Folk Singer Sukka Ram Narsaiah Praises Epuri Somanna |

Поделиться
HTML-код
  • Опубликовано: 26 ноя 2024

Комментарии • 320

  • @bandarinarayana9862
    @bandarinarayana9862 3 дня назад +72

    ఏపూరిసోమన్న సుక్క రాంనర్సయ్య మాదిగ రక్తబాంధవులు అందుకే ఒకటయ్యారు మాలలంతా ఒకటైనప్పుడు మేము ఒకటి కావద్దా జై మాదిగ

  • @srikanthakarapu9975
    @srikanthakarapu9975 4 дня назад +64

    మీరు.. ఇద్దరు ఎప్పటికీ కలిసి ఉండాలని మనసారా కోరుకుంటున్న అన్న.. జై మాదిగ.. జై మంద కృష్ణ మాదిగ

  • @malleshkukutla7957
    @malleshkukutla7957 3 дня назад +6

    రామ నర్సయ్య నీ ఊసరవెల్లి వేషాలు తెలుసు రా... నిన్న మొన్న సోమన్న ను తిట్టినా మాటలు అప్పుడే మర్చిపోయావా నీవు మరిచిపోయిన కానీ మేము మరిచిపోలేదు..

  • @kuntibagaraiah9827
    @kuntibagaraiah9827 3 дня назад +49

    చుక్క రామ నరసన్న ఏపూరి సోమన్న ఏమైనా ఇచ్చిండా మొన్నటిదాకా నిజాయితీగా ఉండే వాడివి ఇవాళ సోమన్న తో కలిసిన అంటే ఇక నీ పని అయినట్టే కట్నం అందింది

  • @venkatarupula7274
    @venkatarupula7274 3 дня назад +8

    జై మంద కృష్ణ జై మాదిగ జై somanna &జై narsanna

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 3 дня назад +30

    థాంక్యూ సోమచ్ నర్సన్న ఏది ఏమైనా గాని మాదిగ జాతి జాగృతం అయింది ఇది కదా మాదిగ జాతి సమాఖ్య సమ్మేళనం చాలా మంచి నిర్ణయం శుభ పరిణామము వ్యక్తి గత విమర్శలు పక్కన బెట్టి మాదిగల సత్తా ఏంటో చూపెట్టాలి మాదిగ జాతి అంత వ్యక్తి గత పార్టీలను పక్కన బెట్టి మాదిగ జాతి వాటా ఎంతో వాటి పాలలను రాబోయే తరాలకు అందించడానికి బానిస సంకెళ్లు తెంచేయడానికి బౌషత్తు తరాలు కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి ఉండడానికి సొంత ఇల్లు బ్రతుకడానికి చేతినిండా పని బ్రతుకు దెరువు కావాలంటే పోరాడడానికి ఇదే సమయం మంచి తరుణం మించి పోతే దొరుకదు కభీరుదాసు ఏము చెప్పాడు కలు కర్నెక అజు కర్నా అజు ఖర్నెకా అబూ కర్నా టుమారో ఇస్ టూ లాంగ్ ఫ్రమ్ టు డే రేపు చేస్తా అన్న పని ఇవాళ్ళే చేయి ఇవ్వాళ్ళ చేస్తా అన్న పని ఇప్పుడే చేయి సమయం ఉన్నపుడే సద్వినియోగం చేసుకోవాలి మాదిగ జాతి 💯🙏ఇద్దరు సోమన్నా నర్సన్నా అభినందనలు 💯🙏

  • @kolanuparamesh7403
    @kolanuparamesh7403 3 дня назад +11

    7th క్లాస్ రామ్నర్శయ నీవు ఏమి మాట్లాడుతున్నావ్ సిగ్నేచర్ స్టూడియోలో ఏం చెప్పావు రాం నరసయ్య

