క్రాంతి గారు.... చక్కటి ప్రశ్నలు సంధిస్తూ రామనర్సయ్య నుండి వాస్తవ సమాధానాలు రాబట్టారు.... మీరు చేసిన ఇంటర్వ్యూలో ఇది గొప్ప ఇంటర్వ్యూగా.... Very good..... Kranthi Guru
క్రాంతి అన్న నీ ఇంటర్యుస్ అన్ని చూస్తాను నికు కొన్ని కొసన్స్ అడుగుతవు కానీ అది ఎందుకు అడుగుతావో అర్ధం కాదు అన్న 😅 రామ్ నర్సన్న ని ఒకటి అడిగావు సెచ్చ లేదా ఇప్పుడు నికు అని స్టూడియో వచ్చి కూర్చున్నావు నిన్ను ఎవరైనా అడ్డుకున్నార అని స్తుడిలో లో కి వచ్చి కూర్చుంటే స్వేచ్ఛ ఉన్నట్ట అన్న అది ఎం కొచ్చన్ నే 😅😅😅
మొదట నువ్వు మనిషిని మనిషిలా చూడడం నేర్చుకో నీ బతుకు అంతే వేరే వాళ్లకు చెప్పడం చాలా ఈజీ కానీ పాటించడమే కష్టం నువ్వు ఒక్కసారైనా రోడ్లో ఉన్న అడుక్కుతినే వాడిని ఇంటికి పిలుచుకుని వెళ్లి అన్నం పెట్టావా పెట్టవు పెట్టలేవు కూడా.. ఎందుకంటే వాడు మనిషే అయినా వాడి అవతారం అలాఉంటుంది..ఈ దేశంలోనే కాదు ఏ దేశంలో పోయినా జనాలు ఇలాగే ఉంటారు
రామ్ నర్సన్న నిజ్జం నిప్పుల చేపినవు అన్న . క్రాంతి అన్న కి ఏం చెప్పాలో అర్ధం కావడంలేదు . క్రాంతి అన్న కూడా ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు ఇంకా ఇలాంటి ఎన్నో ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పేరుకి బ్రాహ్మణ పురోహితులు అగ్రవర్ణాలు ట.. 90% పురోహితులు కు ధూప దీప నైవేద్యాలకి నెలకు 5 వేల జీతం పల్లెటూళ్లలో... వేరే ఏపని రాక సనాతన ధర్మం కోసం , ఆ దేముని కోసం జీవితం అర్పించి, దేవాలయాల్లో దీపం వెలిగిస్తున్నారు. ఎప్పుడో 99% అంతరించిపోయిన కుల వివక్ష ను మళ్ళి మళ్ళి తలచుకుని, కోపగించుకుని, సమాజంలో అశాంతి వల్ల ఏమి లాభం. ఒక్కటి నిజం.... చదువుకున్న బ్రాహ్మణులు విదేశాలకు పోతున్నారు. పురోహితులు పిల్లలు వేదం వదిలి ఇంగ్లీష్ చదువులకు వెళ్లిపోతుమన్నారు. ఒకప్పటి ఉపాద్యాయా వృత్తి లో ఉద్యోగం కూడా రావట్లేదు. ఇంకొ 2,3 తరాలలో బ్రాహ్మణ కులం కేవలం పుస్తకాలలోనే. అన్ని కులాల వారు ఈ విద్య నేర్చుకోవాలి.
@@2019kumar అదే జరుగుతుంది...సోదర...మార్పు అనేది కొంచెం కొంచెం జరుగుడ్డి....అందరికీ విద్య అనేది ఇప్పుడిప్పుడే అందుతుంది...అబద్ధం ఏంటి నిజాలు ఏంటి అని...తెలుసుకుంటున్నారు...
🙏🙏🙏 రామ్ నర్సయ్య అన్న ముందుగా ఎర్ర జెండా పాట పాడినందుకు నీకు విప్లవ వందనాలు అన్న ఎర్రజెండా అంటే ఇప్పటికీ ఎప్పటికీ మాసిపోని చరిత్ర అన్న 🎉🎉 నీ పాట ప్రతి ఒక్కటి నేను వాచ్ చేస్తానన్న జీవితంలో నువ్వు ఇలాంటి పాటలు తోటాలై ప్రజల గుండెల్లో నిలిచిపోతావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
Hatt's off to you brother. You are not only great singer but you are also a great poet. Though you are studied a little but you make highly educated people to think more towards the society.
అబ్బా... నువ్వు సూపర్ అన్న సుక్క రామ్ నర్సన్న.. చాల బాగా మరియు తెలివిగా సమాధానం చెప్పావు.. నీ సమాధానాలు interview చేస్తున్న క్రాంతి గారికి చెంప చెంప చెల్లుమనెలగ ఉన్నాయన్న... సూపర్
క్రాంతి గారు మీరు సూపర్. హిందుత్వాన్ని దూషించడం కమ్యూనిస్టులకు, అంబేద్కరిస్టులకు, నాస్థికులకు, కళాకారులమని చెప్పుక తిరిగే ఇలాంటోల్లకు బతుకుదెరువు. రామాయణం,మహాభారతం, మనుధర్మం చదవకుండా, సరియైన పద్ధతి లో తెలుసుకోకుండా హిందుత్వాన్ని తిట్టడం వీళ్ళ మిడిమిడి తెలివిని తెలియజేస్తున్నది. ఇలాంటి నా సోదరులు మాట్లాడే మాటలు, పాడేపాటలు విధర్మీయులకు, విదేశీయులకు ఆనందాన్ని ఇస్తాయి , ఈ దేశాన్ని ధర్మాన్నీ తల్లి అనుకునే వారికి దుఃఖాన్ని ఇస్తాయి. అయినా అక్కున చేర్చుకుని ఓదార్చి అందలం ఎక్కించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.బాధపడకండి సోదరా..అవివేకంతో,ఆవేశంతో ధర్మాన్ని తిట్టకు ఎల్లవ్వ తల్లి బాధపడ్త ది.
