7

    After seeing this song iam full crying anna really super duper Rajesh anna anna rachakonda Ramesh anna and Rajesh anna acting super

  • @balrajsiddamusic8364
    @balrajsiddamusic8364 2 года назад +4

    అంబేత్కర్ గారూ కోరుకున్న సమాజం కొరకు మీ వంతుగా సమామాజం కొరకు పాటుపడే మీకు పాదాభి వందనం 🙏🙏

  • @pasthammurari
    @pasthammurari 3 месяца назад

    అంబేద్కర్ గారి నడక చూస్తే గుండే లో ధైర్యం వస్తుంది జై బిమ్ జై రెంజర్ల రాజేష్ . రాజేష్ అన్న గొంతు స్వరం చాలా బాగుంది గొంతులో బెస్ ఉంది.

  • @anandanilkumar1238
    @anandanilkumar1238 2 года назад

    Anna ni song super Anna Ambedkar garini vadukoni andaru Anni vargala varu rajakiyalu cheyadam , angadi sarukai samagika nyayam ,paata rupamlo vinipinchadam hatsoff to you anna

  • @banikeniramu9468
    @banikeniramu9468 2 года назад +12

    జై భారత రాజ్యాంగం

  • @gadapwarsaiprasad8160
    @gadapwarsaiprasad8160 2 года назад +9

    Super song rajesh anna 💥💥👍👍

  • @Kirandkumar3
    @Kirandkumar3 Год назад +1

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽rajesh అన్న jai భీమ్

  • @rajusatike5035
    @rajusatike5035 2 года назад

    జై భీమ్ అన్న గారు
    సూపర్ సాంగ్ వింటే రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి

  • @AjuuGullyboy000
    @AjuuGullyboy000 2 года назад +19

    Haii bro my names ajay iam leving Rahathnagar. Iam your voice beg fan of you 🥳😍🙏

  • @msgls2146
    @msgls2146 2 года назад +5

    పాట అద్బుతం రాజేష్ అన్న ఇంకా అందరూ ఆలానే ఉన్నారు నాకు రోషం వస్తుంది ఇకడ హైదరాబాద్ వాలను chusthe మీతో వస్త తొందర్లోనే జై భీమ్ జై బహుజన

  • @Ramu41995
    @Ramu41995 2 года назад

    చాలా సంతోషంగా ఉంది అన్న. సమకాలీన రాజకీయాలకు మనం ఎలా బలి అయిపోతున్నాము అనేది, మనం రాజకీయంగా. ఆర్దికంగా ఇంకా అభివృద్ధి చెందక పోవడం వలన . ఆశ పెట్టి తయాలాలు, డబ్బు మద్యం ప్రలోభాలకు గురి చేసే ఈ సమాజం మనకు చేస్తున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చెప్పారు. ధన్యవాదాలు అన్న.

  • @ashwin1761
    @ashwin1761 2 года назад +9

    అన్న పాట రోపములు మంచి నిజాం చేపావు అన్నా జై భీమ్