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 3 дня назад +10

    సుక్కన భావోద్వేగాలు నియంత్రణ లో వుండాలి అన్న పబ్లిక్ లో

  • @ManchalaRajkumar-p6k
    @ManchalaRajkumar-p6k 4 дня назад +93

    రంగులు మారుతున్నాయి ఏంటి రాం నర్సయ్య

    • @srikanthakarapu9975
      @srikanthakarapu9975 4 дня назад +19

      రంగులు మారేది ఏముంది... ఆ రాజేష్ గాడు ఓపెన్ గా నేను అంబేద్కర్ వాదిని అని చెప్పుకుంటూ తిరిగి ఇప్పుడు నేను మాలోన్ని అని మీటింగులు పెడుతున్నాడు కదా.. వాడిని అడిగారా ఇలా..

    • @SrinivasThalla-yf8cq
      @SrinivasThalla-yf8cq 3 дня назад +4

      రంగు పేపర్లు జేబులు మారుతున్నాయి.

    • @sureshvaggu5212
      @sureshvaggu5212 3 дня назад +3

      poyi adugu nijamento chepthadu next avado okadu aduguthadu appudu chepthadu wait broo

    • @yalalaray3233
      @yalalaray3233 3 дня назад

      Ori pichoda e rithilo ఎవ్వరూ cheyelru ambetkar Mala ki చెందిన వాడు ​@@srikanthakarapu9975

    • @snehasri2807
      @snehasri2807 3 дня назад +3

      100% ఈ మార్పు ఎందుకో మరి

  • @KrishnaK-fz5vv
    @KrishnaK-fz5vv 3 дня назад +7

    సూపర్ అన్న జై మాదిగ ❤

  • @Yadgiribaygari
    @Yadgiribaygari 3 дня назад +22

    మొన్నటిదాకా సుక్క నర్సయ్య అంటే అన్యాయాన్ని ఎవరినయినా కడిగేస్తాడు అనుకున్నాం..కానీ నువు కూడా

  • @SrinivasThalla-yf8cq
    @SrinivasThalla-yf8cq 3 дня назад +80

    వ్య భిచార కళాకారులు మీరు ఇద్దరు.

    • @sureshvaggu5212
      @sureshvaggu5212 3 дня назад +8

      antha sokkamaina kalakarudu avadundo cheppu bro nuv sokkamaa

    • @praveenkumar-gj4uj
      @praveenkumar-gj4uj 3 дня назад

      అన్న రామ్ నర్సయ్య ను అనకు

    • @marapelliraju9811
      @marapelliraju9811 3 дня назад

      Nuvv kalakariniva,, leka niku .......

    • @saiduluerra3689
      @saiduluerra3689 3 дня назад

      నువ్వు కాదా వ్యభిచారి వి

    • @HaridasNakkewar
      @HaridasNakkewar 3 дня назад

      మండుతున్నట్టు ఉంది 🔥 వాసన వస్తుంది బ్రో నీ comment Box lo😂😂😂

  • @achotuarts
    @achotuarts 3 дня назад +16

    ఇన్ని రోజులు న్యాయం అంటివి
    ఇప్పుడేమో కులం అంటున్నవ్
    మల్ల నా పాలోడు, నా వోడు అంటావ్..
    నా ఇల్లు నా ఫ్యామిలీ అంటావ్
    ఎందుకన్న అవసరమా... నీది నువ్వే ఆలోచించుకొని నీ ఎనుక అమాయకుల బలి చేస్తావ్
    గొప్ప వ్యక్తులు ఎప్పుడు గొప్పగా ఆలోచించాలి
    ఇలా చిచ్చులు పెట్టి లొల్లిలు చేసుడు కాదు....
    అంబేద్కర్ అడ్డపెట్టుకొని కూతలు కూయడం కాదు అయనలా ఆలోచించగలగాలి జై భీమ్ 🙏

    • @RS-o8-s6p
      @RS-o8-s6p 3 дня назад

      😂😂😂😂😂ఇదే మనువాద భావజాలం...ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది

    • @KrishnaParimi-vf7mb
      @KrishnaParimi-vf7mb 5 часов назад

      👍

  • @DosapatiVeeru
    @DosapatiVeeru 4 дня назад +23

    జై మంద కృష్ణ మాదిగ ✊✊✊

  • @strenuousnoonesreenu476
    @strenuousnoonesreenu476 4 дня назад +15

    వర్గీకరణ అనేది జాతీయ అంశం,ఇది తెలిసి కూడా మాలలను మనువాదులనడం బుద్ధి తక్కువ పని,ఆ మనువాదులూ ఎవరి వెనక వున్నారో చూసుకోవాలి.
    విభజించి పాలించడం పార్టీల యొక్క సిద్ధాంతం.

    • @KrishnaPogiri
      @KrishnaPogiri 4 дня назад

      Avuna sir mari reservations anevi emiti deviding kada

  • @prabhakardussa5762
    @prabhakardussa5762 3 дня назад +8

    అగ్రవర్ణాలకు పాటలు పడకండి
    బీసీలను ఎస్సీలను ఐక్యత పరచండి

  • @gantapydithalli1117
    @gantapydithalli1117 4 дня назад +51

    చుక్కరామయ్య నీమాట, నీపాట హద్దులు దాటి పోతున్నది మంచి పద్దతికాదు, మనువాదులు మీరే...

    • @ramaraoravela9268
      @ramaraoravela9268 3 дня назад +2

      7:01 brother ni kula meeting lo okka sari cheppu bhuthulu apamani:01 8:02

    • @yskysk54
      @yskysk54 3 дня назад +3

      Mala meeting chusara asalu chusi matladandi

    • @b.suresh8259
      @b.suresh8259 3 дня назад +2

      రెంజర్ల రాజేష్ మాట పాట రెండు మారలేదా ఏంటి చూసుకో ఒకసారి వెనక్కి తిరిగి

    • @yerranaresh4452
      @yerranaresh4452 День назад

      Avvadra miru

  • @TedduTigerTedduTiger
    @TedduTigerTedduTiger 3 дня назад +7

    జై మాదిగ ✊✊

  • @goliramesh5801
    @goliramesh5801 4 дня назад +31

    *ఏలయ్య 4వ తరగతి ఆజ్ఞానం నశించాలి. విశారదన్ విజ్ఞానం వికసించాలి*.✊🇮🇳

    • @srikanthakarapu9975
      @srikanthakarapu9975 4 дня назад

      మీరంతా వచ్చి మా బొచ్చులు పీకాళి 😂😂😂

  • @Yadgiribaygari
    @Yadgiribaygari 3 дня назад +35

    ఊసరవెల్లి సుక్కరాం నర్సయ్య

  • @PandulaPremkumar
    @PandulaPremkumar День назад +1

    Super anna

  • @NatureLover-zr8tt
    @NatureLover-zr8tt 3 дня назад +23

    మునుపటి నర్సన్న ఉన్నది ఉన్నట్టు నిక్కచిగా మాట్లాడే నర్సన్న ఇప్పుడేమో జోకుడు కు బానిస అయితున్నడు ఏందే అన్న కథ

  • @lingaswamimattapally712
    @lingaswamimattapally712 3 дня назад +15

    ఎవరిని నమ్మాలా అర్ధం కావడం లేదు అన్న డబ్బు ముందు కొనలేనిది ఒకటి ఉండేది అదే ఆత్మభిమానం అది కూడా కొనవొచ్చు అని అనిపిస్తుంది రాంనర్సన్న ని చూశాక

  • @vishnuchinthapally7809
    @vishnuchinthapally7809 3 дня назад +3

    Supar.anna

  • @rameshbabu8427
    @rameshbabu8427 3 дня назад +3

    Jai Madiga

  • @eswarandugula6317
    @eswarandugula6317 4 дня назад +8

    ❤ jai madiga

  • @RamuluMadari
    @RamuluMadari День назад

    Sukka Ramanarsaiah nuvvu entaku ammudupoinavu, Babasaheb Ambedkar garu ichina Rajyanganni kapudukuntamu ,vargikaranaku vethirekam ga poradutamu, Jai Bheem, Jai Mala