సూపర్ బ్రో.ఆ రోజుల్లో' తక్కువ కులాల 'వాళ్ళని 'అంటరాని 'వాళ్ళు అని దూరం పెట్టిన ఆ 'బ్రాహ్మణులే ',ఇప్పుడు అందరికీ' అంటరాని 'వారి గ మిలిపోయారు.మనుషులను మనిషి గా చూడకుండా,దేవుడు &చదువు వారికి మాత్రమే సొంతం అని ప్రవరించేవారు
ఇద్దరు ఇద్దరే మంచి ఇంటర్వ్యూ అద్భుతః ప్రశ్నించటం ఒక ఆయుధం దానికి సమాధానం ఒక వజ్రాయుధం రాబోయే తరానికి మీలాంటి వాళ్లే అవసరం జై భారత్ జై భీమ్ జై హింద్💐💐👏👏👌👍
SUKKA RAM NARASAIAH IS A GOOD GREAT AND WONDERFUL INTELLECTUAL PRAJAKAVI OF OUR TIMES IN OUR TELUGU STATES I AM PISIPATI VENKATA RAMANA SARMA FROM GUNTUR THANKS NARASANNA
అన్నా! రామనరసయ్యగారు శ్రమజీవుల కుటుంబంలోన పుట్టిన మీరు శ్రమ జీవుల గొంతుకై అందరి ప్రజల సుఖం కోసం ధర్మాన్ని దైర్యంగా చాటే నీ గొప్ప త్యాగానికి పాదాభివందనాలు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు శ్రమజీవులను,అంటరాని వారిని ముల్ల కంచేలో బంది చేసారు. జైభీమ్ నినాదంతో ఆ ముల్ల కంచేను చేదిస్తూ అందరి సుఖం కోసం శ్రమ జీవులం దరి తోటి గొప్ప రహదారి ఏర్పాటుకు కృషి చేస్తారని ఆశిస్తున్నా.
My dear Sukka Ram Narasaiah I am very much happy and proud of you about your speach regarding the caste and religion. In this earth Air and water no difference it's equal for all it is creating by some caste group only
నారాయణపురంలో ఉన్న ప్రాచీన శివాలయంలో నాకు ఉన్న దళిత మితృలతో కలిసి పదుల సార్లు దర్శనం చేసుకున్నాము గీ రాంనర్సయ్య అనే వ్యక్తి ఇంటర్వ్యూలల్లో ఫేమస్ కావడానికి హిందూ దేవీదేవతలను వాడుకుంటున్నడు నీకు భక్తి ఉంటే దేవుణ్ణి మొక్కురా తమ్మీ రాంనర్సయ్య, దేవుణ్ణి హగ్ చేసుకోవాలని ఉంది అంటే నిన్ను పిచ్చోడనుకుంటరు.
అవునా బ్రదర్!, తెలంగాణ లో, మాల కులస్తులు అయ్యప్ప మాల వేసుకొని దీక్ష తరువాత వారు, అన్న సంతర్పణ, చేస్తుంటే అడ్డుకున్న అగ్రకులస్తులు, వాటిని నేలపాలు చెయ్యలేదా? ఒక దళిత పెళ్లి కొడుకు బారత్ లో గుర్రం పై ఊరేగితే చూడలేని అగ్రకులా నికి, చెందిన వాళ్ళు, రాళ్లు దాడి చెయ్యలేదా?
రచయిత లను. ప్రోపేసర్ లను.ఉద్యమ కారులను.సమాజం హితం కోరుకునే వారిని ఇంటర్వూ చేయడం ద్వారా.వారి వారి అనుభవాల ద్వారా వచ్చే విలువైన సమాచారం.ఇంటర్వూ చేసే యాంకర్ గారికి.కూడా.ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది.వారికి ఉపయోగపడుతుంది. ఇలాంటి గొప్ప. ఇంటర్వ్యు ల ద్వారా...అని నా అభిప్రాయం. సమాజానికి కూడా చాలా మంచివి... ఇలాంటి వి ఎన్నో మంచి ఇంటర్వ్యు చేయాలి ...గుడ్... brother...