  • @voiceofmunugodu796
    @voiceofmunugodu796 День назад

    Jai mandha Krishna madhiga❤

  • @ThommandruSattibabu-ky3rz
    @ThommandruSattibabu-ky3rz 3 дня назад +2

    Good 👍

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 9 часов назад

    మాదిగలకు వారి వృత్తి పరంగా మంచి ఆదరణ ఉండినది. వారి పనిముట్లు లేక పోతే జనజీవనం స్తంభించేది. శూద్రకులాలో మాదిగలు ఒక బలమైన వారు, రాజుల కాలంలో వారికి ప్రత్యేక గ్రామాలను కేటాయించి వారి సేవలను వాడుకునేవారు. మాదిగలు ఏ నాడూ అంటరానితనానికి గురిచేయబడలేదు. అందుకే వారికి ఆస్తులు కూడగట్టుకునే అవకాశం లభించినది. చర్మకారులు, రజకులు, బెస్తవారు అంటరాని కులాలపై దయతో ప్రవర్తించినా ఆయా కులాల వృత్తులకు అంటరానితనం అంటగట్టలేదు ఈ సమాజం. ఏనాడైతే చర్మకారులను, రజకులను, బెర్తకులాలవారిని అంటరానికులాల జాభితాలో చేర్చడం జరిగినదో ఆనాటి నుండి పాఠశాలలో, ఉద్యోగాలలో వారిపై చిన్నచూపు చూడటం ప్రారంభించిందీ సమాజం (తాటి చెట్టు క్రింద పాలుతాగిన చందాన). అంటరాని తనపు వివక్షకు వ్యతిరేక పోరాటంలో బాబాసాహేబ్ తరువాత బాబూ జగజ్జీవన్ రాం, కాన్సీరాం, బూటాసింగ్, మాయావతి, చంద్రశేఖర్ ఆజాద్,... తదితర చమార్ లను ఉపకులభేదం లేకుండా అనుసరించడం వల్ల, నేడు పార్లమెంట్ లో దళిత ఎంపిలలో 70% మంది చమార్ లు ఉండగలిగినా, ఉపకులాలు ప్రశ్నించలేదు. హర్యానా, రెండు తెలుగు రాష్ట్రాలలో విభజన వైరస్ అన్ని రాష్ట్రాలకూ పాకితే చమార్ ల నాయకత్వం నశించడమే కాకుండా వివక్షపై పోరాట శక్తి నశిస్తుంది. అంటరాని జాతుల సామాజిక అణచివేత చరిత్ర, భవిత ఆలోచించని (బలమైన శూద్రులైనా అంటరాని కులాల జాబితాలో చేర్చబడిన) కులాలు, నిజమైన అంటరాని కులాలతో సఖ్యతవుండలేక అగ్రవర్ణాల ప్రాపకానికై చేస్తున్నదే ఈ విభజన రాగం.
    ఘనచరిత్రగల మాదిగలు తమను ఎందుకని అంటరానివారిగా గుర్తించమని పోరు చేస్తున్నారో అయోమయంగావుంది. మాదిగ కులస్తులు శూద్రులుగా గుర్తింపుకై పోరాడితే, బిసిలలో బలమైన కులంగా అంటరానివారి సహకారంతో రాజ్యాధికారం వారికి దక్కే అవకాశాన్ని ఎందుకు ఆలోచించలేరు? వారి చర్మకార వృత్తిపై ఏ నాడూ వివక్ష లేదనే నిజాన్ని ఎందుకు ప్రకటించుకోలేక పోతున్నారు. అశుధ్ధాన్ని తలపై మోసుకుంటూ ఊరి చివర్ల వెలివాడల జీవనం సాగించిన కులాలతో పోటీ, పోలిక చేసుకోడానికి సిగ్గుపడే, విభజన రాగమందుకుంటున్నారన్నది ముమ్మాటికీ నిజం.

  • @AKchannels-pf7zz
    @AKchannels-pf7zz 3 дня назад +5

    అర్రే , అర్రే... అర్రే ...ర్రే... చుక్కలు కనిపిస్తన్నవా రామ్నారసయ్యా... వూసరవెల్లిల్లో కలిసిపోయితివా... థూ నీ యవ్వ... చావండ్రా ...

  • @bheemeshmudhirajvakiti7743
    @bheemeshmudhirajvakiti7743 4 дня назад +13

    సోమన్న ని అప్పుడు అంత గానం తిడతావు అన్న

  • @chennakeshav594
    @chennakeshav594 День назад

    మన నోటి గుంట జై బీమ్ అనే పదం రావాలి అంతే తప్ప జై మాల జై మాదిగ రాకూడదు అన్న కొంచెం ఆలోచించాలి

  • @bonagirisadanandam2527
    @bonagirisadanandam2527 9 часов назад

    జై మంద కృష్ణ అన్న ✊✊✊✊💐💐

  • @krishnanature-p4i
    @krishnanature-p4i 4 дня назад +5

    Middari pulanu chustunte Naku chala hapiga undi anna anna mana jati muddubiddalanna Jai madiga

  • @palepublessy2018
    @palepublessy2018 3 дня назад +2

    Jay madiga.jay.somanna.jays.ramnasaih🙏👌💪

  • @chennakeshav594
    @chennakeshav594 День назад

    మా కవులు కళాకారులు ఎప్పుడు కూడా మాల కులం గురించి పాటలు గానీ ఉద్యమాలు గానీ చేయలేదు మీరే కదా 30 ఏళ్ల నుంచి కులాని విడదీసి మాట్లాడుకునేది పాటలు పాడేది మేము ఇప్పుడే మొదలు పెట్టాము

  • @durgaiah007
    @durgaiah007 2 дня назад

    👌👌👌👌👌

  • @VinodKumar-sv9jl
    @VinodKumar-sv9jl 2 дня назад +1

    చుక్కన్న చాలా చక్కగా పడినవు.

  • @AnandTrskv
    @AnandTrskv 10 часов назад

    జై ఏపూరి సోమన్న

  • @charanporla1990
    @charanporla1990 3 дня назад +4

    ఎమ్మెలలు మంత్రులే మారినప్పుడు కళాకారులూ మారడం తప్పులేదు

  • @goliramesh5801
    @goliramesh5801 4 дня назад +7

    మాయావతి గారిని మణువాది అంటున్న MRPS....

    • @yskysk54
      @yskysk54 3 дня назад

      Bara bar antam

    • @shankarmukku362
      @shankarmukku362 3 дня назад

      నీ G పలిగి పోతాదీ ​@@yskysk54

    • @sunnyneeradi4116
      @sunnyneeradi4116 5 часов назад

      Dalit lady brother mayawati ​@@yskysk54

  • @mallesherumalla7833
    @mallesherumalla7833 4 дня назад +20

    చుక్కారాం నర్సన్న ఏపూరి సోమన్న నీకు ఇంత పెట్టు పెట్టుబడి పెట్టినా

  • @nareshyalagandula9630
    @nareshyalagandula9630 3 дня назад +1

    చుక్క రాంనర్సయ్య గారు గతంలో ఏపూరి సోమన్న ని ఏమన్నావో గుర్తులేదాఈరోజు వేదిక దొరికిందని మాట మారింది పాట మారింది రేపు పార్టీ మారుతది ఇదేగా మీ వ్యవహార శైలి

  • @jogulaswamynath5446
    @jogulaswamynath5446 3 дня назад +7

    వారి సుక్క రామ నార్సి నువ్వు బాడ కావు గానివి రా

  • @vigneshhaindava4907
    @vigneshhaindava4907 4 дня назад +2

    Saamajika Nyayam Peru Meeda MaLa La Meeda Thappudu Patalu Padithey Naluka Kosthamu jai Bheem Jai MALA jai Baba saheb Ambedkar