రాజకీయం రాజకీయం లగా చేయాలి అన్నపుడు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ లగా చెయ్యాలి వ్యక్తిగత అభిప్రాయం అడిగినపుడు నీ వ్యక్తిగత అభిప్రాయం మాత్ర మే చెప్పాలి నికసలార్దం కాని కనీసం నువ్ చదవనైన చదవలేని రామాయణం గురించి రాముడి గురించి మాట్లాడకూడదు ..జై శ్రీ రామ్....జై హింద్🙏
దేవుడే లేడు అని నమ్మేవాల్లు దేవుని దరిదాప్పుల్లో ఎందుకు ఉంటారు అన్నా🤦♂️ మీరు చెప్పింది ఇప్పుడు లేదు... నేను అగ్ర కులస్తున్ని ఒక మాదిగ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న చాలా హ్యాప్పిగా ఉన్నామ్ ముగ్గురు పిల్లలు ....ఎలాంటి వివక్షలు మమ్మల్ని ఎవరు దూరం చెయ్యలేదు... నా తల్లి చెల్లికి ఎలాంటి మర్యాద ఉంటుందో అలాంటి మర్యాదే నా భార్యకు ఉంటుంది...! మీరు రాసే పాటలు బాగుంటాయి నీ తెలివి బాగుంది కానీ దేవుని మీద దూషించడం కరెక్ట్ అన్న
నేను తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని దాంట్లోనే వివక్ష ఉంది, నీ ప్రతి మాటల్లోనే వివక్ష ఉంది కచ్చితంగా వందకి 100% నువ్వు అవునన్నా కాదన్నా, ఇంకో విషయం నేను అగ్రకుల వస్తుంది అన్నావు కదా అక్కడే నీ అహంకారం నీ కుల ఉన్మాదం అర్థమవుతుంది కదా, అగ్రకుల వస్తుంది అన్నావు అంటే ఏ క్యాస్ట్ నీ క్యాస్ట్ చెప్పలేదు కానీ మాదిగ కులం మా భార్యది అని చెప్పావు, నేను అగ్ర కులం అనే దాంట్లో నే వివక్ష ఉంది, నువ్వు అగ్ర కులం అని ఎవడు చెప్పాడు
తమ్ముడు రామ్ నర్సయ్య రాముడు గురించి తల్లి సీత గురించి చాలా స్పష్టంగా చెప్పినావా అమ్మ నన్ను కన్న తల్లి సీతమ్మ మానం పై అభియోగం మోపిన రాముడు దేవుడు ఎట్లా అవుతాడు అని చెప్పి ప్రశ్నించిన నీకు రెండు రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్న తమ్ముడు అసలు సిగ్నేచర్ స్టూడియో బహుజనుల ది కాదేమో అనుకుంటున్నా ఏది ఏమైనా చాలా స్పష్టంగా మాట్లాడినందుకు నీకు ధన్యవాదాలు తమ్ముడు
సుమారు 60% గవర్నమెంట్ ఉద్యోగులు బడుగు బలహీన వర్గాలు వాళ్ళే.... అయినా కూడా ఇంకా ఇప్పటికి అట్టడుగు స్థాయిలోనే ఉన్నారు అంటే చాలా ఆశ్చర్యం గానే ఉంటుంది.... పాలకులు మారిన అధికారులు మాత్రం మారరు.... కులాలు బట్టి నియోజకవర్గాలు విభజించ బడ్డాయి..... దీని బట్టి మనము అర్ధం చేసుకునేది ఒక్కటే..... ఈ సమాజంలో రెండే రెండు వ్యవస్థలు ఉన్నాయి..... ఉన్నోడు.... లేనోడు..... ఉన్నోడికి పవర్ అనే అవసరం కోసం లేనోడిని వాడుకుంటాడు.... లేనోడు ఎదుగుదల అనే ఆశతో మానవత్వం మరిచిపోయి లేనోడిని తొక్కడానికి ప్రయత్నిస్తు ఉన్నోడికి బానిస అనే నీడలో జీవనం సాగిస్తాడు.... 🙏🙏🙏
Excellent బ్రదర్ చుక్కా... నరసయ్య గారు ఈ కులవివక్ష పోవాలన్న నీ ఆలోచనలు బాగున్నాయి నీ కల నెరవేరాలి God bless you
నిజమైన నిఖార్సైన రచయిత గాయకుడు సుక్క రామ్ నర్సయ్య అన్నగారు
జై భీమ్ అన్న💙✊💪💪
క్రాంతి గారు....
చక్కటి ప్రశ్నలు సంధిస్తూ
రామనర్సయ్య నుండి వాస్తవ సమాధానాలు రాబట్టారు....
మీరు చేసిన ఇంటర్వ్యూలో ఇది గొప్ప ఇంటర్వ్యూగా....
Very good..... Kranthi Guru
👍
Very realistic person,great person
Anchor has no knowledge,foolish fellow
వాస్తవంగ స్వచ్చమైన సమాధానాలు ఇచ్చినారు రామనర్సయ్య గారు.
జై భీమ్, జై ఇన్సాన్, జై భారత్.
జై రాజ్యంగం, జై మానవత్వం.
మత సామరస్యం వర్దిలాలి.
మేధావులను స్టూడియోలో చూపించిన మీ స్టూడియోకి నమస్కారం అన్న...
నర్సన్న❤
రాం నర్సన్న సమాజం మీద మీకున్న అవగాహన ముందు PG, P. Hd లు బలాదూర్. గ్రేట్ అన్న
క్రాంతి అన్న నీ ఇంటర్యుస్ అన్ని చూస్తాను నికు కొన్ని కొసన్స్ అడుగుతవు కానీ అది ఎందుకు అడుగుతావో అర్ధం కాదు అన్న 😅 రామ్ నర్సన్న ని ఒకటి అడిగావు సెచ్చ లేదా ఇప్పుడు నికు అని స్టూడియో వచ్చి కూర్చున్నావు నిన్ను ఎవరైనా అడ్డుకున్నార అని స్తుడిలో లో కి వచ్చి కూర్చుంటే స్వేచ్ఛ ఉన్నట్ట అన్న అది ఎం కొచ్చన్ నే 😅😅😅
జై భీం ✊✊✊ నర్సన్న . మీరు చెప్పిన ప్రతిదీ నిజం అన్న
సుక్క రామ్ నర్సన్న అంటేనే సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడే వ్యక్తి.. ఒక్క మంచి వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినందుకు క్రాంతి అన్నకి ధన్యవాదములు 🤝
Great brother
Great honor to watch this video. ❤❤❤❤❤
I love you ch narsaiah
సుక్కాసూపర్ మాటప్రాపర్ నిప్పు తప్పు కాదుకదా?ఏజాతైనా....
పిచ్చి కోరికకాదురా? బుచ్చిబాబు అది ఆశ నిజామ్
Signature studio మంచి కళాకారులతో ఇంటర్వ్యూ చేస్తున్నారు very good 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Greet singar Ramanarsaiah
కులాలు, వర్గాలు వద్దు రిజర్వేషన్లు ఆర్థిక పరముగా ఆదుకోవాలి. అందరూ సమానమే, ప్రస్తుత కాలంలో పరిస్థితి బట్టి మారాలి.