  • @NKCHANAL-wx3fc
    @NKCHANAL-wx3fc 3 дня назад +2

    Jai Krishna anna

  • @darshanamvishnu4961
    @darshanamvishnu4961 2 дня назад

  • @chennaiahchintha4158
    @chennaiahchintha4158 2 дня назад

    చుక్క నువ్వు చుక్క ఏసినవా ఏంది మాటలో సంస్కారం అదుపు తప్పితుంది టైమ్ ఎప్పుడూ ఒక్కలాగే ఉండదు అన్నం తీనే వ్యక్తి లాగ మాట్లాడు అన్న

  • @swamycheruku8267
    @swamycheruku8267 3 дня назад +3

    Jai madhiga

  • @GangaramBheemraj
    @GangaramBheemraj 3 дня назад +1

    ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఊరికి నాకు పడనట్టుగా ఉన్నట్టుగా ఉంది మీ, వాదన

  • @Dr.Sravan
    @Dr.Sravan 3 дня назад +2

    మీరు అంతా కులాలు,ఉప కులాలు అని కాకుండా డబ్బున్న వాడు రాజకీయ పలుకుడితో మాయచేస్తున్న వాళ్ళని గమనించండి, జ్ఞానం తో శ్రమతో అందరం ఒక్కటిగా వుండి ఈ జాతి వార సత్వాన్ని రేపటి తరాన్ని కాపాడడం భాద్యతగా పని చేయండి

  • @PSNani550
    @PSNani550 4 часа назад

    జై రామ నర్సన్న

  • @rathnamtalluri9910
    @rathnamtalluri9910 3 дня назад +2

    అన్న. మాది ఆంధ్రప్రదేశ్ అన్న. నేను మీ. ఇద్దరు అభిమాని అన్న. ఇద్దరు ఒక స్టజ్ మీద. వావ్

  • @RajuYadav-ou5wn
    @RajuYadav-ou5wn 2 дня назад

    💫✨✊🚩🚩

  • @gopalkurapati7877
    @gopalkurapati7877 3 дня назад +1

    విశారదన్ విజ్ఞానం వికసించాలి మీ అజ్ఞానం నశించాలి

  • @kumaranageswararaochidipi3919
    @kumaranageswararaochidipi3919 3 дня назад

    Jai somanna,jai narasanna. Great Anna

  • @durgamsatyapalwkd9206
    @durgamsatyapalwkd9206 3 дня назад +2

    ఆవూరి సోమన్న పోసిన 90 ఎంఎల్ కే ఎలా మాట్లాడుతున్నాడు. రామ్ నర్సయ్య.. మతి స్థిమితం లో లేదు పాపం..

  • @babuk1593
    @babuk1593 3 дня назад +3

    మరి ప్రొఫెసర్ ఖాసిం గారు మాలలకు అంబేద్కర్ మాదిగలకు బాబు jag jeevanram అని మాట్లాడితే .

  • @mallikboorgula5977
    @mallikboorgula5977 2 дня назад

    తమ్ముడు లోకంలో రెండే రెండు కులాలు ఉన్నాయి.1.ఉన్నోడు 2. లేనోడు.

  • @ramsai8723
    @ramsai8723 4 дня назад +1

    Exalent matladinav anna nennu kalusthunte vellipoyav Anna nennu next time piliichi mari sanmanam cheyalani undhi anna jai madhiga gutam debbaku ane song mamuluga undadhu anna ee song exalent padav anna jai bheem