రామ్ నరసన్న మీ యొక్క పాట వల్ల నాలాంటి తమ్ముళ్లు గల్లే ఎగరేసుకుని తిరిగి వచ్చని చెప్తున్న చూడు అన్న దానికి దండాలు అన్న జై భీమ్ జై మాదిగ❤❤❤❤
నిజాలు నిప్పుల చెప్తున్నావ్ అన్నా.... శబాష్ అన్నా... మనిషిని మనిషిలా చూడని ఇ దేశం లో మనుషుల మధ్య ఉండడమే చాలా బాధ గా ఉంది అన్నా
మొదట నువ్వు మనిషిని మనిషిలా చూడడం నేర్చుకో నీ బతుకు అంతే వేరే వాళ్లకు చెప్పడం చాలా ఈజీ కానీ పాటించడమే కష్టం నువ్వు ఒక్కసారైనా రోడ్లో ఉన్న అడుక్కుతినే వాడిని ఇంటికి పిలుచుకుని వెళ్లి అన్నం పెట్టావా పెట్టవు పెట్టలేవు కూడా.. ఎందుకంటే వాడు మనిషే అయినా వాడి అవతారం అలాఉంటుంది..ఈ దేశంలోనే కాదు ఏ దేశంలో పోయినా జనాలు ఇలాగే ఉంటారు
కరోనా టైం నేను ఎంత మందికి హెల్ప్ చేసానో నువ్హ్ వచ్చి అయితే చూడాలే గా
మనిషిని మనిషిలా ప్రేమించే గల్గేది ఒకే ఒక్కరికి మాత్రమే సద్యం అదే ప్రభువైన యేసు క్రీస్తు
@@puvvalaramarao3260 rey pichoda pakkaki velli aduko
@@MrAvinash5 thats not answar, give me proper answar ,, rama is god are not?
సమాజం బాగుండాలి అని తపనపడే వ్యక్తి చుక్క రాంనర్సయ్య గారు.... జానపద గీతాలు చాలా బాగుంటాయి ✊✊👍
చుక్క రామ్ నర్సన్న చదువు సమాజం మీద బాగా చదివాడు.సూపర్ అన్నగారు.
❤
రామ్ నర్సన్న నిజ్జం నిప్పుల చేపినవు అన్న . క్రాంతి అన్న కి ఏం చెప్పాలో అర్ధం కావడంలేదు . క్రాంతి అన్న కూడా ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు ఇంకా ఇలాంటి ఎన్నో ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
He is most knowledge person. What he has taking every word most powerful. సమాజన్ని చేదివిన, చేడివేస్తున్న ఉన్నత భావాలుకలిగిన వ్యక్తి.
A poet who shows the stench accumulated in the society.
GOD BLESS YOU.❤❤❤
❤❤❤❤❤ 18:00 %🎉
అన్ని కోణాలు ఆలోచించి మాట్లాడే వ్యక్తి సుక్క రాంనర్సయ్య
వాడు వాగిన దానిమీద ఇదే వీడియోలో సమాధానం పెట్టా చదవండి....వాడెంత నూతిలో మండూకమో తెలుస్తుంది..అన్ని కోణాలు అంటే అంతకంటే హాస్యాస్పదం లేదు...😝
You are great.సమాజం పట్ల మంచి అవగాహన తో ఉన్నారు. ఇలానే ఉండాలి ramnarsaiah garu. Interview is really educative.
రాంనర్సయ్య అంటేనే నిజానికి నిదర్షనం పాటతోనే ప్రశ్న మంచి రచయిత గాయకుడు వాస్తవాన్ని నిలువెత్తు నిదర్షనం జై భీమ్ రాంనర్సన్న
Jai beem good anchoring good responsible l like both of information good message gives you tq so much Anna
మహా అద్భుతమైన మనిషి సుక రామనరసయ గారు
చాలా గొప్ప వ్యక్తిత్వం అన్న జై భీమ్
పేరుకి బ్రాహ్మణ పురోహితులు అగ్రవర్ణాలు ట.. 90% పురోహితులు కు ధూప దీప నైవేద్యాలకి నెలకు 5 వేల జీతం పల్లెటూళ్లలో... వేరే ఏపని రాక సనాతన ధర్మం కోసం , ఆ దేముని కోసం జీవితం అర్పించి, దేవాలయాల్లో దీపం వెలిగిస్తున్నారు.
ఎప్పుడో 99% అంతరించిపోయిన కుల వివక్ష ను మళ్ళి మళ్ళి తలచుకుని, కోపగించుకుని, సమాజంలో అశాంతి వల్ల ఏమి లాభం.
ఒక్కటి నిజం.... చదువుకున్న బ్రాహ్మణులు విదేశాలకు పోతున్నారు. పురోహితులు పిల్లలు వేదం వదిలి ఇంగ్లీష్ చదువులకు వెళ్లిపోతుమన్నారు. ఒకప్పటి ఉపాద్యాయా వృత్తి లో ఉద్యోగం కూడా రావట్లేదు. ఇంకొ 2,3 తరాలలో బ్రాహ్మణ కులం కేవలం పుస్తకాలలోనే.
అన్ని కులాల వారు ఈ విద్య నేర్చుకోవాలి.
ఈ కులం అనే దానిని రూపొందించింది...ఈ బ్రమ్మణా కులం
సోదర...
OC.Caste's Reservation ...10%👍
EWS. Reservations ..10%😜
2019yr Jai Modi Sir
Yearly Income... 8.00.000/-
Present Reservation.. 60%
Any
MRO office Search .....
Vote for BJP ✌️
Ekkada undho atla reference chupettu sodhara kastha
@@srujanrontala39 బ్రమ్మనా కులం, కులం అనేదానిని రూపొందిస్తే నిన్ను ఎవరు పాటించ మన్నారు... వదిలై...
@@2019kumar అదే జరుగుతుంది...సోదర...మార్పు అనేది కొంచెం కొంచెం జరుగుడ్డి....అందరికీ విద్య అనేది ఇప్పుడిప్పుడే అందుతుంది...అబద్ధం ఏంటి నిజాలు ఏంటి అని...తెలుసుకుంటున్నారు...
🙏🙏🙏 రామ్ నర్సయ్య అన్న ముందుగా ఎర్ర జెండా పాట పాడినందుకు నీకు విప్లవ వందనాలు అన్న ఎర్రజెండా అంటే ఇప్పటికీ ఎప్పటికీ మాసిపోని చరిత్ర అన్న 🎉🎉 నీ పాట ప్రతి ఒక్కటి నేను వాచ్ చేస్తానన్న జీవితంలో నువ్వు ఇలాంటి పాటలు తోటాలై ప్రజల గుండెల్లో నిలిచిపోతావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
Hatt's off to you brother. You are not only great singer but you are also a great poet. Though you are studied a little but you make highly educated people to think more towards the society.
Olo
Ramnarasayya lantinigaaiti unna manishi mana deshaniki chala avasaram
అన్నా నువ్వు sc మాదిగ అంటే నాకు ఒళ్ళు పులకరిస్తుంది అన్న,,జై మాదిగ,,జై జై మాదిగ
పరిస్థితుల నేపథ్యంలో అన్న నువ్వు చదువూ కోలేదు గానీ ఈ వ్యవస్థను రూపు మాపలనే నీ ఆకాంక్ష అద్భుతం.. ఇది చూసి అయినా చదువుకున్న మూర్ఖులకు చైతన్యం రావాలి
Anni adugutunnavu Mari neekuenduku neemata teeru bagaladu vetakaaramga vundi
Sukka
Ramnarsiah
Gaaru
Meeru
Great
Sir
ఈ లాంటి శక్తి కలిగిన వ్యక్తలను ఇంటేర్వియూ చేస్తూ చాలా మంచిపని చేస్తున్నారు క్రాంతి గారు❤❤🎉
అబ్బా... నువ్వు సూపర్ అన్న సుక్క రామ్ నర్సన్న.. చాల బాగా మరియు తెలివిగా సమాధానం చెప్పావు.. నీ సమాధానాలు interview చేస్తున్న క్రాంతి గారికి చెంప చెంప చెల్లుమనెలగ ఉన్నాయన్న... సూపర్
క్రాంతి గారు మీరు సూపర్.
హిందుత్వాన్ని దూషించడం కమ్యూనిస్టులకు, అంబేద్కరిస్టులకు, నాస్థికులకు, కళాకారులమని చెప్పుక తిరిగే ఇలాంటోల్లకు బతుకుదెరువు.
రామాయణం,మహాభారతం, మనుధర్మం చదవకుండా, సరియైన పద్ధతి లో తెలుసుకోకుండా హిందుత్వాన్ని తిట్టడం వీళ్ళ మిడిమిడి తెలివిని తెలియజేస్తున్నది. ఇలాంటి నా సోదరులు మాట్లాడే మాటలు, పాడేపాటలు విధర్మీయులకు, విదేశీయులకు ఆనందాన్ని ఇస్తాయి , ఈ దేశాన్ని ధర్మాన్నీ తల్లి అనుకునే వారికి దుఃఖాన్ని ఇస్తాయి. అయినా అక్కున చేర్చుకుని ఓదార్చి అందలం ఎక్కించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.బాధపడకండి సోదరా..అవివేకంతో,ఆవేశంతో ధర్మాన్ని తిట్టకు ఎల్లవ్వ తల్లి బాధపడ్త ది.
సూపర్ బ్రో.ఆ రోజుల్లో' తక్కువ కులాల 'వాళ్ళని 'అంటరాని 'వాళ్ళు అని దూరం పెట్టిన ఆ 'బ్రాహ్మణులే ',ఇప్పుడు అందరికీ' అంటరాని 'వారి గ మిలిపోయారు.మనుషులను మనిషి గా చూడకుండా,దేవుడు &చదువు వారికి మాత్రమే సొంతం అని ప్రవరించేవారు
సుక్కా రామ నరసయ్య లాంటి దీరులు
మన అణగారిన వర్గం నుండి గొంతులు లేవాలి ఈ అన్న కు సపోర్ట్ ఉండాలి
జై భీమ్ ✊✊🙏🙏💐
Excellent message brother Ramnarasiah gaaru
చిన్న వాడైనా సుక్క రాంనర్స యాత్ర కు నమస్కారాలు సూపర్ వ్యక్తి త్వంగల మహామనిషి
Amazon interview super
చాలా నిజాలు చెప్పారు సూపర్ జై బీమ్ ✊️✊️
అన్నా నువ్వు చాలా మంచి మంచి పాటలు రాసి గొప్పవారు కావాలని కోరుకుంటున్న.
Jai beem
లాస్ట్ లో అల్టిమేట్ మాటలు చెప్పారు అన్న ఒక మనిషి జీవితం అంటే ఏంటో మీరు చెప్పినా వాక్యాలలో కనిపిస్తుంది అన్న గారు 🎉
ఇద్దరు ఇద్దరే మంచి ఇంటర్వ్యూ అద్భుతః ప్రశ్నించటం ఒక ఆయుధం దానికి సమాధానం ఒక వజ్రాయుధం రాబోయే తరానికి మీలాంటి వాళ్లే అవసరం జై భారత్ జై భీమ్ జై హింద్💐💐👏👏👌👍
నిజాన్ని నిబ్బరంగా చెప్పేవాడే రాం నర్సన్నా జై భీమ్ జై జై భీమ్
ఇంత స్ట్రాంగ్ వ్యక్తిత్వం ఉంటే ఈ సమాజంలో బ్రతుకు చాలా కష్టం అయినా సరే ఆల్ ద best
Brother Ram..i like your thoughts and selfless ideas. Iam from Andhra..