  • @ThandraSrisailam
    @ThandraSrisailam 3 дня назад +9

    ఏం శుక్రవారం నరసయ్య నీ మాదిగ బుద్ధి చూపించిన వూ

  • @Singer-bingi-suresh
    @Singer-bingi-suresh 3 дня назад +1

    కవులు ప్రజాకవులు... పొద్దుతీరుగుడు పువ్వులు

  • @rajuparvatham8851
    @rajuparvatham8851 3 дня назад +7

    మీ పోరాటం కొనసాగాలి

  • @durgamsatyapalwkd9206
    @durgamsatyapalwkd9206 3 дня назад +1

    Avuri somanna Kallu posinda ram narsaiah

  • @parameshdoddi3589
    @parameshdoddi3589 3 дня назад +4

    రాజ్యాధికారం ఎక్కడ పోయింది సుఖ రామ్ నర్సన్న

  • @pras6246
    @pras6246 3 дня назад +16

    చుక్క రామ్ నర్సయ్య నీ ఇజత్ నీవే తీసుకుంటున్నావ్. ఇప్పుడు నీవు ఎవరికీ బానిస అయ్యావ్. నీవు బానిస వే అగ్ర వర్ణాల కింద.

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 3 дня назад +1

    Manda Krishna Maadiga is great leader and speaker so also god of Rajiv Arogyasree and heart disease children. To see your any one of your community same sa Krishna anna

  • @ravjnathj8813
    @ravjnathj8813 3 дня назад +1

    Jai Na Madiga Bedlu meku Vandanalu

  • @eedulakantiprabhakar6652
    @eedulakantiprabhakar6652 3 дня назад +1

    Jai madhiga 💪

  • @muppidivijayarao4369
    @muppidivijayarao4369 3 дня назад

    ఇచ్చుడు...లేదు చచ్చుడు... లేదు సిద్ధాంత పరమైన విభేదాలు వ్యక్తిగత విభేదాలు లేవు

  • @ramaraoravela9268
    @ramaraoravela9268 3 дня назад +1

    Jai sukka ram narasaiah

  • @pvk151
    @pvk151 3 дня назад

    Super....

  • @metlikrishna679
    @metlikrishna679 4 дня назад +1

    Jai Madiga ✊🙏

  • @ASR0909
    @ASR0909 4 дня назад +2

    సూపర్

    • @pramodmulguri7056
      @pramodmulguri7056 4 дня назад

      Vadu yenghu gurinchi Vani uri la aduguthey yevaryna cheptharau vadi bathukendho

    • @srikanthakarapu9975
      @srikanthakarapu9975 4 дня назад

      ​@@pramodmulguri7056ముందు నీ బతుకు ఎంటో నువ్వు తెలుసుకోర... మాల కొడక

  • @GajanandMulguri
    @GajanandMulguri День назад

    కచ్చితంగా ఉంటాం మీరు మాలలు ఒక్కటిగా మా మాదిగల మీద కక్ష కట్టినపుడు మేము ఒక్కటికావడం తప్పు గా

  • @kiranchitti5270
    @kiranchitti5270 3 дня назад +26

    😂😂😂orey నరసయ్య నీ మాదిగ బుద్దీ చూపించినవ్❤❤ఊసరవెల్లి

    • @satishpathrisatya4186
      @satishpathrisatya4186 3 дня назад

      bro Madiga buddi antunnav, madigodu denginda haa anti, bidda magida gollaguruchi niku em telsu ra sulliga, first time Nenu RUclips bad comment pettadam, milaanti vallavalle manchollu kuda karab autunnaru, Urilone madigodu repu mogutadi gurtunchuko beta, pradduna lechina nundi tirigi malli pradduna varaku gurtonchida ledha cheptunna chadivi gurtu techuko( ninnu madigodu denga antaru Uru Uranta mari madigodi debba atla untadi) manchi manchi high class valla intlo Pani chesi vallanu sukaa pettina jathi ra maa jathi, chutya norumusukoni kurchuko