SC సామాజిక వర్గాల వారిని మా ఊర్ల కూడా గుడికి రానివ్వరు అన్న నికు వీలైతే మా ఊరికి ఒకసారి మీ చాన్నల్ని ఆహ్వానిస్తున్నాం అన్న
Same here bro
ye uru bro midi
Nenu. Reddy sorry. Inka. Kuda Ala. Undha
SUKKA RAM NARASAIAH IS A GOOD GREAT AND WONDERFUL INTELLECTUAL PRAJAKAVI OF OUR TIMES IN OUR TELUGU STATES I AM PISIPATI VENKATA RAMANA SARMA FROM GUNTUR THANKS NARASANNA
😊
వాహ్ సూపర్ అన్న !! 🙏🙏👍👍✊✊
Super speach Ram narsanna wondarfull anna
మంచి interview చూసాను...... మీలాంటి వారిని చూస్తునప్పుడు మా బాధ మీద్వారా సమాజానికి వినిపిస్తునట్టు ఉంది
Ramnarsaiah 👏👏👏👏👏✊✊ ప్రశ్న లేకపోతే .... మనుగడ లేదు, మనిషి జీవితం లేదు.
Ram Anna🎉🎉🎉wonderful speech🎉🎉🎉
నిజానికి నర్సన్న ఎవరిని తిట్టి పాట రాయలేదు... మొత్తం ప్రశ్ననే.. అంతే జై నర్సన్న
అద్భుతమైన పాట ద్వార ఒక పధంలో ఒక బాణం వదులుతూ అర్థమైన ప్రజలాగుండెలో స్థిర స్థాయిలో నిలిచే ఒక వ్యక్తి యీ నర్సయ్య అన్న
నా జాతి ముద్దు బిడ్డకు జై భీమ్ ❤
మళ్ళీ జాతి అంటున్నావు ఏంటి ర బాబు
అన్న మీరు నిక్కచ్చిగా ఏది అయినా ఉన్నది ఉన్నట్టు చెప్పే గొప్ప వ్యక్తివి జై భీమ్ అన్నగారు
చదువు పెద్దగా లేకున్నా తెలివైన వ్యక్తి రామనర్సయ్య జై భీమ్
ప్రశ్నించే గొంతుక..... సూపర్ 🎉👌👌👌👌👍👍👍👍హ్యాట్సాఫ్
అన్న పాటలు. మాటలు అద్భుతంగా ఉంటాయి మంచిగా అనిపిస్తుంది రోజు మి ఇంటర్వూ చుస్తేను అన్న నమస్తే 🙏🙏
చాలా బాగా చెప్పారు కుల మతాల గురించి. మంచి నీరు ఉచ్చ గురించి మహా అద్భుతం
చుక్కా రామ్ నరసయ్య అన్న ఇన్ని రోజులూ ఎక్కడ ఉన్నవు??? నీ మాటలు వింటుంటే నాకు ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి... సూపర్ అన్న మీరు మీ మాటలు 🙏🙏🙏🙏👏👏
Very much appreciate and good talk useful for all humanity in our world
సుక్క రామ్ నర్సన్న నీ పాదాలకు వందనాలు జై భీమ్ ✊✊
కరెక్ట్ తమ్ముడు 👍👍👍👍👍👍👌👌👌👌👌✊️✊️✊️✊️
అన్నా! రామనరసయ్యగారు శ్రమజీవుల కుటుంబంలోన పుట్టిన మీరు శ్రమ జీవుల గొంతుకై అందరి ప్రజల సుఖం కోసం ధర్మాన్ని దైర్యంగా చాటే నీ గొప్ప త్యాగానికి పాదాభివందనాలు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు శ్రమజీవులను,అంటరాని వారిని ముల్ల కంచేలో బంది చేసారు. జైభీమ్ నినాదంతో ఆ ముల్ల కంచేను చేదిస్తూ అందరి సుఖం కోసం శ్రమ జీవులం దరి తోటి గొప్ప రహదారి ఏర్పాటుకు కృషి చేస్తారని ఆశిస్తున్నా.
My dear Sukka Ram Narasaiah I am very much happy and proud of you about your speach regarding the caste and religion. In this earth Air and water no difference it's equal for all it is creating by some caste group only
What about kafirs ??
నర్సన్న నీకు ఉద్యమాభివొందనాలు....జై భీమ్....!
ముక్కుసూటిగా మాట్లాడే రామ్ నరసయ్య గారు సూపర్ ఎవరికి భయపడడు నిజాయితీగల వ్యక్తి
ప్రశ్నించే తత్వానికి నిలువెత్తు నిదర్శనం నీవే జై భీమ్
జై భీమ్ తమ్ముడూ ❤❤❤
Super Anna gaaru 👌👌🙏🙏
మంచి వ్యక్తి నీ ఇంటర్వ్యూ చేశారు అన్న గారు
super Anna e samaajaniki mi laanti vallu kavali
ఇంటర్వ్యూ చివర్లో నీ కవిత్వం అద్బు తం తమ్ముడు👌👌👌👌👌🙏🙏
Signature studio పై నేను చేస్తున్న ఫస్ట్ positive comment
This is One of best and valuable interview
Lord Jesus Christ bless you abundantly sukka Ramnarsaiah and family ❤
ఒక మంచిమనిషితో ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ధన్యవాదములు
జై భీమ్.......జై ఇన్సాన్
ఇంకొల్లని తిట్టి మనం గొప్ప వాళ్ళం అయిపోవాలని అనుకునే వాడు మంచి మనిషి ఎట్లా అవుతాడు..... ఈ యన ఏ రకంగా మేధావి.....సమాజం విషం వెదజల్లే ఈయన మేధావి....హహహ
స్వచ్ఛమైన మనిషి.... మంచి ఆలోచనలు.
నారాయణపురంలో ఉన్న ప్రాచీన శివాలయంలో నాకు ఉన్న దళిత మితృలతో కలిసి పదుల సార్లు దర్శనం చేసుకున్నాము
గీ రాంనర్సయ్య అనే వ్యక్తి ఇంటర్వ్యూలల్లో ఫేమస్ కావడానికి హిందూ దేవీదేవతలను వాడుకుంటున్నడు
నీకు భక్తి ఉంటే దేవుణ్ణి మొక్కురా తమ్మీ రాంనర్సయ్య, దేవుణ్ణి హగ్ చేసుకోవాలని ఉంది అంటే నిన్ను పిచ్చోడనుకుంటరు.
అవునా బ్రదర్!, తెలంగాణ లో, మాల కులస్తులు అయ్యప్ప మాల వేసుకొని దీక్ష తరువాత వారు, అన్న సంతర్పణ, చేస్తుంటే అడ్డుకున్న అగ్రకులస్తులు, వాటిని నేలపాలు చెయ్యలేదా? ఒక దళిత పెళ్లి కొడుకు బారత్ లో గుర్రం పై ఊరేగితే చూడలేని అగ్రకులా నికి, చెందిన వాళ్ళు, రాళ్లు దాడి చెయ్యలేదా?
@@kaikavarapumadhu9907 అవునా ఐతే వారిమీద కేసులు పెట్టవచ్చు కదా
Hug ante adi kadu anna..touch cheyadam...
Touch cheyadam lo ade high
కరెక్ట్ సార్, వివక్ష ఒకప్పుడు చాలా వుండే ఇపుడు చాలా తగ్గింది, అయినా పదే పదే వుంది అని దానిని పెంచి పోషిస్తుంది ఇలాంటి వారే.
Satisfy interview we watching today ❤.spr questions and excellent answer cheperu . We are all equal,we love india ❤.
సూపర్ తముడు జై భీమ్ జై మాదిగ
Super excellent interview
రచయిత లను. ప్రోపేసర్ లను.ఉద్యమ కారులను.సమాజం హితం కోరుకునే వారిని ఇంటర్వూ చేయడం ద్వారా.వారి వారి అనుభవాల ద్వారా వచ్చే విలువైన సమాచారం.ఇంటర్వూ చేసే యాంకర్ గారికి.కూడా.ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది.వారికి ఉపయోగపడుతుంది. ఇలాంటి గొప్ప. ఇంటర్వ్యు ల ద్వారా...అని నా అభిప్రాయం. సమాజానికి కూడా చాలా మంచివి... ఇలాంటి వి ఎన్నో మంచి ఇంటర్వ్యు చేయాలి ...గుడ్... brother...
Thanks for giving valueable information sukka narsannaa
take a bow......❤
ప్రశ్నించే ప్రతివాల్లు శత్రువులు, సమాజం మౌనంగా ఉన్నని రోజులు అన్నాయం ప్రజాలను పాలిస్తూ ఉంటాయి
రాజకీయం రాజకీయం లగా
చేయాలి అన్నపుడు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ లగా చెయ్యాలి వ్యక్తిగత అభిప్రాయం అడిగినపుడు నీ వ్యక్తిగత అభిప్రాయం మాత్ర మే చెప్పాలి నికసలార్దం కాని కనీసం నువ్ చదవనైన చదవలేని రామాయణం గురించి రాముడి గురించి మాట్లాడకూడదు ..జై శ్రీ రామ్....జై హింద్🙏
అన్నా మీ ఇంటర్వ్యూ మొత్తం చూస్తే అందులో మీ నిజాయితీ 100 పర్సెంట్ కనిపిస్తుంది అన్నా సూపర్ అన్న మీరు👍👍
Great sir🙏🙏🙏🙏
సుక్క రామ్ నర్సన్న జై భీమ్✊✊✊✊✊✊✊
కా. సుక్కా రామ్ నర్సయ్య తో ఇంటర్వ్యూ చాలా బాగుంటది.
ప్రశ్నకు జవాబు శాస్త్రీయం గా ఉంటుంది.
నర్సన్న ఎవ్వరే జెప్పింది నీకు సదువు లేదు అని..
నీ జ్ఞానం అపారం..
చదువు కంటె గొప్పది నీ ఆలోచన అనుభవ జ్ఞానము ✊✊👏👏👏
జై భీమ్. జై జై భీమ్
Love the interview and songs. Like you to interview again Sukka Ram Narasaiah.
దేవుడే లేడు అని నమ్మేవాల్లు దేవుని దరిదాప్పుల్లో ఎందుకు ఉంటారు అన్నా🤦♂️
మీరు చెప్పింది ఇప్పుడు లేదు... నేను అగ్ర కులస్తున్ని ఒక మాదిగ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న చాలా హ్యాప్పిగా ఉన్నామ్ ముగ్గురు పిల్లలు ....ఎలాంటి వివక్షలు మమ్మల్ని ఎవరు దూరం చెయ్యలేదు... నా తల్లి చెల్లికి ఎలాంటి మర్యాద ఉంటుందో అలాంటి మర్యాదే నా భార్యకు ఉంటుంది...!
మీరు రాసే పాటలు బాగుంటాయి నీ తెలివి బాగుంది కానీ దేవుని మీద దూషించడం కరెక్ట్ అన్న
Welldon anna కానీ ఒక్క అగ్రకుల అమ్మాయి ని మాదిగ అబ్బాయ్ చేసుకుంటే ఎంబడే కాంట్రావెర్స్ అవుతుంది అన్న
@@vaspulas5663 మీకు మీరు తక్కువ చెస్కుంటున్నారు అన్న ఇప్పుడు ఎవ్వరు అలా లేరు...ఎవరి మర్యదా వాల్లకు ఉంది
@@vaspulas5663 చాలా మంది sc అబ్బాయి oc అమ్మాయిలను పెళ్లి చేసుకున్నరు .