    • @krishnapanuganti6790
      @krishnapanuganti6790 День назад

      మరీ నీయంత కాదులే

    • @kiranchitti5270
      @kiranchitti5270 День назад

      @krishnapanuganti6790 ade ekkuva ani చెబుతున్న

  • @rameshbyru1247
    @rameshbyru1247 4 дня назад +2

    Rangu marina narshiah

  • @manthrithirupathi3593
    @manthrithirupathi3593 3 дня назад

    Sukka ram Narsaiah katnam muttindhe

  • @mahenderdasu7117
    @mahenderdasu7117 3 дня назад +2

    orey నరసయ్య నీ మాదిగ బుద్దీ చూపించినవ్❤❤ఊసరవెల్లి

  • @konkatisriniwas5015
    @konkatisriniwas5015 2 дня назад

    Jai. J j r jaimadiga 🇮🇳🩵✍️💯🙏

  • @Shivapharmacist
    @Shivapharmacist 2 дня назад

    ఏమి అర్ధం కావట్లేదు.. ఈయన ఏమి మాట్లాడుతున్నాడు

  • @creazyvideos8390
    @creazyvideos8390 3 дня назад

    Jai madiga ❤

  • @Teacher3897
    @Teacher3897 4 дня назад +1

    ❤❤👌👌💐💐

  • @kuntaneeraja
    @kuntaneeraja 2 дня назад

    కొలువులకేమో మాదిగలు
    అంటారు

  • @godamravi6682
    @godamravi6682 3 дня назад +1

    Manisi sahajanga anthe kadha e time ki aha time ala maripovadam kothemi kadhu sodhara maname. Pichollam artham chesukovali janalu

  • @sat99987
    @sat99987 3 дня назад +1

    Jai MRPS

  • @RamuDrRamu
    @RamuDrRamu 3 дня назад

    అందరు సదువు రాని మూర్ఖులు ఓరి సుక్క చరిత్ర తెలుసుకోండి

  • @SreenivasBakkani
    @SreenivasBakkani 3 дня назад

    Sukha Ram narsaiah evaru Somanani gotayti venkanani amudu poeru anna nev epudu evariki ammudu poinav Chuka ka leka chukaka chukaaiah ramaiah Nadi Chinna bata antivi avanudi lala unav Chuka ramaiah

  • @donukaram1328
    @donukaram1328 4 дня назад +1

    జై మాదిగ

  • @SrinuBhutham-m9q
    @SrinuBhutham-m9q День назад

    ఏపూరి సోమన్న ను తిట్టినవ్ కదా సుక్క, కట్నం ఎంత ఇచ్చినారు ఖాద్దార్ ఏసినవసంటివి కదా

  • @devendardarshanam6105
    @devendardarshanam6105 День назад

    Jai bheem jai madiga. ❤❤❤

  • @vanguriramesh8839
    @vanguriramesh8839 3 дня назад

    Malolla valla ma somanna ma ramnarsya kalusharu jai madhiga

  • @ravinderarra18
    @ravinderarra18 3 дня назад +3

    మాటల బలం కన్నా తుంపర్ల బలం ఎక్కువైంది నర్సి

    • @HaridasNakkewar
      @HaridasNakkewar 3 дня назад

      మండుతున్నట్టు ఉంది నీకు 😂😂😂

  • @saidulunousu1675
    @saidulunousu1675 3 дня назад +1

    Jai మాదిగ

  • @UnluckyUnlucky-in8di
    @UnluckyUnlucky-in8di 3 дня назад

    Nee speech ki maalollaki manduthundi...narsanna...paisalunna maalollu okkati authunnaru...vaallaki theliyadu maadhiga power

  • @svgaming4878
    @svgaming4878 3 дня назад +4

    You are not singer broker vi

  • @mandalaanjaneyulu7764
    @mandalaanjaneyulu7764 3 дня назад +1

    రాజ్యాధికార సోయి ఆలోచించకూడదు అని మనువాద ఆధిపత్య వర్గాల ఉచ్చులో పడి నోరు పారేసుకుని దూరమవుతున్న మన ఎస్సీలు ఇలాంటి పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటే మానసికంగా వేదనకు గురయ్యేవారు

  • @BunnyBunny-p5c
    @BunnyBunny-p5c 3 дня назад +1

    #JAIBHEEM

  • @LingamMadduri
    @LingamMadduri 3 дня назад

    Jai Bheem somanna ram narsanna