నేను తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని దాంట్లోనే వివక్ష ఉంది, నీ ప్రతి మాటల్లోనే వివక్ష ఉంది కచ్చితంగా వందకి 100% నువ్వు అవునన్నా కాదన్నా, ఇంకో విషయం నేను అగ్రకుల వస్తుంది అన్నావు కదా అక్కడే నీ అహంకారం నీ కుల ఉన్మాదం అర్థమవుతుంది కదా, అగ్రకుల వస్తుంది అన్నావు అంటే ఏ క్యాస్ట్ నీ క్యాస్ట్ చెప్పలేదు కానీ మాదిగ కులం మా భార్యది అని చెప్పావు, నేను అగ్ర కులం అనే దాంట్లో నే వివక్ష ఉంది, నువ్వు అగ్ర కులం అని ఎవడు చెప్పాడు
Nee kulam cheppukoku brshtu Patti poyina vallu poyinatte vundandi nenu madiga ammayini chesukunnanu mala ammayini chesukunnanu chepuukovadam yenduku goppalu cheppukovadaniki ippudukadu pillalu peddavallu ayyeka nee meeda tiragabadi ninnu nirlakshyam cheste appudu vuntundi noppi ni talli tandrulu badha appudu telustundi verupurugu Cheri vrukshmbu cheruchunu annattu vundi neeparisthiti Adar caste vallaki kattubatlu vuntunnayi agrakulastulamu Ani cheppukuntunnavallaki kattu batlu levu tungalo tokkeru nenu vere caste ammayini pelli chesukunnanu Ani gopaaga cheputunnaru nuvvu yemina desanni bagu cheseva oka company petti padimandiki dari chupinchevaadi goppa nuvvu pelli chesukovadam niku labham prapanchamiki kadu
తమ్ముడు రామ్ నర్సయ్య రాముడు గురించి తల్లి సీత గురించి చాలా స్పష్టంగా చెప్పినావా అమ్మ నన్ను కన్న తల్లి సీతమ్మ మానం పై అభియోగం మోపిన రాముడు దేవుడు ఎట్లా అవుతాడు అని చెప్పి ప్రశ్నించిన నీకు రెండు రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్న తమ్ముడు అసలు సిగ్నేచర్ స్టూడియో బహుజనుల ది కాదేమో అనుకుంటున్నా ఏది ఏమైనా చాలా స్పష్టంగా మాట్లాడినందుకు నీకు ధన్యవాదాలు తమ్ముడు
సుక్క రాంనర్సయ్య ని ఇంటర్వ్యూ చేసినందుకు మీ సిగ్నేచర్ స్టూడియో ధన్యమైపోయింది
రాజ్యంగం పౌరులకు కల్పించిన హక్కుల కోసం పోరాటమే చుక్క రాంనర్సయ్య ప్రయత్నాన్ని మనమందరం రాజ్యంగాన్ని కాపాడే ఉద్యమంలో ఏకమై పోరాడి రాజ్యంగాన్ని అమలు చేసుకోవాలి.
జై భీమ్, జై రాజ్యంగం, జై ఇన్సాన్.
Super meaningful songs and beautiful voice Narsanna🎉
అగ్రకుల పెద్దల దగ్గర కులంపై ఇంటర్వ్యూ చేయండి. తొలి వెలుగు రఘు లాగ మంచి పేరు వస్తుంది.
అసలు కులం ఎందుకు భై. కులం sc st bc oc అనేది ఎత్తేసి అందరూ సమానం అని ప్రభుత్వం ప్రకటించాలి. దానికోసం ఎవడూ పోరాడాడు ఎందుకూ.
మా గ్రామంలో కూడా ఉంది ఈ వివక్ష మా ఊరికి రండి నేను చూపిస్తా anchor గారు..
Very good interview.
I have seen one of the best interviews . Ramnarasaiah spoke with great clarity. his voice and pitch of singing is superb
నేను మాదిగ అని చెపుతే ఊరు బయటకు పంపే రోజుల నుంచి, నేను మాదిగ అని కాలర్ ఎగరేసుకుని చెప్పే రోజు వచ్చింది.ఇంకా ఏమి కావాలి మీకు 🤦
Nuv matram maraledu neelanti vallu chaala unnaru ee Telangana looo marandi mama
Oori bayata pampaneeki constitution oppukodu...anduke dongaluu nakki unnaru... RUclips comments lo bayatapadutuntaru...go matram gallu
Evadu cheppadu neku
That is ambedkar
అన్న యెన్ని సమాచారాలు యేనుకునాడు
రాంనర్సయ్య మంచి అభ్యుదయవాది... మనస్పూర్తిగా సమాజ సమానత్వం,శ్రేయము కోరే వ్యక్తి!!!!!
ఆ.వె
ప్రశ్నవేయుటందు ప్రాజ్ఞుడె నర్సయ్య!
పాట వ్రాయుటందు ప్రతిభశాలి!!!
గానమమృతమె తన గాత్రమందున జూడ!
సంఘసంస్కరణల సాత్వికుండు!!!!!
ప్రవాహి 🚩🚩
సుమారు 60% గవర్నమెంట్ ఉద్యోగులు బడుగు బలహీన వర్గాలు వాళ్ళే.... అయినా కూడా ఇంకా ఇప్పటికి అట్టడుగు స్థాయిలోనే ఉన్నారు అంటే చాలా ఆశ్చర్యం గానే ఉంటుంది.... పాలకులు మారిన అధికారులు మాత్రం మారరు.... కులాలు బట్టి నియోజకవర్గాలు విభజించ బడ్డాయి..... దీని బట్టి మనము అర్ధం చేసుకునేది ఒక్కటే.....
ఈ సమాజంలో రెండే రెండు వ్యవస్థలు ఉన్నాయి..... ఉన్నోడు.... లేనోడు.....
ఉన్నోడికి పవర్ అనే అవసరం కోసం లేనోడిని వాడుకుంటాడు.... లేనోడు ఎదుగుదల అనే ఆశతో మానవత్వం మరిచిపోయి లేనోడిని తొక్కడానికి ప్రయత్నిస్తు ఉన్నోడికి బానిస అనే నీడలో జీవనం సాగిస్తాడు....
🙏🙏🙏
రాంనర్సయ్య సూపర్ మీరు... ఈ వీడియో వన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూశా సూపర్..